ఎన్ని సార్లు ఎంత మంది చెప్పినా జనం మారరు జరిగేది చూడటం తప్ప మనం ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం పోలీస్ పెట్రోలింగ్ బాగుంది వాళ్లు కొంత వరకు కష్ట పడుతున్నారు మరింత శ్రద్ధ విశాఖ corporation వాళ్లు తీసుకోవాలి
సముద్రపు ఒడపు ఒకో చోట కెరటాల వేగం ఉంటుంది...అది మనకు తెలియక దిగుతాము .. పైగా ఏదో కాలు తడిచేవరకూ పరవాలేదు.. వడ్డున ఇసుక కోత ఉన్నప్పుడు పవర్ వేవ్స్ వల్ల లోపలకు లాగుతుంది ..డేంజర్.జోన్ తెలుసుకోవాలి ...రాళ్ళ పై జారుడు వల్ల...తుఫాను రోజుల్లో అలజడి.అమావాస్య.పౌర్ణమి ఆటు పోట్లు..పైగా మధ్యాహ్న సమయంలో పోటు కెరటాలు ( రిప్ వేవ్స్ ) ప్రమాదకరంగా మారుతున్నాయి....యవత కి దూకుడు ఎక్కువ చెబితే వినరు ఎంతటి ఈత గాడు ఐనా సముద్రం ముందు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు.. వైజాగ్ బీఛ్ లో చాలా చోట్ల సుడులు తిరుగతాయి. కాలువలు నదులు కలిసే చోట కూడా డేంజర్.
Machilipatnam lo kuda enthe memu Karthika masam snanalaki vellinappudu oka police athanu call matladathannaru e yadhavala valla maku thalakai noppi ani ea color shirt ra ante black antannadu sir beach lo dhigam vadu kottukupoyadu ani cheppala aa roju night antha vethikina no use next day pedhapatnam beach lo kottukuni vachadu athanu Parents ki cheppakunda vachesadu
ఎన్ని సార్లు ఎంత మంది చెప్పినా జనం మారరు జరిగేది చూడటం తప్ప మనం ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం పోలీస్ పెట్రోలింగ్ బాగుంది వాళ్లు కొంత వరకు కష్ట పడుతున్నారు మరింత శ్రద్ధ విశాఖ corporation వాళ్లు తీసుకోవాలి
Information ichinandhuku thank you ❤
సముద్రపు ఒడపు ఒకో చోట కెరటాల వేగం ఉంటుంది...అది మనకు తెలియక దిగుతాము ..
పైగా ఏదో కాలు తడిచేవరకూ పరవాలేదు..
వడ్డున ఇసుక కోత ఉన్నప్పుడు పవర్ వేవ్స్ వల్ల లోపలకు లాగుతుంది ..డేంజర్.జోన్ తెలుసుకోవాలి ...రాళ్ళ పై జారుడు వల్ల...తుఫాను రోజుల్లో అలజడి.అమావాస్య.పౌర్ణమి ఆటు పోట్లు..పైగా మధ్యాహ్న సమయంలో పోటు కెరటాలు ( రిప్ వేవ్స్ ) ప్రమాదకరంగా మారుతున్నాయి....యవత కి దూకుడు ఎక్కువ చెబితే వినరు ఎంతటి ఈత గాడు ఐనా సముద్రం ముందు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు..
వైజాగ్ బీఛ్ లో చాలా చోట్ల సుడులు తిరుగతాయి.
కాలువలు నదులు కలిసే చోట కూడా డేంజర్.
Tq ,💰💵💰😎😎
Super gas chepparu.. ♡
నేను ఉన్నాను నేను విన్నాను
Why no protection is there
Avunu
Samudram lo digakapothey em avuddi, anthaga digali anipisthey kastapadi fiji lanti islands lo njoy cheyyali, ikkada chusi manasuni prasanthamga unchukodamey melu.
Plus water lo pollutants kuda ekkuva untunnay, mottam sea lokey vadilestaru drainage, so skin diseases vachey avakasam kuda lekapoledu
Maadi vizag ye kaani memu sea ni chusi enjoy chestam lopalaliki velli 9 years ayindi jagrattagaa undatam manchidi
Sir iddhhi 25 years nunchi illaghe vundi maa uncle illane bheemili beach lo swimming chese R.k beach lo kotthukonipoyaadu
సముద్రుడిని touch చేయకూడదు ఎప్పుడు పడితే అప్పుడు. Only కార్తీక పౌర్ణమి అలాంటి దినాలలో స్నానం చేయచ్చు. నది వేరు
Some body should be there for alert
Be careful all people
Visakha beech danger ani
telicina kuda janalenduku
snanam kosam digutaru?
2020_21 years madhya
entho mandi bali avutunnaru.
Endukante nirlakshyam valle.
Ilanti prayatnalu manukunte
manchidi.
I
Machilipatnam lo kuda enthe memu Karthika masam snanalaki vellinappudu oka police athanu call matladathannaru e yadhavala valla maku thalakai noppi ani ea color shirt ra ante black antannadu sir beach lo dhigam vadu kottukupoyadu ani cheppala aa roju night antha vethikina no use next day pedhapatnam beach lo kottukuni vachadu athanu
Parents ki cheppakunda vachesadu
.8n? 😅😅;;
Vedio lights Entra Vedhava, Eyes ki danger,Boku Chanel