ఘాట్ రోడ్స్ లొ భారీ వర్షం కి లారీ లు పడిపోతున్నాయి 🚛కొండలు కూలిపోతున్నాయి😱

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @manatruckvlogs1
    @manatruckvlogs1  3 місяці тому +920

    మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేసుకుంటూ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నము మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ❤️🙏

  • @mattaramesh1402
    @mattaramesh1402 3 місяці тому +266

    అన్నా యాదన్న నువ్వు డల్ గా ఉండకుండా ఇంతకు ముందులా నవ్వుతూ నవ్విస్తూ ఉండండి ప్లీజ్ హ్యాపీ జర్నీ

  • @shaikshafi3455
    @shaikshafi3455 3 місяці тому +114

    దేశానికి రవాణా వ్యవస్థ ప్రధానం .. ఆది సరిగ్గా జరగాలి అంటే రోడ్లు రహదారులు బాగా ఉండాలి...కేంద్ర ప్రభుత్వం వాటిమీద దృష్టి పెట్టాలి..రోడ్లు అంత అధ్వానం గా ఉన్నా గుండే ధైర్యంగా డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ అన్నలందరికి సెల్యూట్...👍👍👍

    • @_Rohith_M
      @_Rohith_M 3 місяці тому +1

      These roads are good in summer and winter..due to landslides and heavy rainfall,roads gets damaged which is common in hilly areas

    • @shankarbathina9951
      @shankarbathina9951 3 місяці тому

      18 express highways are under constructing

    • @ThalluriMurali-uj5qo
      @ThalluriMurali-uj5qo 3 місяці тому +2

      రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ఫస్టు

    • @rajendraprasadgollapalli8893
      @rajendraprasadgollapalli8893 3 місяці тому +1

      బ్రదర్ ఒక విషయం లో కొండలు, లోయలు, రాళ్లు విషయం లో తప్ప మిగిలిన రోడ్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ రోడ్లు వాలే పోలి ఉన్నాయి !ఆంధ్ర రోడ్లు లో ఈ వర్ష కాలం లో ఒక నెలా డ్రైవింగ్ చేస్తే ఈ రోడ్డు కండిషన్ పూర్తి గాఅర్థం అయిపోతుంది

  • @IleshyadavGangula
    @IleshyadavGangula 3 місяці тому +68

    అన్న వర్షాలు బాగా పడుతున్నాయి మీరు మాత్రమే జాగ్రత్త రోడ్లు బాగలేవు బెస్టాఫ్లాక్

  • @malleshmalleshmalli9920
    @malleshmalleshmalli9920 3 місяці тому +41

    మహేష్ అన్న జాగ్రత్త వర్షాకాలం హ్యాపీ జర్నీ 👍💪 జై డ్రైవర్

  • @శంకర్
    @శంకర్ 3 місяці тому +38

    మీ కొత్త బండి కి డామేజ్ అయింది అది అంత మన మంచికే అనుకోవాలి హ్యాపీగా జర్నీ చేయండి యాదన్న మీరు హ్యాపీగా ఉండండి

  • @chandrashekharSajjala
    @chandrashekharSajjala 3 місяці тому +11

    అన్నా కెమెరామెన్ ఎవరో గాని నువ్వు సినరీ ఎంత బాగుంది అన్నప్పుడు మరియు ఆ వెహికల్ ఎంత డేంజర్ గా పడిపోయింది అన్నప్పుడు ఇలా చెప్పేటప్పుడు వాటిని చూపించడంలేదు. నిన్ను మాత్రమే ఫోకస్ చేస్తున్నాడు మాకు అన్ని చూపిస్తూ చెబుతుంటే మేము మీతో ప్రయాణించినట్టు ఉంటుంది.

