లారి లొ కూలర్ పెట్టినం 🚛పెయింటింగ్ రేడియం పని అయిపోయింది🎨

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @skfiroz4336
    @skfiroz4336 Місяць тому +662

    మొన్న బండి యాక్సిడెంట్ అయినప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు ఆరోజు నేను అన్నం కూడా తినలేదు అన్న నువ్వు క్షేమంగా తిరిగి రావాలని దేవుని కోరుకున్నాను అన్న 🫂🫂

    • @Prasad1ms5
      @Prasad1ms5 Місяць тому +173

      Bane extralu dangutunnav ra 😂😂😂

    • @kashinath92463
      @kashinath92463 Місяць тому +36

      నిజమా నీ అల్లా మీద ఒట్టు వేసి చెప్పు

    • @shivaganesh608
      @shivaganesh608 Місяць тому

      Anna 😅😅😅😅😅😅​@@Prasad1ms5

    • @appetsworld3070
      @appetsworld3070 Місяць тому

      Enduku bro ala matladatav​@@kashinath92463

    • @shankermundrathi7160
      @shankermundrathi7160 Місяць тому +6

      కొత్త బండి వీడియో పెట్టలేదు

  • @walkwithvenkat
    @walkwithvenkat Місяць тому +19

    మహేష్ బ్రో ఏమి అనుకోమాకు యాదన్న నీకంటే వయసులో చాలా పెద్దవాడు దయచేసి అతనికి ఇవ్వవలసిన మర్యాద ఇవ్వు ప్లీజ్

    • @praveennalli7218
      @praveennalli7218 19 днів тому

      మర్యాద ఇవ్వట్లేదు అని అని మీకు అనిపిస్తుంది ఇంట్లో మనిషి లా సొంత మనిషి నీ చూస్తున్నట్లు చూసుకుంటున్నాడు అని మాకు అనిపిస్తుంది

  • @srikanthbollu9272
    @srikanthbollu9272 Місяць тому +119

    సూపర్ మహేష్ బ్రో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను, జై కిసాన్ జై డ్రైవర్....❤

  • @venkatpeddireddy
    @venkatpeddireddy Місяць тому +17

    ఇలానే ఎపుడు సంతోషంగా నవుతూ వుండల్లి అన్నయ్య ఎపుడు మీ మోకములో చిరునవ్వు వుండాలి మనస్పూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నా నువ్వు సంతోషంగా ఉండాలి మహేష్ అన్న

  • @user-hn1bl8fu3c
    @user-hn1bl8fu3c Місяць тому +19

    మహేష్ గారు..యాదన్న వయసులో పెద్దవాడు గౌరవం ఇవ్వు బ్రదర్, నీకు మంచి జరగాలి.

  • @vamshikatkam
    @vamshikatkam Місяць тому +37

    బ్రో మీరు చేసే వీడియోస్ అన్నీ బాగున్నాయి కానీ ..
    మీరు అందరూ కలిసి యాదన్న ని ఒక్కొన్ని చేసి ఆడుకోవడం బాగోలేదు గత రెండు మూడు వీడియోస్ నుండి ఇది గమనిస్తున్న అతను వయసులో పెద్దవారు కాస్త చూసుకోండి 👍👍 ఒకే థాంక్యూ 👍

  • @rahoufmohmmad9992
    @rahoufmohmmad9992 Місяць тому +95

    ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని కోరుకుంటున్నాను

    • @julakantishivareddy5528
      @julakantishivareddy5528 Місяць тому +1

      Mana truck vlog original vehicle brand is ready now😊💪❤️‍🔥❤💐

    • @j.sureshbabu.surrsh8337
      @j.sureshbabu.surrsh8337 Місяць тому

      ❤❤❤అన్న సూపర్ 💞💞💞🙏🙏🙏🚛🚛🚛🌹🌹🌹

  • @Maresh589
    @Maresh589 Місяць тому +23

    హాయ్ మహేష్ అన్న ఎలా ఉన్నావ్ నువ్వు ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే యాదన్న నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని చదలవాడ మారేష్
    God bless you anna

  • @kumarcreationskumartechinf8353
    @kumarcreationskumartechinf8353 Місяць тому +5

