దేవుడు ఉన్నాడు అనడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు Veera Brahmendra Swami Cotton Seed Incident

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Address: Pedda Komerla Village, Mylavaram Mandal, Kadapa District, Andhra Pradesh, INDIA.
    Date: Dec 14 2007
    Pedakomerla is the name of the village near Jammalamadugu town, where Sri Veerabrahmendra Swamiji married Govidamamba In this village Swamiji gave rebirth to the dead man through his great powers. In order to teach a lesson to the crazy youth, he gave birth after giving death to a living man and again giving rebirth to him, in consideration of their humble prayers. As stated in his Kalagnana, the villagers have realized that Swamiji etched his figure in the cotton seed (Pathikayi) in the fields, they started performing puja to the cotton seed. Many people from those areas reached Pedakomerla village to see this miracle. This miracle was published in all leading daily newspapers in the country. The house in which Govindamamba lived is located here only. All the villagers have constructed a temple of Sree Veerabrahmendra Swamiji, accompanied by his consort Govindamamba.
    Shahid [Story Narration & Edit] : appopener.com/...
    Narendra (DOP & technician ) : appopener.com/...
    Follow us
    🔅Instagram: appopener.com/...
    🔅Facebook: appopener.com/...
    Thumbnail: appopener.com/...
    Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
    Write us at: narenfrienz000@gmail.com

КОМЕНТАРІ • 378

  • @VillageViharichannel
    @VillageViharichannel  Рік тому +49

    Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
    Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c
    Follow us
    🔅Instagram: appopener.com/ig/rsxdza7a8
    🔅Facebook: appopener.com/web/1azemczxc

  • @komuraiahbaira602
    @komuraiahbaira602 Рік тому +82

    మాకు తెలియని విషయాలను ఎన్నో తెలియ చేస్తున్నందుకు నీకు 🙏🙏🙏. ఇంకా మీరు మంచి మంచి వీడియోలు చేయాలనీ ఆ వీర బ్రాహ్మహేంద్ర స్వామిని కోరుకుంటున్నాను. 🥥🥥

  • @rakeshrocky3654
    @rakeshrocky3654 Рік тому +25

    అవును అన్నయ్య మీరు మాకు తెలియని దేవుండలను చూపిస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు అన్నయ్య మీరు అప్పుడు సంతోషంగా ఉండాలని ఆ శివయ్యను కోరుకుంటను bay bro

  • @kallurisandeep6384
    @kallurisandeep6384 Рік тому +24

    జై వీరబ్రహ్మ జై గోవింద మాంబ జై వీరబ్రహ్మేంద్రస్వామినః అనుగ్రహ ప్రాప్తిరస్తు విజయీభవ సర్వత్రా సర్వదా ఇటువంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము🙏

  • @haribabugharibabug7790
    @haribabugharibabug7790 Рік тому +8

    మాకు తెలియని మేము చూడలేని విషయాలను అన్ని చూపిస్తున్నారు చాలా థాంక్యూ బ్రో👍👍👍❤️

  • @sruthivennelachannel1728telugu
    @sruthivennelachannel1728telugu Рік тому +13

    Chala bagundhi brother👍👌🙏 🙏🙏. చాలామంది పేదవాళ్లు వెళ్లలేని పుణ్యక్షేత్రాలను మీరు చూపించి అందరూ జన్మలో ధాన్యం చేస్తున్నారు🙏🙏🙏🙏 thank you for sharing brother🙏🙏🙏🙏

  • @Ashok-os4sr
    @Ashok-os4sr Рік тому +5

    షాహిద్💕💕 నరేంద్ర వీడియో చాలా బాగుంది
    చాలా మంచి వీడియో 🙂

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 Рік тому +28

    షాహిద్ గారు,నరేంద్ర గారు అభినందనలు మీ ఇరువురికి 902k 😍😊.మీరు ఇలాగే దినదినాబివృద్ధి చెందాలని,మీరిరువురి శ్రమ వృధాగా పోదు👍మీ కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😊

