జగన్ సైకోలకు బిగ్ షాక్ | Big News Debate with Murthy | YS Jagan | YSRCP | AP High count | TV5

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 45

  • @DeviGogineni-g3m
    @DeviGogineni-g3m 8 днів тому +9

    ఇలాంటి ఆనందం కోసమే ప్రజలని మోసం చేసి ఓట్లేయించుకున్నాడు మా.ము

  • @murthy2233
    @murthy2233 8 днів тому +6

    ELECTION COMMISSION KI COMPLAINT CHEYYANDI JAGAN PRESS MEET PROOF VUNDHI

  • @DeviGogineni-g3m
    @DeviGogineni-g3m 8 днів тому +13

    ఇలాంటి .సైకోకి అవకాశం ఇచ్చారు ప్రజలు

  • @repakularaghavarepakula6635
    @repakularaghavarepakula6635 8 днів тому +1

    స్వచ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ చైర్మన్ గా ఎన్నికై న డేరింగ్ డాషింగ్ డైనమిక్ ఈస్ట్ విజయవాడ కింగ్ మా అన్న కొమ్మారెడ్డి పట్టాభి గారికి హృదయ పూర్వక అభినందనలు 🎉

  • @DeviGogineni-g3m
    @DeviGogineni-g3m 8 днів тому +9

    ఏంచూసుకుని ఈ నీచులకి ఇంత ధైర్యం

    • @sudhakar
      @sudhakar 8 днів тому

      @@DeviGogineni-g3m వాళ్ళు ముందర తెచ్చుకున్న కోర్టుల తీర్పులు. చరిత్రలో నిలిచిపోయే విచిత్రమైన తీర్పులు వచ్చాయి

  • @PavanKumar-cf9qh
    @PavanKumar-cf9qh 8 днів тому +1

    సూపర్ మూర్తి గారు....❤

  • @9246483676
    @9246483676 8 днів тому +3

    జగన్ మీడియా పరంగా తప్పుడు రిపోర్టులు తప్పుడు వాయిస్ బూతు మాటలు సోషల్ మీడియా ద్వారా పెట్టిస్తాను అని నిశ్చయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే నాయకులు వాళ్ళందరూ పెడతారని అప్పుడు అతని మీద ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోరు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చక్కగా కేసులు ఫైల్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి

  • @srinivaschikkala5350
    @srinivaschikkala5350 8 днів тому +7

    వాళ్ళు తరుపున న్యావాది గారు. వక్కసారి ఆలోచించండి. 🙏🙏🙏🙏🙏

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 8 днів тому +2

    సులభంగా సంపాదించిన అవినీతిసొమ్ముతో జగన్ రెడ్డి( సీబీఐ కోర్టు నుంచి తప్పించుకుని తిరుగుతూ) ప్యాకేజీతో సోషల్ మీడియాను, నేతలను, ఉద్యోగులను కొని వారి ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయడానికి కృషి చేస్తున్నారు. జగన్ కళ్ళలో ఆనందం చూడటం కోసమే కాదు, లక్షల,కోట్ల రూపాయల ఆదాయం కోసం దుర్మార్గపు విజన్ సాకారం చేయడానికి జగన్ & టీం ప్రణాలికాబద్దంగా వైకాపా మాఫియా కృషి చేశారు,చేస్తున్నారు.ఈ అరాచకం, టెర్రరిజం చట్టబద్దంగా కోర్టులో సాక్ష్యాధారాలతో రుజువు చేసి శిక్షించాలి. దీనికి కేంద్ర సంస్ధలు కూడా సహకరించాలి.

