Shenzhen to beijing travel | Beijing bird's nest stadium

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 7 тис.

  • @ramesh_patnaik
    @ramesh_patnaik Рік тому +3706

    చైనా అడుక్కు తింటుంది, చైనాలో కుప్పలు తెప్పలుగా శవాలను తగలబెడ్తున్నారు అని చెప్తేనే మనం ఆనందిస్తాం. చైనా అభివృద్ధి పొందిందని చెప్తే మనం సహించలేం. మేరా భారత్ మహాన్ అని జబ్బలు చరుచుకోవాలి, అదే మనకు కావాలి. అలా కాదంటే మన బత్తాయి భక్తులు దేశద్రోహులంటారు. చైనాలో స్వేచ్ఛ లేదంటారు కానీ ప్రజలు స్వేచ్ఛ గా తిరుగుతున్నారు. ఎవర్నో నమ్మించాల్సిన అవసరం మనకు లేదని అనుకున్న చైనా మన భారతీయ ఏకైక జర్నలిస్టును దేశం విడిచి వెళ్ళిపోమంది. చైనా సైన్యం మన సైన్యాన్ని చూసి భయపడి బెంబేలెత్తి పోతుందని మనం గొప్పగా చెప్పుకుంటున్న తీరు చూసి జాలి పడ్తున్నారు చైనా వాళ్ళు. వీటన్నింటికీ చైనా కమ్యూనిస్టు పార్టీ కారణం అన్నదే మన బత్తాయిల కడుపు మంట. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు మరి కనిపించడు, అక్కడ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ రూల్స్. రేప్ లు మర్డర్లు ఉండవు, ఎవడైనా తప్పు చేస్తే వాడు మరి కనిపించడు, కోర్టులు కూడా ఏమీ చేయలేవు. అందుకే అందరూ జాగ్రత్త గా ఉంటారు. తప్పు చేయడానికి సాహసం చేయరు. స్వేచ్ఛ ఉంది అనుకున్నవాళ్ళకు స్వేచ్ఛ ఉంది, లేదనుకున్న వాళ్ళకు స్వేచ్ఛ లేదు. ఒకే సంతానం ఉండాలని ఖచ్చితమైన విజన్ తో ఇన్నాళ్ళు ఉన్నారు, జనాభా తగ్గిపోతుందని ఇప్పుడు గ్రహించారు. వివాహం చేసుకుంటున్న వాళ్ళకు, ఇద్దరు పిల్లలను కనేవారికీ ప్రోత్సాహం ఇస్తున్నారు. ప్రభుత్వం ఏ రూల్ పెట్టిన ఖచ్చితంగా పాటిస్తారు అక్కడ ప్రజలు. ఎలక్షన్లు లేవు, కల్లబొల్లి వాగ్దానాలు లేవు. ఎవరైనా కష్టపడి పని చేయాల్సిందే..వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి పరాయి దేశాల యాప్ లను ఆ దేశంలోకి రానివ్వరు. వాళ్ళు తయారు చేసిన యాప్ లతో మాత్రమే ఉపయోగిస్తారు. వాళ్ళ విమానాలను వాళ్ళే తయారుచేసుకుంటారు తప్ప అమెరికా బోయింగ్ విమానాలను రానివ్వరు. మనం గడ్డం గీసుకునే రేజర్ కూడా వాళ్ళు తయారు చేస్తారు తప్ప మనం తయారు చేసికోలేం. వాళ్ల బుల్లెట్ రైళ్ళు ఆరు వందల స్పీడ్ లో వెళ్తాయి. వంద స్పీడులో వెళ్ళే వందేభారత్ రైలుకి కూడా తానే జెండా ఊపి ప్రారంభించాలంటారు మన ప్రధాని. క్రింద ట్రాక్ లు మాత్రం పటిష్టమైనవిగా ఉండాలని ఆలోచన మాత్రం రాదు మనకి. కులాలు,మతాలు,శివలింగాలు,కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ ఇవే మనకి ముఖ్యం. దేశ యువత అంతా విదేశాలకు వెళ్లిపోతున్నారు ఇవి భరించలేక. అక్కడే సెటిల్ ఐపోతున్నారు. అన్వేష్ చూపించిన దానిని బట్టి కాంగో, మడగాస్కర్ లాంటి దేశాల్లో కూడా మన భారతీయులు సెటిల్ ఐపోతున్నారు తప్ప ఇండియా రావాలని అనుకోవడం లేదు, ఇండియా మరి బాగుపడనివ్వరు అని వాళ్ళ నమ్మకం. ఇక ఇండియా ఇంతే..🙏🙏

    • @raymondsantas2765
      @raymondsantas2765 Рік тому +29

      VISHWAGURU enduku antaru. Ippudu full navvula palu comedy chudu 2 minutes news

    • @vennelanizam7482
      @vennelanizam7482 Рік тому +79

      100 years lo kuda kadu

    • @trendingvideos6915
      @trendingvideos6915 Рік тому +126

      Lite తీసుకోండి sir. Hyd ni develop చేస్తున్నాం అంటున్నారు. Roads చూస్తే ఏడుపు వస్తోంది. China తో no comparison.

    • @Vijay-kc9js
      @Vijay-kc9js Рік тому +119

      China ప్రేమికులు చాలా మంది ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న చైనా వాళ్ళు అయివుండాలి

    • @Vijay-kc9js
      @Vijay-kc9js Рік тому +103

      దేశాన్ని ప్రేమించడం తప్పు
      పరాయి దేశం ప్రేమించడం గొప్ప

  • @sreeharibuduri110
    @sreeharibuduri110 Рік тому +618

    మీరు తోపు అన్వేష్ గారు! ప్రపంచంలో అన్ని దేశాలను చూడొచ్చు కానీ చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాన్ని చూస్తామని మాత్రం అనుకోలేదు అది మీ ద్వారా సాధ్యమయింది ధన్యవాదాలు😍😍😍🙏

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 Рік тому +3

      Vinod China vlogs

    • @sreeharibuduri110
      @sreeharibuduri110 Рік тому +6

      @@shankarmylavarapu2226 Anvesh choopinchina Vidam ga vinod garu explore cheyaleadu, vinod videos nenu choosthanu

    • @sreeharibuduri110
      @sreeharibuduri110 Рік тому +1

      @@maddelabalugoud4232 Rey bocchuga andaru us veltharu, China peddaga vellaleadu mana Indians, vellina explore chesay guts leadani chebuthunna

    • @iammealways1124
      @iammealways1124 Рік тому +1

      China chudataniki baguntadi but undadaniki bagodu. Miku asalu china gurinchi comminsm gurinchi minimum knowledge unna aa desham china la marali anukodu.

    • @franksun8044
      @franksun8044 Рік тому

      China is not a communisam country, China system is the improved socialism

  • @Madhavisukapatla
    @Madhavisukapatla Рік тому +1353

    మన దేశమే బాగా అభివృద్ధి చెందింది
    అవినీతిలో. అవినీతి నాయకులతో అవినీతి అధికారులతో నల్ల ధనంలో. సోమరితనంతో.

    • @vcmplatform1690
      @vcmplatform1690 Рік тому +18

      Matha picchitho , mathonmaadam tho

    • @SaiKrishna-xc6kj
      @SaiKrishna-xc6kj Рік тому +3

      UA-cam tho...

