Sri Dattatreya Swamy Chalisa || Dattatreya Swamy Songs In Telugu || New Raagas

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • Title: Sri Dattatreya Swamy Chalisa
    Lyrics: Jarajapu Trinadha Murthy
    Composer: Raghuram Sivala
    Singer: Mula Srilatha
    Produced By: B.N.Murthy, Palli Nagabhushana Rao
    New Raagas
    #devotionalsongs
    #devotionalchants
    #dattatreyaswamy
    #dattatreyaswamysongs
    సర్వమంత్ర స్వరూపాయ
    సర్వయంత్ర స్వరూపాయ
    సర్వతంత్ర స్వరూపాయ
    సర్వసిద్ధి ప్రదాతాయ
    యోగీశాయ యోగధీశాయ
    యోగపరాయణ యోగేంద్ర
    బ్రహ్మరూపాయ విష్ణురూపాయ
    శివరూపాయ దత్తాత్రేయ
    శూలహస్తాయ కృపానిధాయ
    జరాజన్మముల వినాశకాయ
    భవపాశముల విముక్తాయ
    సర్వరోగహర దత్తాత్రేయ
    కర్పూరకాంతి దేహాయ
    వేదశాస్త్ర పరిజ్ఞనాయ
    మూర్తిత్రయ స్వరూపాయ
    దివ్యరూపాయ దత్తాత్రేయ
    నమో భగవతే దత్తాత్రేయ
    స్మరణమాత్రమున సంతుష్టాయ
    జ్ఞానప్రదాయ చిదానందాయ
    మహాయోగి ఓ అవధూతాయ
    సర్వానర్ధము సర్వక్లేశములు
    ప్రపన్నార్తిహర సనాతన
    శరణాగతులు దీనార్తులకు
    ఆపదోద్ధార నారాయణ
    గురువై ఇలలో జనియించి
    దైవం గురువుగ సాక్షాత్కరించిన
    దత్తాత్రేయుని అవతారం
    నిరంతరాయం అతిరహస్యము
    కామక్రోద మదమాత్సర్యములు
    దేవదత్తముగ జయించి త్యజించ
    మనుజులందరకు మనోవికాశం
    ప్రేరణమే అవతారలక్ష్యం
    బ్రహ్మవిష్ణుమహేశ్వరుల
    త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు
    మహాభారతము రామయణమున
    ప్రస్తుతించిన దైవస్వరూపుడు
    అధర్వణవేద అంశముగా
    దత్తాత్రేయ ఉపనిషత్తులో
    మోక్షసాధనకు ఉపకరించిన
    శిశురూపునిగా వర్ణితుడు.
    దుష్టశిక్షణ శిష్టరక్షణకు
    శ్రీమహావిష్ణు అవతరణములు
    విధి నిర్వహణానంతరము
    పరిసమాప్తమగు సరణములు
    దత్తాత్రేయుని అవతారం
    కార్యాచరణం ప్రత్యేకం
    జ్ఞానవైరాగ్య ఆద్యాత్మికముగ
    మనుజులున్నతే పరమార్ధం
    అంబరీషుడను రాజు పూర్వము
    హరిచింతనము అతిధిసేవలతొ
    ఏకాదశి వ్రతమాచరించగ
    దూర్వాసుండటకరుదెంచే
    ద్వాదశ తిదికొక ఘడియముందుగా
    అరుదెంచిన దూర్వాసుని కొలిచి
    అనుష్టానము పూర్తిచేసుకొని
    శీఘ్రమె రమ్మని ఆహ్వానించే
    పారణ సమయం మీరుతున్నను
    మహర్షి ఎంతకు రాకుండుటచే
    వ్రతభంగమును అతిధి అలక్ష్యము
    సేయకుండ తీర్ధము సేవించెను
    తిరిగేతెంచిన దూర్వాసముని
    విషయము తెలిసి క్రోదముచెంది
    నానాయోనుల జన్మింతువని
    అంబరీషునకు శాపమొసంగెను
    భీతిచెందిన అంబరీషుడు
    మహావిష్ణుని శరణువేడగా
    శ్రీహరి అంతట సాక్షాత్కరించి
    భక్తుని రక్షణగా తా నిలిచె
    ముని శాపము వ్యర్ధముగానీక
    హరియే దానిని ప్రతిగ్రహించి
    అవతారములను ఎత్తి ధాత్రిలో
    లోకోపకారం గావించే.
    అత్రిమహాముని అర్ధాంగి
    అనసూయ ఒక మహాపతివ్రత అని
