Swathi Pantula
Swathi Pantula
  • 814
  • 547 093
వలపునై నీ హృదయ సీమల / P. పూర్ణచంద్రరావు గారు / దాశరథి గారు
రచన : దాశరథి గారు
సంగీతం , గానం : P. పూర్ణచంద్ర రావు గారు
వలపునై నీ హృదయ సీమల నిలువ వలెనని ఉన్నదీ
పిలుపునై నీ అధర వీధుల పలుక వలెనని ఉన్నదీ // వలపునై నీ హృదయ//
చైత్ర మాస నవోదయమ్మున చల్లగాలికి ఆడుతూ
పూవునై నీ కురులలోనే నవ్వ వలెనని ఉన్నదీ
నీవు నడిచే దారిలోనే తీయ మామిడి కొమ్మనై
పట్టు కుచ్చుల లేత గొడుగులు పట్ట వలెనని ఉన్నదీ //వలపునై నీ హృదయ //
స్నేహ సూత్రము పడుగు పేకల చేరి రెప రెప లాడగా
పైటనై నీ యెడదపైనే వ్రాల వలెనని ఉన్నదీ
కాలి కూలిన మదనునికి ప్రాణాలు పోసి కోమలీ
శివుని గుండెను నీదు చూపుల చీల్చ వలెనని ఉన్నదీ //వలపునై నీ హృదయ//
Переглядів: 73