    • @ravinunna1168
      @ravinunna1168 Рік тому +1

      ఇన్ని చెప్పిన నువ్వు, మరి భారతదేశం ఎందుకు వెనుకబడి ఉందో చెప్పవా ఏమిటి? ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ ఉద్యోగులు నమ్ముకోవడం వల్లే భారత దేశం అన్ని రంగాల్లో వెనుకబడి పోయింది అన్న విషయం ఎందుకు స్పష్టం చేయవు? ఈ దరిద్రాన్ని తొలగించడానికి ప్రైవేటీకరణను నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంటే దేశాన్ని అమ్మేస్తున్నారు అంటూ దొంగ కన్నీళ్ళు కార్చే నీ వంటి వాళ్లు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగులు ఈ దేశాన్ని ఎలా బ్రష్టు పట్టిస్తున్నారు ఎందుకు ప్రజలకి చెప్పడం లేదు? ఒక్క నూతన వస్తువైనా కనిపెట్టారా ప్రభుత్వ ఉద్యోగులు? ఈ రోజు భారతదేశం ఈ మాత్రమైనా ఎదిగిందంటే కారణం దానికి ప్రైవేటు సంస్థలు. ఎప్పటి నుండి అయితే మనం ప్రైవేటీకరణ చేయడం మొదలుపెట్టాను అప్పటి నుండి భారతదేశంలో బీదరికం నశించటం మొదలు పెట్టింది. చైనాను చూసి ఆహా ఓహో అనటం కాదు... వారు ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వకుండా, మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు రోడ్లు ఓడరేవులో పైన ఇలా ప్రభుత్వం ఖర్చు పెట్టిందో ఒకసారి తెలుసుకో. మరి మన ప్రజలు అలా చేస్తే ఒప్పుకుంటారా? మాకు అవేమీ లేకపోయినా పర్వాలేదు ఉచిత పథకాలతో ఎకౌంట్ లో ఫ్రీగా డబ్బులు వెయ్యండి అడుక్కుతినే ముష్టి దరిద్రపు బిచ్చగాడి మనస్తత్వం మన భారత దేశ దౌర్భాగ్య ప్రజలది. కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా జాతీయ రహదారుల పైన విమానాశ్రయాల పైన ఓడరేవుల పైనా అత్యధికంగా పెట్టుబడులు పెడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రజలు సోమరిపోతులు గా మార్చే పథకాలను ఇవ్వటమే కాకుండా, సోమరిపోతు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అడ్డుపడుతున్నాయి. విచిత్రం ఏమిటంటే, సిపిఐ నారాయణ, Gaddhar, ప్రొఫెసర్ నాగేశ్వరరావు.. ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఈ దరిద్రులు అందరూ వారి పిల్లలని పూర్తిగా ప్రైవేటీకరణ చేయబడ్డ అమెరికా కి పంపించారు. భారతదేశంలో మాత్రం ప్రైవేటీకరణ చేస్తామంటే వ్యతిరేకిస్తారు. ప్రజలకి తప్పుడు విషయాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. మనం పెట్టే కామెంట్లు మన సాటి భారతీయులను విజ్ఞానవంతులుగా చేసేవి అయి ఉండాలి తప్ప, మనకి ఎన్ని లైకులు వస్తున్నాయి ఎంత మంది మనకు లైకులు పడుతున్నారు అని లైకుల కోసం తప్పుడు మాటలు రాయకండి.

    • @bebekola6018
      @bebekola6018 Рік тому +3

      100%true

    • @srinunagarouthu8119
      @srinunagarouthu8119 Рік тому +1

      Absolutely brother

  • @neelakanteswaransenji5316
    @neelakanteswaransenji5316 Рік тому +40

    మీరు చెప్పినవన్నీ పచ్చి నిజాలు. పక్కనోడి మీద ఉన్న ఆసక్తి మనపైన ఉండదు. మన వాళ్ళు ఎప్పుడు మేల్కొంటారో. మీరు సూపర్❤

  • @s4showtime207
    @s4showtime207 Рік тому +14

    మీ అంకితబావం ,మీ ధైర్యం, మీ వాక్చాతుర్యం , మీ కష్టం, మీ తెగింపు, మీ తెలివి వీటన్నింటినీ ఆయుధాలుగా చేసుకుని ఎన్ని సమస్యలు వచ్చిన కూడా ఎదుర్కొని మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు.. ఇది తెలుగు వారందరికీ గర్వ కారణం.. ఇలాగే మీ ప్రపంచ ప్రయాణం విజయవంతంగా కొనసాగలని కోరుకుంటున్న.. Kudos Anvesh Bro

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 Рік тому +541

    భారత్ లో స్వార్థం ఎక్కువ ఎప్పుడో పుట్టే మనవులు, మనవరాళ్ళు కూడా సంపాదించి పెట్టాలి అనే స్వార్థం తృప్తి లేని జీవితం అవినీతికి అంతు లేకుండా పోతుంది ఉందుకు మనం వెనుక బడుతున్నాము

    • @target8428
      @target8428 Рік тому +6

      Avunu swardham yekkuva mana matham vaade bhagundali , maa mathame undali Dedham kanna mathame mukyam anukunte desham ilage avuthundhi

    • @VenuGopalReddy.
      @VenuGopalReddy. Рік тому +1

      True!!

    • @Vishwadharshan
      @Vishwadharshan Рік тому

      Also Muslims breading like animals and now India feeding them freely with millions of tax payers

    • @MetaVerseFB
      @MetaVerseFB Рік тому

      🍊🍊 and Khangress national parties luchas Thega Cover cheyadaniki try chesthunaru kani No Use Andariki Anni thelsuthunai veella naatakalu musugu Desha premikulu & Donga Ninja Scammers😪🤣

    • @upputuritatarao3807
      @upputuritatarao3807 Рік тому +1

      Manna anvesh Bharath mulalu marchipoledu anduke a ammayi pelli gurchi Inka savakagane alochistunadu

  • @nsraju1386
    @nsraju1386 Рік тому +81

    నీ videos చూసిన తర్వాత discovery చానెల్ etc. చూడటం మానేశాను. ఈ ప్రపంచంని కొత్తగా, స్పష్టంగా, అద్భుతంగా చూపిస్తున్నారు. ఈ సంవత్సరంలో నీ కవరింగ్ చాలా మెరుగు పడింది. ఇంకా improve అవ్వాలని కోరుకుంటున్నాను.

  • @apparaot4313
    @apparaot4313 Рік тому +6

    నేను చాలా ఆనందిస్తూ అద్భుతంగా ఈ వీడియోని వీక్షించాను చాలా బాగుంది చైనా కంటే మన దేశం బాగా అభివృద్ధి చెందాలి ఆ దిశగా యువత ఆలోచించాలి కుల మత విభేదాలు పోవాలి

  • @rambaburambabu4300
    @rambaburambabu4300 Рік тому +30

    అన్వేష్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు చాలా సంతోషం ఇండియాలో మనకి చైనా లో ఉన్న ఎయిర్ పోర్ట్ లాగ ఎందుకు లేదు అని అడిగారు మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన మనం పుట్టక ముందు పరిపాలన ఎలా ఉండేదో తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతం మన భారత దేశ పరిపాలన చేసే రాజకీయ నాయకులు అందరూ దోచుకుని తినేవాళ్ళె తప్ప భారతదేశాన్ని అభివృద్ధి పరిచే నాయకులు లేరు మన భారతదేశంలో కుల రాజకీయాలు మత రాజకీయాలు తప్ప ఇంకేమీ లేదు మన భారతదేశం ఎప్పుడైతే సమానత్వం గా పరిపాలిస్తారో అప్పుడే అభివృద్ధి జరుగుతుంది జైహింద్ జై భారత్

  • @srisrikanth509
    @srisrikanth509 Рік тому +214

    బాధ పడడానికి ఏమి లేదు అన్నయ్య నువు చెప్పింది కరెక్టే అంత యువత చేతిలో లేదు మన భారతదేశన్ని సాశిస్తున్నది రాజకీయం అన్నయ్య మీ వైజాగ్ తమ్ముడు శ్రీకాంత్ ❤

    • @jaihunumanjaisri7159
      @jaihunumanjaisri7159 Рік тому +2

      Srikanth...first...ap..cm..nu..dinchandi...leykuntey...ap..ambani..ki..thakattu..peydathadu...idi..pakka...wadiki..cm..padivi..kavali

    • @kishor8874
      @kishor8874 Рік тому +1

      Yes politics

    • @k.n.behera1550
      @k.n.behera1550 Рік тому

      అది నిజమే ఇప్పుడూ మా యువత, యువతి చేతిలో లేదండి అంత ప్రభుత్వం చేతుల్లోనే ఉంది..