    సతులతొనున్న త్రిమూర్తులముందు
    నారదుడొకపరి ప్రశంసించెను
    అంతట ముగ్గురుదేవేరులును
    ఈర్ష్యచెంది అనసూయాదేవి
    పాతివ్రత్యము తగ్గించమని
    త్రిముర్తులకు ఆకాంక్షతెలిపిరి
    త్రిమూర్తులంతట అతిధి వేషమున
    అత్రి ఆశ్రమముకేతెంచ
    అనసూయ వారినాహ్వానించి
    అర్ఘ్యపాదాదులర్పించే
    ఆకలిగొన్న అతిధులు తాము
    ఎంతమాత్రము తాళలేమన
    వడ్డనకచ్చట సిద్ధముచేసి
    అనసూయ వారినాహ్వానించే
    అనసూయ కట్టు వస్త్రము విడిచి
    దిగంబరంగా వడ్డించమని
    అతిధిరూపమున ఉన్న త్రిమూర్తులు తమనియమముగా వివరించే
    ఆకలిగొన్న అతిధులు మరలిన
    గృహస్తు పుణ్యము పోవునని
    నగ్నముగా పురుషుల యెదుటున్నను
    పతివ్రత్యము భంగమని
    పరస్పరముగా విరోధమైన
    ధర్మముల నడుమ చిక్కించుటకు
    చూసిన అతిధులు అసామాన్యులని
    వారిషరతునకు సమ్మతించినది
    అత్రిమహర్షి పాదుకలను తన
    పతిగాతలచి ఆనతినడిగి
    వచ్చినవారు నాబిడ్డలుగా
    తలచి వడ్డింతు నని తెలిపినది
    మహాపతివ్రత అనసూయ
    మహిమాన్వితమగు సంకల్పముచే
    వడ్డించుటకై ఏగునంతలో
    పసిపిల్లలైరి ముగ్గురును
    ఆమెభావనను అనుసరించుచు
    బలింతవలె స్తన్యమొచ్చినది
    వెనువెంటనే తను వస్త్రము ధరించి
    పసిపిల్లలకు స్తన్యమిచ్చినది
    అనసూయ తన దివ్యదృస్టితో
    పసిపాపలు ఆ త్రిమూర్తులేనని
    గ్రహించి వారిని ఊయలనుంచి
    జరిగిన కథ జోలగా పాడినది
    ఇంతలో అత్రిమహర్షి వచ్చి
    జరిగిన సంగతి సతి వివరించగ
    ఊయలనున్న త్రిమూర్తుల జూచి
    పలువిధంబుల స్తుతియించే
    అత్రిమహర్షి స్తోత్రముచేయగ
    త్రిమూర్తులంత ప్రసన్నతనొంది
    నిజరూపములతొ ప్రత్యక్షమయి
    కోరిన వరమును ఈయబూనిరి
    మనసులోనైన కనని భాగ్యం
    నీభక్తివలన కలిగె దర్శనం
    నీఅభీష్టము నివేదించమని
    అత్రిమహర్షనసూయను కోరెను
    సృష్టివికాశమె మీఅభిమతము
    దానికనుగుణమె బాలలసృష్టి
    ముగ్గురుమూర్తుల సుతులుగ పొందే
    వరమిమ్మని అనసూయ కోరినది
    మీఅవతరము లక్ష్యము తీర్చుట
    నాఅభీష్టము అనవిని అత్రియు
    మాకొమరులుగా పుట్టి మమ్ములను
    వుద్ధరించమని కోరెనంతట
    అంతట త్రిమూర్తులానందముగా
    అత్రిమహర్షి కోరికతీర్చగ
    వారికివారు దత్తమిచ్చుకొని
    రాదంపతుల అభీష్టసిద్ధిగా
    త్రిమూర్తులిచ్చిన వరమహిమలతొ
    అత్రి అనసూయ దంపతులింట
    అవతరించెను దేవదేవుడు
    మహిమాన్వితుడు దత్తాత్రేయుడు
    పరమేశ్వరుడే దత్తాత్రేయుడు
    సచ్చిదానంద స్వరూపుడు
    శ్రుతులకు అందని కారణ జన్ముడు
    పిలిచిన పలికే దేముడు
    మానవులందరి అభీష్టములను
    నెరవేర్చే అవతారపురుషుడు
    జ్ఞానము యోగము ప్రసాదించగా
    తలచిన క్షణమున కాచేవిభుడు
    దూర్వాశ శాపం ఫలితం గానే
    పరమెశ్వరుడే దత్తాత్రేయుడై
    శాశ్వతమ్ముగా భువిపై తిరుగుతు
    అనుగ్రహించును భక్తులను
    సర్వజనులను ఉద్ధరించుటే
    దత్తావతారం ముఖ్యకార్యము
    ఆదిగురువుగా దత్తాత్రేయుడు
    నిలుచును భువిలో అనవరతం

