Prakash Raj objection about forming a Sanathana Dharma Parirakshana Board| KKalyaanDileepSunkara

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024
  • #pawankalyan #prakashraj #kkalyandileepsunkara #kalyandileepsunkara #commonerlibrary #sanathanadharmam #hindutemples #hindutva #rss #bjpitcell #bjpindia #narendramodi #amithsha #yogiadityanath #annamalai #commonerlibrary #janasenaparty #tdpparty #naralokesh #narachandrababunaidu #ysjagan

КОМЕНТАРІ • 412

  • @jayaramreddy8843
    @jayaramreddy8843 3 години тому +90

    ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉంది, క్రిస్టియన్స్ వాళ్ళకి సంబంధించిన మిషనరీస్(మత పెద్దలు, బిషప్స్, పాస్టర్స్, ఫాదర్స్) ఇలా ఉన్నారు. వినడానికి, నమ్మడానికి కొద్దిగా కఠినంగా ఉన్నా వాళ్ళ మత పెద్దలు వారి వారి విశ్వాసాలను కాపాడుకుంటున్నారు. మన మత పెద్దలు (ఎక్కువ శాతం) ఎంటిరా అంటే పదవులు, డబ్బులు, అధికారం కోసం తపన పడుతున్నారు.
    కాబట్టి సనాతన ధర్మం కోసం కూడా రాజ్యంగా బద్ధమైన బోర్డు ఒకటి కావాలి

    • @AdyaviratChukka
      @AdyaviratChukka Годину тому

      Ss well said

    • @kvk9210
      @kvk9210 26 хвилин тому

      ఈ శూద్ర జాతి వెధవలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటారు. అందుకే ఈ శూద్ర జాతిని హిందూ మతం అట్టడుగున పెట్టింది.

  • @bkanaparthy
    @bkanaparthy 2 години тому +15

    కళ్యాణ్ దిలీప్ సుంకర గారు, చాలా మంచి విశ్లేషణ చేశారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకత గురించి... మీలాంటి వారు రాజకీయాలకు అతీతంగా ఈ బోర్డు గురించి మరింత విశ్లేషణ సామాన్య ప్రజలకు తెలియచేయగలరు...

  • @subrahmanyamsalagrama
    @subrahmanyamsalagrama 2 години тому +32

    సనాతన ధర్మం గురించి చాలా సులభమైన పద్దతి లో అర్ధవంతంగా చెప్పారు

  • @drt.v.ramanamurthy-ov8cd
    @drt.v.ramanamurthy-ov8cd 2 години тому +14

    సనాతన ధర్మం అంటే ఈ విశ్వం లో ఉన్న సమస్త జీవ రాశులు ఏ విధానాలను అనుసరిస్తే ముఖ్యంగా మానవులు ఈ విశ్వం లో ప్రకృతికి అనుకూలంగా జీవిస్తే ఈ విశ్వం మనుగడ సాధ్యమో అలా జీవించాలని ఏర్పరచిన మార్గ నిర్దేశం ఋషులు(సైంటిస్ట్స్) మునులు ఈ ప్రకృతిని గమనించి ప్రసాదించిన మార్గం..

    • @kvk9210
      @kvk9210 25 хвилин тому

      ఈ శూద్ర జాతి వెధవలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటారు. అందుకే ఈ శూద్ర జాతిని హిందూ మతం అట్టడుగున పెట్టింది.

  • @Reddy-b3j
    @Reddy-b3j Годину тому +16

    We support sanatan daram board 🚩

  • @sivakumarnaidu3755
    @sivakumarnaidu3755 3 години тому +12

    Sanathanadarmam board peditey prakash Raj lanti valu hindhu lu medha morragadam lantivi jaragavani

  • @bangarapuapparao9657
    @bangarapuapparao9657 3 години тому +31

    దిలీప్ గారు jsp తో లేరు కాబట్టి ఇందులో jsp కి వ్యతిరేకం మాటలు మాత్రమే తీసుకొని ఎదవ సహాలు ఇవ్వడానికి paytm సలహాదారులు చాలా మంది వస్తారు ఇప్పుడు..😂😂

  • @shankardhar4337
    @shankardhar4337 Годину тому +9

    బాబు ప్రస్తుతం ప్రతి స్పందిస్తున్న వారికి మనవి స్పందిస్తున్న వారు రాజకీయపరంగా స్పందించకన్డి ఒక హిందువుగా స్పందించండి
    పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయం పరంగా కాకుండా ఒక హిందూ వ్యక్తిగా స్పందించారు

  • @cherrystar5118
    @cherrystar5118 3 години тому +5

    Very Good Analysis Dileep Brother

  • @koteeswarrao7379
    @koteeswarrao7379 2 години тому +11

    Good words bro chala goppaga chepparu

  • @srinivasaraopandranki2235
    @srinivasaraopandranki2235 Годину тому +4

    Pawan Kalyan garu cheppindhi 100% correct.