  • @komuraiahbaira602
    @komuraiahbaira602 Рік тому +38

    ఓం నమో వీర భ్రమ్ హే న్ ద్రాయా నమః 🙏🙏🙏🙏👏👏👏👏🥥🥥

  • @shanuvas921
    @shanuvas921 Рік тому +7

    చాలా చాలా బాగుందన్న నేను చూడాలనుకున్న ప్రదేశాలన్నీ చూస్తున్నాను మీ వల్ల నాకు చాలా ఇష్టం ఇలాంటి ఊర్లు చూడాలని దేవుళ్ళ గురించి తెలుసుకోవాలని మీ వీడియోలు చాలా బాగుంటాయి చిన్న చిన్న పల్లెటూర్లు ఎంత బాగుంటాయో మీరు చాలా అదృష్టం చేసుకున్నారు అన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని ఇలాంటి వీడియోలు చాలా చేయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఇట్లు హసీనా

  • @p.s.lchary2883
    @p.s.lchary2883 Рік тому +5

    చాలా కష్టపడి వీడియోలు పెడుతున్నారు థాంక్స్ అన్న వీర బ్రహ్మం గారిని మంచిగా చూపెట్టండి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పండి మీ వల్లనే ప్రచారం ఎక్కువ జరుగుతుంది జై వీరబ్రహ్మేంద్రస్వామి

  • @pulakantilakshmi2429
    @pulakantilakshmi2429 Рік тому +11

    😀షాహిద్ గారు వీడియో చాలా బాగుంది మీకు naradara. కు థాంక్స్. 😀🎉

  • @naveencharymalloju8497
    @naveencharymalloju8497 Рік тому +11

    వీడియో చాలా బాగుంది తమ్ముళ్లు 🔥🔥🔥🔥🎉🎉

  • @geethakanduri6134
    @geethakanduri6134 Рік тому +1

    Really Are you Great 👍 You Super MUSLEAM Aye Kuda Yey Bedam Lekunda Videyos Chesthunavu Ade Nee Goppa Thanam God Blessing’s Lots 😃😃😃😃👍👍👍🙋‍♀️🙋‍♀️🙋‍♀️

  • @anugantiravindher5218
    @anugantiravindher5218 Рік тому +3

    Super బ్రో God is Great

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 Рік тому +53

    ఓం నమో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః 🛐🕉️🙏🙇🙏🕉️🛐
    స్వామీ వారి మహాత్యం ఇంతా - అంతా అని చెప్పలేము🙇వారు రాసిన కాలజ్ఞానం ప్రకారం,, ఇప్పటివరకు అన్నీ జరిగాయి,ఇక మీదట కూడా జరగబోతున్నాయి 🙇ఈ కలియుగం గురించి ఐతే మనం ఊహించని విధంగా రాశారు 🙇 మానవుల పాపాల చిట్టా పెరిగిపోతుంది 😔మరి దానిని ప్రక్షాళన చేయడం ఆ దైవం వంతు🙇

  • @powerdhana5456
    @powerdhana5456 Рік тому +11

    ఓం నమో వీర భ్రమేధార స్వామి

  • @bhuvanapallysavitri4925
    @bhuvanapallysavitri4925 Рік тому +2

    షాహిద్ ఏమిటి ఈలోగ కనబటములేదు.ఎందుకోనిన్నుచూస్తుంటే నాకు దగ్గరి ఆత్మ బంధువులాగా అనిపిస్తుంది.మీరు చేసే రిస్కీములు టీములు చూస్తుంటే భయమనిపిస్తుంది.
    పత్తికాయలో బ్రహ్మం గారు చాలాబాగున్నారు.త్యాంక్యూ

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 Рік тому +5

    Jai veerabramhendra swamiki jai

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому

    మీరు చాలా విషయాలు చూపిస్తున్నారు చాలా చాలా థాంక్స్

  • @sivakrishna3910
    @sivakrishna3910 4 місяці тому

    Tq Anna maku relian vishayalanu videos dwara telusukuntunam and chidagalgutunam mi life lo am gol vundo adi success full jarugutundi

  • @arunasathya9974
    @arunasathya9974 Рік тому

    Super baga cheparu artham ayethatu Exlent Manchi story video 👌vinadaniki chudaniki matalo chepalemu baga Chesaru ee video maku dharshanam Bagyam kaligindhi chala Happy😊

  • @samidappanbktontrassociati8402

    నీ పిచ్ సూపర్ గా వుంది బ్రదర్ 💯✅👏👌

  • @asifvlogs2382
    @asifvlogs2382 Рік тому +2

    చాలా బాగుంది 👌

  • @radhak6203
    @radhak6203 Рік тому +1

    Anna miru chala adrust vanthalu edukante miru apudu Swami gurinchi video chestaru anduku miru super video Anna miru elanti videos chala chala chala cheyalani maa korika 😊😃