  • @shekarmandagalla4093
    @shekarmandagalla4093 3 місяці тому +2

    హై మహేష్ బ్రో వీడియో బాగుంది నీ మొహంలో మరియు యాదన్న మొహంలో అస్సలు జరిగిందేదో జరిగింది మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుంది ఓకే జాగ్రత్త బ్రో ❤❤❤❤❤ హ్యాపీ జర్నీ

  • @pandyalasudhakar1936
    @pandyalasudhakar1936 3 місяці тому +3

    Happy harness హ్యాపీగా యాదన్న నువ్వు నవ్విస్తూ ఉండు అన్నా నాది జనగాం జిల్లా తరిగొప్పుల గ్రామం❤❤

  • @MahiNaidu-zx1ny
    @MahiNaidu-zx1ny 3 місяці тому +17

    వామ్మో వారమ్మో ఓరి నాయనో వట్టకాయలో ఏంది ఇ రోడ్లు చిన్న చిన్న సముద్రాలు వున్నట్లు వున్నాయి రోడ్లు ఆ గుంతలు జాగర్త బ్రో

  • @Agullabhanu
    @Agullabhanu 3 місяці тому +6

    అన్నా మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి అన్నా ఎందుకంటే ఆ రోడ్డు చాలా డేంజరస్ గా ఉంది

  • @reddy28reddy97
    @reddy28reddy97 3 місяці тому +3

    మహేష్ బ్రో వీడియోస్ లేట్ అయిన పర్వాలేదు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ గమ్యానికి క్షేమంగా చేరండి. వీడియో చూస్తున్నంతసేపూ మేము కూడా నీతోనే ఆ మేఘాలలో జర్నీ చేస్తున్నట్లే ఉంది.

  • @KarthikDandla
    @KarthikDandla 3 місяці тому +9

    అన్న మీరు అటు జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి

  • @SyedValli-hu1gj
    @SyedValli-hu1gj 3 місяці тому +6

    మహేష్ బ్రో డ్రైవింగ్ జాగ్రత్త ఘాట్ రోడ్ లో చాలా జాగ్రత్త డ్రైవింగ్ చేయాలి.🎉

  • @RaghuNl-ps9on
    @RaghuNl-ps9on 3 місяці тому +7

    Hi Anna Jai driver love from Karnataka

  • @villageworld7578
    @villageworld7578 3 місяці тому +28

    యదు Bhai fans ❤❤❤ యదు Bhai జాగ్రత అన్న i am from హిందూపురం

  • @vijjubhai-vp3kp
    @vijjubhai-vp3kp 3 місяці тому +10

    యాదన్న డల్లుగా ఉండొద్దు నువ్వు వచ్చిన తర్వాతే హ్యాపీగా జరుగుతుంది జర్నీ నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉండండి❤❤

  • @srikamakshigurupadukapeeta6584
    @srikamakshigurupadukapeeta6584 3 місяці тому +16

    మీరు జాగ్రత్త! గమ్యం చేరగానే బండికి గుమ్మిడికాయతో ద్రిష్ఠితీయ్యి.

  • @pavana6569
    @pavana6569 3 місяці тому +6

    హాయ్ మహేష్ బ్రదర్ ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నా

  • @SKfacts018
    @SKfacts018 3 місяці тому +4

    Happy journey bro s chala denjar ga unnay rod jagratha ga vellirandi

  • @saikamaledavaluri1969
    @saikamaledavaluri1969 3 місяці тому +4

    Happy and safe journey 🙏🙏🙏 JAI DRIVER 🙏🙏🙏

  • @tekaramana1198
    @tekaramana1198 3 місяці тому +1

    జాగ్రత్త మహేష్ అన్న శ్రీ ఆంజనేయ తోడుగా ఉంటుంది

  • @pprashanth7552
    @pprashanth7552 3 місяці тому +28

    Love from thirumalagiri ❤❤
    First like
    First comment
    Jai driver ✊✊

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 3 місяці тому +2

    అన్న డ్రైవింగ్ సూపర్ అన్న జాగ్రత్తగా వేలండి అన్న 🌹🌹🌹 26:33 🚛జాగ్రత్తగా రండి అన్న 🙏🙏🙏👌👌👌🌹🌹🌹జై డ్రైవరన్న ❤️❤️❤️