    బ్రో నేను మీ ప్రతి వీడియో చూస్తాను. రోజు ❤ వీడియోస్ అప్లోడ్ చేయడం.లేట్ అవుతుంది రోజు ఒక్క వీడియో అన్న పోస్ట్ చే బ్రో నీ వీడియోస్ కోసం ఎదురుచూస్తూ ఉంటాం అలాగే నీకు అంత మంచి జరగాలి జై హింద్ జై డ్రైవర్ ❤

  • @pavanaitharaju4547
    @pavanaitharaju4547 Місяць тому +128

    బ్రో ఒకరోజు యాదన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు బ్రో ప్లీజ్ 👍👍

  • @villageworld7578
    @villageworld7578 Місяць тому +15

    యదు Bhai fans ❤❤❤ yadanna ki డ్రైవింగ్ ఇవ్వు అన్న ❤ i am from హిందూపురం ❤

  • @arunteja1455
    @arunteja1455 Місяць тому +5

    ఇప్పుడు బండిని చూడగానే మనసు ప్రశాంతంగా, హ్యాపీ గా ఉంది నీలాగే నాకు బండ్లు అంటే పిచ్చి any way gud luck mahesh bro ❤

  • @praveenmadala5006
    @praveenmadala5006 Місяць тому +4

    యాదన్న, నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి అన్న🥰🥰

  • @praveenthaggedele143
    @praveenthaggedele143 Місяць тому +1

    మహేష్ అన్నకు యదన్న కు నమస్తే....మొత్తానికి బీముడు re start అన్నమాట... చాలా సంతోషం 🎉🎉😍😍 మీరు బాగుండాలి మీతో మేముండాలి 😍

  • @AnilKumar-qp7oc
    @AnilKumar-qp7oc Місяць тому +24

    కూలర్ సూపర్ గా ఉంది అన్నగారు

  • @adithyavenkatesh
    @adithyavenkatesh Місяць тому +34

    ❤మహేష్ అన్న వీడియో కోసం వెయిటింగ్ హా మీరు❤️❤️

  • @srisuryaseelam2484
    @srisuryaseelam2484 Місяць тому +5

    ఎప్పుడు ఐతే బండి ఆక్సిడెంట్ అయిందో అప్పుడే నాకు చాలా బాధ వేసింది ఏమైనా సరే ఇప్పటి నుండి జాగ్రత్తగా వుండు మహేష్ బ్రో ఎంజాయ్ ది లైఫ్ 💕❤️❤️❤️

  • @somelinagendra116
    @somelinagendra116 Місяць тому +1

    లారీ యొక్క ఫ్రంట్ డ్యామేజ్ అయినా పార్ట్ చాల బాగా రిపర్ చేయంచారు బ్రో లుక్ సూపర్ గా ఉంది ఎంతో కస్టపడి రాత్రి పగలు తేడాలేకుండా డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తున్న లారీ సోదరులందరికి ప్రత్యేక ధన్యవాదాలు జై ట్రక్ డ్రైవర్స్ ❤❤❤❤❤❤❤

  • @annamaheshyoutubechannel
    @annamaheshyoutubechannel Місяць тому +4

    Superb thammudu.nuvvu ఎప్పుడు సంతోషంగా ఉండాలి నాని

  • @harishdayawala2102
    @harishdayawala2102 Місяць тому +1

    Chinna vayassulo 3 larilu sampadinchhukunnavu grete bro👏👏

  • @venkateshkwt6127
    @venkateshkwt6127 Місяць тому +6

    సూపర్ గుడ్ 👍🏼👍🏼👍🏼👍🏼

  • @kkoti885
    @kkoti885 Місяць тому +1

    మహేష్ బ్రో ఆక్సిడెంట్ అయిన సైడ్ రాడ్స్ వుంది గా దాని పైన త్రిసులాలు పెట్టు అన్న రాముడి లా వుంటది సెమ్ అవి వుంటే బండి సూపర్బ్ గా వుంది అన్న

  • @SURESHM7356
    @SURESHM7356 Місяць тому +7

    🫂🕉️అన్నగారు మీరు చల్లగా ఉండాలని ఎంత దూరం వెళ్లినా నీ ముఖములో ఆ నవ్వు కల అలాగే చెదిరిపోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🚛 మన ట్రక్ వీక్షకుల అందరి తరపున అలాగే అడగగానే మీ ఛానల్ లో 👌వాషింగ్ టైం లో నా వీడియో కూడా పెట్టినందుకు ధన్యవాదములు🤝🤝

