1954 కు ముందు తీసిన యీ చిత్రంలో ఆనాటి రోప్ వే, కిడ్నాప్, సస్పెన్స్ తదితర అన్ని సన్నివేశాలు వుండడం చాలా విశేషం. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ NTR అగ్గి రాముడు పాత్రలో చాలా చక్కగా నటించారు.
“Malai Kalyan”acted By MGR sir… most successful movie of 1954….. The first Indian movie to be remade into five languages… It has run 140 days in all major cities including Chennai.. It has won President silver medal in Tamil.. Ajad ( Dilip Kùmar Meena kumari)in Hindi
@@Raman-cd1br ఆ సినిమా తమిళ రీమేక్ అనీ తమిళ రచయిత రాసిన కథ అనీ మాకు తెలుసు.అయితే ఏంటి?తమిళం వాళ్ళు వేరే భాషల కథలు, సినిమాలు రీమేక్ చేయలేదా? మా రామారావు గారు నటించిన కథానాయకుడు,రాముడు-భీముడు వంటి చిత్రాలు తమిళంలో రీమేక్ చేస్తే ఎం.జి.ఆర్ గారు నటించలేదా?గతంలో ఎన్నో సినిమాలు తెలుగు వాళ్ళు తెలుగు, తమిళం లో ఏక కాలంలో ద్విభాషా చిత్రాలు నిర్మిస్తే మీరు చూడలేదా? మాయాబజార్, పాతాళభైరవి,సువర్ణ సుందరి, అనార్కలి, అర్దాంగి,దేవదాసు,మహాకవి కాళిదాసు ఇలా చాలా సినిమాలు అలా తీయబడి తమిళ సినిమా ల అకౌంట్ లోకి ఎక్కాయి. ఏదైనా సినిమా ఒక భాషలో హిట్ అయితే వెంటనే తక్కిన భాషల వారు తమ భాషలో రీమేక్ చేయటం అన్ని భాషల్లోనూ ఉన్నదే.ఏ భాషా సినిమా రంగమూ దీనికి మినహాయింపు కాదు.రామారావు గారి అందాన్ని,ఠీవిని ఎం.జి.ఆర్ గారే చాలా ఇష్ట పడేవారు. ఈ సినిమాలో(తెలుగు లో అగ్గి రాముడు.తమిళం లో మలై కళ్ళన్) నాయకుడు ముసలి వేషంలో నాయకిని రక్షించి తన ఇంటికి చేర్చు తాడు.ఆ తర్వాత తన అసలు రూపంలో నాయకిని కలుసుకునే దృశ్యం లో రామారావు గారి అందం ఎంతో సమ్మోహనంగా, ఉండి ఆయన నెల మన్మధుడు లా కనిపిస్తారు.నేను నాలుగు భాషల్లో ఈ సినిమా చూసే ఈ అభిప్రాయం వ్యక్తం చేసాను.
Sir, Thiru MGR was a Srilankan born Malayali as everyone knows. So stop blaming others. Thiru. Kalaigner Karunanidhi was Telugu. Putatchi Thalaivi J. Jayalalithaa was Kannadiga. Savitri, M.R. Radha and SVR who were top stars in Tamil fimls were Telugu@Raman-cd1br
@@wINNERSircle006well said sir NTR garu is our legendary actor evergreen always no one match him especially in historical movies so handsome hero 😍😍❤❤
1954 కు ముందు తీసిన యీ చిత్రంలో ఆనాటి రోప్ వే, కిడ్నాప్, సస్పెన్స్ తదితర అన్ని సన్నివేశాలు వుండడం చాలా విశేషం. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ NTR అగ్గి రాముడు పాత్రలో చాలా చక్కగా నటించారు.
మిత్రునికి ధన్యవాదాలు.
Yes🌼🌼💐💐
చాలా బాగుంది సినిమా ముక్కమాల మంచి పోలీస్ పాత్ర పోషించారు
Good movie 🍀🍀🍋🔥🔥👍👍
🙏🙏🌹70 వసంతాల శుభాకాంక్షలు 🌹అగ్గిరాముడు 📽️5-8-1954🌹🌹5-8-2024🌹🌹🌹
Excellent movie and happy ending of family crime drama. Enumclaw, WA, USA
“Malai Kalyan”acted
By MGR sir… most successful movie of 1954…..