  • @KannaGouda-rn2eh
    @KannaGouda-rn2eh 3 місяці тому +45

    Camera man ki oka like vesukondi friends.❤

  • @Akhilsagar3
    @Akhilsagar3 3 місяці тому

    నీ గుండె ధైర్యానికి ❤❤ వందనాలు

  • @innocentboyvinod3907
    @innocentboyvinod3907 3 місяці тому +4

    మహేష్ అన్న నీకు సలామ్ ని గుండె ధర్యం కి 🙏🙏🙏

  • @habeebmk21
    @habeebmk21 3 місяці тому

    Brother, lorry drivers andariki naa salute. Inta danger roads lo drive cheyadam mamulu vishayam kaadu.😮

  • @Midrivinglover9398
    @Midrivinglover9398 3 місяці тому +8

    వర్షలు వల్ల రోడ్స్ కరబ్ అయ్యాయి జాగ్రత్త బ్రో

  • @PothuDevender
    @PothuDevender 3 місяці тому +2

    మహేష్ మీరు రోజు వీడియోస్ పెట్టాలి మీకు ఆదరణ బాగుంది

  • @shaiklalpasha1881
    @shaiklalpasha1881 3 місяці тому +16

    Video Frist chusina valu ok like 👍 ❤

  • @beingchilling6018
    @beingchilling6018 3 місяці тому

    Jai Agartala Ghati King Mahesh Bro Nijanga Aa Gati lallo povali ante dare kavali hatsoff bro 👏👏👏

  • @U.srikanth
    @U.srikanth 3 місяці тому +6

    ని కొత్త బండి వీడియోలు తమ్మి రాజు చూసినాడు కావొచ్చు అందుకే దిష్టి తాలిగింది అనుకుంట

  • @subbaraju8135
    @subbaraju8135 3 місяці тому +1

    Happy journey love for rajamundry 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😢😢😢😢🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍😍😍

  • @Maresh589
    @Maresh589 3 місяці тому +3

    హాయ్ మహేష్ అన్న ఎలా ఉన్నావ్ నీ జర్నీ క్షేమంగా జరగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను
    God bless you anna ❤❤

  • @foodreligion78
    @foodreligion78 3 місяці тому +1

    brother, what a hard work, you people are not less then army.

  • @venubabug3233
    @venubabug3233 3 місяці тому +4

    రియల్లీ గ్రేట్ లారీ డ్రైవర్స్

  • @Rowids
    @Rowids 3 місяці тому

    నేను e ఈడ చుస్తుంటే నాక్ కోపంలేస్తుందన్న ఆ రోడ్లను చూస్తుంటే నువ్ గ్రేట్ అన్న జాగ్రత

  • @PilliSubrahmanyam-we2jz
    @PilliSubrahmanyam-we2jz 3 місяці тому +8

    అన్నయ్య ఫస్టు గ్లాస్ మార్చు అన్నయ్య ekadyina chuse

  • @nageshnageshnageshnagesh-wo5oq
    @nageshnageshnageshnagesh-wo5oq 3 місяці тому

    హాయ్ మహేష్ నీ జర్నీ మంచిగా సాగాలని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నము

  • @drivingloveruday
    @drivingloveruday 3 місяці тому +6

    మూడు రోజుల నుంచి ఈ రోజు నీ ఫేసులో స్మైల్ చూశాను 😊❤ హ్యాపీ జర్నీ మహేష్ అన్న

  • @hemasekara3746
    @hemasekara3746 3 місяці тому

    Mahesh nee hardwork superb NUVU Baga kasthaaaa padthunavvv hatts off

  • @mahirebel02
    @mahirebel02 3 місяці тому +5

    Yadi model fans assemble here 😎🖐️

  • @Sureshbabu-ue4fr
    @Sureshbabu-ue4fr 3 місяці тому

    Bhadapadaku mahesh.ne bandiki una disti poyindi.be happy .yadi model ki thanks chepandi.chala care ful ga drive chesi mimalni save chesadu . thanks to yadanna

