BORON | 20% boron | water soluble boron fertilizer| benefits of boron | how to increase frute size

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 29

  • @KandikatlaMallikarjun
    @KandikatlaMallikarjun 2 місяці тому +9

    బోరాన్ తో పాటు పురుగుమందు కలిపి పిచికారి చేయవచ్చా

  • @SrinivasReddy-zg4hw
    @SrinivasReddy-zg4hw Рік тому +2

    Bro naku 10 acres polam vundhi mandhu kote time lo enni drums like 4-5 drums 150-200 litres vuntayi drum leda Inka ekuva kotidhe best result vastundhi oka chinna

  • @veerrajumadivi3359
    @veerrajumadivi3359 Рік тому

    Exllent bro
    Kani saluku salu entha duram petaru

  • @spchandrarao8611
    @spchandrarao8611 10 місяців тому +2

    హాయ్ అన్నా, దీనిలో, కాల్షియం నైట్రేట్,fungicide విడి విడిగా కలిపి స్ప్రే చేయవచ్చా దయచేసి చేసి రిప్లై ఇవ్వగలరు ఎందుకంటే రేపు నేను స్ప్రే చేయాలి అన్న

  • @VijayVj-d1l
    @VijayVj-d1l 10 місяців тому

    బోరాన్ + godrej డబల్ + vipul + pymetrizen వాడవచ్చునా

  • @ramenugula6381
    @ramenugula6381 Рік тому

    15 days gap lo 2 times spray cheyochaa

  • @sangahanumandlu5627
    @sangahanumandlu5627 Рік тому +1

    Boron and Dobul kalipi kotacha

  • @VijayLalita-h9b
    @VijayLalita-h9b Рік тому +1

    Boron ki combination lo tata product spinetoram 11.7% sc మందు వడచా bro

    • @VijayLalita-h9b
      @VijayLalita-h9b Рік тому

      పురుగు కనిపిస్తుంది ఉంటే దాని కోసం బోరాన్ కి కాంబినేషన్ ఇచిండు

    • @karunyaagriculture
      @karunyaagriculture  Рік тому

      వాడవచ్చు

  • @ChikramSachinkumar
    @ChikramSachinkumar Рік тому +1

    200ltr nitiki any gramulu kalapali

  • @VanjamSurya
    @VanjamSurya Місяць тому +1

    Anna వర్షం లేదు kadha ఇప్పుడు కోటోస అన్న

  • @praveenkumarchilaka9298
    @praveenkumarchilaka9298 10 місяців тому

    తమ్ముడు మిర్చి 55days వాడొచ్చా

  • @Sureshkumar-tg3bo
    @Sureshkumar-tg3bo 10 місяців тому

    Keera lo use cheyavacha bro

  • @sangahanumandlu5627
    @sangahanumandlu5627 Рік тому

    Planofix boran kalipi kotacha

  • @rajfarmer9005
    @rajfarmer9005 Рік тому +1

    అన్న పత్తి పూత వస్తుంది చెట్టు చిన్నగా ఉన్నదే పరుగుతాదా అన్న పూత వచ్చాక

  • @pinnapuramvenkataramudu
    @pinnapuramvenkataramudu Рік тому

    Patthi lo putha katha yellow color vachi ralipotundi em mandu kottalo cheppandi brother

  • @snehasmily6299
    @snehasmily6299 8 місяців тому

    బోరాన్ ఆర్గానిక్ ఏనా అండి??

  • @narasimharaokaranam6534
    @narasimharaokaranam6534 Місяць тому

    బైరాన్ ను వరి లో వాడవచ్చు ? ఎప్పుడు ఎంత వాడాలి. ?

  • @barmavathlaxman7467
    @barmavathlaxman7467 Рік тому

    Planofix Patti ki kotto ha

  • @maheshsakinala8129
    @maheshsakinala8129 26 днів тому

    Telugu lo cheppu, english ranappudu

  • @Sagar-z3u
    @Sagar-z3u Місяць тому

    హాయ్ అన్న ఒకసారి నీ నెంబర్ పెట్టు అన్న నేను మాట్లాడాలి