Tenchukunte Thegipothunda Video Song Full HD | Preyasi Raave | Srikanth, Raasi | SP Music

Поділитися
Вставка
  • Опубліковано 21 лют 2023
  • Watch : Tenchukunte Thegipothunda Video Song Full HD | Preyasi Raave | Srikanth, Raasi | SP Music
    Preyasi Raave is a 1999 Telugu language film directed by Chandra Mahesh and produced by D. Ramanaidu. The film stars Srikanth, Raasi, Babloo Prithiveeraj and Sanghavi.
    Song : Tenchukunte Thegipothunda
    Lyrics : Dr.Venigalla Rambabu
    Singers : S. P. Balasubrahmanyam,
    Music : M. M. Srilekha
    Directed by : Chandra Mahesh
    Written by : Posani Krishna Murali
    Screenplay by : Posani Krishna Murali
    Produced by : D. Ramanaidu
    Starring : Srikanth, Raasi, Babloo Prithiveeraj,Sanghavi
    Music by : M. M. Srilekha
    Production Company : Suresh Productions
    #TenchukunteThegipothunda #PreyasiRaave #teluguvideosongs #teluguvideos #sureshproductions #srikanth #raasi #raasivideosongs
    Watch Preyasi Raave Full Movie HD ➡️ • Preyasi Raave Movie Fu...
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ► Subscribe: bit.ly/2xe5AFY
    ► Like : / sureshproductions
    ► Follow : / sureshprodns

КОМЕНТАРІ • 456

  • @raghuvendrak9985
    @raghuvendrak9985 7 днів тому +5

    బ్రహ్మ మూడి మరియు ఏడు అడుగులు చావ్లా చాలా గొప్పవి
    భార్య భర్తల రక్త సంబంధం చాల చాలా గోపాధి 🎉

  • @venkatathammarao2735
    @venkatathammarao2735 9 місяців тому +138

    తెంచుకుంటే తెగిపోతుందా
    దేవుడు వేసిన బంధం
    తెంచుకుంటే తెగిపోతుందా
    దేవుడు వేసిన బంధం
    తెలుసుకో నీ జీవిత గమ్యం
    పెంచుకోమ్మా అనుబంధం
    ఏడు అడుగులు నడిచినవాడే
    ఏడు జన్మలు తోడుంటాడు
    భర్తగా నిను భరించు వాడే
    బ్రతుకు దీపం వెలిగిస్తాడు
    అతని హృదయం నాతిచరామి
    అగ్నిహోత్రమే అందుకు హామీ
    అతని హృదయం నాతిచరామి
    అగ్నిహోత్రమే అందుకు హామీ
    తెంచుకుంటే తెగిపోతుందా
    దేవుడు వేసిన బంధం
    తెలుసుకో నీ జీవిత గమ్యం
    పెంచుకోమ్మా అనుబంధం
    శ్రీవారిని పూజించాలి
    చిరునవ్వుల హారతితో
    దాంపత్యం వికసించాలి
    తరగని మురిపాలతో
    దాసి నీవై ప్రేయసి నీవై
    నీవే తన ప్రాణమై
    నిండు ప్రేమను తనకందించు
    నూరేళ్లు నడిపించు
    పతి ఆరోగ్యమే సతీ సౌభాగ్యమై
    ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి
    ఎన్ని జన్మలైనా
    మగని హృదయం మమతల నిలయం
    మగువకే దేవాలయం
    మగని హృదయం మమతల నిలయం
    మగువకే దేవాలయం
    తెంచుకుంటే తెగిపోతుందా
    దేవుడు వేసిన బంధం
    తెలుసుకో నీ జీవిత గమ్యం
    పెంచుకోమ్మా అనుబంధం
    తెగువతో తన పతి ప్రాణాలే
    తిరిగి తెచ్చెను ఇల్లాలే
    అడవిపాలై వెడలిన పతిని
    అనుసరించును ఇల్లాలే
    చిరిగిపోని నుదుటి రాతకు
    శ్రీకారం దంపతులే
    గాయం ఏ ఒక్కరిదైనా
    కన్నీళ్లు ఇద్దరివే
    పగలు రేయిగా
    బ్రతుకే హాయిగా
    కలకాలము నిలవాలి మీరు
    పసుపు కుంకుమలుగా
    ఆలుమగలే సృష్టికి మూలం
    వారికే తలవంచును కాలం
    ఆలుమగలే సృష్టికి మూలం
    వారికే తలవంచను కాలం

