మేఘాలయ రోడ్స్ డెంజర్ గ అయ్యాయి 😱లారీ లు అన్ని ఆగిపోతున్నాయి 🚛

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేసుకుంటూ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నము మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ❤️🙏

КОМЕНТАРІ • 1,4 тис.

  • @manatruckvlogs1
    @manatruckvlogs1  22 дні тому +1936

    మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేసుకుంటూ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నము మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ❤️🙏

  • @SaiKing-qd1cr
    @SaiKing-qd1cr 22 дні тому +663

    మహేష్ అన్న ఫాన్స్ లైక్ వేసుకోండి ❤️

    • @user-qm7vx3if3q
      @user-qm7vx3if3q 22 дні тому +3

      Frst vidiki promo lu thaguchuko Manu lekpothe pothadu andari usuru thagili

    • @Gani.ganesh9
      @Gani.ganesh9 22 дні тому +4

      ​@@user-qm7vx3if3qee madhya vasthunna video's lo pettatam ledu kada ina Mahesh annadi thappu m undi manaku kuda aa chance vasthey manam kuda chestham ga.kaani andhulo money pothundi ani thelisina kuda adutharey vallani anali

    • @akshaymyadhari5729
      @akshaymyadhari5729 22 дні тому

      లైక్స్ అడుక్కునే బిచ్చగాడు 🤦🤦

    • @akshaymyadhari5729
      @akshaymyadhari5729 22 дні тому +1

      లైక్స్ అడుక్కునే బిచ్చగాడు 🤦🤦

    • @anjikalaveni9368
      @anjikalaveni9368 22 дні тому

      😂😢😢👎👎​@@user-qm7vx3if3q

  • @bandapallymahesh7410
    @bandapallymahesh7410 22 дні тому +149

    మహేష్ అన్న నీకు యాదియా అన్న నీకు ఒక తండ్రి లాగా వున్నాడు అన్న మి ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు 😊😊

  • @user-xc7yj2rc3y
    @user-xc7yj2rc3y 22 дні тому +187

    అలాంటి రోడ్డులో డ్రైవింగ్ చేయాలి అంటే గుండె ధైర్యం ఉండాలి నీకు చాలా ధైర్యం ఉంది బ్రో

  • @burelasanthosh1249
    @burelasanthosh1249 22 дні тому +205

    మహేష్ గారు ఒకసారి మీ లారీని ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత మీ ఊరికి తీసుకెళ్లి మంచి పూజ చేయించండి మీరందరూ బాగుండాలని కోరుకుంటాన🙏🙏🙏

  • @Venkatlaxmivlogs9865
    @Venkatlaxmivlogs9865 22 дні тому +88

    డ్రైవర్ లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది చాలా కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి బాధపడకు అన్నయ్య ఇలాంటి కష్టాలు ఎదురుకుంటేనే నువ్వు భవిష్యత్తులో పెద్దోడివి అయితావు

  • @akshaymyadhari5729
    @akshaymyadhari5729 22 дні тому +49

    అన్న నువ్వు ఈ లోడ్ వేసి వచ్చాక రెండు బండ్లను తీసుకొని కొండగట్టుకు వచ్చి పూజ చేపించుకొని వెళ్లు అంత మంచిగా జరుగుతుంది

  • @bodduganesh6670
    @bodduganesh6670 22 дні тому +17

    Nice బ్రో నువ్వు మంచిగా అర్థం చేసుకున్నావు ఇంకా ఎవ్వరికీ ఏమి కాలేదు safe journey

  • @KannaGouda-rn2eh
    @KannaGouda-rn2eh 22 дні тому +77

    Yadha anna fans ki ok like vesukondi❤

  • @sncreations5753
    @sncreations5753 22 дні тому +56

    అన్నా జాగ్రత్త గా వెళ్ళండి అన్నా... మీరు బాధ పడకండి ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి.. మీ వెనుక మేము వున్నాం... ❤️u అన్నా... యాదన్న ❤️❤️

