Bhedam Emi Ledhu || Best Gospel Song || Dr John Wesly & Blessie Wesly

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 4,9 тис.

  • @user-nikhil5424
    @user-nikhil5424 Рік тому +54

    బేధం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు
    దేవాదిదేవుఏచే వునత మహిమను పోగొట్టుకున్నారు
    ఏ కులంయిన, మతమైన, జత్యిన, రంగయిన
    దేవుని దృష్టిలో అందరును పాపులే
    బేధము ఏమీ....2
    చరణం 1
    ఆస్తిపాస్తులు ఎన్నివున్నా నిత్యారజ్యం నికివవువు
    విద్యార్హతలు ఏన్నున్న సంతోషని నికివావూ
    సమసిపోయే ఈ లోకము అశ్రయని నికివదు
    కరిగిపోయే ఈ కాలము కలవారని తిర్చదు
    నేవేవరియిన.. నేకెంతున.... ఏవరున్న.... లేకున్న..
    ఎస్సు లేకుంటే ని కున్నవన్ని సున్న..
    బేధము ఎమ్మి లేదు ..2
    చరణం 2 పుణ్యకార్యాలు చేసిన పవిత్రత నీకు రాదుగా
    తీర్థయాత్రలు తిరిగిన తరగదు నీ పాపము
    పరము విదిన పరిషుదుడేసు రక్తము కర్చేనూ కలువరిలో
    కోరి ..కోరి నినుపిలిచేను పరమ రాజ్యమూ నికివగ
    నీ స్థితి.. ఏదయిన.... గతి ఏదయిన..వృతేదియిన..బృతువేద్యిన..
    కలువరి నాధుడే .....రక్షణ మార్గము
    బేధము ఎమ్మి లేదు...2

    • @KLudiya
      @KLudiya Місяць тому +2

      Supersong❤❤❤❤❤❤❤❤❤

    • @asudanamgudipudi
      @asudanamgudipudi 20 днів тому +3

      Super ra

    • @AciyaKundda
      @AciyaKundda 13 днів тому +2

      వందలు వేల కోట్ల రూపాయలు ఖర్చు లేకుండా అందరికీ వందనాలు వందనాలు

    • @AdidalaYesumani
      @AdidalaYesumani День тому

      Nirmala

  • @AdonaPhillips5840
    @AdonaPhillips5840 3 роки тому +38

    భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు
    దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2)
    ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
    దేవుని దృష్టిలో అందరు పాపులే (2) ||భేదం||
    ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు
    విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు
    సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
    కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు
    నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
    యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2) ||భేదం||
    పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా
    తీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపము
    పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో
    కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
    నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా
    కలువరి నాథుడే రక్షణ మార్గము (2) ||భేదం||

  • @ChanduVinakoti-ol8li
    @ChanduVinakoti-ol8li 2 місяці тому +3

    ఐ లవ్ జీసస్ సూపర్ సాంగ్ చాలా బాగా పాడారు అమ్మగారు అయ్యగారు గాడ్ బ్లేస్ యు 🙏🙏🙏🙏🙏

  • @Sandhya_rani_12
    @Sandhya_rani_12 2 роки тому +7

    Devuneeke mahima gantha kalugunu gaka amen amen amen 🥰

  • @bathulabalanarayana842
    @bathulabalanarayana842 3 роки тому +9

    దేవుని దృష్టి లో అందరూ పాపులే.....తండ్రి ప్రభువా యేసయ్యా ఈ carona నుంచి అందర్నీ కాపాడు ప్రభువా....నికు అసద్యమైనది ఏది లేదు ప్రభువా.....

  • @sathweekamwiu
    @sathweekamwiu Рік тому +8

    యేసయ్య నామములో అందరికి వందనాలు

  • @chashachasha6370
    @chashachasha6370 2 роки тому +3

    Praise the lord Memu Mee krupalo edagali maku marumanasu dayachyandi yesayya

  • @kallakondababu4406
    @kallakondababu4406 Рік тому +9

    వందనాలు 🙏 అయ్యగారు కొండబాబు పిడుగురాళ్ల 🙏🙏🙏🌹🌹🌹

  • @anandarajrayala2713
    @anandarajrayala2713 4 роки тому +157

    ఎన్నో అజరామర సుమధుర గీతాలు పాడుతూ.... సంగీతం తో దేవునికి ఆరాధన గా పాడుతూ గడుపుతున్నా జాన్ అన్నగారు.