    • @saitarun1864
      @saitarun1864 8 місяців тому +2

      చెరిగిపోని* నుదిటి రాతకు

    • @akasamashok
      @akasamashok 2 місяці тому

      A9 the ye bhi thik hu par hi hu usko to the world 🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎 p

    • @malannalasangi5293
      @malannalasangi5293 2 місяці тому +1

      ❤❤❤సూపర్ అన్న

  • @sreeramastudiorajareddy346
    @sreeramastudiorajareddy346 7 місяців тому +73

    జీవితంలో అన్ని కరెక్ట్ గా ఉండాలి లేకపోతే నరకము

  • @Rajeswari32
    @Rajeswari32 5 місяців тому +61

    భార్య భర్తల గొప్ప బంధం గురించి చెప్పే ఈ పాటకి హ్యాట్సాఫ్.👏👏👏

  • @kuntigorlajanardhan8773
    @kuntigorlajanardhan8773 Рік тому +172

    2023 lo chuse valu like it

  • @vijaykanth123
    @vijaykanth123 Рік тому +325

    ఏడు అడుగులు నడిచిన వాడే ఏడు జన్మలు తోడుంటాడు భర్తగా నిను భరించు వాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు...‌.,

  • @YouME-od9nz
    @YouME-od9nz Рік тому +108

    పవిత్ర బంధం పాట తరువాత అంత గొప్ప పాట

  • @pastamanand3343
    @pastamanand3343 Рік тому +144

    సూపర్ సాంగ్ భార్య భర్త కోసం ఈ సాంగ్ అపుడు యిపుడు యపుడు సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @sandyshorts1435
    @sandyshorts1435 Рік тому +153

    తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన "బంధం". 🙏👌👌

  • @user-vv6ni6cd3j
    @user-vv6ni6cd3j 4 місяці тому +4

    తెగువతో తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చెను ఇల్లాలే అడవిపాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే
    చిరిగిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే. చరిత్రలో నిలిచిపోయే పాట. ఈ పాటను అర్ధం చేసుకున్న ఏ భార్యా భర్తలు జీవితంలో విడిపోరు. అద్భుతం

  • @pandarivadlapandari8688
    @pandarivadlapandari8688 4 місяці тому +5

    ఇటువంటి సినిమాలు ఇప్పుడు లేవు .భార్యాభర్తల అనుంధాన్ని దేవుడు ఇచ్చిన వరం

  • @nareshgoud734
    @nareshgoud734 5 місяців тому +61

    2024 viny varu ok like vesukondi ❤❤❤❤❤

  • @potlarajitha23
    @potlarajitha23 Рік тому +725

    భార్య ఎంత ప్రేమించిన భర్త సరిగా లేకపోతే ఆ భాద చాలా బాధగా ఉంటుంది కదా

  • @venkatsai123pallapothula6
    @venkatsai123pallapothula6 Рік тому +119

    ఇప్పుడు ఇలాంటి పాటల్ రావు ఎవరు రాయలేరు

  • @rajam5255
    @rajam5255 Рік тому +46

    ఆలు మగలే సృష్టి కి మూలం

  • @user-qn5uc9ml8m
    @user-qn5uc9ml8m 8 місяців тому +60

    భర్త ఎంత ప్రేమించినా భార్య కూడా సరిగా లేకపోతే అలాగే బాధగా ఉంటది ....😢

  • @jellamallesh5713
    @jellamallesh5713 Рік тому +29

    S P Balasubrahmanyam Miss you Sar 😢😢🙏🙏🙏

  • @SuryakanthDurkawar-jy4iz
    @SuryakanthDurkawar-jy4iz Рік тому +37

    శ్రీకాంత్ సూపర్ అన్న మీ ఎపుడు చల్లా వుండాలని ఆ దేవుడు తో కోరుతున్నాను మీ కాంతారావు జుక్కల్ ❤

  • @vissusimma1839
    @vissusimma1839 Рік тому +105

    Karona 1st wave lo na wife naaku enta kanna ekkuva chesindi arranged marriages are made in heaven

    • @gowthamroyal7312
      @gowthamroyal7312 Рік тому +1

      Ur right....

