27 minutes cinema చూశాను. రామకృష్ణ గారి దర్శకత్వం, భానుమతి గారి గాత్రం, రఘురామయ్య , ఘంటసాల గార్ల పద్యం: చాలా హృదయంగంగా ఉంది. Especially, రఘురామయ్య గారి పద్యం. పద్యం పాడితే అలా రమ్యంగా ఉండాలి.ఒకటి రెండు సార్లు రఘురామయ్య గారి నాటకాలు చూశాను. ఈలపాట కూడా విన్నాను.thank you.
ఓంనమోభగవతే వాసుదేవాయ! అద్భుతమైన సంఘసంస్కరణతో కూడిన చలనచిత్రం ఈ చింతామణి నాటకం.సంఘదురాచారం వ్యభిచారం దాన్ని రూపుమాపుటయే చింతామణి నాటకలక్ష్యం.కాళ్లకూరి నారాయణరాయ కవీంద్రులు ధన్యులైనారు.ఇతిశమ్
నరసరావుపేట వాస్తవ్యులు అర్వ పల్లి సుబ్బారావుగారు చింతామణినాటకంలో సుబ్బిశెట్టి పాత్రధారులు సుప్రసిద్ధులువీరు ఈ నాటకంలో లేనిపోని మాటలు ఎన్నో కల్పనచేసి మాట్లాడి నాటకాన్ని రక్తికట్టించే వారు.పేటలోని వైశ్యులందరు మీఱు ఈ నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ఆడటం మానేయండి నిబ్రతిమిలాడారు. ఆయనవినలేదు.మీ కుటుంబాన్ని మే మే పోషణ భరిస్తాం అన్నారు.ఇది కళాత్మకం అన్నారు.నాటకం మానలేదు.సుబ్బిశెట్టిపాత్రలోని అ శ్లీలతకు కారణం.ఇటువంటి నటులు.అంతేకాని నాటక కర్త కాళ్లకూరి నారాయణ గారు కానేకాదు. బిల్వమంగలుని పాత్రనటించిన ఎం టీ ఆర్ ని నిందించడం దోషం పాపభూయిష్టం. ఆ!వె!!తప్పులెన్ను వారు* తండోపతండం బు లుర్వి జనులకెల్ల * నుండుతప్పు, తప్పు లెన్ను వారు* తమతప్పు లెరుగరు. విశ్వదాభిరామ!* వినురవేమ! అన్నారు. ఇతి శం
విషయాలు చెడ్డ వాళ్ళు అని తెలిసి వాళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్ళాలి . వాళ్లకు డబ్బు తీసుకుంటారు . అని అంటున్నారు ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ డబ్బు తీసుకుంటున్నారు మరి ఆ మగావాళ్ళను చింతప్పలు అంటారా. . మగవాళ్ళ తప్పులు ఎప్పుడు బయట పెట్టరు. ఈ. భారత దేశం లో !!!!!
చిత్రనీతి: కామాగ్నిలో సర్వ విద్యలు, సర్వ పాండిత్యములు, సర్వ ధర్మములు సంపూర్తిగా ధగ్ధమవుతాయి. చెడిపోయిన మిత్రులు, వారి ప్రయోజనానికి భయంకర చెడు సవాసాలు కలిగిస్తారు.
చింతామణి లో నటించినప్పటికి నిజ జీవితంలో చింతామణి బారినపడి వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించుకొని చివరికి కుటుంబాన్ని నమ్ముకున్న రాష్ట్ర ప్రజలను ముంచి భ్రష్టు పట్టించిమరణించాడు. విధి బలీయమైందని నిరూపించాడు.
