నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా… ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము - నీవె నా జీవము నీవె నా గమ్యము - నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా - నీవె నా నీడగా ఆత్మతో నింపుమా - శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ|
నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా… ||నీ దయ నీ కృపలో|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీటిని కవిలలో దాచి ఉంచినావు (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము - నీవె నా జీవము నీవె నా గమ్యము - నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా___ ||నీ దయ నీ నీడలో|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా - నీవె నా నీడగా ఆత్మతో నింపుమా - శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ నీ కృపలో||
నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా… ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము - నీవె నా జీవము నీవె నా గమ్యము - నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా - నీవె నా నీడగా ఆత్మతో నింపుమా - శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ||
నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము
నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము
నీ ఆత్మతో నను నింపుమా
నీ సేవలో ఫలియింపగా
దేవా… దేవా… ||నీ దయ||
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా
ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2)
ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు
నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2)
ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా
నీవె నా మార్గము - నీవె నా జీవము
నీవె నా గమ్యము - నీవె నా సర్వము
నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ||
ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి
వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2)
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని
నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2)
నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం
నీవె నా తోడుగా - నీవె నా నీడగా
ఆత్మతో నింపుమా - శక్తి నా కొసగుమా
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ|
Thank you chellamma god bless you
THANK you sister
💕 God bless U💕
Wonderful sistergaru
Thankyou
Nee Dayalo Nee Krupalo Kaachithivi Gatha Kaalamu
Nee Dayalo Nee Needalo Daachumayaa Jeevithaanthamu
Nee Aathmatho Nanu Nimpumaa
Nee Sevalo Phaliyimpagaa
Devaa… Devaa… ||Nee Dayalo||
Kashta Kaalam Dukha Samayam Nannu Vedhinchagaa
Praana Hithule Nannu Vidachi Veliga Nanu Choodagaa (2)
Odaarpuvai Naa Chentha Neeve Undinaavu
Naa Kanneeru Nee Kavithalo Raasi Unchinaavu (2)
Emi Adbhutha Premayaa Ae Reethi Paadanayaa
Neeve Naa Maargamu - Neeve Naa Jeevamu
Neeve Naa Gamyamu - Neeve Naa Sarvamu
Naa Manasu Theera Ninnu Paadi Pogadeda Devaa ||Nee Dayalo||
Ae Yogyathayu Leni Naa Yeda Nee Krupa Choopithivi
Vatti Paathranu Mahimatho Nimpi Maargamu Neevaithivi (2)
Nee Chitthame Naa Yandu Neraverpavvaalani
Nee Sevaye Naa Shwaasagaa Kada Vaeaku Nilavaalani (2)
Naa Madi Nindenu Aashatho Ne Paadeda Sthuthi Geetham
Neeve Naa Thodugaa - Neeve Naa Needagaa
Aathmatho Nimpimu - Shakthi Naakosagumaa
Naa Cheyi Patti Nannu Neetho Nadupumu Devaa ||Nee Dayalo||

🎉 very good
Thanks
God bless you devuduke Mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏
Very best song akka
Vandanalu brother glory to the God. God bless you 🙏 ❤ 🙌 James HYDERABAD 🙏 ❤
Super anna track god.bless
Superb Anaiah
u r welcome bro
Well done Brother 👏 ✔ 👍
Tq bro
Super brother
Thank you
Super and tq so much
Tq brother
praise the lord 🙏
Good song bro
Thank you
Thanq so much bro 💖
Love u ...
Praise the Lord 🙏
Praise the Lord . Our Jesus is almighty
Thanks bro
Wonderful song thank you sir
Thank you
🙏🙏🙏 nice song Golry to God
👍👍👍👏👏👏
Thank you soooooo much brother
May God bless you,yourservantofgod,n.ravibabu
👌 super Brother 👌 ❤ 😍
Thank you sir
praise the LORD
amen
యేసో ఎంత వరాలమనసో నీది track song చేయండి బ్రదర్ ప్లీజ్
0:50
A.r stevenson garu padina paata.ekkdado putti ekkado peri gi music track cheyandi.bro.plz.upload cheyandi brother.
