❤️❤️❤️ కల్పన నీ గానం అతితం...... ❤️❤️❤️ అంత కన్నా గొప్ప పదం లేదు..... ఇంకా ఎంత గొప్పగా పొగడాలి.... అన్న తెలుగు లో పదాలు లేవు....... నీ గానం తేన పలుకులు...... ❤️ తేన కన్నా తియ్యని రుచి లేదు అలాగే మీ పలుకులు కన్నా తియ్యని నిది ఎమీ లేదు... ❤️❤️❤️ Love U..... ❤️❤️❤️❤️
అద్భుతం,అద్వీతీయంగా ఆలపించి మా హృదయాలను అలరించి తెలుగు జాతి ఖ్యాతిని అన్ని దిక్కులకు వ్యాపించే విధంగా ఆలపించిన మీ గానమాధుర్యానికి నా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను కల్పన గారు. మీరు ఈ పాటకు అద్భుతమైన న్యాయంన్నీ చేకూర్చారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు👌👌👌
కల్పన గారు మీరు పాట పాడుతున్నప్పుడు నేను బాధలో ఉన్నప్పుడు అంతా మరిచిపోతాను ఈ పాట వింటుంటే ఎంత సంతోషిస్తాము ఎంత ఆనంద పడతాము చెప్పలేము అంటే నమ్మండి ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది
పల్లవి: పిలువకురా అలుగకురా... నలుగురిలో నను ఓ రాజా.. పలుచన సలుపకురా.. పిలువకురా అలుగకురా.... నలుగురిలో నను ఓ రాజా..ఆ.. పలుచన సలుపకురా పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ చరణం 1: మనసున తాళి మరువనులేర... గళమున మోలి సలుపకు రాజా.... సమయము కాదురా నిన్ను దరిచేర.. సమయము కాదురా నిన్ను దరిచేర... కరుణను నన్నీవేళ మన్నించర రాజా.. కరుణను నన్నీవేళ మన్నించర రాజా... పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ చరణం 2: ఏలినవారి కొలువుర సామీ... మది నీ రూపే మెదలినగాని.. ఓయన లేనురా కదలగలేర.. ఓయన లేనురా కదలగలేర.. కరుణను నన్నీవేళ మన్నించర రాజా.. కరుణను నన్నీవేళ మన్నించర రాజా.... పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
Salam to listen to this video song makes me crazy we Malaysians love this Indian old hit I am melay not so good in tamil but the songs fantastic I am listening to all the the old hit from the 60s subanallah I respect
ఓఓఓ ఓ ఓ ఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ పిలువకురా… అలుగకురా… నలుగురిలో నను… ఓ రాజా పలుచన సలుపకురా… పిలువకురా… అలుగకురా… నలుగురిలో నను… ఓ రాజా పలుచన సలుపకురా… పిలివకురా… ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ మనసున బాళి మరువనులేర… ఆఆ ఆఆ ఆ గళమున మోడే సలుపకు రాజా సమయము కాదురా… నిను దరిచేర సమయము కాదురా… నిను దరిచేర కరుణను నన్నీవేళ… మన్నించర రాజా కరుణను నన్నీవేళ… మన్నించర రాజా పిలివకురా… ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ ఏలినవారి కొలువుర సామీ… ఆఆ ఆఆ ఆ మది నీ రూపే… మెదలినగాని ఓయన లేనురా… కదలగలేర ఓయన లేనురా… కదలగలేర కరుణను నన్నీవేళ… మన్నించర రాజా కరుణను నన్నీవేళ… మన్నించర రాజా పిలివకురా… ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ
Ms Kalapana, after hearing you sing 🎤that song 🎵. I told myself that was a excellent singing, I would listen to it 5, 6 times a day I really like 👍 👍 the way you move your hand 🤚 when you’re singing.
ఆదినారాయణరావు సంగీతం,సముద్రాల సాహిత్యం,పి.సుశీల గాత్రం,అంజలీ దేవి అభినయం... ఇదీ తెలుగు సినిమా స్థాయి. ఇప్పుడు ఏం వింటున్నామో?ఏం చూస్తున్నామో? మా అంత దురదృష్ట తరం ఇంకొకటి లేదు.
