Boron water soluble fertilizer full details in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 60

  • @harshavardhan4941
    @harshavardhan4941 2 роки тому +5

    Good information Brother

  • @praveenkumarchilaka9298
    @praveenkumarchilaka9298 11 місяців тому

    కుమ్మేశావ్ అన్నా

  • @SaiKumar-uv8pi
    @SaiKumar-uv8pi Рік тому +1

    Minumu lo Nano gold + Boran kalipi spry cheivacha
    Minumu lo best putha madhu cheppandi plz

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  Рік тому

      నాకు తెలిసినంతవరకు నానో గోల్డ్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు దాని రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, మినుములో బోరాన్ అనేది ఎక్కువ అవసరం ఉండదు ఒకవేళ మీ భూమిలో బోరాన్ లోపం ఉంటే కనుక పూత దశలో ఒకసారి పిందె దశలో ఒకసారి స్ప్రే చేయండి సరిపోతుంది, పుత ని ఎక్కువగా ప్రేరేపించడానికి నైట్రోబెంజిన్ బాగా ఉపయోగపడుతుంది ఈ మందు మార్కెట్లో దొరుకుతుంది 25 రోజులు సమయంలో ఒకసారి 35 రోజులు సమయంలో ఒక్కసారి 45 రోజులు సమయంలో ఒకసారి గనుక వాడుకున్నట్లయితే పూత అనేది చాలా ఎక్కువగా వచ్చి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది

  • @bhaskarlokandi5114
    @bhaskarlokandi5114 Рік тому +1

    Ampligo+boron vadacha

  • @ganjaprasad4873
    @ganjaprasad4873 Рік тому +2

    Sir వరిలో ఎప్పుడు స్ప్రే చెయ్యాలి.ఎంత స్ప్రే చెయ్యాలి ఎకరానికి.

  • @sravanpuram6845
    @sravanpuram6845 Рік тому +3

    అన్న వరి పంటలో వాడవచ్చా 13.0.45.లో కలిపి

  • @chimmilisrinivas3064
    @chimmilisrinivas3064 11 місяців тому

    Coconut lo vadavaccha

  • @mandlakasirao6480
    @mandlakasirao6480 Рік тому +1

    Boran + fentac plus lo kalipi spry cheyavachuna anna.

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  Рік тому

      కలపచ్చు కానీ మోతాదు ఎక్కువ కాకుండా చూసుకోండి

    • @bhaskarlokandi5114
      @bhaskarlokandi5114 Рік тому

      Ampligo+boron vadacha

  • @THEHISTORY.999
    @THEHISTORY.999 Рік тому +1

    Sesame crop lo use chayachaa bro

  • @rameshvinakota8418
    @rameshvinakota8418 Рік тому

    Jasmin and hibiscus flower plants lo vadavachha

  • @durgaprasadkandukuri2673
    @durgaprasadkandukuri2673 7 місяців тому +1

    Anna 20 days bira lo boran vadocha please reply

  • @kasireddyvenkatsubbareddy7217
    @kasireddyvenkatsubbareddy7217 Рік тому +3

    శనగలో 00:00:50 తో కలిపి బోరాన్ స్ప్రే చేసువచ్చా. అలాగే పురుగుల మందు తో కలపవచ్చా

  • @LekireddyLakshmireddy-n9s
    @LekireddyLakshmireddy-n9s Рік тому

    Kandipantalo boran vadavachha

  • @naraharipetamustafa7627
    @naraharipetamustafa7627 Рік тому +1

    Mangoes ki ippudu vaadacha...vaadetatlu ithe ippudu em spray cheyyali..boran tho paatu ga em spray cheyyali..flowering sariga raaledu...em spray chesthe better antaru..plsss tell me