  • @suribabuundamatla1884
    @suribabuundamatla1884 3 години тому +8

    Waiting for this vedio

  • @rameshkasturi3214
    @rameshkasturi3214 3 години тому +8

    I like your speech anna

  • @bhaskervm99
    @bhaskervm99 Годину тому +6

    Sanatana Dharmam Rakshanam Board form kavali. Om Namo Venkateshaya !

  • @Aumy12345-y
    @Aumy12345-y 3 години тому +6

    waiting for this video😊

  • @prasad4506
    @prasad4506 2 години тому +4

    Great speech❤anna

  • @ganeshraj143
    @ganeshraj143 Годину тому +3

    దీలీపా...........మీ స్పీచ్ కి.....🙏🙏🙏

  • @Amanborn99
    @Amanborn99 2 години тому +2

    సనాతన ధర్మం అంటే ఏంటి అన్నాడా😂 గ్రేట్ good question

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 2 години тому +4

    Great. Words. Commitment. Voice. Message. Lion. Bro.

  • @SaikumarRoyals.
    @SaikumarRoyals. 3 години тому +6

    Jai janasena

  • @narayanarao5230
    @narayanarao5230 Годину тому +6

    Good analysis
    Pawan said 100% correct

  • @chidanandappathammandra3685
    @chidanandappathammandra3685 3 години тому +35

    I support హిందూ ఇజం . I wish India tobe called as హిందూ దేశ్ . I don't wish to be called as a secular country country our country.

    • @ashwinrajg1304
      @ashwinrajg1304 2 години тому +1

      Bro. It will be your wish but india will not change to hindu desh . It is not easy I am 100% sure

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 години тому

      హిందూ అంటే???😂😂😂

    • @hihoney5609
      @hihoney5609 Годину тому +2

      ​​@@prakashmalyala3632 హిందూ అంటే 8:30 ధర్మంగా బతికేవారు.ఎడారి మతాలు లాగా పక్కోడు కూడు ఎలా తినేద్ధామ అని ఎదురు చూసేవాడు కాదు.😅😅

    • @kvk9210
      @kvk9210 24 хвилини тому

      ఈ శూద్ర జాతి వెధవలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటారు. అందుకే ఈ శూద్ర జాతిని హిందూ మతం అట్టడుగున పెట్టింది.

  • @knarsappaknarsappa7766
    @knarsappaknarsappa7766 Годину тому +3

    బుద్ధి లేని వారికి కూడా అర్థం ఔతుంది పక్క 💯

  • @Ramesh-gq7pn
    @Ramesh-gq7pn 3 години тому +17

    I support Pawan Anna and sanathana dharma board

  • @chinnahonnur
    @chinnahonnur Годину тому +2

    Very nice analisation.. regarding sanathana dharmam .. and nice clarification about powestar and prakash Raj...good tq

  • @sureshsatla8123
    @sureshsatla8123 Годину тому +10

    Prakash Raju Baga chaepru

  • @chandra9441
    @chandra9441 2 години тому +3

    "సనాతన ధర్మం " అర్ధం మీ style లో బెస్ట్ గా చెప్పారు.. కానీ అర్థం చేసుకునేవారికి ఒక్కోలాఅర్ధం ఉండేందుకు అవకాశం చాలా ఉంటుంది..
    అర్ధం కావాలంటే కాస్త meturity అవసరం

  • @chandumech7531
    @chandumech7531 3 години тому +39

    సనాతన బోర్డు ఏర్పాటు చేస్తే మత కల్లోలాలు ఎందుకు జరుగుతాయి రా ప్రకాష్ రాజ్ గే.

    • @saikiranm2007
      @saikiranm2007 3 години тому +4

      WAQT Board Undochu , Church Board Undochu Kaani Sanathana Dharmaniki Matram Undakudadhu ? Prakash Raj oka Vedava

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 20 хвилин тому

      Meru ntra intha comdey ga unaru

    • @kvk9210
      @kvk9210 18 хвилин тому

      ఈ శూద్ర(నీచ) జాతి తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటారు. అందుకే ఈ శూద్ర జాతిని హిందూ మతం అట్టడుగున పెట్టింది.