  • @onlyentertainmentonlyentertain
    @onlyentertainmentonlyentertain 5 років тому +21

    Jesus is the one off the way .
    Jesua is the way
    Jesus is the truth
    Jesus is glory amen

  • @naraharimasaram4167
    @naraharimasaram4167 Місяць тому +2

    Devuniki mahima kalugunu gaka

  • @gbujji3114
    @gbujji3114 2 роки тому +65

    ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలానే పాట
    ఏడు సంవత్సరాలు నుండి ఈ పాట విన్న ఇంకా కొత్త పాట గా అద్భుతంగా పాడిన బ్రదర్ &సిస్టర్ గారికి నా వందనాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @vidhyamummy2496
    @vidhyamummy2496 4 роки тому +106

    మీ పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకా మీ ద్వారా దేవుడు వినిపించాలి....
    మీ కుటుంబం ను దీవించాలని మ ప్రార్థన...

  • @Ramya3578
    @Ramya3578 Рік тому +17

    ఈ పాట ఎని సార్లు వినా సరే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తూ వుంటుంది

  • @Allisujatha-e5x
    @Allisujatha-e5x Місяць тому +1

    ఎన్ని సార్లు విన కానీ మళ్ళీ వినాలని ఉంది 🥰🙏🙏🙏🙏దేవుడు ని కి మహిమ కలుగునుగా కా ❤❤

  • @kalyanivijay4523
    @kalyanivijay4523 3 роки тому +65

    I share this song many times and many people ,keep my status maximum times ,at least soul may touched by pls pray all .its like mini gospel msg .🙏🏻🙏🏻🙏🏻

  • @ethadi.nagalakshmi6077
    @ethadi.nagalakshmi6077 5 років тому +221

    Jesus is my life...without jesus nothing is possible

  • @rajeshaallagadda6842
    @rajeshaallagadda6842 2 роки тому +9

    దేవుని ప్రేమ చాలా బాగా చెప్పారు పాట ద్వారా అనయ్య వదిన అమెన్

  • @vennelavadla5832
    @vennelavadla5832 2 роки тому +1

    Okappudu nenu movies hero heroins pairsni istapadedanni appudu naku jesus ,(devudu)theliyadu devunninammuthunnappatinuchi nenu adarshanga thisukuntunna dampathulu stephen poul shilapoule,,jon wesly blessy wesly ,inka naku theliyani Devunni namme dampathulu andaru god bless u all

  • @permanasjudson7387
    @permanasjudson7387 4 роки тому +17

    Praise The Lord.. Everyone who is reading this comment remember God is always there with you and for you always.. He has many plans for you and he is always wanting to put you in a high position.. Even through this situation.. Remember God is Going to do Miracles for you.. Remember God is Watching you in all your deeds..He is Going to bless You for sure..may God be with all your families..Accept him as your personal saviour and the most almighty God and There you will see miracles in your future.. AMEN ❤️👍

  • @koppoluvenky5469
    @koppoluvenky5469 3 роки тому +189

    ఎన్ని సార్లు ఈ పాట వింటున్నా ఇంకా వినాలి అనిపిస్తుంది

  • @kirandarling2833
    @kirandarling2833 5 років тому +21

    మరలేకున్నా బ్రదర్ pls హెల్ప్ మీ..😣😣

  • @bm1bapatla889
    @bm1bapatla889 3 роки тому +4

    Amma meeru iddaru kalisi pata padutunte chudataniki vinataniki abba enta relaxed ga vundandi. Glory to god.

  • @sowmya-q9s
    @sowmya-q9s 2 роки тому +13

    E song vinte chala happy ga anipithsandhi good voice sister and brother 🙏🙏🙏

  • @lordsrecovery..898
    @lordsrecovery..898 3 роки тому +15

    దేవునికే మహిమ కలుగును గాక - ఆమెన్ ..

