@@harikab1182 లేదండీ! కటోర వేసవి కాలంలో చలువ చేయడం కోసం వాడేది కాబట్టి నీళ్ళలో నానబెడితేనే నీళ్లను బాగా పీల్చుకొని చలువ చేస్తుంది! ఇలా లడ్డూలు చేయరు...
అవునండీ.. కొన్నిరకాల చెట్ల నుండి వచ్చే ఇలాంటి గమ్ వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఇప్పటికీ చాలామందికి తెలియదు.. అందుకే ఈ వీడియో చేశాను!😊 Thanks for the compliment 🙏
అక్క 🌹🌹🌹 పంజాబీ పిన్నీ 👌👌👌 పిన్నీ తిని ఓ 5 సంవత్సరాలు అయ్యింది. నేను పంజాబ్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటిలో రోజూ ఓ అయిదారు పిన్నిలు తినేవాడిని. నా ప్రియమైన పంజాబీ స్నేహితులను ,వాళ్ళతో ఈ పిన్నీ లడ్డూలను మీరు మళ్ళీ గుర్తుచేశారు 🙏🙏🙏. ఓ వైపు లస్సీ , ఓ వైపు పిన్నీ... ఫుల్ ఎనర్జీ 💪 అక్క 🌹🌹🌹 గ్రేట్ రిసిపి 🌹🌹🌹
ఈ స్వీట్ రెసిపీ వల్ల ఐదేళ్ల క్రితం మీ ఫ్రెండ్స్ తో మీకున్న స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషం తమ్ముడు 🤗 Thanks for ur compliment too🙏
Hi andi... Miru a recipe ayina Sare chala takkuva time lo.... Andariki ardam ayye la chala baga explain chestunnaru.... 3 months nundi nenu mi recipes ni follow avtunnanu.... Chala baga vastunnai.... Thank you so much andi
Hi andi 🙋🏻♀️ మీ అభిమానానికి చాలా థాంక్స్ అండి 🙏 నేను చేస్తున్న రెసిపీస్ కి కాంప్లిమెంట్స్ మరియు వాటిపై మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు సో హ్యపీ అండి ☺️ Please stay connected for more🤝
అవును డియర్.. దీన్ని తెలుగులో కూడా GOND అనే అంటారు! సూపర్ మార్కెట్ లేదా ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ట్రై చేయండి.. లేదా వీడియో క్రింద description బాక్స్ లో లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊
Hi sister🙋good afternoon ... pandug Ela jarupukunnaru sis... exlent recipe prepare chesaru... family lo Mee okkari valla hospital ki vellavalasina avasarame vundadu...mana sister's andaru follow avutuu evariki vare family ki doctors ipotunnaru Mee recipes dayavalla.tq sis mentikurato superb ga chutney chesaru👌Mee tips follow avutuu palaburelu Krispy purnamburelu prepare chesanu sis chala Baga vachhinai Happy ga anipinchindi tqsomuch dear👍❤️❤️❤️❤️❤️🤗
Hi dear 🙋🏻♀️ Good evening.. It's my pleasure ☺️ మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ సిస్టర్ 🥰 Thank u sooo much for each and every lovely word of ur sweet compliment my dear 🤗
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి🤗 నాకు పాతకాలం వంటలన్నా, అవి వండే పద్ధతులన్నా చాలా ఇష్టం! కట్టెల పొయ్యి, మట్టిపాత్రలు ఇవన్నీ ☺️ మీరడిగినట్టు తెలంగాణా సాంప్రదాయ వంటలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను, ఇంతకుముందు చేసిన కొన్ని పాతకాలం ట్రెడిషనల్ వంటలు మన ఛానెల్ లో వీడియోస్ సెక్షన్ లో చెక్ చేయండి 😊 Thank you so much for your love 🥰
అవును డియర్! Edible gum అనీ, Gond అనీ Dink అని కూడా అంటారు...ఇది శీతాకాలం శరీరాన్ని వేడిగా ఉంచి చల్లదనం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది....
