ఈ నల్లని రాలలో / చిత్తరంజన్ గారు/ డా,, సి. నారాయణ రెడ్డి గారు/ పాలగుమ్మి విశ్వనాథం గారు
Вставка
- Опубліковано 5 лют 2025
- రచన : డా,, సి.నారాయణ రెడ్డి గారు
సంగీతం : పాలగుమ్మి విశ్వనాథం గారు
గానం: మహాభాష్యం చిత్తరంజన్ గారు
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటునా ఏ గుండెలు మ్రోగెనో
//ఈ నల్లని రాలలో//
పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి
//ఈ నల్లని రాలలో//
కదల లేవు మెదల లేవు పెదవి విప్పి పలుక లేవు
ఉలి అలికిడి విన్నంతనే జలజలమని పొంగి పొరలు
//ఈ నల్లని రాలలో//
(ఆకాశవాణి ప్రసారం చేసిన రామప్ప నాటకం లోనిది)