  • @TArunkumar586
    @TArunkumar586 3 місяці тому +3

    హయ్ అన్న బండి య్యాక్స్డెంట్ అయిన నుంచి మీరు ముడిగ ఉంటున్నారు మల్లీ మీరు మాములుగ ఉండాలీ పాత మహేష్ లా హ్యాపీ గా నవ్వుతు నవ్విస్తు ఉండాలీ అన్న హ్యాపీ జర్నీ జై శ్రీరామ్ 🚩🚩

  • @Sai-77
    @Sai-77 3 місяці тому

    Nu super inko vehicle ki help chese gunam andhariki radhu bro nu super

  • @DNKSAIGADU123
    @DNKSAIGADU123 3 місяці тому +7

    Jagratha bro .....mahi Anna ki okka like veshkinde

  • @shankerssv
    @shankerssv 3 місяці тому

    Horrible Roads 🤯, Govt has to take immediate precautions on this.
    Excellent driving Bro !! The information you providing will definitely help other drivers and help them to plan the trip.
    Kudos to your guts 🫡 drive safe take care of our Bheemudu and stay safe.
    Wish your return trip should be smooth ❤
    Hatsoff to all drivers over thier 🫡🫡

  • @UligondaRavi
    @UligondaRavi 3 місяці тому +3

    Mahesh annayya kosam 1 like vesukondi ❤❤❤❤

  • @baliankani8125
    @baliankani8125 3 місяці тому +1

    This is next new back to back full videos brothers

  • @Mr_avinash_official_06
    @Mr_avinash_official_06 3 місяці тому +3

    Anna sathupalli ke raa anna coal load kee plz Anna ❣️❣️❣️❣️

  • @VINAYAK.VINAYAK.
    @VINAYAK.VINAYAK. 3 місяці тому +1

    ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️

  • @govardhanreddy9134
    @govardhanreddy9134 3 місяці тому

    Ne bandi machi intreset vastundi broo nenu dcim driver ina ne bandi like naku chala hppy..❤❤

  • @NayabRasoolShaik-ol2ms
    @NayabRasoolShaik-ol2ms 3 місяці тому +3

    Anna bandi repair chey Anna asalu chada leka pottunam please Anna Kota bandi inte Anna asalu niku ala jarigindi first unnu repair chey Anna

  • @niranjanmythri597
    @niranjanmythri597 3 місяці тому +2

    మహేష్ Be careful about your driving God Bless you 🌹

  • @somelinagendra116
    @somelinagendra116 3 місяці тому +1

    అగర్తాల రోడ్ చాలా ఘోరంగా ఉన్నాయి కొండలు లోయలు ఎక్కవగా కొండ చర్యలు విరిగి పడటం చాలా ప్రమాదకరం గా ఉంది రోడ్ మొత్తం చాలా వరకు కొట్టుకు పోయాయి జై శ్రీ రామ్ మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని మాస్పూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤❤❤❤ జై ట్రక్ డ్రైవర్స్❤❤❤❤

  • @JettiAristotle
    @JettiAristotle 3 місяці тому +1

    Video Super Undi Bro 👍👍👍 Lorry Bagundi chepinchu bro Edo guilty feeling vastundi😢😢😢

  • @pavanpasula9886
    @pavanpasula9886 3 місяці тому

    అన్నా బాధ పడకు అంత మన మంచి కే keep smiling

  • @malothuravinaik5374
    @malothuravinaik5374 3 місяці тому

    మా ఊరు తిరుమలగిరి అన్న మహేష్ అన్న జాగ్రత్త వర్షాకాలంలో జై డ్రైవర్

  • @alwalasrinivasyadav4906
    @alwalasrinivasyadav4906 3 місяці тому

    Happy journey anna
    Jai sri ram
    Jai drivers

  • @bjagan4174
    @bjagan4174 3 місяці тому

    Hi ànná
    Bheemudu happy journey annaya besafe god bless you anna
    Jai Drivers ✊🙏🥰🫂

