మీకు జరిగిన నష్టం వేరే వాళ్ళకి జరగొద్దు అని వీడియో చేశారు మంచిది ఎవరైనా ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి కష్టపడకుండా అంత ఈజీగా ఏమి రాదు అత్యాశకు పోతే ఇదే జరుగుద్ది👍👍
ఈ వీడియో చూసిన తర్వాత నాకు కూడా a scammers nannu approach kawadam nenu తెలివిగా వారి వద్ద 200 పొందిన తర్వాత వారిని బ్లాక్ చేయడం జరిగినది....మీకు థాంక్స్🎉🎉🎉
Same here..... Naku ala calls vacchay.... But 200 thisukoni block chesesaa in telegram and whatsApp......... 3 times ala jarigindhi, malli approach ayyaru na name age marchi cheppa, vallaki mandi, y ur giving wrong info ani fire ekkipoyaruu..... 😂
Common sense ఎట్లా చెప్పు, ఆ scam ఒక జూదం లాంటిది, ఆమె అంత చెప్పిన తరువాత కూడ ఆ 3,80,000 వేస్తే 5,60,695+3,80,000 వస్తాయి కదా అనుకున్న వాళ్ళు (ఈ Video view చేస్తున్న వారు) ఎంత మంది ఉండరు?
Common sense and all won't workout here, in this type of scams. Scammers won't give time to turn your head, to keep you fully focused to repeatedly invest with them.
That's what common sense is, why would an unknown entity give you 30% returns that too with you doing some tasks ? Thats common sense for you. The most underrated skill a human should have " common sense "
చాలా బాగా చెప్పారు sir/madam మీరు మోసపోయారు మీ లాగా ఇతరులు కూడా మోసపోకుడదని చాలా బాగా చెప్పారు మేడం . You tube ద్వారా ఇంత మంచి విషయాన్ని తెలియ జేసినందుకు వందనాలు. దయచేసి బాధపడకండి దేవుడు ఉన్నాడు.
మీరు మనోధైర్యం గా ఉండండి. 😢 మీకు ఒక పిల్ల ఉంది . డబ్బు ఎప్పుడైనా sampadinchachu but pilla ki meeru తోడుగా ఉండాలి. ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వదిలేయండి. మీరు చల్లగా ఉండాలి. ❤
Meeru cheppedi vintunte exact na situation kanispistundi same tasks same video reviews to trap chesaru...nenu 1lakh 80 thousand pogottukunnanu inta telivinlekunda ela mosapoyav ani andaru antunnaru kani mosapotunnam ani manaki teleekundane mosam chestaru endukante video task amount ventane vesestaru mee video oka one month before chusi unte nenu mosapoyedanni kademo mana bad luck em chestam aa dabbu nadi kadu ani mind lonchi teesesanu mee kashtam mundu nadi chaala chinnadi dhairyamga undandi devudu edoka margam chupistadu inka 90000 appu teerchali nenu life lo oka lesson nerchukunnam anukovali meeru video chesi manchi pani chesaru all the best for your future meeru inka chinnavalle chalaa future undi meeku intakante ekkuva dabbu sampadistaru mee babuki aasissulu
ఎవర్రా మీ ఇద్దరు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు... సర్లే కానీ, నష్టపోతే పోయారు. ఇంకెప్పుడు ఇలాంటి షార్ట్ కట్స్ కి వెళ్ళకండి. ఒక బ్రదర్ కామెంట్ లో చెప్పినట్లు, డబ్బులు కష్టపడితే వస్తాయి కానీ షార్ట్ కట్ లో కాదు. మీకు జరిగిన ఈ సంఘటన మా అందరికి ఒక గుణపాఠం కావలి. మీరు జాగ్రత్త. గుండె ధర్యం కోల్పోవద్దు.
ఒకటి చెప్తాను బాగా అర్థం చేసుకోండి కష్టపడకుండా ఏదీ మనకు రాదు ఎవరైనా కష్టపడకుండా డబ్బులు ఇస్తాము అని అంటే అది ఖచ్చితంగా మోసమే అవుతుంది అలాంటివి నమ్మవద్దు
మీలా మరొకరు మోసపోకూడదు అని ఇలా మోసాన్ని అందరి ముందూ పెట్టిన మీకు ధన్యవాదములు, ఇదే విధంగా చాలా మోసాలు జరుగుతున్నాయి.అన్నీ ప్రజల ముందుకు తీసుకురండి.అదే మీ డబ్బు మీకు తెస్తుంది.
ఇదే మెసేజ్ నాకు వచ్చింది. నా మైండ్ ఒక దానికి ఫిక్స్ ఐపోయింది. ఎవడైనా ముందు ఎర వేస్తాడు తర్వాత లాగుతాడు అని చదివాను. So ఇలాంటి వాటికి అసలు రిప్లై ఇవ్వకపోవడం మంచిది.
Same brother మేము కూడా recent గా 7-ELEVEN అనే scam లో ఇలానే మోసపోయాము, ఇలాంటి ఆన్లైన్ scams ని ఎవ్వరు నమ్మకండి, ఎవ్వడూ మనకి free గా ఒక్కరూపాయి ఇవ్వడు, and thankyou for creating this video raising awareness, God bless you 😔
@@lalithakurumoju7370 మీది ఎంత money పోయింది..విచిత్రం ఎంటి అంటే మొదట 8000 అన్నపుడే అనుమానం వచ్చింది అయిన తెలివి రాలేదు మూడు లక్షలు పోయాక అర్దం అయ్యింది మోసం జరిగింది అని .ఈ వీడియో చూడక పోతే ఇంకో నాలుగు లక్షలు పోయేవి
సేమ్ మాది కూడా లవ్ మ్యారేజ్,ఏవరి హెల్ప్ చేయకపోయినా ఫర్వాలేదు,మా అప్పు తీరిపోయి నా పిల్లలు నేను, నా భర్త బ్రతికి ఉండాలి విశ్వానికి శతకోటి వందనాలు చేస్తున్న ఫ్రెండ్స్, మేము కూడా 2లక్షలు మోసపోయి ఇప్పటికి మిత్తిలు కట్టలేక చావలేక బ్రతుకుతున్నాము, ఫ్రెండ్స్ సాయమే మాకో వరం అనుకుంటాం.
Madam nejam chepalante 40 to 60% indians are fall under trapped and lost 30laks to 60 laks even 1 cr also becsuse of these scams memu update chesena mamalne thetaru madam we took lite
మీరు చెప్తుంటేనే బయమైతుంది sister.. మీరు చాలా ధైర్యం చేసినారు.. ఇప్పుడు మీరు పెట్టిన వీడియో వల్ల చాలా మందికి ఇలాంటి తప్పు చేయొద్దు అని అర్ధమైతది great sister మీరు.. ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి బ్రదర్ and సిస్టర్.. మీకు knowledge ఉంది..
@@Mvramma thu em manishivi ra nuvvu.. First respect ichi reply ivvatam nerchuko.. Nuv maryadha ga reply ichi unte ippudu na reply kuda manchiga undedhi.. Memu ma frnds lo kuda telisina vallani wife and husband's ni anna, akka ani pilustam andhulo thappu em undhi 🤦♂️🤦♂️🤦♂️.. Chala mandhi girls kuda brother wife ni kuda akka ani pilustaru.. Nenu pettina comment lo niku idhi pedha thappu laga endhuku kanipistundhi???.. Warning:: ippudu nuv iche reply maryadhaga undali..
Yes. I also suffered with this type scam. I lost 20k one year ago. I suggested that All of you please be aware about such scames. Don't click unwanted links and don't reply to unwanted emails and messages.
