Mangalya Balam Songs | Aakasha Veedhilo | ANR | Savitri | Telugu Old Songs - Old Telugu Songs

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • Mangalya Balam Songs
    Watch ANR Old hits Aakasha Veedhilo old hit song from "Mangalya Balam" Movie, Starring ANR, Krishna. Movie Directed by Adurthi Subba Rao and Produced by D. Madhusudhana Rao Music composed by Master Venu
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

КОМЕНТАРІ • 957

  • @mustiprashanth4456
    @mustiprashanth4456 4 роки тому +263

    నా అదృష్టం.. ఈ 25ఏళ్ల వయసులో ఆ కాలం నాటి పాటల తియ్యదనాన్ని కూడా ఆస్వాదిస్తున్నాను.. ఈ పాటల రుచి తెలియకుంటే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదేమో

    • @VasantaKam
      @VasantaKam 2 роки тому +4

      Really!!

    • @hariprakashreddy295
      @hariprakashreddy295 2 роки тому +2

      Nice song increases life span

    • @pradeepkumara3793
      @pradeepkumara3793 2 роки тому +2

      Really wonder full melody song🎵🎵🎵

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 роки тому +11

      అక్షర సత్యం సోదర నా వయసు కూడా 24 యేళ్ళే కానీ ఆపాత మధురాలంటే పిచ్చి😘

    • @realstarharinathrs9964
      @realstarharinathrs9964 2 роки тому +11

      నాకు కూడా ఓల్డ్ సాంగ్స్ అంటే పిచ్చి బ్రో నా వయసు 18 సంవత్సరాలు అందరూ మనలా వుండరు బ్రో ఇప్పుడు అందరికీ ఉ అంటావా ఉఊ అంటావా అనే సాంగ్స్ కావాలి

  • @sekharnetcafe6188
    @sekharnetcafe6188 2 роки тому +115

    ఆకాశ వీధిలో అందాల జాబిలీ
    ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
    ఆకాశ వీధిలో అందాల జాబిలీ
    ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
    ఆకాశ వీధిలో అందాల జాబిలీ
    ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
    తలసారు మేనిమబ్బు పరదాలు నేసీ తెరచాటు చేసీ
    పలుమారు దాగి దాగి పంతాలూ పోయీ పందాలు వేసీ
    అందాల చందామామా దొంగాటలాడెనే దోబూచులాడెనే
    ఆకాశ వీధిలో అందాల జాబిలీ
    ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
    ఆ..ఆ..ఆ..ఆ ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
    జడివాన హోరుగాలి సుడిరేగి రానీ జడిపించబోనీ
    కలకాలము నీవే నేనని పలుబాసలాడీ చెలి చెంత చేరీ
    అందాలా చందమామా అనురాగం చాటెనే నయగారం చేసెనే
    ఆకాశ వీధిలో అందాల జాబిలీ
    ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
    ఆ..ఆ..ఆ..ఆ ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ

    • @Kogilavenkaiah
      @Kogilavenkaiah Рік тому +2

      Super sir

    • @alliswell2500
      @alliswell2500 9 місяців тому

      ధన్యవాదాలు సార్

    • @mohanite
      @mohanite 8 місяців тому +1

      బాగుంది. చిన్న సవరణ. మొదటి చరణంలో.
      జలతారు మేలి మబ్బు.....

    • @srinivasans484
      @srinivasans484 8 місяців тому

      😅😅
      😊

    • @User84567
      @User84567 5 місяців тому +1

      తలసారు మేలి మబ్బు కాదు, జలతారు మేలి మబ్బు. అంటే పట్టు లాంటి అని

  • @tagoredutta940
    @tagoredutta940 2 роки тому +32

    ఈ లాంటి మహా నటి ఈ భూ ప్రపంచంలో లేరు. ఈ లాంటి మహ తల్లి మరలా పుట్టరు

    • @User84567
      @User84567 5 місяців тому

      భలేగా చెప్పారు

    • @veerababualamanda2797
      @veerababualamanda2797 4 місяці тому +1

      సావిత్రి అమ్మ లాంటి నటి అలాంటి మనిషి ఈ భూమ్మీద నభూతో నభవిష్యతి అనే చెప్పాలి my feret హీరోహిన్ ❤

    • @sadanandamgovindu5920
      @sadanandamgovindu5920 26 днів тому

      Best u'r right 🎉

  • @unknow8754
    @unknow8754 2 роки тому +41

    ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరో హీరోయిన్ల వెకిలి చేష్టలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తప్ప హుందాతనం కరువయింది .2022 లో ఈ పాట విన్న వారు ఒక లైక్ కొట్టండి.