  • @KirankumarSoyam
    @KirankumarSoyam 3 місяці тому +2

    Hii Anna❤
    Love from adilabad district utnoor❤
    Happy journey
    Jai driver 🙏🏻
    Repeat the driver s✊🙏

  • @vinodkumarsake07
    @vinodkumarsake07 3 місяці тому

    Super chestav mawa driving 🔥🔥🔥🔥🔥

  • @reddyanil4910
    @reddyanil4910 3 місяці тому

    అన్న మీరు జాగ్రత్తగా వెళ్ళండి మీ ప్రయాణం మీరు క్షేమంగా ఉండాలి.గాడ్ ప్లేస్యు

  • @naddunuriajaykumar2881
    @naddunuriajaykumar2881 3 місяці тому

    Nic video annaiah .. happy journey be safe జయ్ డ్రైవర్స్ ❤❤❤❤❤

  • @vaddeanil-bs5bo
    @vaddeanil-bs5bo 3 місяці тому

    super bro❤️ Babai 🚛🎺 Horn super video

  • @aswarthashu9679
    @aswarthashu9679 3 місяці тому

    Mahesh garu me voice lo base eyes lo josh randu miss aiepoyeye pls be happy jarigindi mana mancheke anukondi జై డ్రైవర్

  • @saigoud625
    @saigoud625 3 місяці тому

    We always love bruh your vidoes are like Hollywood movie Bollywood movies bruh ,❣️❤️

  • @srinivasphani98
    @srinivasphani98 3 місяці тому

    మా ఆంధ్రా రోడ్లు ఇప్పటికీ ఇలాగే ఉన్నాయి

  • @sampathpemmadi8476
    @sampathpemmadi8476 3 місяці тому

    Hatts of bro ni driving be safe bro jagratha
    .... Have a happy journey bro

  • @Veeresh_8789
    @Veeresh_8789 3 місяці тому +1

    Happy journey Brother ❤❤😊😊
    ఇట్లు మీ Subscriber

  • @kadudooramvignan567
    @kadudooramvignan567 3 місяці тому

    మహేష్ బ్రో వీడియోలు రోజు పేతు సూపర్ ఉన్నాయ్

  • @malakondaiahmala4024
    @malakondaiahmala4024 3 місяці тому +1

    అన్నా మీరు పోయినసారి పోయినప్పుడు బాగానే ఉన్నాయి రోడ్లు.,... ఇప్పుడు చూస్తే భయంకరమైన రోడ్లు ఉన్నాయి.....
    జరా చూసుకొని డ్రైవింగ్ చేయండి.....
    జై డ్రైవర్❤❤❤💖💖

  • @kirangudelli114
    @kirangudelli114 3 місяці тому

    Very dangerous and risky road... happy and safe journey bro...

  • @MaheshBandamedi-ex9xj
    @MaheshBandamedi-ex9xj 3 місяці тому +2

    King of tha erth my brother

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 3 місяці тому

    Nee drivingki salaam bro 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 👌

  • @kjrao6045
    @kjrao6045 3 місяці тому

    Hi Mahesh I'm vizag chinna jai yadhi happy journey drive safe

  • @guntupallisrinivasrao3622
    @guntupallisrinivasrao3622 3 місяці тому

    Happy journey safe drive nd save life❤️🌹 nana

  • @manoharjaladi5583
    @manoharjaladi5583 3 місяці тому

    India lo lorry driver ki unna Kashtaalu vere countries lo undavu.. Very difficult job, we need to respect them..

