Beijing to Shanghai High Speed Bullet Train in China

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 6 тис.

  • @shivareddy6675
    @shivareddy6675 Рік тому +2632

    బ్రదర్ నా జీవితంలో చూసిన బెస్ట్ వీడియో ఏం టేకింగ్ ఏమీ ఎడిటింగ్ బ్రదర్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా బాగా చేశావు మంచి మ్యూజిక్ పెట్టావ్ , నాకో సందేహం ఎడిటింగ్ నువ్వే చేస్తావా ఎవరినైనా పెట్టుకున్నావా

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +2855

      థాంక్స్ సార్ నేనే చేస్తానండి ఎవరికి ఇవ్వను ఈ వీడియోకి నాకు 8 గంటలు పట్టింది చాలా కష్టపడ్డాను, మనం ఎంత సమయం కేటాయించి ఎడిటింగ్ కొడితే వీడియో అంత బాగా వస్తుంది, ట్రావెలింగ్ లో ఎవరితో చేయించడం అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో కి 400 క్లిప్పులు 90 జిబి వచ్చింది అది మనం గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి అది ఎడిటర్ కి ఇచ్చి అది వాడు డౌన్లోడ్ చేసుకొని మనం ఫోన్ చేసి ఇది ముందు అది వెనకాతల పెట్టు అని చెప్పి సరికి తెల్లారిపోతుంది దానికన్నా మనం కష్టపడ్డమే ఈజీ

    • @JaiBajRangiWildlifeRescueTeam
      @JaiBajRangiWildlifeRescueTeam Рік тому +80

      Superb... బ్రో😊

    • @buchibabukonapala8258
      @buchibabukonapala8258 Рік тому +35

      Great job 👍

    • @gopaldasarun5720
      @gopaldasarun5720 Рік тому +25

      Nuv lucky bro

    • @mahidharreddy1771
      @mahidharreddy1771 Рік тому +38

      You are perfect UA-camr brother.

  • @rajeshgaddiparthi2380
    @rajeshgaddiparthi2380 Рік тому +293

    అన్వేష్ అన్నా నీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నావు అందుకు నీకు శిరస్సు వంచి మా వందనాలు🎉🎉🎉
    Thank you so much అన్నా

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Рік тому +571

    అధిక జనాభా ఉన్నాకూడా శుభ్రంగా ఉంది దేశమంతా,ప్రజల పరిశుభ్రత,క్రమశిక్షణ అందుకు కారణం,కష్టపడేతత్వం ఆ దేశ విజయరహస్యం, చిరునవ్వుల సిసిలి బావుంది

    • @Ramesh-j8k
      @Ramesh-j8k Рік тому +8

      35 min కే 40k views great brother...

    • @travel24534
      @travel24534 Рік тому +12

      అంతా శుభ్రంగా వుంటేనే కరోనా వచ్చిందా

    • @travel24534
      @travel24534 Рік тому +12

      బయటకు శుభ్రంగా వుండడం కాదు లోపల శుభ్రంగా ఉండాలి

    • @mohammedkumar1862
      @mohammedkumar1862 Рік тому

      ​@@travel24534
      Naaaaaah....to most of the black indian, being both dirty outside and dirty inside is a blessing.

    • @Jagangarutaluka
      @Jagangarutaluka Рік тому +1

      ​@@travel24534అయ్య 🙏

  • @RaviKumar-zf7hq
    @RaviKumar-zf7hq Рік тому +300

    నిజం గా చైనా అభివృద్ధి చూసాక మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థం అవుతుంది బ్రదర్ నిజం గా చాలా మంచి వీడియో చేసి అద్భుతం గా వివరించారు 🥰🥰🥰🥰

    • @palakurthisrinivas1
      @palakurthisrinivas1 Рік тому

      Yes
      The worst and bekaar country China.
      Covid spread .many familys effected
      Many persons died

    • @panduprasad9176
      @panduprasad9176 Рік тому +1

      సూపర్ గా ఉందన్న నీ వీడియోస్

    • @MingLi-u6h
      @MingLi-u6h Рік тому

      But many Indian still not trust it, they still lighting China product

    • @ocshaljufrian6109
      @ocshaljufrian6109 11 місяців тому +1

      Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro..........

    • @ashoknani7079
      @ashoknani7079 7 місяців тому +3

      70 years of Scamgress Party achivement this 😀🥳

  • @thekireeti
    @thekireeti Рік тому +38

    Anvesh bhaiyya... మీరు మన దేశం లో ఎంత కష్టాలు ఉన్న సరే...ప్రాణాన్ని పణంగా petti, oka సామాన్య తెలుగు వారికి ఈ videos ఎంత బాగా అందిస్తున్నారు... చాలా థాంక్స్

  • @AJAYKUMARDOCTOR
    @AJAYKUMARDOCTOR Рік тому +58

    ఏం టెక్నాలజీ రా బాబూ మీ వీడియో చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి స్వయంగా నా కళ్ళతో చూస్తే ఇంకేమి పోతానో చాలా బాగుంది సార్ మీ ట్రైన్ జర్నీ ❤❤

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Рік тому +11

    మీరు ఎంత థ్రిల్లింగ్‌గా పని చేస్తున్నారు, మన తెలుగు భాషలో చూసి & వినడానికి మేము చాలా థ్రిల్ అయ్యాము. నిజంగా మీ ఛానెల్‌కు సబ్‌స్క్రైబర్‌లుగా మేము చాలా రుణపడి ఉన్నాము. ఖచ్చితంగా మేము.