  • @SbaboTVS
    @SbaboTVS 3 години тому +30

    మూడు తరాలుగా చిరంజీవి ఫ్యాన్స్ నేను నా కొడుకు నా మనవడు ఆయన కుటుంబానికి అంకితం గెలిచినా ఓడిన అతనితోనే ఉంటాను లైన్ లో అందరి ముందు మాట ఇస్తున్నాను

    • @Appolitics2420
      @Appolitics2420 2 години тому +6

      వ్యక్తి పూజ మానసిక జబ్బు. గేట్ వెల్ సూన్

    • @tarunjaddu7825
      @tarunjaddu7825 2 години тому +2

      Super 👍 sir...Jai Jana sena

    • @cwi14594
      @cwi14594 2 години тому +1

      Ok raa mari😂వాళ్ళు హుందువు లా నువ్వు హిందువు కదా చెప్పు

    • @asattiraju2685
      @asattiraju2685 Годину тому +1

      👌

    • @sreeramnimmagadda7618
      @sreeramnimmagadda7618 Годину тому

      So, you don't have respect on your parents and children, get well soon

  • @Nagaraju.Badugu
    @Nagaraju.Badugu 3 години тому +6

    Full clarity tho matladaru sir ,💐

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 2 години тому +6

    మంచి నీళ్ళ దగ్గర నుండి మొదలు పెడితే..మందు వరకు అన్ని klathine. ఇదే అసలు సమస్య,లడ్డు కాదు....

  • @kyanamharischandrapraveen6429
    @kyanamharischandrapraveen6429 Годину тому +2

    Thankq boss సనాతన ధర్మం అంటే కొంత అర్థం అయేటట్లు చెప్పావ్..

  • @KashiPspk-tz1ns
    @KashiPspk-tz1ns 3 години тому +10

    జై జనసేన

  • @Reddy-b3j
    @Reddy-b3j Годину тому +2

    Jai pawan kalyan garu

  • @sivaprasadmorla1903
    @sivaprasadmorla1903 Годину тому +1

    కళ్యాణ్ దిలీప్ సుంకర గారు 2024లో సనాతన ధర్మం గురించి మన నాయకుల కు గుర్తు కొచ్చింది

    • @kvk9210
      @kvk9210 19 хвилин тому

      ఈ శూద్ర(నీచ) జాతి తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటారు. అందుకే ఈ శూద్ర జాతిని హిందూ మతం అట్టడుగున పెట్టింది.

  • @srinivasaraopandranki2235
    @srinivasaraopandranki2235 Годину тому +1

    దిలీప్ అన్న. సనాతన ధర్మం కోసం,హిందువులు కోసం బోర్డు ఏర్పాటు చేయమనటం తప్పు కాదు కదా.thank you anna.

  • @Kirru-x2v
    @Kirru-x2v 3 години тому +17

    Jai janasena 🎉🎉🎉🎉

  • @chutkeyfarmers4375
    @chutkeyfarmers4375 2 години тому +1

    Once the "sanathan dharma board" formation completed pseudo intelligence like subbu, undavalli, nageshwar, prakash raj they worried about their ajenda, intellectual, secularism and their propaganda classes😂😂😂

  • @srikanthgoud387
    @srikanthgoud387 3 години тому +4

    Super video

  • @vamsinaidu67
    @vamsinaidu67 3 години тому +4

    Sir super meru

  • @satyanarayanamamidi7279
    @satyanarayanamamidi7279 Годину тому +2

    After long time a very good analysis bro

  • @SaiKiran-uh7zl
    @SaiKiran-uh7zl 2 години тому +1

    anna meru apudu Kalyan babu ki problem untey apudu Kalyan babu tho untaru anna huge respect anna❤

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 2 години тому +2

    Chepputo. Kottinattu. Vivarinchav. Over. Action. Rajgadiki

  • @SRR-55555
    @SRR-55555 2 години тому +1

    WHEN PAWAN KALYAN GOVERNMENT TIME HE SHOULD RAISE ALL SANTHANA OR HINDUISM NOW NOT CORECT TIME

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 Годину тому +1

    Chala Baga chepparu sir

  • @kmedits1090
    @kmedits1090 43 хвилини тому +1

    What is Pavitra vs ApaPavitra.....????
    If Bramins do... Pravira....???
    If non-Bramins do ApaPavitra na...????
    Can u explain about VARNALU in Sanathana....???
    U must Read Dr.Ambedkar.... while u came know that what Sanathanam is..

