Evaro Okaru best song of sirivennela seetharamasastri

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • Evaro Okaru best song of sirivennela seetharamasastri from the Movie 'Ankuram'

КОМЕНТАРІ • 762

  • @babualpula5805
    @babualpula5805 4 роки тому +338

    ఈ పాటలో ఎదో మహత్తు ఉంది. ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. విన్న ప్రతిసారి ఎక్కడా లేని ఒక ఆత్మవిశ్వాసం బయటకొస్తుంది. మీకు ఎవరైనా మీరు చేసే పనిలో తోడ్పాటును అందించించకపోయిన, ప్రోత్సాహాన్ని ఇవ్వనప్పుడు,ఈ పాట ఒక్కసారి వినండి. ఇంకా మీరు అనుకున్నది సాధించడానికి ఒక శక్తి మిలో ఉద్బవిస్తుంది. ధన్యవాదాలు సిరివెన్నెలగారు.

  • @jbrbasireddy1904
    @jbrbasireddy1904 3 роки тому +160

    మనసు ప్రశాంతంగా వుంటుంది ఇలాంటి పాటలు వింటే.ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ రావేమో ఇలాంటి పాటలు.❤️❤️❤️❤️

  • @rajamohan4266
    @rajamohan4266 2 роки тому +50

    నేను ఎప్పుడైనా నిస్సత్తువుకు లోనైనప్పుడు ఈ పాట ఒకసారి వింటే కాస్త శక్తీ కూడదీసుకొనట్లుగా ఉంటుంది.... ఈ పాట చాలా ఇష్టమైనది.

  • @ccdccd4776
    @ccdccd4776 3 роки тому +94

    అద్బుతం పాట 🙏🙏🙏🙏సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🙏🙏హీరోలకి చెక్క భజన చేసే ఫ్యాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కనిపించవు..ఇంత అద్భుతమైన ఆలోచనలు సిరివెన్నెల గారికి ఎలా వస్తాయి, ఆ పదజాలం మీకు నమస్కరించడం తప్ప ఏమి చెప్పలేదు సార్ 🙏

    • @danthalamadhavarao4450
      @danthalamadhavarao4450 Рік тому +5

      నేను చిరు అభిమానిని కానీ మంచి సాహిత్యనికి నేనెపుడు బానిసనే

  • @chalapaitrips
    @chalapaitrips 3 роки тому +24

    సిరివెన్నెల- బాలు..మీకు నమస్కరస్తూ..నాకు చాలా ఇష్టమైన పాట మరియు సినిమా..

  • @pmurthy7861
    @pmurthy7861 3 роки тому +15

    భగవంతుడా! నీకు మా శాస్త్రి గారే కావలసి వచ్చిందా. తెలుగుని, తెలుగువారిని అనాధల్ని చేసేసావు గదయ్య.

  • @srinivasareddy3716
    @srinivasareddy3716 3 роки тому +68

    మీరు రాసిన ప్రతి పాట భూమి ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయాల్లో ఉంటుంది. R I P Sir

  • @thoopuraninandana1105
    @thoopuraninandana1105 4 роки тому +94

    ఇంత అద్భుతమైన ఆలోచనలు సిరివెన్నెల గారికి ఎలా వస్తాయి, ఆ పదజాలం మీకు నమస్కరించడం తప్ప ఏమి చెప్పలేదు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajyalakshmiputcha1341
      @rajyalakshmiputcha1341 3 роки тому +2

      సిరివెన్నెల గారు ఇకలేరు అని విన్నప్పుడు నాకు మొదట గుర్తుకు వచ్చిన పాట ఇది ..మాకు అందరికీ పాటల వెన్నెల పంచి మీరు మాత్రం అందరినీ వదిలి వెళ్ళిపోయారు ... 🙏🙏🙏🙏😭😭😭

    • @sumanakoduru8696
      @sumanakoduru8696 3 роки тому +3

      సామాజిక బాధ్యతతో ప్రతి గీతంలోనూ ప్రశ్నించే తత్వం ఒక పరిష్కారపు యోచన రెండింటినీ ఇమడ్చగల మహాకవి సిరివెన్నెల లేక వేండితెరకిక తెలుగువెలుగు లేదు