  • @MudhigondaSuresh
    @MudhigondaSuresh 22 дні тому +13

    హాయ్ మాహేష్ బ్రో క్షేమంగా వెళ్లి సంతోషంగా రండి యాదన్న నువ్వు అలార్టుగా ఉండు జై డ్రైవర్

  • @ram..18
    @ram..18 22 дні тому +12

    మహేష్ అన్న నీకు ఎని కష్టాలు వచ్చినా మేము ఎప్పుడు నీకు తొడుగానే ఉంటాం😢❤

  • @sureshabhi710
    @sureshabhi710 22 дні тому +57

    Waiting Babu video kosam Dubai nuchi eekada fans

  • @srinudriver9927
    @srinudriver9927 22 дні тому +46

    అన్న మహేష్ అన్న కష్టమో నష్టమో జరిగింది ఏదో జరిగిపోయింది మీరు ఎక్కడున్నా వీడియోస్ మాత్రం లేట్ చేయకండి అన్న ఎందుకంటే మీ యోగక్షేమాలు మాతో పంచుకోండి అన్నయ్య

  • @user-tm7bx5ho8t
    @user-tm7bx5ho8t 22 дні тому +11

    టైం కి భోజనం చెయ్యి అన్నా ❤ జాగ్రత

  • @tekaramana1198
    @tekaramana1198 22 дні тому +4

    నీ ధైర్యం మెచ్చుకున్న మహేష్ అన్న

  • @boddupallyyedukondal8402
    @boddupallyyedukondal8402 22 дні тому +29

    మన బండి ది శని అంతవరకే ఉండదు అనుకుంటాను ఇప్పటినుంచి హ్యాపీగా సంతోషంగా ఉండాలని డ్రైవింగ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న ఇప్పటినుంచి మీకు మంచి జరుగుతుంది అన్న హ్యాపీ జర్నీ అన్నా యాదన్న మహేష్ నా బాధపడకు నన్ను మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అన్న ❤❤❤❤🤝🤝🤝🙏🙏💐💐💐🚛🚛🚛🚛

  • @ChanduJason
    @ChanduJason 22 дні тому +20

    ఒక పెద్ద బాధ కలిగిన తర్వాత.......... సరే లే ఔతూ నే ఉంటాయి అని సెట్ అయినపుడు ఒచే KICK ఏ వేరు ❤ MOVE ON MAHESH THAMMUDU

  • @ganeshkurva9791
    @ganeshkurva9791 22 дні тому +1

    Asalki Nvu chala great Annaya… Excellent driving in Ghatroads 🙏

  • @kiranvoleti4623
    @kiranvoleti4623 22 дні тому +4

    హాయ్ మహేష్ నేను అన్నవరం దేవస్థానం పంతులు గారిని.
    సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు

  • @Rockytravellingvlogs
    @Rockytravellingvlogs 22 дні тому +22

    Anna take care anna ఏది ఏమైనా ఎవడి ఏడుపు నీకు తగలకూడదు .......

  • @shekargiddaluri8784
    @shekargiddaluri8784 22 дні тому +13

    నువ్వు బాధ పడొద్దు అన్న నీకు అన్ని మంచి జరుగుతాయి మా సపోర్ట్ ఎప్పుడూ మీకే ఉంటుంది కష్టపడుతున్న దేవుడు ఎప్పుడు చల్లగానే చూస్తాడు అన్న హ్యాపీగా ఉండునా😍😍❤️

  • @user-pvr
    @user-pvr 22 дні тому +2

    🫡, you guys are ultimate. This episode gave me goosebumps. Bestwishes to you, Yedanna and your crew. May God bless you all transport drivers, you are a life line to our country.