బరువు తగ్గడంతో పోలిస్తే పెరగడం కాస్త సులువేనండి! మన ఛానెల్ లో మిల్క్ తో చేసిన easy sweet recipes ఉన్నాయి వీలైతే ట్రై చేయండి! మీరు non-vegetarian అయితే eggs chicken తోపాటు నచ్చిన healthy foods అన్నీ తినండి(ప్రోసెస్డ్ ఫుడ్స్ , జంక్ ఫుడ్స్ కాకుండా)అయినా వీలు చూసుకొని పర్టిక్యులర్ గా వీడియో కూడా చేస్తాను Thank you 😊
శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం దీన్ని శీతాకాలం తీసుకుంటారు అండి, వేసవి కాలం వాడేది gond kathira.. ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్ధం అవుతుంది.. ua-cam.com/video/_ZJ3PP4Rk3o/v-deo.htmlsi=ptBmrK2MtkidXwCb ua-cam.com/video/lP6bxUDBt-I/v-deo.htmlsi=m71B_7uDiCaPIBLM
మీరు ఏదైనా పొరిడ్జ్ చేసేటప్పుడు గ్రైండ్ చేసిన పొడి వేసి మెత్తగా ఉడికించి పెట్టొచ్చు! కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ హెవీగా ఉండి అరగడం కష్టం అవుతుంది! చాలా తక్కువ వేసి పెట్టాలి..
సాలార్జంగ్ మ్యూజియలో మాయమైన పాకశాస్త్ర గ్రంధాలైనా చదివుండాలి.. హైదరాబాద్ సంస్థానంలో మాస్టర్ చెఫ్ లు మీ ఇంటికొచ్చైనా వుండాలి. ఇంకో నాలుగు లైన్లు రాద్దామన్నా రెండుకు మించి చదవట్లేదు కదండి... లడ్డూలు చాలా వుంటాయ్ విషయమున్న లడ్డూలు కొన్నే వుంటాయ్ ఇది అదే....
🤣🤣🤣 అప్పట్లో నిజంగానే మ్యూజియంలో అలాంటి పాకశాస్త్ర గ్రంధాలు మిస్ అయ్యుంటే.. ఇప్పుడు ఈ కామెంట్ చదివినవాళ్లకు నా మీద డౌట్ వచ్చేట్టుంది 😳🙆🏻♀️ అన్ని లైన్లు ఒకటికి రెండు సార్లు చదువుకుని నవ్వుకున్నా గానీ😄.. అన్ని లైన్లకి అంతే ధీటుగా అంతే సరదాగా రిప్లై ఇచ్చేంత పద పరిజ్ఞానం మాబోటి వంటింటి కుందేళ్ళకు 🐰ఎక్కడుంటుంది చెప్పండి😬 థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్ అండి ☺️🙏
ఈ gond ని శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచడానికి, చల్లదనం వల్ల వచ్చే అనారోగ్యాలు రాకుండా ఉండడానికి వాడతారు....ఇది weight loss కి కూడా use అవుతుందని చెప్తారు! Gond Katira summer లో చలువ చేయడానికి వాడతారు 😊
Gond అనేది winter లో వాడుకునేది అండి.. అది నీళ్లలో వేస్తే కరిగిపోతుంది & ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది! ఈ వీడియోలో ఉన్నది gond • Gond Katira అనేది summer లో వాడుకునేది.. అది నీళ్లలో వేస్తే నీటిని పీల్చుకుని జెల్లిలా ఉబ్బుతుంది! ఇది ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది! ఈ వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను.. చూడండి 👇 ua-cam.com/video/aNt37ibK87I/v-deo.html Thank u 😊
@@SpiceFoodKitchen o water lo vesty karugutunda gondh chala thanx andi katora anna gondh anna okaty ani shops lo chepysariki tisukokunda vachysy danini miru link echaru ga amezon lo just endaky cart lo peta mi numdi reply ochaka book chedam ani aga thanq sis
• Gond అనేది winter లో వాడుకునేది అండి.. అది నీళ్లలో వేస్తే కరిగిపోతుంది & ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది! ఈ వీడియోలో ఉన్నది gond • Gond Katira అనేది summer లో వాడుకునేది.. అది నీళ్లలో వేస్తే నీటిని పీల్చుకుని జెల్లిలా ఉబ్బుతుంది! ఇది ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది! ఈ వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను.. చూడండి 👇 ua-cam.com/video/aNt37ibK87I/v-deo.html Thank u 😊