КОМЕНТАРІ • 297

  • @laxmanacharyKatta-e8w
    @laxmanacharyKatta-e8w День тому +1

    శ్రీపాదరాజాంశరణమ్ప్రపద్యే. 🙏🙏🙏

  • @kiranakarapu204
    @kiranakarapu204 2 дні тому +2

    స్వామి మా పాప కి బాడీ మంటలు తగ్గాలి, చదువు ప్రసాదించండి స్వామి

  • @rajithabathini5254
    @rajithabathini5254 2 місяці тому +5

    ఓం దత్తాత్రేయ నమః
    ఓం దత్తాత్రేయ నమః
    ఓం దత్తాత్రేయ నమః
    ఓం దత్తాత్రేయ నమః
    ఓం దత్తాత్రేయ నమః
    దత్తాత్రేయ స్వామి నా కుమారుడు ఆరోగ్య సమస్య బాగుపడాలి స్వామి రిపోర్ట్ అన్నీ మంచి ఫలితం రావాలి నా కొడుకు భవిష్యత్తు ఆయురారోగయములు ,సుఖః సంపదలతో,సుఖః సంతోషాలతో,విద్య బుద్ధులో నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలి అని దీవంచు స్వామి
    ఓం దత్తాత్రేయ నమః 🙏🙏🙏

  • @AllakondaNarsaiah-v5q
    @AllakondaNarsaiah-v5q 2 місяці тому +14

    నా మీద ఉన్నటువంటి శత్రు పీడ పోవాలి
    నాకు ఉన్న శత్రువులు అందరు మిత్రులు కావాలి

    • @umaprasadabburu
      @umaprasadabburu Місяць тому +1

      Swamy Naku na husbend ki job dorekali Ani bless cheyyandi

  • @meenagoolla
    @meenagoolla Місяць тому +15

    ఓం శ్రీ దక్షిణామూర్తి నమః🙏🏻🙏🏻🙏🏻, అందరూ బాగుండాలి తండ్రి, మా ఆయన ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండేలా చూడు తండ్రి, ఎవరి నుండి ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా చూడు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nithishshortfilms
    @nithishshortfilms Місяць тому +6

    దత్త తండ్రీ నను ఋణ విముక్తి చేయండి స్వామి

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 4 місяці тому +13

    శ్రీ దత్తాత్రేయ స్వామి నమోస్తుతే శ్రీ దత్తాత్రేయ స్వామి నమోస్తుతే శ్రీ దత్తాత్రేయ స్వామి నమోస్తుతే

  • @SantoshKumar-ez5rp
    @SantoshKumar-ez5rp 3 місяці тому +12

    జై గురు దత్త...
    శ్రీ గురు దత్త..
    శ్రీ దత్త రాజ్యం శరణం ప్రపద్యే...

