పురుగు మందులు కలుపుకోవచ్చు కానీ అన్ని రకాల తెగులు మందుల్లో కలవకపోవచ్చు ఒక లీటర్ నీటిలో తగిన మోతాదు వేసి కలుస్తుందో లేదో చూసి దాన్ని బట్టి వాడుకోవచ్చు 🙏
19:19:19 అయితే ప్రతి పది రోజులకు ఒకసారి సరిపోతుంది మ్యాక్స్ అనేది పంటకాలం మొత్తంలో మూడు సార్లు అయితే సరిపోతుంది ఇసాబియా అనేది అవసరాన్ని బట్టి వాడుకుంటే సరిపోతుంది
మ్యాక్స్ ని స్ప్రే చేయడం వల్ల మొక్కకు కావలసిన సూక్ష్మ పోషకాలు ఉంటాయి గ్రోత్ అనేది మీకు అంతలా తెలియకపోవచ్చు దీనిలో19:19;19 కలిపి స్ప్రే చేయండి గ్రోత్ కనిపిస్తుంది
లీటర్ నీటికి 5 గ్రాములు 200 లీటర్ల నీటికి 1 కేజీ చొప్పున స్ప్రే చేసుకోవాలి, పూత నుంచి పిందెగా మారే సమయంలో నుంచి కోత కోసేంతవరకు వారానికి ఒకసారి చొప్పున చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని ఆశించవచ్చు 🙏
Anna maa tomato ending stage lo undii.eppdu malli chirgu putha Katha ki manchi mandhulu cheppu naa please ❤
Hi bro
E agromin max ni purugu mandulo and tegulla mandulo kalipi spray cheyocha
పురుగు మందులు కలుపుకోవచ్చు కానీ అన్ని రకాల తెగులు మందుల్లో కలవకపోవచ్చు ఒక లీటర్ నీటిలో తగిన మోతాదు వేసి కలుస్తుందో లేదో చూసి దాన్ని బట్టి వాడుకోవచ్చు 🙏
Can we spray with Pegasus
Sir
I can mix agromin Max fungicide and insecticide and 00:00:50
Kalapi vadakovacha
Good 👍👍👍👍
Vari naru madilo spray cheyavacha bro. 10 kg. 10 bags yentha vadali bro
Super
minumulo agrominmax&tata Bahar
kalipy spray cheyavaccha
Excellent ga cheppav anna
Thanks anna 🙏
Peagasus combination lo max vadavachha bro chilli lo
Agrominmax lo 13 0 45 vadavachha bro
Super bro
Sir,paddy lo max ni monocrotopas lo kalipi spary cheyyacha
Vadukovachu
Anna enni rojulaki okasari use cheyali
Oka sari spray chesina taravata malli yenni rojulu ki second time spray cheyali
7 నుండి 15 రోజులలో ఒకసారి చొప్పున స్ప్రే చేసుకోవచ్చు
Anna cutting stagelo vadukovachha
Anna vari lo pinde lo vadavacha
Chepu anna etime Lo vadali reply please
Anna agromin Max and isabion and 19 19 19 spery vari lo vada vacha vaduthe enni rojulaku okka sari spery cheyochu
19:19:19 అయితే ప్రతి పది రోజులకు ఒకసారి సరిపోతుంది మ్యాక్స్ అనేది పంటకాలం మొత్తంలో మూడు సార్లు అయితే సరిపోతుంది ఇసాబియా అనేది అవసరాన్ని బట్టి వాడుకుంటే సరిపోతుంది
@@innovativefarmingtelugu ..మెగ్నీషియం మరియు క్యాల్షియం ఉంటే 13-0-45 కలపకూడదు ..అంట నిజమేనా..
Paddy naaru madiki spray cheyyavachaaa?
Grothing vastada anna
మ్యాక్స్ ని స్ప్రే చేయడం వల్ల మొక్కకు కావలసిన సూక్ష్మ పోషకాలు ఉంటాయి గ్రోత్ అనేది మీకు అంతలా తెలియకపోవచ్చు దీనిలో19:19;19 కలిపి స్ప్రే చేయండి గ్రోత్ కనిపిస్తుంది
Drip lo kuda evvacha
Supar
Thank you
Cotton lo pootha raaladanni aaputhundha
ఆపుతుంది దీంతో పాటు నైట్రో బెంజిన్ అనే మందును కూడా స్ప్రే చేయండి మంచి ఫలితాలు ఉంటాయి 🙏
Nitrobenzene అందుబాటులో లేదు మా ఏరియాలో
ఈ లింక్ ని ఉపయోగించి కొనడానికి ప్రయత్నించండి
agribegri.com/products/buy-nitrobenzene-35-online--buy-flowering-enhancer-online-india.php
దుంప చేనికి కూడా spr చేయొచ్చా
Anna minumulo vadacha
40 - 55 రోజుల మధ్యలో ఒక్కసారి వాడండి సరిపోతుంది 🙏
SLR 525 lo Agro max kalustudhaa
No
పత్తి పంట కు వాడొచ్చా
వాడుకోవచ్చు
Brother only water soluble fertilizer use chesi crop tiya vacha
Soil lo Vada kunda
భూమిలో పశువుల ఎరువు వాడాలి పైపాటుగా నీటిలో కరిగే రూల్ వాడుకోవచ్చు 🙏
Bear film lo kalupukovacha
Acara ki entha vadali.
Alage Maxx ni enni sarlu vadali
లీటర్ నీటికి 5 గ్రాములు 200 లీటర్ల నీటికి 1 కేజీ చొప్పున స్ప్రే చేసుకోవాలి, పూత నుంచి పిందెగా మారే సమయంలో నుంచి కోత కోసేంతవరకు వారానికి ఒకసారి చొప్పున చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని ఆశించవచ్చు 🙏
అన్నా ఇందులో క్రిస్టల్ వారి అబార్షన్ కలుపుకోవచ్చా
కలుపుకోవచ్చు 🙏
అభాసిన్
Kottagaa Subscribe Chestunna Naku Content Nachitte Like Chestaa Lekunte Cheyyanu
Ok
Thank you 🙏
Hi
Benda lo vadavacha 40 days ayidhi
వాడుకోచ్చు 🙏
450
Anna please phone number Anna nenu subscribe ni anna
Use call me 4 app
Hi
Hi