  • @satishsatishunboxing6192
    @satishsatishunboxing6192 Рік тому +683

    నాయనా అన్వేషా.... బుల్లెట్ train speed 325 kmph....కానీ నువ్వు మాత్రం 650 kmps వేగంతో ప్రపంచాన్ని తిరగేస్తున్నావు...ఏది ఏమైనా నువ్వు గ్రేట్ రా అన్వేషా.‌‌😊😊😊

    • @srinivaspotharaveni3277
      @srinivaspotharaveni3277 Рік тому

      Devlopment cheppadam thappu

    • @ocshaljufrian6109
      @ocshaljufrian6109 11 місяців тому +1

      Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro..........

    • @vanavasanth9059
      @vanavasanth9059 8 місяців тому +1

      అవును అన్న 😂😂😂 నిజమీ

  • @vsvtr5850
    @vsvtr5850 Рік тому +10

    అన్వేష్ చాలా మంచి విడియో చూపించావ్. థాంక్ యూ. నీకు, సిసిలి కి కో-ఆర్డినేషన్ బాగుంది. నీకు పుకాచి. ని వలన చైనా దేశాన్ని చూస్తున్నాము. బుల్లెట్ ట్రైన్ చాలా బాగుంది. ok థాంక్ యూ బ్రో 👍

  • @psbasha4164
    @psbasha4164 Рік тому +269

    అన్న నువ్వు నీ కళ్ళతో CHINA. ని చూపించకపోతే నేను ఇంకా మన పొలిటీషియన్ మాటలు విని CHINA ని miss understand చేసుకునే వాడిని చాలా చాలా ధన్యవాదాలు అన్న నీకు LOVE you ANNA❤❤

    • @Jagadapi_Explorer
      @Jagadapi_Explorer Рік тому +8

      True

    • @jayareddy5973
      @jayareddy5973 Рік тому +5

      Yess

    • @infotelugu3004
      @infotelugu3004 Рік тому +6

      Same feeling

    • @andhrakashmirlammasingitri5582
      @andhrakashmirlammasingitri5582 Рік тому +6

      నేను ఇన్నాలు న్యూస్ చూసి అలానే అనుకొన్న బట్ నో..

    • @pratapreddyperam8603
      @pratapreddyperam8603 Рік тому +4

      నీవు విన్న న్యూస్ రైట్ యే బ్రో ....... వాళ్ళు డెవెలెప్ అవుతూ .....ఇతర దేశాలకు అప్పులు ఇచ్చి ముంచుతరు ..... విస్తరణ కాంక్షతో ఇతర దేశాల ఆక్రమణకు ఉరకలు వేస్తూ ఉంటారు ....... వాళ్ళ దేశం కోసం క్వాలిటీ సరుకులు తయారు చేస్తారు..... ఇతర దేశాల కోసం నాసిరకం తయారు చేస్తారు .......

  • @purusottamkoilapu2466
    @purusottamkoilapu2466 Рік тому +100

    అన్న నేను ఒడిశా నుంచి చెప్తున్నాను . తెలుగు బెస్ట్ ట్రావెలర్ నా అన్వేషణ ఒక్క వీడియో కూడా వన్ మినిట్ కూడా మిస్ అవకుండా చూస్తున్నాను సూపర్ అన్న BIG FAN BRO

  • @ramram9017
    @ramram9017 Рік тому +102

    నిజం చెప్పు అన్న నీ లైఫ్ లో ఏ రోజు ఐనా ఏడ్చవ ఒక్క రోజు ఐనా .నిన్నుచుస్తుంటే నాకు చాలా గర్వంగా గా వుంది .నీ లో యెంత గొప్ప టాలెంట్ వుంది కృషి వుంటే మనిషి ఋషి అవుతారు అనేది నిరూపించారు.నువ్వు చైనా కి మొగుడివి కావాలి😊😊😊

  • @ammannaidu.chintadachan5611
    @ammannaidu.chintadachan5611 Рік тому +6

    మంచి వీడియో. చైనా అభివృద్ధి వీడియోలు మరిన్ని చేయండి.

  • @mrudulapriyadarshini6978
    @mrudulapriyadarshini6978 Рік тому +566

    Thank you, Anvesh. When I returned to India in 2012, I told many people about China, but no one believed me. Even my own family told me, "You went to a neighbouring country, not the US or the UK, stop acting and stop praising China." I battled for eight years in India to settle down because I had studied medicine in China and no hospitals or doctors respected me. I moved to the United Kingdom in 2020 to pursue a Master's degree in Manchester. I've been to 23 countries so far, but China is my favourite. We had better practical knowledge in China since education was so good.

    • @haiere
      @haiere Рік тому +37

      There are many Indian students studying medicine in China.

    • @农村阿杏
      @农村阿杏 Рік тому +32

      欢迎你再来中国看看吧,中国欢迎你

    • @Typhoon7.
      @Typhoon7. Рік тому +18

      This is a blessing in disguise, after hearing your story, I seem to understand why India can't retaining talent before.

    • @孙笑川-p6z
      @孙笑川-p6z Рік тому +7

      Welcome friends and look forward to your coming to China again.