  • @lalithadevarakonda9077
    @lalithadevarakonda9077 3 місяці тому +18

    చాలా అద్భుతంగా రచించి పాడిన దత్తాత్రేయ చాలీసా విని ధన్యులమయ్యాము దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర

    • @siddhukumar7393
      @siddhukumar7393 9 днів тому

      దిగంబర దిగంబర శ్రీ దత్త దిగంబర

  • @NithinKummr
    @NithinKummr 15 днів тому +2

    Jay guru datta

  • @SandhyaRani-pq4lq
    @SandhyaRani-pq4lq Місяць тому +1

    Na kuturiki manchi abbaito pelli ayetatlu asirvadinchu swamy

  • @NithinKummr
    @NithinKummr 15 днів тому +2

    👌👌👌🌹👌👌🌹👌👌🌹👌

  • @rangusrinivasgoud8819
    @rangusrinivasgoud8819 2 місяці тому +3

    స్వామి నా ఆరోగ్యంబాగుపడీతె రాంపూర్ లో మీ గుడికి వచ్చి అభిషేకం చేసి అరటి పండ్లు నైవేద్యంపెడుతతా స్వామి నా ఆరోగ్యం తొందరగా మంచిగయ్యొ మార్గం చూపియ్యు భగవంతా మిమ్మల్ని మంచిగా పూజ చేసుకుంటూ గురువారం మీకు ఒక్కపొద్ధు ఉంటాను

    • @subbarajachetty5722
      @subbarajachetty5722 2 місяці тому

      SREE KSHETRA GANUGAPURA lo DARSHANAM chesukonfi manchi jaruguthundhi

  • @RadhaPatibandla-yk3kl
    @RadhaPatibandla-yk3kl Місяць тому +1

    Swami dattatreya swami varu naakoduku korukunna job prasadinchu naa swami nakumartheku kuda manchi job prasadinchu swami

  • @nerellavenkatasatyanarayan9543
    @nerellavenkatasatyanarayan9543 17 днів тому +5

    జై శ్రీ గురుదత్త. జై శ్రీ పాదశ్రీవల్లభ.శ్రీ నృసింహ సరస్వతి..

  • @laxmanacharyKatta-e8w
    @laxmanacharyKatta-e8w День тому +1

    నీ భక్తునికుటుంబంచల్లగాచూడుతండ్రి. 🙏🙏🙏

  • @ShyamsundarGoud-o4h
    @ShyamsundarGoud-o4h 2 місяці тому +38

    నా భార్య కు గవర్నమెంట్ job and మాకు సంతానం కలిగించు స్వామి 🙏జై గురు దేవా దత్త 🙏🔱

    • @maheshare25
      @maheshare25 29 днів тому +1

      meru nammukondi thapakunda garuguthundhi

  • @VijayaLaxmi-g7d
    @VijayaLaxmi-g7d Місяць тому +5

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙏🙏🙏
    మా అమ్మ నాన్న లకు ఆరోగ్యం ను ప్రసాదించండి 🙏 ఆర్తిక సమస్యలకు పరిష్కారం చూపండి గురువు గారు 😢🙏🕉️🙏

  • @AllakondaNarsaiah-v5q
    @AllakondaNarsaiah-v5q 2 місяці тому +9

    నాకు ఉన్న వ్యాపారం బాగా జరగాలి దాని ద్వారా బాగా డబ్బులు సంపాదించాలి అని దీవించండి
    జై గురుదత్త 🌹🌹

  • @maggidisachin6010
    @maggidisachin6010 Місяць тому +1

    Om,dathrayanamasthute,,

  • @snsubbarao6821
    @snsubbarao6821 Місяць тому +4

    Om namo dattarayya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @Sriramramramram
    @Sriramramramram 15 днів тому +2

    సూపర్ మేడం 🙏🙏🙏🙏🙏

  • @HariSunitha-y4d
    @HariSunitha-y4d 2 місяці тому +3

    దత్త తండ్రి నా కూతురుకు కండ్లు కనపడేలా దీవించు తండ్రి

  • @user-sv9zb6ms5c
    @user-sv9zb6ms5c 3 місяці тому +17

    తండ్రి నాకూ మా అమ్మ కు నా బిడ్డ కు ఆరోగ్య ము ఇవు 🙏🙏🙏మాకు దిక్కు నీవే నాన్న నా బిడ్డ కు గవర్నమెంటు జాబు వచ్చే లా చూడు నాన్న మగ దిక్కు లేని మమ్ము కాపాడు బిడ్డ కు పెళ్లి చూడాలి మనవలను ఎత్తు కొని అరికాలి నా నడుము పని చెసెల నన్ను ఆరోగ్య ముగ కాపాడు నాన్న నన్ను నా బిడ్డ కు బారం ఎప్పటి కి కావదు నా వల్ల ఎటు వంటి సమస్య రావదు నాన్న నా బిడ్డ కు నేను మాత్రమే ఉన్న తనని బాద పెట్టకు తండ్రి లేని తనను చల్లా చూడు ఉన్న ది 3 మె అమ్మ ను నన్ను నా బిడ్డ కు కాపాడు నాన్న 🙏🙏🙏లెక 3చంపు🙏🙏🙏🙏🙏