• Gond అనేది winter లో వాడుకునేది అండి.. అది నీళ్లలో వేస్తే కరిగిపోతుంది & ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది! ఈ వీడియోలో ఉన్నది gond • Gond Katira అనేది summer లో వాడుకునేది.. అది నీళ్లలో వేస్తే నీటిని పీల్చుకుని జెల్లిలా ఉబ్బుతుంది! ఇది ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది! ఈ వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను.. చూడండి 👇 ua-cam.com/video/aNt37ibK87I/v-deo.html Thank u 😊
Pregnancy try చేసేటప్పుడు తినకూడదండి! ఇది శరీరాన్ని వేడిగా ఉంచి చలి వల్ల వచ్చే అనారోగ్యాలు రాకుండా చేయడంకోసం శీతాకాలంలో use చేస్తారు....అలాగే delivery అయిన వాళ్ళకి పాలు బాగా పడడంకోసం కూడా వాడతారు 😊
Gond అనేది winter లో వాడుకునేది అండి.. అది నీళ్లలో వేస్తే కరిగిపోతుంది & ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది! ఈ వీడియోలో ఉన్నది gond • Gond Katira అనేది summer లో వాడుకునేది.. అది నీళ్లలో వేస్తే నీటిని పీల్చుకుని జెల్లిలా ఉబ్బుతుంది! ఇది ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది! ఈ వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను.. చూడండి 👇 ua-cam.com/video/aNt37ibK87I/v-deo.html Thank u 😊 from Telugu
👉దయచేసి గమనించగలరు:
వీడియోలో 2:02 దగ్గర గుమ్మడి గింజల బదులు పొరపాటున పుచ్చ గింజలు అని చెప్పాను.. క్షమించండి! Thank u 🙏
yes nenu ade anukunnanu
Mi recipe bagunaye
Same method endakalam lo use chese katori tho cheyocha please reply ivvandi
@@harikab1182 లేదండీ! కటోర వేసవి కాలంలో చలువ చేయడం కోసం వాడేది కాబట్టి నీళ్ళలో నానబెడితేనే నీళ్లను బాగా పీల్చుకొని చలువ చేస్తుంది! ఇలా లడ్డూలు చేయరు...
Wow super akka. Nenu eppudu chudaleadhu e recipi Akka. Thanks akka అందరికి తెలియని recipies తెలియచేస్తున్నందుకు 💙
My pleasure ☺️
Thank u so much dear for ur compliment 🥰
మొదటిసారి వింటున్నాను .సూపర్ అండి ....చిన్నప్పుడు చెట్లనుండి గీకి అలాగే తినేవాళ్ళం ...ఇన్ని ఉపయోగాలు వాటివల్ల ఉన్నాయని తెలియదు ....
అవునండీ.. కొన్నిరకాల చెట్ల నుండి వచ్చే ఇలాంటి గమ్ వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఇప్పటికీ చాలామందికి తెలియదు.. అందుకే ఈ వీడియో చేశాను!😊 Thanks for the compliment 🙏
Super ra amma e laddu nenu gujatatlo tinnanu malli chupichinaduku chala tq ra
అవునమ్మా! పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ లాంటి నార్త్ ఇండియన్ స్టేట్స్ లో వీటిని ఎక్కువగా చేస్తారు! ఈసారి మీరు కూడా ట్రై చేయండి.. థాంక్స్ అమ్మ 🥰
అక్క 🌹🌹🌹
పంజాబీ పిన్నీ 👌👌👌
పిన్నీ తిని ఓ 5 సంవత్సరాలు అయ్యింది.
నేను పంజాబ్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటిలో రోజూ ఓ అయిదారు పిన్నిలు తినేవాడిని.
నా ప్రియమైన పంజాబీ స్నేహితులను ,వాళ్ళతో ఈ పిన్నీ లడ్డూలను మీరు మళ్ళీ గుర్తుచేశారు 🙏🙏🙏.
ఓ వైపు లస్సీ , ఓ వైపు పిన్నీ... ఫుల్ ఎనర్జీ 💪
అక్క 🌹🌹🌹
గ్రేట్ రిసిపి 🌹🌹🌹
ఈ స్వీట్ రెసిపీ వల్ల ఐదేళ్ల క్రితం మీ ఫ్రెండ్స్ తో మీకున్న స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషం తమ్ముడు 🤗
Thanks for ur compliment too🙏
Hi andi...