    • @kanikisrija9597
      @kanikisrija9597 11 місяців тому +4

      Brother meru me wife kastsm and prema gurtincharu very good 👍 oka wife ade kurukunradi but kondaru enta chesina grtincharu em chestsv antaru

    • @katamashwini7779
      @katamashwini7779 10 місяців тому +5

      Anna nenu kuda ma husband ki corona vachinappudu chala chesna kani aynaku matram na meda konchem kuda Prema undadhu

    • @divyabandi6365
      @divyabandi6365 3 місяці тому

      Wait chei sis telise roju vasthadi time ravali badapadoddu ​@@katamashwini7779

    • @bharathikutala2654
      @bharathikutala2654 2 місяці тому

      Maa husbnd ni valintlo vallu evaru patinchukoled Corona vachinapdu... nene anni chuskuna.... but thana valana naaku Corona vaste ematram patinchukoled..... vadilesi velipoyar

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 8 місяців тому +27

    Wife n husband relationship కు అద్దం పట్టింది ఈ చక్కటి పాట

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 9 місяців тому +26

    ఈ పాట చివర్లోనే హింట్ ఇచ్చాడు చివరికి ఏమవుతుంది అనేదానికి.. సినిమా చూడక ముందే..
    ఆలుమగల సృష్టికి మూలం కాలం తలవంచక తప్పదు అని...

  • @shaikyasmeen5132
    @shaikyasmeen5132 Рік тому +313

    Naku back bone surgery ayinapudu na wife inthakanna yekkuvaga chusukundi my wife is my mother

  • @ramakrishnakrishna2179
    @ramakrishnakrishna2179 6 місяців тому +13

    ఈ పాట నాకు చాలా ఇష్టం అండి

  • @varalakshmireddipalli6381
    @varalakshmireddipalli6381 10 місяців тому +59

    ఈ జనరేషన్ లో పుట్టినా కూడా నేను మా హస్బెండ్ ని ఇలానే చూసుకున్న. కానీ వేరే దానితో రిలీషన్ పెట్టుకుని నన్ను మోసం చేసి దానితో పోయాడు

    • @shreyanshreyan476
      @shreyanshreyan476 10 місяців тому +1

      😂😂😂

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 9 місяців тому +1

      ​​@@shreyanshreyan476సీరియస్ గా కింద కామెంట్ పెడదామనుకున్నా బ్రో 😢.. sad గాఇలా..
      But నీ కామెంట్ చూశాక నవ్వు వచ్చింది 😂😂😅😅

    • @sairani5091
      @sairani5091 9 місяців тому +3

      Don't feel sister be strong

    • @RathnaR-sl4lt
      @RathnaR-sl4lt 9 місяців тому +1

      Don't feel sister be happy

    • @mamidiradhamohan390
      @mamidiradhamohan390 9 місяців тому +2

      మంచి వాళ్లకి ఆ దేవుడు ఇలానే చేస్తాడు

  • @madhamsettyhanumantharao1530
    @madhamsettyhanumantharao1530 Рік тому +21

    ఏమ్ పాట సార్ ఎస్పీబీ గారు

  • @boganisujata5805
    @boganisujata5805 Рік тому +37

    మఅయన బంగారం ❤️❤️❤️❤️

  • @chennurikranthikumar8317
    @chennurikranthikumar8317 Рік тому +58

    ఈ పాట super🙏🙏❤❤💐💐

  • @bhavanibala6146
    @bhavanibala6146 6 місяців тому +6

    Spb gari voice e song ki divinity techindi and lyrics prati wife husband vinali ❤❤❤❤hatsoff to every crew who made this song.....

  • @gurudbhargav5133
    @gurudbhargav5133 Рік тому +12

    Naaku chalaa estamaina paata😍🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @smiley-rd3fg
    @smiley-rd3fg Рік тому +7

    Hattsoff to the writer elanti songs inkaravali mana India marriage culture chala gopadi Ani chupinchara e song chusi e generation lo evarina divorce tiskovali Ani opinion ni marchkovali Ani asistunanu 🙏

  • @rameshk7929
    @rameshk7929 Рік тому +26

    Rasi garu acting superb

  • @mattuthivenu1118
    @mattuthivenu1118 Рік тому +51

    Marriage ki meaning cheppe song i love this song😍🥰🥰

  • @narasimhamadana4731
    @narasimhamadana4731 Рік тому +18

    Super పాట

  • @RajRaj-ic2sg
    @RajRaj-ic2sg Рік тому +15

    మంచి పాట

  • @bravinder9637
    @bravinder9637 Рік тому +13

    నా లవర్ కి ఈ పాట చాల ఇష్టం....❤❤❤❤❤ I love this song 💕💕💕💕

  • @LakshmiLakshmi-hy4wi
    @LakshmiLakshmi-hy4wi 9 місяців тому +10

    నా భర్త ఎప్పుడు మారుతారో 😔😔😔

  • @vissusimma1839
    @vissusimma1839 Рік тому +59

    Marriage's made in heaven

  • @krishnababu179
    @krishnababu179 Рік тому +17

    భర్త ఎంత ప్రేమించినా భార్య సరిగ్గా చూసుకోకపోయినా అలానే ఉంటుంది బాధ ఒక్క ఆడోళ్లనే చూసుకో.