  • @spraveen554
    @spraveen554 22 дні тому +3

    హాయ్ మహేష్ bro నేను వస్తాను బండికి నాకు heavy licence వుంది bro ఇంతకముందు చేపల బడికి వేలేవాడిని assam తిరిగే వాడిని మనం Shrirampur border లో కలిసాం

  • @SanjayDas-wc7wu
    @SanjayDas-wc7wu 22 дні тому +18

    హాయ్ అన్న ఎన్ని బాధలు వచ్చిన అవి మన మంచికే అనుకోని ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలనీ ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఎప్పటి ని ప్రేమ కోరుకుంటూ ని తమ్ముడు

  • @Rajkumar_tafe-nc1ju
    @Rajkumar_tafe-nc1ju 22 дні тому +11

    Anna neetho evaru unna leka poina nee subscribers ante memu pakka untamu. Love you❤ annaya

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 22 дні тому +4

    మహేష్ వర్షాకాలం ఇండియా నార్ట్ ఈస్ట్ వైపు ( బెంగాల్) దాటి కిరాయిలకి వెళ్ళకు. ఢిల్లీ, గుజరాత్, వైపు వెళితే మంచిది. జాగ్రత్త. బెస్ట్ ఆఫ్ లక్. దేవుని ఆశీస్సులతో...........

  • @burelasanthosh1249
    @burelasanthosh1249 22 дні тому +4

    మహేష్ గారు మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @mohanaraomanelli1033
    @mohanaraomanelli1033 22 дні тому +13

    అన్న ఎందుకు అన్న ఇంత లేటుగా పెట్టావ్ నీ వీడియో పెట్టు అన్న ఈ బాధపడకు అన్న నువ్వు బాధ పడితే మాకు బాధ వేస్తుంది అన్న❤❤❤❤

  • @rokkamapparao1542
    @rokkamapparao1542 22 дні тому +42

    మహేష్ ఇప్పుడు ఎప్పుడు నీకు ఒకే మాట దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.ఆమెన్

  • @AkhilKumar-vi5wh
    @AkhilKumar-vi5wh 22 дні тому +2

    Me lanti dyaryam gala drivers hats off anna ❤

  • @rajelectricalservice.2357
    @rajelectricalservice.2357 22 дні тому +1

    యాదన్న తో నీ బాండింగ్ చాలా బాగుంది బ్రో..లైఫ్ లాంగ్ మీరు ఇలాగే కలిసి ఉండండి

  • @KoundinyaTruckVlogs
    @KoundinyaTruckVlogs 22 дні тому +16

    జై శ్రీ రామ్ తమ్ముడు ❤

  • @BuguluSiddu37
    @BuguluSiddu37 22 дні тому +4

    Love from godhavarikhani ♥️ respect drivers 🙏♥️drive safe Anna ❤🙏🙏🙏

  • @DatlaSampath
    @DatlaSampath 22 дні тому +1

    Manchivaliki epudu manche jargutundi . ❤ Mahesh anna niku epudu mana subscribes todu ga vuntam😊

  • @user-en4eu4rf3j
    @user-en4eu4rf3j 22 дні тому +1

    దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏🙏🙏

  • @villageworld7578
    @villageworld7578 22 дні тому +5

    యదు Bhai fans ❤❤❤❤ యదు Bhai జాగ్రత్త అన్న i am from హిందూపురం ❤

  • @Anuradha-m5c
    @Anuradha-m5c 22 дні тому +10

    Ey video kosam entha mandi waiting lo unnaroo oka like vesukondii ❤😢

  • @somelinagendra116
    @somelinagendra116 21 день тому +1

    మేఘాలయ కొండలు ఘాట్ రోడ్ చాలా ఘోరంగా ఉన్నాయి మహేష్ బ్రో మీ యొక్క ధైర్యానికి ప్రతీక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై శ్రీ రామ్❤❤❤❤❤❤❤

  • @rajkumardongiri5670
    @rajkumardongiri5670 22 дні тому +3

    మహేష్ అన్న నువ్వు 1 st అంటే రాముడు బండి పూజ చేపించిన కడ చేపియి అన్న నీకు అంత మంచి జరుగుతది

  • @Peddugadiboys
    @Peddugadiboys 22 дні тому +3

    ఆరోగ్యం జాగ్రత్త అన్న అంత మన మంచికీ😢

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 22 дні тому

    జాగ్రత్త తమ్ముడు.. వర్షా కాలం..చాలా ప్రమాదంగా ఉంటాయి.పాతవి మరచి ముందు చూసుకుంటే జాగ్రత్త గా వెళి శుభం గా వెనుకకు రాండి... God bless you