    • @harikrishnathota5999
      @harikrishnathota5999 Рік тому +6

      Indian m.b.b.s is far far far better then Chinese mbbs with the knowledge of Chinese mbbs degree it’s tough to clear Indian medical council exam to practice in india

  • @pab2372
    @pab2372 Рік тому +36

    ఉదయాన్నే మంచి వీడియో చూపించినందుకు చాలా ధన్యవాదాలు సోదర.
    ఈ వీడియో కూడా మీ రైలు ప్రయాణం లా చాలా smooth గా అనిపించింది

  • @gnanagopalreddy7590
    @gnanagopalreddy7590 Рік тому +58

    ఒకప్పుడు (అదేనండి కరోనా వచ్చినప్పుడు )చైనా అంటే కోపం ద్వేషం ఉండేది. కానీ కేవలం నీ వీడియోస్ చూసాక వాళ్ళమీద కోపం ద్వేషం అనేవి పోయి కొంచెం ఈర్ష్యగా వుంది, వాళ్ళ అభివృద్ధిని చూస్తుంటే... (మనం ఆ స్థాయి కి పోలేదని తప్ప వేరేవిధం గా ఐతే కాదు )ఏది ఏమైనా అభినందించాలి. మనదేశం కూడా ఆవిధంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, ఇంకా మున్ముందు మంచి వీడియోస్ నీ ద్వారా రావాలని కోరుకుంటూ అభినందిస్తున్నాను.... 💐

    • @Jamsvibes-MC
      @Jamsvibes-MC Рік тому

      Please show to subscribers where Bodhidharma first traveled to in China (Luoyang) after coming from India?

    • @puvvadahemanjana1604
      @puvvadahemanjana1604 Рік тому +1

      Adhi avvadamma mana india lo.mana india lo inko pathikellaki sannasulu,murkuley gathi.

    • @srinivasgoud7788
      @srinivasgoud7788 Рік тому

      Greet china .back india.

  • @RaviKumar-Indian
    @RaviKumar-Indian Рік тому +208

    I lived in China (Shanghai) for 6-7 years. Distance from Beijing to Shanghai is almost 1300 kms, bullet train covers it in 4-4.5 hours. Even the metro infrastructure in Shanghai and Beijing cities are also unbelievable.

    • @阿夏-t7m
      @阿夏-t7m Рік тому +7

      Actually it's 1318km

    • @panyaboonc5621
      @panyaboonc5621 Рік тому

      But most Indians think India is on par with China.

    • @likangkang997
      @likangkang997 Рік тому +5

      我以前住在上海一个叫万邦都市花园的小区,就在磁浮市区车站附近,大约十多年前,小区里住了很多印度人和日本人以及韩国人,印度人大都从事it工作,他们过一个节日时,会放鞭炮。印度人热情善良,但是中国人和印度人之间的交流太少了。

    • @RaviKumar-Indian
      @RaviKumar-Indian Рік тому +2

      @@likangkang997Good to know. I stayed near Fanghua road in Shanghai. I know your community wangbang it was very close to my place.

    • @likangkang997
      @likangkang997 Рік тому +3

      @@RaviKumar-Indian 太好了,很高兴认识你。我喜欢聪明善良热情的印度人。看了很多印度电影。请问你现在住哪里?我在日本福冈。

  • @naren06938
    @naren06938 Рік тому +356

    Bullet Trains ఎవరైనా introduce చేస్తారు....but అంత high speed తో కూడా ఇన్ని years నుంచి Accidents లేకుండా run చేస్తున్నారు China really Great 👍

    • @Bharatheeyudu...777
      @Bharatheeyudu...777 Рік тому

      కావాలని సిగ్నల్ సిస్టమ్ ని రాంగ్ చూయించే దేశ ద్రోహులు అక్కడ లేరు కదా...అందుకే accident లు ఎక్కువ జరుగవు లే..

    • @ramkirany2734
      @ramkirany2734 Рік тому

      Bbmbnbbn

    • @zhanghg5080
      @zhanghg5080 Рік тому +3

      1 serious 10 years ago 50+ officers
      were punished.

    • @mahnarayan2185
      @mahnarayan2185 Рік тому +5

      Made in CHINA😂😂

    • @NoNonsense_Guy
      @NoNonsense_Guy Рік тому +13

      ​​@@mahnarayan2185best products vallu use chestaru cheap products bita countries ki ammukuntaru..avi manam kontam..😂😂

  • @kamu11258
    @kamu11258 Рік тому +175

    చైనా vallu ఎంతో క్రమశిక్షణతో కూడిన వ్యవస్థ ను ఏర్పాటు చేసుకున్నారు.. Superb

    • @rajeshganti2642
      @rajeshganti2642 Рік тому +13

      Adi communist Desam kabatti intha develop ayyindi Ave rules mana india appatlo petti unte india kuda alane ayyundedhi but swecha ekkuvayyindi prajlu somari pothulla thayarayyaru

    • @eshwerreddymalkannolla1741
      @eshwerreddymalkannolla1741 Рік тому +3

      ​@@rajeshganti2642avunu dheggara vunna communist gallau antha chillara Gallo thelusu

    • @madhukokkalakonda1227
      @madhukokkalakonda1227 Рік тому +1

      ​@@rajeshganti2642e country lo unna kammi vallu eppudoo china ku e deshanni ammeddhuru

    • @anjireddybhavani5169
      @anjireddybhavani5169 Рік тому

      అక్కడ ఎన్నికలు వుండవు నియంత పాలన

    • @ichigok7314
      @ichigok7314 Рік тому

      @@rajeshganti2642 evaru cheparu a communist party vala develop anidi ani,asalu ni communism gurinchi telusa. A party champina manushulu inta varaku evaru cheyale, even hitler stalin kuda

  • @karthikchand
    @karthikchand Рік тому +7

    నీకు చాలా మంచి స్నేహితురాలు దొరికింది చైనాలో😊

  • @queen8909
    @queen8909 Рік тому +62

    Ur the best vlogger seen so far... No over Acting, No Fakeness...No stunt, No publicity, U show the pure originality and Try best to give full information.