    • @logicspunches981
      @logicspunches981 Рік тому

      ప్రభుత్వం ప్రజలు నిర్మించింది కదా ఇప్పుడు చెప్పు తప్పు ఎవ్వరిది

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu Рік тому +77

    అన్న.... రోజు రోజుకి నీ వీడియో క్వాలిటీ peaks.... బీజీమ్ కూడా అప్ట్ గా ఉంది.... గ్రేట్ కంటెంట్ అన్న..... ఆ బిల్డింగ్స్ చూస్తుంటే చాలా ఈర్ష్య గా ఉంది మన దేశమెందుకు అలా లేదు అని..... 🙏🙏🙏

  • @ammannaidu.chintadachan5611
    @ammannaidu.chintadachan5611 Рік тому +47

    గ్రేట్ చైనా. చైనా దేశం అభివృద్ధిని చూసి మనం నేర్చుకునేలా మంచి వీడియోలు పెడుతున్నందకు ధన్యవాదాలు.

  • @scriptorboyyakubreddy8099
    @scriptorboyyakubreddy8099 Рік тому +1085

    నేను భారతీయుడిని అయినప్పటికీ చెపుతున్న చైనా మన దేశం కంటే చాలా ముందు ఉంది మన దేశం చైనాని దాటడం చాలా కష్టం ఎందుకంటే కేవలం మన రాజ్యాంగ వ్యవస్థే దానికి కారణం....😌

    • @prasadkodur
      @prasadkodur Рік тому +72

      Kadu brother politicians daniki karam

    • @praveenkumarpuppala249
      @praveenkumarpuppala249 Рік тому +108

      రాజ్యాంగ వ్యవస్థ మరియు దానిలోని లోపాలను వాడుకుంటున్న రాజకీయ నాయకులు వల్లనే ముఖ్యంగా మత పరమైన కుల పరమైన వల్ల

    • @sivalankaswamy3170
      @sivalankaswamy3170 Рік тому +58

      రాజ్యగము కాదు బాబు కరణము ముందు మీప్రవర్తన,కధ

    • @madhukokkalakonda1227
      @madhukokkalakonda1227 Рік тому +4

      Yes

    • @madhukokkalakonda1227
      @madhukokkalakonda1227 Рік тому +25

      Akkada okkate matham untundhi ante vere matham vallu unna mana country lo laga undadhu kosi karam pedtharu

  • @gsuneelkumar1624
    @gsuneelkumar1624 Рік тому +38

    మన రాజకీయ నాయకులు చైనా ని తిడుతుంటే నిజంగా చాలా హీనంగా వూహించుకున్నాను... కానీ నేను 2017 లో చైనా వెళ్ళినప్పుడు అర్థమైంది.... మనం వాళ్ళలా ఎదగలేక మన రాజకీయనాయకులు చైనాని తిడుతున్నారు అని...
    నువ్వన్నట్టు 25 సంవత్సరాలు కాదు 50 కి పైనే పడుతుంది మనం అలా అవ్వడానికి.... ఈ లోపు చైనా ఇంకో 100 ఏళ్లు ముందుంటుంది..
    అప్పట్లోనే వాళ్లకి గంటకి 315 కిలోమీటర్లు వెళ్ళే రైళ్లు వున్నాయి...
    మరి మనవాళ్ళు ఇప్పుడు వందే భారత్ అని 160 కిలోమీటర్ల స్పీడు వెళ్ళే రైళ్ళని చూపించి మనం చాలా సాధించాం అని బిల్డప్ కొట్టుకుంటున్నారు....
    ఎప్పటికీ బాగుపడుతుంది మన దేశం.....??

    • @jaydev678
      @jaydev678 Рік тому

      Bhai economic growth se pehle cultural shift hona zaroori hai. In india women participate less in workforce they don't go out in public places old orthodox cultural norms.. etc . Pehala wo fir education next comes development

  • @avann_7
    @avann_7 Рік тому +474

    చైనా అంటే అందమైన నగరాలే కాదు,, అందమైన విలేజ్ లు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా explore చేయు అన్వేష్.jai hind.

    • @slnsdigital4851
      @slnsdigital4851 Рік тому +1

      yes

    • @slnsdigital4851
      @slnsdigital4851 Рік тому +3

      anna atlane america lanti deshamlo kuda slams unayi mari chinalo unayaleva untey avikuda cover chey anna

    • @c.v.brahmamchary9289
      @c.v.brahmamchary9289 Рік тому

      Veer good video, thanks

    • @k.n.behera1550
      @k.n.behera1550 Рік тому +3

      అంత బాగనే ఉంది కానీ చెట్లు చాలా అరుదుగనే ఉన్నాయి.... Technology పెరితే సరిపోదు కదా బ్రో...... భయం వేయడం లేదా మీకు???

    • @emperormeiji1868
      @emperormeiji1868 Рік тому +1

      @@k.n.behera1550 actually bro china loney pachadhanam ekkuva

  • @gowrilife01377
    @gowrilife01377 3 місяці тому +5

    మన వాళ్ళు అభివృద్ధి చేసేవారి కి ఓటు వేయరు .మన పొరుగు దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఆనందించాలి అన్వేష్ గారు 😊

  • @rajkumarsingaravelu9069
    @rajkumarsingaravelu9069 Рік тому +31

    ఇన్ని రోజులు చైనా గురించి చాలా చండాలంగా అనుకున్నాను కానీ వారు అందరు కష్టపడి ఫలితాని అనుభవిస్తున్నారు అని మన చైనా సిరీస్ స్టార్ట్ అయినాక అర్ధం అయింది అన్వేష్ బ్రదర్... Tq lot అఫ్ ♥️ from hyd 🥰

  • @thimmappathimmappa918
    @thimmappathimmappa918 Рік тому +267

    టెక్నాలజీ లో చాలా ముందు ఉన్నారు చైనా దేశం నాకు తెలిసినంతవరకు కష్టపడే మనస్తత్వం కలిగిన వారు❤

  • @Crime7273
    @Crime7273 Рік тому +501

    మనిషిని మనిషిలా చూసినప్పుడే మన దేశం ముందుకు వెళ్తుంది ❤

    • @vidyadhari1090
      @vidyadhari1090 Рік тому +6

      కాదు వేదం చదివితే బాగుపడుతుంది.

    • @vidyadhari1090
      @vidyadhari1090 Рік тому +2

      ఎందుకంటే ఇప్పుడు ఈ చైనా వాళ్ళు వాడే టెక్నాలజీ కి మన వేదాలే మూల ఆధారం వీటి నుంచే టెక్నాలజీ అభిరుద్ది చెందింది.

    • @ManideepChinnuAsphalt8
      @ManideepChinnuAsphalt8 Рік тому +2

      ​@马承源 search on Google lol u will find many evidences, history is hidden a lot.

    • @Eshwartimes
      @Eshwartimes Рік тому

      RIH hell ANTI NATIONALS AND RIH hell white devils and black devils

    • @kravivarma1567
      @kravivarma1567 Рік тому +8

      @@vidyadhari1090 vaatini chadivi mana valle develop avvocchugaaa...appatlo chaduvu brahmins ki matramey valle prapamchanni lead cheyocchugaaa....vedallo moral stories tappa em ledu

  • @chukkasuman9567
    @chukkasuman9567 Рік тому +12

    మన దేశం డెవోలోప్ అవ్వాలి అనే ని తపనకి హ్యాట్సాఫ్ 😘😘😘🥰

  • @tapaswinareshysrcpnuzvidsm9488
    @tapaswinareshysrcpnuzvidsm9488 Рік тому +39

    చైనా ౩౦ సంవత్సరాలు ముందు ఉందని ఒప్పుకొని తీరాలసిందే.....చైనా నిజంగా అద్భుతం 💯 Development