  • @prashanthreddy266
    @prashanthreddy266 22 дні тому +5

    మీరు జీవితం లో ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ face చేయాలి ఇది చాలా చిన్నది.జీవితం చాలా గొప్పది ఎన్నో మంచి జ్ఞాపకాలు, చెడు జ్ఞాపకాలు అన్ని తట్టుకొని వెళ్తే నే మన జీవితం.మీరు చూపించిన ఆక్సిడెంట్ విడియో లో మీది చాలా చిన్న problem. అన్ని మన మంచికే అనుకుని ముందుకు వెళ్ళండి,జై డ్రైవర్

  • @SrinivasraoKolluri-df5nn
    @SrinivasraoKolluri-df5nn 22 дні тому +3

    మహేష్ ఆలస్యమైందని అనుకుంటున్నాను ఈరోజు , హలో యాదయ్య ఎలా ఉన్నావు . కొండలు ఘాట్ రోడ్లు కదా వర్షాలు పడుతున్నాయి కదా నిదానంగానే వెళ్ళండి వెళ్ళండి . హ్యాపీ జర్నీ .

  • @moulalisk5362
    @moulalisk5362 22 дні тому +2

    మహేశ్ anna careful ga undandi best of luck నరదిష్టి poyendi

  • @santhunani4831
    @santhunani4831 22 дні тому +1

    క్షేమంగా వెళ్లి జాగ్రత్తగా రండి బ్రో

  • @nishiandjeswi
    @nishiandjeswi 22 дні тому +4

    ఎంత కిరాయి ఇచ్చిన ఇలాంటి ఘాట్ రోడ్డు లో వెళ్ళటం రిస్క్. బండి ఆగం.మనకు ఇబ్బంది.. మరి వర్ష కాలం వద్దు బ్రదర్.. కొండలు రాళ్ళ పడతా ఉంటాయి

  • @skfiroz4336
    @skfiroz4336 22 дні тому +3

    అన్న నువ్వు నా ఇన్స్పిరేషన్ అన్న నువ్వు బాధ పడ్డప్పుడు నువ్వు ఏడ్చినప్పుడు నా సొంత అన్న బాధపడ్డాడు అన్న నాకు బాధ కలిగిందన్న 😊😊

  • @ShabadRagu
    @ShabadRagu 22 дні тому +2

    Anna nenu tripura vachina lari thiskoni nivu kanabadaledhu miss u Mahesh anna malli kaludham

  • @vasilijayadeva381
    @vasilijayadeva381 22 дні тому

    Your lovely videos will recover the losses incurred by the lorry accident. God is great. He is always behind the hard workers.💪💪👍

  • @PilliSubrahmanyam-we2jz
    @PilliSubrahmanyam-we2jz 22 дні тому +2

    Love you అన్నయ్య 💞💞💞ఇలాగే ఉండాలి హ్యాపీ గాని అని vadhilesyi అన్నయ్య ఇలాగే వీడియోస్ తీయాలి అన్నయ్య Bheemudu దిష్టి పోయేది అనుకో అన్నయ్య ఇంకా నుచ్చి అంట నీకు మంచే జరుగుతుంది అన్నయ్య ❤❤❤❤హ్యాపీ జర్నీ

  • @mounikachannel975
    @mounikachannel975 22 дні тому +1

    ఇలాగే సంతోషంగా ఉండు మహేష్ బ్రో

  • @belagamkrishna8318
    @belagamkrishna8318 22 дні тому +1

    అన్న నీ గొప్ప మనసుకు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌🏾❤❤❤❤❤

  • @rajeshwarichennoju531
    @rajeshwarichennoju531 21 день тому

    Daring and dashing man one of the best youtuber

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 22 дні тому +1

    అన్న నువ్వు డ్రైవింగ్ సూపర్ అన్న 🚛ని జాగ్రత్త వేలండి 💞💞💞🌹🌹🌹జై డ్రైవరన్న 💞💞💞❤️❤️❤️

  • @RahulRamavath-e6u
    @RahulRamavath-e6u 22 дні тому

    Safe gaa journey cheyuri anna , Mee safe return kosam memu waiting anna , jai driver's

  • @reddy28reddy97
    @reddy28reddy97 22 дні тому

    Mahesh bro mee driving chaala adventures ga undi . Inka location ayite swargam lo veltunda mana bandi annatlu unnayi akkadi locations hat's off to your guts Mahesh Bro.