Plz.brother. meeru pampisthararni .Aasisthunnanu.
Praise the lord brother e music naa audio song ki ela set chesukovali cheppandi brother please
Bro video ela edit chesavvu cheppava🎉🎉
Brothers.praise the Lord .pls Matti nundi vachina ee shareramu ..original Track Chaind pls ...,
Brother nee chithame nalo neraverchina Deva ane saong track pettara.... please
ok
@@PradeepCreationsTelugu tq....
Brother e song nenu paadi pettukovachaaa
బ్రదర్ నాకు ఒక సాంగ్ ట్రాక్ కావాలి
నేను ఆ పాట నీకు పెట్టడం ఎలా
Brother ..ఊహించలేని మెలులతో నింపిన song track pettara please...
OK brother praise the lord
May God bless you 🙏 yourservantofgad.n.ravibabu
Sir please give me your number ledha yehova na balama yedhardhaminadhi ne namam song track by Bethesda gospel TV plz upload
Nee Dayalo Nee Krupalo Kaachithivi Gatha Kaalamu
Nee Dayalo Nee Needalo Daachumayaa Jeevithaanthamu
Nee Aathmatho Nanu Nimpumaa
Nee Sevalo Phaliyimpagaa
Devaa… Devaa… ||Nee Dayalo||
Kashta Kaalam Dukha Samayam Nannu Vedhinchagaa
Praana Hithule Nannu Vidachi Veliga Nanu Choodagaa (2)
Odaarpuvai Naa Chentha Neeve Undinaavu
Naa Kanneeru Nee Kavithalo Raasi Unchinaavu (2)
Emi Adbhutha Premayaa Ae Reethi Paadanayaa
Neeve Naa Maargamu - Neeve Naa Jeevamu
Neeve Naa Gamyamu - Neeve Naa Sarvamu
Naa Manasu Theera Ninnu Paadi Pogadeda Devaa ||Nee Dayalo||
Ae Yogyathayu Leni Naa Yeda Nee Krupa Choopithivi
Vatti Paathranu Mahimatho Nimpi Maargamu Neevaithivi (2)
Nee Chitthame Naa Yandu Neraverpavvaalani
Nee Sevaye Naa Shwaasagaa Kada Vaeaku Nilavaalani (2)
Naa Madi Nindenu Aashatho Ne Paadeda Sthuthi Geetham
Neeve Naa Thodugaa - Neeve Naa Needagaa
Aathmatho Nimpimu - Shakthi Naakosagumaa
Naa Cheyi Patti Nannu Neetho Nadupumu Devaa ||Nee Dayalo||
నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము
నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము
నీ ఆత్మతో నను నింపుమా
నీ సేవలో ఫలియింపగా
దేవా… దేవా… ||నీ దయ నీ కృపలో||
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా
ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2)
ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు
నా కన్నీటిని కవిలలో దాచి ఉంచినావు (2)
ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా
నీవె నా మార్గము - నీవె నా జీవము
నీవె నా గమ్యము - నీవె నా సర్వము
నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా___
||నీ దయ నీ నీడలో||
ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి
వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2)
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని
నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2)
నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం
నీవె నా తోడుగా - నీవె నా నీడగా
ఆత్మతో నింపుమా - శక్తి నా కొసగుమా
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా
||నీ దయ నీ కృపలో||
THANK you so much bro ❤️
నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము
నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము
నీ ఆత్మతో నను నింపుమా
నీ సేవలో ఫలియింపగా
దేవా… దేవా… ||నీ దయ||
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా
ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2)
ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు
నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2)
ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా
నీవె నా మార్గము - నీవె నా జీవము
నీవె నా గమ్యము - నీవె నా సర్వము
నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ||
ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి
వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2)
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని
నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2)
నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం
నీవె నా తోడుగా - నీవె నా నీడగా
ఆత్మతో నింపుమా - శక్తి నా కొసగుమా
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ||
❤
❤❤❤❤
❤
❤❤❤❤❤
Nice performance