  • @Ytearn12
    @Ytearn12 Рік тому +43

    అన్వేష్ బ్రదర్ మీకు ముందుగా కృతజ్ఞతలు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మీరు చేసే ప్రతి వీడియోలో ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా మాకు తెలియపరిచారు.. మీ వల్ల మేము ప్రతి దేశాన్ని చూడగలుగుతున్నాను.. అక్కడ ఉండే వారి యొక్క జీవన వైవిధ్యం వారి ఆర్థిక పరిస్థితులు అక్కడి ఆచారాలు సంస్కృతులు వారి యొక్క పూర్తి వివరాలు మా అందరికీ తెలియజేస్తూ మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్న మీకునిజంగా ధన్యవాదములు.. కానీ ఈ వీడియోలో మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం..
    ఒక్క మాటలో చెప్పాలంటే...
    విద్యావ్యవస్థని వ్యాపారంగా మార్చుకొని మెరుగుపరచకపోవడమే అసలైన కారణం.. మన ఇండియా లో చదువు కు, విద్యా వ్యవస్థ కు ప్రాముఖ్యత ఇవ్వకుండా గుళ్ళు, గోపురాలు, మసీద్, చర్చి లకు ఎక్కువ ప్రాముఖ్యత పోషిస్తూ , రాజ్యాంగాన్ని పూర్తి గా అమలు చేయకుండా ఉండడం వల్ల మన దేశం ఇంకా వెయ్యి సంవత్సరాలు వెనకబడి ఉంది..
    ఇంత వరకు భారత రాజ్యాంగాన్ని 1% కూడా అమలు చేయలేదు ఈ ప్రభుత్వాలు...
    100% భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే గనక చైనాకి మాత్రం మే కాకుండా ప్రపంచం లోనే అతి గొప్ప దేశం గా తయారు అవుతుంది...
    మనం నా దేశం గొప్పది అని డబ్బాలు కొట్టుకోవడం తప్పితే ఇక్కడ ఏమీ ఉండదు...

  • @VStelugubakthi468
    @VStelugubakthi468 Рік тому +101

    మన దేశం ఇలా అభివృద్ధి కావడం ఒక కల అది ఒక కల గానే మిగిలిపోతుందేమో.

  • @kirane5911
    @kirane5911 Рік тому +6

    Very beautiful places. Thank you so much for showing beautiful places

  • @manoharmunagala3632
    @manoharmunagala3632 Рік тому +12

    🌹ఒక సగటు భారతీయుడుగా దేశప్రేమికున్నే, కానీ చైనా దేశ అభివృద్ధిని గొప్పగా ఉంది అనకతప్పదు.
    ఇక దేశ అభివృద్ధి అటుంచి మన రాజకీయ నాయకులతో పోటీపడమను చూద్దాం........ వారి స్వంత అంతులేని లక్షల కోట్ల సంపాదనలో ప్రపంచంలోనే నెంబర్ వన్..... ప్చ్ ఏంచేస్తాం బాధపడం భరించడం తప్ప....... మీరు మాత్రం సూపర్ అన్వేష్ గారూ.... 👍

  • @NareshKumar-xr7gv
    @NareshKumar-xr7gv Рік тому +17

    Im watching when ur a small youtuber... Vedu enti anni controversarilu chestunnadu anukunna but the way u speak and knowledge u gained is most appreciable. అంత ఈసీ కాదు వరుసగా దేశాలు తిరగడం ఈల చూపించడం .నువ్వు తోపు బ్రో. నువ్వు కల్మషం లేని స్వచ్ఛమైన భారతీయుడివి. విజయీభవ

  • @Dr_Thamminana_KR
    @Dr_Thamminana_KR Рік тому +57

    Excellent Presentation 👌 చెప్పే విధానం చాలా ఆకట్టుకుంది. యవతకు సందేశం, మీ యాస, భాష ఓ ప్రత్యేక ఆకర్షణ. మీ హై క్వాలిటీ
    వీడియోలు చాలా అద్భుతంగా వున్నాయి. మళ్లీ మళ్లీ చూడాలని పిస్తోంది. దీని వెనకున్న మీ కష్టం, కృషి, పట్టుదల, పనితనం వున్నాయి. అభినందనలు. రానున్న వీడియోల కోసం ఎదురు చూస్తున్నాం.

  • @vinishkorra9007
    @vinishkorra9007 Рік тому +2

    మీ వల్ల చూడని ప్రాంతాన్ని చూసి నందుకు చాలా సంతోషంగా ఉంది...

  • @mahadevkorra7972
    @mahadevkorra7972 Рік тому +25

    చిన్న హెయిర్ ఫోర్ట్ ఇలా ఉంటే మరి పెద్ద ఎయిర్ పోర్ట్ ఎలా ఉండాలి నువ్వు ఏం చూపించిన నెక్స్ట్ లెవెల్ లో ఉంటది అన్న.... All Tha Best Anvesh Anna..... 🥰🥰🥰

  • @airriflelovers
    @airriflelovers Рік тому +628

    మీరు మాట్లాడింది 100% నిజం అన్వేష్ గారు..

    • @raymondsantas2765
      @raymondsantas2765 Рік тому +9

      Jagratha ga undandi andh bhaktlu tho

    • @darlingsfan9482
      @darlingsfan9482 Рік тому +16

      @@raymondsantas2765 aandanamaz galu tho kuda jagratha gaa vundali

    • @darlingsfan9482
      @darlingsfan9482 Рік тому +14

      Namaz gang ki chala aandam gaa vuntundi

    • @spasarma
      @spasarma Рік тому +25

      Battilu ఇ దేశం లో కనీసం 6 లైన్ హైవేలు, Airports,పోర్టులు, డిజిటల్ టెక్నాలజీలు, స్టార్టప్‌లు, రూరల్ లో రోడ్లు, 24/7 విద్యుత్ కి నార్త్ సౌత్ గ్రిడ్ ని కలిపారు. కొంచం మనం నిజాయితీగా ఆలోచిస్తే మనకు 2014 ముందు పవర్ కట్ ఎందుకు వుంది ఇప్పుడు ఎందుకు లేదు అని తెలుస్తుంది.2014 ముందు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవు ఇప్పుడు ఎందుకు ఉన్నాయ్... వడ్డీ ఎందుకు అంత ఖర్చు ఉంది ఇప్పుడు ఎందుకు అంత చెప్ గా వంచి అని తెలుస్తుంది ..ఇంకా 5g కూడా బత్తాయిలు టైం లో సొంతం గా ఇండియా దే . ఫైనల్ గా Battilu ఇ దేశం లో పాలన చేసింది 15 ఏళ్లు మాత్రమే. మరి మిగతా టైమ్ లో ఎవరు chesaru??..ఎవరిది గుడుస్తున్నారు..బహుశా చైనాదే అనుకుంటా

    • @NKS1982
      @NKS1982 Рік тому +9

      ఆయన చెప్పింది అదే నువ్వు దేశానికి ఏదైనా చేయమని నాయకుల పైన వేయొద్దు అని.

  • @rameshbabu8735
    @rameshbabu8735 Рік тому +843

    ఇంకో 100 సంవత్సరాలు అయినా మన దేశం ఇలా అవ్వదు 100% గ్యారంటీ 👍

    • @indiangame4217
      @indiangame4217 Рік тому +53

      నీలాంటి నాలాంటి స్వార్థపరులు ఈ దేశంలో ఉన్నంత కాలం ఈ దేశం ఇలాగే ఉంటుంది

    • @rameshbabu8735
      @rameshbabu8735 Рік тому +26

      బ్రదర్ నీకు నాకు కాదు స్వార్థం మన దేశ రాజకీయ నాయకులకు లేకుండా ఉంటే మన దేశం బాగుపడతాది?

    • @bovaiindia143
      @bovaiindia143 Рік тому +11

      Don't vote for money

    • @rameshbabu8735
      @rameshbabu8735 Рік тому +12

      బ్రదర్ నువ్వు నేను అనుకుంటే కాదు మన దేశ ప్రజలు అనుకోవాలి ఇలా👍

    • @naveenpajjuri6590
      @naveenpajjuri6590 Рік тому +5

      Jai Jagan Anna!!

  • @sekharjaligapu
    @sekharjaligapu 5 місяців тому +4

    దీనమ్మ జీవితం మా ఇంట్లో అన్ని చైనా సరుకుయే అన్న ..❤❤❤

  • @prasadtamarana2040
    @prasadtamarana2040 Рік тому +51

    What a beautiful country , fantastic,mindblowing unbelievable.