  • @dupender9549
    @dupender9549 Рік тому +52

    I love this song 💞

  • @vinodchinthala8466
    @vinodchinthala8466 Рік тому +19

    Super Song 😍😍🥰😍

  • @kveerubhai2040
    @kveerubhai2040 Рік тому +11

    My favourite song gold movie song

  • @bademahesh4297
    @bademahesh4297 Рік тому +35

    What a song.I love this song

  • @nandishr7041
    @nandishr7041 14 днів тому

    Lovely song wid wonderful meaning...hats off

  • @surepallisuresh9295
    @surepallisuresh9295 Рік тому +18

    Naa wife naaku fever vacchinappudu ఇంతకన్నా ఎక్కువ చేసింది

  • @harijanaramudu5211
    @harijanaramudu5211 Рік тому +9

    Super song👌👌👌👌

  • @GangisettiGovindamma
    @GangisettiGovindamma Рік тому +4

    Pelliki Prema ki ardham e song i❤this song

  • @b.suneethasuneetha251
    @b.suneethasuneetha251 12 днів тому

    Manchi dampatyamiki minchina varam ledu
    Understand each other
    Have fun and move on

  • @sonusonu-hl7rr
    @sonusonu-hl7rr Рік тому +3

    ఈ సాంగ్ చూశి అయినా నా వైఫ్ మారాలి అనుకుంటున్నా

  • @sweetysweetykms7100
    @sweetysweetykms7100 Рік тому +6

    Super song 👌👌

  • @AnithaGoud-vx3gc
    @AnithaGoud-vx3gc 16 днів тому +2

    2024 batch anyone

  • @kumarbantu6120
    @kumarbantu6120 Рік тому +6

    challa bagundi song super evare

  • @user-le6yo1md4h
    @user-le6yo1md4h 11 місяців тому +11

    I like this song❤

  • @trinadhkumar4424
    @trinadhkumar4424 Рік тому +8

    Very good sing❤❤❤

  • @gurramgopal711
    @gurramgopal711 Рік тому +5

    Super super 🙏🙏🙏🙏

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 Рік тому +4

    🌹👌👌🌹Very nice beautiful song🌹 👌👌🌹

  • @dhanalaxmigarugu5099
    @dhanalaxmigarugu5099 Рік тому +6

    Ma ayne na zeevitham, na pranam Naku sarvasvam, kani adi yanaku artham kadu.

