Akasa Vidhilo Song - SP. Balasubrahmanyam,Sunitha Performance in ETV Swarabhishekam - 18th Oct 2015

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVA...
    Swarabhishekam - 15th February 2016

КОМЕНТАРІ • 229

  • @srinivas2186
    @srinivas2186 5 років тому +16

    అయ్యా బాలు గారి లెజెండ్రరీ సాంగ్స్ ఇక్కడ ఎవరు వినకపోతే మూసుకుని ఉండండి.లవ్ ఫీల్ సాంగ్స్ ,క్రిమినల్,శుభాకాంక్షలు, sad సాంగ్స్ లైక్ ప్రేమ లాంటి సాంగ్స్ ,దేవుళ్ళు,అన్నమయ్య, ఎన్నో లెజెండరీ సాంగ్స్ ఆయన ఒక్కరికే సాధ్యం,హీరో హీరో కి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా వాయిస్ మార్చి పాడటం ఆయనకు మాత్రమే🙏ఆ భగవంతుడు ఇచ్చిన వరం..అల్లురామలింగయ్య ముత్యాల వస్తావా సాంగ్ లాంటివి ఎన్నో వాయిస్ మాడ్యూల్ చేశారు..నిజానికి చెప్పాలంటే ఆయన గొంతులో మాధుర్యం ఘంటసాల గారికి కూడా..
    గంటసాల గారు🙏 ఆయన స్టయిల్ లో ఆయనొక లెజెండ్..spb గారు altime లెజెండ్🙏🙏 ఆయన ని విమర్శించెంత అర్హత మనబోటి వాళ్లకి లేదని నా అభిప్రాయం

    • @hanmandluhanmandlu.mangloo8213
      @hanmandluhanmandlu.mangloo8213 4 роки тому

      Super

    • @saicharanamruth8161
      @saicharanamruth8161 3 роки тому +1

      One thing to keep in mind while comparing any else singer to Ghantasala garu.....he is the singer who has the uniformity in his vocal range in all the 3 octaves....and coming to Bhava facet
      Listen to Payaninche oh chiluka, Bommanu chesi songs for sad genre
      And Sundari neevanti song for comic genre....need not to mention about his versatile singing in classical genre....
      The only thing which distinguishes both Ghantasala garu and SPB garu is
      Ghantasala garu is capable of giving the expression without modulating his voice or changing voice culture where as SPB sir makes his voice change and sometimes he did mimicking inorder to inculcate bhava....

    • @vijayabhaskar.dasangam7924
      @vijayabhaskar.dasangam7924 5 місяців тому

      ఘంటసాల కు పేరు పెట్టినవారు లేరు

  • @adaparamachandramurthynaid4229

    అద్భుతం మీ గాత్రానికి శతకోటివందనాలు.

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 Рік тому +9

    అత్యద్భతమైన పాట.చివర్లో బాలూ గారి వ్యాఖ్యానం కూడా అద్భుతం

  • @techguyinfo
    @techguyinfo Рік тому +4

    తెలుగు భాష అంటే ఇష్టం ఉండేవారు తప్పక శ్రీశ్రీ రచించిన ఈ యొక్క పాటను వినాలీ...

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 4 роки тому +10

    **** Telugu Lyrics****
    ఆకాశవీధిలో అందాల జాబిలి
    వయ్యారి తారనుజేరి ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే (3)
    * జలతారు మేలిమబ్బు పరదాలు నేసి తెరచాటు చేసి
    పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి
    అందాల చందమామ దొంగాటలాడెనే దోబూచులాడెనే
    ||ఆకాశవీధిలో అందాల జాబిలి ||
    * జడివాన హోరుగాలి సుడిరేగిరానీ జడిపించబోనీ
    కలకాలము నీవేనేనని పలు బాసలాడి చెలిచెంతచేరి
    అందాల చందమామ అనురాగం చాటెనే నయగారం చేసెనే
    ||ఆకాశవీధిలో అందాల జాబిలి ||

