గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూ రేయి పరవశించాలని ఈ నింగి నేలా కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని|| భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్ని సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో - అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో - అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను|| అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండినా నీదు సిలువనే మోయాలని నా గుండె కోవెలలోనా - నిన్నే నే ప్రతిష్టించి నీ సేవలోనే ఇలలో - నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను||

గమ్యం చేరాలని నీతో ఉండాలని
పగలూ రేయి పరవశించాలని
ఈ నింగి నేలా కనుమరుగైనా
శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని||
భువి అంతా తిరిగి జగమంతా నడచి
నీ జ్ఞానముకు స్పందించాలని
నాకున్నవన్ని సమస్తం వెచ్చించి
నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో - అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో - అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను||
అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా
శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండినా
నీదు సిలువనే మోయాలని
నా గుండె కోవెలలోనా - నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో - నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను||
🙏🏻🙏🏻👍
@@rameshyantrapati5894❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤
7
♥️

Superb Song.Fantastic
thank u bro
Tqs bro praise the lord
SENSATIONAL HIT
Super anna for this type of Christan song tracks...keep it up bro
Thanks brother
Super👌👌praise the Lord
Super...👏🏻👏🏻👏🏻👏🏻
Thank you!
Super track brother 🙏🙏🙏
థాంక్స్ అన్న మాకోసం ట్రాక్స్ సెండ్ చేస్తున్నారు 🙏🙏
Super song anna
Thank you brother
Super song🎵 brother 👏👏👏
Thank you brother
Prise the lord 🙏🙏🙏
Tqqqq
Please brother please keep trupti leni jeevithame shapakaramayya song track
Brother entha adbuthamina Krupa track vinda
Anna sem nammi nammi manushulanu nammi song kavali anna track and lyiric plz
Praise the Lord brother. మీ daggara
"Stuti naivedyam anduko yesayya" mp3 song track unte pampu thara please Please Please
👏👏👏👌👌👍👍🙏🙏
Anna new songs track pettu plzzz🙏🙏
Super anna
Thank you 😊
Tq and vetakani vurilonundi track pettandi please🙏
Praise the lord anna
You tube లో చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా అనే song track పెట్టండి అన్న 💐💐💐