  • @prabhudevaa6301
    @prabhudevaa6301 4 роки тому +262

    Nijamgaa యేసు లేకుంటె అన్ని సున్నా supersong brother and sister

  • @sumpurnaanu5794
    @sumpurnaanu5794 8 місяців тому +1

    కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నికివ్వగ ఓహ్ ❤🥰 స్తోత్రమ్ యేసయ్యా 🙌👏🙏💐

  • @amen670
    @amen670 6 років тому +26

    Power full song wonderfull signing thanks you dr jhon wesely sister blessly thanks you

  • @metikalaasha3998
    @metikalaasha3998 6 років тому +17

    tq so much Anna...
    mearu anantapur ki vasthunnaru
    chala santhoshangaa undi Anna...
    pray for me bro..
    praise the Lord... annna

  • @MYLIFEMYJESUS.
    @MYLIFEMYJESUS. 3 роки тому +16

    Anna e pata enni sarlu vinna chaladu chaala manchi pata inta manchiga paadi వినిపించినందుకు meeku వందనాలు anna 🙏🙏🙏🙏🙏👌👌

  • @KoyyaSeethayya-ht4cu
    @KoyyaSeethayya-ht4cu Рік тому +1

    Dr John Kumar garu 🙏✝️🎵🎵 Rajahmundry super 🎼🎼 akka garu

  • @kumarioman4612
    @kumarioman4612 3 роки тому +87

    🙏🏻 ఆమేన్ 🙏🏻 దేవుని కి మహిమ కలుగును వందనాలు యేసయ్యా 🙏🏻 పాట చాలా బాగుంది అన్నయ్య.అక్క.❤️❤️👌🏼

  • @vishnumounesh7288
    @vishnumounesh7288 6 років тому +92

    Super song Thanks Anna and Akka god bless you all

  • @ankithagrp.regular.1186
    @ankithagrp.regular.1186 4 роки тому +61

    Devudi drustilo andharu okate ani E bedham undadani manaki enni unna Devudu lekapothe manaki unnavanni Sunna Ani chala baga rasaru padaru e song vinna prathi okkaru maralani korukuntunna.. Tqq for this song Sir...... Thank you Jesus... 🌹🌹🌹

    • @prasaddurga5703
      @prasaddurga5703 2 роки тому

      Nenu mareruuuu sis ..great sing

    • @lafpraveensongs8289
      @lafpraveensongs8289 2 роки тому +1

      Please kindly watch the below song &please do subscribe to our channel 🙏🏻🙏🏻🤝🏻🤝🏻

  • @nalininalini4350
    @nalininalini4350 14 днів тому

    Stotra yesappa Praise the Lord 🙏🙏🙏🙏🙏

  • @thissongoneboydeactedchinn4840
    @thissongoneboydeactedchinn4840 5 років тому +348

    నితి గురించి లోకంలో జరిగే వాటి గురించి ఈ song తో మాకు పరిచయం చేశారు thanks for u and prise the lord

  • @sasikumar6054
    @sasikumar6054 4 роки тому +12

    Yes e song lo chala meaning undidhi yesulekunte manamu lemu enka yavaraena yesukristhuni namami varu unti yesuni namukoni paralokam cherandi

  • @aakanksha6649
    @aakanksha6649 6 років тому +12

    my Jehovah father of heaven saved me all glory to glory

    • @krameshramesh1127
      @krameshramesh1127 5 років тому

      Akanksha Gadhari a

    • @indianarmylove6986
      @indianarmylove6986 5 років тому +1

      My Jesus Christ save me from my sins, love Jesus Christ my redemption is Christ Jesus

  • @bhanojiv3471
    @bhanojiv3471 4 місяці тому +2

    Glory to our god Amen🙏🙌, bro john wesley gaaru, sis. blessy wesley gaaru chaala baaga padaaru.😊

  • @S26577
    @S26577 3 роки тому +70

    Coming soon 1 crore people will see this song ,glory to God, good lyrics from wesley brother 🤝🌹

  • @voosala
    @voosala 8 років тому +77

    What blessedness to serve God as a couple. lovely song.