Miru a recipe ayina Sare chala takkuva time lo.... Andariki ardam ayye la chala baga explain chestunnaru.... 3 months nundi nenu mi recipes ni follow avtunnanu.... Chala baga vastunnai.... Thank you so much andi
Hi andi 🙋🏻♀️
మీ అభిమానానికి చాలా థాంక్స్ అండి 🙏
నేను చేస్తున్న రెసిపీస్ కి కాంప్లిమెంట్స్ మరియు వాటిపై మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు సో హ్యపీ అండి ☺️
Please stay connected for more🤝
@@SpiceFoodKitchen E happiness tho maku enka manchi manchi recipes ni upload chestaru ani ashisthunnam.....
--- Mi follower
@@saikumarmadeti4733 SURE andi 👍 Thanks again 🙏
Meeru chala baga manchi recipies choopistaarandi. Thank u
My pleasure ☺️
Thank u so much andi 🙏
Me videos tappakunda chudalani untadi new recipe and healthy and tasty 😋
Thanks for ur sweet compliment andi ☺️🙏
Hi...andi...excellent....
Healthy....👍👌🏼👏💐😋😍😇
GOD Bless You bangaram...😘🥰
Dry Gulab Jamun....plz..........😜😜
Hi andi 🙋🏻♀️
Thank u soooo much for ur love 🥰
Sure.. definitely I'll do it for u 👍
Tq akka..really you are great akka..ur recipes are superb and useful to us.
You're welcome dear ☺️
Thank you so much for the compliment 🥰
I tried this recipe it's very tasty tnq madam
Most welcome andi 🤗
Glad to hear your feedback..
Thanks for sharing 🙏
Yes chala baaguntundi...north lo baaga chesthaaru e laddu.
అవునండీ.. ఈ స్వీట్ నార్త్ ఇండియా లో ఎక్కువగా చేస్తారు! Thank u 😊
@@SpiceFoodKitchen a
ghond ante katorana andi
@@laxmidurga9501 yes andii gond antay katora ne
Akka Nenu laddu try chesanu akka wow super Naku sweets ante chala istamu andhulo meeru cheppe simple recipes ante inka istam thank you so much. Akka 🤗🤗🤗🤗
My pleasure ☺️
Thank u so much dear for coming back to share ur feedback on this healthy sweet recipe 🙏
చాలా చాలా బాగుంది నేను కూడా ట్రీ చేశాను
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
🤔nenu eppudu chudledu ee recipe akka ...gond... dinni telugulo kuda ane antara meeru super akka evvariki theliyani veraity vantalu chestharu
అవును డియర్.. దీన్ని తెలుగులో కూడా GOND అనే అంటారు! సూపర్ మార్కెట్ లేదా ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ట్రై చేయండి.. లేదా వీడియో క్రింద description బాక్స్ లో లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊
@@janhviparshuram3490 Actually ఇవి షాప్స్ లేదా ఆన్లైన్ లో కూడా Gond అనే దొరుకుతుందండి! నేను ఆయుర్వేదిక్ స్టోర్ లో తీసుకున్నాను.. Thank u 😊
Chala thanks a fi me recepies chala baguntay chepala healthy and easy ga cheptharu I like it
My pleasure andi 🤗
Thank you so much 😊
Mee recipes unique and most traditional and healthy kuda
This recipe also healthy and tasty 😋😋😋
Thank u so much andi for ur sweet compliments to my recipes ☺️🙏
Hiiiiii అక్క
నేను ఎప్పుడూ చూడలేదు అక్క
నేనెప్పుడూ చేయలేదు అక్క
Wow supar Akka
Hi dear 🙋🏻♀️
ఒకసారి ట్రై చేయండి.. చాలా హెల్తీ & వెరీ టేస్టీ.. Thank u 😊
Prati okka comment ki entha opikaga andamga samdhanam istunnaru ur really great
ఎంతో అభిమానంతో రాసే మీ కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం నా బాధ్యత అనుకుంటానండి ☺️! Thanks again for ur sweet compliment 🙏
Woh! amazing and new recipe. Thank you for sharing mam
Most welcome andi 😊
Thanks for liking 🙏
Hi sis helty and new recipe chupincharu tq cooking lo me new ideas super 🙏🙏
Hi andi 🙋🏻♀️
It's my pleasure ☺️
Thank u so much for ur compliment 🙏
Me lanti talented persons you tube lo undadam ma adrustam akka prati sari kotta kotta recepies tho vasthu untaru keep rocking
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ మై డియర్ 🥰
Thanks for ur wishes too 🙏
Abbba, great health for joints ,🙏
అవునండీ.. GOND తోచాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి! ట్రై చేయండి.. thank u 😊
Sister mee vantalu super and meeru prati comment ki reply istaru chala great.