    • @mprathima9278
      @mprathima9278 10 місяців тому

      sirivennela gariki chavu ledu radu ........pata roopam lo maata roopam lo eppatiki bratike untaru ...unnaru.....mitrulara❤❤❤

  • @hemanth7119
    @hemanth7119 6 років тому +42

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతరామశాస్త్రి గారికి శతకోటి పాదాభివందనములు తెలియచేసుకుంటున్నాను

  • @RRManchiMatalu100
    @RRManchiMatalu100 Рік тому +4

    అప్పటి పాటలలో ఒక మాయ ఉంది ....సీతారామాగారు ఎంతో గొప్ప పాటలు అందించారు సమాజానికి ...

  • @vavilapallisumana9888
    @vavilapallisumana9888 2 роки тому +29

    ఈ పాట వింటే ,సొంతం గా విజయం సాధించే శక్తి వస్తుంది,హ్యాట్సాఫ్ సరి వెన్నల గారు.

  • @pmurthy7861
    @pmurthy7861 3 роки тому +30

    మళ్ళీ ఇంత గొప్ప పాటలు రావు అనుకుంటే చాలా బాధగా వుంది

  • @sujathak296
    @sujathak296 11 місяців тому +14

    ప్రతి రోజు ఈ పాట వింటాను
    ఎందుకో తెలియదు
    ఇంత అద్భుతమైన విలువైన పాటకు నేను కామెంట్ ఇవ్వలేకపోతున్న
    ఎందుకంటే
    నిజంగా కామెంట్ ఇవ్వడానికి
    నాకున్న అక్షర జ్ఞానం సరిపోవడం లేదు
    ఇంతటి అద్భుతమైన విలువైన పాటను అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి
    నా పాదాభివందనాలు మాత్రమే
    తెలుపగలను
    🙏🙏🙏🙏🙏🙏

  • @sankarsr3566
    @sankarsr3566 4 роки тому +5

    అబ్బా ఎంత అద్బుతంగా రాసారు ఇలాంటి పాట రాయాలి అంటే ఆయన మనసులో ఒక యుద్ధం చేసే అంత ధైర్యం అయిన వుండాలి లేదా ఒక యుద్ధం చేపించే అంత తెలువి అయిన వుండాలి ఇ పాటలో మాటలు అలా ఉన్నాయ్ మరి

  • @pothavaramtalkies
    @pothavaramtalkies 2 місяці тому +4

    మహానుభావులైన సిరివెన్నెల గారు, బాలు గారు మరియు సంగీత దర్శకులు హంస లేఖ గార్ల అపూర్వ కలయిక మరియు కానుక.

  • @Avis4134
    @Avis4134 7 років тому +69

    E song ardam aithe nuvvu oka strong leader avuthav for sure.

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 9 років тому +176

    సిరివెన్నెల సీతారామస్త్రి గారు చాల అద్బుతంగా రాసారు :)

    • @princemoshe841
      @princemoshe841 3 роки тому

      you prolly dont give a shit but if you guys are stoned like me during the covid times you can watch all of the latest movies on Instaflixxer. Been streaming with my brother for the last couple of days :)

    • @magnuslennon7988
      @magnuslennon7988 3 роки тому

      @Prince Moshe Yea, I've been using InstaFlixxer for months myself =)

    • @padmachaganti2100
      @padmachaganti2100 3 роки тому

      శాస్త్రి గారి కి నా హృదయ పూర్వక namaskaramulu

  • @c.ramanjineyulu2237
    @c.ramanjineyulu2237 3 роки тому +19

    ఈ పాట మనషులో మార్పు తీసుకొని రావాలి అని వ్రాసారు మహానుభావులు

  • @EK_Arts_official
    @EK_Arts_official Рік тому +1

    సిరివెన్నెల గారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ఇంత మంచి పాట కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @uvidyarani3974
    @uvidyarani3974 Рік тому +2

    నిన్ను నువ్వు తక్కువ అనుకున్న ప్రతి సారి ఈ పాట వింటే మన బాధ్యత బలం మనకు తెలుస్తాయి అందుకే ఈ పాట నాకు చాలా ఇష్టం మా స్టూడెంట్స్ కి కూడా వీలు ఉన్నపుడు అంత వినిపిస్తాము