  • @govindaanilkumar5135
    @govindaanilkumar5135 Місяць тому +2

    15:50 లక్ష్మణుడు అని పెట్టు అన్న బాగుంటుంది

  • @praveenbolli257
    @praveenbolli257 Місяць тому +10

    Hi Anna love from Chandrapur Maharashtra jai shree Ram

  • @kummarilingam4248
    @kummarilingam4248 20 днів тому

    ఈరోజు చాలా సంతోషంగా ఉంది బ్రో బండి మాత్రం సూపర్ గా అనిపిస్తుంది

  • @AshokKanna-oe1op
    @AshokKanna-oe1op Місяць тому +6

    Yesterday Meet Mahesh Anna❤ Full Happy Tq Annaya But Please Chenge For Name Buji TO Dheera 😢❤

  • @mohammadsajid284
    @mohammadsajid284 Місяць тому +2

    All the బెస్ట్. నా తమ్ముడు మహేష్...మానా ట్రక్. కుటుంబ సభ్యులు ఆశీర్వాదం ఆశీస్సులు ఎల్లపుడు నీకు ఉంటాయి...

  • @VINAYAK.VINAYAK.
    @VINAYAK.VINAYAK. Місяць тому +3

    ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️

  • @sharathsmart7136
    @sharathsmart7136 Місяць тому +1

    Yadhanna vacchaka niki baaga kalisi vacchindhi mahesh anna

  • @NaganjiNaganji-ys9jp
    @NaganjiNaganji-ys9jp Місяць тому +8

    ఓకే మహేష్ అన్న ఇప్పుడు వచ్చింది బండి కళా రాముడు వచ్చినట్టు రాముడికి వచ్చినట్టు

  • @IconStarsuhas
    @IconStarsuhas Місяць тому +1

    Anna Bujji vehicle bodybuilding. Keep video please

  • @chmadhusainathnath8261
    @chmadhusainathnath8261 Місяць тому +3

    Nice video bro lovely kotha cabin fighting video chayee

  • @user-gr5ew6di6u
    @user-gr5ew6di6u Місяць тому +1

    మహేష్ అన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత బాధ పడ్డావో ఇప్పుడు నీ బండి మంచిగా అవ్వగానే నీ నీ మొఖంలో దాని కంటే 100 రెట్లు సంతోషం కనబడుతుంది అన్న యాదవ్ అన్నతో నడక కలిసిన నవరాత్రి చిరంజీవి సాంగ్ కి ఒక స్టెప్పు ఏపీ అన్నా సూపర్ ఉంటది అన్న హ్యాపీ జర్నీ అన్న జై డ్రైవర్స్ జై జై డ్రైవర్స్ 💪💪💪💪

  • @powerstarseenutruckvloges
    @powerstarseenutruckvloges Місяць тому +4

    Silver misalu bagunnayi... High quality la unnayi bandi andanga undhi..Ave petandi....ivi kuda bagane unnayi

  • @xgodofficialgaming
    @xgodofficialgaming Місяць тому +1

    Anna 3rd bandi body building video's pettade pls pls

  • @sknagulameera7568
    @sknagulameera7568 Місяць тому +4

    హ్యాపీ గా బ్రతకటం అంటే మనమో ఒకలామో కాదు బ్రో

  • @RambabuAthmakuri
    @RambabuAthmakuri 18 днів тому +1

    నమస్తే మహేష్ అన్న. నన్ను కూడా తీసుకుని వెళ్లవా నీతో పనికి. నాకు ఎవరూ లేరు అన్న. నేను హైదరాబాద్ లో ఉంటాను. కనీసం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. అన్న దయచేసి నన్ను తీసు కొని వెళ్ళన్నా.