My bitcoin recovery would never been successful without your support and hard work. I'm lucky to work with someone as amazing and talented as you ZOPBRIELLA I know you can do it, keep up your great work in the future. You are the perfect example of a kind dedicated person
Nenu kuda 3lakhs loss ayyanu job istha ani cheppi mosam chesaru cyber crime ki complaint chesina pattinchukoledu na gold motham bank lo petti 3lakhs icha na situation bad job vasthey life settle avthadi anukunna but I lost 😢😢😢😢😢
Same scam.. Naku 12000 losss.. Ne account freeze ayindi 30000 pampithe unfreeze chestham annaru... Motham amount vachesthindi annaru.. Eroju pampali ani appu chesa.. Me video chusaka 12000 tho apesthunna.. Thnq for ur video
Loss aithe ayaaru but miru chesina tappu telusukunaaru and vere valu ala scam kavodhu ani miru korukunaaru... great...and me madya bonding & okarinokaru ardam cheskovatam ...chaala goppa vishayam
Nenu kuda 45k loss iyanu bro. Stupid part time jobs, asalu nammakudadhu. yemi cheyaleka ,malli kastapadi job chesi earn chesanu. Don't trust these kind of jobs. Great information above youtubers
@@sinudmpt pachakamerlu unnodiki lokam motam pachaga kanipinchindata ala undi.just govt bjp but rules amalu chesedi adikarulu so aha adikarulo chala varaku non bjp means mostly converters unnaru they are aunti bjp and aunti India.
Exactly naku kuda jarigindi bro mi video choosaka same jarigindi and mi video choosaka inka doubt vachedi telegram lo join avakunda quit ipoyanu. Same example tasks icharu 150/- vachindi. Miku telegram lo join avandi ani code kuda okati icharu adhi receptionist ki chepamanaru nen inka doubt vachi same alaney pothundi ani quit ipoyanu. Tq bro mi vala nen na account save chesukogaliga. Inka ee scam active loney undi soo evru temp ayi proceed avakandi brothers and sisters.
ఈ వీడియో ఒక 15 రోజుల ముందు చూసి ఉంటే నేను నా 1.5 lack save చేసుకినేవన్ని same spam model andi 😭😭😭😭 నేను కూడా సైబర్ complaint echanu time పట్టుద్ది investigation చేస్తున్నాం అంటున్నారు😭😭😭😭😭😭
Exactly, i was also dragged into the same scame in March-2023, i filed a case in hyderabad, gachibowli cyber PS. but no use, I suffered to feed my childrens even, i cried in office both room and so many time, by this pressure i lost my job also and faced so many fanacial issues, still i'm facing, my best suggestion is dont expect any money back. police will not do any thing, they simply file the case and kept in a carner. even they don't give the proper anser for our doubts and question. pls forget it and start a new life with new hopes.
మీరు మాట్లాడుతుంటే మాకు కూడా ఏడుపు వస్తుంది అండి ఎంత కష్టపడి ఉంటారో డబ్బులు సంపాదించడానికి ఇలాంటి వాళ్ళని తప్పకుండా బయటికి లాగానే మేము కూడా లక్ష రూపాయలు పోగొట్టుకున్నాను నేను టైలరింగ్ చేసి పది పది కూడా పెట్టి మొత్తం అడగండి ఎంత నష్టపోయాను అంటే ఇప్పుడు అసలు ఇల్లు గడవడమే కష్టంగా ఉంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ అది ఎట్లా గా ట్యాక్స్ పెట్టాలో తెలియదు దీనివల్ల మా ఇంట్లో గొడవలు లక్ష రూపాయలు పోగొట్టుకొని గమ్ముగా ఏడుస్తారు తినకుండా ఇంట్లో చనిపోతే బాగుంటుంది అనిపిస్తుంది
థాంక్స్ అండి నేను కూడా అలాంటి వంటి బాధపడ్డాను కాబట్టి నీ బాధ ఏందో నాకు తెలిసింది ఇప్పుడు నాకు ఎవరు ఓదార్పు నిచ్చే వాళ్ళు లేరు మీ కన్నా ఇంతమంది చెప్పారండి ఆల్ ది బెస్ట్
మనిషికి ఆశ వుండాలి కానీ అత్యాశ వుండకూడదు మీరు కష్ట పడి సంపాదించుకుని బతికే వాళ్ళు ఇలా చేశారు అంటే దానిని ఆశ అని అంటారు లైఫ్ లో ఒక్కటి గుర్తు పెట్టుకోండి డబ్బులు అదిగారుఅని అంటే అందులో మోసం వున్నది అని నమ్మాలి.అంతే మీకున్న స్థితి మీరు మోసపోయే లా చేసింది ఇంకెప్పుడు ఇలా చేయరు అని అనుకుంటూ వున్నాను T.c brother God bless you
Even if I have also lost 158000.When i saw this type of also I am also fed up.This thing hurt me more.I am unable to know your language but I am supporting you.
నాకు కూడా ఇలా 6 months బ్యాక్ వచ్చింది but నేను 1 review ఇచ్చి అమౌంట్ పంపండి లేకపోతే పోలీస్ కంప్లీట్ ఇస్తా అని చెప్పాను ఫోన్ లో నెక్స్ట్ నుంచి no రిప్లై
Mee money ravu r ravachu (meeru badha padakudadu ani raavachu Ani pettanu sorry)kanee ee msg andariki telisela chesi goppa help chesaru ..chala Mandi teliyaka ee traplo padipothunnaru...meeru ika nundi ilanti vaatiki dooramga untaru...Mee family ❤️🙌🙌🙌..ee vedio chusina vaallu mosaporu ika .. life lo mistakes andariki untayi .. Mee ee chinna ..(chinna ani enduku vaadanu ante meeku inkaa pedda amount ke vesaru vaallu so)problems tho experience ayyaru..👍 meeru set aipotharu ❤️God bless you 🙌🙌🙌🙌...malli
Super madam and sir,mimalli adolaga chustaru anukola bad dession thisukola badhavachina thitukola nivalle ani,vere vallu mosapokudadu ni chesaru great,chala goppavallu
ఇలా చాలామందికి జరిగింది దయచేసి ఇలా నమ్మి మోసపోకండి కొందరికి వేళల్లో పోయాయి కొందరికి లక్షల్లో పోయాయి సో జాగ్రత్తగా ఉండండి వీటిని నమ్మకండి ఈజీగా మనీ వస్తుంది అనేది అబద్దం అలాంటి వాటిని అస్సలు నమ్మకండి
Don't make transaction with them bro..Once cyber complaint is raised there might be chance that You r account might get tagged in the case and it can be frozen by police for investigation. So don't loose your peace of mind for small amount
Ila antuna emi anukokundi ..scams chusthunam daily educate ayi kuda ela nammuthunaru asalu ilanti scams asalu 70% nammi mosapoye valalo educated valle untaru. Don't believe anything blindly, without hardwork we cant gain money easily. But thanks for this video and be strong both of you.
Enti madam ela mosa poyara.. nenu aythe vala dagara chala amount kotesa... valu first mana account ki 150 vestaru, avi nenu raledu ani enno sarlu double double times veyinchukuna.. ala nenu 3500 daka sampadincha... oka rupay kuda katale... valu nannu book chedam ani cheppi malli malli try chesaru... vale book ayaru , malli message cheste inko 150 ki waiting
Same nenu kuda ilane chesanu oka sari aythe na account details ivvagane patha vadni ani immediate ga nannu group nundi remove chesaru😂 job iche vadu apudu money adgadu ade logic
Antha money loss ayyaka kuda ventane come back ayyi video chesaru.. Chalaa great andi meeru Ekkada video valla meeku laga eavaru mosaporu plus e video valla meeku benifit avthumdi.. Capability unna persons meeru Never give up andi start again to rebuild your financial paths.... Valu mosam chese vidhanam undi chusa adoka brahma vidhya.. Avii eakkuva nigerians chestharu.. Delhi lo untaru vallu Meeru dhiryam ga undamdi Eala bayatapadalo alochimchamdi.. Bhagavanthudu manaki manishi janma prasadimchadu... Amtha kanna em kavali andi.. Chala untai darulu. Eappudu okela undadhu kada madyalo vasthai etuvamtivi.. Padda vadu chedda vadu kadu.. Chala mandi chala rakaluga matladatharu... Meeru mathram me self tho mathrame matladi nirnayam thisukomdi.. Dont get cheated by society.. First end of life aypoyimdi anukomdi.. Second innings start cheyamdi... Dabbulu ayithe ravuu.emdukamte mee laga cyber attack badithudini...