  • @srinududawritings
    @srinududawritings Годину тому +2

    silent ga ... mana GODAROLLA MAATA DEBBAA.. yela vuntundho choopincharu anna .. nice cool calm .. video anna...

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 2 години тому +1

    I feel that there should not be any objection to others because others religions got their own Boerds

  • @ssn7870
    @ssn7870 3 години тому +2

    Prakash..Raj.. caliber and capacity is not an ordinary..pk staderds - point 00

  • @srgcreations2719
    @srgcreations2719 Годину тому +12

    దిలీప్ సుంకర గారు పవన్ కళ్యాణ్ & అతని ఫ్యాన్స్ మెప్పు పొందడానికి తహ తహ లాడుతున్నట్టు ఉన్నారు, మళ్ళీ మొదలెట్టారు PK భజన....😂

    • @karnitirupathi5123
      @karnitirupathi5123 30 хвилин тому

      Understand first

    • @kvk9210
      @kvk9210 26 хвилин тому

      ఈ శూద్ర జాతి వెధవలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటారు. అందుకే ఈ శూద్ర జాతిని హిందూ మతం అట్టడుగున పెట్టింది.

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 Годину тому +1

    WELL SAID THAMMUDU

  • @ramachandrarangisetty8562
    @ramachandrarangisetty8562 2 години тому +5

    It is my understanding that pawan is really helping the society to respect every religion belief’s

  • @SbaboTVS
    @SbaboTVS 3 години тому +2

    చిరంజీవి సినిమా మొట్టమొదటిసారి నేను చూసిన సినిమా అభిలాష ఖైదీ 150 సార్లు చూశాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని ఫ్యాన్సీ నేను నువ్వు ఎందుకు తప్పుకున్నా అన్న నువ్వు ఎమ్మెల్యే అవుతావు అనుకున్నాను పవన్ కళ్యాణ్ ని వదిలి పెట్టావు ఎందుకు

  • @Saisatyavathi-tf2gt
    @Saisatyavathi-tf2gt Годину тому +1

    As a hindu I boycott Prakash movies in future

  • @NaveenKumar-ry5bz
    @NaveenKumar-ry5bz Годину тому

    మత కంపు రాజకీయాలు... దేశాభివృద్ధికి అవరోధం.... భగవంతుడా... ఈ దేశంలో కుల మత... కంపు ఎప్పుడికి పోతుంది.....

  • @javvadijyothiprasad5479
    @javvadijyothiprasad5479 3 години тому +2

    Dont you think it is distracting public attention? NDA govt in AP completed 100 days, but there is no amma vadi, raytu barosa, free bus scheme for ladies etc. Govt tactically brought this issue to divert attention.

    • @anishu9428
      @anishu9428 3 години тому +2

      Development is important than freebies

    • @hanumanthuramacharan610
      @hanumanthuramacharan610 3 години тому

      ​@@anishu9428where is devopment???

    • @anishu9428
      @anishu9428 3 години тому +2

      @@hanumanthuramacharan610 wait for 2 yrs and talk

    • @javvadijyothiprasad5479
      @javvadijyothiprasad5479 2 години тому

      NDA govt promised these freebies and should honor them.. it may be your perspective that development is important but in public domain govt should fulfill their promises @anishu9428

    • @pbk9992
      @pbk9992 34 хвилини тому

      Free...free ఎక్కడ నా ఫ్రీ...ఖాళీగా కూర్చున్నా...ఎక్కడ

  • @kgandhi4109
    @kgandhi4109 3 години тому +6

    పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి ఆ ట్రాన్స్ లో నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాను

  • @satish12d
    @satish12d 3 години тому +2

    👏👏👏👍👍👍🤝🤝🤝🤝

  • @vamsirajavarapu1758
    @vamsirajavarapu1758 Годину тому +1

    We stand by prakashraj tweet

    • @bandijayasankar9297
      @bandijayasankar9297 59 хвилин тому

      Stand by lo vundu kinda koorchuko Prakash raj vachhe varaku😂😂😂

  • @KC1BRO
    @KC1BRO Годину тому +2

    Miku miku em jarigindo naku telidu, oka hindu ga fight cheyandi

  • @thirupathimerugu768
    @thirupathimerugu768 Годину тому +3

    సనాతన ధర్మం గురించి ఎంతో నీతిగా, నిబద్ధతగా, నిక్కచ్చిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు ఇంత వరకు ఎవరూ మాట్లాడాలే... అందుకు పవన్ అన్నకు Hat's off చెప్తున్నా
    ఈ దేశంలో మెజారిటీ గా ఉన్న హిందువుల కు జరుగుతున్న నష్టం మరే ఏ మతానికి జరగట్లే...
    అందువలన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డ్ తప్పకుండా రావాల్సిందే

    • @123bbc123abc
      @123bbc123abc 31 хвилина тому

      Can anyone please explain what is "Sanathana Dharmam" ?

    • @kvk9210
      @kvk9210 25 хвилин тому

      ఈ శూద్ర జాతి వెధవలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటారు. అందుకే ఈ శూద్ర జాతిని హిందూ మతం అట్టడుగున పెట్టింది.

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 21 хвилина тому

      Ntra WhatsApp university nunchi vachava

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 20 хвилин тому

      ​@@123bbc123abcvadiki teliyali kada mundhu bro..

  • @ramgaadirachha4283
    @ramgaadirachha4283 2 години тому +2

    సనాతన ధర్మం అంటే పాత ధర్మం. అతి ప్రతి మతానికి ఉంటుంది. మనదీ హైందవ సనాతన ధర్మం. ఎప్పటికీ మారనటువంటి ధర్మం

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 2 години тому +3

    Superb reply 👏👏👏anna...
    Prakesh Raj anee mrukukuduu ni movies nudi ban chayali..

  • @Kanthxl8tg3pp2u
    @Kanthxl8tg3pp2u 2 години тому

    సనాతన ధర్మం అంటే బుద్ధిజం.

  • @gaBBarSlnGh
    @gaBBarSlnGh 3 години тому +1

    Kalyan neeku chance ivvatledhu kabatti.. TDP ki vellipo anna
    aa ycheap party ki vadhu

  • @pinikalapativenkataachari2486
    @pinikalapativenkataachari2486 3 години тому +15

    మీరు చెబుతున్న ఉన్నత విలువలు
    బాబు, పవన్ లో లేవు. ప్రకాష్ రాజ్ లాంటి వారికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. సార్

    • @rakeshs5415
      @rakeshs5415 3 години тому

      నిజమే ప్రకాష్ రాజ్ గాడు ఒక్క దేశ వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి.
      మిగతా మతాల వాళ్ళు ఏ గొడవలు చేసిన ఆ లంజ కొడుకు గుద్దా మూసుకుని గొమ్మగా ఉంటాడు.
      అదే హిందువుల వైపు తప్పులేకున్న కుక్కల మొరుగుతాడు.
      దేశానికి ఏ మేలు జరిగిన దానిలో వంకలు వెతుకుతూ ఉంటాడు.
      అదే ఇతర దేశాల వాళ్ళు వల్ల దేశానికి ఏ మేలు చేసిన పొగుడుతాడు దేశాన్ని కించపరుస్తూ.
      వాడు మీ కంటికి గొప్పవాడు.
      అంతేలే జగన్ లాంటి ఆర్థిక నేరస్తుడిని సిఎం గా చేసిన మీలాంటి వీధి కుక్కలకి అలాంటి దేశ ద్రోహులు మాత్రమే నచితారు.

    • @asnm4380
      @asnm4380 3 години тому +3

      ఇలాంటి విలువలు మీ నాయకుడు జగన్ లో ఉన్నాయి కదూ?

    • @rnaganji8679
      @rnaganji8679 2 години тому

      Andari lo levu bro. Include jagan Pavan cbn and lokesh

    • @bandijayasankar9297
      @bandijayasankar9297 Годину тому

      ​@@asnm4380😂😂😂

    • @bandijayasankar9297
      @bandijayasankar9297 Годину тому

      ​@@rnaganji8679nee daggara vunda😂😂😂

  • @someshchukka6045
    @someshchukka6045 3 години тому +8

    మనం e సమస్యని పవన్ జగన్ తో కలిపి చూస్తున్నాం....కనుక వైసీపీ వాళ్ళకి తప్పుకాదు అనిపిస్తుంది.....జగన్ నీ వైసీపీ పార్టీ నీ తీసి చూస్తే భాగా అర్దం అవుద్ది అన్న