  • @madhuganishivakumar3241
    @madhuganishivakumar3241 21 день тому

    తమ్ముడు మహేష్ నీవు యాదన్న నీ చాలా బాగా చూసుకోవాలి ఎందుకు అంటే ఆయన ఎక్సపీరియిన్ తో మీ ప్రాణాలు కపడినాడు

  • @santoshrajyelevideosa2z737
    @santoshrajyelevideosa2z737 21 день тому +1

    ఈ video చాలా డేంజర్ గా ఉంది bro take care bro

  • @Praveen.0416
    @Praveen.0416 22 дні тому

    Happy journey Brother..🤝🫰
    Jai Driver..🚩
    Om namoh srinivasa Govinda🙏
    Take care brother🫰
    Love from saluru❤️💯

  • @nareshmadira2718
    @nareshmadira2718 22 дні тому +1

    జాగ్రతగా వెల్లు అన్న♥️♥️♥️♥️♥️

  • @shivagoud9780
    @shivagoud9780 22 дні тому +1

    Miss ramudu 🥺

  • @someshpitta4587
    @someshpitta4587 22 дні тому +2

    అన్నా మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి మీకూ మీ కొత్త బండికి ఉన్న దిష్టి పోయింది నేను కూడా మీలాగే ఒక క్యాబ్ డ్రైవర్ ని మీరు ఏడుస్తుంటే ఆ వీడియో చూసినంత సేపు నా కళ్లెం బడి నీళ్లు తిరిగాయి.

  • @BaluMudiraj-mi4bp
    @BaluMudiraj-mi4bp 21 день тому +1

    ❤ Bandi repair chain Java Anna

  • @TmudaruTmudaru
    @TmudaruTmudaru 22 дні тому

    ఓకే అన్న జాగ్రత్తగా జీవిని చూసుకున్నాడు ❤❤

  • @Funny_Thoughts
    @Funny_Thoughts 21 день тому

    హాయ్ బ్రో, నా పేరు అన్వేష్ నేను భద్రాచలం నుండి, బ్రో ఒక్కసారి నేను నీతో నీ లారీలో ట్రావెల్ చెయ్యాలనుకుంటున్న నీకు వీలుంటే అవకాశం కల్పించు బ్రో, and నీ వీడియోస్ అన్ని చూస్తాను సూపర్ ఉంటాయి దేవుని దయ నీ పై ఎప్పుడు ఉండాలని, నువ్వు మరింతగా జీవితంలో ఎదగాలినీ ఆ దేవున్ని కోరుకుంటూన్నాను బ్రో గాడ్ బ్లేస్ యు❤❤

  • @vinodsukuri4701
    @vinodsukuri4701 22 дні тому

    Emi jarigina mana manchike anukoni ilane munduku saagali,, anthe kani inthaka mundu edo jarigindi bada padaradu,, happy journey Love❤😘 u bheemudu..!

  • @Satishmudhiraj09
    @Satishmudhiraj09 22 дні тому

    Video late ga Ravadam valla maku chala tension ahindi Anna any way God bless you Jai driver Jai Durga maa ki Jai 🙏

  • @subbaraju8135
    @subbaraju8135 21 день тому

    Happy journey love for rajamundry 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💪💪💪💪😢😢😢

  • @Karthik6800
    @Karthik6800 22 дні тому

    Mahesh Bro correct ga cheppavu.. inkka mana lorry ki dirusti avvadhu vodeleye.. manaki Antha manchidhe jarugaddi