  • @rambabuchunchu240
    @rambabuchunchu240 8 днів тому +1

    Cm sir please పట్టాభి గారికి కాబినెట్ ర్యాంక్ ఇవ్వండి 🙏🙏🙏

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari4785 8 днів тому +3

    Vaalla తప్పేంటి, కర్త,కర్మ,క్రియ అన్ని నేనే అని చెప్తున్నాడు జగన్,, అయితే ఏం చేస్తారు, ప్రజా ధనం లోనించే Paytm chesaru ayite aenti, police laki warning istam , ayite aenti,,

  • @venkatasatyanarayanamanukonda
    @venkatasatyanarayanamanukonda 8 днів тому +10

    అప్పటి ఉప రాష్ట్రపతి గారిని cji garini దారుణం గా తిట్టినప్పుడు light తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ దే తప్పు

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 8 днів тому

    Meeru.nagha.dheerudu.pattabhi.gaaru.best.vishess.sir.meeku.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 8 днів тому +1

    ఈ సోషప్ మీడియా me🥰ద కేసులు ఓట్టచ్చు కదా

  • @xxxxxxxx8215
    @xxxxxxxx8215 8 днів тому +3

    పట్టాభి గారు మీరు కూడా హర్ష, వర్ష గురించి పెట్టండి లేదా పెట్టించండి అప్పుడు తెలుస్తుంది నొప్పి

  • @sampathkumar4256
    @sampathkumar4256 8 днів тому

    JAGAN ANNA....AP KI PATTINA DARIDRAM....

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 8 днів тому

    Vidhvam.veeri.aciveshion.
    Edi.deenger.

  • @tmkrishna9421
    @tmkrishna9421 8 днів тому

    🌹 వీళ్ళందరూ ఇంట్లో బూతులు మాట్లాడు కుంటారేమో

  • @sampathkumar4256
    @sampathkumar4256 8 днів тому

    YSRCP PARTY NI ENCOURAGE CHESTUNNA VALLU...THINK CHEYANDI

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 8 днів тому

    Ycp.loo.ethhichks.no.vundavu.

  • @maheshpapaganti7739
    @maheshpapaganti7739 8 днів тому

    Aasaluniku amikavali

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 8 днів тому

    BABU PSYCHOS KU SUPREME COURT ICHINA TEERPU? AP HIGH COURT ICHINA TEERPU YELLOW PSYCHO LAKU KUDA APPLICABLE KAADA SAAMI?

  • @smooth7708
    @smooth7708 8 днів тому

    iTDP etla pani chesthado adi kooda describe cheyyi

  • @ChantiBabu-h9y
    @ChantiBabu-h9y 15 годин тому

    మూర్తి గారు ఇవ్వి అన్ని మాకు తెలుసు నేను ఒక సామాన్య కార్య కర్తని చంద్రబాబు గారికి కనపడవా సార్. మా ప్రాణాలు అడ్డం పెట్టి నా తెలుగుదేశం పార్టీ ని గెలిపించుకున్నాము అండి. చంద్రబాబు గారి మీద ఆశ పెట్టుకొని. కాని మేము ఉహించిన పరిపాలన లేదు. ఇంతవరకు సోషల్ మీడియా దుర్మార్గులు ఇంకా చెలరేగిపోతున్నారు. మూర్తి గారు ఒక మాట మండలాల్లో గ్రామాల్లో ఉండే వైసీపీ సైకో కార్యకర్తలు టీడీపీ సభ్యత్వం తీసుకోని ఇంకా అరాచకాలు చేస్తున్నారు. ఈ ప్రమాదకరమైన తీవ్రవాదుల వలన మన పార్టీ కి చాలా ప్రమాదం సార్. ఇది పార్టీ అధిష్టానం మీరు మండల టీడీపీ నాయకులతో గ్రామ టీడీపీ నాయకులతో చర్చించి వైసీపీ ముసుగులో ఉండి టీడీపీ సభ్యత్వం తీసుకోని అరాచకాలు చేస్తున్నవారిని వెంటనే అరస్ట్ చేయాలి. ఈ స్కెచ్ అంత సజ్జల భార్గవ్ రెడ్డి గాడిది. వాడిని వెంటనే అరస్ట్ చేయాలి. లేకపోతే సమాజం నాశనం అయిపోతుంది. 🙏🙏🙏