Bhedam Emi Ledhu Track // Telugu Christian Tracks //

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 30

  • @mosesjashua3330
    @mosesjashua3330 3 роки тому +73

    భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు
    దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2)
    ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
    దేవుని దృష్టిలో అందరు పాపులే (2) ||భేదం||
    ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు
    విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు
    సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
    కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు
    నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
    యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2) ||భేదం||
    పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా
    తీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపము
    పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో
    కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
    నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా
    కలువరి నాథుడే రక్షణ మార్గము (2) ||భేదం||

  • @peteramiti7279
    @peteramiti7279 2 роки тому +6

    Bhedam Emi Ledu Andarunu Paapam Chesiyunnaaru
    Devaadi Devudu Ichche Unnatha Mahimanu Pogottukunnaaru (2)
    Ae Kulamainaa Mathamainaa Jaathainaa Rangainaa
    Devuni Drushtilo Andaru Paapule (2) ||Bhedam||
    Aasthipaasthulu Ennunnaa Nithya Raajyam Neekivvavu
    Vidyaarhathalu Ennunnaa Santhoshaanni Neekivvavu
    Samasipoye Ee Lokamu Aashrayaanni Neekivvadu
    Karigipoye Ee Kaalamu Kalavaraanni Theerchadu
    Neevevarainaa Neekenthunnaa Evarunnaa Lekunnaa
    Yesu Lekunte Neekunnavanni Sunnaa (2) ||Bhedam||
    Punya Kaaryaalu Chesinaa Pavithratha Neeku Raadugaa
    Theertha Yaathralu Thiriginaa Tharagadu Nee Paapamu
    Paramunu Veedina Parishuddhudesu Rakthamu Kaarchenu Kaluvarilo
    Kori Kori Ninu Pilichenu Parama Raajyam Neekivvagaa
    Nee Sthithi Edainaa Gathi Edainaa Vruththedainaa Bhruthi Edainaa
    Kaluvari Naathude Rakshana Maargamu (2) ||Bhedam||