  • @user-cx4ln4ce2o
    @user-cx4ln4ce2o 22 дні тому +1

    జాగ‌ర‌థ డ్రైవింగ్ చేస్తున్న మ‌హేష్ అన్న

  • @suresh8019
    @suresh8019 22 дні тому

    Kidiki digi bandi video teesirru chudu.. Anna superr anipichindhi bandi look superrr 👌👌👌 hard work life risk journey 👍

  • @bjagan4174
    @bjagan4174 20 днів тому

    Hi ànná
    Bheemudu happy journey be safe anna god bless you anna
    Jai Drivers ✊🙏😊

  • @user-fc9qq4mm7x
    @user-fc9qq4mm7x 22 дні тому

    మహేష్ అన్న మోటర్ ఫీల్డ్ లో ఇవి అన్ని కామన్ నువ్వు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి రోజు వీడియో అప్లోడ్ చేయాలి నిన్నటి నుండి ఎదురు చూస్తూ వున్న అన్నా ఎప్పుడు బాధ పడకు మేము ఉన్నాం లవ్ ఫ్రామ్ నిర్మల్❤❤❤

  • @vamshikrishna9840
    @vamshikrishna9840 22 дні тому

    Avi rodlena asalu chala great bro..miru..

  • @madhump5019
    @madhump5019 21 день тому

    ఓకే యాదన్న ఇదంతా మరచిపోయి ముందుకు వెళ్దాం అని అన్నారు కదా ఆ మాట చాలు అన్న మీలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఆ మాట తోటి యాదన్న కూడా చాలా ఫ్రీగా అయిపోతాడు ఇకనుంచి చాలా జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళండి

  • @Veeresh_8789
    @Veeresh_8789 22 дні тому

    తాత మనవడు లాగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా❤❤ ఇట్లు మీ Subscriber 😊

  • @Manu_antaru
    @Manu_antaru 22 дні тому

    24:12 Ne driving skills ki hat's off anna 🛐❤️‍🩹

  • @Call.yadav.sab.b
    @Call.yadav.sab.b 22 дні тому +1

    New lorry gurunchi 😢❤Mahesh anna nuu chusi edichinavallu oka like

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 21 день тому +1

    Safe journey thammudu,challa jagarta thammudu

  • @EeshwarGuguloth-8891
    @EeshwarGuguloth-8891 21 день тому

    మహేష్ అన్న నువ్వు చాలా కష్టపడి పాయ్ కి వచ్చావు నీ గురించి ఎవరు ఏం అనుకున్నా పట్టించుకొకు నీ ప్రయాణం అలాగే కొనసగించు నీకు మద్దతుగా ని Subscribers నీకు తొడుగ ఎల్లవెల్లా ఉంటాడు నువ్వు క్రితం వీడియో చూస్తుంటే నాకు కండ్లలో నీళ్లు వచ్చాయ్ బ్రో నువ్వు నవ్వుతూ ఉండు హ్యాపీ జర్నీ

  • @LingamUpender
    @LingamUpender 22 дні тому +1

    Safe journey ❤❤mahesh bro ❤❤yadhaiah tata ni manchi ga chusuko anna🤝🤝🤝 khammam

  • @rajapoola6227
    @rajapoola6227 22 дні тому +1

    Bro oka chinna mata. Neku ramudu ki. Bimudu. Ki 2 time Puja Vinayaka temple pujaku. Ple always happyness 🎉🎉🎉