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
Thank you very much to introduce this recipe sister.
My pleasure ☺️
Thank u so much andi 🙏
Manchi recepi share chesaru thank-you 🙏
My pleasure ☺️
Thank u so much andi 🙏
Hi andi very healthy and different recepie andi🎉
Hi andi..
Thanks for liking my recipes 🙏🤗
Hiiii sis 🙏🙏🙏 chala baga undi receipee i will try dis
Try cheyandi...not only healthy tasty too☺️
Very healthy laddu
Hmm.. అవునండీ! Thank u 😊
Hi sister🙋good afternoon ... pandug Ela jarupukunnaru sis... exlent recipe prepare chesaru... family lo Mee okkari valla hospital ki vellavalasina avasarame vundadu...mana sister's andaru follow avutuu evariki vare family ki doctors ipotunnaru Mee recipes dayavalla.tq sis mentikurato superb ga chutney chesaru👌Mee tips follow avutuu palaburelu Krispy purnamburelu prepare chesanu sis chala Baga vachhinai Happy ga anipinchindi tqsomuch dear👍❤️❤️❤️❤️❤️🤗
Hi dear 🙋🏻♀️
Good evening.. It's my pleasure ☺️
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ సిస్టర్ 🥰
Thank u sooo much for each and every lovely word of ur sweet compliment my dear 🤗
Very different recipi and healthy me ideas super
Thanks for ur compliment andi 🙏
Super recipe sister asusual 👍
Thanks alot andi for ur sweet compliment 🤗🙏
Super recipe 😋
Thanks andi 😊
Good explanation madam...😊😊😊
Thanks for ur compliment andi ☺️
Challa Baga chesaru, maa Amma gurtukochidhi
Thank u sooo much andi for such a lovely compliment 🤗🙏
Super akka😋😋
Thanks my dear ☺️
What an explanation 👏👌🙌
Thank you sooo much ☺️🙏
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అందరూ చెప్పింది చూసాను కానీ మీ స్టైలే నేను ఫాలో అవుతాను సూపర్ అండి
చాలా సంతోషం అండి 🤗
మీకు నా వీడియోస్ నచ్చినందుకు మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
Sister mee valla maku teliyani vantalu nerchukune avakasam vachinanduku chala santoshamga undi alage patatarm Telangana vantalanu naakosam chupinchandi konni sampradaya vantalu ippati taram vallaki parichayam cheyagalarani korukuntu mee abhimani
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి🤗 నాకు పాతకాలం వంటలన్నా, అవి వండే పద్ధతులన్నా చాలా ఇష్టం! కట్టెల పొయ్యి, మట్టిపాత్రలు ఇవన్నీ ☺️
మీరడిగినట్టు తెలంగాణా సాంప్రదాయ వంటలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను, ఇంతకుముందు చేసిన కొన్ని పాతకాలం ట్రెడిషనల్ వంటలు మన ఛానెల్ లో వీడియోస్ సెక్షన్ లో చెక్ చేయండి 😊
Thank you so much for your love 🥰
Super... first comment
Thank u so much dear for being 🥇😊
Your recipes are super akka🤩
Thanks alot my dear ☺️
Thanks..nice video..loved it
My pleasure andi ☺️
Thank u so much 🙏
Dfrent food... Natural ... 👌👌👌
Thanks andi 😊
Superb sis thankyou
My pleasure ☺️
Thank u so much andi 🙏
Sugar lekunda ice cream,fruit squash chesi choopinchandi pls ee summer ki use full avutaie
Ok అండి 👍
ప్రస్తుతానికి climate cool గా ఉంది కాబట్టి.. కొంచెం వేడి పెరిగాక చేస్తాను 😊
Hii akka me vantalu anni chala baguntai....gond laddu kakunda inka yela use chesukovachu... please cheppandi akka....❤❤
Hi dear..
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం 🤗 💕
దీన్ని స్వీట్స్ లోనే ఎక్కువ వాడతారు, బర్ఫీ, లడ్డు etc..