అన్నగారి సినిమాలుచూడడం నాకు చాల ఇష్టం అన్నగారి సినిమాలు అన్ని ఆనిముతౄలే మాకోసం మల్లి పుట్టవ పరగా ప్రవేశ ప్రదాత విశ్వవిఖ్యాత నటసారౄభౌమ నందమూరితారకరామ మీకు ఇవె మానివాశి జై యన్ టి ఆర్
What a super movie ! I had a bad notion Nice picturisation "Padyaalu" what a breath in his voice n nice "sambhaashanalu" with a good theme and above all without vulgarity
FANTASTIC MOVIE FULL OF EXCELLENT MUSIC.RAGHURAMIAH SINGING IS PHENOMINAL.RELAGI LIVED IN THE PART AND ACCENT.BHANUMATI'S SONGS ARE MELODIOUS,NTR LIVED IN THE ROLE.THEY CANNOT MAKE MOVIES LIKE THIS NOW.
In her auto biography, Bhanumathi wrote that many scenes between Relangi and Chayadevi and other scenes were cut by the censor board. Finally, it has become "Bhaktha Chintamani".
The characterization of Bhanumathi and her mother is poorly designed. They don't look like prostitutes at all. I saw the original Drama by Surabhi company in 1980s which was very good. I did not like any movies directed by Bhanumathi's husband.
Bhanumathi did not expose nor she uttered obscene dialogues like present artists. But her expressions are extremely superb like real prostitite. Her dialogue delivery and expressions are good. Ramakrishna's direction was also very good. I do not want to comment on your opinion. "Loko Bhinna Ruchi".
@@reddyda I liked rRamakrishnagaru directed movies especially grihalakshmi, chakrapani, batasari, vipranarayana vivahbandham are most favorite movies watched many times not bored yet bhanumathi amma legendary actress her husband also talented director both are great 🙏🙏🙏🙏🌹🌹🌺🌺
@@reddyda NATAKAM LO BEST MASSAGE UNDI. ORIGINAL NATAKAM LO BOOTULU UNDAVU. PRESENT THREE CHARACTERS ASALU MATALU VADILESI BOOTULU MATLADATAM MODALU PETTARU. DANI VALANA NATAKAM BAGA POPULAR AYYINDI.
Old classic movie, songs are good, direction is fabulous.Bhanumathi action is high light.NTR ,Jamuna action marvellous., thanks to Divya for uploading it .🌺🥗
Pearl of literature of bhakthi " Sri Krishna karnamritha " by leelasuka/bilva mangala is great. Thanks to chintamani. Nishada panchaka. Is also there. Tasmath jagrudha is its Makuta .
రాజులు పాలించారు గుళ్ళు గోపురాలు కట్టారు వాటిని కాపాడి తే బాగుందనిపించింది ఇంకా గుడులు గోపురాలు ఎందుకు బ్రహ్ములను పోషించ తనికా వున్నవి కాపాడితే చాలు హిందువులను చంపటానికి సిద్ధం తురకలచేట గుడులు కూల్చి తే మరల గుడులు కట్టాలి అంటే సమాజం ఒకటికవలి బ్రాహ్మణా కులానికి పండగే ఒక్క బ్రాహ్మణ డు చాలదు తమ్ముడూ 100 మంది కావాలంటారు
భానుమతి నాట్యం అతి చoడాలంగా వుంది. అహంకారం ఆమె సొంతం. మంచి వయస్సులో కూడా exasize చేసింది. అది డాన్స్ కాదు. ఒక్క L. విజయలక్ష్మి మాత్రమే ప్రపంచం లో తెలుగు నాట్యనికి రూపం ఆమె
NTR Reel life lo chesina thappu Real life lo kuda oka vesyaku banisa ayadu. Aa vesya rajyani velali ani kutra pannindi. A situation lo CBN kapadadu. Kamam tho kutumbani vadaladu,rajyani vadaladu
Garikapati pravachanam says.....even prostitutes get moksha if they see God in customers and serve them wholeheartedly. The movies starts with Chintamani singing to God.
ప్రతి మాట కోటి వరాహాల మూట...
మంచి సినిమా....
28-11-2024
27 minutes cinema చూశాను. రామకృష్ణ గారి దర్శకత్వం, భానుమతి గారి గాత్రం, రఘురామయ్య , ఘంటసాల గార్ల పద్యం: చాలా హృదయంగంగా ఉంది. Especially, రఘురామయ్య గారి పద్యం. పద్యం పాడితే అలా రమ్యంగా ఉండాలి.ఒకటి రెండు సార్లు రఘురామయ్య గారి నాటకాలు చూశాను. ఈలపాట కూడా విన్నాను.thank you.