  • @mrPrashanth298
    @mrPrashanth298 22 дні тому

    Safe journey anna tension thisukokunda vellandi Aa Road lo jagrathagaa

  • @khadarkhadar2752
    @khadarkhadar2752 22 дні тому +1

    మహేష్ డ్రైవింగ్ చాలా సూపర్ గా ఉంది యాదన్న సీనియర్ డైవర్ యాదన్న ఈ వయసులో గాని డ్రైవింగ్ చాలా వరకు బాగా చేస్తున్నాడు మహేష్ చూపించే వీడియోస్ చాలా క్లారిటీ గా ఉన్నాయి డ్రైవర్ వరకు చాలా జాగ్రత్తగా పోతారు వీడియోలు చూసి చాలా వరకు డ్రైవర్లు చాలా డేంజర్ ప్లేస్ లో చాలా తక్కువగా ఈ వీడియోలు చాలావరకు ఒక ముందు చూపుతున్నా ఈ వీడియోలు వల్ల చాలా వరకు మీరు డ్రైవర్లు చాలా వరకు సేఫ్ అవుతున్నారు మీరు పోయేది ముగ్గురా ఇద్దరా వీడియోలు తీస్తున్నారు కదా అతను గాని ఉన్నారా లేకపోతే మీరే వీడియోలు చేస్తున్నారా అయితే మీ వాయిస్ చాలా నచ్చింది అయితే బాగుంది డ్రైవింగ్ డ్రైవర్ కి జైహింద్ జైహింద్ జైహింద్

  • @vijayvijayababu1906
    @vijayvijayababu1906 22 дні тому

    హాయ్ మహేష్ అన్న జాగ్రత్త నిదానంగా వెళ్ళు రోడ్డు బాలేదు ని కోసం అ దేవుని కి ప్రదిస్తున్న 🙏🙏🙏

  • @user-fx6rv6hz6q
    @user-fx6rv6hz6q 22 дні тому

    మీ,,. ధ ర్యానికి, హ్యాట్సాఫ్ బ్రో 💪💪💪👌

  • @korimisathyanarayana2933
    @korimisathyanarayana2933 22 дні тому

    నీ డ్రైవింగ్ సూపర్ మహేష్ అన్న❤🎉❤

  • @hanumandlaadithya6442
    @hanumandlaadithya6442 22 дні тому

    Edi m ina elanti problem vachina eppudu give up ivvakunda kasta padi drive chesthunav Nuvvu Great anna , eppudu give up ivvaku anna .ni venuka memu unam
    Jai drive

  • @surendraraju752
    @surendraraju752 22 дні тому

    మేము 2011, 2012, 13 సంవత్సరం లో మేము కూడా చాలా కష్ట పడ్డాము బ్రదర్.. ఆ రోడ్డు లో భీమవరం నుండి వెస్ట్ బెంగాల్ and అస్సాం, తిమ్మాపూర్, సిల్లంగి, నాగాలాండ్ వరకు తిరిగాము చేపలు లోడ్...

  • @ravikumartummalapalli1370
    @ravikumartummalapalli1370 22 дні тому

    Me eddarini kalisi chustunte chala bagundi anna yadhanna neku tinipistubte bagundi oka manavadu laga chustunadu ninnu❤

  • @sureshadla9452
    @sureshadla9452 22 дні тому

    Mahesh anna ni kastam vrudakadu naluguruku saheyanchestadi God bless you 🙏🙏

  • @manjukushi3862
    @manjukushi3862 22 дні тому

    Good take it easy bro meeru bagundali

  • @shaiklalpasha1881
    @shaiklalpasha1881 22 дні тому

    Kani nu. Superb bro. Ni laga udali nejamu. Aena manishi ❤

  • @gramashiva6520
    @gramashiva6520 22 дні тому

    Jai Mahesh anna ❤❤❤ Jai driver brother's ❤❤ be safe journey anna ❤❤❤ keep smiling ❤❤❤

  • @gsandeep-vj4tk
    @gsandeep-vj4tk 22 дні тому

    బట్ట చాలా. బాగుంది చిరుత పులి పేస్ లాగ ఉంది 🐅🐅🐅🐅🐅🐅🐅🐅

  • @mandianilkumar4653
    @mandianilkumar4653 22 дні тому

    Nuvve super Anna Mahesh Anna yedanna chala manchodu brother ❤❤❤❤

  • @KapaNaveenKumarkapaNavee-fg3xk
    @KapaNaveenKumarkapaNavee-fg3xk 22 дні тому

    Jagrathha gaa vundandi annaya god bless you ❤

  • @rajendarguggilla2280
    @rajendarguggilla2280 22 дні тому

    Anni rojulu manavi kadhu ni venukala devudu eppudu vuntadu badha padku Mahesh bro

  • @veerendraprasad8359
    @veerendraprasad8359 21 день тому

    మీరు జాగ్రత్త బ్రదర్ 🙏🙏