I got the same message but I didn't not join., and informed to the CYBER CRIME. THEN THEY SUGGESTED ME NOT TO JOIN. I BELIEVE THAT WITHOUT HARD WORK WE CAN'T ACHIEVE SOMETHING EASILY, EVEN MONEY ALSO.
మీరు ఇక వాళ్ళకి one rupee కూడ వేయకండి.. మీరు సైబర్ crime ని consult అవ్వండి.. మీ లాగ ఎవరికీ కావద్దు అని అనుకుంటున్నరు చాలా great మీరు 🙏🙏🙏🙏.. ఆ దేవుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్న నేను 🙏..
Cyber crime vallu kuda not possible to solve annarandi_payment accounts ki transfar aypote em cheyaleranta_hold lo unte chance untundata_nenu mosapoya😢😢
Nakuda jarigindhi but nene investment cheyale only review ki amount tiskunna... investment cheyale ani group lo nundi tisesaru... Dabbulu evariki urike ravu...
And mainly e process oka scam ani telusu gaani... Valla process ila untundi ani chala clear ga explain chesaaru.. Mee valla chala mandi e trap lo padakunda safe ayipothaaru.. 👏👏
నేనైతే బండ బూతులు తిడుతున్న..ఐనా మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు...అందుకే అంటారు అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది...... దురదృష్టం తలుపు తెరిచే వరకు కొడుతూనే ఉంటుందని
Bro I am really sad about your family. Almost ilane Naku 4 years mundu jarigindi. 5 L loss ayyanu. Danini cover cheyadaniki malli appulu palu ayipoyanu. Naa life 10 years back vellipoindi. But my wife saved my life. Inka Appulu kadutunnam . Oka Amma Abba ki puttina vaalu kaadu A Lanjakodukulu Sarva nasanam avutaru if really God is there.
మీ జంట ఎంత బాగుందండి... మీ మధ్య ఉన్న understanding ఎన్ని కోట్లు పెట్టిన రాదు..... First లో 12000 లాస్ అయింది కదా, అక్కడ వదిలేసి ఉంటే బాగావుండు, అనిమీకు ఎన్నోసార్లు అనిపించి ఉంటుంది..... Stock market trading, లో కూడా ఇదే సైకాలజీ ఉంటుంది......... అయింది అయిపోయింది, అసలు వాళ్ళు indians kadu, నాకు ఇలాంటివి చాలా వచ్చాయి, నేను ఒక్క రూపాయి కూడా వేయలేదు.......మీరు మళ్ళీ strong గా bounce back అవ్వాలి......... బాధపడకండి, ఒక పీడా కలలా మర్చిపోండి... మళ్ళీ మొదటి నుంచి start చేయండి...... All the best ఒక్క విషయం. గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు ఫ్రీగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడు....... 👍👍👍
మీరు కాకుండా వేరే వాళ్ళైతే ఈపాటికి ఒకరి పైన ఒకరు నిందలు వేసుకొని కొట్టుకు చచ్చేవాళ్ళు..... జీవితాన్నే కాదు జరిగిన తప్పును కూడా సగానికి పంచుకుంటున్నారు చూడు, THATS గ్రేట్....... ఇది ఉంటే చాలండి జీవితంలో ఏదైనా సాధించవచ్చు, YOU BOTH ARE SO LUCKY.... ఏం బాధపడకండి మీకు కష్టం పోయింది అదృష్టం కాదు... పోయిన డబ్బు పదింతలు తిరిగి వస్తుంది అలాగే చూడండి..... 👍👍👍
హల్లో హై నేను ఇ స్కామ్ ని అనుభవించాను,,,కాని డబ్బులు ఒక్క రూపాయి కూడా ఎన్వెస్ట్ చేయలేదు.. రోజు 22 టాస్క్లు కాప్లిట్ చేసి ,వాళ్ళు ఒకొక్క టేస్కు 25 రూపాయలు చొప్పున 250 రూపాయలు ఇచ్చేవారు అవి మాత్రమే తీసుకొని ఊరుకున్నాను...వాళ్ళు 1000 రూపాలు పెట్టుబడి పెట్టామన్నారు .కాని నేను మల్లి వాళ్ళేకి అప్పుగా అడిగేవాడిని...అంతేగాని వాళ్ళు చేపింది అసలు వినలేదు... మీరు భయపడకుండా స్టాంగ్ గా ఉండండి...ఇప్పుడు జాగ్రత్త పడండి..
Really you are great! Thanks for sharing this video and helping others! 🙏🏻
I earned 800+500+600+900 from scammers in 4 times.
Pls reply
మీ ఇద్దరిలో ఉన్న గొప్ప విషయం ఏమిటో చెప్పనా మీరు ఒకరినొకరు నిందించుకోవడం లేదు అది చాలా అదృష్టం
Good
Yes
@@swathiswathi4404 tq
@@swathiswathi4404 కష్టకాలంలో ఒకరికి ఒకరు ఉండటం ముక్యం
Please ee video ni andaru farward cheyandi friends and please subscribe this channel
ఇంత ఘోరంగా మోసపోయినా ఒకర్ని ఒకరు నిందించుకోకుండ,మీలా ఎవరూ మోసపోవద్దని ఇలా వీడియో చేయడం రియల్లీ గ్రేట్!
Eddaru baavi loo duukindru bro ..so eddaru...eedaali..😂😂
Correct
ఇద్దరు ఒకరికి ఒకరు ధైర్యంగా తోడు గా ఉండండి, ఏ ఒక్క క్షణం లో కూడ మీ ఇద్దరూ ఆత్మ స్థైర్యం నీ కోల్పోవద్దు, సమస్యని ధైర్యంగా ఎదుర్కొండి...
🤪🤪
మీలాగా వేరేవాళ్ళు మోసపోకూడదు అని మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతం.. salute..
మీకు జరిగిన నష్టం వేరే వాళ్ళకి జరగొద్దు అని వీడియో చేశారు మంచిది ఎవరైనా ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి కష్టపడకుండా అంత ఈజీగా ఏమి రాదు అత్యాశకు పోతే ఇదే జరుగుద్ది👍👍
Real bro
Yes. Aasa paddaru, dhoola theerindhi
Already I played this game I got 1000 and deleted my telegram immediately
Yes
Yes true .. enduku antha atyasa..