  • @akshayakshay4850
    @akshayakshay4850 Рік тому +32

    Anna Channel full speed lo vundhi 👏 2 days lo 1M reach avthunayii.....At one point u worried about it, we travelled with u from years soo happy for us too ❤

  • @h1blife5938
    @h1blife5938 Рік тому +404

    24 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ రావడం ఇదే ఫస్ట్ టైం బ్రో❤🎉🎉🎉🎉

    • @medisettivenkat3151
      @medisettivenkat3151 Рік тому +6

      But not in trending one fellow had 1k views he is in trending

    • @Vemavarapukiran
      @Vemavarapukiran Рік тому +5

      అన్న నీ వీడియోస్ ప్రతి రోజు చూస్తూఉంట అన్న 🎉

    • @atbstudios617
      @atbstudios617 Рік тому +4

      bro nee tho neetho vachhi mottham chudaalani undi
      but nee videos chusi chaala santhshangaa undi.. ilaa aina youtube lo cuse avakasham neevalla ravadam happy ga undi

    • @mylovelyvillagechannel1924
      @mylovelyvillagechannel1924 Рік тому +2

      👍👍

    • @mohanbabu.bevaramohan953
      @mohanbabu.bevaramohan953 Рік тому +2

      హార్డ్ వర్క్ కి ఫలితం 👏👏👏👏👍👍🤝

  • @vsvtr5850
    @vsvtr5850 Рік тому +6

    అన్వేష్, నీ వీడియోలు చాలా బాగున్నాయి. చైనా ఇండియా పోలిక వద్దు. ఇక్కడ కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, ముఖ్యంగా మన రాజ్యాగం, మన నాయకులు, మన చదువు రాని ప్రజలు, లంచాలు, ఇవ్వనీ మన దేశ అభివృద్ధి, భవిషత్ మొత్తం అడ్డుకుంటున్నాయి. ఇంకా మన దేశం బాగుపడే పరిస్థితి ఊహజానీకం. మన దేశం గురుంచి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

  • @tejpratap76
    @tejpratap76 Рік тому +11

    Back to back 1 million views. China vlogs will be remembered forever. Advance congratulations for 1 M subscribers.

  • @yendhukule
    @yendhukule Рік тому +11

    Ilantivi chusinapudu ye manam ye stage lo unnamo telusthundhi.....tq anna mana india ki china ki unna diffence gurinchi kallaki kattinattu chupunchav ❤❤❤ keep rocking anna ...we always with you...❤❤ ""China lo chinnigaadi prayanam """ continues ..

  • @sarathkumar001
    @sarathkumar001 Рік тому +27

    We are watching the world through your eyes... great feeling as a Telugu person and keep continue your journey brother

  • @parameswararaosalapu7771
    @parameswararaosalapu7771 Рік тому +7

    Thank you for showing us this great country. This is really developed country.
    Please treat the lady with respect and well mannners. That is our indian culture. Please keep it well. Thank you. I appreciate.

  • @SatyaBrandMarketer
    @SatyaBrandMarketer Рік тому +21

    Masterpiece of coverage. Very much impressed with your efforts.

  • @dvgkraju
    @dvgkraju Рік тому +27

    China series is going to blow out massively. Every video gets atleast a million views.. keep rocking !!

  • @jpsekhar321
    @jpsekhar321 Рік тому +15

    అసలు చైనా అలా ఉంటుందని కలలో కూడా నేను అంకొలేదు అన్వేష్ అన్న సూపర్. ఇంకా మనం నేర్చుకోవలసిన వీడియోస్ చైనా లో ఏమి ఉన్నాయి అన్ని miss అవ్వకుండా పెట్టు అన్న. Thank you bro great job. Jai hind

  • @chintalabhaskararao7949
    @chintalabhaskararao7949 Рік тому +4

    సోదరా నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం గా ఉంటుంది ఎంత ధనం ఖర్చు చేస్తున్నారు ఎంత ధైర్యం మీకు బ్రో

  • @yteagle
    @yteagle Рік тому +112

    నేను కూడా feel avutunna అన్న మన దేశం కూడా develop avvali bhaarateeyulu అందరూ అభివృద్ధి ఫలాలు అనుభవించే రోజు రావాలి 😢

    • @prasanthreddy3462
      @prasanthreddy3462 Рік тому +4

      Khangress party ne kadha 60 years rule chesindhi dhesanni sarva nasanam chesindhi khangress 😡😡

    • @vb9950
      @vb9950 Рік тому +1

      @@prasanthreddy3462 enni rojulu deni gurinchi matladutavura. vote vesinappudu buddi leda jagan ki? Reddy ga

    • @DR-zf5vn
      @DR-zf5vn Рік тому +2

      ​@@prasanthreddy3462 నీకు నా బొచ్చు తెలుసు రా దేశం గురించి..

    • @chandukota6776
      @chandukota6776 Рік тому

      @@prasanthreddy3462 Modi eavari Sanka nakutunnadu mari ea 9 years lo
      Marandra ika

    • @chandukota6776
      @chandukota6776 Рік тому

      APPATIKI manam BATIKI untama

  • @Finishx7
    @Finishx7 Рік тому +24

    అన్న నువ్వ చేపిండ్డి 100% శాతం. నిజం మన దేశం లో స్పొట్స్ కి ఎంకరేజ్ లేదు అందరూ చదువు కోవాలి జాబ్ లు చేయాలి అనే మైండ్ సెట్ తో వుంటారు..కులం కోసం గొడవలు మతాల మధ్య గొడవలు కడ్నే ఉనమ్మ్ మనం.. దేశం మారాలంటే మనం మారాలి దేశని మర్షలి . ముఖ్యం గా (రిస్క్) తీసుకోవడం అలవాటు అవ్వాలి.

  • @ramarajumitradoddigarla9976
    @ramarajumitradoddigarla9976 Рік тому +14

    చాలా చాలా సంతోషం అన్న ప్రపంచాన్ని చూపిస్తున్న మాకు.

  • @veerabhadra7808
    @veerabhadra7808 Рік тому +9

    Became big fan of you bro. No hesitation to praise China by watching your video.

  • @rameshyenugula1684
    @rameshyenugula1684 Рік тому +133

    మైండ్ పోయింది గా మన దేశం 50 సంవత్సరాలు పట్టిద్ది అలా అవ్వాలంటే 😇😇👌👍

  • @veneethanavomi9264
    @veneethanavomi9264 Рік тому +25

    This video is a visual treat. Keep rocking Sir

  • @anilkumarsaketi1181
    @anilkumarsaketi1181 Рік тому +164

    మనది పేరుకే ప్రజాస్వామ్య దేశం అన్న... అభివృద్ధి NIL.....

    • @srikanthkonda6191
      @srikanthkonda6191 Рік тому

      *చైనా లో కేవలము ఒకే ఒక్క పార్టీ... అది కమ్యునిస్ట్ పార్టీ...
      .. ఇక్కడి లాగా చైనా లో అనేక పార్టీలు లేవు..
      అక్కడి ప్రజలను గు**.మీద తన్ని పని చేపిస్తుంది china కమ్మి ప్రభుత్వం....
      *ముందు ఇక్కడ లక్షల రూపాయలు జీతం తీసుకునే ప్రభుత్వా ఉద్యోగులను లంచం మింగ కుండా సిన్సియర్ గా పనిచేయించలి... తేడా వస్తె చైనా లో లాగే కఠినమైన శిక్షలు విధించాలి...
      * మరి ఇక్కడ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డమైన ఉచితలు/reservation లు ఇచ్చి ప్రజలనూ సోమరిపోతులను తయారు చేస్తున్నాయి..
      *ఒకప్పుడు... ఇంట్లో 10 మంది ఉంటే అందులో 9 మంది పనిచేసే వాళ్లు... (భయనికో/భక్తికో)
      మరి ఇప్పుడు ఆ 9 (సోమరి సన్నాసులు)మంది govt సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు...
      ఉచిత పథకాలు ఇచ్చి ప్రభుత్వాలే ప్రజలనూ చెడగొడుతున్నాయి....
      కొసమెరుపు ఏంటంటే..
      *చైనా కమ్మి Vs ఇండియా కమ్మి
      అక్కడి కమ్యూనిస్టులు చైనా devolopment గుఱించి ఆలోచిస్తే... ఇక్కడి కమ్మి లు నాశనం చేసి సంతోషిస్తాయి...
      ( ఒకప్పుడు కలకత్తా పరిశ్రమలకు.. పుట్టినిల్లు.. కానీ 30yrs కమ్యూనిస్టుల పాలనలో మొత్తం సంకనాకినయి... ఇతర ప్రాంతాలకు తరలి పోయాయి...)