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 роки тому +9

    సావిత్రి అమ్మగారు...
    మళ్ళీ ఎపుడు పుడతారు.... నిన్ను చూడాలని వుంది..
    మీ అభిమానిని నేను

  • @Vilagge_pilla2513
    @Vilagge_pilla2513 2 роки тому +14

    ఎందుకు అండి యి కాలం పాటలు ఆ 60సరే to 90సరే వరకు ఆ పాత పాటలు వింటుంటే అంతా హాయిగా ఉంటుంది nen ee gentrition అమ్మాయి అయినా నాకు చాలా మనసుకు నాచాటివీ పాత సినిమాలు పాత పద్ధతి పాత సాంగ్స్ love ఓల్డ్ సాంగ్స్ అంతా హయో అసలు ❤❤

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 роки тому +122

    2021 లో చూసే వాళ్ళు ఒక్క lick కొట్టండీ

    • @san52435
      @san52435 3 роки тому +1

      A heart touching song with sweet music. Pl hear this song when you are tired. Thanks

    • @glvijay9312
      @glvijay9312 2 роки тому +2

      నేను 2022 లో చూస్తున్నాను

    • @LakshmiMente-o3x
      @LakshmiMente-o3x Рік тому +2

      ​@@glvijay9312 🌹❤👌👌👌👌👌❤🌹

    • @venugopal9386
      @venugopal9386 8 місяців тому +1

      2024లో చూస్తున్నాము

  • @katikaussain5773
    @katikaussain5773 Рік тому +26

    శ్రీశ్రీ గారు ఇలాంటి ప్రేమ పాటలు కూడా రాశారని ఈరోజే తెలిసింది.
    The గ్రేట్ శ్రీశ్రీ గారు 🙏🙏🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 роки тому +69

    ఏ ఎన్ ఆర్ మరియు సావిత్రి నటించిన
    ఆకాశ వీధిలో అందాల జాబిలి .ఓయ్యరి
    తారను జీరి పలు మారు మారు దాగి దాగి.జడివాన హోరు గాలి .అందాల జాబిలి.

  • @prashanthpatel127
    @prashanthpatel127 3 роки тому +66

    పాట వింటుంటే ఏదో తెలియని మధురానుభూతి కలుగుతుంది. అందుకే అంటారు కావచ్చు సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని. ఎంతయినా OLD is GOLD.

  • @sreenivassirvatsa7554
    @sreenivassirvatsa7554 2 роки тому +17

    ఈ ఆణిముత్యం లాంటి పాట విని ఆస్వాదించండి ఇంతకన్నా చెప్పడానికి ఏముంది 👍! స్వంతన పొండాలి 🙏👍🙏

  • @BhanuG
    @BhanuG 3 роки тому +242

    2021 లో ఈ మధురగీతం నాతోపాటు విన్నవాళ్ళు 👇👇

  • @srmurthy51
    @srmurthy51 3 роки тому +263

    నలుపు తెలుపు చిత్రాలలో ఉన్నంత వెన్నెల అందము రంగుల చిత్రాలలో కనపడదు...ఆ రోజులలో ఆ నలుపు తెలుపు చిత్రాలలో ఉన్న ఈ అందము ఇప్పుడు ఉందా

  • @vardhanbeeram2177
    @vardhanbeeram2177 2 місяці тому +1

    Prapancham okka kshanam aagipoyinntu anipistundi, adrushtam unnavalle vintaru. Aaa music undi vere level 🙏

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +30

    దుక్కిపాటి మధుసూదన రావు గారు నిర్మాతగా ఆదుర్తి సుబ్బా రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాసరావు గారి అర్థవంతమైన గీతానికి మాస్టర్ వేణు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాలవెంకటేశ్వర రావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి మహానటి సావిత్రి గారి అభినయం వర్ణనాతీతం.

    • @rajum80
      @rajum80 3 роки тому +1

      🙏

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому

      @@rajum80 గారు ధన్యవాదాలు.