  • @shivakumarkomandla242
    @shivakumarkomandla242 Місяць тому +2

    ఓం శ్రీ దత్తత్రేయా స్వామియే నమః

  • @JarpulaChandu-rv2jq
    @JarpulaChandu-rv2jq 2 місяці тому +8

    ఈ దత్తతేయ స్వామి నమోస్తుతే 🌹🌹🚩🙏🙏🙏🚩🚩

  • @narasimharaopasupuleti5133
    @narasimharaopasupuleti5133 14 днів тому +1

    MEEKHU SUBHOMULU BABA BLESSING BLESSINGS ALWAYS YOU ALL IS WELL✌

  • @saisudheshna7675
    @saisudheshna7675 18 днів тому +1

    న్యూ రాగాలో వచ్చే ప్రతి వీడియో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు వింటాను ❤🎉

  • @HarishRavula-e6i
    @HarishRavula-e6i Місяць тому +1

    🙏🙏🙏🙏🔔🔔🔔నువ్వు నాకు దగ్గర వుంటే చాలు నేను ఏదైనా సాధ్యం కానీ నేను ఆడకుండా ననే నీ వాసం చేసుకోనావు 🙏🔔🙏🔔🔔🙏🙏అదే నాకు కైయవలం 🙏🙏🙏🔔🔔🔔🔔 16:48

  • @induantharam2773
    @induantharam2773 19 днів тому +1

    Na bartha arogyam bagucheyyu tandri om sri gurughatta

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 20 днів тому +1

    Please my healthy problems saranam saranam saranam sri guru dattatray swamy

  • @tummalapallivenkatasuryavi2162
    @tummalapallivenkatasuryavi2162 15 днів тому +1

    Enta chakaga padaro god bless you talli

  • @PalthyaMounika-m9o
    @PalthyaMounika-m9o 2 місяці тому +3

    మాకు నువ్వే దిక్కు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @harikasurineeda9427
    @harikasurineeda9427 Місяць тому +4

    Sri Guru dattatreya namaste 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunas7774
    @arunas7774 2 місяці тому +1

    Very beautiful song ,very divine voice god bless you and your chorus kids,and the listeners, Jai Dattatreya Guru 🙏🙏

  • @ramalakshmiv3502
    @ramalakshmiv3502 2 місяці тому +3

    Jai గురుదత్త Jai గురుదత్త Jai గురుదత్త Jai గురుదత్త Jai గురుదత్త Jai గురుదత్త Jai గురుదత్త Jai గురుదత్త Jai గురుదత్త Jai గురుదత్త Jai గురుదత్త Jai గురుదత్త Jai గురుదత్త Jai గురుదత్త Jai గురుదత్త 🎉🎉🎉🎉

  • @lavanyajanaki4233
    @lavanyajanaki4233 Місяць тому +1

    Om. Dattatray. Namaskaram. Swami. Thanks

  • @cherryTravellerBOY
    @cherryTravellerBOY 4 місяці тому +9

    జై గురుదత్త శ్రీ గురు దత్త జాబ్ వ్వచ్చే తట్లు చూడు నాయనా దత్త

  • @SrihariMurthy
    @SrihariMurthy Місяць тому +1

    Datta deva please give to me good health

  • @KrishnaMurthy-co2rn
    @KrishnaMurthy-co2rn 2 місяці тому +2

    స్వామి నా కుమారుని పెళ్లి కి మంచి సంబంధం దొరకునట్లు చేయమని ప్రార్థించుచున్నాను.
    మొదటి సారి మిమ్ములను ప్రార్థించు చున్నాను.నా మొర ఆలకించూ స్వామి