Excellent,new recipe,i will always wait what is the next new
Nice to hear that your interest to watch my recipes ☺️ Thank you so much 🙏
Chaalaa healthy sister superb 👌👌👌👌👌👏👏👏👏👏👏👍
Thanks alot my dear sis 🥰
Good. Tqq vvv much mam. VL
Thank you so much ☺️
Chala bagundi ma'am 👍
Thanks andi 😊
Thank u for sharing this healthy recipe akka 😍👌
My pleasure ☺️
Thank u so much dear 🥰
Chala bagundi akka
Thank u so much dear ☺️
Akka super me intiki vachesthanu ❤🥰
😄
My pleasure.. Thank u ☺️
You're always welcome dear 🤗
100/ super👌
Thanks andi 😊
చాల మంచి రెసిపి 👌👌😊
Hmm.. Thank u so much andi 😊
@@SpiceFoodKitchen madarcodkasahri
Nice.we add poppy seeds too
OK.. Thank you so much 😊
Super recipe 👌👌👌 mam
Thank you so much andi 😊🙏
👌👌👌👌👌👌👌
Thanks andi 😊
👌👌👌sis
Thank u sis ☺️
I made today BT gattiga vachay
Gond సరిగా వేయించకపోయి ఉండొచ్చు, లేదా బెల్లం బాగా over cook చేసి ఉండొచ్చు..
Woooo👌🙏
Thank you 😊
It’s an art to do such recipes
Thank u so much andi ☺️🙏
My favourite recipe 😋
Thanks andi 😊
Nice Receipe..
Thank u so much andi 😊
Telling wonderful 🙏
Thank u so much andi ☺️🙏
Gondh laddhu summer lo tinacha reply soon
లేదండీ! ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం winter లో తింటారు..
Superb maa 👌😋
Thank u so much andi 😊
Very Nice
Thank you 😊
Akka గోండ్ అన్నా Dinkh అన్న ఒకటేయ్ న plz reply petandi akka
అవును డియర్! Edible gum అనీ, Gond అనీ Dink అని కూడా అంటారు...ఇది శీతాకాలం శరీరాన్ని వేడిగా ఉంచి చల్లదనం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది....
@@SpiceFoodKitchen TQ so much akka for giving me reply 😊😊
Gond katira tho kida ee recipe cheyacha andi.....pls tel me...memu gond adigithe gond katira icharuuu....me rly chusthunta pls rlyyy
చేయరు అండి..
Gond kathira నీళ్ళలో వేసి నానబెట్టుకొని తాగేది..
👍😊
Thanks andi 😊
5 years below children's ki pettocha sis rojuki Enni sarlu tinnavachu
ఇది శీతాకాలం శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం తినేది అండి! వేసవి కాలం తినకూడదు..
Gond katira big size kudaa vadavachaaa andi
ua-cam.com/video/lP6bxUDBt-I/v-deo.htmlsi=kYObsuTYq_XQFmGg
ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అండి..
Sis wait gain ki edina food item chyandi sis 🙏🙏
బరువు తగ్గడంతో పోలిస్తే పెరగడం కాస్త సులువేనండి! మన ఛానెల్ లో మిల్క్ తో చేసిన easy sweet recipes ఉన్నాయి వీలైతే ట్రై చేయండి! మీరు non-vegetarian అయితే eggs chicken తోపాటు నచ్చిన healthy foods అన్నీ తినండి(ప్రోసెస్డ్ ఫుడ్స్ , జంక్ ఫుడ్స్ కాకుండా)అయినా వీలు చూసుకొని పర్టిక్యులర్ గా వీడియో కూడా చేస్తాను
Thank you 😊
@@SpiceFoodKitchen vegetarian mam but naku acidity undi mam soo more food thisukolekopothunna sis 🙏
Idi body ki chaluva chestunda sis
శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం దీన్ని శీతాకాలం తీసుకుంటారు అండి, వేసవి కాలం వాడేది gond kathira..
ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్ధం అవుతుంది..
ua-cam.com/video/_ZJ3PP4Rk3o/v-deo.htmlsi=ptBmrK2MtkidXwCb
ua-cam.com/video/lP6bxUDBt-I/v-deo.htmlsi=m71B_7uDiCaPIBLM
Healthy laddu 👌
Thanks andi 😊
Gond ante kuda theliadandi. Health ki manchidantunnaru kada thappakunda try chestham
వీలైతే తప్పకుండా ట్రై చేయండి.. చాలా హెల్తీ & టేస్టీ కూడా! Thank u 😊
Please send the quantity for making 10 piece
Please reduce the quantity that I have shown in the video..