  • @padmajanagendran
    @padmajanagendran 4 роки тому +142

    సావిత్రి ఆమ్మలాంటి నటి లేరు మరి రారు,ఇప్పటి తరం లో కూడ మీ సినిమాలు చుస్తునారు అంటే అది మీ వల్లనే, love u maa❤️

  • @ST-gr6tc
    @ST-gr6tc 4 роки тому +120

    సుశీలమ్మ మరియు ఘంటసాల అద్భుత గానం. వాళ్ళ మన తెలుగు వాళ్లకు గర్వ కారణం

  • @terajayaraj2636
    @terajayaraj2636 2 роки тому +36

    నిజంగా old is gold.
    ఆనాటి సాహిత్యం, సంగీతం, నటన superb.
    ఆ పాటలు విన్నవాళ్ళ జన్మధన్యం.
    పాటలు వింటూ...
    మైమరచిపోవటమే కాదు...
    కష్టాలున్న మరచిపోవడమే...
    జీవితాంతం మురిసిపోవడమే.

  • @bhaskerreddy-ed8xt
    @bhaskerreddy-ed8xt 4 роки тому +92

    అమ్మాఈ సృష్టిలో మీలాంటి నటి రారు,రాలేరు,మీకు వందనం అమ్మ సావిత్రి గారూ

  • @reddyreddys4733
    @reddyreddys4733 2 роки тому +7

    అద్భుత సాహిత్యం అందమైన సారధ్యం ఏ.యన్.అర్ సావిత్రమ్మ గార్ల నటన తెలుగు చిత్రసీమకు కనివిని ఎరుగని మహాద్భుతం మరుపురాని సంగీతం ఎన్ని సార్లు విన్న తనివి తీరని సుమధుర గీతం (మాంగల్యబలం)
    గగణం ఉలిక్కి పడేన సుమధుర రాగాల స్వరాలకు( గంటసాల సుశీల)❤️❤️👌👌👌🙏🙏

  • @ckeshavatube
    @ckeshavatube 4 роки тому +129

    వేయి సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ❤️❤️❤️
    చెన్నకేశవ కోలార్ కర్నాటక

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 роки тому +4

      తెలుగు వారేనా సోదర మీరు?

    • @ckeshavatube
      @ckeshavatube 3 роки тому +5

      @@idduboyinaramu2414 kadhu Kannada Karnataka telugu ma mother tongue

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 роки тому +1

      @@ckeshavatube నేను అడిగింది కూడా అదే సోదర మీ మాతృభాష తెలుగేనా అని😊

    • @rijvanashaik2806
      @rijvanashaik2806 3 роки тому +1

      Meeru power grid lo work chestaara

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 3 роки тому +3

      @@ckeshavatube My language Italian of East telugu తెలుగు

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 Рік тому +33

    సావిత్రి గారి లాంటి నటి యుగానికొక్కరు కూడా దొరకరు .తాను నటించిన చిత్రాలన్నీ చూసే అదృష్టం కలిగింది .ఎన్ని శతాబ్దాలకైనా గుర్తుండిపోయే అజరామరమైన వ్యక్తి .జోహార్ సావిత్రి గారు

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 років тому +131

    నాగేశ్వరరావు-సావిత్రి ఈ జంటకు 1950-1960 దశకాల్లో ఎంత క్రేజో చెప్పటానికి ప్రసిద్ధ చిత్రకారులు,దర్శకుడు బాపుగారు ఆ రోజుల్లో ఒక కార్టూన్ వేశారు.అదేమిటంటే ఒకతని భార్య ప్రసవించిందని అతనికి తెలుస్తుది.అతను వెంటనే ఎవరు పుట్టారు "నాగేశ్వర్రావా!?సావిత్రా!? అని అడుగుతాడు.ఈ జంటకు అప్పట్లో అంత క్రేజ్!

    • @v.a.pgamers1641
      @v.a.pgamers1641 4 роки тому +5

      MY FAVORATE SINGERS FAVA RATE SONG

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 роки тому +3

      Thanks you so much for your comment !!!