    • @nabeehanabeeha2013
      @nabeehanabeeha2013 3 роки тому +1

      Haloo

    • @nabeehanabeeha2013
      @nabeehanabeeha2013 3 роки тому

      Mee vuru

    • @nabeehanabeeha2013
      @nabeehanabeeha2013 3 роки тому +1

      Suuuupaaaaaar

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Рік тому

      ఈ సుందరమైన గీతాన్ని వ్రాసినది అభ్యుదయ భావాలు కలిగిన కవి శ్రీ శ్రీ గారు . జాబిల్లి నిగూర్చి మరో పాట వ్రాశారు. అది** ఆ మబ్బు తెరల లోన దాగుంది చందమామ**_ ఈ పాట పరువు ప్రతిష్ట సినిమాకు వ్రాశారు. మద్దూరు వేణుగోపాల్ గారు సంగీతం అదే నండీ ఆయనే మాస్టర్ వేణుగారు.

  • @johnsonpg7039
    @johnsonpg7039 Рік тому +3

    అందరికి శత కోడి వందనాలు
    ముఖ్యం గా ఫ దశాల గారు పి.సుశీల
    ANR 'సావిత్రి గారు❤I love you all all of the artists

  • @raghumareddykumbam3527
    @raghumareddykumbam3527 2 роки тому +3

    ఇలాంటి అని ముత్యాలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు

  • @venkatasubbaiah9664
    @venkatasubbaiah9664 4 роки тому +6

    శ్రీ శ్రీ గారి సాహిత్య అమోఘం

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 роки тому +25

    సునీత గారికి సంగీత జ్ఞానం ఉంది,ఆమె గాత్రం ఆమెది, అలాగే, బాలుగారు కూ డా. వారి గాత్రం నుంచి, అద్భుతమైన అపురూపమైన గొంతుకలు తేనెలూరే ఘంటసాలగారు కమ్మని సుశీలమ్మ పాడిన పాటను మనకు వినిపించారు, ధన్యవాదాలు

  • @prasadpeethala9060
    @prasadpeethala9060 2 роки тому +5

    Na life lo nenu chusina best singer suseelamma 🙏

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +5

    ఒఓఒఓ... ఓఒఓఓఓఓఓఓఒఓఒఓఓఓ...
    ఆకాశ వీధిలో ... అందాల జాబిలి ...
    ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే
    సయ్యాటలాడెనే .
    ఆకాశ వీధిలో ... అందాల జాబిలి
    ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే
    సయ్యాటలాడెనే .
    ఆకాశ వీధిలో ... అందాల జాబిలి
    ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే
    సయ్యాటలాడెనే .
    జలతారు మేలిమబ్బు పరదాలు నేసీ ...తెరచాటు చేసి ...
    పలుమారు దాగి దాగి పంతాలు పోయి . పందాలు వేసి ...
    అందాల చందమామ దొంగాటలాడెనే ... దోబూచులాడెనే ...
    ఆకాశ వీధిలో ... అందాల జాబిలి
    ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే
    సయ్యాటలాడెనే .
    ఆఆఅ ఆఆఆఆ ...ఓఓఒ ఓఓఓఒ...
    ఆఆఅ ఆఆఆఆ ...ఓఓఒ ఓఓఓఒ...
    జడివాన హోరుగాలి సుడిరేగిరానీ జడిపించబోనీ ...
    కలకాలం నీవే నేనని పలుబాసలాడి చెలి చెంత చేరి
    అందాల చందమామ అనురాగం చాటెనే ...నయగారం చేసెనే
    ఆకాశ వీధిలో అందాల జాబిలి ... ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే ...
    ఆఆఅ ఆఆఆఆ ...ఓఓఒ ఓఓఓఒ...
    ఆఆఅ ఆఆఆఆ ...ఓఓఒ ఓఓఓఒ...
    ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగెనే ...
    జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలెనే ... కడగండ్లు కల్గెనే ...
    జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలెనే ... కడగండ్లు కల్గెనే ...
    ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగెనే మ్రోగెనే ...
    జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలెనే ... కడగండ్లు కల్గెనే

    • @deekshitha7961
      @deekshitha7961 5 років тому

      Balu garu gaandarvude kani mastarunu gantasalagarini ebuvilo mincheleluu blr chinnuru

    • @ganeshkommula5406
      @ganeshkommula5406 2 дні тому

      Ghantasala garidi unique voice. Original lo vunde madhuryam miss ayyindi.