Gond katora tho prepare cheyochha andi ?
లేదండీ! లడ్డూలు gond తోనే చేస్తారు, కఠోర తో చేస్తారో లేదో నాకు ఐడియా లేదు..
నేను కూడా ట్రై చేయలేదు..
@@SpiceFoodKitchen ok thanks for your reply andi
Akka naaku 13months babuki dry fruits graind chesi petocha
మీరు ఏదైనా పొరిడ్జ్ చేసేటప్పుడు గ్రైండ్ చేసిన పొడి వేసి మెత్తగా ఉడికించి పెట్టొచ్చు! కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ హెవీగా ఉండి అరగడం కష్టం అవుతుంది! చాలా తక్కువ వేసి పెట్టాలి..
Catora and gondh same ha, kada cheppandi pls
Gond Katira అంటే సమ్మర్ లో చల్లదనం కోసం డ్రింక్స్ లో వాడేది.. Gond అంటే వింటర్ లో బాడీ లో వెచ్చదనం కోసం స్వీట్స్ లడ్డుస్ లో వాడేది!
Super
Thanks andi 😊
Akka siyali racepe chayara pls.
Ok dear.. చేస్తాను 👍😊
Edi ae seasons lo aina tinocha sis..nd entha quantity lo teskovali sis
ఇది ఎన్నో అనారోగ్యాల నుండి కాపాడడంతో పాటు, శరీరాన్ని వెచ్చగా ఉంచే లక్షణం ఉండడంవల్ల ఈ వింటర్ లో తీసుకుంటే మంచిది అండి! Thank u 😊
@@SpiceFoodKitchen actually na body full heat sis eppudu kuda soo tinocha ani doubt sis..naku sciatica prb undi nd bones weak
సాలార్జంగ్ మ్యూజియలో మాయమైన పాకశాస్త్ర గ్రంధాలైనా చదివుండాలి..
హైదరాబాద్ సంస్థానంలో మాస్టర్ చెఫ్ లు మీ ఇంటికొచ్చైనా వుండాలి.
ఇంకో నాలుగు లైన్లు రాద్దామన్నా రెండుకు మించి చదవట్లేదు కదండి...
లడ్డూలు చాలా వుంటాయ్
విషయమున్న లడ్డూలు కొన్నే వుంటాయ్
ఇది అదే....
🤣🤣🤣
అప్పట్లో నిజంగానే మ్యూజియంలో అలాంటి పాకశాస్త్ర గ్రంధాలు మిస్ అయ్యుంటే..
ఇప్పుడు ఈ కామెంట్ చదివినవాళ్లకు నా మీద డౌట్ వచ్చేట్టుంది 😳🙆🏻♀️
అన్ని లైన్లు ఒకటికి రెండు సార్లు చదువుకుని నవ్వుకున్నా గానీ😄.. అన్ని లైన్లకి అంతే ధీటుగా అంతే సరదాగా రిప్లై ఇచ్చేంత పద పరిజ్ఞానం మాబోటి వంటింటి కుందేళ్ళకు 🐰ఎక్కడుంటుంది చెప్పండి😬
థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్ అండి ☺️🙏
Akka idi kuda weight loss ki vadocha gond Or gond katira okatena
ఈ gond ని శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచడానికి, చల్లదనం వల్ల వచ్చే అనారోగ్యాలు రాకుండా ఉండడానికి వాడతారు....ఇది weight loss కి కూడా use అవుతుందని చెప్తారు!
Gond Katira summer లో చలువ చేయడానికి వాడతారు 😊
Tq akka
Bellam lekunda laddu chayecha??
బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసి తీపి కోసం మరేదైనా వేసుకోవాలి..