  • @shaikmimranbasha48
    @shaikmimranbasha48 Місяць тому +4

    Today I'm Frist watching the video bro.. wetting for your videos bro

  • @BhanothSrinu-gw4sy
    @BhanothSrinu-gw4sy Місяць тому

    Ramudu lakshmanudu bheemudu
    Pettadi Anna super unttadi 💝

  • @Mr_avinash_vlogs
    @Mr_avinash_vlogs Місяць тому +5

    Hii anna ninnu kalasa nee lorry tho aamata padda lankapalli degra kalasa 2 chinna పిల్లాలు tho మల్లి ఎప్పుడు vasta anna sathupalli kee naku kuda you tube channel undi ninnu కాలసింది video petta kuncham chusi support chey anna plz anna glass kee no fastag sticker

  • @vamsimr7739
    @vamsimr7739 Місяць тому

    మహేష్ అన్న వీడియోస్ చాల లేట్ గా వస్తున్నాయి అన్న

  • @VenuGopal-qj1kk
    @VenuGopal-qj1kk Місяць тому +18

    రాముడు భీముడు ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. ద్రిష్టి తీయించు మహేష్

  • @sitapathi579
    @sitapathi579 Місяць тому

    బాగుంది 🚚🚚🚚🚚🚚🚚🛣️😀👍👍

  • @Maresh589
    @Maresh589 Місяць тому +7

    వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి నుంచి చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లైక్ చెయ్యండి ప్లీజ్❤❤

  • @Maresh589
    @Maresh589 Місяць тому

    హాయ్ మహేష్ అన్న నాదొక చిన్న విన్నపము అన్న అంటే , subscriberనిన్ను కలవడానికి వచ్చిన వాళ్ళని వీడియోలో కనిపించేలా పెట్టన్నా వాళ్లు వీడియో చూసి చాలా ఆనంద పడతారు ప్లీజ్ అన్న❤❤

  • @ramasingubangarunaidu8212
    @ramasingubangarunaidu8212 Місяць тому +2

    ఆన్న రాముడుకు ఏ విధంగా పైనా నేమ్ బోర్డు ఏలా వుందో ఇప్పుడు బుజ్జికి కూడా ఆలానే తయారు చెయించు అన్న

  • @CrazyStuff116
    @CrazyStuff116 Місяць тому

    Bro my suggestion repair iyaka first trip within TG and AP lo veyandi.. Long velakandi

  • @bandarubalaraju652
    @bandarubalaraju652 Місяць тому +1

    బండి ఆక్సిడెంట్ చేసినా కానీ యాదన్న తో అలా ఉండడం సూపర్ మహేష్ అన్న ❤❤❤❤❤

  • @subbaraju8135
    @subbaraju8135 Місяць тому

    Writing videos new happy journey love for rajamundry 🙏🏻🙏🏻😘😘😘😘❣️❣️❣️💝💝

  • @PilliSubrahmanyam-we2jz
    @PilliSubrahmanyam-we2jz Місяць тому +2

    సూపర్ అన్నయ్య బీమ్ముడు 💞💞💞💞

  • @srk7570
    @srk7570 Місяць тому +2

    Steering sound set chesko anna

  • @user-jw8hw9vb2f
    @user-jw8hw9vb2f Місяць тому

    హాయ్ మహేష్ గారూ మీరు ఎల్లప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలనీ మనసుపూర్తిగా కోరుకుంటున్న జై డ్రైవర్

  • @kranga2887
    @kranga2887 Місяць тому

    Super 🚚🚚🚚🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌

  • @JettiAristotle
    @JettiAristotle Місяць тому +1

    Nice Bro Exlent undi Ippudu Lorry Super Bro ❤❤❤❤

  • @rknaidu6406
    @rknaidu6406 Місяць тому

    Annaya nenu muzaffrpur lo unnanu annaya me lorry ma lorry mundhe unnadi annaya 🤩🤩🤩🤩😍😍😍😍😍 naku challa happy ga unnadi annaya nenu me driver tho kuda matladanu Mahesh Anna raleda Anni 😍😍😍😍🤩🤩🤩🔥🔥🔥❤️💓💓💓🤩🤩🤩

  • @vempatiparasuram43
    @vempatiparasuram43 Місяць тому

    Ippududu mahesh bro rendu bandlu ramudu, bheemudu same vundhi... 👍

  • @user-ls1my9xl2p
    @user-ls1my9xl2p Місяць тому

    Hai mahesh bro madi ananthapuram andra videos vastaledu nee videos daily choostanu bro waiting చేస్తున్నాము