  • @bindusarvani3799
    @bindusarvani3799 2 місяці тому +1

    Nenu daily 9times chaduvta Sri datta sthavam

  • @satyanarayanatandur1639
    @satyanarayanatandur1639 3 місяці тому +9

    ఓం గురు దత్తాత్రేయ రూపాయ శివరూపాయ నమః🙏🙏🙏🙏🙏

  • @TanguturijayammaJayamma
    @TanguturijayammaJayamma 2 місяці тому +5

    ఓం దత్తాత్రే నమః ఓం దత్తాత్రే నమః తండ్రి నా అప్పుల బాధ నుంచి తొలగించు తండ్రి నా కొడుకుకు మంచి జాబ్ రావాలి తండ్రి మా భార్య ఆరోగ్యం మా కొడుకు ఆరోగ్యం బాగుండాలి తండ్రి మాకు ఇల్లు కట్టుకునే స్తోమత కలిగించు తండ్రి అంతా నీ దయ తండ్రి ఓం దత్తాత్రే నమః

  • @santhoshanasi9541
    @santhoshanasi9541 6 днів тому

    Mam superb nice tune and song singing
    Jai Guru datha ❤🙏🙏

  • @JarpulaChandu-rv2jq
    @JarpulaChandu-rv2jq 2 місяці тому +6

    శ్రీ దత్తాత్రేయ స్వామి నమస్తే శ్రీ దత్తతే స్వామి నమోస్తుతే 🙏🙏🙏🌹🌹🚩🚩🚩

  • @ramreddyyaramada7025
    @ramreddyyaramada7025 19 днів тому +3

    నా కుటుంబం చల్లగా ఉండా లనీ చూడ లనీ వెడు కుంటా భగవాన్❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ManjulaManju-nn2bx
    @ManjulaManju-nn2bx 14 днів тому

    Swmi nabidalaku manchi joblu and manchi jevithanm eyu swmi

  • @nikhitha1
    @nikhitha1 Місяць тому +2

    🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 Місяць тому +1

    Sri Dattathraeya Daevaaya Namo Namaha.

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 Місяць тому +1

    Sarva Mantra Swaroopaaya
    Sarva Yantra Swaroopaaya
    Sarva Tantra Swaroopaaya
    Sarva Siddhi Pradaathaaya..

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 22 дні тому +1

    ఓం శ్రీ దత్తాయ నమః

  • @bunnytej7116
    @bunnytej7116 4 місяці тому +4

    Om sri dattreyanamah🙏🙏🙏

  • @sairamesh2621
    @sairamesh2621 2 місяці тому +2

    Jai Gurudev Datta 🙏🤝❤️❣️❤❤❤

  • @T.ChandraShekhar-u9z
    @T.ChandraShekhar-u9z Місяць тому

    Venkanna swamy daya kavali

  • @venkatlic548
    @venkatlic548 Місяць тому +2

    ఓం శ్రీ దతత్రేయ నమః 🌹🌹🌹🙏🙏🙏

  • @DornadulaBujji
    @DornadulaBujji 2 місяці тому +2

    Om.gurudhatta.jai gurudhatta🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏chala.baga.padinavu.thalli.meeku.vandanam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @veerareddy1225
    @veerareddy1225 2 місяці тому +2

    Om dattatreya
    Om dattatreya
    Om dattatreya

  • @jsubbarayudu8293
    @jsubbarayudu8293 Місяць тому +1

    Om guru dathatreya

  • @madhaviravindherreddybommi3406
    @madhaviravindherreddybommi3406 Місяць тому

    Dattatreya Swamy Nakshatra Kothi dhanyvad

  • @Gyansagar-n8o
    @Gyansagar-n8o Місяць тому +1

    जय श्री दत्तात्रेय दत्त गुरु ऊँ नमः नारायणः ऊँ नमः भगवते वासुदेवाय श्री कृष्ण ऊँ नमः शिवाय हर हर महादेव ऊँ नमः ब्रह्मणे ऊँ नमः नारायणः जय श्री कृष्ण हरे कृष्ण

  • @ramreddyyaramada7025
    @ramreddyyaramada7025 Місяць тому +1

    నా కుటుంబం చల్లగా చూడాలని కొర్కుంట్నా ❤❤❤❤❤

  • @ChittiJogarao
    @ChittiJogarao Місяць тому +2

    జై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యై నమః

  • @pakalaramesh4867
    @pakalaramesh4867 2 місяці тому +1

    జై గురుదత్త🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyaparvathi4920
    @satyaparvathi4920 Місяць тому +1