L
. Ct
Correct sir l raghuramayyagari padyam makayamarutham gangatharangam annagaru svr bhanumathi relangi boddapati garlu superb .plavack mastergaru madhavapeddigaru bhanumathigari swagathram wonderful .
ఓంనమోభగవతే వాసుదేవాయ!
అద్భుతమైన సంఘసంస్కరణతో
కూడిన చలనచిత్రం ఈ చింతామణి
నాటకం.సంఘదురాచారం వ్యభిచారం
దాన్ని రూపుమాపుటయే చింతామణి
నాటకలక్ష్యం.కాళ్లకూరి నారాయణరాయ
కవీంద్రులు ధన్యులైనారు.ఇతిశమ్
ఒక కులాన్ని అవమాన పరిచిన అసహ్య కార నాటకం
నరసరావుపేట వాస్తవ్యులు అర్వ పల్లి సుబ్బారావుగారు చింతామణినాటకంలో
సుబ్బిశెట్టి పాత్రధారులు సుప్రసిద్ధులువీరు ఈ నాటకంలో లేనిపోని మాటలు ఎన్నో కల్పనచేసి
మాట్లాడి నాటకాన్ని రక్తికట్టించే వారు.పేటలోని
వైశ్యులందరు మీఱు ఈ నాటకంలో సుబ్బిశెట్టి
పాత్ర ఆడటం మానేయండి నిబ్రతిమిలాడారు.
ఆయనవినలేదు.మీ కుటుంబాన్ని మే మే పోషణ భరిస్తాం అన్నారు.ఇది కళాత్మకం అన్నారు.నాటకం మానలేదు.సుబ్బిశెట్టిపాత్రలోని అ శ్లీలతకు
కారణం.ఇటువంటి నటులు.అంతేకాని నాటక
కర్త కాళ్లకూరి నారాయణ గారు కానేకాదు. బిల్వమంగలుని పాత్రనటించిన ఎం టీ ఆర్ ని
నిందించడం దోషం పాపభూయిష్టం.
ఆ!వె!!తప్పులెన్ను వారు* తండోపతండం బు
లుర్వి జనులకెల్ల * నుండుతప్పు,
తప్పు లెన్ను వారు* తమతప్పు లెరుగరు.
విశ్వదాభిరామ!* వినురవేమ!
అన్నారు. ఇతి శం
@@chandrashekaruppalancha5211 పరస్పరం కులాలు వృత్తులు అవినాభావసంబంధంతో ఏర్పడ్డాయి.కులపరంగా
గానీ,వృత్తిపరంగాగానీ నీచమైన వ్యభిచారాన్ని
రూపుమాపుటయే చింతామణి నాటక కర్త లక్ష్యం. దీనికి వివాదాలు విమర్శలు అభిమానాలు
అనావశ్యకం అని నా అభిప్రాయం.అంతకంటే సంఘంలో నీతిమాలిన అలవాట్లు చాలానే ఉన్నవి.వాటిని నిషేధించాలి. ఆపని ఈ ప్రభుత్వం
చేసిందా? కళాకారుల కడుపుకొట్టింది.అది ఆవేదన.చెప్పే నివేదన.స్వస్తి.....👌👍💐
విషయాలు చెడ్డ వాళ్ళు అని తెలిసి వాళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్ళాలి . వాళ్లకు డబ్బు తీసుకుంటారు . అని అంటున్నారు ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ డబ్బు తీసుకుంటున్నారు మరి ఆ మగావాళ్ళను చింతప్పలు అంటారా. . మగవాళ్ళ తప్పులు ఎప్పుడు బయట పెట్టరు. ఈ. భారత దేశం లో !!!!!
