Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
మంచి సందేశం ఇచ్చారు రైతులకు ఉపయోగపడేది ధన్యవాదాలు అన్న
👍🤝🤝
Voice and explanation supper... brother andhari UA-camrs la sodhi cheppakunda good explane ❤❤
Super ga cheppar sir
చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్తునావు bro
🙏🤝🤝
No.1 ga cheptunnav...
Thank you బ్రదర్
Spr bhayya 60 daya tharwatha enni packets spr cheyyali bhayya ekaraniki. 🤔🤔🤔🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌾🌾🌾🌾
ఎకరానికి 1kg చొప్పున పిచికారీ చేయాలి
Paddy lo veyyocha anna
Hi bro arati naati 4 months 13 days aindi fertilizers cheppandi
Sir, dheenni neem oil gaani purugu mandhulatho kalipi spray cheyavachaa
చేయవచ్చు
super explanation anna
🌿🌿🤝🌿🌿
Vari lo appudu spray cheyyali
Bro Ippuda mazi veyali already adi 🌽 avthund (satraing satage) 19 19 19 dini vadalanukuntuna Ippuda vadacha plz reply for urgent
వాడవచ్చు
Vanga chenulo vadavachha anna
Makkaku corn ki spray cheyaccha bro
చేయవచ్చు బ్రో
We can spray for mango 🌲🌳🌴
👍
Thank u
కంది పంటలో ఎంత spray చేయాలి bro
ఎకరానికి 1kg స్ప్రే చేయండి
అన్నా నమస్తే రెండు సంవత్సరాలు జామ చెట్టుకు ఎంత మోతాదులో water soluble npk ఇవ్వాలి ఎన్నిసార్లు ఇవ్వాలి. కొంచెం చెప్పండి అన్న
మామిడి 3 సంత్సరాల మొక్కలు పెరుగుదల కొరకు స్ప్రై చేయవచ్చునా
Good information bro❤
Good.Anna.message
వేరుశనగ లో వాడవచ్చా
వర్షం లేదు కదా అన్న భూమి ఎండీ పోయింది అన్న ఇప్పుడు కోటితే ఎం కాదు కదా అన్న
ఉదయం మంచుతో ఉన్నప్పుడు స్ప్రే చేయండి.. ఎకరానికి 1kg చొప్పున
Thank u anna
Price entha anna
@@VanjamSurya 150
Ok Anna thank u
అన్నా దీని ని పురుగుల మందుతొ కలిపి కొట్టుకో వచ్చా అన్న Reply ఇవ్వు అన్న
కొట్టుకోవచ్చు
80 రోజుల తరువాత చెయ్యాచ పత్తిలో
Fertisol aries స్ప్రే చేయండి...
@@navayuvaraithu okk
ఎకరానికి 1kg సరిపోతుంది.
1 acres ki
Phone