    • @Q7823706
      @Q7823706 Рік тому +3

      Only by dubbing the moving sound of the high-speed rail into the sound of a traditional train😂😂😂

    • @ocshaljufrian6109
      @ocshaljufrian6109 11 місяців тому

      Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro............

  • @harivardhan3667
    @harivardhan3667 Рік тому +56

    గుడ్ మార్నింగ్ అన్న చైనా బుల్లెట్ స్పీడున్నోడు దూసుకెళ్తా నాడు❤❤ మనం మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చూస్తున్ తప్ప ఆచార్య ఇస్తలేవు❤❤

  • @damodhargovindarajulu9825
    @damodhargovindarajulu9825 Рік тому +54

    I don't know I fell in love with China, really great infrastructure, culture love from Andhra

  • @anils7923
    @anils7923 Рік тому +737

    వేరే దేశాన్ని పొగుడుతున్నందుకు బాధగా ఉన్న నిజాన్ని ఒప్పుకోవాల్సిందే అన్వేష్ గారు.. మన దేశం ఎప్పుడు ఇలా అవుతుందా మనం చూస్తామా అని అనిపిస్తుంది.

    • @kpraneethkpraneeth6061
      @kpraneethkpraneeth6061 Рік тому +40

      Modi povali appude india bagupaduthundhi

    • @mymymystory4088
      @mymymystory4088 Рік тому

      ​@@kpraneethkpraneeth6061avunu lanza kodaka. Appudu vande bharath kadu.
      Andaru thurakalu, me khangress vallu, kammielu kalipi e desanni chaina vadiko leka thurakalako echhi. Valla modda gududduv ra lanza kodaka. Siggu leda ra aa mata anataniki. Kadupuku am thintunnav. Desame uupiriga e desanni number 1 cheyataniki kastapadutuntay neku modi povala. Ne kallu dengeya
      What's the india status now

    • @muralikrishnapobbathi2194
      @muralikrishnapobbathi2194 Рік тому +7

      ​@@kpraneethkpraneeth6061😂

    • @cricketfanclub2623
      @cricketfanclub2623 Рік тому

      ​@@kpraneethkpraneeth6061
      Appudu scam lu chustavu wait and see

    • @akshaykumark3446
      @akshaykumark3446 Рік тому +1

      ​@@kpraneethkpraneeth6061pedda erripookuvi ra nuvvu, 60 years congress vunde em peekaru ra lanjodka. Now because of modi we are getting bullet train in India.

  • @shivakrishnamaddela9771
    @shivakrishnamaddela9771 Рік тому +17

    అన్న . Video బాగుంది nice.💐 ఆ రైలు జర్నీ చూస్తున్నంత సేపు , మన దేశంలో కూడా మొత్తం, ఈ రైలు వ్యవస్థ వస్తే బాగుంటుంది అనిపించింది . వాళ్ళ టెక్నోలజీ చూస్తుంటే వాళ్ళు ఎంత advanced గా ఉన్నారో తెలుస్తుంది .

    • @KrishnakumarKilari-uo4ht
      @KrishnakumarKilari-uo4ht Рік тому

      Also coming bro

    • @puvvadahemanjana1604
      @puvvadahemanjana1604 Рік тому +3

      Radhu bro mana desamlo Anni asalu pettuvaddu.mana desam inka inthey.maha ithey inko pathikellaki sannasulu,murkhulu tayarovtharu anthe.anthaku minchi em expect cheyyalem mana desai janalnunchi,rajakiya nayakula nunchi.matha chichulu petti Anni dochukuni mana chippa kudu pedtharu anthey em undadu.

  • @varaprasad6883
    @varaprasad6883 Рік тому +24

    న్యూస్ చానల్స్ లో రాతలు చదివింది మీరు చూపించింది చాలా తేడా ఉంది అన్నా మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు చాలా బాగుంది. ధన్యవాదాలు

  • @babafakruddin3407
    @babafakruddin3407 Рік тому +1

    మి అనుభవం లాగా ఈ వీడియో చూసాక నాకూ కూడా bullet ట్రైన్ లో ప్రయాణం చేసినట్టుంది మీతో పాటి.tq bro

  • @potnuruvasudevarao8364
    @potnuruvasudevarao8364 Рік тому +23

    నాకు తెలిసిన బెస్ట్ యూట్యూబర్ నువ్వు... "అవినాష్ అన్న"ప్రపంచం దేశాలు మాకు ఇంటిలో ఉండి చూపిస్తున్నావు.... అందులో నువ్వు మన తెలుగువాడువి కావడం... చాలా చాలా provide గా వుంది అన్న.... I wish you Happy world journey అన్న 🥰🥰🥰

  • @sumalatha973
    @sumalatha973 Рік тому +24

    అద్భుతం గా ఉంది అన్వేష్, బుల్లెట్ ట్రైన్ స్పీడ్ , నీ ఎడిటింగ్ 👌😍😍

  • @chinahamyku6583
    @chinahamyku6583 Рік тому +185

    Very familiar scenes and trains. . . .
    It took me 14 hours to travel from Beijing to Shanghai 20 years ago, and I needed to sleep overnight in a sleeper car after the evening train. Now it only takes more than 4 hours, get on the train at 7:00 in the morning, have lunch at the Shanghai hotel at noon, discuss business with partners in the afternoon, and after dinner in the evening, take the high-speed train back to Beijing at 19:00, at 12:00 at night You can reach Beijing before and after, take the elevator directly to the underground parking lot of the railway station to pick up the car, and drive home.