  • @jeevaratnakumarkumar2827
    @jeevaratnakumarkumar2827 Місяць тому

    Mahesh annaya marchipoyavu annaya fastag stick cheyaleadhu annna
    Your my inspiration anna jai driver love you ❤️ Mahesh anna

  • @venkateshkwt6127
    @venkateshkwt6127 Місяць тому

    గుడ్ 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @ragulasuresh6044
    @ragulasuresh6044 Місяць тому

    😊😊, super video Loknath chini bhejo

  • @SathwikReddykotha
    @SathwikReddykotha Місяць тому +1

    ❤ from nalgonda anna

  • @officleparson
    @officleparson Місяць тому

    కొత్త లారీ కి గ్లాస్ మీద.... వెల్కమ్ దీర పెట్టు అన్న బాగుంటుంది

  • @Druvadithya
    @Druvadithya Місяць тому

    Please go to thadbund hanuman temple and do pooja to vehicle... Naradisthi tagaladu.. Idi andarki telsina vishyam... Alochinchu mahesh
    .. Pooja pakka chepiy hanumanthudidi❤

  • @geerunagabhushana8015
    @geerunagabhushana8015 Місяць тому

    First chepichina Dani kante ipude bagunde look
    Happy nd safe journey god bless you Mahesh bro🎉🎉🎉

  • @mangalapallisravanthigoudg4684
    @mangalapallisravanthigoudg4684 Місяць тому

    Chinna pillalaki like 10 to 15 years matti వినాయకుని epinchi grand ga teyi anna

  • @asifvlogs2382
    @asifvlogs2382 Місяць тому

    Super చాలా బాగుంది 💥👌

  • @iconstarnagendra5711
    @iconstarnagendra5711 Місяць тому +1

    Bro లోపలి నుంచి అద్దం మీద లెఫ్ట్ సైడ్ వైట్ కాలర్ స్టిక్కర్ మరి రైట్ సైడ్ ఏమో ఎల్లో స్టిక్కర్ ఉంది చూడు bro స్టిక్కరింగ్ సేమ్ కలర్ ఉండేటట్టు చూడు bro

  • @phanikumar2128
    @phanikumar2128 Місяць тому

    Meesalu steel loney look super undi please bro change cheyaku, old meesalu Chrome look unnavey chinnaga mudduga netaga undi avey pettichu

  • @user-nu7jr7ov7s
    @user-nu7jr7ov7s Місяць тому +1

    Anna antunna na Ani filee kaku. Elagioo 3 bandlu unnai kadha mana bandi medha ku thambhi raj nu .and raju nu pampiee and yt kuda cryt chey Anna ❤❤❤❤ Anna manam andharam okateeee .nenu evvari ki saport cheyyadam ledhu😊❤❤❤😊

  • @azeemerachander
    @azeemerachander Місяць тому +1

    Super bro 👑🖇️🔥🔥🔥🔥

  • @kannadacarvlogs4709
    @kannadacarvlogs4709 Місяць тому +1

    All the best Brother✨♥️ Love from karnataka♥️💛

  • @durgaprasadnitta1788
    @durgaprasadnitta1788 Місяць тому

    Stickering marchina taruvata beemudu super ga vunnadu nice mahesh anna

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Місяць тому

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD LOOK
    GOOD GOOD

  • @royalrompicherla3276
    @royalrompicherla3276 Місяць тому

    మహేష్ బ్రదర్ ఒక స్మాల్ సజెషన్ మీరు కూడా ఎక్కువగా లాంగ్ జర్నీ వెళ్తూ ఉంటారు గనుక వన్ కిలో వాట్ సోలార్ ప్యానల్ యూస్ చేస్తే మీకు బెటర్ గా ఉంటుంది పవర్ ప్రాబ్లం లేకుండా శుభ్రంగా ఫ్యాన్ పెట్టుకోవచ్చు కూలర్ నడుపుకోవచ్చు యువర్ ఫ్యాన్