    • @ranich2733
      @ranich2733 Рік тому

      Janam unnaru kani next nill

  • @arjuna2962
    @arjuna2962 Рік тому +2

    ఒక సినిమా చూసినంత ఆనందం గా ఉంది అన్న మీ వీడియోస్ చూస్తుంటే రోజంతా అంత హ్యాపీ గా ఎలా ఉంటున్నావ్ ఆన్న రియల్లీ సూపర్

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 Рік тому +8

    Beautiful video
    Wow... What a devoloped country

  • @WHMtelugu
    @WHMtelugu Рік тому +9

    మన దేశంలో బాగుపడింది రాజకీయనాయకులు బాగా devlop అయ్యారు. రాజకీయ నేతలు విదేశాల్లో పెట్టుబడులు పెడ్తున్నాడు మన దేశాన్ని, మన్నల్ని అమ్ముకొని వాళ్ళు బాగా బతుకుతున్నారు ఇప్పటికైేన మనం మారాలి మంచి పనులు చేసేవాడిని మనం ఎన్నుకోవాలి జై హింద్ ✊✊✊✊✊

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs Рік тому +327

    Careption లేకుండ ఉంటే మన దేశం బాగుపడుద్ది 👍

    • @chaithugayatri8838
      @chaithugayatri8838 Рік тому +15

      ఇష్యూ curruption కాదు ప్లానింగ్ అండ్ knowledge లేకపోవడం

    • @Vinod-uh5kg
      @Vinod-uh5kg Рік тому +6

      @@chaithugayatri8838 corruption is main problem

    • @harishbabu5574
      @harishbabu5574 Рік тому +3

      Adi corruption guru careption kadu …..Mundu literacy vundali andharriki appudu bagupadutundi ,

    • @sagkala
      @sagkala Рік тому +2

      Matha pichi lekunda vunte inka bagupadutundi

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 Рік тому

      ​@@chaithugayatri8838vote 2k rupees damage india

  • @jinpengzhanchi
    @jinpengzhanchi Рік тому +55

    I am a Chinese. I have traveled to India twice. I have visited New Delhi, Mumbai, Jodhpur, Jaipur, Agra, Cochin, and Wanarasi. Ordinary Chinese people, like Chinese people, are warm, friendly, and curious about foreigners. This is a good memory of my time in India. I also met several Indian people in India. They gave me COVID-19 Medicines from India. Leaving aside the government, China and India have been friends for thousands of years and cannot be stirred up by Western countries in Europe, America, or Europe, to understand and learn from each other.

    • @ruayimoo
      @ruayimoo Рік тому

      india people love cow dung,just like fly

    • @weizhang2834
      @weizhang2834 Рік тому +1

      歇歇,多看少说

    • @zuguopan1994
      @zuguopan1994 Рік тому

      ​@@weizhang2834印吹,肉麻

    • @MO58899
      @MO58899 Рік тому

      你跟白痴没区别

    • @narii12
      @narii12 Рік тому

      Then Why do you need A new China map
      India 1962 says: Indian china Bhai Bhai
      China 1962 says: occupied Akshai chin
      I as Indian Know western countries very we'll But You deserve trust Below Them
      You made Tibetans Homeless
      China give COVID 19 to world
      India give medicine to world
      Both are different don't compare

  • @rishavidya4888
    @rishavidya4888 Рік тому +10

    మనకి సినిమాలు మా హీరో గొప్ప మా హిరో గొప్ప. కులాలు. మతాలు. రాజకీయాలు.స్వార్దం. ద్వేషం. పగ ప్రతీకారాలు.

  • @venubuja3576
    @venubuja3576 Рік тому +6

    అన్నయ్య మీరు ఎం మాత్రం భయం లేకుండా బలే చెప్తున్నారు అన్నయ్య మీరు అన్నట్టు మన దేశం లో మంచి రాజీకీయ నాయకులు లేరు అన్న 👍👍

  • @RakshithLuckyboy
    @RakshithLuckyboy Рік тому +181

    మన దేశాన్ని తక్కువ చేస్తున్న అని అనుకోవడం కాదు గాని ఎప్పటికీ మన దేశం చైనా లాగా అవ్వలేదు 😮

    • @sathya9999
      @sathya9999 Рік тому

      కన్న తల్లి అందవిహీనురాలైనా కొడుక్కి జన్మనిచ్చిన దేవత ఆమె ఎప్పుడూ ఎవరగ్రీన్. దేశాన్ని కించపరిస్తే తల్లిని కించపరచి నట్టే.ఇంతకీ అన్వేష్ కి చైనావాడు ఏమిస్థానని దేశాన్ని కించపరు స్తున్నాడో అడగండి

    • @rameshram6738
      @rameshram6738 Рік тому +16

      10 years లొ కాగలం, ముందు ఉచిత పథకాలు లను పూర్తిగా తొలగించాలి, వాటి పై చేసే ఖర్చు, ను, ఇన్ఫ్రాస్ట్రక్చర్, and industries, and roads, టెక్నాలజీ, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఇలాంటి వాటి పై చేస్తే 10years లొ నే అభివృద్ధి చేండవచ్చు,

    • @bekkantisuresh2112
      @bekkantisuresh2112 Рік тому

      @rameshram6738 laks crors right off kuda vunta elaga vuntadhi

    • @occadude2003
      @occadude2003 Рік тому +2

      @@rameshram6738 : People have heard that "it can be done in 10 years" for decades. Not surprisingly, one of times is on 2014/05/26 when Modi Ji assumed PM office. Now it is the time for reality check:
      1. Has India surpassed China?
      2. Has the gap between India and China narrowed or widened?
      with every day every year passing by, the claim of "in 10 years" never change....

    • @lighthot6795
      @lighthot6795 Рік тому

      It was same.

  • @ganeshgolagani002
    @ganeshgolagani002 Рік тому +1

    Annayya ee prapanchamlo nee antha intelligent evvaru leru annaya neeku telisina visiyalu kuda evvaraki telidu neeku evvaru saati raru annya nuvvu chala great love you annya🥰

  • @charliesarath5770
    @charliesarath5770 Рік тому +163

    Anvesh words were never wrong, People may initially find it difficult to comprehend his message, but with time and reflection, they can come to understand the truth behind his words.
    Indians should strive for progress and growth.

    • @PavanKumar-rm7jg
      @PavanKumar-rm7jg Рік тому +1

      Your words are 100% correct bro. I used to hate congress, now I realised modi is more worst than any and Jagan is simpling killing all companies, instead welcoming to AP
      Gundhey tharkhu pothundhi evanni chusi
      Development untey andharkgi, sontha elu, caru sure gha untai
      Companies ki very less tax vesi, attract cheyandhi babhooi...

    • @swapnauriti1076
      @swapnauriti1076 Рік тому

      Don’t worry Modi will take care of it. Jai rough Modi!