    • @chinahamyku6583
      @chinahamyku6583 Рік тому +6

      Just after reading the official news, China's latest CR450 with a speed of 450KM/H has completed the test, and the 1318KM distance from Beijing to Shanghai will be reached in less than 3 hours. I am looking forward to it. . . It is unimaginable that the development of China's high-speed rail is so rapid that it does not give any chance to catch up.

    • @liuyanbo6510
      @liuyanbo6510 Рік тому

      typical Beijing lifestyle

    • @ocshaljufrian6109
      @ocshaljufrian6109 11 місяців тому

      Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro............

  • @saitejaathoti3132
    @saitejaathoti3132 Рік тому +4

    Very inspiring nee videos lo manchi energy undhi...kontha manchi travel vlogs chusthantey nidra vasthandhi...don't miss ur energy...health kuda jagratha

  • @satyaveni1983
    @satyaveni1983 Рік тому +83

    నిజంగానే ఆ దేశం అభివృద్ధి చాలా బాగుంది ఆ దేశం మనకు చూపించినందుకు ధన్యవాదాలు మన దేశం ఎలా తయారవ్వాలంటే మన రాజకీయ నాయకులు కుళ్ళు రాజకీయాలు ఎక్కువ మన దేశం అభివృద్ధి చెందదు ఇంతే మన దరిద్రం

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 Рік тому +2

      ఓటు తో నే బుద్ది చెప్పచ్చు గా ప్రజలు ? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మిరు?😊

    • @venkygoud7421
      @venkygoud7421 Рік тому +3

      evariki vote vesina same andaru anthe .

    • @pradeep7611
      @pradeep7611 Рік тому +8

      @@Eagle_Eye2 ఎవరిని ఎన్నుకున్న దోచుకోవడం తప్ప అభివృద్ధి ఉండదు మన దేశంలో

    • @srinivasjalli6390
      @srinivasjalli6390 Рік тому +1

      Politics kosam public ni kashtapette leaders mana vallu.

    • @kanugantieswaranand4397
      @kanugantieswaranand4397 Рік тому

      Mundu vote ammukovadam manali

  • @nagarjunayadav449
    @nagarjunayadav449 Рік тому +240

    From this China series my views are changed about china. so much development, and I did not see any beggars throughout the series .salute to china

    • @MrPeterzhu
      @MrPeterzhu Рік тому +6

      It is normal for China to be envied.

    • @themiddlelayer
      @themiddlelayer Рік тому

      Through all the China videos, the most said 2 words are "cleanliness" and "beggars", like when you go to a different country, that's all you expect to see, like in Indian people's mind, there is nothing else. lol

    • @chinahamyku6583
      @chinahamyku6583 Рік тому +8

      From your emotion, one can feel how little Indians know about modern China.

    • @rommele1134
      @rommele1134 Рік тому +6

      they just realize that. China 100 year in advance compare to India ..😂😂 poor Indian

    • @iammealways1124
      @iammealways1124 Рік тому

      ​@@rommele1134But still people are not happier than Indians. Lol
      Civilization is not just about development it's about people satisfaction and happiness.
      Chinese are weak in physical strength and not much happy even they're rich.
      Nutritions in Chinese good is garbage. And hotness in china is luke Hyderabad in India. No trees in civilization. They don't care about trees.
      We're backward then them in only pollution category still yet we don't create any bs virus like them, crores of people bath in a single river in ganga still no single disease will created.
      People really thinking china is better to live 😂

  • @Raja-zr8qk
    @Raja-zr8qk Рік тому +18

    నీ అదృష్టం చూస్తే కుల్లేస్తుంది bro. U are good person that's why God blessed you like that

  • @johnmoses2293
    @johnmoses2293 Рік тому +32

    Thanks for sharing your experiences. It's amazing to see how organized the whole system is. It is the will of the leaders and responsibility of the people that made it possible.

  • @suryaarts3895
    @suryaarts3895 Рік тому +15

    అన్నా... సూపర్ వీడియో చాలా బాగుంది... బులెట్ ట్రైన్ లో ఎలా ఉందో చూపించారు...మన... ఇండియా లో ట్రైన్ కి వాటికి చాలా తేడా ఉంది.... నిజంగా వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు.... సూపర్ వీడియో అన్నా... సూపర్

  • @HTeo-og1lg
    @HTeo-og1lg Рік тому +189

    For those living in the West, like myself, I don't care if the government is communist or capitalist, so long as the people of the country are not homeless and begging on the streets for money to buy food and drinks (like some pet animals). I consider that nation is blessed.
    I thank God for blessing the people there with an honestly caring government even though the label we like to smear their government as some evil communist dictator, when they are actually delivering to the people real benefits of safety(eg. no gun violence), fairness (eg. not leave their weakest behind in derelict condition). That to me is better than a good "spin" narratives of "democratic" values, ad nauseum, when there is no heart for persons of the community having to live in "freedom" to be derelict condition. Such is the obscene sweet talking hypocrisy in my country.
    To God be the glory, for He has blessed the Chinese really!

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +21

      It’s Ture

    • @bjl9073
      @bjl9073 Рік тому

      Sorry. Chinese people dont believe Gods. They also no need blessed by Gods. They only believe themselves. Technology and foods never come from Gods. Without hardworking you will have nothing.