  • @kottapallisrujana471
    @kottapallisrujana471 5 років тому +17

    Praise the lord lord Anna IAM srujana please pray for my family mum dad Akka chelli brother health studies and brother ki polytechnic exams kosam

  • @vinjamurivijaykumar6988
    @vinjamurivijaykumar6988 Рік тому +1

    Miru emka dhevunilo gadapakani manspurthiga korukutunna akka and veski garu love you

  • @gappalaswamy7536
    @gappalaswamy7536 5 років тому +36

    God bless u brother and sister u both are really amazing i dont know why people dislike this song bt u tell the truth in this song

  • @roshanrocky2189
    @roshanrocky2189 4 роки тому +40

    I always listen this song and I feel like god is speaking with me something new. Praise the lord 🙏 Hallelujah ❤️

  • @sweetyhiedi19
    @sweetyhiedi19 5 років тому +30

    Nice song . my hreat is filled with words of god.praise the Lord .I love u Jesus . God u are my friend asnd everything

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 3 роки тому +3

    Athma sarva jeevululo undhi
    Sakalaprani devude
    Prathi prani devudu biddale
    Manam jeeva himsa Manali
    Mamsa bhaksana manali

  • @arunbabu3955
    @arunbabu3955 6 років тому +13

    Very nice Gospel song (Short Massage) Gospel may God use much more...more ..more for Him , God bless you. Rev.APB

  • @pappugiriprabhavathi3894
    @pappugiriprabhavathi3894 3 роки тому +11

    Very nice song. Yes Jesus is only the God and saviour.

  • @ammuglory8212
    @ammuglory8212 5 років тому +21

    Heart touching song.....I don't know how many times iam hearing..... still hearing..... God bless you both

  • @pagidimarrisaikumar4304
    @pagidimarrisaikumar4304 2 роки тому +5

    Praise the lord Amen 🙏🙏🙏🙏🙏🙏🙏thank you father 🙏 🙏🙏🙏🙏

  • @Neekshitha
    @Neekshitha 6 років тому +21

    Beautiful song understanding song thanks pastor god bless you in you're minister

  • @swarooparanidasari
    @swarooparanidasari 7 років тому +40

    Praise the Lord. Excellent song

  • @jinkamounika2524
    @jinkamounika2524 Рік тому

    ❤❤ hrudayaanni thakina manchi pata.... andariki devudu...ichhey mahimanu...thirigi podali

  • @ninjadino3837
    @ninjadino3837 4 роки тому +25

    praise the lord Brother and sister 🙏🏻🙏🏻🙏🏻

  • @veerlavenu5051
    @veerlavenu5051 6 років тому +25

    Love you anna and akka
    Really I love ur messages and beautiful songs
    Thanks for the preaching us.
    Jesus Christ with you all the time

  • @savithrikumar9033
    @savithrikumar9033 5 років тому +9

    God may use Dr John Wesley garu and his pretty wife Blessie Wesley papa mightly for the work of GOD'S Kingdom. GOD bless you both and your 3 little girls. Amen. Aunty Savi from Texas USA.

  • @anjinkumar5147
    @anjinkumar5147 3 роки тому +3

    Bro supar mi song vintunte marchipolenu

  • @sundharagiriramya9218
    @sundharagiriramya9218 6 років тому +11

    One of the best song it's true bedham EMI ledhu andharu papule

  • @Sirisha-qr6ev
    @Sirisha-qr6ev 5 років тому +14

    Praise the Lord most beautiful song and meaningful song....

  • @kavuriprasadbabu444
    @kavuriprasadbabu444 2 роки тому +8

    Praise the lord brothers and sisters. Good song, good lyrics, good singing wesly garu and blessy madam. Mana prabhuvu yesayya namanike samasta mahima, ganata, prabhavamulu yuga yugamulu chellunu gaka amen.