  • @chandrashekarreddy1395
    @chandrashekarreddy1395 9 років тому +277

    ఒక సామాన్యుని ఆవేధన కంటే ఒక మేధావి మౌనం మన దేశానికి ప్రమాదం.
    మన సమాజంలో సోషల్ కమీట్మెంట్ వున్న వ్యక్తికి మొదట్లో సహకరించడానికి ఇష్టం వుండదు.
    ఇంకొకడి సహకారాన్ని ప్రోత్సహిస్తూ గాలివాన కంటే వేగంగా దూసుకుపోతాం.
    నిర్లక్ష్యపు దోరనిలో నిద్రపొయే థత్వాన్ని మాననంత కాలం ఏమి సాదించలేవు.

    • @rajareddy3732
      @rajareddy3732 8 років тому +5

      super

    • @Avis4134
      @Avis4134 7 років тому +3

      chandra shekar reddy correct brother. I feel the same but india inthe Inka maaradhu..

    • @raghukaluvala1633
      @raghukaluvala1633 7 років тому

      100/.education vachi napudu&population thaginapudu

    • @vissunaik8774
      @vissunaik8774 7 років тому

      chandra shekar reddy

    • @surekhapochareddy4242
      @surekhapochareddy4242 7 років тому +4

      Change manathone start avuthundi..

  • @crazymansdad
    @crazymansdad 13 років тому +21

    A timeless song...20 years later when someone feels alone on their chosen path..this would still work as a pill. Divine Inspiration is all I can say.

  • @pranathierram9330
    @pranathierram9330 Рік тому +5

    పాటకు సిరి... వెన్నెల కురిపించే సీతారామశాస్త్రి.

  • @ajaykumarvengaladas610
    @ajaykumarvengaladas610 Рік тому +2

    మొదటి వాడు ఎప్పుడు ఒక్కడే మరి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి వెనక వచ్చువాళ్ళకి బాట అయినది

  • @NKS1982
    @NKS1982 3 роки тому +12

    1990s లో డీడీ1 లో మొదటి సారి చూసాను.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 роки тому +2

    Ee song ki award enduku raledu.manchi inspirational song.

  • @bhandarusarma8673
    @bhandarusarma8673 3 роки тому +6

    ఎంత మంచి సాహిత్యం ఇక ఎవరు రాయగలరు ఇలాంటివి 😭😭😭😭🙏🙏

  • @narendrachatta4919
    @narendrachatta4919 4 роки тому +1

    Em cheppali sir e pata gurinchi matallev cheppadaniki samajamu ekkadiki vellipothundo artham kavatledu viluvalu Leni Rajakeeyaalu Marani bathukula Madhya naligipoye Samanya prajalu Ekkadiki veluthondi Mana sabhya samajam Emypothondi manava Hrudayam Sirivennela gariki Padhabhi vandanam Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chsuneethahr9932
    @chsuneethahr9932 3 роки тому +11

    Sir (Seetharama Sastrygaru), 20Yrs Back our family faced difficult situation..... almost decided to attempt suicide.... My father remembered this song to get some Relief, Think and aspiration on life... Again I am listening this song number of times after your demise.......ఈ వార్త విన్న తర్వాత తెలుగు భాషను ఎవరో పోగు చేసి తీసుకొని వెళ్లిపోతున్నారు అన్పించింది. తెలుగు సినీ పరిశ్రమ లో మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని వెళ్లారు. మీకు సద్గతి కలుగు గాక....

  • @priyav6911
    @priyav6911 2 роки тому +5

    Revathy Mam what a performer. Indian cinema is blessed to have you. We should cherish this gem of a person. She is not being appreciated equally as her male counterparts of her time. She is still doing sensible roles with social cause and winning where as the actors who are in 60s are running around trees with 20 year old girls in movies.