    • @hongqingxiang3374
      @hongqingxiang3374 Рік тому +7

      🙏👍🙏

    • @塵世中一個雜種小書僮
      @塵世中一個雜種小書僮 Рік тому +21

      Communism represents the interests of the working and peasant classes, while capitalism represents the interests of capitalists. Therefore, unlike the United States, it is difficult for China to see homeless people

    • @boli1435
      @boli1435 Рік тому

      Most people in the west, Indians included are manipulated by politicians. They don't even understand how China's government was elected and how they run the country.

  • @ChichadiKannarao
    @ChichadiKannarao Рік тому +16

    బుల్లెట్ ట్రైన్ బాగుంది బ్రో,ఆ స్పీడ్ ఆ వేగం నిజం గా ఆ దేశం 2050నే వున్నట్లు వుంది.ఇది చూసి మన వాళ్ళు సిగ్గు పడాలి.అలాంటి దేశానికి అల్లుడు కావాలని మనస్సు పూర్తి గా కోరుకుంటున్నాను.thanks bro ....

  • @DhanarajuReddy-wm8mw
    @DhanarajuReddy-wm8mw 6 місяців тому +2

    నా నిజ జీవితం లో చూస్తానో లేదో అనుకున్న కానీ నీ చేసిన వీడియో ద్వారా చూశానను... చాలా 🙏 థాంక్స్ అన్న

  • @imranbasha9336
    @imranbasha9336 Рік тому +27

    చాలా బాధగా ఉంది నా దేశం ఎందుకు ఇలా లేదు అని మన రాజకీయ నాయకులకు ఎప్పుడు మతం చుట్టూ రాజకీయం చేయడమే తెలుసు 𝚝𝚑𝚊𝚗𝚔 𝚢𝚘𝚞 𝙰𝚗𝚟𝚎𝚜𝚑 garu ❤❤❤

  • @asvideos1765
    @asvideos1765 Рік тому +32

    We need this kind of education annaya. This is the best travel education what ever you are exploring in chaina is the best of yours. Thank you so much educating and encouraging our youth.

  • @prasadkodur
    @prasadkodur Рік тому +32

    అన్న మన దేశాన్ని విమర్శించిన, నిజాయతీతో నిజం మాట్లాడుతున్నావు 👏👏

  • @Nani-5445
    @Nani-5445 Рік тому +37

    నాకైతే bullet train lo travel చేసిన feel వచ్చింది 🎉 Super video keep rocking 😎

  • @echoshadow69
    @echoshadow69 Рік тому +10

    China's high-speed railways and highways cover the entire country, making people's travel very convenient

  • @Arshad__Shorts
    @Arshad__Shorts Рік тому +606

    1300km journey in India takes 25_30 hrs😢
    China: only 3.5 hrs😮

    • @scofieldxue6176
      @scofieldxue6176 Рік тому +31

      4.5 hrs, actually fastest line 4h18min

    • @stoneedward6446
      @stoneedward6446 Рік тому +19

      ​@@scofieldxue6176是哦,也不能吹得太厉害,和中国合作修高铁其实很划算的,不过全世界的政客们可能都不愿意

    • @7_77_.
      @7_77_. Рік тому +5

      Take flight, flight is cheaper here.

    • @syedwaseemakram7006
      @syedwaseemakram7006 Рік тому +6

      ​@@sanjeevareddy6458kanisam vallaki bullet train ane option ayaina undi manaki adu kuda ledu.

    • @TheRaju1234567890
      @TheRaju1234567890 Рік тому +1

      India lo lines high speed support cheyyavu . British vallu vesina lines Desam anta vunnayi . Mana vallu kuda British system ne fallow ayyaru .

  • @veneethanavomi9264
    @veneethanavomi9264 Рік тому +32

    It was a surreal experience watching the video. We travelled along with you. And yes indeed a well crafted and fabulous video. Job well done Anvesh Garu

  • @bhanurayudu6045
    @bhanurayudu6045 Рік тому +25

    What a advanced infrastructure. It is more advanced than USA. It's really Nice. Wow!

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +1

      👍

    • @yrcnm
      @yrcnm 2 місяці тому

      Why compare China and the United States? Everything China does is not to surpass the United States, but to build up all mankind.

  • @beharavijay871
    @beharavijay871 Рік тому +2

    సోదరా, మంచి వీడియో చూపించావు. ధన్యవాదాలు. God bless you brother

  • @santhoshsirigiri9563
    @santhoshsirigiri9563 Рік тому +11

    Anna Japan tour చెయ్యండి అన్న అదొక అధ్బుతం ఆ nature sunset vere level

  • @ChiruS489
    @ChiruS489 Рік тому +8

    One of The Best Video Frm u Anna.... What u said about China is Absolutely correct.... We should learn from Them.... Keep go on Bro🎉

  • @amarnathreddy1801
    @amarnathreddy1801 Рік тому +56

    You changed the opinion on CHINA with your tour 👍..Keep up good work Anvesh!

  • @lakshmiprasanna4939
    @lakshmiprasanna4939 Рік тому +21

    నిన్ను చూస్తుంటే సొంత అన్ననో,తమ్ముడినో చూస్తున్నట్టు ఉంటుంది. కల్మషం లేని నువ్వు కలకాలం నవ్వుతూ జీవించాలి.

  • @vignatheerdarock3436
    @vignatheerdarock3436 Рік тому +21

    Thank you bro,,, you are showing us the whole world without spending a pie .. we would not sleep without seeing your videos...

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +2

      Thanks you

    • @vignatheerdarock3436
      @vignatheerdarock3436 Рік тому +2

      Your comparison between china and India is true .. I am showing your videos to my students to create inspiration from Chinese..