  • @AnthonyRaj-sv3jd
    @AnthonyRaj-sv3jd 3 місяці тому

    Wel job and good driving brother ❤❤❤🎉🎉

  • @shekarpuli5242
    @shekarpuli5242 3 місяці тому

    అన్నా మీరు ఇంత అత్భుతంగా డ్రైవ్ చేస్తూ ఆఆ ఘాటు రోడ్లను చూపిస్తునదుకు మీరు పడే బాధ అందురు చూస్తున్నారు. ఇందులో ప్రభుత్వం కూడా చూడాలి ఎందుకంటే రవాణా లేకుంటే దేశమే లేదు. అందుకే రోడ్లను బాగుచేసి డ్రైవరన్నలకు మేలు చెయ్యాలని కోరుకుంటూ. ఒక విన్నపం బ్రో మీరు అద్భుతమైన సీన్స్ కూడా చూపించినరు మరియు అలాంటి ఘాటు రోడ్లపై వెళ్ళేటప్పుడు మీరు ఏ ఏ గేర్ లు వాడుతారు మరియు ఏదైనా స్పెషల్ లోడ్ గేర్ సు వాడుతారా కొంచెం ఇలాంటి ఘాటు రోడ్లు వచ్చినప్పుడు బండిని ఎలా నడపాలి ఏ ఏ గెర్స్ వాడుకోవాలి కొంచం చెప్పండి బ్రో.

  • @dhanunjayayalagandala1073
    @dhanunjayayalagandala1073 3 місяці тому +1

    Emi journey chestnvu brother super great job brother

  • @vasilijayadeva381
    @vasilijayadeva381 3 місяці тому +1

    Be careful and take care every minute while driving.💪💪

  • @shyamkonduri392
    @shyamkonduri392 3 місяці тому +1

    నీ కష్టనికి 🙌🏻❤️‍🩹

  • @ramunaikBhukya
    @ramunaikBhukya 2 місяці тому

    అన్న రోడు చాలభయంకరంగ ఉనాయి చాలజగరతగా జగరత

  • @paulj8312
    @paulj8312 3 місяці тому +1

    Superb driving Mahesh🇦🇺

  • @Satishmudhiraj09
    @Satishmudhiraj09 3 місяці тому

    Ni Daring ki mokkale super anna Jai driver ✊

  • @crazyindians2608
    @crazyindians2608 3 місяці тому

    Great vedios TQ bro's and yad uncle tc Allah always with you 😂

  • @saiprasad6857
    @saiprasad6857 3 місяці тому

    16:14 Deggara Driving Super 😮😮

  • @VinithaChappidi
    @VinithaChappidi 3 місяці тому

    Best of luck 👍 bro good driving

  • @RajuRaju-pe2ri
    @RajuRaju-pe2ri 3 місяці тому

    super explanation Mahesh Anna big fan Jay driver

  • @idrusidrusrocky6318
    @idrusidrusrocky6318 3 місяці тому

    Boss is back Mahesh anna always king 💥🔥

  • @r.bhargavasairam9185
    @r.bhargavasairam9185 3 місяці тому

    Gill Truck Body work lo chepinchu anna neat ga
    Plz baguntadhi

  • @shankarpenjarla7057
    @shankarpenjarla7057 3 місяці тому +1

    నీ ధైర్యం మొక్కలు మహేష్ అన్న

  • @nazeemamohammad3410
    @nazeemamohammad3410 3 місяці тому +1

    Happy Journey. Have A Safe Drive

  • @Ramkumar-hh8fk
    @Ramkumar-hh8fk 3 місяці тому

    Really you are great Mahesh yadanna jaaliga ledu yenduku

  • @gramashiva6520
    @gramashiva6520 3 місяці тому

    Jai Mahesh anna ❤❤ Jai driver brother's ❤❤❤❤

  • @kirrudps2810
    @kirrudps2810 3 місяці тому

    Mahesh anna videos continue ga chusevalu anta mandhi unnaru like ❤ cheyandi 🎉

  • @praju8832
    @praju8832 3 місяці тому

    LOVE FROM KARNATAKA💛❤ KOLAR 👑🤘MALUR👑🤘

  • @pilliravinder-4842
    @pilliravinder-4842 3 місяці тому

    Jai drivar.s...avado annadu Ani badapadaku...laight thisuko ...happy jorni..cansent road....ni gool.k thammidu