Salam good morning my dear your song and the voice make me relax i the morning with a cup of coffee in i am simple malaysia i don't read tamil or telugu i hear music wary about by my dear
Salam to my favourite song from my dear miss kalpena i loved your song very much and you look very pretty and simple my name is azlan Shah a British Malaysian father is a British my mother is Indian passed out when was a boy in 70s alamduliallah
పాత పాటలకు ఉన్నంత తీయదనము క్రొత్త పాటలకు లేదు
❤️❤️❤️ కల్పన నీ గానం అతితం...... ❤️❤️❤️ అంత కన్నా గొప్ప పదం లేదు..... ఇంకా ఎంత గొప్పగా పొగడాలి.... అన్న తెలుగు లో పదాలు లేవు....... నీ గానం తేన పలుకులు...... ❤️ తేన కన్నా తియ్యని రుచి లేదు అలాగే మీ పలుకులు కన్నా తియ్యని నిది ఎమీ లేదు... ❤️❤️❤️ Love U..... ❤️❤️❤️❤️
అద్భుతం,అద్వీతీయంగా ఆలపించి మా హృదయాలను అలరించి తెలుగు జాతి ఖ్యాతిని అన్ని దిక్కులకు వ్యాపించే విధంగా ఆలపించిన మీ గానమాధుర్యానికి నా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను కల్పన గారు. మీరు ఈ పాటకు అద్భుతమైన న్యాయంన్నీ చేకూర్చారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు👌👌👌
Suppr
Super super
🙏🏻
No words to say 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤
సునీతా గారు, మీరు దేవ లోకం నుంచి జాలువారిన గాన కోకిలలు🌹⛹️♀️
కల్పన గారు మీరు పాట పాడుతున్నప్పుడు నేను బాధలో ఉన్నప్పుడు అంతా మరిచిపోతాను ఈ పాట వింటుంటే ఎంత సంతోషిస్తాము ఎంత ఆనంద పడతాము చెప్పలేము అంటే నమ్మండి ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది
😮😮😢😢😢
ఇంత మంచి పాట వినడం మనం చేసుకున్న పుణ్యం. ఈ పాట రచన,సంగీతం,గానం అద్భుతం.
Amazing performance madam kalpana garu! మీరు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పడుతున్నారు wonderful madam 🙏🙏
Good
ఎంత మధురమైన గాత్రము తల్లి వావ్ సూపర్ సూపర్ ఎన్ని జన్మలైనా ఈ పాటను మరిచిపోలేము ఎంత మధురంగా పాడావు తల్లి🙌
కల్పన గారు మీ వాయిస్ తో వింటుంటే marla marla వినాలి అనిపించే విధంగా ఉంది. Thanks for this
tennis sarlu vinna malli vinalani pinche pata namaste kalpana garu
సువర్ణ సుందరి ఎవరోకాదు మన కల్పన గారే....
కల్పన అక్కగారు చాలా చక్కగా ఆలపించారు.ఆమె వాయిస్ అద్భుతంగావుంది.
పల్లవి:
పిలువకురా అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా..
పలుచన సలుపకురా..
పిలువకురా అలుగకురా.... నలుగురిలో నను ఓ రాజా..ఆ..
పలుచన సలుపకురా
పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
చరణం 1:
మనసున తాళి మరువనులేర...
గళమున మోలి సలుపకు రాజా....
సమయము కాదురా నిన్ను దరిచేర..
సమయము కాదురా నిన్ను దరిచేర...
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
చరణం 2:
ఏలినవారి కొలువుర సామీ...
మది నీ రూపే మెదలినగాని..
ఓయన లేనురా కదలగలేర..
ఓయన లేనురా కదలగలేర..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా....
పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
Pu
Salam to listen to this video song makes me crazy we Malaysians love this Indian old hit I am melay not so good in tamil but the songs fantastic I am listening to all the the old hit from the 60s subanallah I respect
మేడం మీ కోకిల గొంతు లో ఎవరు చెప్పాలేని సోరాలు కూడిన కంఠం మీకు నా ఫ్యామిలీ తారపన పాదాభి వందనం 🙏🙏.