    • @madhuchandra2026
      @madhuchandra2026 Рік тому

      So sad modi only welcoming foreign companies 60 long years ruled Congress party doesn't bring make in india and bullet train, due to corruption of Congress 60 years modi has to set up from basics like toilet to bank account to phone pay gpay, roads if Congress have filled basics modi can pull country to next level new generations must know all why this much slow, after modi only Internet 15rs per gb, semi conductors are this year only manufacturing started which are used in laptops mobiles, computers like army weapons make in india increased 300 times more now exporting, due to Congress family rule every thing delayed not modi, he is doing is best but in AP NO company came to invest due to free scheme no support to companies from state govt, modi devloping tourism just others to vist generate money employement both, like shangai vangai, china use 1 language for country to do business for devlopment if indian central govt do politics starts our language hurted our language insulted many, china is communist country public shut ass and obey rules follows law india not like tat 70 years indian tax money paid to kashmir no accountability no indian law till 2018, every state have their own law modi asking for UCC UNIFORM CIVIL CODE SUPPORT ALL IF U WANT BEST COUNTRY Congress party worst governance only brought hundreds of parties to india 9 years of govt bjp have first class progress report card they need 10 more long years build strong quality sustained self made devloped country y Congress didn't bring online banking DBT direct beneficiary system adhar card present day 80% mobile manufacturing in india including apple phone, all other electronic devices, jal jeevan mission tap water to every home, y all this doing now bcoz looted 60 years 15% progress 85% looted rajiv gandhi PM told in his govt time if we do any govt work it reaches public 15%only 85% corruption nirav modi lalith modi, maly took loans withuout security befor 2013 left country, modi brought rules no land no home single rupees ll be waive off every thing sized y such rules no from congress 9 years 70 new air port s 7 new aims, befor 2014 20% only in banking system now 90% are in to banking system banking system is a criteria to compit with world countries basic needs like toilets roads bullet trains more airports, all the above castism must die in india

  • @BALU_KURAKULA
    @BALU_KURAKULA Рік тому +85

    ప్రతి దేశం లో భారత విత్తనం మన అన్వేష్ అన్న అని దేశాలలో మనవల్నే 😂❤❤

  • @mohanbabu.bevaramohan953
    @mohanbabu.bevaramohan953 Рік тому +20

    సిసిలీ, మీతో చాలా ఓపిక'గా నడుస్తుంది ❤మీరూ, చౌక, చౌక అని తెలిసి కూడా. అలాంటి వారి మనసు బాధ పెట్టొద్దు❤

  • @siverichinnababu2748
    @siverichinnababu2748 Рік тому

    Excellent video........ Exactly China is 25 Years Forward Lo Undi .....Bejing Video Excellent.....Anvesh Bayya

  • @boginenisrinivasulu5750
    @boginenisrinivasulu5750 Рік тому +19

    While watching your videos feeling like I am in world tour. Thanks for showing wonderful countries.

  • @arunbabu3829
    @arunbabu3829 Рік тому +25

    మొదటి సారి నీ వీడియో చూసి నీ మీద అభిప్రాయం మారింది భయ్యా ఇది నిజమైన దేశభక్తి

  • @CMA_RajaKrishnaPrasad
    @CMA_RajaKrishnaPrasad Рік тому +72

    ఈ వీడియో కూడా 1M వ్వూస్ వస్తే హ్యాట్రిక్ అవుతుంది.... చైనా సిరీస్ సూపర్ హిట్ ఐనందుకు శుభాకాంక్షలు...

  • @vani1107
    @vani1107 Рік тому

    Inni rojulu sollugadivani ni videos skip chestha, kani ni video full ga first time chusa..i am your new subscriber..all the best..

  • @daisyneelima3705
    @daisyneelima3705 Рік тому +18

    What a beautiful place. Very nice country

  • @sreevanimaddala6592
    @sreevanimaddala6592 Рік тому +17

    What you said is absolutely true...We are lacking in many things...We just don't accept that...Education system here sucks! We have a long way to go...the mindsets of people must change...the way we perceive things must change...then surely the country will !
    If we just point some thing about China Japan or some other nation...people just criticize but not think...just giving time a chance for the change!

  • @challachandrasekhar6871
    @challachandrasekhar6871 Рік тому +115

    మన దేశంలో మొత్తం ధనం కేవలం 10% మంది దగ్గరే ఉంది, మిగతా 90% మంది పేదలు మరియు మధ్య తరగతి జీవనం కొనసాగిస్తున్నారు. మన దేశంలో అంబానీ , అధాని లాంటి వారి సంపద పెరుగుతూ పోతుంది, మన రాజకీయ నాయకులు వాళ్ళకి దోచి పెడుతున్నారు 😢

    • @laxmanrao94447
      @laxmanrao94447 Рік тому +4

      china america lalo kuda pedda business mans unaru
      paiga mana desamlo ne yekkuva videsi companies like coca cola and more unae but chin a america lalo vedesi business mans takkuva

    • @kechi_kechi
      @kechi_kechi Рік тому +9

      ఈ ఏడుపు వల్లే ఇండియా పనికి రాకుండా పోతుంది ...ఒక్క ఇండియాలో మాత్రమే సక్సెస్ అయిన బిజినెస్ వాళ్ళ మీద పడి ఏడుస్తారు

    • @kechi_kechi
      @kechi_kechi Рік тому

      @@RaiderRaider18-me8fn పిచ్చాసుపత్రిలో నీకు ఫోన్ ఎవడిచ్చాడ్రా ? పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నావ్

    • @kechi_kechi
      @kechi_kechi Рік тому

      @@RaiderRaider18-me8fn పోరా పిచ్చి LK

    • @udaykiran4370
      @udaykiran4370 Рік тому +5

      Brother, actual ga meeru cheppindhi correct eh, but ambani adani lu develop ayina, vallu chesedhi business daani vallu govt ki taxes velthayi and GDP growth ki contribution untundi, but main problem in our country is real estate, actual ga meeru chepthunna 90% sampadha, real estate rupam lo konthamandhi janala deggara undhi real estate valla productivity to GDP contribution 0%, independence time lo freedom fighters ki family ki 2 acres icharu, but ippudu chusthe oka section of people deggara 100's of acres unnay..

  • @Ganhi2008
    @Ganhi2008 Місяць тому +1

    Nice traveling information video bro

  • @hindutemples2284
    @hindutemples2284 Рік тому +29

    అన్నయ్య నీ గురించి వేరే ఛానల్ వాళ్ళు పొగుడుతున్నారు ఆ వీడియోస్ ను నేను ఇప్పుడే చూస్తున్నాను నువ్వు చెప్తుంటే చైనా మీద ఒక మంచి అభిప్రాయం వస్తుంది వాళ్ళ కంటే మన ముందు ఉండాలని కోరుకుంటున్నాను

  • @rampawar0136
    @rampawar0136 Рік тому +78

    What a beautiful country ❤

    • @narii12
      @narii12 Рік тому

      Than why wasting your time in this country

  • @pullagantijayakrishna2589
    @pullagantijayakrishna2589 Рік тому +5

    ప్రతి పని లో " Recommendation " చేస్తున్నారు అన్న. Love From తిరుపతి ❤

  • @asktimeline6040
    @asktimeline6040 Рік тому +1

    మన చుట్టు ఉన్న సమాజం బట్టి మన స్థితి గతుల బట్టి మనల్ని ప్రేరేపించే లేదా మనల్ని పీడించే మనషులు లేదా వ్యక్తులు లేదా వ్యవస్థ బట్టి ఒక వ్యక్తి గాని లేదా వ్యక్తులు గాని లేదా సంఘం యొక్క ఎదుగుదల ఆధార పడి ఉంటుంది అన్నయ్య. చైనా దేశం మొదటి నుండి ప్రపంచం లో నే తిరుగు లేని శక్తి గా ఎదగాలి అని అనుకుంది అక్కడ పరిపాలించిన వారు అందరు కూడా దానికి కావల్సిన బీజం వేసారు. చుట్టు సమాజం బాగా ఎదుగుతుంటె మనకి ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది. మన ఇండియాలో ఆ పరిస్థితి చాలా చాలా తక్కువ ఉంది . ఉదాహరణకి మన హైదరాబాద్ తీసుకో village నుండి city కి వచ్చిన వ్యక్తి అక్కడి పరిస్థితుల బట్టి అయితే మంచి మార్గంలో నైన బాగా ఎదుగుతాడు లేదా చెడ్డ మార్గం లో నైన , అలా పరిస్థితులు ( హైదరాబాద్‌) ప్రేరేపిస్తాయి. ఇండియా డెవలప్ అవ్వాలంటే అందరు మారాలి లేదా ఏదైనా అద్భుతం జరగాలి నిన్ను ఏక వచనంతో message పెట్టినందుకు ఏమి అనుకొకు sorry అన్నయ్య

  • @VinodT6
    @VinodT6 Рік тому +7

    I am happy that you are visiting China the most happening country with all infrastructure and development. Waiting for the bullet train travel video.