    • @Appolitics2420
      @Appolitics2420 2 години тому +2

      అదే మేము చెప్తుంది అక్కడ సనాతన ధర్మానికి, అదీ మన రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు పవన్ ని జనసేన పార్టీని విడిగా చూస్తే, పవన్ రాజకీయ లబ్ది కోసం నాటకాలుతున్నదని అని మీకు అర్థం అవ్వుద్ది

    • @someshchukka6045
      @someshchukka6045 2 години тому

      @@Appolitics2420 ఓకే బ్రదర్ నేను సనాతన ధర్మం పాటిస్తా నేను ఒరిజినల్ 🆔 తోనే కామెంట్ చేస్తా ధర్మం అంటే తల తీసినా నిజాయితీ గా ఉంటాం.....420 🆔 లు పెట్టీ ధర్మం గురించి మాట్లాడను ....కల్తీ గాల్లె దొంగల్లా దొంగ పోస్ట్ లు పెడతారు......నీకు అర్దం అవుద్ది గోర్రివి కాకపోతే

    • @bandichaithanyakrishnareddy
      @bandichaithanyakrishnareddy 2 години тому +1

      It's clearly understanding that ycp did it

  • @parthapothu
    @parthapothu 3 години тому

    Jai Kalyan Dileep Sunkara Sir

  • @chandra9441
    @chandra9441 2 години тому

    Prakashraj means " dont spread Hinduism "

  • @bhaskerreddy6255
    @bhaskerreddy6255 2 години тому

    Dileep anna please being with Pawan Kalyan

  • @Reddy-b3j
    @Reddy-b3j Годину тому

    We need sanatan darma board

  • @bharathpikkili8958
    @bharathpikkili8958 Годину тому +1

    30 th taravata matladite bagundedi

  • @Vijaychilamkuri0224
    @Vijaychilamkuri0224 2 години тому +1

    Dileep annaya meeru , Pawan Kalyan garu anthaka mundu christians vachi Krishna nadilo baptism tisukuntuntey Dani mida issue chesaru emani antey " Maa Hindu Nadi lo miru Ela baptism lu tisukuntaru?, vellaki govt favor ga vunda?, " ani annaru. Now Pawan Kalyan garu matha vidveshalu puttinchela matladaledu antara?

  • @sureshsatla8123
    @sureshsatla8123 Годину тому +1

    Prakash Raju karakt

  • @medd7917
    @medd7917 2 години тому +1

    Meeru cheppedi elavundante karra viragadu pamu chadu annatlu vundi bro.

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 2 години тому +3

    సనాతనం అంటే,బౌద్ధం,జైనం, సాంఖ్యం,ఇవి సనాతన ధర్మాలు brahamna మతం,కులం,సనాతనాలు కావు,

  • @ravichinna219
    @ravichinna219 3 години тому +2

    First' like. first view 😅

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 2 години тому +1

    Prakesh Raj oka Christian sanathana dharama medha esduthunay untaduuu.. waste fellow..
    Friends thanu unna movies chudakandii..

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 3 години тому +8

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వందరోజులు అయ్యింది.ఎన్నికల్లో వెనకా ముందూ చూడకుండా అనేక వాగ్దానాలు చేశారు.జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసేసాడు అని ఎన్నికల్లో చెపుతూనే,మరో పక్క ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు.కాబట్టి జగన్ మీద ఇక తప్పు మోపితే ప్రజలు అంగీకరించరు.సంపద సృష్టిస్తాం, లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం.ఉద్యోగులకు జీతాలు పెంచుతాం,ఇలా చాలా వర్గాలకు ఆశలు కల్పించినారు.కూటమి నేతలు కావున ఖజానా లో డబ్బులు లేవు అని చెపితే ఎవరూ అంగీకరించరు.ఎన్నికల్లోనే జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడు అన్నారు కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయడం తప్పని సరి.