    Om sree Dhakshina murthayenama edam thadri na koduku jaramani lo udyogam chsyalani sankalapam chesukonnadu thadri vadi koriki mannichi theerchu namaste namaste namaste 🙏 thadri sada ne dasuralani pranamalu guruve sarwa lokaaanam namaste namaste 🙏 😄 😢Angrahinchu thadri na kodalu nakodukunu sanshanga vundalante vallu jarmani lo job cheyalani vallu gattiga korukontunnaru thadri thappaka valla korika mannichi theerchu thadri namaste

  • @suseelaa3268
    @suseelaa3268 Місяць тому

    చేసిన తప్పులు మన్నించ్చి తoడ్రి
    మoచి ఆరోగ్యము ఇవ్వు తoడ్రి

  • @hitechsrinua5823
    @hitechsrinua5823 19 годин тому

    Hai gurudatha

  • @TirupathiPatnaik
    @TirupathiPatnaik 2 місяці тому +1

    Jai Datta Swami please help what I prayed be fore you 🙏🙏🙏

  • @svcrao5867
    @svcrao5867 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajakumariChalamasetty
    @RajakumariChalamasetty Місяць тому

    🙏🌺👏🌸🙏

  • @raghavvendra
    @raghavvendra 3 місяці тому +2

    సర్వం శ్రీ గురు దత్తం ✨
    Sarvam Sree Guru Dattam 📿

  • @ByreddyTejasree-qc6eb
    @ByreddyTejasree-qc6eb 2 місяці тому +1

    Swamy na jeevitham chinna binnam ayindhi na jeevitanni nilabettu tandri

  • @AV_kitchen_world
    @AV_kitchen_world 2 місяці тому +1

    Naku job occhela karuninchu thandri 🙏❤️

  • @navyaa3722
    @navyaa3722 4 місяці тому +5

    Jai Guru datta.please maavaru job stable ayyeyatlu chudu, job problems solve ayyeyatlu chudu Datta Prabhu

  • @mandasrinivasulu8831
    @mandasrinivasulu8831 4 місяці тому +3

    Jai guru datta,🙏🙏🙏

  • @achutarayavarma9759
    @achutarayavarma9759 Місяць тому +1

    Om sri dattatreya swomi ya namaha 🙏🙏🙏🙏🙏om sri dattatreya swomi ya namaha 🙏🙏🙏🙏🙏 Om sri dattatreya swomi ya namaha 🙏🙏🙏🙏🙏 om sri dattatreya swomi ya namaha 🙏🙏🙏🙏🙏 om sri dattatreya swomi ya namaha 🙏🙏🙏🙏🙏 om sri dattatreya swomi ya namaha 🙏🙏🙏🙏🙏 om sri dattatreya swomi ya namaha 🙏🙏🙏🙏🙏 om sri dattatreya swomi ya namaha 🙏🙏🙏🙏🙏

  • @achutarayavarma9759
    @achutarayavarma9759 Місяць тому +1

    Om sri dattatreya swomi ya namaha 🙏🙏🙏🙏🙏 om sri dattatreya swomi ya namaha 🙏🙏🙏🙏🙏 om sri dattatreya swomi ya namaha 🙏🙏🙏🙏🙏 om sri dattatreya swomi ya namaha 🙏🙏🙏🙏🙏 om sri dattatreya swomi ya namaha 🙏🙏🙏🙏🙏

  • @edupugantivenkataapparao1573
    @edupugantivenkataapparao1573 4 місяці тому +3

    JAI GURUDEV DUTTA RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA
    JAI JAYA GURUDEV DUTTA
    OM OM OM OM OM GURU' DÉVA RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA

  • @NsrMurthy-jc4mn
    @NsrMurthy-jc4mn 3 місяці тому +3

    దత్తాత్రేయాయ దేవాయ కర్మబింద నివారణే త్రిమూర్తాత్మక రూపాయ త్రైగుణ్యా యనమ్మ

  • @svsvprasadchennapragada2609
    @svsvprasadchennapragada2609 4 місяці тому +1

    Jai guru dattatreya namaha ☝️🤘🙌🏻🤲👏🙏🏻🙏🏻🙏🏻

  • @edupugantivenkataapparao1573
    @edupugantivenkataapparao1573 3 місяці тому +2