Aha భార్యలను కష్టాలు పెట్టే భర్తలు మాత్రం లేరని కాదు...what a poem ... ghantasala gariki namskaralu🎉
చిత్రనీతి: కామాగ్నిలో సర్వ విద్యలు, సర్వ పాండిత్యములు, సర్వ ధర్మములు సంపూర్తిగా ధగ్ధమవుతాయి.
చెడిపోయిన మిత్రులు, వారి ప్రయోజనానికి భయంకర చెడు సవాసాలు కలిగిస్తారు.
చిన్నప్పుడు.టేప్ రికార్డర్ లో విన్న
ఇవాళ సినిమా చూస్తున్న ఈ సినిమా ఉందని
కూడా తెలియదు
విప్రణరాయన .10 సార్లు చూశాను
భానుమతి మహానటి .ఆమె గొంతు వెన్నపూస
😊
What a great movie..
& the on stage drama/play is good too..Saw it few times..
Hope govt does not ban the movie too..
Just impossible to Government
This is taken from the true story of bilvamangala thakura who is a great devotee of krishna
బిల్వమంగళ మహర్షి గా కారణజన్ముడు NTR గారి నటన మహాఅద్భుతం ❤
NTR, BHANUMATHI and JAMUNA action super. Old classical. Movie awesome👍👍👍👍👍👍👍
Super old muvi. Mallesappa tangatadona
@@sumansumanth2713 pppppppppppppppppppppppppppppppppppppppppppppppppp m
😅
చింతామణి లో నటించినప్పటికి నిజ జీవితంలో చింతామణి బారినపడి వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించుకొని చివరికి కుటుంబాన్ని నమ్ముకున్న రాష్ట్ర ప్రజలను ముంచి భ్రష్టు పట్టించిమరణించాడు. విధి బలీయమైందని నిరూపించాడు.
Yes. That is NTR
@@rambabug1111ke h hmm
Laxmi parvati was after him, a dangerous woman, what NTR CAN DO?
తారకరాముడు కారణజన్ముడు
కలియుగం లొ అవతారపురుషుడు
Good movies
అన్నగారి సినిమాలుచూడడం నాకు
చాల ఇష్టం అన్నగారి సినిమాలు అన్ని
ఆనిముతౄలే మాకోసం మల్లి పుట్టవ
పరగా ప్రవేశ ప్రదాత విశ్వవిఖ్యాత నటసారౄభౌమ నందమూరితారకరామ
మీకు ఇవె మానివాశి జై యన్ టి ఆర్
Nee bondha....
Idhi Anna gari movie
Kaadhu...
Dr.Bhanumathi gari cenima
What a wonderful movie.
Truly classic.
Story.... Screenplay... Direction... Characters... Songs... Poetry.... Pure comedy....climax... Message.... Lively ness.... WOW!!!!!!
ఏ
మమ
@@sankaradokala5018
Qqqqqqq1o11h1
❤❤😊😊😊😊😅😊😊😊😊😊😊
What a super movie ! I had a bad notion Nice picturisation "Padyaalu" what a breath in his voice n nice "sambhaashanalu" with a good theme and above all without vulgarity
ప్రతి మాట కోటి వరహాలు మూట
FANTASTIC MOVIE FULL OF EXCELLENT MUSIC.RAGHURAMIAH SINGING IS PHENOMINAL.RELAGI LIVED IN THE PART AND ACCENT.BHANUMATI'S SONGS ARE MELODIOUS,NTR LIVED IN THE ROLE.THEY CANNOT MAKE MOVIES LIKE THIS NOW.
Super 👌 movie
Wonderful 🙏 super movies heart' favourite old movies ❤️❤️ habba ellanti movies eppudu yappudu ravu ee movie thisina valaki na 🙏🙏
Nice movie annagaru
No such person to day make like this film, really it is good Moral story,, to day actors no body shall make like this films.
శవాన్ని ఆసరా చేసుకుని నది దాటడం
పామును ఆసరా చేసుకుని చెట్టెక్కడం
ఈ రెండూ తప్పిస్తే!!!!
సినిమా నూటికి నూరు శాతం సహజంగానే ఉంది.