  • @ushaamara3975
    @ushaamara3975 Рік тому

    Memu chudani pradeshalu chupistunnaru . Devudi midha consept chala bagundi superb

  • @RRRR-ds2kt
    @RRRR-ds2kt Рік тому

    Chala baaga chupicharu.. 👍🙏

  • @sureshthoshi2099
    @sureshthoshi2099 Рік тому +5

    Om Veera brahmendra Swamy namaha

  • @naresh874
    @naresh874 Рік тому

    చాలా మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదములు 🙏🏿🙏🏿 అన్నా..

  • @avinashwinidevasani5745
    @avinashwinidevasani5745 Рік тому

    Super chala bagundi vedios.. chala old vishyalu malli maku cheputhunnaru chala thelusukuntam thankyou sir 👌👌👌💐🌹🌹💯💯💯💯 all the best ekka best videos cheyali ...

  • @tejaswinibhuvana3100
    @tejaswinibhuvana3100 Рік тому +4

    Jai veerabramhendra swamy

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 Рік тому +18

    ఊరు పేరు చెప్పలేదు. బ్రహ్మం గారు చెప్పింది చాలా జరుగుతున్నాయి. దొరికిన వ్యక్తి చాలా అదృష్ట వంతుడు. OM VEERA BRAHMENDRA SWAMI 🙏🏼🙏🏼🙏🏼 video's చాలా బాగున్నాయి సయీద్

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s Місяць тому

    Very, good, talking,🙏🙏🙏.

  • @dhonilaxman7164
    @dhonilaxman7164 Рік тому +1

    I am following from beginning
    This is re uploaded ❤️

  • @rayalaseemaporagallu9842
    @rayalaseemaporagallu9842 Рік тому +2

    హాయ్ బ్రదర్ మంచి వీడియోస్ చూపించారు ప్రజలకి సూపర్ బ్రదర్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం అలాగే పత్తి లో వెలిసిన దేవుని చాలా బాగా చూపించారు ఎందుకంటే నాక్కూడా బాగా తెలుసు ఆ రోజు చాలా వైరల్ అయింది అయితే నేను పోయలేకపోయాను నీవలన దర్శన భాగ్యం దక్కింది నాకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if Рік тому +10

    One million soon ❤️from Dharmavaram

  • @komaravolulakshmikantham8856

    You have improved your language. THANKS.

  • @bnagapushpaboda1920
    @bnagapushpaboda1920 Рік тому

    Chala bagundhi Bro jai veerabrahmendraswamy

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Рік тому +1

    Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy Рік тому

    చాలా బాగుంది
    తమ్ముడు సూపర్ 🌹🌹

  • @sumitraumapathy1617
    @sumitraumapathy1617 Рік тому

    🙏🙏 om Veera bramdhra swamye namah 🙏🙏🙏
    Thank you villege vihare 👍👍

  • @mahankalivalekar7981
    @mahankalivalekar7981 Рік тому +3

    Om namo veera bramhendra Swami

  • @praveengoud6525
    @praveengoud6525 20 днів тому

    మీకు ముందుగా ధన్యవాదాలు
    మేము చూడనివి దేవస్థానాలు ఇవన్నీ ఉన్నాయని మాకు తెలియని దేవస్థానాలు అన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు
    ఇంకెన్నో వీడియోలు చూపించాలని మీరు తీస్తున్న ప్రతి వీడియో కి కూడా దేవుడు ఏదో రూపంలో సహాయం చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
    అదేవిధంగా మీరు కూడా మీరు మంచిగా ఉండి మాకు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు చూపెట్టాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @Star-r2y6y
    @Star-r2y6y Рік тому

    Hi shahid anna and hi narendranna
    I am from karnataka mi anni videos chusthunanu miru explain chese vidhanam and place's ni chupicche vidhanam adbhutham amogam😍🙏🏻🙏🏻🙏🏻 dantilo veera bramhendra swamula vari gurinchi chesina video's antha naku chala istam.
    Elage enno manchi manchi videos mi dvara vastundani bhavishtunannanu 😍🙏🏻🙏🏻