  • @RamKumar-ck8gp
    @RamKumar-ck8gp Годину тому +1

    Anna Mari sanaatana darmamlo lo eequaaliti vunte sc lu Christians ga yenduku maarataaru anna🎉

  • @muraligarapati5119
    @muraligarapati5119 2 години тому +1

    Steel plant kosam video chiyyandi sir😢

  • @cheruvuramesh5304
    @cheruvuramesh5304 2 години тому

    Prakash Raj garu! You should clarify which words of the DCM you think cause apprehensions and why & how those words could cause communal issues.
    We are all eagerly waiting for understanding what did you really mean to say which all of us including the DCM of AP failed to comprehend
    Its nothing but your inherent hatred towards Sanatana Dharma

  • @mallikarjun4739
    @mallikarjun4739 2 години тому

    Super analysis

  • @sudhev9657
    @sudhev9657 3 години тому

    Jai janasena ❤❤

  • @elishapasala-b2n
    @elishapasala-b2n Годину тому

    What about 32000 girls missing

  • @suneelsetty1186
    @suneelsetty1186 Годину тому

    Chala baga explain chesaru anna.....

  • @swethaveluru6024
    @swethaveluru6024 2 години тому

    Prakash raj garu is correct

  • @HARISZOOLOGY
    @HARISZOOLOGY 2 години тому

    No sir, what ap govt did in this issue not correct. This is not the way to deal,. And i am surprising with your words too. I think just becausey you are great devotee of shiva your supporting, pk and ap govt, this is rightly raises communal disturbences. And I support PR

  • @tulasisunku731
    @tulasisunku731 2 години тому

    ఇతరులకు హాని చేయకుండా ఉండేది మన హిందూ సనాతన ధర్మం ఒక్కటే. అలాంటి ధర్మం పై ఇపుడు వరకు ఎన్నో రకాలుగా దాడులు జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో ఈ ప్రకాష్ రాజ్ లాంటి వారు ఎప్పుడు స్పందించరు. ఒక్క సనాతన ధర్మం పై మాట్లాడటానికి మాత్రం ఇలాంటి వారు ‌ముందుకు వస్తారు. ఎందుకంటే ఇతర మతాల జోలికి వస్తే వీళ్ళు చస్తారు. హిందూ ధర్మం పట్ల ఉన్న అలుసు అది. ఎందుకంటే హిందువులకి పాప భీతి ఎక్కువ. మనకెందుకు లే, వాడి పాపాన వాడే పోతాడు లే అనే ఆలోచన. దాని హిందూ ధర్మం పై దాడులు జరిగిన ఎవరు పట్టించుకోరు. పట్టించుకునే వాడిని రాజకీయం చేస్తున్నాడు అంటారు. ఎవరో ఒకరి అడుగు ముందుకు పడాలి గా ధర్మం గురించి మాట్లాడటానికి. కళ్ళ ముందు ఎన్ని ఘోరాలు జరిగిన మాట్లాడే వారు ఒక్కరు ఉండరు. ధర్మం అంటే ఏ పార్టీ కి సంబంధించినది కాదు. పార్టీలకి అతీతంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు చేస్తున్నారు. అంతే. ఎవడు ఏ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసు. తెలుసుకోలేనంత అమాయకులు కాదు. చేసిన తప్పులు పాపాలు ఊరికే పోవు. ఆ భగవంతుడు మౌనంగా చూస్తూ ఉన్నాడు అనుకుంటున్నారేమో. ఎవడు చేసిన పాపాలు ఏంటో లెక్క కడతాడు. ‌మన దౌర్భాగ్యం ఏంటంటే మనం అవినీతిని, దోచుకున్న వాళ్ళని నమ్మినంత మంచి చేసిన వాళ్ళని నమ్మం. మన కళ్ళు చూసే విధానం, ఆలోచన తీరు అలాగే ఉంటాయి.ఏం చేస్తాం మన ఖర్మ.

  • @musichoney-nw7rq
    @musichoney-nw7rq 3 години тому

    New amaravathi Andhra pawan swamiji

  • @sandeepnayak-sd4wv
    @sandeepnayak-sd4wv 3 години тому +108

    పవన్కళ్యాణ్ గారు మీరు ఉన్నది అధికారం పక్షం లో ప్రతిపక్షం లో కాదు, మీరు చర్యలు తీసుకోవాలి కానీ పోరాటాలు ఆరాటలు కాదు

    • @sivasaikumarkolla2411
      @sivasaikumarkolla2411 3 години тому +27

      Already sit investigation jaruguy✅ poratam chesthundhi oka board petti ilanti temples and hindu religion issues solving ki pettali ani centre ki request chesaru and deeksha for god adhi ayana personal✅

    • @kmreddy2008
      @kmreddy2008 2 години тому

      ముందు ప్రజలకు అవేర్నెస్ చేయాలి కదా ముందు నువ్వు హిందువాయితే పవన్ ని నమ్ము

    • @divvyatej.4788
      @divvyatej.4788 2 години тому +12

      Konchem mind pettandi brother... Adhikaram lo vuntey enti.. Prathipaksham ga vuntey enti
      Hinduv ga thana aavedhana telapali kadha... Laddu okavela ala jarigindhi ani telisthey nijamo kadhi pakkana pedithey oka CM chepadu kabatti... Hinduvs ki heart break avvudhi...
      Intlo amma elano kondharu vaari devudni mathalni chuskuntaru...