Great intha బాధలో కూడా మిగతా వాళ్ళకు జాగ్రత్తగా ఉండమని చెప్పారు.. thank u broo ee msg ఇచ్చినందుకు
Kani okati .bro task ani cheppi manuku kanisam avgahana Leni subject lo participate cheyadam correct kadu ..😮😢
మీకు నష్టం జరిగిన వేరే వాళ్ళకి మీలా జరగకూడదని వీడియో తీసి పెట్టారు థాంక్యూ బ్రదర్
నాకు బాధగా ఉంది.... ధైర్యంగా ఉండండి... మీరు కోల్పోయిన amount సంపాదించుకోగల సామర్ధ్యం మీకు ఉంది
అత్యాసం మోసానికి దారితీస్తుంది ... ధైర్యంగా నిలబడితే మళ్లీ ఆ డబ్బు సంపాదించుకోవచ్చు
ఈ వీడియో చూసిన తర్వాత నాకు కూడా a scammers nannu approach kawadam nenu తెలివిగా వారి వద్ద 200 పొందిన తర్వాత వారిని బ్లాక్ చేయడం జరిగినది....మీకు థాంక్స్🎉🎉🎉
Em app anna
Memu kuda 360 rs amont vachaka block chesam scam ani thelisi
@@Pilla_Harshini ఎం app
500rs kottanu
Same here..... Naku ala calls vacchay.... But 200 thisukoni block chesesaa in telegram and whatsApp......... 3 times ala jarigindhi, malli approach ayyaru na name age marchi cheppa, vallaki mandi, y ur giving wrong info ani fire ekkipoyaruu..... 😂
Education is not important in life, having common sense is most essential
Common sense ఎట్లా చెప్పు, ఆ scam ఒక జూదం లాంటిది, ఆమె అంత చెప్పిన తరువాత కూడ ఆ 3,80,000 వేస్తే 5,60,695+3,80,000 వస్తాయి కదా అనుకున్న వాళ్ళు (ఈ Video view చేస్తున్న వారు) ఎంత మంది ఉండరు?
@@vishnu6398 adey common sense antey, they had multiple chances to realize it was a sca,m, but they decided to "invest" more.
Common sense and all won't workout here, in this type of scams.
Scammers won't give time to turn your head, to keep you fully focused to repeatedly invest with them.
That's what common sense is, why would an unknown entity give you 30% returns that too with you doing some tasks ? Thats common sense for you. The most underrated skill a human should have " common sense "
Education thone scam chesaru villu
అందరూ అనుకుంటారు..... ఇల తెలివిలేకుండ ఎలా యిచ్చారు ఆని... కానీ అవతలివాళ్లు ఆ డౌట్ రాకుండ లాగుతారు.....మనం పడేవరకు తెలియదు
@@ashoksanivada3774 correct bro
నిజమే అండి
@m😢ylifemychoice_Sahithi
😂 ohoo...avathalodu dabbulu lageyadam start chesinappude ardam avvali 😅
చాలా బాగా చెప్పారు sir/madam మీరు మోసపోయారు మీ లాగా ఇతరులు కూడా మోసపోకుడదని చాలా బాగా చెప్పారు మేడం .
You tube ద్వారా ఇంత మంచి విషయాన్ని తెలియ జేసినందుకు వందనాలు.
దయచేసి బాధపడకండి దేవుడు ఉన్నాడు.
మీరు మనోధైర్యం గా ఉండండి. 😢 మీకు ఒక పిల్ల ఉంది . డబ్బు ఎప్పుడైనా sampadinchachu but pilla ki meeru తోడుగా ఉండాలి. ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వదిలేయండి. మీరు చల్లగా ఉండాలి. ❤
ఎదురుగా గున్న వాళ్లని నమ్మి పోరాటానికిడా సాయం చేయటం, కంటికి కనిపించని వాళ్లని మాత్రమే నమ్ముతాం, అదేంటో విచిత్రం.
Yes brother
Meeru cheppedi vintunte exact na situation kanispistundi same tasks same video reviews to trap chesaru...nenu 1lakh 80 thousand pogottukunnanu inta telivinlekunda ela mosapoyav ani andaru antunnaru kani mosapotunnam ani manaki teleekundane mosam chestaru endukante video task amount ventane vesestaru mee video oka one month before chusi unte nenu mosapoyedanni kademo mana bad luck em chestam aa dabbu nadi kadu ani mind lonchi teesesanu mee kashtam mundu nadi chaala chinnadi dhairyamga undandi devudu edoka margam chupistadu inka 90000 appu teerchali nenu life lo oka lesson nerchukunnam anukovali meeru video chesi manchi pani chesaru all the best for your future meeru inka chinnavalle chalaa future undi meeku intakante ekkuva dabbu sampadistaru mee babuki aasissulu
Eppatiki jarguthunayi me valla vedio valla andaru chusi save avuthunaru meru fast ga recover avali ani god ki pray chesthanu
ఎవర్రా మీ ఇద్దరు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు...
సర్లే కానీ, నష్టపోతే పోయారు. ఇంకెప్పుడు ఇలాంటి షార్ట్ కట్స్ కి వెళ్ళకండి. ఒక బ్రదర్ కామెంట్ లో చెప్పినట్లు, డబ్బులు కష్టపడితే వస్తాయి కానీ షార్ట్ కట్ లో కాదు.
మీకు జరిగిన ఈ సంఘటన మా అందరికి ఒక గుణపాఠం కావలి.
మీరు జాగ్రత్త. గుండె ధర్యం కోల్పోవద్దు.
Ma husband frnd same Mosa poyadu bt 25 k only alart ayyadu AC no ventane cancel chesasadu
Believe in jesus and forget the investment and start new life. May God strengthen you 🫲
ఒకటి చెప్తాను బాగా అర్థం చేసుకోండి కష్టపడకుండా ఏదీ మనకు రాదు ఎవరైనా కష్టపడకుండా డబ్బులు ఇస్తాము అని అంటే అది ఖచ్చితంగా మోసమే అవుతుంది అలాంటివి నమ్మవద్దు
Chippa daniki esy Anna edaina kaani kavalani cheyaro
Avunu anaa...
Super bro
Yes. You are 100/-Correct. Educated people also fall thease type of frauds
100% మీ అథ్యాష వల్ల 10 lacs నష్టం వచ్చింది.....నా ఓవర్ కాన్ఫిడెన్స్.......వల్ల జరిగిన నష్టం....... Blind risk తీసుకున్నారు
Don't say like that
Time alaa cheyuathundi
మీరు ఇద్దరు మిగతావాళ్ళు కళ్ళు తెరిపించేరు. మనస్సులో ఎంతో బద్ధ పెట్టుకొని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు
tq యూట్యూబ్ లో
ప్రెసెంట్ ఇదే బెస్ట్ వీడియో❤
మీలా మరొకరు మోసపోకూడదు అని ఇలా మోసాన్ని అందరి ముందూ పెట్టిన మీకు ధన్యవాదములు, ఇదే విధంగా చాలా మోసాలు జరుగుతున్నాయి.అన్నీ ప్రజల ముందుకు తీసుకురండి.అదే మీ డబ్బు మీకు తెస్తుంది.
Thinking lo unna ....eppudu mee video chusaka clarity vachindi thank you bro
Be strong. .don't worry.god will safe u definitely
Same scam bro 6000 poguttkunna
Ne account freeze indhi 15000 kadithey unfreeze chestha annaru mi video chusa
Inka aapesa 6000 tho tq..
Naki kuda ilane ayyindi
Asal vallani ela pattukuntaru sir
Nenu 7000 pogotukunna
@@madakamarunkumar1071 which app
Bank account tho emina problem untundha
ఇదే మెసేజ్ నాకు వచ్చింది. నా మైండ్ ఒక దానికి ఫిక్స్ ఐపోయింది. ఎవడైనా ముందు ఎర వేస్తాడు తర్వాత లాగుతాడు అని చదివాను. So ఇలాంటి వాటికి అసలు రిప్లై ఇవ్వకపోవడం మంచిది.
100/కరెక్ట్ బ్రదర్
నిజంగా మీకు చాలా థాంక్ యు బోత్ అఫ్ యు మంచి విషయాన్ని షేర్ చేసినందుకు
Same brother మేము కూడా recent గా 7-ELEVEN అనే scam లో ఇలానే మోసపోయాము, ఇలాంటి ఆన్లైన్ scams ని ఎవ్వరు నమ్మకండి, ఎవ్వడూ మనకి free గా ఒక్కరూపాయి ఇవ్వడు, and thankyou for creating this video raising awareness, God bless you 😔
Enni pettinav bro entha lose ayyav
Iam also scam in 7-Eleven 😭.but iam not lose my investment amount. Only lose my commission Amount 50K+.