    • @mandatigopal9706
      @mandatigopal9706 4 роки тому +1

      thank you for your referrred joke and cartoon

    • @jeldivenkat8849
      @jeldivenkat8849 4 роки тому +1

      👌👌❤👌👌

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 4 роки тому +3

      Nijame appatlo Nageshwerrao Savitri janta photoes Calenders intlo pettukonentha craze aa jantaku undedani yevaraina manchi jantanu polchalante ANR Savitri la unnarani cheppukonevarani maa parents cheppukuntiunte nenu vinnanu

  • @alururavireddy
    @alururavireddy Рік тому +11

    పాట వింటున్న సేపు నిజాంగా ఆకాశంలో తెలినట్టు ఉంది అబ్బా ❤️

  • @babushadla3897
    @babushadla3897 3 роки тому +57

    ఒకపుడు నేను చదువుకునే రోజులో రేడియోలో వినేవాడిని aఅందమైన పాటలు

  • @GLaxmi-eq1in
    @GLaxmi-eq1in 2 роки тому +5

    సావిత్రి గారు వాణిశ్రీ జయసుధ
    వీరు ముగ్గురు మహానటి మణులు
    సహజ నటీమణులు
    మాజీ సూపర్ స్టార్ హీరోయిన్స్
    చాలా గొప్ప కళాకారులు
    గొప్ప నటీమణులు

  • @rajkumare6131
    @rajkumare6131 4 роки тому +34

    నిజంగా ఈపాట వింటూ ఉంటే ఎంతో హాయిని అనుభవించా

  • @harinathacharikasarajpeta975
    @harinathacharikasarajpeta975 2 роки тому +29

    అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన సంగీతం, అద్భుతమైన గాత్రం,అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారు.

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 10 місяців тому +1

    Anr garu savitri garu great

  • @suvarnavenkatraja6150
    @suvarnavenkatraja6150 8 місяців тому +194

    2024 lo e song vinataniki naku la vachinavaru like cheyyandi

  • @d.masthand.masthan6862
    @d.masthand.masthan6862 4 роки тому +138

    నిజంగానే.. మన తెలుగు భాష తెనేకంటే మధురమైనది

  • @kandivamshi930
    @kandivamshi930 4 роки тому +38

    జలతారు మేలి ముసుగు .. చరణం లో ఆమె అభినయం చూడండి.. చరణం పూర్తయిన తర్వాత ..anr వైపు చూసే ఆ వాలు చూపు .. వావ్ ..ఈ పాట లో రెండు చందమామ లు కనిపించడం లేదా...

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 роки тому +18

    ఎన్నిసార్లు విన్న తనివితీరదు, మంచి అందమైన మన తెలుగు పాట 🙏🙏

  • @kalakondahayagreevachary8912
    @kalakondahayagreevachary8912 Рік тому +4

    అద్భుతమైన మాట.. కళ్ళకు అద్దుకోవాలి.

  • @anderamu2581
    @anderamu2581 2 роки тому +7

    ఇలాంటి మాటలు ఎప్పుడూ రావు ఇలాంటి మధురమైన గీతాలు

  • @nmr3062
    @nmr3062 2 роки тому +10

    సావిత్రి గారి నటన, అందం ఇక ముందు ఎవరికీ రాదేమో కదా!

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 роки тому +12

    ಸೂಪರ್ ಹಾಡು.. ಹಳೆಯ ಹಾಡು.. ಚಿನ್ನದ ಮೆರುಗು ಪಡೆದಿದೆ..

  • @sekharnetcafe6188
    @sekharnetcafe6188 2 роки тому +5

    ఆకాశ వీధిలో అందాల జాబిలీ
    వయ్యారి తారను జేరి
    ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
    ఆకాశ వీధిలో అందాల జాబిలీ
    వయ్యారి తారను జేరి
    ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
    ఆకాశ వీధిలో అందాల జాబిలీ
    వయ్యారి తారను జేరి
    ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
    జలతారు మేలిమబ్బు
    పరదాలు నేసీ తెరచాటు చేసీ
    పలుమారు దాగి దాగి
    పంతాలు పోయీ పందాలు వేసీ
    అందాల చందామామ
    దొంగాటలాడెనే దోబూచులాడెనే
    ఆకాశ వీధిలో అందాల జాబిలీ
    వయ్యారి తారను జేరి
    ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
    జడివాన హోరుగాలి
    సుడిరేగి రానీ జడిపించబోని
    కలకాలము నీవే నేనని
    పలుబాసలాడీ చెలి చెంత చేరీ
    అందాల చందామామ
    అనురాగం చాటెనే నయగారం చేసెనే
    ఆకాశ వీధిలో అందాల జాబిలీ
    వయ్యారి తారను జేరి
    ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +6