  • @satyanarayanayerilli7579
    @satyanarayanayerilli7579 3 місяці тому +1

    praise the Lord
    God is Great.super Great massege in the song

  • @prasadpaturi8350
    @prasadpaturi8350 3 роки тому +6

    Praise the lord sir & Madam super song think 🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @premkatari3162
    @premkatari3162 6 років тому +13

    Praise the Lord wow what a powerful song by bible wonder

  • @poornimapilli6600
    @poornimapilli6600 3 роки тому +8

    Song super, couple more super, mysterious amazing fruitful bough couple 🙏🙏🙏🙏🙏🙏all honor and glory to God Almighty alone

  • @Vestigesamacharamtelugu
    @Vestigesamacharamtelugu 3 місяці тому +1

    Praise the lord manandariki thandri ayina yehova mana papa kshamaapana kosam tana priya kumarudaina yesayya ni bhumi meedaku pampicharu

  • @kumarimani9298
    @kumarimani9298 5 років тому +15

    వాదనలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dekkapoojithaa1223
    @dekkapoojithaa1223 6 років тому +5

    superb lyrics and its obviously correct praise the lord bless the couples lord

  • @samsmary928
    @samsmary928 Рік тому +1

    Prise the lord anna devudu ninnu nee family nee devudu deevimchunu gaaka Amen anna

  • @yadlamohan2730
    @yadlamohan2730 2 роки тому +7

    Brothers and sisters pray for me .

  • @PraveenKumar-uj2ih
    @PraveenKumar-uj2ih 4 роки тому +59

    Whenever I was Listening This Song.. Pain and Stress Free and every Lyrics Made me More Believe In God🙏

  • @suvarnapunigaa4530
    @suvarnapunigaa4530 5 років тому +15

    Really heart torching song bro and sis... I love your voice akka really god gave a wonderful voice to you

  • @inampudisravs6872
    @inampudisravs6872 4 роки тому +6

    super song annayya ... naa jeevithaanni marchina song. praise the lord annayya.

  • @sheebapradeep613
    @sheebapradeep613 5 років тому +95

    Excellent Spiritual Songs that change Every body Amen

  • @kalyanm8552
    @kalyanm8552 2 роки тому +48

    I'm not Christian but I fall in ❤️ with this song again and again 😍

  • @pbujjibabu6472
    @pbujjibabu6472 2 роки тому +2

    Wow excellent song mimmulanu mee mee biddalanu sada kalam devudu athydianga deevincunu gaaka

  • @buildyourcareer3267
    @buildyourcareer3267 7 років тому +28

    Praise the Lord.. Excellent song Brother.. Thank you so much for Ur excellent song..

  • @msravan6
    @msravan6 7 років тому +42

    praise the Lord
    i like this song
    Jesus is my saviour

    • @ranitammisetti6992
      @ranitammisetti6992 6 років тому

      super annaya heart touching song God bless you. annaya

  • @ccchinmayee5371
    @ccchinmayee5371 3 роки тому +39

    Amen, praise the lord

  • @keerthikopuri
    @keerthikopuri Рік тому +1

    Naaa jeevithanni marachina song Ayya gaaru🙏 Samastha Mahima ganatha devunike chellunu gaka 🙏❤️

  • @VijayVijay-jg9un
    @VijayVijay-jg9un 6 років тому +27

    heart touching song and I love u Jesus ,god bless you all

  • @CalebPradhan
    @CalebPradhan 6 років тому +214

    Bhedam Emi Ledu Andarunu Paapam Chesiyunnaaru
    Devaadi Devudu Ichche Unnatha Mahimanu Pogottukunnaaru (2)
    Ae Kulamainaa Mathamainaa Jaathainaa Rangainaa
    Devuni Drushtilo Andaru Paapule (2) ||Bhedam||
    Aasthipaasthulu Ennunnaa Nithya Raajyam Neekivvavu
    Vidyaarhathalu Ennunnaa Santhoshaanni Neekivvavu
    Samasipoye Ee Lokamu Aashrayaanni Neekivvadu
    Karigipoye Ee Kaalamu Kalavaraanni Theerchadu
    Neevevarainaa Neekenthunnaa Evarunnaa Lekunnaa
    Yesu Lekunte Neekunnavanni Sunnaa (2) ||Bhedam||
    Punya Kaaryaalu Chesinaa Pavithratha Neeku Raadugaa
    Theertha Yaathralu Thiriginaa Tharagadu Nee Paapamu
    Paramunu Veedina Parishuddhudesu Rakthamu Kaarchenu Kaluvarilo
    Kori Kori Ninu Pilichenu Parama Raajyam Neekivvagaa
    Nee Sthithi Edainaa Gathi Edainaa Vruththedainaa Bhruthi Edainaa
    Kaluvari Naathude Rakshana Maargamu (2) ||Bhedam||