  • @venkataraman1332
    @venkataraman1332 Рік тому

    NANDALUR.(M)NAYANAPALLI.VENKATARAMANA..NARAYANARAJUPETA.VALLG...ANNAMAIAH.DIST..HI.RAJU.ANNA.BEAUTIFULL.PLAC.OM.SRI.VEERA.BRAHMENDRA.SWAAMe.Super.plac

  • @sannapureddysanjeevareddy5323

    జై వీరబ్రహ్మేంద్రస్వామి

  • @CNSUBS
    @CNSUBS Рік тому

    Tnq brother tnq so machu mee video s kosam waiting ekkada kodhi ga thunderga pettandi Thammudu Garu thank you so much video chala bagundi🙏🙏

  • @likhithadeshaboi7925
    @likhithadeshaboi7925 Рік тому

    Miru great anna enjoying life with work chesthuuu and miku verey matham aniiii anukokudhaa antha okate andharam okatay aniii chepedhi chala chala chala baguntundhiii milanti valluuu Baga undhaliiiii 🥰🥰

  • @cherrycreazychannel5138
    @cherrycreazychannel5138 Рік тому +1

    Today I saw most Valuable and important Video you gives God Real Stories. I know some information About Bramamgaru swami

  • @yaswahthyes
    @yaswahthyes Рік тому

    Chala Manchi video thanks Annaya

  • @chennareddy8335
    @chennareddy8335 2 місяці тому

    Brother you are A good job

  • @saiyerramsetti8453
    @saiyerramsetti8453 Рік тому +5

    Anna big fan from amalapuram✊

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому

    Shahid garu maku veerabrmhenra swamy gurinchi sarigga teliyadu aadevastanam pattikaya gurinchi chupinchivivarinchi chala baga chepparu thanks andi shahid garu

  • @statusworld..1929
    @statusworld..1929 Рік тому

    Bramendra swamy gurinchi e siddaiah chala Baga chebuthunnandu ku Mee ku🙏🙏 Nani

  • @chennareddy8335
    @chennareddy8335 2 місяці тому

    Om veerabramendra Swami ye namaha 🙏🙏🙏🙏🙏🙏

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Рік тому +1

    Omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana

  • @sakenagaraj1920
    @sakenagaraj1920 11 місяців тому

    వీరబ్ర్మేంద్రస్వామి కి జై

  • @veerannaavusali8688
    @veerannaavusali8688 Рік тому

    Intresting anna 😇baagundi video all the best both of u👍🤝

  • @akhilareddysurakanti2846
    @akhilareddysurakanti2846 Рік тому

    Chala baga chepparu👍🙏

  • @vaishalivastrad5556
    @vaishalivastrad5556 Рік тому

    Miru chala baaga explane chestaru ❤️ from karnataka

  • @srivardhini5931
    @srivardhini5931 Рік тому

    Wsome great amazing information Shahid narendra tammuku god bless my boys

  • @RenukaH-xy3lp
    @RenukaH-xy3lp 6 місяців тому

    Thank you e vidio

  • @Sri22309
    @Sri22309 Рік тому

    Nijamga maku teliyani eno vishayalu mariyu pradasalu mi dwara chala telusukunam anna

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Рік тому +2

    శ్రీ వీరేంద్ర శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మహత్యం గురించి ఎన్నో విషయాలను చూపించినందుకే మీ కృషికి ధన్యవాదములు. ఇంకా ఇలాగే స్వామివారి మహత్యం గురించి వారు ఎన్నో అద్భుతాలను చేశారు వాటిని కూడా సేకరించి చూపించే భాగ్యం కలిగించగలరు

  • @camradesiddu1542
    @camradesiddu1542 Рік тому +2

    Gampamallaya swamy caves ki vellandi broo ananthapur district

  • @venkateshreddy5639
    @venkateshreddy5639 Рік тому

    Super Anna

  • @karrivaraprasadarao7871
    @karrivaraprasadarao7871 Рік тому

    జై వీర బ్రహ్మ జైగోవిందమంబ జై. జై వీర బ్రహ్మ గోవిందా మంబా జై.