  • @Sai-yl4bd
    @Sai-yl4bd Рік тому

    Every word/lyric in the song is great lesson and higher philosophy. Sirivenella sir,you deserves the best place in telugu film industry but people/leaders are not able to reach your heights to understand your full depth. Still you have given your best to the Telugu people it is similar to lyric in this song "కదలరు ఎవ్వరు వేకువ వచ్చిన అనుకోని కొడి కూత నిదుర పోదు గా,జగతి కి మేలుగోలుపు మనుకోదు గ"🙏🙏🙏

  • @pavanithota7963
    @pavanithota7963 3 роки тому +47

    This song is one among the innumerable pearls that highlights the poetic genius of sirivennela sir..Rest in peace sir🙏

    • @ragkvrags
      @ragkvrags 3 роки тому

      Yes.totally agreed...covid made me to cry again and again...last year SPB, now Sirivennela..RIP Great man

  • @vais3010
    @vais3010 12 років тому +20

    I watched this movie in college and this song was ringing in my ears all these years. Now thanks to Stidhar Gaaru my kids are inspired by this song.

  • @Pradeepbommena
    @Pradeepbommena 11 місяців тому +2

    సిని గేయాలు రాసీ వేనక పడిపోయారు గొప్ప కవులు వారికి నాపాదాభి వందనాలు

  • @mshivarajuyahoocom
    @mshivarajuyahoocom 13 років тому +8

    You are 100% correct KV Sriram garu, my feelings are the same
    Thank you for uploading this video

  • @sudhamsettiramcharan3096
    @sudhamsettiramcharan3096 3 роки тому +3

    చాలా బాగుంది ఈ పాట పాడిన వారికి ధన్య వాదములు

  • @gayatri78
    @gayatri78 11 років тому +22

    My favorite movie since from my childhood. Inspiration movie. Very nice lyrics by Sastri garu. Ravati action is superb. Indian movie Hollywood version.

  • @eadarakala4112
    @eadarakala4112 3 роки тому +2

    2021avaru vinnaru

  • @rcmadiraju
    @rcmadiraju 13 років тому +1

    Good one.. nijamaina bhaava viplavaanni choopinchina song..!! Thanks for posting..!

  • @simmasarthileelakrishnasim8041
    @simmasarthileelakrishnasim8041 7 років тому +35

    సూపర్ పాట ప్రతి ఒక్కరూ విని ఈ పాట స్ఫూర్తిగా తీసుకుని

  • @chirumarthikrishna7061
    @chirumarthikrishna7061 11 місяців тому

    ఈ పాట రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నిజముగ దేవుడు

  • @anandduggi83
    @anandduggi83 3 роки тому +9

    దేవుడూ ఇచ్చిన వరం 😭 అయ్య మిరు🙏🙏🙏🙏...Miss u 😭

  • @jinuja
    @jinuja 12 років тому +2

    That is sirivennala seetharama shastree...!!! Absolute words..!! Hats of..!!

  • @bhadraforu526
    @bhadraforu526 12 років тому +10

    I really inspired by this song...one fine day i ll play this song on my company inauguration day.....

  • @akumar3224
    @akumar3224 3 місяці тому +2

    Sometimes out of no where I hum this song. Please reply if happens with you.

  • @sorrysorry1544
    @sorrysorry1544 Місяць тому +1

    Endaro Mahanu Bhavulu Andariki Vadanalu 🙏

  • @bmaheram
    @bmaheram 12 років тому +2

    thank you to sirivannela to present nice wonderful song

  • @laxmicheekoti8745
    @laxmicheekoti8745 3 роки тому

    Super sitharama shastrhi garu

  • @Ksld996
    @Ksld996 4 роки тому

    Starting lo Gandhi gari photo.. appudu start evaro okaru epudo appudu ani..goose bumps asal🥰

  • @minumulamadhurireddy3337
    @minumulamadhurireddy3337 5 років тому

    E pata chusai evaru emi adagali evariki jargina annayam varu chepparu emi manshulu ra neyana song super pata rasindhi evaro kani super song😊😊😊😊😊

  • @pediredlauma3935
    @pediredlauma3935 Місяць тому

    What a music sir

  • @bhavanireddy604
    @bhavanireddy604 4 роки тому +2

    One of my favorite song.. Inspiring words hattsup to writer srivenela garu

  • @MrDiviraj
    @MrDiviraj 12 років тому +14

    great lyrics , and nice music, revathi one of the best actresses

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 Рік тому +8

    తెలుగు సినిమా పాటే ఆయన ఆస్తి.....ఆయన పేరు సీత రామ శాస్త్రి.....ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన కలం నుంచి జాలువారినవి.....మీరు లేకున్న మీ పాటలు ఎల్లప్పుడూ మా మదిలో పదిలమే సార్.... 🙏🙏🙏

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 3 місяці тому

    The Real truth lies in this song ..hats off sitaram sastry garu....❤❤

  • @madanambati2675
    @madanambati2675 11 років тому +1

    dear all ee song ni introduce chesindhi ee song ante...naakistamyna vyakthi ki chaala istam......my badluck i miss her.........i love her 4 ever.....n yevaru leni vaariki....nenu ontari ane feel ayye vaariki ee song yentho dhyryaanni isthundhi......one f my best song.