    • @AswantN
      @AswantN 6 років тому +3

      Praise the Lord exlent song 👌👌👌👌👌👌👌👌

    • @anthisiva4872
      @anthisiva4872 5 років тому +1

      I love my Jesus

    • @appuaparna857
      @appuaparna857 5 років тому +2

      Tq bro

    • @grace2great28
      @grace2great28 5 років тому +1

      Good song may God bless your ministry

    • @satishk361
      @satishk361 5 років тому +2

      I love jesus

  • @bullarajkumar5079
    @bullarajkumar5079 5 років тому +27

    Nice lyrics
    And wonderful music
    praise the LORD

    • @RamBabu-zn4mk
      @RamBabu-zn4mk 4 роки тому

      Hi anna my name is Bulla vara kumar

  • @hosayaragudi0263
    @hosayaragudi0263 Рік тому +4

    Without jesus nothing in my life

  • @bhupathivijaydaniel6488
    @bhupathivijaydaniel6488 7 років тому +12

    Fantastic Song Brother .... Super melody Yeshua Song

  • @honeykalichinna5359
    @honeykalichinna5359 5 років тому +13

    ilove Jesus without Jesus I can't .nice song brother and sister nice tune

  • @SONIKUMARI-no9ig
    @SONIKUMARI-no9ig 5 років тому +39

    Praise the Lord.
    Love u jesus

  • @vulavakayalasheela820
    @vulavakayalasheela820 3 роки тому +1

    Praise the Lord akka and wesly garu God bless you meru chepppe vakyalu and songs chala baguntayi mimmulanu mi kutombalanu devudu divinchi asirwadinchalani amen

  • @maheshbonam4408
    @maheshbonam4408 6 років тому +5

    Excellent.... Marvellous....& Fantastic song...Glory to GOD.Keep it up John wesley anna gaaru.

  • @RamU1853___
    @RamU1853___ 6 років тому +22

    Every word very painful ......
    Excellent tuning
    All glory to god

  • @jessybeulah8388
    @jessybeulah8388 4 роки тому +9

    Everyday I will listen to this song atleast 3 times , tqs both of u sister & brother for singing an amazing song

  • @madugulashanthakumari7523
    @madugulashanthakumari7523 2 місяці тому

    Chala baga padaarru
    Entha vinna inkka vinnalani undi
    Thank you for singing
    God bless you🎉🎉🎉

  • @swethasrivarsha3189
    @swethasrivarsha3189 6 років тому +46

    Amazing lyrics. Praise the Lord

  • @pallerajashekarraja3903
    @pallerajashekarraja3903 6 років тому +39

    Wonderful song wonderful music God bless you

  • @dannasikrishnaveni3761
    @dannasikrishnaveni3761 6 років тому +31

    My one if the favourite 😊song....thanku br and sister..god bless you....

  • @sivajiputta329
    @sivajiputta329 13 днів тому

    Thanks brother jhon Wesley sir thanks 🙏 King of Jesus songs all son's love

  • @gajellapavithra2349
    @gajellapavithra2349 5 років тому +6

    very beautiful song

  • @lalithavasantha6498
    @lalithavasantha6498 4 роки тому +25

    Neenu every day oka 5 times aina vintaanu ee song

  • @johndunna7069
    @johndunna7069 7 років тому +73

    i love this song sooooooo much. i listen it everynight before going to bed..

  • @spgaru3496
    @spgaru3496 3 роки тому +1

    Naa favourite song. Manamu devunilo inka balapadavacchu.