  • @ravalimanasa8057
    @ravalimanasa8057 3 роки тому +4

    బాలు..గారూ.
    సునీత..సూపర్.......సునీత...మీరూ న్న...మీ....పాటన్న....నాకు...చాలా.. ఇష్టం

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 6 років тому +9

    Vaari gonthulo vunna madhuryame veru

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 4 роки тому +13

    Ippudu ela vidamarichi evaru chebutaru. Aakhari link tegipoindi Balu garu. RIP

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 6 років тому +21

    This is a great canon of Telugu literature, its song book. It is only a gift for it to be sung by this great voice as well. we will only be as richer.

  • @rghunathreddy536
    @rghunathreddy536 3 роки тому +3

    Very melodious voice of both singers, from L Raghu natha Reddy secretary Apsrtc Ysr retired employees association kadapa Ap state,

  • @m.s.shankarkumar592
    @m.s.shankarkumar592 3 роки тому +5

    excellent , we miss you balu garu

  • @raobb1416
    @raobb1416 6 років тому +22

    బాలు గారి sycophants, flatterers కి నచ్చుతుంది. ఘంటసాల, సుశీల గార్ల మాధుర్యం లో 10% కూడ లేదు.

    • @srihari9792
      @srihari9792 4 роки тому +7

      Nuvvu padaraa poyyy

    • @SureshBabu-xz3hk
      @SureshBabu-xz3hk 4 роки тому +2

      @@srihari9792 hehehehe

    • @charan.k7300
      @charan.k7300 4 роки тому +3

      బాలుగారు మంచి గాయకుడే కాని ఘంటసాల పాటలకు న్యాయం చేయలేరు.సుశీలమ్మ గారిలా ఎవరూ పాడలేరు.ఆమె గొంతులోని మాధుర్యం ఎవరికీ రాదు.

  • @TakeAbackPak
    @TakeAbackPak 29 днів тому

    క్షమించాలి ఘంటసాల సుశీల పాడిన అందం రాలేదు.

  • @srijagottimukkala5066
    @srijagottimukkala5066 6 років тому +5

    Venaka savitriamma appudapudu super😍😍😍😍😍

  • @shridharsri6194
    @shridharsri6194 2 роки тому +3

    Super ❤️

  • @kishoremarthati1251
    @kishoremarthati1251 6 місяців тому

    వరే బాలు గంటసాల పాటలు ఎందుకు నాశనం చేస్తాసావు

  • @jayarajupolimati1261
    @jayarajupolimati1261 5 років тому +4

    Suneetagaru supervoice thq

  • @juttugovindaro5139
    @juttugovindaro5139 6 років тому +4

    సూపర్ సాంగ్

  • @raghusutram984
    @raghusutram984 4 роки тому +8

    Both are senior singers who rendered this number with ease. I am reminded of a similar song Akash veedhilo hayiga egiravu from Malleswari.

  • @ikannapurna9435
    @ikannapurna9435 2 роки тому

    In some places Ms Sunitha not properly performed

  • @shivasurya4679
    @shivasurya4679 4 роки тому +2

    Nice singing, sunitha ji, and balugaru, he sang his own style, not imitate gantasala garu... But he has capabiliti to sing as gantasa mastaru garu...

  • @obulappasake312
    @obulappasake312 6 років тому +31

    ఘంటసాల సుశీలగార్ల మాధుర్యం రాలేదు.ఏమి గాత్రంవారిది.గొంతునుండి తేనెజాలువారినట్లుంటుంది.

    • @Sai-oi3lb
      @Sai-oi3lb 6 років тому +2

      Well Said - I dont like the sunitha face appearance

    • @biggboss6telugu23
      @biggboss6telugu23 6 років тому

      sar meku anduku nachalodo nakardham kaledu

    • @Sai-oi3lb
      @Sai-oi3lb 6 років тому +1

      When you are presenting certain classical and devetional songs , your dress appearnce and the way you will hari style makes little difference mainly - They way she leave the hair i dont like - doenot not comb - She is talented singer and hardworking women

    • @mohanchary2590
      @mohanchary2590 6 років тому

      OBULAPPA SAKE and

    • @idduboinaramu5783
      @idduboinaramu5783 5 років тому +2

      అవును వాళ్ళ గొంతులు వింటే స్వర్గంలో తేలినట్లుంటుంది

  • @MurugesanVkp-r9e
    @MurugesanVkp-r9e 2 місяці тому

    SunithamadamUnkalukkuSaluteMadam
    😊

  • @gramana6215
    @gramana6215 4 роки тому +1

    Iddariki suit kaledu iam very sorry voice chala different undi

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 4 роки тому +1

    Balasubrahmanyam hasn't justified well... His tone is not fit for ghantasala gari patalu.