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 2 роки тому +1

    రవిగాంచని చోట కవిగాంచున్
    జయహో కవీంద్ర శాస్త్రి సీతారామా

  • @aadilakshmivallepu5957
    @aadilakshmivallepu5957 Місяць тому +1

    చిత్రం - అంకురం
    ఎవరో ఒకరు ఎపుడో అపుడు
    నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
    అటో ఇటో ఎటో వైపు
    మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
    మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
    వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది
    ఎవరో ఒకరు ఎపుడో అపుడు
    నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
    అటో ఇటో ఎటో వైపు
    కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా
    అనుకుని కోడి కూత నిదరపోదుగా
    జగతికి మేలుకొల్పు మానుకోదుగా
    మొదటి చినుకు సూటిగా దూకిరానిదే
    మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే
    వానధార రాదుగా నేలదారికీ
    ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ
    ఎవరో ఒకరు ఎపుడో అపుడు
    నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
    అటో ఇటో ఎటో వైపు
    చెదరకపోదుగా చిక్కని చీకటి
    మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి
    దానికి లెక్కలేదు కాళరాతిరీ
    పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ
    రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ
    సాగలేక ఆగితే దారి తరుగునా?
    జాలిచూపి తీరమే దరికి చేరునా
    ఎవరో ఒకరు ఎపుడో అపుడు
    నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
    అటో ఇటో ఎటో వైపు
    యుగములు సాగినా నింగిని తాకక
    ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా
    ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా
    ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే
    అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
    అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
    నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా
    ఎవరో ఒకరు ఎపుడో అపుడు
    నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
    అటో ఇటో ఎటో వైపు

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 7 років тому +4

    సిరివెన్నెల గారు జ్ఞానపీఠ్ పొందగల వ్యక్తి

  • @venkateshdodala475
    @venkateshdodala475 12 років тому +7

    superb command on positive words and perfect in setting.

  • @yellajiganta7682
    @yellajiganta7682 2 роки тому +1

    Good song maneche lyrics

  • @anjanmurthy190
    @anjanmurthy190 2 роки тому +1

    Super song sutarama satri sir

  • @navneet390
    @navneet390 12 років тому +1

    excellent son hats off!!!

  • @pgsuswadeep3334
    @pgsuswadeep3334 2 роки тому +1

    Jevitamku oka prerana e song

  • @1967GDP
    @1967GDP 13 років тому +2

    AFTER THIS SONG...ATLEAST SO MANY WILL THINK TO CHANGE....
    a best concept song..and nice movie..revathi's talent was superub..
    DURGAPRASD.G

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 Рік тому

    నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.

  • @venkateswararaojakka3318
    @venkateswararaojakka3318 Рік тому

    Today I listened this song. Excellent

  • @9441509136
    @9441509136 12 років тому

    intha goppa saahithyanni andinche mahanubhavulu chiranjeevuluga vunnantha varaku mana telugu bhashaku yeduru lene ledu. hatsaaf to the writers& liricists.

  • @chrisrodriguez5656
    @chrisrodriguez5656 11 років тому +2

    Another simply superb song from Sirivennela garu

  • @SagarKumar-zw1lg
    @SagarKumar-zw1lg 12 років тому +11

    this is the most insipiratinal song of the indian movie i love this song......