  • @devivalavala2357
    @devivalavala2357 11 місяців тому +5

    మదిలో చెరగని 💞మరుపురాని మధురం గీతం 💌

  • @sanelokesh8599
    @sanelokesh8599 Рік тому +11

    Elanti bharyalu vunte chalu life happy ga vundachu

  • @gainirupesh6067
    @gainirupesh6067 Рік тому +4

    Maa aayanaa bangaram❤❤

  • @NarasimuluKorri
    @NarasimuluKorri 25 днів тому +2

    Love 💕 you my husband ❤❤❤❤❤

  • @user-yf7fy2wq8m
    @user-yf7fy2wq8m 11 місяців тому +2

    Super song❤❤

  • @eerlamounikamummy3815
    @eerlamounikamummy3815 Рік тому +1

    Super kada ❤️🙏

  • @SureshSuresh-gl3ly
    @SureshSuresh-gl3ly 3 місяці тому +2

    ❤❤❤❤ Parvati

  • @asiabegumbegum3758
    @asiabegumbegum3758 4 місяці тому +1

    Excellent nijamga my most favorite song ❤❤

  • @bangarulaxmimajji3424
    @bangarulaxmimajji3424 11 місяців тому

    Superb song chala estamina song

  • @LakshmiLakshmi-hy4wi
    @LakshmiLakshmi-hy4wi Рік тому +11

    My favourite song ❤❤❤

  • @Divya-lp3yv
    @Divya-lp3yv Рік тому +5

    Super 🎵 🎶 song

  • @aseervadgoda3317
    @aseervadgoda3317 Рік тому +13

    Na pregancy time lo na husband enthakana baga chusukunadu i love my husband

    • @gowthamroyal7312
      @gowthamroyal7312 Рік тому +2

      Meeru mee husband lifelong elage undalani korukuntuu.... Mee annaya

  • @madhukinnara5501
    @madhukinnara5501 11 місяців тому +27

    Still my favourite song 😍 I love this song so much 😘

  • @undadithirupataiah9864
    @undadithirupataiah9864 Рік тому +2

    Evergreen super duper song

  • @pjanakamma8834
    @pjanakamma8834 Рік тому +6

    Super song super

  • @kollurujyothi3683
    @kollurujyothi3683 Рік тому +4

    Supper song

  • @kalavathip7940
    @kalavathip7940 Рік тому +2

    Super

  • @chandrashekarmaddha4489
    @chandrashekarmaddha4489 4 місяці тому

    One of the best songs that portrayed perfectly about a wife and husband relationship ❤

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 8 місяців тому +1

    Amulyamena song ❣️

  • @kranthimankala1544
    @kranthimankala1544 Рік тому +2

    Super song

  • @shekarreddy5057
    @shekarreddy5057 Рік тому +11

    27/2/2023

  • @tharakaramdevarapaga532
    @tharakaramdevarapaga532 Рік тому +20

    ఐ love this song

  • @pothemganish7177
    @pothemganish7177 Рік тому +4

    👌👌

  • @gwjayanth628
    @gwjayanth628 9 місяців тому +1

    Very good song ❤❤❤

  • @gowsiyashaik7725
    @gowsiyashaik7725 Місяць тому

    I miss u lot imaam

  • @svnasaraiahnasaraiah2654
    @svnasaraiahnasaraiah2654 Рік тому +3

    supar spb gaaru imiss you

  • @MadhaviBalla-ri1ge
    @MadhaviBalla-ri1ge 11 місяців тому

    Super 👌 l like this song

  • @pentapallinandini1236
    @pentapallinandini1236 Рік тому +5

    Athani hrudayame naticharami, agni hotrame anduku hami

  • @nandishr7041
    @nandishr7041 14 днів тому

    Hats of to every true women.....

  • @ksaritha8268
    @ksaritha8268 Рік тому +15

    Beautiful song 👌💓

  • @rajasekharrajasekhar2869
    @rajasekharrajasekhar2869 6 місяців тому

    సూపర్ సూపర్ సాంగ్

  • @user-hx3wy2kz6o
    @user-hx3wy2kz6o 3 місяці тому +1

    ❤❤❤❤❤ super

  • @puvanyasri4904
    @puvanyasri4904 4 місяці тому +2

    Priyananavale song

  • @chinnusri7418
    @chinnusri7418 8 місяців тому +3

    ఒకప్పుడు భార్య భర్తలు ఇలా వుండే వారు ఏమో కానీ ఇప్పుడు సమాజంలో భార్య భర్తలు ఇలా లేరు 😅😅. వుంటే బాగుండేది ఏమో ట్రూ గా. ఇప్పుడు అన్నీ కళ్తినే 😂

  • @gugulothmahaan8429
    @gugulothmahaan8429 8 місяців тому

    Super ❤this song

  • @gadderamesh5885
    @gadderamesh5885 Рік тому +2

    Super movie

  • @umeshgoud6109
    @umeshgoud6109 9 місяців тому

    Aa devudu vesina bandam thenchkunte thegipothunda🤝🤝

  • @nagavenikolli5233
    @nagavenikolli5233 4 місяці тому

    Excellent song ❤

  • @SubbarayuduValasapalli-bu2vj
    @SubbarayuduValasapalli-bu2vj 10 місяців тому +1

    ఇప్పుడున్నది ఎవరు జనరేషన్లో ఎవరు లేరు

  • @gouthamnathi3475
    @gouthamnathi3475 3 місяці тому +1

    Barya bartha la gurinchi baga chepparu e song lo

  • @user-qv4os2ln1v
    @user-qv4os2ln1v 8 місяців тому

    Supersong❤❤❤🎉🎉

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC 5 місяців тому +1

    Song 💓💓❤️❤️🖤

  • @durgamshekar6586
    @durgamshekar6586 Рік тому +5

    Supare

  • @user-nq1dl6ie4z
    @user-nq1dl6ie4z 29 днів тому +3

    Ok ada pillaku marrige tharuvatha bhrthe divam