Відео

చక్కని చుక్కల సఖ్యము /పి.వి.సుబ్బులక్ష్మిగారు/ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారు/మహాభాష్యం పేరిందేవిగారు
Переглядів 1227 годин тому
చక్కని చుక్కల సఖ్యము మరగి రచన : ఇంద్రగంటి హనమచ్ఛాస్త్రి గారు సంగీతం : మహాభాష్యం పేరిందేవి గారు గానం : p.v. సుబ్బులక్ష్మి గారు
చెంగల్వ / మల్లాది రామకృష్ణశాస్త్రి
Переглядів 7639 годин тому
ఇది కథా! కాదు చెట్టుకు పుట్టకు మొక్కే హైందవ సంస్కృతి తండ్రి ప్రేమను, బిడ్డ బాధ్యతను నేటి తరానికి గుర్తు చేసే పాఠం ఆది దంపతుల అంశ ఈ సృష్టి అంటూ జనానికి సోదర భావం నేర్పే శిక్షణ కవి హృదయం పలికింది తెలుగు భాషా? కాదు... దేవ భాష కవి విహరించిన కాల్పనిక జగత్తు సృష్టికి ముందు కాలు మోపని నాడు ఆది అంతం లేని అనంత విశ్వం. యుగాల తరబడి వేచి చూసే ప్రేమను ఆధునిక యుగానికి చెప్పే వేదం ( శ్రోత ch. శోభారాణి గారికి ...
వినిపించబోయే మరో కథ నుండి
Переглядів 6312 годин тому
వినిపించబోయే మరో కథ నుండి
పాత సామాను / అనిసెట్టి శ్రీధర్
Переглядів 1,3 тис.16 годин тому
పాత సామాను / అనిసెట్టి శ్రీధర్
పాటలో ఈ మధుర భావమే లేకుంటే / శాంతి శ్రీ గారు
Переглядів 206День тому
గానం : శాంతి శ్రీ గారు పాటలో ఈ మధుర భావమే లేకుంటే పాట పరువము తరగి రాగమే మిగిలేను //పాటలో ఈ మధుర// కోయిలమ్మ ల పాట కొమ్మ కొమ్మల సాగ కలవరపు ఈ గుండె నిండు పున్నమి నిండె //పాటలో ఈ మధుర// సెలయేటి రవరవలు చిలకమ్మ కువకువలు గొంతు కలిపిన పాట కడలి కమ్మని పాట //పాటలో ఈ మధుర// గండు తుమ్మెద జతగా గొంతు కలిపిన పాట గగనాన కవిరాజు కలసి పాడిన పాట //పాటలో ఈ మధుర//
నింగి నేల ఏకమై / వోలేటి వెంకటేశ్వర్లు గారు / ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు
Переглядів 171День тому
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు సంగీతం గానం: వోలేటి వెంకటేశ్వర్లు గారు నింగి నేల ఏకమై కడలి పొంగినంతలో కదలి తూలి గూడులే బతుకు తూలిపోయేగా // నింగి నేల// తల్లి పిల్ల నాయనా తలొక దారి తేలగా కలలు కన్న పొంతలే సుడుల వాలి తేలగా //నింగి నేల// దాచుకున్న నవ్వులు తలచుకున్న ఆశలు తమను వీడిపోవగా మిగిలినారు వీరెగా. //నింగి నేల// చీకటింట చూపగా చిరుత దీపమందుకో కలగిపోవు వారిపై కరుణ చూప నేర్చుకో // నింగి నేల//
బ్రతకనేర్వనివాడు / దాసరి అమరేంద్ర
Переглядів 80914 днів тому
బ్రతకనేర్వనివాడు / దాసరి అమరేంద్ర
మా ఇంట్లో తయారైన వినాయక ప్రతిమ / పుల్లెల పద్మావతి గారి గానం
Переглядів 24714 днів тому
రచన: సామవేదం షణ్ముఖశర్మ గారు స్వర కల్పన: మల్లాది సూరిబాబు గారు గానం: పుల్లెల పద్మావతి గారు అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మా అయ్య ఒడిని కూరుచున్న అపరూపపు బాలుడమ్మా ముజ్జగాల నడిపించే గుజ్జు రూపు వేలుపు ఒజ్జగ చదువులనిచ్చే బొజ్జసామి ఇతడే వెండి కొండపై పగడపు వెలుగుల అబ్బాయి వీడు కొండంత దైవము చలి కొండ చూలి కొడుకు //అమ్మ చేతి పసుపు బొమ్మ// పుష్టి తుష్టి నిచ్చును మా బుద్ది సిద్ధి విభుడు ఒంటి పంటి దే...
రాజ ముద్రిక / ఆరుద్ర
Переглядів 78714 днів тому
రాజ ముద్రిక / ఆరుద్ర
ఎంత చక్కనిదోయి ఈ తెనుగు తోట/ కె. వి.బ్రహ్మానందం గారు / కందుకూరి రామభద్ర రావు గారు
Переглядів 38214 днів тому