Hi mam gond laddu andaru tinochha, side effects emina untaaya
Hi andi 🙋🏻♀️
ఎవ్వరైనా తినొచ్చండి! ఇది శరీరానికి వేడిని కలిగిస్తుంది కాబట్టి ప్రెగ్నంట్ తో ఉన్నవాళ్ళు మాత్రం early months లో avoid చేయడం మంచిది 😊
Alternative for ghee madam
మంచి క్వాలిటీ ఉన్న కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు అండి! మీకు ఫ్లేవర్ ఏమీ ఉండకూడదు అంటే సన్ ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు 😊
sis gondh veru katora veru na asalv ardam kavatla chepandi
Gond అనేది winter లో వాడుకునేది అండి.. అది నీళ్లలో వేస్తే కరిగిపోతుంది & ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది! ఈ వీడియోలో ఉన్నది gond
• Gond Katira అనేది summer లో వాడుకునేది.. అది నీళ్లలో వేస్తే నీటిని పీల్చుకుని జెల్లిలా ఉబ్బుతుంది! ఇది ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది! ఈ వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను.. చూడండి 👇
ua-cam.com/video/aNt37ibK87I/v-deo.html
Thank u 😊
@@SpiceFoodKitchen o water lo vesty karugutunda gondh
chala thanx andi katora anna gondh anna okaty ani shops lo chepysariki tisukokunda vachysy danini miru link echaru ga amezon lo just endaky cart lo peta mi numdi reply ochaka book chedam ani aga thanq sis
Gond and gond katira difference ela telusukovali?? Please cheppandi
• Gond అనేది winter లో వాడుకునేది అండి.. అది నీళ్లలో వేస్తే కరిగిపోతుంది & ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది! ఈ వీడియోలో ఉన్నది gond
• Gond Katira అనేది summer లో వాడుకునేది.. అది నీళ్లలో వేస్తే నీటిని పీల్చుకుని జెల్లిలా ఉబ్బుతుంది! ఇది ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది! ఈ వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను.. చూడండి 👇
ua-cam.com/video/aNt37ibK87I/v-deo.html
Thank u 😊
@@SpiceFoodKitchen thanks
Na doubt ki full clarity iccharu
Makanas in ela roast cheyali
@@SpiceFoodKitchen makanas ki roast ela cheyali recepi cheppara
Gondu anna katora anna okate na sister
• Gond అనేది winter లో వాడుకునేది అండి.. అది నీళ్లలో వేస్తే కరిగిపోతుంది & ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది! ఈ వీడియోలో ఉన్నది gond
• Gond Katira అనేది summer లో వాడుకునేది.. అది నీళ్లలో వేస్తే నీటిని పీల్చుకుని జెల్లిలా ఉబ్బుతుంది! ఇది ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది! ఈ వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను.. చూడండి 👇
ua-cam.com/video/aNt37ibK87I/v-deo.html
Thank u 😊
Thanks for u information mam
Yummy 😋
Thanks andi 😊
Ekkada chudaledhu nenu ee recipe...shop lo chudatame
ఈసారి ఇంట్లోనే ట్రై చేసి చూడండి.. చాలా చాలా బాగుంటాయి! Thank u 😊
Ekada dorukuthundhi akka ivi
Ayurvedic shop లేదా online లో try చేయండి డియర్..
Now am pregnant can I eat this now for immunity
Actually this is a winter recipe! As Gond creates heat in the body.. It's better to skip it in summer 😊
Ohh ok thank you
Idhi pregnancy try cheesthunavallu thinocha andi
Pregnancy try చేసేటప్పుడు తినకూడదండి! ఇది శరీరాన్ని వేడిగా ఉంచి చలి వల్ల వచ్చే అనారోగ్యాలు రాకుండా చేయడంకోసం శీతాకాలంలో use చేస్తారు....అలాగే delivery అయిన వాళ్ళకి పాలు బాగా పడడంకోసం కూడా వాడతారు 😊
😊👍🙏
Thanks andi ☺️🤗
Mam katori gond ee gondu okatena
Gond అనేది winter లో వాడుకునేది అండి.. అది నీళ్లలో వేస్తే కరిగిపోతుంది & ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది! ఈ వీడియోలో ఉన్నది gond • Gond Katira అనేది summer లో వాడుకునేది.. అది నీళ్లలో వేస్తే నీటిని పీల్చుకుని జెల్లిలా ఉబ్బుతుంది! ఇది ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది! ఈ వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను.. చూడండి 👇 ua-cam.com/video/aNt37ibK87I/v-deo.html Thank u 😊 from Telugu
@@SpiceFoodKitchen I thank you akka
Nylon saggu biyyam peddavi untai kada ave na andi ivi?
కాదండీ! ఇది చెట్లనుండి తీసే గమ్.. కిరాణా & ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతుంది 😊
@@SpiceFoodKitchen ok andi