  • @SanthoshKumar-lp6wr
    @SanthoshKumar-lp6wr Рік тому

    Greatest massage we are not suppose to comment on this song 🎉

  • @shantibalaramjayanthi5283
    @shantibalaramjayanthi5283 9 років тому +16

    EXCELLENT SONG WITH LYRICS

  • @rajkumardatla4878
    @rajkumardatla4878 3 роки тому

    శాస్త్రి గారికి ఇ పాట అంకితం

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 роки тому

    Ippudu aa adugulu evi sir

  • @ramwriterbijjmrameshreddy1506
    @ramwriterbijjmrameshreddy1506 3 роки тому

    Vintunte chala manchiga, prashantam ga anipinchindi ,ee rojullo item songs ,konni manchisongs unnai kani ilanti songs levu

  • @GowriMandangi-l9q
    @GowriMandangi-l9q 5 місяців тому

    Good morning sir, wish you health sir, please 🙏👌sir.thank you Thank you Thank you.

  • @pavanirapol
    @pavanirapol 12 років тому +3

    It's really gr8 song..hats of to seetharaama shastrigaru..

  • @ashakiranperumandla
    @ashakiranperumandla Місяць тому

    30.12.2024 Listening

  • @Dharma7813
    @Dharma7813 6 років тому +4

    most powerful words r there in this song..... thank u sri sri gaaru

  • @lolugutamminaidutamminaidu2886
    @lolugutamminaidutamminaidu2886 5 років тому

    ఎవడో ఒకడు ముందుడగేయాలి.ఆ అడుగేసేవాడి జీవితం విషాదాంతం.చరిత్రచెబుతున్నదదే.ఒక చేగెవారా,ఒక భగత్సింగ్,ఒక మార్టిన్ లూదర్కింగ్ ఎవర్నిచూసినా బ్రతికున్నన్నాళ్ళు కష్టాలు,కన్నీళ్ళు చివరికి జీవితం విషాదంగా ముగిసిందీ.ముందడుగు ఎప్పుడూ విషాదమే.

  • @akshaykumar-eo9xh
    @akshaykumar-eo9xh 4 роки тому

    Please upload this movie. if you have

  • @kvswathi9494
    @kvswathi9494 Рік тому +1

    My father's favorite song

  • @asishnoel5712
    @asishnoel5712 8 років тому +2

    excellent song.sirivennela sitaramsastrigaru long live....

  • @sanduriviswasanthi5617
    @sanduriviswasanthi5617 9 років тому +13

    hands off to sirivennela garu...for such a grate inspiring lyrics

  • @3104sravan
    @3104sravan 12 років тому +16

    one of my favorite song. every word is precious in this song.

  • @samainmeadhtugulya1910
    @samainmeadhtugulya1910 2 роки тому +2

    Super Good song 👌👌👌

  • @sureshkumarpathipati5000
    @sureshkumarpathipati5000 2 роки тому +2

    NO WORRD,S సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు FEEL MY HERTELY

  • @SagarKumar-zw1lg
    @SagarKumar-zw1lg 12 років тому

    thank u sridhar garu for uploading this song..........

  • @Avis4134
    @Avis4134 9 років тому +50

    These kind of songs are so powerful and inspirational.

  • @Puliparambilshiva
    @Puliparambilshiva Рік тому

    Super song ❤

  • @vijaykumarg9821
    @vijaykumarg9821 3 роки тому

    Superb inspirational song, acting revathi, balayya garu superb💐💐💐💐💐

  • @ramanas.v.7561
    @ramanas.v.7561 7 місяців тому +1

    Johar sirivennela sita ramasastri

  • @masurabadusudharani7828
    @masurabadusudharani7828 2 місяці тому

    Super excellent song

  • @desican80
    @desican80 11 років тому +11

    Ankuram, one of the most wonderful films.

  • @dinveeinsongs296
    @dinveeinsongs296 6 років тому +4

    chitra expression... superb👍😊

  • @vinodkumarturai9269
    @vinodkumarturai9269 3 роки тому

    సిరివెన్నెల సిరివెన్నెల

  • @rameshgarimella7486
    @rameshgarimella7486 3 роки тому +1

    Inspiring & Heart touching song , salute to Sirivennela seethaaramasastry garu

  • @sowjanyavaibhav7536
    @sowjanyavaibhav7536 7 років тому +8

    Powerfull song. Hatsoff sirivenalla

  • @madhusudhanreddymadhu6832
    @madhusudhanreddymadhu6832 5 років тому +1

    Full movie upload pls

  • @hariravilla
    @hariravilla 11 років тому +5

    A truly inspirational song, which is necessary for all Andhra people