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  Рік тому

      మామిడిలో సూక్ష్మ పోషకాలు లోపం అనేది ఎక్కువగా ఉంటుంది మొక్కకి అవసరానికి అనుగుణంగా సూక్ష్మ పోషకాలు అందించాల్సి ఉంటుంది పూత బాగా రావడానికి సివిడ్ మరియు నైట్రో బెంజిన్ కలిపి వారానికి ఒకసారి చొప్పున మూడు సార్లు స్ప్రే చేయండి మంచి ఫలితాలను గమనించవచ్చు🙏

    • @naraharipetamustafa7627
      @naraharipetamustafa7627 Рік тому

      13 0 45 and boran a time lo spray cheyyali...I mean a month lo spray cheyyali

  • @shankarchedurubelley877
    @shankarchedurubelley877 Рік тому +1

    Battayie lo baga flowring ravali ante em spray cheyali

  • @vijaykumar-9
    @vijaykumar-9 Рік тому +1

    Boran ni 1year fruit plants ki vadach growth kosam vadithe ela vadali

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  Рік тому

      బోరాన్ అనేది గ్రోత్ కోసం కాదు కాయ పగుళ్లు రాకుండా కాయా లేదా పళ్ళు మంచి క్వాలిటీతో రావడానికి మాత్రమే ఉపయోగపడుతుందిి

  • @rameshvinakota8418
    @rameshvinakota8418 Рік тому +1

    Mokkalu ki chiguru raavali ante ee fertilizer ni spray cheyali, mango plants example

  • @gummellalakshmikiran3035
    @gummellalakshmikiran3035 2 роки тому +2

    Drip lo vadala brother

  • @Yerukunaidu-g4o
    @Yerukunaidu-g4o Місяць тому

    చిక్కుడు పాదులు పూత వచ్చి రాలు తుంది ఏ మందు స్ప్రే చేయాలి చెప్పండి

  • @venkatasandhyareddy.......1031
    @venkatasandhyareddy.......1031 2 роки тому +4

    బ్రౌ, పురుగుమందు లలో బోరాన్ కలిపి వాడవచ్చ?

  • @sathyasaiagriculture2111
    @sathyasaiagriculture2111 Рік тому +1

    Groundnut crap ku vadavachuna

  • @RamireddyPotteti
    @RamireddyPotteti 4 місяці тому

    Chilullkuvadocha

  • @bakkanamahesh9379
    @bakkanamahesh9379 Рік тому +1

    Tq anna

  • @ynayab2373
    @ynayab2373 Рік тому

    Purugu mandulo vadavachu

  • @vasumathidevi328
    @vasumathidevi328 7 місяців тому

    ఇది ఆర్గానిక్ ఏనా, మిద్దె తోటలో ఎలా వాడాలో చెప్పండి.

  • @gunnamsidhardha2040
    @gunnamsidhardha2040 Рік тому +1

    Boron ni vari lo vadacha

  • @snehasmily6299
    @snehasmily6299 9 місяців тому

    బోరాన్ ఆర్గానిక్ ఏనా అండి???

  • @nikhilnicky629
    @nikhilnicky629 2 роки тому +1

    Boron female flowering ni encourage chesthadhi antaru nijamena

    • @innovativefarmingtelugu
      @innovativefarmingtelugu  2 роки тому +2

      బోరాన్ వాడడం వల్ల మొక్కల్లో కణజాలాన్ని అభివృద్ధి చేస్తుంది మొక్కకి అవసరమే శక్తిని అందిస్తుంది పరాగ సంపర్కం పూర్తిగా అవ్వడానికి సహకరిస్తుంది వేరు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది కాయ లేదా పువ్వులు యొక్క నాణ్యతను పెంచడానికి ఉపయోగపడుతుంది 🙏

  • @devadevendra6597
    @devadevendra6597 2 роки тому +2

    అన్న ఇంకు తెగులు పోవడం కోసం ఏమిచేయాలి

  • @raviponnadi5825
    @raviponnadi5825 Рік тому +1

    Evi akkada thorukuthai

  • @devadevendra6597
    @devadevendra6597 2 роки тому +1

    టమోట లో

  • @devadevendra6597
    @devadevendra6597 2 роки тому +1

    47 రోజుల పైరు