@@rajinkumarsunkari7897 hi bro myv3ads lo chestara mobile work
నేను కూడా 30000/- లాస్ అయ్యా, సేమ్ నకూడ అలాగే పే చేయమన్నారు, నేను అక్కడితో స్టాప్ అయ్యా .. ఎవరు నమ్మ వద్దు అలాంటి లింకు లను ..
Broh bank account emina risk undha amount pay chestey
Ok bro
@@PallaSukumarbaba No, Em Risk Undadu
😢😢😢😢nenu kooda
నేను కూడా ఇలాగే నష్టపోయినా.. ఇలాంటి స్కాం లలో ఎవరు చేరవద్దు.. మీరు ఇలా మరొకరు నష్ట పోవద్దని ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు మీకు..
Cyber crime valani approach ayyara, meeru elanti complaint ichara?
9000 thousand kosam 10 lakhs loss iyaru, here iam aslo in same situation, at that time our mind set will be like difficult to understand.
Nenu trading lo 7lakhs pogatta job kuda ledu loans kattaleka picchi lesthundi
Marriage ainda bro niku@@nareshmanchala-f4d
@@nareshmanchala-f4d7 lacks ante enty bro a job lekunda ela pettinav anni dabbulu konchem alochinchalsindhi
1 lack tho My v3 adds lo pettina neku monthly salary vasthundde ga bro
Yes
Ayya.. Amma meeku 🙏🙏🙏🙏🙏 ee story vingane naaku jeevitam meeda virakthi kaligindi.. God bless you
Miru vedio chesi cheppina tarwatha chala mandhi respond iyyaru. 😊. Manaki bayam. Mosapoyam ani cheppukovataniki. Society blaim chestaadhani. Kani miru ventane bayraki chepparu. Well done
ఇ స్కామ్ విషయం ఇతరులతో పంచుకోవడానికి మేరు చేసిన ఈ వీడియో మెచ్చుకోదగినది. మీకు కృతజ్ఞతలు , ఇది ప్రజలకు అవగాహన కల్పిస్తుంది
I loss 3 lakhs this month now i check ur video after my loss.. ఇంకా దానికోసం ఇంకా 421000 వెయ్యమన్నారు..ఈ వీడియో చూసి జ్ఞానోదయం అయ్యింది
@姐小-v3t yes Andi they said eucoin ..but that is fake
@姐小-v3t mee id enti ala వుంది
I'm also lose my money 272800
Navi kuda alane poyay
@@lalithakurumoju7370 మీది ఎంత money పోయింది..విచిత్రం ఎంటి అంటే మొదట 8000 అన్నపుడే అనుమానం వచ్చింది అయిన తెలివి రాలేదు మూడు లక్షలు పోయాక అర్దం అయ్యింది మోసం జరిగింది అని
.ఈ వీడియో చూడక పోతే ఇంకో నాలుగు లక్షలు పోయేవి
సేమ్ మాది కూడా లవ్ మ్యారేజ్,ఏవరి హెల్ప్ చేయకపోయినా ఫర్వాలేదు,మా అప్పు తీరిపోయి నా పిల్లలు నేను, నా భర్త
బ్రతికి ఉండాలి విశ్వానికి శతకోటి వందనాలు చేస్తున్న ఫ్రెండ్స్, మేము కూడా 2లక్షలు మోసపోయి ఇప్పటికి మిత్తిలు కట్టలేక చావలేక బ్రతుకుతున్నాము, ఫ్రెండ్స్ సాయమే మాకో వరం అనుకుంటాం.
Same to same 😢😢😢😢😢 love marriage,money mosapovadam,appu thisukovadam, monthly intrest tho kalapadam intlo gadavadam total 4 lakh loss lo vunnam 😢😢😢😢😢😢
ఒక సారి vinay kuyya dare series వారిని కలవండి. చిన్న క్లూ తో డొంక కదిలిస్తారు. ఎవరిని కలిసినా ఫలితం ఉండదు.
Yes Its true❤❤
Ala dheni gurinchaina chesada vinay kuyya dare series
Vinay kuyya dare series evaru.. Sir
మన అత్య ఆశ వల్ల మోసపోతున్నాం మనం ఒకటి ఆలోచించాలి వాళ్లకు లాభం లేనిదే మనకు సహాయం చెయ్యరు మన బలహీనత ఎదుటి వాళ్ళ బలం అని గురుతు ఉంచుకోవాలి
Excellent Vedio meru చేసింది... 🙏
Scam గురించి చాలా బాగా చెప్పారు ఇలాంటి scam చాలా జరుగుతుంది 🙏 meru mosa పోయారు కానీ chala risk 🙏
అమ్మ వింటుంటే హార్ట్ ఎటాక్ వచ్చేలాగా ఎందుకంటే మా పాప కూడా 40,000 పోగొట్టుకున్న అని చెప్పింది కానీ ఇది వింటుంటే చాలా లక్షలు పోయినాయి అనిపిస్తుంది
Madam nejam chepalante 40 to 60% indians are fall under trapped and lost 30laks to 60 laks even 1 cr also becsuse of these scams memu update chesena mamalne thetaru madam we took lite
Anna 4 months back poinai naku ☹️☹️☹️ 9000
Every day everyone should read online Eenadu news and get u know cyber scam related matter.u aware cyber scams
Yavaru ayyina number pettandi ayya punyam vuntundhi 😅
App lantidha leka direct watsapp lo nmbr vasthe ela money send chesaru 😢 konchem think chesthe bagundu vattiga konni lacks lose chesukunnaru edaina profes unnavi nammali online job
అన్నా మీరు ఎంత డబ్బు పోగొట్టుకున్న ధైర్యంగా ఉండి వీడియో చేశారు అలాగే ధైర్యంగా ఉండండి మీకు అంతా మంచే జరుగుతుంది
ashaku haddhu undali - Dhurasha dhukkaniki chetu - THANKS FOR SCAM DETAILS
మీరు చెప్తుంటేనే బయమైతుంది sister.. మీరు చాలా ధైర్యం చేసినారు.. ఇప్పుడు మీరు పెట్టిన వీడియో వల్ల చాలా మందికి ఇలాంటి తప్పు చేయొద్దు అని అర్ధమైతది great sister మీరు.. ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి బ్రదర్ and సిస్టర్.. మీకు knowledge ఉంది..
Ore avulega,.. vallu love marriage chesukunnamante nuvvu bro and sister antaventira.
@@Mvramma thu em manishivi ra nuvvu.. First respect ichi reply ivvatam nerchuko.. Nuv maryadha ga reply ichi unte ippudu na reply kuda manchiga undedhi.. Memu ma frnds lo kuda telisina vallani wife and husband's ni anna, akka ani pilustam andhulo thappu em undhi 🤦♂️🤦♂️🤦♂️.. Chala mandhi girls kuda brother wife ni kuda akka ani pilustaru.. Nenu pettina comment lo niku idhi pedha thappu laga endhuku kanipistundhi???.. Warning:: ippudu nuv iche reply maryadhaga undali..
@@369telugutechworld nenu verri pushpanni chusanu.. pichi pushpanni kuda chusanu.. kanee rendu kalipi ippude chusthunna.. nuv keka bro akka chelli annayya.. nuv jamakaya gadivi ayyi vuntav.. andhuke varasalu theyliyatam ledhu..mundalni dhengataniki velli akka akka ani alavataipodhemo neeku.. konchem varasalu correct ga nerchuko ra yerri vengalappa..