రచన : కందుకూరి రామభద్ర రావు గారు సంగీతం,గానం : కె. వి. బ్రహ్మానందం గారు ఎంత చక్కనిదోయి ఈ తెనుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు // ఎంత చక్కనిదోయి// ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో ఏ స్వర్ణదీజలము లీమడులకెత్తిరో వింత వింతల జాతులీ తోటలో పెరుగు ఈ తోట ఏపులో ఇంత నవకము విరియ //ఎంత చక్కనిదోయి// ఏ అమృత హస్తాల ఏ సురలు సాకిరో ఏ అచ్చర మురువు లీతీరు దిద్దెనో ఈ పూల పాలలో ఇంత తీయందనము ఈ లతల పోకిళ్ళ కింత వయ్యారము ...
బంగారు పాపాయి / రావు బాలసరస్వతి దేవి గారు/ మంచాల జగన్నాథ రావు గారు/ సాలూరు హనుమంతరావు గారు
Переглядів 29714 днів тому
రచన : మంచాల జగన్నాథ రావు గారు సంగీతం : సాలూరు హనుమంతరావు గారు గానం: రావు బాలసరస్వతి దేవిగారు బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి కళలన్ని చూపించి ఘన కీర్తి తేవాలి //బంగారు పాపాయి// మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఏ దేశ మే జాతి ఎవరింటిదీ పాప ఎవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి పాపాయి చదవాలి మా మంచి చదువు //బంగారు పాపాయి// ...
దేవుణ్ణి అటకాయించిన మనిషి / మెహెర్
Переглядів 1,1 тис.14 днів тому
మన మంచి నిలవాలి మన చెడ్డ పోవాలి దీనికోసం దేవుణ్ణయినా అటకాయించగల మనిషి కథ ఇది
అడుగో గోపాలుడు వచ్చె అమ్మలార/ పుల్లెల పద్మావతిగారు/పువ్వాడ శ్రీరామ దాసు గారు/ కీర్తన వైద్యనాథన్ గారు
Переглядів 17021 день тому
అడుగో గోపాలుడు వచ్చె అమ్మలార/ పుల్లెల పద్మావతిగారు/పువ్వాడ శ్రీరామ దాసు గారు/ కీర్తన వైద్యనాథన్ గారు
కిష్కింధలో కోతి / చింతా దీక్షితులు
Переглядів 64521 день тому
కిష్కింధలో కోతి / చింతా దీక్షితులు
ఉమ్రావ్ జాన్ అదా ( కవిత) / దాశరథి రంగాచార్య
Переглядів 8421 день тому
ఉమ్రావ్ జాన్ అదా ( కవిత) / దాశరథి రంగాచార్య
నీలి / పురాణం సుబ్రహ్మణ్య శర్మ
Переглядів 1,2 тис.21 день тому
నీలి / పురాణం సుబ్రహ్మణ్య శర్మ
బొన్సాయ్ / మాలతీ చందూర్
Переглядів 1,3 тис.21 день тому
బొన్సాయ్ / మాలతీ చందూర్
వెలుగును మింగిన చీకటి / డి. వెంకట్రామయ్య
Переглядів 72021 день тому
వెలుగును మింగిన చీకటి / డి. వెంకట్రామయ్య
Sondai Fort / సోండాయ్ ఫోర్ట్
Переглядів 14628 днів тому
Sondai Fort / సోండాయ్ ఫోర్ట్
శవం విలువ / శారద ( ఎస్. నటరాజన్)
Переглядів 1,7 тис.28 днів тому
శవం విలువ / శారద ( ఎస్. నటరాజన్)
వెన్నెలలోని వికాసమే / డా. కె. బి. లక్ష్మి
Переглядів 599Місяць тому
వెన్నెలలోని వికాసమే / డా. కె. బి. లక్ష్మి
చంద్రవదన మేలి ముసుగును / పి. బి. శ్రీనివాస్ గారు
Переглядів 151Місяць тому
చంద్రవదన మేలి ముసుగును / పి. బి. శ్రీనివాస్ గారు
తలుపు తీయునంతలోనే / రావు బాలసరస్వతి దేవి గారు/ బసవరాజు అప్పారావు గారు
Переглядів 162Місяць тому
తలుపు తీయునంతలోనే / రావు బాలసరస్వతి దేవి గారు/ బసవరాజు అప్పారావు గారు
అంత్యక్రియకి ఆహ్వానం / డా. కలశపూడి శ్రీనివాస రావు
Переглядів 1,9 тис.Місяць тому
అంత్యక్రియకి ఆహ్వానం / డా. కలశపూడి శ్రీనివాస రావు
తోట మీద పాట
Переглядів 226Місяць тому
తోట మీద పాట
స్మృతి గీతం
Переглядів 451Місяць тому
స్మృతి గీతం
పునరుత్థానం / డా. వాడ్రేవు వీరలక్ష్మి దేవి
Переглядів 2,6 тис.Місяць тому
పునరుత్థానం / డా. వాడ్రేవు వీరలక్ష్మి దేవి
మబ్బులు - అలలు / మూలం : ‘విశ్వకవి‘ రవీంద్రనాథ్ టాగోర్ Clouds and Waves
Переглядів 303Місяць тому
మబ్బులు - అలలు / మూలం : ‘విశ్వకవి‘ రవీంద్రనాథ్ టాగోర్ Clouds and Waves
నాలుగు మూరలు / గజ్జెల దుర్గారావు
Переглядів 1 тис.Місяць тому
నాలుగు మూరలు / గజ్జెల దుర్గారావు