    A. N. R., savitri garu అద్భుతంగా నటించి జీవం పోశారు !!

  • @jagilivijaysekhar6065
    @jagilivijaysekhar6065 2 роки тому +9

    ఈ పాటలు వింటున్న తెలుగు ప్రజలందూరు చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను

  • @BHARATHRAILWAYVLOGS
    @BHARATHRAILWAYVLOGS 9 місяців тому +1

    మధురాతి మధురమైన పాటలు ఘంటసాల గారు సుశీలమ్మ గారు పాడిన పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి 👌 చెవి లో అమృతం పోసినట్టుగా ఉంది సావిత్రి గారి అభినయం అక్కినేని గారి నటనా 👌 చాలా బాగుంది

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 10 місяців тому +4

    Ghantasala garu great singer jai hind Jai jawan

  • @rebelgamming007-ff
    @rebelgamming007-ff 4 роки тому +358

    యూట్యూబ్ లో ఎంతమంది ఇలాంటి మంచి పాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది

  • @abdulaleem3182
    @abdulaleem3182 6 років тому +127

    రచయిత గొప్పతనం, పాడినవారి అధ్బుత కంఠం, మంచి నటన.. కలసి గొప్ప విజయం పొందిన సినిమా..

  • @jramaraov
    @jramaraov 4 роки тому +3

    ఇప్పుడు అనిపిస్తోంది. అప్పటి మా చిన్న నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల అందమే వేరు. కొంత సెట్టింగ్స్ వెసినప్పటికీ బయట ఎక్కువ షూటింగ్స్ ఉండేవి. మేమంతా వెళ్లి షూటింగ్స్ చూసే వాళ్ళం సెట్టింగ్స్ కూడా చాల అందంగా నేచురల్ గా ఉండేవి. చాలా కష్ట పడి సినిమా తీసేవారు. హీరోయిన్స్ బ్లాక్ అండ్ వైట్ లో చాలా అందంగా కనిపిస్తూ చక్కగా కళ్ళను తిప్పుతూ కళ్ళ తోనే చక్కటి నటనను చూపించేవారు

  • @vijayprakashtirunagari4634
    @vijayprakashtirunagari4634 2 роки тому +10

    🙏🏽👍🌹ఓల్డ్ ఇస్ గోల్డ్ పాత పాటలు వినక చాలా years అయింది రచయిత గారికి ధన్యవాదములు 🌹🙏🏽👌

  • @dastagiridudekula6073
    @dastagiridudekula6073 2 роки тому +3

    ఈపాటసమయంలో సకల జనుల కెల్ల కూడా చాలా అందంగా ఉంటుంది కదా అనిపిస్తుంది నాకు నచ్చిన పాట

  • @mlakshmidurgadurga1071
    @mlakshmidurgadurga1071 4 роки тому +4

    Excellent ఇంత కన్నేమి చెప్పగలము మన గాయకుల గురించి నటీమణుల గురించి 💋💋🌹🌹👏👏🙏🙏

  • @gurupapasrinivasraopatnaik9362

    నాగేశ్వరరావు & సావిత్రి Thainks super EXCELLENT hit song

  • @MrKasi16
    @MrKasi16 5 років тому +212

    ఆకాశ వీధిలో అందాల జాబిలీ
    వయ్యారి తారను జేరి ఉయ్యాలూగెనే సయ్యాటలాడెనే
    ఆకాశవీధిలో అందాల జాబిలి
    వయ్యారి తారను జేరి ఉయ్యాలూగెనే సయ్యాటలాడెనే
    ఆకాశ వీధిలో అందాల జాబిలి
    వయ్యారి తారను జేరి ఉయ్యాలూగెనే సయ్యాటలాడెనే
    జలతారు మేలిమబ్బు పరదాలు నేసీ తెరచాటు చేసి
    పలుమారు దాగి దాగి పంతాలు పోయీ పందాలు వేసి
    అందాల చందామామ దొంగాటలాడెనే దోబూచులాడెనే
    ఆకాశ వీధిలో అందాల జాబిలి
    వయ్యారి తారను జేరి ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
    ఆఆఆఆ... ఓఓఓఓ...
    ఆఆఆఆ... ఓఓఓఓ...
    జడివాన హోరుగాలి సుడిరేగి రానీ జడిపించబోని
    కలకాలం నీవే నేనని పలుబాసలాడీ చెలి చెంత చేరీ
    అందాల చందామామ అనురాగం చాటెనే నయగారం చేసెనే
    ఆకాశ వీధిలో అందాల జాబిలి
    వయ్యారి తారను జేరి ఉయ్యాలూగెనే సయ్యాటలాడెనే
    ఆఆఆఆ... ఓఓఓఓ...
    ఆఆఆఆ... ఓఓఓఓ...
    ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగెనే
    జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలెనే కడగండ్లు కల్గెనే
    జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలెనే కడగండ్లు కల్గెనే
    ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగెనే
    జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలెనే కడగండ్లు కల్గెనే