  • @ramaiahr6536
    @ramaiahr6536 2 роки тому +3

    Wonderful Lyric

  • @jayaramudup6322
    @jayaramudup6322 3 роки тому +1

    Baalu gari voice vintene uyyala uginatlu haayiga untadi

  • @RameshRamesh-oe8gi
    @RameshRamesh-oe8gi Рік тому

    Super.ann.BALU.suneth

  • @msmsh2611
    @msmsh2611 9 місяців тому

    బాలు గారు. 🙏🙏🙏🙏🙏🙏

  • @subbaraokambhampati2723
    @subbaraokambhampati2723 5 років тому +4

    Enjoy the original song - no comparison

  • @kiransalluri9539
    @kiransalluri9539 4 роки тому +2

    ilove u balu garu u geet voice

  • @rasoolmogal1137
    @rasoolmogal1137 6 років тому +5

    old is gold Nice voice

  • @rghunathreddy536
    @rghunathreddy536 3 роки тому +1

    What a great song is hatts to Ghantasala and smt susheela, from L Raghu natha Reddy Apsrtc secretary Ysr retired employees association kadapa Ap state,

  • @chakradharankk5666
    @chakradharankk5666 2 роки тому

    S.p.b.sir kodeprenamam Priya gayega Sunitha nanninamaskaram.valare ഇഷ്ടമായി.

  • @sunithag2975
    @sunithag2975 3 місяці тому

    ❤❤ Beautiful song ❤❤❤

  • @shankarkumar.m.s207
    @shankarkumar.m.s207 Рік тому +1

    very excellent.. i love you sunitha

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 роки тому +2

    ಅದ್ಭುತವಾದ ಹಾಡು

  • @bsdjekbdjdk127
    @bsdjekbdjdk127 11 місяців тому

    Sunitha sup

  • @simhagirikona3118
    @simhagirikona3118 2 роки тому

    అన్నయ్య,
    పెద్దలు మీరందరు వెళ్లిపోతుంటే జీవితాన్ని ఈదడానికి ఆసక్తి కలగట్లేదు,,,,,

  • @thirupathibarla7135
    @thirupathibarla7135 5 років тому +1

    ఘంటశాల గారు ఘంటసాల గారే బాలు గారు బాలు గారే

  • @hareeshmiriyala6093
    @hareeshmiriyala6093 4 роки тому +2

    Super song old is gold

  • @radhikaturlapati1418
    @radhikaturlapati1418 Рік тому

    legend no more

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 роки тому +2

    Wah!warevva,,whar a b,ful lyrics by Sri rangam srinivasacharyulu(sri sri gari),very very simple man vt tremendouse tollent,m.d. master venu one of great Era's legend music director&also father of movie actor bhanuchandar,what a sweet &simple,side effectless,great music,no words to praise my ❤️ beat legend singing pair ghantasala maestaru&suseelamma garlu.totally a great result frm legends team.tq u u tube,up to now I hered ds song some hundreds of times although wants to listen__________&&,.music lover,a.maalli karjuna,ynk,b.lore.

  • @madhusudhanreddyponnala7881
    @madhusudhanreddyponnala7881 6 років тому +8

    Sunitha garu miru super andi i love your voice .....my god awesome

  • @roopag10thclassngn11
    @roopag10thclassngn11 4 роки тому

    Nice

  • @vijayalakshmir261
    @vijayalakshmir261 5 років тому +7

    I love this song....and movie also ...😘

  • @nakkassv4249
    @nakkassv4249 2 роки тому

    Lol of q why

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 4 роки тому +1

    To describe such a song in much repeated (నానిపోయిన) words is similar to spotting a ధవళ మరాళము and describing how beautiful this కొంగ is.(Not a critic, but pointing to the possibilities of this word rich language. Lets all be more. ) :)

  • @gopalgoud4770
    @gopalgoud4770 Рік тому

    EGOp

  • @ravikumarak9834
    @ravikumarak9834 Рік тому

    OK

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 6 років тому +2

    jala taaru melimabbu paradaalu nesi, tera chaatu jesi, palumarlu daagi daagi pantaalu poyee, pandaalu vesi....