It's is not Krishnamaya it's chintamani ntr and bhanumathi movie nice movie I liked very much
ఈసినిమా లోచేసినవారులోసుశీలమగారుఒకరేవనారు
Jamuna garu unnaru
Super. Subbi setty Garu 👌😁🤔🤭
Good. Subbi setty Garu 🙏😄🤔😁
Great. Subbi setty Garu 👙🤔😄👌
🙏🙏🙏🙏🙏🙏👙👙👙👙👙🙏
Enlightening movie, keep upload this kind of old classic movies..thanx
Old is gold
Extraordinary class movie.
What a great movie climax is excellent
In her auto biography, Bhanumathi wrote that many scenes between Relangi and Chayadevi and other scenes were cut by the censor board. Finally, it has become "Bhaktha Chintamani".
The characterization of Bhanumathi and her mother is poorly designed. They don't look like prostitutes at all. I saw the original Drama by Surabhi company in 1980s which was very good. I did not like any movies directed by Bhanumathi's husband.
Bhanumathi did not expose nor she uttered obscene dialogues like present artists. But her expressions are extremely superb like real prostitite. Her dialogue delivery and expressions are good. Ramakrishna's direction was also very good. I do not want to comment on your opinion. "Loko Bhinna Ruchi".
@@reddyda I liked rRamakrishnagaru directed movies especially grihalakshmi, chakrapani, batasari, vipranarayana vivahbandham are most favorite movies watched many times not bored yet bhanumathi amma legendary actress her husband also talented director both are great 🙏🙏🙏🙏🌹🌹🌺🌺
@@reddyda NATAKAM LO BEST MASSAGE UNDI. ORIGINAL NATAKAM LO BOOTULU UNDAVU. PRESENT THREE CHARACTERS ASALU MATALU VADILESI BOOTULU MATLADATAM MODALU PETTARU. DANI VALANA NATAKAM BAGA POPULAR AYYINDI.
Super massage
Great movie.
Will take a genius to do a modern re telling.
Do we have one in our industry now!
ఎంతో మంది హీరోయించే నటించి చివరికి నిజ జీవితం లో అదే చింతామణి చేర సాలలో మరణించాడు !
ముగింపు అంత బాగా లేదు అనిపిస్తుంది . బిల్వమంగళుడు తన కుటుంబము అనగా భార్య , తండ్రి చనిపోయిన తరువాత జ్ఞానోదయము అయి ఉపయోగము ఏముంది . అలానే చింతామణిలో కూడ
B/c that is not the true ending. Read true story of Bilvamangala.
Those days incidents happened like that
Ante ala yavvaru cheyakudadu ani nanaku teliya.cgeppatam
Chintamani natakam lo claimax alage undi.
Nice move
Nice 👍👍👍👍👍👍👍👍👍👍
Super super
Old classic movie, songs are good, direction is fabulous.Bhanumathi action is high light.NTR ,Jamuna action marvellous., thanks to Divya for uploading it .🌺🥗
Excellent movie
2020 lo ee movie ki national award chedi. Good message
E
“Goppa ane birudu gopaludu ki okarike undi”..... @ 55:45
🙏🙏🙏
ఐ
Excellent 👍👌 film 👏
Super movie
Chinthamani entered in real life of NTR and everybody knows the result. OMG
Thanq so much for the video
Also kindly try for Varudu kavali
Movie
Thanq
Even i also want movie varudu kaavali bhanumathi comedy movie please sir it's a request thank u 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Great movie. Shri Krishna Maya! Thanks for the movie.
Suvarna S. It's chintamani movie
@@naseemakhanam6486❤❤
Opening song, one of the many best of Bhanamma
Super message vunna movie tq.
Supar good filam
Pearl of literature of bhakthi " Sri Krishna karnamritha " by leelasuka/bilva mangala is great.
Thanks to chintamani.
Nishada panchaka. Is also there.
Tasmath jagrudha is its Makuta .
Poems super
Dhanyavadamulandi entha manchi cinima andinchinanduku
Ntr bhanumati chesaru inkenti ?adhbhutam
Audio please.