@@369telugutechworldsprrr andi
నేను 1k వరకు ఇన్వెష్ట్ చేశా 1400 ఇచ్చారు మొత్తం 900 సంపాదించ. తర్వాత fake అని ముందే తెలుసు అందుకే నేను బ్లాక్ చేసి రిపోర్ట్ చేశా
Same
Super …
Same nenu kuda alane chesanu 3 times
@@ramyasree3210 మంచి పని
Good job
Yes. I also suffered with this type scam. I lost 20k one year ago. I suggested that All of you please be aware about such scames. Don't click unwanted links and don't reply to unwanted emails and messages.
My bitcoin recovery would never been successful without your support and hard work. I'm lucky to work with someone as amazing and talented as you ZOPBRIELLA I know you can do it, keep up your great work in the future. You are the perfect example of a kind dedicated person
Nenu kuda 3lakhs loss ayyanu job istha ani cheppi mosam chesaru cyber crime ki complaint chesina pattinchukoledu na gold motham bank lo petti 3lakhs icha na situation bad job vasthey life settle avthadi anukunna but I lost 😢😢😢😢😢
BROTHER. Where are you living
@@MaxeneSantiagohi bro just 12000 investment tho montly 10400 sampadinchachu intrest unte chepandi
@sandheep129 how
Today also I experienced I lost 2l 😢😂😂😂
@@sandheep129 bro detailes cheppava
Naku first 150 vachindhi ika chalu ani quarter madhu thisukoni thagi padukunna 😂. Don't trust any unknown person's in money matter 😊
Very good bro nenu chesanu naku 450 ragane vallaki tata bye bye cheppi Anni delete chesa nenu chala sarlu chesa kani naku money ragane vallanu block chesi group lo nundi left ayipoyi group motha delete chesa
Re number eevuh
Me too
thagubothu 😮
Me too Same bro...150, 150 Ala 6000 varaku earn cheysanu... Yeppudaithey investment cheyamani antaro akkadtho stop cheyseystha... 😄
Same scam.. Naku 12000 losss.. Ne account freeze ayindi 30000 pampithe unfreeze chestham annaru... Motham amount vachesthindi annaru.. Eroju pampali ani appu chesa.. Me video chusaka 12000 tho apesthunna.. Thnq for ur video
Idhay story chepparu broo😢😢😢
Good bro 30k save cheskunnaaru
Same happened to me
I lost same to same in trading in teligram 35000😭😭😭😭😭
Hi ,have you intimated in crime branch ,any response from.them
నేను కూడా 12000 మోసపోయిన తర్వాత బీర్ తాగి సళ్లవడి ఊరుకున్నా అప్పటినుండి అలాంటి వాటి జోలికి పోవట్లే 😂😂😂😂😂
@Sayee__ KF STRONG FROM NALLAPOCHAMMA WINES ALONG WITH CHICKEN FRY BEER WORTH 160/- CHICKEN 100/- 🤗🤗😂😂
Karimnagar ha🤣
@@rakeshdasari7604 antha correct yetla cheppinav broo 🙏🙏
😂😂😂@@SrikanthSadimelaVlogs
నేను 7000 నష్టపోయా భయ్యా 😭😭😭😭
Loss aithe ayaaru but miru chesina tappu telusukunaaru and vere valu ala scam kavodhu ani miru korukunaaru... great...and me madya bonding & okarinokaru ardam cheskovatam ...chaala goppa vishayam
Nenu 30k pogotukunaa inkaaa amount add cheyamanaru na valla kadu ani vadilesaa evariki chepalo ardamkale ur really great tq for d awareness
Nenu kuda 45k loss iyanu bro. Stupid part time jobs, asalu nammakudadhu. yemi cheyaleka ,malli kastapadi job chesi earn chesanu. Don't trust these kind of jobs. Great information above youtubers
35 k here
35k 😢😢😢😢
Govt waste. ఇదంతా ప్రభుత్వ అధికారులు involve అయ్యి ఉన్నారు. ప్రజలారా జాగ్రత్త
😂
😂😂😂
bjp govt
@@sinudmpt pachakamerlu unnodiki lokam motam pachaga kanipinchindata ala undi.just govt bjp but rules amalu chesedi adikarulu so aha adikarulo chala varaku non bjp means mostly converters unnaru they are aunti bjp and aunti India.
Exactly..even I thought same when I tried to complaint on this issue
Exactly naku kuda jarigindi bro mi video choosaka same jarigindi and mi video choosaka inka doubt vachedi telegram lo join avakunda quit ipoyanu. Same example tasks icharu 150/- vachindi. Miku telegram lo join avandi ani code kuda okati icharu adhi receptionist ki chepamanaru nen inka doubt vachi same alaney pothundi ani quit ipoyanu. Tq bro mi vala nen na account save chesukogaliga. Inka ee scam active loney undi soo evru temp ayi proceed avakandi brothers and sisters.
Same for me bro😢😢
Same nenu ee roju 30k loss ayya sister daniki mundu me vdo chusina ee roju night happy ga padukone vadini yemo 😢😢😢😢😢
😥🥹
ఉచితంగా రావాలి అనుకుంటే ఇలాంటివే జరుగుతాయి... అంత అమౌంట్ తెచ్చి వాళ్ళకి పెట్టె బదులు మీరే happy ga ఉండచ్చు.. Any way.. ఐపోఇంది.. Inka చేసేదేముంది... 😔
Thankyou for your valuable information sir & madam. Stay strong.
Same Naku kuda jarigindi bro teligram admin receptionist ani youtube channel subscriptions cheste 50 ichi ala 2k send chey annaru chese inka 3k vachindi malli 5k send chey annaru naku inka dought vachi response ivvaledu vallaki aa 3k tho enjoy chese inka
ఈ వీడియో ఒక 15 రోజుల ముందు చూసి ఉంటే నేను నా 1.5 lack save చేసుకినేవన్ని same spam model andi 😭😭😭😭 నేను కూడా సైబర్ complaint echanu time పట్టుద్ది investigation చేస్తున్నాం అంటున్నారు😭😭😭😭😭😭
Em app lo loss ayyaru bro
Nenu kuda bro 4 dys lo 20 k... After aap esa ardm aindi
Nenu kuda e vedio ten back chusente 5000 save avudunu
సిస్టర్ మీరు బాధ పడుతున్నారు ధైర్యంగా ఉండండి ఆ దేవుడే మీకు సహాయం చేస్తాడు😢
Devudi elaane help chestadu. Inka devude antunnav brother
😂😂😂😂vallu aripuk lu
Scammers gurinchi kuda telidu
Vellaki UA-cam channels okati vellaki
Don't be harsh in your words
@@BGMIINDIA2898netthi meeda shani kurchunnapudu, elantive avuthai. Edi avarikaina jaragochu. Mundu profit kosam invest chestham, tharvatha lose recover vheyadaniki inka invest chestham.
Exactly, i was also dragged into the same scame in March-2023, i filed a case in hyderabad, gachibowli cyber PS. but no use, I suffered to feed my childrens even, i cried in office both room and so many time, by this pressure i lost my job also and faced so many fanacial issues, still i'm facing, my best suggestion is dont expect any money back. police will not do any thing, they simply file the case and kept in a carner. even they don't give the proper anser for our doubts and question. pls forget it and start a new life with new hopes.