  • @VihanK-bn4zv
    @VihanK-bn4zv Рік тому +9

    19:40, look how many tracks 😮😮😮

  • @rnadimpalli9172
    @rnadimpalli9172 Рік тому +18

    Trains vishayam lo Bharat venaka pade undi. Nenu Cracow- Warsaw (Poland), alane , Lausanne (Switzerland) to Paris vellanu e bullet trains lo. No less than flight experience . I would say these trains experience are more comfortable than flight experiences. You reminded me those days. 🎉

  • @aruv2688
    @aruv2688 Рік тому +7

    Superb video, I haven't seen China as detailed as you have shown.

  • @panduchannal143
    @panduchannal143 Рік тому +28

    Tqq annya for bullet train episode..❤

  • @Raj-wg5cs
    @Raj-wg5cs Рік тому +5

    అన్వేష్ అన్న నువ్వు చాలా అదృష్టవంతుడువి. చైనాని ఈ వీడియో ద్వారా మాకు చూపించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏 From రాజమహేంద్రవరం

  • @KondaFamily123
    @KondaFamily123 Рік тому +104

    Wow..what a developed country china was...really 50years ahead compare to india...really china doing wonders..one language one nation and one region..this is the power of one..but in our country many languages and many cultures and many religions and many casts ..this is united of all mixed culture..so even we started to develop now..in coming 20yrs we might reach that level..anyway china comment is superb to develop china...

    • @variantside3591
      @variantside3591 Рік тому +5

      There will be no development in the railway system, this is india. Have you seen any development in the last 2 decades except electrification?

    • @kumaaar1
      @kumaaar1 Рік тому +1

      @@variantside3591 vande bharath?

    • @rusheekreddy4112
      @rusheekreddy4112 Рік тому +3

      ​@@kumaaar1yaa,now some people throwing rocks at it and seeing what will happen🤦,this is India,if we want to make the change,the people doesn't support it,what is the reason of making change?😢😢

    • @leeEric-o6x
      @leeEric-o6x Рік тому +1

      You can look up Chinese history, a language, a country, a region, China started more than 2,000 years ago, when it was called Qin

    • @junguo3088
      @junguo3088 Рік тому +11

      Dude. There are many different language in different ethnic inside china. But the gov using just mandarin as education language. That means all can understand one language and keep own ethnic language.

  • @RajBarigelaModernUpdates
    @RajBarigelaModernUpdates 2 місяці тому +1

    Yeee movie lo Leni,chupinchani editing,,,, wonderful Bro❤

  • @ShanmukhaJyoti
    @ShanmukhaJyoti Рік тому +32

    My thinking about china as changed now by seeing this video ,The tech world is ruling by China
    Thanks Anvesh Anna😊

  • @guruprasadanurajula158
    @guruprasadanurajula158 Рік тому +23

    Fully inspired bro, Nice Videos, Keep it up, I don't think after 50 years also we can see India like this, Due to our bad politics

    • @梦雨征程
      @梦雨征程 Рік тому +2

      I'm a 22 years old Chinese, when I was a child I wont believe my country get developed... Everyone just hard working, good man with ambition go into politics system, pushing the nation forward step by step is very important. Action is important than words

  • @lokeshgoudyt
    @lokeshgoudyt Рік тому +9

    Bro Other countries lo kuda valu inthala City explore chesi chupinchi vundaru kani nuvu motham world lo prathi di explore chestnunavu nijanga nuvu magurinchi intha kastapadunaduku miku na danyawadlu 🙏❤ Proud to be u r born in our India 🇮🇳🙏

  • @rajyamsukumari5680
    @rajyamsukumari5680 Рік тому +3

    Wonderful and amazing work keep it up 🎉

  • @MJKISHORE
    @MJKISHORE Рік тому +16

    400 Clips 90 Gb Along with journey Editing Posting explore bullet train hardwork Chala undi annaya really grate... next Video kosam Full Waiting❤❤❤❤❤❤

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 Рік тому +10

    మనకంటే జనాభా ఎక్కువ ఉన్న కానీ discipline తో వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు. చాలా చాలా ముందున్నారు మనకంటే. ప్రజాస్వామ్యం మరియు ఎక్కువ నిరక్ష రాస్యులు, కుల మత variations వలన ఆ స్థాయిలో డెవలప్ కాలేక పోతున్నాము. కనీసం వందేభారత్ express ను కూడా సరిగ్గా నీట్ గా ఉంచలేక పోతున్నాము.

  • @mikeliu-te3vk
    @mikeliu-te3vk Рік тому +451

    China has 42000 kilometers of high-speed rail, accounting for 70% of the total length of high-speed rail in the world. The operating speed of China's high-speed rail is 350 kilometers per hour, which is also the fastest operating speed of high-speed rail in the world.

    • @sandhyavedhanvlogs
      @sandhyavedhanvlogs Рік тому +3

      Vammo

    • @XingZheLaoWang
      @XingZheLaoWang Рік тому +7

      快别吹牛逼了,一直350跑啊,大多数250-300之间

    • @mikeliu-te3vk
      @mikeliu-te3vk Рік тому +18

      @@XingZheLaoWang
      The maximum speed of China's high-speed rail is 350 kilometers. I didn't say that China's high-speed rail maintains 350 kilometers per minute and second.

    • @pradeep7611
      @pradeep7611 Рік тому +8

      ​@@XingZheLaoWangఇండియాలో 100 kmph average గా కూడా వెళ్లవు....