Relangi adhbhutamina diction modulation
Good move
రాజులు పాలించారు గుళ్ళు గోపురాలు కట్టారు వాటిని కాపాడి తే బాగుందనిపించింది ఇంకా గుడులు గోపురాలు ఎందుకు బ్రహ్ములను పోషించ తనికా వున్నవి కాపాడితే చాలు హిందువులను చంపటానికి సిద్ధం తురకలచేట గుడులు కూల్చి తే మరల గుడులు కట్టాలి అంటే సమాజం ఒకటికవలి బ్రాహ్మణా కులానికి పండగే ఒక్క బ్రాహ్మణ డు చాలదు తమ్ముడూ 100 మంది కావాలంటారు
I have gone through nice comments and thank to print preserver
గుడులు వద్దు బడులు కట్టాలి
అప్పుడు అక్షరదోషాలుతో వ్రాసే మీలాంటి వారుండరు.
@@chandrashekarbikkumalla7075 😂
@@saradamynampati8649 మరంతే కదండీ!!!!
Where is the sound?
In which year is the movie released?
1956
Sound system is not good from second half
సౌండ్ చాలా తక్కువగా ఉంది
భానుమతి నాట్యం అతి చoడాలంగా వుంది. అహంకారం ఆమె సొంతం. మంచి వయస్సులో కూడా exasize చేసింది. అది డాన్స్ కాదు. ఒక్క L. విజయలక్ష్మి మాత్రమే ప్రపంచం లో తెలుగు నాట్యనికి రూపం ఆమె
I don't know who will see my comments as all participants must have left this world
CHAALAA BAAGAA VUNNADI.(N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGANA)
Jagan ee movie chudali.
చూసే కదా చర్య తీసుకున్నది
Does anyone know in which year this movie was released?
1956
Classical movie
Vijaya Neelamraju n
Who came here after Ban!!
Intululu tarasilluvarake ....
BFnnmjj5l
07.02.2024
NTR Reel life lo chesina thappu Real life lo kuda oka vesyaku banisa ayadu. Aa vesya rajyani velali ani kutra pannindi. A situation lo CBN kapadadu. Kamam tho kutumbani vadaladu,rajyani vadaladu
Dude.... That was his wife.... He only married after his wife died.... It's not a sin to remarry!!!Cbn acted like a Jaychand... Which is inexcusable.
Dhanyawadhamulu.adepu venkatesham secretary NTR cultural association main bazar 4 Bellampalli.28.05.1969.
A rojullo pani pata lenivallu ippudu Lage vunnaru
Poor direction by Bhanumathi's husband.
12.01.2025 2:24:06
Drama actors who acted in this "natakam" have changed the dialogues, and include vulgor and obsecene dialogues and gestures, to gain mass attraction.
I realize I'm kind of randomly asking but do anyone know of a good website to stream newly released tv shows online?
@Fletcher Alan I use Flixzone. You can find it on google =)
@Will Connor yea, I've been watching on Flixzone for since april myself :D
@Will Connor thank you, I went there and it seems like a nice service =) I really appreciate it !
@Fletcher Alan happy to help :D
I don't like climax. Wife was death, father was death, but chinthamani seen God. I don't like
His wife attained moksh likely as she was a patibrata wife. Same with his dad who was a good dad.
Garikapati pravachanam says.....even prostitutes get moksha if they see God in customers and serve them wholeheartedly. The movies starts with Chintamani singing to God.
Edena chinthamani natakam...??
Chepadam adaru cheputaru kani ammai laki adaru padudaru jivitham pogotukutaru... Nalaga.. Adi kuda korikalu unnavare takuva unnaru ok na
47:00
Oka Vanita Vala lo padi nasanam ayyadu
Everybody should be very careful with ladies . It is true
N g
)
By p
పశ్చాత్తాపము నకు మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఇది ఒక గొప్ప కనువిప్పు సందేశాత్మక చిత్రం
ok 19 7 21 mrbsbi
Kluuululluuuluilil
Old is gold
Kluuululluuuluilil
Old is gold