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 11 місяців тому

    ప్రకృతి తో స్నేహబంధం అపురూపమైనది.మనసులు, వూసు లు,గమ్మత్తుగా స్పందిస్తూ, వూరిస్తూ, చూసేవారిని సైతం అలరిస్తుంది.

  • @sunkarivamshikrishna1385
    @sunkarivamshikrishna1385 4 роки тому +16

    ఘంటసాల మాస్టర్ గారు, పి.సుశీలమ్మ గారు కలిసి పాడిన పాట ఏదైన కచ్చితంగా అది రికార్డు సృష్టించే పాట అవుతూంది. ఆ రోజుల్లో ప్రతి సినిమా లో వీరు ఇద్దరు పాడిన పాటలు లేని సినిమా లు ఉండేవికావు. " పద్మ శ్రీ" ఘంటసాల గారు మరియు" పద్మభూషణ్" 'డా',పి సుశీలమ్మ గారు గొప్ప లెజెండరి సింగర్స్.

  • @racheetinagendra2343
    @racheetinagendra2343 Рік тому

    Prathi saari aa la aney aksharam entha baaga pulukutunnaraoo sushealamma gaaru excellent singing suuuuper

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 2 роки тому +4

    Wow wha wha kya baat hai old is gold 😍👏👌👍

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 роки тому

    ఆహా! కోకిల లా కుహు కుహు అంటూ గాన కోకిల సుశీల,తేనె కంటే మధురంగా ఉండే గాన సుధామృత మూర్తి ఘంటశాల ఇద్దరి మహోన్నతమైన వ్యక్తులచే ఆలపించబడిన అద్భుతమైన గీతం వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా నన్ను నేను మై మరచిపోయేలా ఉంది 🎼🎼🎼🤍🤍🤍🌫️🌫️🌫️

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 4 роки тому +57

    Beautiful song by Ghantasala and
    Susheela in a pleasant atmosphere
    for award winners ANR and SAVITRI.
    Old but delightful

  • @Savitri_Siri
    @Savitri_Siri 3 роки тому +29

    ఆకాశవీధిలో అందాల జాబిలి మా సావిత్రి గారు ❤😍

  • @venkatvenkates9097
    @venkatvenkates9097 4 роки тому +21

    MAHAKAVI SRI SRI Wrote this duet. SRI SRI is the Favourite writer of ANR, D Madhusudhana Rao, In OLD Annapurana movies , they made to write by SRI SRI in their every movie.

  • @aseeshpaineni242
    @aseeshpaineni242 2 роки тому

    Truly akasamloni vennela mahanati Gari chirunavvu paina kurisindi .akkinenigaru oh. Master venugari music adirindi.amazing movie .wonderful evergreen song .

  • @prasadamara3629
    @prasadamara3629 2 роки тому +5

    I AM also getting so much happy by these Songs.

  • @kompellavenkataramanarasim8222
    @kompellavenkataramanarasim8222 2 роки тому +2

    EXCELLENT song Arkansas veedhilo
    What a song Saahithyam super

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 5 місяців тому +2

    ఈ పాట విన్నప్పుడు నామది పరవసించిపోతుంది మాటలురావు. ఆనందంతో. ఎంత ఖుషిగా. వుంటానో. నామదికెరుక. ఇలాంటి పాటలు. సాయంత్రం భోజనం చేసిన తరువాత మంచంమీద పడుకొని చందమామను చూస్తూ. ఈ పాట. వింటే. నిజంగా బృందావనం లో విహరించిన ఆనందం పొందుతారు ఈ పాట సృష్టి కర్త లందరికీ పాదాభివందనం చేయాలి. తెలుగు తేనె లూరే పాటలు