ఓఓఓ ఓ ఓ ఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ
ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ
పిలువకురా… అలుగకురా…
నలుగురిలో నను… ఓ రాజా
పలుచన సలుపకురా…
పిలువకురా… అలుగకురా…
నలుగురిలో నను… ఓ రాజా
పలుచన సలుపకురా…
పిలివకురా… ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ
మనసున బాళి మరువనులేర… ఆఆ ఆఆ ఆ
గళమున మోడే సలుపకు రాజా
సమయము కాదురా… నిను దరిచేర
సమయము కాదురా… నిను దరిచేర
కరుణను నన్నీవేళ… మన్నించర రాజా
కరుణను నన్నీవేళ… మన్నించర రాజా
పిలివకురా… ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ
ఏలినవారి కొలువుర సామీ… ఆఆ ఆఆ ఆ
మది నీ రూపే… మెదలినగాని
ఓయన లేనురా… కదలగలేర
ఓయన లేనురా… కదలగలేర
కరుణను నన్నీవేళ… మన్నించర రాజా
కరుణను నన్నీవేళ… మన్నించర రాజా
పిలివకురా… ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ
Thank you for your... valuable... write this song
Madam super
మనసున తాళి కాదండి బాళి అంటే బాస వస్తాను అన్న హామి
@@nagaprasad7866 ధన్యవాదాలు సరిచేశా ను
Srishlvacommulcans894002yagedited
కల్పనమ్మ చాలా బాగా వినిపించారు
You are a Great Singer 👍👌
.j7
Very nice song Kalpana garu
Super talent
ఇదింత సాధనతోనే సాధ్యం
God bless and my bless
కల్పన గారు ఏమని వర్ణించను మీ గానామ్రుతం గురించి.
అద్భుతంగా పాడారు.
గానామృతం
Wow adbhutam
Old is gold verygood song❤❤❤❤❤❤❤❤❤❤
Wa alaa kaalamlo paatanu yentha adbhuthanga raasaaru we roju kalpanagaaru yentha andanga paaduthunnaru
మీ పాట వింటుంటే అంతా మరచిపోయి ఆనందాన్ని ఆస్వాదిస్తునాను.
కల్పన గారూ మీరు ఒక గొప్ప singer.
KALPANA MY SISTER GODBLESS YOU BEAUTIFUL VOICE.MINDBLOWING PRAFORMENCE.VERYVERY NICE.A R A KHAN
అతి మధురాతి మధురంగా వినడానికి చూడడానికి చూడముచ్చటగా వుంటుంది.ఇలాంటి పాటలు మునుముందు రావేమోని చిన్న అనుమానం కలుగకమానదు.
😊😊😊😊😊😊
@@chunarkarsanju5164😢😢🎉😅
సూపర్....చాలా చక్కగా పాడారు
Old is gold
No words can express....Chala Baga padyaru.........kalpana madam.....
Ms Kalapana, after hearing you sing 🎤that song 🎵. I told myself that was a excellent singing, I would listen to it 5, 6 times a day I really like 👍 👍 the way you move your hand 🤚 when you’re singing.
Great Voices
కల్పన గారి వాయిస్ చాలా బాగుంది..బాగా పడుతున్నారు...అక్కయ్య..
సుశీల అమ్మ గారు
హ్యాపీ గా ఫీల్ అయి ఉంటారు
బాగ పాడారు కల్పన అక్కా 😊
నీ గొంతు అందమే నీవు అందమే
AMMA 👏🌹👏 MEEKU JANMA ICHHINA 🙏AMMA NANNA 🙏 CHALAA ADRUSTHA VANTHULU 👏🌹👏 .THIS VOICE 👏GOD GIFT👏🌹👏. CHALLANI THALLIVI 🙌🙌GOD BLESS YOU 🙌🙌. CHALA HAPPY AMMA 👏👏🌹👏👏 CONGRATULATIONS 👏👏🌹
L
Mee dhevenlu chala apyayatha ga unnayi.superrrrr
1
@@ManjuManju-yk4tq 900900
9999
ఈ పాటలు అద్భుతం.
వింటుంటే ఆ రోజుల్లో మేము ఎందుకు
పుట్టలేదు అని అనిపిస్తుంది.
First time myself and my father seen the picture atKUMARI takes Rajahmundry and enjoyed a lot..I never forget old songs only gives mental peace
Very beautiful song chala baga padaru kalpana garu
Extordnary talent is clearly visible... MAA SAKTHI bless you Bujji gunta❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
కల్పనా మేడం అద్భుతమైన woice
అక్కా చక్క గా పాడారు
కల్ఫాన గారు పాటలు వింటే అందరూ 100 సం.. రాలు బతుకుతారు
కల్పన మేడం గారు మీ గాత్రం చాల అద్భుతం
❤
Z
Moon bookl❤
Moon@@akarapuvenkataiahvenkataiah😢❤❤u😮😮😮😮
Love her style and singing...One of my very favourite singer...