КОМЕНТАРІ

  • @venkataradhakrishnamurthyv3014
    @venkataradhakrishnamurthyv3014 6 годин тому

    మీ పఠన పద్ధతి, కథల ఎంపిక చాలా బాగున్నవి.

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 7 годин тому

    ఆయన కధలు చాలా బాగుంటాయి

  • @mastershanker3192
    @mastershanker3192 День тому

    Super !!👏👏👏👏👏

  • @vijayabrundayerubandi2446
    @vijayabrundayerubandi2446 День тому

    Thank you much Swathi gaaru, I searched 100s of times about this song of my childhood. Once again thank you. Can you plz upload another song- "ఆకాశం వంగింది, ఆ పడవ సాగింది, చిరుగాలి ..., తెరచాప..." సరిగ్గా గుర్తు లెదు కొంత సాహిత్యం 🙏

    • @SwathiPantula
      @SwathiPantula День тому

      @@vijayabrundayerubandi2446 ప్రయత్నిస్తా అండి తప్పకుండా

  • @srinisrini48
    @srinisrini48 День тому

    ఎంత మంచి కథ, సినిమా చూసినట్లు మీరు బాగా చదివారు. ఆనంద భాష్పాలు వచ్చాయి. 🙏🙏

    • @SwathiPantula
      @SwathiPantula День тому

      @@srinisrini48 ఛానల్ లో వినిపించిన మొదటి కథ అండి. విన్నందుకు ధన్యవాదాలు

  • @nirmalasagi9512
    @nirmalasagi9512 День тому

    Adbhutam Bharati👏🙏

  • @chandrakaladeekonda2924
    @chandrakaladeekonda2924 2 дні тому

    మీ మధుర గళంలో ఆర్ద్రత నిండిన కథ 👌💐

  • @kalyanitalanki1209
    @kalyanitalanki1209 2 дні тому

    Super

  • @RajuRaju-i6m7r
    @RajuRaju-i6m7r 2 дні тому

    Adbhutham ma teta Telugu katha Naniki hero ku baguntundhi.

  • @msrao8073
    @msrao8073 2 дні тому

    మేము పాత తరానికి చెందిన వారమే, means our youth sailed between 1969-80; ఇప్పటి తరాన్ని చూసిన తర్వాత పై కథ నీ అసలు ఈ కాలంలో ఎవరైనా ఆస్వాదిస్తారు?! ఇప్పుడు డబ్బే జీవం - డబ్బుని దాటి ఇంకో జీవిత రేఖ ఉందని చాలామందికి ఈ తరం వారికి తెలియదు. ఇక సౌరీస్ విషయానికి వొస్తే చలం గారు చనిపోయిన తర్వాత అరుణా చలం వదిలేసి (చలం గారి పరివారాన్ని) భీమ్లి ఎందుకు వెళ్ళిపోయారో ఆవిడకే తెలియాలి - చలం నీడలో ఆవిడ సాహిత్య వ్యాసంగం నడిచింది - కానీ విచిత్రంగా, ఎవ్వరూ influence చేయని విధంగా ఆవిడ చలాన్ని influence చేసి, ఓ రకంగా తెలుగు సాహిత్యంలో ఆయన (చలం గారి) స్థానాన్ని గందరగోళం లోకి నెట్టేసింది, with special reference to " అష్ట గ్రహ కూటమి " of 1962 - actually ఆవిడ రమణ మహర్షి నీ ఇమిటేట్ చేసింది , అది ఎవరికైనా సాధ్యమా? హిమాలయాలనీ భుజం మీద మోయగలమా? తెలుగు సాహిత్యంలో shouris ఓ circus feat

  • @ramanapolepeddi1440
    @ramanapolepeddi1440 3 дні тому

    ఓరి బాబోయ్! ముత్యాలమ్మ మాటల్లో " మాయ తత్వం" బహు చక్కని మరియు అంతుచిక్కని ధోరణిలో వల్లెవేయించారు రా.వి శాస్త్రి గారు.

  • @sujathagrandhi1854
    @sujathagrandhi1854 3 дні тому

    Excellent story telling . Wonderful modulations. Congrats swathi garu. Thanks for sharing various authorities prominent stories. God bless you

  • @harigoudgangapuram1176
    @harigoudgangapuram1176 3 дні тому

    మీ పఠనం చాలాబాగా ఉంది అండి.

  • @sujathagrandhi1854
    @sujathagrandhi1854 3 дні тому

    Wonderful narration. Thank you swathi garu

  • @Radhakrishna26734
    @Radhakrishna26734 3 дні тому

    లేమి లేమి అంటే.....ఆసలు."లేమి" అన్నదే(లేకపోవడం, దారిద్ర్యం, కొరత) లేకపోవడం (లేమి). అని అర్ధం. two negatives make positive..అంతే కానీ నొక్కి చెప్పడం కోసం ఒకే పదాన్ని రెండు సార్లు వాడడం(ద్విరుక్తం) కాదు. వారి నట్టింట లేమి ఉందేమో కానీ వారి మనసుల్లో నుండి చెలియాలి కట్టు దాటి విశ్వాన్ని ముంచేసే అంత కలిమి ప్రవహిస్తోంది. అదే లేమి లేమి.

    • @SwathiPantula
      @SwathiPantula 3 дні тому

      @@Radhakrishna26734 అవునండి.చక్కని వివరణ🙏

  • @venkataradhakrishnamurthyv3014

    మీ పఠన రీతి భావస్ఫోరకం.

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 4 дні тому

    ఎంత. బాగా రాశారు మల్లాది వారి కి🙏🙏

  • @gotetilalitha8652
    @gotetilalitha8652 4 дні тому

    మల్లాది వారి అక్షరాలు మంత్రాక్షరాలు బీజాక్షరాలు. చక్కగా చదివిన స్వాతి ధన్యురాలు.