  • @bhaskarneti4693
    @bhaskarneti4693 2 роки тому +6

    Sweet melody.super.👍👍👌

  • @venkatachalam2586
    @venkatachalam2586 9 місяців тому

    ఆ సంగీతానికి, ఆ గాత్రాలకి, ఆ సాహిత్యనికి ఎవరయినా మంత్ర ముగ్దలు కావాల్సిందే 👌👌👌💞💞💞💞💞💞

  • @shivarajan4065
    @shivarajan4065 2 роки тому +8

    Iama malayali I heard this song in my younger age. Now I am 66 years old. Still I enjoy this sweet song very much.

  • @srinivasgoud3253
    @srinivasgoud3253 10 місяців тому

    త్రి గారి అద్భుత కథాచిత్రం ఈ అందాల జాబిల్లి సాంగ్ వింటుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది

  • @bandasiva1080
    @bandasiva1080 2 роки тому +4

    What a wonderful music and song Thanks

  • @mattupallikarunamayudu9376
    @mattupallikarunamayudu9376 2 роки тому +1

    ఎన్ని సార్లు విన్నా vinalanipinche సాంగ్

  • @k.v.d.krupavaram7413
    @k.v.d.krupavaram7413 3 роки тому +39

    Simply superb. Hats off to Lyricist, music director & singers.

  • @salapuramunaidusalapuvanip5295
    @salapuramunaidusalapuvanip5295 4 роки тому +2

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇలాంటి పాటలు ఎన్నిసార్లు చూసిన తనివితీరాదు నేను ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు మళ్ళీ తేదీ13/6 2020 నీ చూసాను

  • @welcome12345jan25
    @welcome12345jan25 4 роки тому +13

    Tvm. Kerala.
    What a amazing song. Super composition. Venu. Avarkale pranamam. Now a days we can't expect like this Melody songs. 🐦🐦🐦🐦🌷🌷🌷

  • @syedmohammadali2094
    @syedmohammadali2094 3 роки тому +22

    Beautiful Pair, Beautiful Song, Beautiful Film ❤️❤️❤️

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 роки тому +12

    అందాల తారల అద్భుత అభినయం.... అనితర సాధ్యం.

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 3 роки тому +12

    Some how, black and white movies had their own charm. They left lasting impression on viewers.

  • @VasuNori1
    @VasuNori1 3 роки тому +9

    aha Sri Sri lyrics amogham! no wonder it is Sri Sri but still wonderful to me no matter how many times I listen to it.. takes me back.

  • @srinivasaraopoodipeddi4668
    @srinivasaraopoodipeddi4668 13 днів тому

    మనసు ప్రశాంతం గా ఉండాలి అంటే ఈ మధురమైన పాట వింటే చాలు

  • @jagannadhamm6475
    @jagannadhamm6475 4 роки тому +16

    ANR Savitri the most
    successful and best
    Super Hit combination
    of 1950s and 1960s.
    I express my heart felt
    feelings on our beloved
    Tollywood's No.1 Hero
    ANR's 97th Birth Day.
    ANR Lives On For Ever

  • @bharathchandra7641
    @bharathchandra7641 Рік тому +1

    అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన అద్బత చిత్రలలొ ఇది ఒక
    చిత్రం.

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 3 роки тому +24

    What a wonderful melodious song composed by Master Venugaru .it's a very pleasant golden hit song .I went back my olden days .

  • @pvramarao6045
    @pvramarao6045 Рік тому

    చాలా అద్భుతమైన గోల్డెన్ సాంగ్

  • @sandeepindia2571
    @sandeepindia2571 4 роки тому +15

    What a song And what a expressions...... Old is gold...

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 2 роки тому +5

    Evergreen song 🌹

  • @yogeshkakade7275
    @yogeshkakade7275 3 роки тому +52

    I am from Maharashtra
    I am big fan of vintage songs of India's regional languages.
    I feel Naushad composed Dil me baji pyar ki shehnaiya , a song from Kohinoor, on same notes.
    Further comments r appreciated

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 роки тому +2

      Can you understand Telugu?