Am also
To put it simply... This is the best song from the melodious voice of Kalpana.. Orchestra and the Supporting singers are just amazing ♥️♥️♥️♥️
Kaalpana. Garu. Fine. Tone. God. Bless. You. Long. Live
adbhutangaa paadataaru madam... mee paatalu prathi nithyam vinadam naa hobby gaa maaripoyindi. hatsoff to you madam
మధుర గానం excellent performance. God bless you
సరిలేరు నీకెవ్వరూ
శ్రీ వాణి శారదా దేవి అనుగ్రహం నీకు ఉందమ్మా 🎉😊
Great
Reminding 💐
Kalpana madam good singing mam Regards Rangappa Bangalore 🙏🙏👍
Tq very much kalpana garu I, salute and respect you now and ever 🙏🏻 🌹🌹🌹🌹🌹
Chala tks Kalpana garu,every day mi voice tho e pata three four times vini padukuntanu chala chaaaaala bagundi mi voice
కల్పన్న గార్ బాగా.గాన్నం ఇలాపీంచర్👌👌👌👌🌹
అక్క ఈపాట చాలా బాగుంది వెరీ థాంక్స్ అక్క
Ever green singer kalpana garu
అన్ని రకాల పాటలు పాడడం లో కొట్టిన పిండి కల్పన గారు 🌹🌹👌👌
Pq
ఆదినారాయణరావు సంగీతం,సముద్రాల సాహిత్యం,పి.సుశీల గాత్రం,అంజలీ దేవి అభినయం... ఇదీ తెలుగు సినిమా స్థాయి. ఇప్పుడు ఏం వింటున్నామో?ఏం చూస్తున్నామో? మా అంత దురదృష్ట తరం ఇంకొకటి లేదు.
మంచి పాట మరియు చక్కగా పాడారు మేడం 🙏🙏
Meru chalabaga padutaru madam❤
No way near Suseela .p the melodious singer
Extraordinary singer and brilliant performance ❤❤❤❤❤
Excellent evergreen song Kalpana garu
Kalpana Madam::: So beautiful voice is yours. You sung this very old song with original classical and melodic pattern. Amazing.
Akka Kalpana garu No words to say 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻❤❤❤❤💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹
Kalpana,Chorus and flutist superb
Salam good morning my dear your song and the voice make me relax i the morning with a cup of coffee in i am simple malaysia i don't read tamil or telugu i hear music wary about by my dear
Kalpana voice very very nice
no words can express the greatness of your voice madam
keep it up
keep going
Nice Singing Kalapana Garu 👌👍👌
చాల బాగా పాడారు కల్పన గారు
👌
No words to express this song amazing voice by Kalpana garu
£
పాటల రాక్షసి. Mesmerizing voice.
Evergreen voice 😍👌
👍🏻 yes may God bless her 💐💐💐❤
సూపర్ వాయిస్ అక్క
Me voice chalaa bagundhi Akka. 💐
Good morning my dear Miss Kalpana i love your voice very much we in Malaysia we doan get it here masalah
సూపర్. చాలా బాగా పాడారు i like this song very very very much
Mohamala padindi
Excellent singerKalpana garu God blessings.
Supper
This is an evergreen song.
Near perfection Kalpana garu. You could render almost to the original song. May be you are bit faster
Salam to my favourite song from my dear miss kalpena i loved your song very much and you look very pretty and simple my name is azlan Shah a British Malaysian father is a British my mother is Indian passed out when was a boy in 70s alamduliallah
...Thank you very much
Salam good morning my dear kalpana your video is solet making me crazi my wife is melayu she will come to meop
Verry Nice medam
అందమైన గానం సింగర్. కల్పన గారు
👍🏻 Yes
@@rameshgoudrealestate5965 by[t
🙏🏻 yes
@@swethabojja930 tq 🙏🏻
కల్పనా గారు సూపర్ పాట
SUPER DUPER KALPANAMMA GAARU! .S. JANAKAMMA THARUVAATHA ,AA STHAANAMU NEEDHEY SARI LERU NEEKEVVAROO 100% MY FEVORATE SINGER S.JANAKAMMA! KALPANA GAARLU.
Kalpana garu chala chala baga padaru i like too much this song❤❤❤👋👋👋🙏🙏🐤🐤🐤🦜🦜🦜
👌👌🙏
Akka nee gontu super
ఎక్స్లెంట్ సింగింగ్... కల్పన గారు
Blissbody touching .kalpana garu ur voice touches the core of the being.ur voice is immortal
T
Very pleasant to listen....marvellous music given by orchestra.....
👍🏻 yes
Good beautiful unspeakable..... Respect to your voice and beauty!!
Really superb
Kalpana ji sing the song so nice and very very sweet 👌👌🙏🙏
అక్క సూపర్ గా పాడారు
ఈ పాట పాడిన పాట పి సుశీల గాలికి కృతజ్ఞతలు