    • @SwathiPantula
      @SwathiPantula 4 дні тому

      @@gotetilalitha8652 గారు విన్నందుకు చాలా సంతోషం అండి. ధన్యవాదాలు

  • @sujathagrandhi1854
    @sujathagrandhi1854 4 дні тому

    As usual excellent narration. Thank you for sharing this story

  • @maheswaritsg4812
    @maheswaritsg4812 4 дні тому

    కథ మళ్ళీ వినాలనిపించేలా ఉందమ్మా. 1990 లో కూడా ఇలాంటి మనవళ్ళు వుండేవాళ్లా . అయ్యో

  • @venkataradhakrishnamurthyv3014

    కథకు నిర్వచనాలు యిలాంటి అపురూప కథలు. పండిత కవిశిరోమణి శ్రీ మల్లాది వారు. తెలుగువారు గర్వంగా చెప్పుకోవలసిన సాహితీ మూర్తి. కథ బిగింపు అద్భుతం. మీరు ఎంపిక చేసుకోవడం, సమర్థంగా వినిపించడం వెనుక మీ కృషికి అభినందనలు.

    • @SwathiPantula
      @SwathiPantula 4 дні тому

      @@venkataradhakrishnamurthyv3014 గారు చాలా ధన్యవాదాలు అండి

  • @poojavolety5343
    @poojavolety5343 4 дні тому

    అద్భుతం! ఏమి తెలుగు వైభవం

  • @sobharanich1216
    @sobharanich1216 4 дні тому

    ఇది కథా! కాదు చెట్టుకు పుట్టకు మొక్కే హైందవ సంస్కృతి తండ్రి ప్రేమను, బిడ్డ బాధ్యతను నేటి తరానికి గుర్తుచేసే పాఠం ఆదిదంపతుల అంశ ఈ సృష్ఠి అంటూ జనానికి సోదర భావం నేర్పే శిక్షణ కవి హృదయం పలికింది తెలుగు భాషా.. కాదు దేవ భాష కవి విహరించిన కాల్పనిక జగత్తు సృష్టికి ముందు కాలు మోపని నాడు ఆది అంతం లేని అనంత విశ్వం. యుగాల తరబడి వేచిచూసే ప్రేమను ఆధునిక యుగానికి చెప్పే వేదం ఇంకా వివరంగా చెప్పే భాష నా భావానికి రాదు. కవి కి మో దుగ లతో పుష్పాభిషేకం కథ ఆసాంతం లయమై చదివిన మీకు అనేకానేక అభినందనలు

    • @SwathiPantula
      @SwathiPantula 4 дні тому

      @@sobharanich1216 గారు ఎంత చక్కటి వివరణ ఇచ్చారు.మీకు చాలా ధన్యవాదాలు అండి. మీకు అభ్యంతరం లేకపోతే ఈ మీ మాటలను కథ డిస్క్రిప్షన్ లో ఉంచుకుంటాను.

    • @sobharanich1216
      @sobharanich1216 4 дні тому

      అది మీరు నాకు ఇస్తున్న ఒక గొప్ప గౌరవం అండి

  • @ramamurthych4101
    @ramamurthych4101 4 дні тому

    కథ ఎంత బాగా చది వారండి. మీ మాటల ,విరుపులతో , మాల్లాది వారు సృష్టించిన లోకంలో శ్రోతలను విహారింపజేసారు. అభినందనలు.ధన్యవాదాలు.

    • @SwathiPantula
      @SwathiPantula 4 дні тому

      @@ramamurthych4101 ధన్యవాదాలు అండి

  • @koyiladasatish1140
    @koyiladasatish1140 4 дні тому

    ఒక సాహిత్యాభిమానిగా మీ ప్రయత్నం ప్రశంసించ దగ్గది.కొనసాగించండి.

    • @SwathiPantula
      @SwathiPantula 4 дні тому

      @@koyiladasatish1140 ధన్యవాదాలు అండి

  • @muralidharholla7699
    @muralidharholla7699 5 днів тому

    Lively tone,superb story. Hatsoff.

  • @sridevitanikella6807
    @sridevitanikella6807 5 днів тому

    వినసొంపైన పాట. అద్భుతం గా ఉంది స్వాతి గారు ❤❤

  • @srinisrini48
    @srinisrini48 5 днів тому

    ఎంత బాగా చదివారు. కళ్లకు కట్టినట్లు చూపించారు. 🎉