  • @hepsibhamadhar7834
    @hepsibhamadhar7834 2 роки тому

    WONDERFULL SUNITHA GARI MAADADDYBALUGARU', *****ANTA ANDAMYNA ANUBHOOTHULU PARIJATAPARIMALALA',CHIRUNAVVULA JABILLAMMA MYDEAR SIS BANGARMMEERU ILOVE UMAA IMISSUOOOOOO DADDY BALUGARU

  • @vasutekumalla5828
    @vasutekumalla5828 5 років тому +10

    Sunitha Garu what a Melodious voice,nice

  • @g.lakshmigmkl6751
    @g.lakshmigmkl6751 4 роки тому +7

    No matching for Ghantasala voice.

  • @kosurusudhakar4521
    @kosurusudhakar4521 Рік тому

    Gyc

  • @belladi.nagaraju4657
    @belladi.nagaraju4657 2 роки тому

    Nee gaana sandraanana meemu inka eetha neerchu kovalai anukunaam. Nadi sandramolo vidichi vellaav balu ji.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 роки тому

    Aha!ee pata madhuryaniki prakruti sytam paravasinchi poda?.Mallikarjuna,b.lore.(saying about original song in dt movie).

  • @nandunandy7066
    @nandunandy7066 5 років тому +4

    Spb, sir ur world king .....

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 4 роки тому +1

    Not up to the earmark

  • @rajamohan74
    @rajamohan74 9 місяців тому

    I think 1959 anukuntunna super hit song naakuvinnagurtuchinnatanamlo

  • @dharmabaddala5182
    @dharmabaddala5182 5 років тому +3

    Singer sunitha is unfit for old songs
    Don't sing again

  • @prrao1945
    @prrao1945 6 років тому +3

    Ever green melody.

  • @guruprasad6410
    @guruprasad6410 4 роки тому +1

    Not suited to the voice at his prime age of SPB Garu.

  • @rukmojijamalpuri6389
    @rukmojijamalpuri6389 4 роки тому +3

    బాలు గారు సునీత గారు అద్భుతంగా పాడేరు

  • @musthafamusthafa4310
    @musthafamusthafa4310 4 роки тому +1

    I...like..v...much..this...song

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 роки тому

    Aha!paata leni aata(movie) vunduna,vundenupo adi prajadarana pondunaa,nevver,it is true like a b.ful flower vt out smell,a honey vt out sweet,a mouth vt out teeth/(tooth), a sky vt out stars,an earth vt out sun&moon,_______&&_______&&&&&&&&&.a.mkn,ynk,b.lore.

  • @NagarajuChelle143
    @NagarajuChelle143 Рік тому

    సునీత గారికీ నా హృదయ పూర్వక అభివందలు

  • @janardhanamk393
    @janardhanamk393 4 роки тому +1

    Super. Song

  • @prathapp6765
    @prathapp6765 2 роки тому

    Respected Suneetha madam garu meeru e song ayina kuda chala easy ga navvuthu pada galaru
    Chala thanks Madam garu

  • @shaikzaheer7645
    @shaikzaheer7645 6 років тому +1

    Balu&sunita garu supar andi

  • @vmr3624
    @vmr3624 5 років тому +2

    SP BALU should never sing the GREAT GHANTASALA songs. Ghantasala Garidi gambheeramaina tone whereas SP voice is peela voice. Better he should avoid singing such songs and leave it to young singers who can give better performance.

  • @janakivanam9802
    @janakivanam9802 5 років тому +4

    Don't try ghantashala gari songs ..Balu garu u r a great singer ..Sweet Melody of Ghantasala and Susheela is not there.