Nenu june 21st mosapoyina case withdrawal chesukovachaa andi
Bro 4k lose ayyanu
మీరు మాట్లాడుతుంటే మాకు కూడా ఏడుపు వస్తుంది అండి ఎంత కష్టపడి ఉంటారో డబ్బులు సంపాదించడానికి ఇలాంటి వాళ్ళని తప్పకుండా బయటికి లాగానే మేము కూడా లక్ష రూపాయలు పోగొట్టుకున్నాను నేను టైలరింగ్ చేసి పది పది కూడా పెట్టి మొత్తం అడగండి ఎంత నష్టపోయాను అంటే ఇప్పుడు అసలు ఇల్లు గడవడమే కష్టంగా ఉంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ అది ఎట్లా గా ట్యాక్స్ పెట్టాలో తెలియదు దీనివల్ల మా ఇంట్లో గొడవలు లక్ష రూపాయలు పోగొట్టుకొని గమ్ముగా ఏడుస్తారు తినకుండా ఇంట్లో చనిపోతే బాగుంటుంది అనిపిస్తుంది
Don't be disheartened
థాంక్స్ అండి నేను కూడా అలాంటి వంటి బాధపడ్డాను కాబట్టి నీ బాధ ఏందో నాకు తెలిసింది ఇప్పుడు నాకు ఎవరు ఓదార్పు నిచ్చే వాళ్ళు లేరు మీ కన్నా ఇంతమంది చెప్పారండి ఆల్ ది బెస్ట్
@@RamasubbammaPoojala-bt8xx 1 lakh na, a scam andi?
Very brave meeku jarigina anyayam andariki chepparu I hope meeru entho kontha loss nundi recover avvali
మనిషికి ఆశ వుండాలి కానీ అత్యాశ వుండకూడదు మీరు కష్ట పడి సంపాదించుకుని బతికే వాళ్ళు ఇలా చేశారు
అంటే దానిని ఆశ అని అంటారు లైఫ్ లో ఒక్కటి గుర్తు పెట్టుకోండి డబ్బులు
అదిగారుఅని అంటే అందులో మోసం వున్నది అని నమ్మాలి.అంతే మీకున్న స్థితి మీరు మోసపోయే లా చేసింది ఇంకెప్పుడు ఇలా చేయరు అని అనుకుంటూ వున్నాను
T.c brother
God bless you
It is difficult time for both of you, but this is realty , both of you should be strong to face the situation.
నేను కూడా 20000 lose అయ్యాను
Even if I have also lost 158000.When i saw this type of also I am also fed up.This thing hurt me more.I am unable to know your language but I am supporting you.
@@hemalakshmi2784 same brother boston pvt limited company work from home job
సేమ్ మెసేజ్ నాకు చాలా సార్లు వాట్స్అప్ వచ్చింది.
నేను రెస్పాండ్ కాలేదు
Same bro
Aa number pettandi bro nen respond avutha
Tell me number
@@AnilGuntagari ఆ నెంబర్ నేను డిలీట్ చేసేసాను
Naku kuda vochindi ventane block chesesanu🥺😓
మోస పోయామని బాధ పడదు ఇది ఒక గుణపాఠం షార్ట్కట్ లో డబ్బులు సంపాదించే అవకాశం వుందని సరే మీరు జాగ్రత్తగా ఉండండి దైర్యం గా ఉండండి 🙏🙏
నాకు కూడా ఇలా 6 months బ్యాక్ వచ్చింది but నేను 1 review ఇచ్చి అమౌంట్ పంపండి లేకపోతే పోలీస్ కంప్లీట్ ఇస్తా అని చెప్పాను ఫోన్ లో నెక్స్ట్ నుంచి no రిప్లై
already chappyamu vallu lite tisukunnaru
Mee money ravu r ravachu (meeru badha padakudadu ani raavachu Ani pettanu sorry)kanee ee msg andariki telisela chesi goppa help chesaru ..chala Mandi teliyaka ee traplo padipothunnaru...meeru ika nundi ilanti vaatiki dooramga untaru...Mee family ❤️🙌🙌🙌..ee vedio chusina vaallu mosaporu ika .. life lo mistakes andariki untayi .. Mee ee chinna ..(chinna ani enduku vaadanu ante meeku inkaa pedda amount ke vesaru vaallu so)problems tho experience ayyaru..👍 meeru set aipotharu ❤️God bless you 🙌🙌🙌🙌...malli
మోసం చేయడం వాళ్ళకు సరదా కావచ్చు కానీ మనం మాత్రం మోసపోకుండా ఉండడమే మన నైజం
Super madam and sir,mimalli adolaga chustaru anukola bad dession thisukola badhavachina thitukola nivalle ani,vere vallu mosapokudadu ni chesaru great,chala goppavallu
You people r great. Ila vidoe pettadani kooda chala guts undali. ❤
ఇలా చాలామందికి జరిగింది దయచేసి ఇలా నమ్మి మోసపోకండి కొందరికి వేళల్లో పోయాయి కొందరికి లక్షల్లో పోయాయి సో జాగ్రత్తగా ఉండండి వీటిని నమ్మకండి ఈజీగా మనీ వస్తుంది అనేది అబద్దం అలాంటి వాటిని అస్సలు నమ్మకండి
Same naku kuda jarigndhi Sir
Nenu ala chesanu kani marchant task cheyaledu
150/ rs teesukoni silent ga vunna
mee too same
Mee too
Mee to same
Without their office. address.without visiting their office never trust any one
I also deposited 1000 , they sent 1420, thank you for making this video. I am ending now thank you so much
😂
Don't make transaction with them bro..Once cyber complaint is raised there might be chance that You r account might get tagged in the case and it can be frozen by police for investigation. So don't loose your peace of mind for small amount
@@nirmal886 true
Aa no. Ivvu bro nenu try chesta
😀😀😀
Ila antuna emi anukokundi ..scams chusthunam daily educate ayi kuda ela nammuthunaru asalu ilanti scams asalu 70% nammi mosapoye valalo educated valle untaru.
Don't believe anything blindly, without hardwork we cant gain money easily.
But thanks for this video and be strong both of you.
ఎక్సప్లయిన్ బాగా చేస్తున్నారు.❤ ఏది జరిగిన మన మంచికే అనుకోండి అంతా శివార్పయామి 🙏🙏🙏🙏
Enti madam ela mosa poyara.. nenu aythe vala dagara chala amount kotesa... valu first mana account ki 150 vestaru, avi nenu raledu ani enno sarlu double double times veyinchukuna.. ala nenu 3500 daka sampadincha... oka rupay kuda katale... valu nannu book chedam ani cheppi malli malli try chesaru... vale book ayaru , malli message cheste inko 150 ki waiting
Aslu entidi andi naku koncham chepara
Same bro. Nenu kuda
NV grate bro
Super sir meeru. Meelaga andaru cheste elanti vallu avarini mosam cheyyaleru.
Same nenu kuda ilane chesanu oka sari aythe na account details ivvagane patha vadni ani immediate ga nannu group nundi remove chesaru😂 job iche vadu apudu money adgadu ade logic
మీ ఈ వీడియో వల్ల ఒకరిని నేను సార్టింగ్ లోనే వారికి వివరించి కనపడడం జరిగింది, థాంక్ యు
Antha money loss ayyaka kuda ventane come back ayyi video chesaru.. Chalaa great andi meeru
Ekkada video valla meeku laga eavaru mosaporu plus e video valla meeku benifit avthumdi.. Capability unna persons meeru
Never give up andi start again to rebuild your financial paths.... Valu mosam chese vidhanam undi chusa adoka brahma vidhya.. Avii eakkuva nigerians chestharu.. Delhi lo untaru vallu
Meeru dhiryam ga undamdi
Eala bayatapadalo alochimchamdi.. Bhagavanthudu manaki manishi janma prasadimchadu... Amtha kanna em kavali andi.. Chala untai darulu. Eappudu okela undadhu kada madyalo vasthai etuvamtivi.. Padda vadu chedda vadu kadu.. Chala mandi chala rakaluga matladatharu... Meeru mathram me self tho mathrame matladi nirnayam thisukomdi.. Dont get cheated by society.. First end of life aypoyimdi anukomdi.. Second innings start cheyamdi... Dabbulu ayithe ravuu.emdukamte mee laga cyber attack badithudini...