    OM OM OM OM OM
    OM DATTA DEVA
    JAYA. JAYA DATTA DEVA RAKSHA RAKSHA NAMO NAMAHA

  • @Harshini255
    @Harshini255 4 місяці тому +2

    Jai guru Datta 💐💐💐💐💐

  • @sujathaasodi8522
    @sujathaasodi8522 Місяць тому

    🎉🙏🙏🙏🙏🙏🎉

  • @NaveenMunugode
    @NaveenMunugode 4 місяці тому +1

    Jai గురు దత్తాత్రే ఓం నమో భగవతే

  • @thirupathammathirupathamma5930
    @thirupathammathirupathamma5930 2 місяці тому +1

    Thandri appula bhadhalu tholaginchandi Swami sneha dabhulu evvali amey thvaraga thirigi echeyla cheyandi swami thattukoleykapothunna swami thattukoleykapothunna swami 😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 runabhadhalanundi vimukthi kaliginchu swami 😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 na thalli dhanrulanu kuda nannu duram pettaru Swami thattukoleykapothunnanu Swami sarvam kolpoya u swami 😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 rodu medha padeysindhi swami 😭😭🙏🙏🙏🙏🙏😭🙏😭😭😭😭😭😭😭😭😭😭

  • @srinivasulubheema8370
    @srinivasulubheema8370 3 місяці тому +2

    Sri guru datha, Jai guru datha, Sri Padha vallabha, sri guru dathathreya Namaha...

  • @vallurumuralikrishna2498
    @vallurumuralikrishna2498 2 місяці тому +2

    Om namah sivayya om namo narayana ❤❤❤❤❤

  • @sanjumanju2497
    @sanjumanju2497 2 місяці тому +1

    Jai jai Dattatreya Guru sarvejana Sukinobavathu.

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 7 місяців тому +3

    🙏🙏 ఓం శ్రీ గురుదేవతాభ్యోనమః

  • @koyyagurikrishnaveni4849
    @koyyagurikrishnaveni4849 2 місяці тому +1

    Maku arogyanni prasadinchu tandree🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KosuriRamana-q6n
    @KosuriRamana-q6n 3 місяці тому +3

    Jay Guru Dattatreya namah

  • @rajeswarilalam770
    @rajeswarilalam770 13 днів тому

    నా బిడ్డలకు గవర్నమెంట్ జాబ్ కలిగించు స్వామి ,🙏 జై గురు దేవా దత్త 🙏🙏🙏🙏🙏

  • @bhaskarneti4693
    @bhaskarneti4693 4 місяці тому +2

    జై గురు దత్త. 🙏🙏

  • @n.saidanaik1809
    @n.saidanaik1809 4 місяці тому +1

    జై గురు దత్త

  • @NagaraniKillaru
    @NagaraniKillaru 4 місяці тому +2

    Jai gurudhatha jai gurudhatha jai gurudhatha

  • @gratnam8815
    @gratnam8815 7 місяців тому +2

    Dattatreya Swamy ki Jai

  • @tirunagarivenkatalimbagiri7720
    @tirunagarivenkatalimbagiri7720 4 місяці тому +3

    ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః 💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shivakumarkomandla242
    @shivakumarkomandla242 Місяць тому +2

    గురువే సర్వ లోకానాం
    బిషజే భవ రోగినాం
    నీదయే సర్వ విద్యానాం శ్రీ దత్తత్రేయా నమః 💐💐💐🙏🙏🙏

  • @venkateshcinganamoni462
    @venkateshcinganamoni462 2 місяці тому +2

    నాకు gr 2ఉద్యోగం రావటానికి వరం ప్రసాదించండి స్వామి దత్తాత్రేయ స్వామి

  • @MsPrakashv
    @MsPrakashv 2 місяці тому +1

    JAI GURUDATTA SWAMY DATTATREYA SRIDATTA SRI DATTA SRIDATTA NAMO NAMAHA

  • @venugopalraonaidu
    @venugopalraonaidu 4 місяці тому +2

    Om sri dattreyanamah.