    • @divvyatej.4788
      @divvyatej.4788 2 години тому +1

      @@shaikvasimakram4452 enti brother antha navvosthundhi..

    • @chandrahasdeepak438
      @chandrahasdeepak438 2 години тому +2

      Valid point

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 2 години тому

    అన్న వైస్సార్ సీఎం గా ఉన్నప్పుడు దేవాలయం వ్యవస్థ ను హిందువులు కి అప్పగించడానికి ప్రయత్నం చేసాడు కానీ తిరుమల లాంటి ఆదాయం ఉన్న ఆలయం లు తీసుకుంటారు తప్పు మిగతా ఆలయం ల గురించి కూడా ఆలోచించాలి కదా

  • @srinuvasraomodem2878
    @srinuvasraomodem2878 2 години тому +2

    ప్రకాశ్ రాజ్ 100 పర్సెంట్ కరెక్ట్

  • @Fridaytimepass
    @Fridaytimepass 3 години тому +5

    Pawan overaction

  • @musichoney-nw7rq
    @musichoney-nw7rq 3 години тому +5

    In sanathana dharma only Hindu nealdown infront of Jesus's in Russia and read bible and pray in mosque is preaching lectures in India as he occupied as DCM

    • @codenew9925
      @codenew9925 3 години тому +1

      Nothing wrong is respecting other religions, its wrong in disrespecting them,

    • @musichoney-nw7rq
      @musichoney-nw7rq 3 години тому +1

      ​@@codenew9925sanathana dharma lo only 1 wife is the rule.. what about that ... ?

    • @codenew9925
      @codenew9925 3 години тому

      @@musichoney-nw7rq show me where it's written , India government changed hindu marriage act ,before 1947 many Hindus had multiple wives, kings and commoners too

    • @vijaymahipala4493
      @vijaymahipala4493 3 години тому

      Nuv Gorre biddave kadaaaa

    • @rakeshs5415
      @rakeshs5415 3 години тому +1

      ​@@musichoney-nw7rq సనాతన ధర్మంలో ఒకరిని వివాహం చేసుకోవాలి అని ఎక్కడ రాసి ఉంది కొద్దిగా ఆధారాలు చూపు.
      శ్రీ కృష్ణ పరమాత్మ కి ఎంత మంది భార్యలు,
      కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి కి ఎంత మంది భార్యలు
      మనల్ని పాలించే మహా రాజులు కి ఎంత మంది భార్యలు.
      హిందూ సింహం గా భావించే చత్ర పతి శివాజీ మహారాజ్ కి ఎంత మంది భార్యలు.
      శ్రీ కృష్ణ దేవరాయలు వారికి ఎంత మంది భార్యలు.
      వీళ్ళు అంత గొప్ప గొప్ప రాజులు మరి విల్లా గురించి నీ అభిప్రాయం.

  • @krishnagodugunuru7836
    @krishnagodugunuru7836 2 години тому

    Next vedio meeru Nenu e party ki associated kadhu ani cheppakandi dhulip Sunkara garu

  • @shaikvasimakram4452
    @shaikvasimakram4452 2 години тому

    DCM ga meeru CBI inquiry vesi tappu yevari valla jarigindho telusukoni vallani panish cheyyandi .. Meeru padhavilo unnaru kada ani prakash raj antunnadu

  • @radharapusrinivas8274
    @radharapusrinivas8274 2 години тому

    Hindhu dharma rakshana vyavastha okati undali...i support Pawan kalayan garu in these mater

  • @prudhvi0831
    @prudhvi0831 Годину тому

    Controversial issue.. lependuku prayatnostundi.. pk ney kadaa...

  • @ismartjyovenkysai
    @ismartjyovenkysai 2 години тому +1

    S pk garu సానతన ధర్మాన్ని కాపాడే way lo dhani గొప్ప తన్నన్ని ప్రతిదని gurinchi cheppi address chesaru dhanlo thappem undhi❤❤❤