  • @vinaygoud-sx8dh
    @vinaygoud-sx8dh Місяць тому +1

    జై డ్రైవర్ అన్న సూపర్ మహేష్ అన్న ♥️♥️

  • @jayaprakash.veeranki9176
    @jayaprakash.veeranki9176 Місяць тому

    Mesallu e colour a bagundhi bro

  • @rajukammam6
    @rajukammam6 Місяць тому

    Bandii kii uddaluu kattu anna inka look baguntadi front side lo kattu

  • @JampalaSaiKumar
    @JampalaSaiKumar Місяць тому

    మహేష్ అన్న మన శనివారం బండి కాడికి వచ్చిన వచ్చిన

  • @shekarmandagalla4093
    @shekarmandagalla4093 Місяць тому

    హై మహేష్ బ్రో వీడియో బాగుంది యాదన్నా కామిడీ సూపర్ జాగ్రత్త బ్రో యాదన్న వాళ్ళ ఊరికి ఒక్క సారి వెళ్ళిరండి ❤❤❤❤❤

  • @slpkingsandqueens3753
    @slpkingsandqueens3753 Місяць тому

    Bro glass different ga vumdhi
    Thar tho oka video cheyandi

  • @King_Srinu_1902
    @King_Srinu_1902 Місяць тому

    Paina rediam marchinaka bandi look undhi anna🎉🎉🎉

  • @madhepuramnithin5250
    @madhepuramnithin5250 Місяць тому

    Anna videos 1 day ki 2 days ki oka video upload chey Anna
    3 to 4 days wait cheyalekapothunammmmm

  • @lingaswamypunna5762
    @lingaswamypunna5762 Місяць тому

    సూపర్ లారి అన్న సూపర్ సూపర్

  • @gobbillarajesh5937
    @gobbillarajesh5937 Місяць тому

    Epudu look super undhi bro

  • @user-gh4nw5jm7c
    @user-gh4nw5jm7c Місяць тому

    Super bro video👌👌👌👌

  • @lovarajus8543
    @lovarajus8543 Місяць тому +1

    Super anna 🎉

  • @NarayanaKottala
    @NarayanaKottala Місяць тому

    Anna nuvv happy memu happy
    Jai mahesh
    Jai drivers

  • @bjagan4174
    @bjagan4174 Місяць тому

    Hi ànná 🙋😊
    Ramudu and Bheemudu and Bujji vere level anna
    Bujji working video
    Jai Drivers ✊🙏

  • @khareeshkumar1732
    @khareeshkumar1732 Місяць тому

    Brother lopali nunchi glass name naani side oka laga smiley side oka laga vundhi

  • @baliankani8125
    @baliankani8125 Місяць тому +1

    💐🙏😷🤝HI BROTHER SUPER VIDEOS BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND UA-cam VIDEOS AND MANA TRUCK BLOCKS VIDEOS AND MANA COOKING CHANNEL VIDEOS AND HYDERABAD TOURS TRAVELS VIDEOS AND MANA HELPING HANDS VIDEOS AND MANA PERSONAL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝

  • @JelaniBasha-i2o
    @JelaniBasha-i2o Місяць тому

    Mahesh u r truly hardworker bro....always be like this and help other's

  • @ShaikSubhan-du8go
    @ShaikSubhan-du8go Місяць тому +1

    Love from Nellore ❤

  • @pvsurya2009
    @pvsurya2009 Місяць тому

    He is very clever he know how to use people

  • @DillGill7
    @DillGill7 Місяць тому

    Okkati takkuva ayyindi pushpa. Na comment ki reply isthe chepthaa be seriously antha chepichaav but okkati takkuva ayyindi neeku chala upayogapadutundi...

  • @abhikumar193
    @abhikumar193 Місяць тому

    Bro nenu oka driver ne kani naku antu ami ledhu intlo vallathoni chppukolenu bayata vallathonu chppukolenu chala appulu vunai bro nvu help chestav ani anukuntunna nv chala mandiki help chesavu a videos anni nenu chustunna naku amina help cheyagalava ..?

  • @venkateshkolluri81
    @venkateshkolluri81 Місяць тому +1

    Happy journey Anna ❤❤

  • @V.giribabuTokala
    @V.giribabuTokala Місяць тому

    Anna ramudu unnatte undi anna super ❤❤❤

  • @nagappapatil
    @nagappapatil 17 днів тому

    ಶ್ರೀ ರೇಣುಕಾ ಯಲ್ಲಮ್ಮನ ತಾಯೆ.🙏🙏

  • @gnanendragnanendra6528
    @gnanendragnanendra6528 Місяць тому

    Vehicle ee looke bagundi bro New vehicle kuda same look chapenchu Bro ❤❤😊😊