The first Indian movie to be remade into five languages…
It has run 140 days in all major cities including Chennai..
It has won President silver medal in Tamil.. Ajad ( Dilip Kùmar Meena kumari)in Hindi
ఏయ్ 441... ఎస్ సార్
Relangi acting also very good and beautiful
Good movie 2024
ఈ సినిమా నాలుగు భాషల్లో చూసాను.రామారావు గారి అందం,ఠీవి, మగసిరి నిండిన రూపం ఆహా చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఇతర భాషల హీరోలు ఎవ్వరూ ఆయనకి సాటి కారు
Sheet your hero cannot match our Tamil star MGR the story was written by our Tamil written
@@Raman-cd1br ఆ సినిమా తమిళ రీమేక్ అనీ తమిళ రచయిత రాసిన కథ అనీ మాకు తెలుసు.అయితే ఏంటి?తమిళం వాళ్ళు వేరే భాషల కథలు, సినిమాలు రీమేక్ చేయలేదా? మా రామారావు గారు నటించిన కథానాయకుడు,రాముడు-భీముడు వంటి చిత్రాలు తమిళంలో రీమేక్ చేస్తే ఎం.జి.ఆర్ గారు నటించలేదా?గతంలో ఎన్నో సినిమాలు తెలుగు వాళ్ళు తెలుగు, తమిళం లో ఏక కాలంలో ద్విభాషా చిత్రాలు నిర్మిస్తే మీరు చూడలేదా? మాయాబజార్, పాతాళభైరవి,సువర్ణ సుందరి, అనార్కలి, అర్దాంగి,దేవదాసు,మహాకవి కాళిదాసు ఇలా చాలా సినిమాలు అలా తీయబడి తమిళ సినిమా ల అకౌంట్ లోకి ఎక్కాయి. ఏదైనా సినిమా ఒక భాషలో హిట్ అయితే వెంటనే తక్కిన భాషల వారు తమ భాషలో రీమేక్ చేయటం అన్ని భాషల్లోనూ ఉన్నదే.ఏ భాషా సినిమా రంగమూ దీనికి మినహాయింపు కాదు.రామారావు గారి అందాన్ని,ఠీవిని ఎం.జి.ఆర్ గారే చాలా ఇష్ట పడేవారు. ఈ సినిమాలో(తెలుగు లో అగ్గి రాముడు.తమిళం లో మలై కళ్ళన్) నాయకుడు ముసలి వేషంలో నాయకిని రక్షించి తన ఇంటికి చేర్చు తాడు.ఆ తర్వాత తన అసలు రూపంలో నాయకిని కలుసుకునే దృశ్యం లో రామారావు గారి అందం ఎంతో సమ్మోహనంగా, ఉండి ఆయన నెల మన్మధుడు లా కనిపిస్తారు.నేను నాలుగు భాషల్లో ఈ సినిమా చూసే ఈ అభిప్రాయం వ్యక్తం చేసాను.
Sir, Thiru MGR was a Srilankan born Malayali as everyone knows. So stop blaming others. Thiru. Kalaigner Karunanidhi was Telugu. Putatchi Thalaivi J. Jayalalithaa was Kannadiga. Savitri, M.R. Radha and SVR who were top stars in Tamil fimls were Telugu@Raman-cd1br
@@wINNERSircle006 Devika,sowcar Janaki, Bhanumati ,Anjali Devi were Telugu stars n B.Saroja Devi is kannada.
@@wINNERSircle006well said sir NTR garu is our legendary actor evergreen always no one match him especially in historical movies so handsome hero 😍😍❤❤
Fights are good
NTR and banumati great
Super movie
At that time NTRgaruchala andamga unaru appatlone fire brand of Telugu cinema industry hats off to NTR🎉😂
😊😊😊😊😊
Mukkamala police act pakka
You copied from Tamil films the scenes and actions are same
Not copied its remake made by same director producer of same movie which made in four languages
N.t.r@ p.banumath.supper.