  • @thangavelns3469
    @thangavelns3469 3 роки тому +3

    தேனினும் இனிமை
    சுனிதா அவர்களின் குரலுக்கு
    நான் அடிமை

  • @v.nchowdaiah5798
    @v.nchowdaiah5798 5 років тому +8

    జలతారు మేలిమబ్బు పరదాలునేసి తెరచాటుచేసి.సాహిత్యానికి వందనం

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 роки тому

    SUPER DUPER MEE IDHARI COMBINATIONS CHALA BAGA PAADAARU

  • @leonardotorres7961
    @leonardotorres7961 2 роки тому

    SUNITHA WONTHER woman beautiful, Queen the SONGS forever. 💝

  • @mokallarambabu1454
    @mokallarambabu1454 5 років тому +2

    Old is gold Anne janmalethina ghantasala master laaga avvaru paadaleru! Dayasesi padakandi

  • @knrajuraju4999
    @knrajuraju4999 6 років тому +1

    supar song

  • @rajibabubayipureddi501
    @rajibabubayipureddi501 4 роки тому +1

    సూపర్

  • @madhumandli
    @madhumandli 3 роки тому

    Sunitha not matches susheela amma

  • @vkalle
    @vkalle 4 роки тому

    None - either SPB or Sunitha sang came close to the original song. Sunitha is way off from how Susheela garu sang

  • @rghunathreddy536
    @rghunathreddy536 3 роки тому

    Ever green songs old songs of ghantasala, from L Raghu natha Reddy Apsrtc secretary Ysr retired employees association kadapa Ap

  • @murthymurthy1284
    @murthymurthy1284 4 роки тому +2

    Ghantasala master songs balu garu try cheyakapovadam manchidi, ghantasala garu gahantasala gare…

  • @fightforfitness5982
    @fightforfitness5982 3 роки тому +1

    Marvellous

  • @tgkvasista
    @tgkvasista 5 років тому +1

    Yes real lovers does not care and take the external disturbances seriously. Because in the there is good and bad. Good people encourage love, bad people try to spoil because of their negative attitude. Some previous lady lovers if the have remarried and also gave birth to children, if she says I am still in love with my previous husband, and spoils his love and Marraige trials, it means they didn't have true love but now are feeling jealous. How many years they got married earlier. If she does really wanted to be together, she would have waited and not married she would have attempted to make action based trials to come together. With such people we must be careful and when time comes teach a best lesson, others they keep disturbing the life. Can anybody in the society, if they say after 20 years after first marriage and 15 years after 15 years of second marriage come back and say I still love him, therefore the previous husband should not marry at all. But she can marry? What kind of love it is called? It is not called love but jealousy because she is talking theoretically but acted smart by remarrying and by giving birth to children. This is a social example ecase explanation to the second stanza that Balu garu is trying to explain. In such cases, the remarrying husband and and his prospective or girl married him should stay like Moon and star. Oh what a deep meaning

  • @haritadepalli959
    @haritadepalli959 5 років тому +3

    No need to praise sp garu, he always has the top game, even at this age. Sunita garu, the less said the better. She is singing in a falsetto, why?
    Though SP Garu is showing a bit of hesitation in the voice, the alapana in the end is also below notch. His commentary in the end is superb. వీనులవిందుగా ఇంత చక్కటి తెలుగు స్టేజి మీద మాట్లాడగల మనిషి మళ్లీ పుడతాడా?

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 3 роки тому

    Ee suneetha voice is not suitable

  • @NaveenKumar-mc5kr
    @NaveenKumar-mc5kr 6 років тому +2

    Old is gold and

  • @bandisathish8648
    @bandisathish8648 5 років тому +1

    Etv vaariki naa namaskaramalu

  • @leelavinodh8447
    @leelavinodh8447 5 років тому +4

    Sunitha garu .....mi voice super andi and s.p garu awesome

  • @Creative_DIY_Art
    @Creative_DIY_Art 3 роки тому

    This song very much like 👍👌😍much more than more like

  • @sudhakarpuvadi466
    @sudhakarpuvadi466 5 років тому +1

    Sunitha Garu meeru super andi

    • @padmajamarti
      @padmajamarti 5 років тому

      Me gatram excellent.balu is to quit in singing songs and confine to anchor

    • @srinivas2186
      @srinivas2186 5 років тому

      balu gari singing velu etti chupinchataniki manalanti valla arahata chaladu just shut up

  • @sindhuvijay9151
    @sindhuvijay9151 2 роки тому

    dear sir rip unbelievable death

  • @kittuchari4080
    @kittuchari4080 6 років тому +1

    Kevvu keka