  • @aatmakurishravankumar5052
    @aatmakurishravankumar5052 3 роки тому +2

    We r searching for this song tracks tq brother

  • @naveenautkoor6184
    @naveenautkoor6184 4 роки тому +7

    Thank you so much brother, we are searching for it actually, glory to God 🙌

  • @boomilovejesus532
    @boomilovejesus532 2 роки тому +1

    Super tarck

  • @hosannalakkavaram1160
    @hosannalakkavaram1160 3 роки тому +1

    Glory of God

  • @rajeshbuddula6006
    @rajeshbuddula6006 Рік тому

    Thank you so much

  • @mekalamuneiah5956
    @mekalamuneiah5956 3 роки тому +1

    Thanks

  • @MarriBujibabu
    @MarriBujibabu Рік тому

    👌👌👌👍👍👍సూపర్ సార్

  • @mahideep3151
    @mahideep3151 3 роки тому +1

    Super 👌 😄

  • @ThotaSrikanth-qn8fj
    @ThotaSrikanth-qn8fj Місяць тому

    రా రాజు వస్తున్నాడో జనులారా .... ఈ ట్రాక్ పెట్టండి అయ్యా

  • @shruthi_mekala
    @shruthi_mekala 3 роки тому +14

    అందరును పాపం చేసియున్నారు
    దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత
    మహిమను పోగొట్టుకున్నారు
    భేదం ఏమి లేదు
    అందరును పాపం చేసియున్నారు
    దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత
    మహిమను పోగొట్టుకున్నారు
    ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
    దేవుని దృష్టిలో అందరు పాపులే
    ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
    దేవుని దృష్టిలో అందరు పాపులే
    భేదం ఏమి లేదు
    అందరును పాపం చేసియున్నారు
    దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత
    మహిమను పోగొట్టుకున్నారు
    ఆస్తిపాస్థులు ఎన్నున్నా
    నిత్య రాజ్యము నీకివ్వవు
    విద్యార్హతలు ఎన్నున్నా
    సంతోషాన్ని నీకివ్వవు
    సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
    కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు
    నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
    యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా
    నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
    యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా
    భేదం ఏమి లేదు
    అందరును పాపం చేసియున్నారు
    దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత
    మహిమను పోగొట్టుకున్నారు
    పుణ్య కార్యాలు చేసినా
    పవిత్రత నీకు రాదుగా
    తీర్థ యాత్రలు తిరిగినా
    తరగదు నీ పాపము
    పరమును వీడిన పరిశుద్ధుడేసు
    రక్తము కార్చెను కలువరిలో
    కోరి కోరి నిను పిలిచెను
    పరమ రాజ్యము నీకివ్వగా
    నీ స్థితి ఏదైనా గతి ఏడైన
    వృత్తేదైనా భృతి ఏదైనా
    కలువరి నాథుడే రక్షణ మార్గము
    నీ స్థితి ఏదైనా గతి ఏడైన
    వృత్తేదైనా భృతి ఏదైనా
    కలువరి నాథుడే రక్షణ మార్గము
    భేదం ఏమి లేదు
    అందరును పాపం చేసియున్నారు
    దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత
    మహిమను పోగొట్టుకున్నారు
    భేదం ఏమి లేదు
    అందరును పాపం చేసియున్నారు
    దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత
    మహిమను పోగొట్టుకున్నారు
    ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
    దేవుని దృష్టిలో అందరు పాపులే
    ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
    దేవుని దృష్టిలో అందరు పాపులే

  • @vits4248
    @vits4248 4 роки тому +1

    Thanku brother

  • @sundarpallikanti9040
    @sundarpallikanti9040 2 роки тому +1

    👌👌👏👏👏👏👍👍

  • @nagellaalexbabu2590
    @nagellaalexbabu2590 Місяць тому

    పల్లవి:
    భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు----0.35
    దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు"2"
    ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
    దేవుని దృష్టిలో అందరు పాపులే !! 2 !!
    1.ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్యరాజ్యం నీకివ్వవు____2.27
    విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు
    సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
    కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు
    నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
    యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా. !! 2 !!
    !! భేదం ఏమి లేదు !!
    2.పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా----4.15
    తీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపము
    పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో
    కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
    నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా
    కలువరి నాథుడే రక్షణ మార్గము. !! 2 !!
    !!భేదం ఏమి లేదు!!

  • @dasharath6990
    @dasharath6990 2 роки тому

    Tq

  • @jonnnalagaddasrinivasarao8598
    @jonnnalagaddasrinivasarao8598 2 роки тому +1

    Tarachi tarachichudatarama track pettandi please🙏🙏

  • @AnuAnuanuanu-yb9lw
    @AnuAnuanuanu-yb9lw 8 місяців тому

    ఈ లాంటి స్పీడ్ మ్యూజిక్ లో పాటలు పెట్టండి

  • @rviarmaarada4581
    @rviarmaarada4581 Рік тому

    Sir maku enthagano sahayapaduthunnaru vandhanalu

  • @sivamani2080
    @sivamani2080 2 роки тому +7

    నాది కాని లోకంలో..... ట్రాక్ పెట్టండి సార్

  • @SamuelYemmiganur
    @SamuelYemmiganur 3 роки тому +10

    భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు
    దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2)
    ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
    దేవుని దృష్టిలో అందరు పాపులే (2) ||భేదం||
    ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు
    విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు
    సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
    కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు
    నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
    యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2) ||భేదం||
    పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా
    తీర్థ యాత్రలు తిరిగినా.. తరగదు నీ పాపము
    పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో
    కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
    నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా
    కలువరి నాథుడే రక్షణ మార్గము (2) ||భేదం||

  • @vijayvijju8231
    @vijayvijju8231 3 роки тому +1

    Thanks