మనోధైర్యంగా ఉండండి సంపాదించుకుంటారు ఈజీగా మీరు మళ్ళీ డబ్బు సంపాదించడానికి ఇది తొలిమెట్టు
I got the same message but I didn't not join., and informed to the CYBER CRIME. THEN THEY SUGGESTED ME NOT TO JOIN. I BELIEVE THAT WITHOUT HARD WORK WE CAN'T ACHIEVE SOMETHING EASILY, EVEN MONEY ALSO.
Bro Love from Karnataka❤
Feeling so bad 😢
Be strong ✨💪 God bless
మీరు ఇక వాళ్ళకి one rupee కూడ వేయకండి.. మీరు సైబర్ crime ని consult అవ్వండి.. మీ లాగ ఎవరికీ కావద్దు అని అనుకుంటున్నరు చాలా great మీరు 🙏🙏🙏🙏.. ఆ దేవుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్న నేను 🙏..
Cyber crime vallu kuda not possible to solve annarandi_payment accounts ki transfar aypote em cheyaleranta_hold lo unte chance untundata_nenu mosapoya😢😢
I am very sorry for your loss. I believe many people will watch this video and will wake up.
అయ్యో పాపం దేవుడా ఏంటి స్వామి వారికి దైర్యం కలిగించి 😢😢😢😢😢😢 god bless u Anna
Asalu mee hus lanti vallu assalu world lo vundaru meeru chala great andi intha supportive assau vundaru
Yes ❤
Elanti vallu naaku 3-4 times tagularu😂... 2k dhaka profit vachindhi eppati varuku😂.... Tarwata vallu dabbulu invest cheyamannappudu block chesi minga😂
Same
Same
Same
Nakuda jarigindhi but nene investment cheyale only review ki amount tiskunna... investment cheyale ani group lo nundi tisesaru...
Dabbulu evariki urike ravu...
మనిషి అవసరం ఎంతవరకైనా సరే తీసుకు వెళుతుంది, ఇదే పద్మవ్యూహం.
I'm sorry for ur loss... Thank u so much for educating others inspite of ur loss
And mainly e process oka scam ani telusu gaani... Valla process ila untundi ani chala clear ga explain chesaaru..
Mee valla chala mandi e trap lo padakunda safe ayipothaaru.. 👏👏
Naku kuda same telegram lo ela vachindi 150rs credit ayaka invest cheyamanaru paid task ani cheppi kani nenu skip chesi block chesanu. Tq information share chesinankudu.
Meeru openga chepparu that's great mee valla inka kontha mandhi scam avvakunda chusukuntaru
yendhuku thidataru brow meku nyayam jarugudhani social media yenchukonaru andharu Melaga problems face cheyadhu ani chesaru true heart medhi
చాలా మంది వున్నారు ఇలా..బట్ వాళ్ళ దగ్గర మి అంత అమౌంట్ లేదు కాబట్టి బతికిపోయారు
మీరు ఇలా వీడియో చెయ్యడం చాలా మంచిది
Navi 20k poyai indulone but nak vacchay kuda
@@ravirockdhfm124ela vachhayi bro profit?
నేనైతే బండ బూతులు తిడుతున్న..ఐనా మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు...అందుకే అంటారు అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది...... దురదృష్టం తలుపు తెరిచే వరకు కొడుతూనే ఉంటుందని
Bro I am really sad about your family. Almost ilane Naku 4 years mundu jarigindi.
5 L loss ayyanu. Danini cover cheyadaniki malli appulu palu ayipoyanu. Naa life 10 years back vellipoindi.
But my wife saved my life.
Inka Appulu kadutunnam .
Oka Amma Abba ki puttina vaalu kaadu
A Lanjakodukulu
Sarva nasanam avutaru if really God is there.
The thing is authorities are not taking action even though fir lodged
Nijam andi. Memu kuda 8.5 lakhs loss ayyamu okadiki ichi. 2yrs nundi court chuttu tiruguthune unnam. Vadu mathram madya madyalo court ki visit chesthadi. Judge tho kalipi andariki telusu maku ivvali ani still judgement radu, vadu maku amount ivvadu. Last ki loans kattukoleka kidney ammukundam anukunna. But naa kid chala chinnadi. Akkada agipoyam
5y back 7L loss
@@bunny2178 same prvlm valu baganay vuntaru god kufa manchi vallakay ila chystaru
Yes sir vaalu nasanam ayipovali nannu torcher petti teesukunaru
మీ జంట ఎంత బాగుందండి...
మీ మధ్య ఉన్న understanding ఎన్ని కోట్లు పెట్టిన రాదు.....
First లో 12000 లాస్ అయింది కదా, అక్కడ వదిలేసి ఉంటే
బాగావుండు, అనిమీకు ఎన్నోసార్లు అనిపించి ఉంటుంది.....
Stock market trading, లో కూడా ఇదే సైకాలజీ ఉంటుంది.........
అయింది అయిపోయింది, అసలు వాళ్ళు indians kadu, నాకు ఇలాంటివి చాలా వచ్చాయి, నేను ఒక్క రూపాయి కూడా వేయలేదు.......మీరు మళ్ళీ strong గా bounce back అవ్వాలి......... బాధపడకండి, ఒక పీడా కలలా మర్చిపోండి...
మళ్ళీ మొదటి నుంచి start చేయండి...... All the best
ఒక్క విషయం. గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు ఫ్రీగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడు....... 👍👍👍
Yes what you told is correct bro
Bro
Last years follow app iam 13k lost don't trust any app
Stay strong brother and sister
మీరు కాకుండా వేరే వాళ్ళైతే ఈపాటికి ఒకరి పైన ఒకరు నిందలు వేసుకొని కొట్టుకు చచ్చేవాళ్ళు.....
జీవితాన్నే కాదు జరిగిన తప్పును కూడా సగానికి పంచుకుంటున్నారు చూడు, THATS గ్రేట్.......
ఇది ఉంటే చాలండి జీవితంలో ఏదైనా సాధించవచ్చు, YOU BOTH ARE SO LUCKY....
ఏం బాధపడకండి మీకు కష్టం పోయింది అదృష్టం కాదు... పోయిన డబ్బు పదింతలు తిరిగి వస్తుంది అలాగే చూడండి..... 👍👍👍
Ayooo so sar but parledu life lessons bro cybr cmplnt cheyndi... Plz me money meku ravali
@@Irah-dasyes bro matured ga think cheyali ilanti situations lo 😢
హల్లో హై నేను ఇ స్కామ్ ని అనుభవించాను,,,కాని డబ్బులు ఒక్క రూపాయి కూడా ఎన్వెస్ట్ చేయలేదు.. రోజు 22 టాస్క్లు కాప్లిట్ చేసి ,వాళ్ళు ఒకొక్క టేస్కు 25 రూపాయలు చొప్పున 250 రూపాయలు ఇచ్చేవారు అవి మాత్రమే తీసుకొని ఊరుకున్నాను...వాళ్ళు 1000 రూపాలు పెట్టుబడి పెట్టామన్నారు .కాని నేను మల్లి వాళ్ళేకి అప్పుగా అడిగేవాడిని...అంతేగాని వాళ్ళు చేపింది అసలు వినలేదు... మీరు భయపడకుండా స్టాంగ్ గా ఉండండి...ఇప్పుడు జాగ్రత్త పడండి..
neevu keka bro super🤣
Em tasklu bro..seriously asking
Emi task. Lu అండీ
i experienced the same bro, i got 300rs from them
@@veenajasti1677 naa chanal chudandi