  • @narendrakumarkotta7795
    @narendrakumarkotta7795 Рік тому +6

    అన్నా నీ చైనా వీడియోస్ అన్నీ one మిలియన్ వ్యూస్ కంటే ఎక్కువగా రావాలి అని కోరుకుంటున్న....❤

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs Рік тому +47

    అన్వేష్ గారు మీరు చాలా గ్రేట్ అండి ఎందుకంటే అక్కడ భాష అర్థంకాకపోయినా మీరు ఆ దేశంలో వీడియోలు తీస్తున్నారు చాలా గ్రేట్ అన్వేష్ గారు ❤❤❤

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +7

      Thanks

    • @g.ngrajug.ngraju5417
      @g.ngrajug.ngraju5417 4 місяці тому

      ​@@NaaAnveshanaహాయ్ బ్రదర్ హ్యాపీ జర్నీ ❤❤ ఐ లవ్ బ్రదర్, యువర్ హ్యాపీ లైఫ్ ❤❤ గాడ్ బ్లస్ యూ

    • @Gangsta939
      @Gangsta939 День тому

      లెజండ్ sir meru​@@NaaAnveshana

  • @chanduvemulapati8733
    @chanduvemulapati8733 Рік тому +3

    Realy anvesh bro china is so beautiful and stress relief country. God bless you bro
    Ma vadina nu jagratha ga chushu ko anna

  • @karthikhyd1
    @karthikhyd1 Рік тому +5

    Naa anvesha bro all your videos are eye openers for our country. I wish you all the best and hope your name gets entered in GUINESS BOOK OF WORLD RECORDS..

  • @msaiprasad251
    @msaiprasad251 Рік тому +22

    We love your videos brother 😊 Kudos to your hard work 👏
    your China video series are different and unique 😊

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 Рік тому +15

    1M గమ్యం వైపుకు పరిగెడుతున్న అలుపెరుగని ఓ ప్రపంచ యత్రికుడా నీకు అంతా మంచే జరగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను....
    జై నా అన్వేషణ.........

  • @rangasanthosh4956
    @rangasanthosh4956 Рік тому +4

    full development in our india in
    అవినీతిలో. అవినీతి నాయకులతో అవినీతి అధికారులతో నల్ల ధనంలో. సోమరితనంతో.

  • @ravendharreddy3925
    @ravendharreddy3925 Рік тому +107

    గుడ్ మార్నింగ్ అన్న నిజంగానే చైనా 2050 లాగా ఉందన్న

    • @Hfcbvccvbn
      @Hfcbvccvbn Рік тому +13

      They are in 2023 only. Actually we are in 1920’s.

    • @saikumarmukka
      @saikumarmukka Рік тому

      We were waiting for many vlogs

  • @kotyadasatyababu4605
    @kotyadasatyababu4605 Рік тому +24

    నీవు మన తెలుగు కీర్తిని దేశ దేశా లాలో విస్తారిస్తున్నందుకు చాలా గర్వంగా వున్నది

  • @yixuanliu150
    @yixuanliu150 Рік тому +67

    Glad you came to my hometown Beijing. Hope you have fun, Chinese welcome every kind and friendly Indian to travel. Although I am abroad now, my home is just three minutes away from the Olympic Park😂 In addition to the modern side of Beijing, there are many old towns in the city center, I recommend you to explore.

    • @Nagu444FF
      @Nagu444FF Рік тому

      Hi

    • @meeeanonymousswarup4726
      @meeeanonymousswarup4726 Рік тому

      Shi shing xi mooo ❤

    • @koohyan7067
      @koohyan7067 Рік тому

      To be true China should be appreciated for its development. I am owe of their system and government, don’t know about international relations but they did good to their society bringing them to this state, something has to be learnt.

  • @venkatasatyanarayana1084
    @venkatasatyanarayana1084 2 місяці тому +1

    Beautiful Video ❤

  • @srinivaskudupudi8933
    @srinivaskudupudi8933 Рік тому +5

    చూస్తుంటే స్వర్గం లాగా ఉంది బ్రో మంచి విడియే చైనతో ఈ విషయం లో పోటీ పడాలి 🙏

  • @localgangs12345
    @localgangs12345 Рік тому +6

    అన్వేష్ నువ్వు చెపింది నిజమే మనకంటే మన ఇంటి పక్కన ఇల్లు బాగుంటేనే మన ఇల్లు ఇలా ఎందుకు లేదు అని ఫీల్ అవుతాం అలాంటిది మన పక్క దేశం అలా ఉన్నప్పుడు మన దేశం ఇంకా ఎందుకు అభివృద్ధి చెంద లేనందుకు భాధపడాల్సిందే దీనికి మన రాజకీయా నాయకులే కారణం ఎప్పుడు తమ సొంత ప్రయోజనాలు ఎంత సంపాదించుకున్నామో తప్ప దేశం ఎలా అభివృద్ధి చెయాలి అని ఒక్కడు కూడా ఆలోచించాడు ఇది మన దౌర్భాగ్యం 😒

  • @Bhaskarreddy-hy6fn
    @Bhaskarreddy-hy6fn Рік тому +27

    Congrats Anvesh Bro 🎉🎉🎉Videos are receiving Million Views as they truly deserve.Keep going & explore the beautiful world 🌎

  • @TheEee4u
    @TheEee4u Рік тому +1

    continue ur china exploration work ఈ చైనా వీడియోలు చూశాక చాలామందికి కనువిప్పు కలగాలి. మన దేశం అభివృధి చెందాలి ji hind...

  • @chinahamyku6583
    @chinahamyku6583 Рік тому +286

    Welcome to my hometown, Beijing. Beijing is an international metropolis with the perfect combination of ancient and modern. You can visit ancient royal gardens such as the Forbidden City, the Temple of Heaven, and the Summer Palace. You can also go to Beijing’s Universal Studios, Happy Valley, etc. To enjoy the happiness, there are countless Chinese delicacies and Beijing traditional snacks, I hope you have a good time in Beijing.

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +44

      Thanks you

    • @blue4653
      @blue4653 Рік тому +13

      That's so nice of you telling bout your place .... ♾️💗

    • @SIMPLE5725
      @SIMPLE5725 Рік тому +7

      Chinese people are nice people...but jinping is a bad guy...

    • @cloudwithwind574
      @cloudwithwind574 Рік тому +5

      @@SIMPLE5725 who told you that!you must watch much fake news!

    • @emperormeiji1868
      @emperormeiji1868 Рік тому +1

      @@SIMPLE5725 jinping emi bad kadhu bro athani karthavyam athanu nirvarthisthunnadu bro

  • @naninaveen100
    @naninaveen100 Рік тому +18

    This is my first comment to this channel...what anvesh said is correct i stayed in Beijing for 30days...its really 50yrs ahead from our country development.

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +1

      👍

    • @hyphoneto
      @hyphoneto Рік тому

      The whole china have turned into a cashless society now

  • @sharankumar9664
    @sharankumar9664 Рік тому +17

    Previous video ki 2 day's lo 1.3million + views vachayi anvesh Aniya congratulations 🎉😊

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 11 днів тому +1

    Hello Bro hi and the above video is excellent and God may bless you and all the best Bro

  • @shankarabothula
    @shankarabothula Рік тому +9

    Advance congratulations brotherrr 1million daggarlo vunnav we are all support for u brotherr😊

  • @sarinvestmentstrading9861
    @sarinvestmentstrading9861 Рік тому +8

    I livedin bejing in 2017 for 6 months...
    It was my first other country trip .
    By seeong their roads and infrastructure ireally felt so good
    I worked for lenove and Lenovo corporate office was so good.
    I ised travel in subways..
    There is much diffence subways and our metro taris

  • @rajasekhar8673
    @rajasekhar8673 Рік тому +18

    😢 25 years కాదు అన్నా 1000 సంవస్సరాలు ముందు ఉంది. China

  • @zz2214x
    @zz2214x 8 місяців тому +1

    Welcome to China, China+India=friendship, love from China❤❤