    • @yogeshkakade7275
      @yogeshkakade7275 3 роки тому +2

      @@idduboyinaramu2414 .. not a single word

    • @mohanite
      @mohanite 3 роки тому +10

      Yogesh Kakade jee, as desired I am offering my comment having listened to Kohinoor (1960) suggested by you. That song is no comparison to this song, this is a 1958 film. Naushad jee is a great composer as everyone knows. Having heard and seen so many Hindi songs, I found that though Hindi film Music direction is good - their picturisation, Direction(Including dance direction) performance of Artists was awful many a time. For instance, you can see the song referred by you. This Telugu film is a remake of a Bengali Film(1954) titled Agni Pareeksha. Telugu Films had the advantage of great Music Directors (in this case Master Venu) lyricists (Sri Sri for this song) and great singers ( here incomparable Ghantasala and P Suseela).

    • @kanugantipraveenreddy7511
      @kanugantipraveenreddy7511 3 роки тому +3

      Well said sir correct

    • @srisasidharg
      @srisasidharg 2 роки тому +1

      Hi Yogesh your obesrvation is correct.THis song has influence of Naushad,the reason being this song composer Master Venu is a disciple of Naushad and ardent devotee of him.He considers Naushad as guru and has influence in his compositions.

  • @Anoos674
    @Anoos674 2 роки тому +9

    Old is gold 😍how beautiful to listen thz night tym on terrace ,watching moon

  • @mrp9678
    @mrp9678 3 роки тому +4

    👌👌👌🌹🌹🌹🌷

  • @syedmohammadali2094
    @syedmohammadali2094 2 роки тому +2

    Very Good Movie With Beautiful Songs 😍

  • @Ramakrishnayadav_
    @Ramakrishnayadav_ 5 місяців тому +3

    2090 అయినా వింటాం...❤

  • @kosireddyvenkataramana6994
    @kosireddyvenkataramana6994 3 роки тому +3

    సూపర్ సాంగ్

  • @angelxavier2369
    @angelxavier2369 4 роки тому +15

    I heard this song a thousand times. I will listen to this song a million more times. Yet I will not be sstiated

  • @banneyadaiah5194
    @banneyadaiah5194 2 роки тому

    ఈ పాట ఎంతో వినా సొంపుగా ఉంది...

  • @subramanyamjonnoji4384
    @subramanyamjonnoji4384 5 років тому +130

    ఇలాంటి పాటలు ఇక రావు మనము చూడం

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 років тому +4

      Yes Sir...Thanks for your comment !!!

    • @railikoteshwarlu649
      @railikoteshwarlu649 4 роки тому +4

      Sir we are lucky fellows

    • @ramusai640
      @ramusai640 4 роки тому +4

      ఇంకెక్కడ ..సార్ తెలుగు భాష ని ఖూనీ చేస్తున్నారు.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 роки тому +1

      అవును వాస్తవం చెప్పారు ఇటువంటి పాటలు నభూతో నభవిష్యతి👌👌

    • @yogeethcreations2072
      @yogeethcreations2072 3 роки тому

      Yes

  • @venkateswararaovasireddy1149
    @venkateswararaovasireddy1149 3 роки тому

    A N R Savitri mahanatulu.chustunnanta sepu lokanni marachi manam kuda AKASAVEEDHILO egurutamu.master venu music ghantasala jikki adurs 🙏🙏🙏🙏🙏

  • @gogireddynarayanareddy4088
    @gogireddynarayanareddy4088 4 місяці тому +6

    Nenu vinnanu

  • @kotilingamkunchala.8135
    @kotilingamkunchala.8135 4 роки тому +2

    అద్భుత మైన పాట

  • @srilekhakola2661
    @srilekhakola2661 2 роки тому +4

    all time my fvt song ❤

  • @sambaajay9762
    @sambaajay9762 4 роки тому +18

    Great pair, great voice, great song

  • @harishprince7568
    @harishprince7568 2 роки тому +3

    Very nice song

  • @leepikarao9281
    @leepikarao9281 4 роки тому +2

    Maduramaina geethalu
    Marupurani gnapakaalu.
    Great thanks to all creators.

  • @sriramulu4557
    @sriramulu4557 3 роки тому +2

    సూపర్

  • @bashabasha8705
    @bashabasha8705 3 роки тому +2

    ఈ పాట వింటే నిద్ర పోతాను