  • @gajulameenakshi7231
    @gajulameenakshi7231 Рік тому

    Hi shahid and Narendra good evening video super thanks to you both of

  • @bobbybunga4384
    @bobbybunga4384 Рік тому

    Om veerabramendra swamy namaha

  • @rajeswarichukka487
    @rajeswarichukka487 Рік тому

    Nice video

  • @Highster_parish
    @Highster_parish Рік тому +2

    Soon will be 1M if u post like this content helpful to us

  • @gayatririthik2953
    @gayatririthik2953 Рік тому +1

    Chala Tqqq. My.,.bro

  • @ManojKumar-mr4vp
    @ManojKumar-mr4vp Рік тому +1

    Super annaya video I like you

  • @bhanusri8666
    @bhanusri8666 Рік тому

    Video chaala bagundi bro..👌👌

  • @VenkyM-q9o
    @VenkyM-q9o 9 місяців тому

    Nice Video

  • @vijayyadala3962
    @vijayyadala3962 Рік тому

    Veera brahmendra swami goppa vaaru🎉❤zm

  • @narendra5340
    @narendra5340 Рік тому +6

    I visited this place many times 😌

  • @savallaveerabhadram8981
    @savallaveerabhadram8981 Рік тому

    Super Anna naku a swame ante naku Chala etam thank s anna

  • @swathichinthala6791
    @swathichinthala6791 Рік тому

    Anna mo videos highlits anna chala bhaguntay ma family mootham mi videos bhaga istapadutharu

  • @veluripadma2701
    @veluripadma2701 Рік тому

    super anna chala bagundhi video

  • @venkateshvyisnavi7236
    @venkateshvyisnavi7236 Рік тому

    Super bro

  • @svvalisvvali2666
    @svvalisvvali2666 Рік тому

    Om hreem kleem sreem sivaya bramhane namaha

  • @rebbenaharish6523
    @rebbenaharish6523 Рік тому +1

    Nice video 🙏🙏🙏🙏

  • @thejaswireddyperumal7991
    @thejaswireddyperumal7991 Рік тому

    Super and video vere level

  • @tejaswinibhuvana3100
    @tejaswinibhuvana3100 Рік тому

    Very informative

  • @gsvrao3216
    @gsvrao3216 Рік тому +1

    యోగ సూత్ర 24: తెలివి గల వారు మనస్సు దైవం కాదని గ్రహించు దురు,తపస్సు అనంతరం నీవే ఆత్మ అని తెలియును,అందువలనే ఆర్యులు అయం ఆత్మ అన్నారు,అహం బ్రస్మి అని కూడా అన్నారు,యి రహస్యం తెలియనంత వరకు దైవం ఎక్కడో ఉన్నాడని తలంచుడురు,కడకు నీవే దయివ రూపం అని తెలియును 4 th ch.

  • @venkatasubbaiah7424
    @venkatasubbaiah7424 Рік тому +1

    Very nice brother

  • @nagarajus8144
    @nagarajus8144 Рік тому

    Thanks brother 👍

  • @shivaiahjavvaji2075
    @shivaiahjavvaji2075 Рік тому

    Maku teliyani vishayaalu enno chupistunav enno teliya chestunav ma support niku epudu untadi bro thanks 🙏

  • @kummariswarnalatha144
    @kummariswarnalatha144 Рік тому

    Tq brother

  • @madhukolla7079
    @madhukolla7079 Рік тому +1

    Super bro 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandusongs444
    @chandusongs444 Рік тому

    Complete super 👍

  • @pavankumarsirupangi3848
    @pavankumarsirupangi3848 Рік тому

    nice video

  • @mr-ft2qg
    @mr-ft2qg 2 місяці тому

    Super bro.

  • @ullirajeswari7146
    @ullirajeswari7146 Рік тому

    Om srivirabramendra swamiye namaha 🙏🙏🙏

  • @themanoharr
    @themanoharr Рік тому +2

    Anna oka request , kammagiri temple gurinchi chey anna plz anna temple lo chala baguntundhi anna okasari try chey anna plz plz plz small request 🙂

  • @sravanireddy1249
    @sravanireddy1249 Рік тому

    Om namo veerabrahmendhra swami namaha🙏🏿🙏🏿🙏🏿

  • @kullaikullai6740
    @kullaikullai6740 Рік тому

    Mawa. Nice video

  • @Meherlalitha
    @Meherlalitha Рік тому

    Super interesting Video shahid garu

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 Рік тому +4

    శ్రీమద్విరాట్ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేద్రస్వామి వారిని ప్రత్యక్ష0 గా దర్శనం చేసుకున్న మంత్రబలం తో🙏.