    • @jahachan9617
      @jahachan9617 Рік тому +9

      @@XingZheLaoWang 跪族你好😂

  • @lalithavijjapu7413
    @lalithavijjapu7413 Рік тому

    Nee kallatho maku prapanchanni chupisthavu. Sodhi unddhu. Direct point. Bore kottadhu. Nijamga thanks bro. You are the real traveller. Nuvvu teluguvadivi avvadam chala adhrustham. Ledante ardhami ardham kani basha tho subtitles chadavalsi vaccedhi. All the best for ur future bro❤❤❤❤❤

  • @pavankumar-kc1tf
    @pavankumar-kc1tf Рік тому +23

    You're really the best youtuber in the world....hats off to you....great content....no one can show the world like you. I'm grateful to be your subscriber.....way to go bro ..

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Рік тому +19

    Mana india ee range ki raavalante china laa edhagaali. Bullet train ante ento prapanchaniki chupinchev. Great job 👏👏. Naku telisi bullet train vlog nuvvu maatrame chesi untav world lo. That is dedication 🙌.

  • @daveedupallakila9078
    @daveedupallakila9078 Рік тому +4

    అన్నా నువ్వు సూపర్ అన్న నీలాంటి వాడు మన ఇండియాలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను

  • @gsujithkumar1417
    @gsujithkumar1417 Рік тому +2

    Thanks anna mee videos tho china mida nakunna opinion maripoindi hatred badalu inspirational ga undi valla country progress...our country needs to go through lot of efforts & hardwork to reach that progress like china

  • @dude42nd
    @dude42nd Рік тому +143

    Indonesia and China both have the highest operating speed passenger train: 350km/h ! Indonesia is the only country in the entire southern hemisphere with a true 350km/h high-speed rail.
    No 2: ICE 3, Germany: (330 km/h)
    No 3: TGV, France: (320 km/h)
    No 4: Shinkansen, Japan: (320 km/h)

    • @daredevil30000
      @daredevil30000 Рік тому +26

      Indonesia imported that train from China. So, yeah.

    • @way9343
      @way9343 Рік тому +10

      印度尼西亚的高铁来自中国哦

    • @金美味思
      @金美味思 Рік тому +7

      印度尼西亚自然资源丰富,人口多,经济在快速的发展。

    • @thisiskevin1000
      @thisiskevin1000 Рік тому +2

      South Korea, Spain, Italy, Finland, Turkiye, UK, Switzerland, Saudi Arabia and Russia also have HSR trains

    • @shekarreddy6366
      @shekarreddy6366 Рік тому

      ​@@way9343-❤❤❤❤

  • @Satyauniversegalaxy
    @Satyauniversegalaxy Рік тому +6

    Videoshoot+Voiceover+entertainment+Knowledge+Editing+music+readeverycomment like+Efforts=Great
    Saaho prapancha yaatrikuda 👍

  • @గిద్దలూరుసుధాకర్బాబు

    బ్రదర్ , వీడియో సూపర్ , ఇండియా ఈ విధంగా అభివృద్ధి చెందాలి అంటే 1000 సంవత్సరాలు పడుతుంది .

  • @apparaodannina3418
    @apparaodannina3418 Рік тому +4

    Absolutely true, Chinese technology Amazing,
    For example in 2009 visit mynmar,
    I got high fever (malayria ) Chinese girl doctor save my life.

  • @nithinshub
    @nithinshub Рік тому +20

    We the people of India will pledge to make India a powerful country. I feel deeply jealous of china. But I will work hard and contribute my 100% to my nation's development. We in this generation will see the developed India.

    • @jakelee6699
      @jakelee6699 Рік тому +4

      Find a way to keep knowledgeable and capable people in India instead of going to work for Westerners.

    • @劉天恆
      @劉天恆 Рік тому

      The common problem of Indians is that they can be regarded as success after they say it verbally, and the efficiency of doing things is extremely poor!

    • @Bünyamin-k4j
      @Bünyamin-k4j Рік тому

      @@jakelee6699 it’s true

    • @justsomeguywithasmolmustac9476
      @justsomeguywithasmolmustac9476 Рік тому

      Kani reality enti ante andaru US, Canada, Australia lo settle ayyi aa countries ki contribute chestunnaru. Plus ikkada corrupt politics valla chala slow development avthundi.

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 Рік тому +55

    Chala chala bagundhi 😂
    It's like we too had travelled along with you. All good information about bullet train. Hard work Chinese people need to learn from them. Absolutely 💯 true. Thank you Anveesh. Take care 👍👌👌👌👌👌

  • @waitforend116
    @waitforend116 Рік тому +1

    This is the best vedio I have seen ever ilanti editing ilanti vedio nenu eppudu chudaledhu sir meeru no. 1 UA-camr sir cinema laga undi sir
    🎉🎉
    ❤❤

  • @meerasaab
    @meerasaab Рік тому +11

    Great infrastructure of BulletTrain in China thanks anna for this video...

  • @meerasaab
    @meerasaab Рік тому +8

    Very neat and clean metro stations really superb video

  • @oneshotbalu
    @oneshotbalu Рік тому +886

    మనం ఇక్కడ ఇంకా వందే భారత్ 120KM Speed కి ఆశ్చర్య పోతున్నాం
    నిజంగానే వాళ్ళు 2050 లో ఉన్నారు

    • @Bharatheeyudu...777
      @Bharatheeyudu...777 Рік тому +137

      అవును నిజమే....120 స్పీడ్ వందే భారత్ ట్రైన్ ల పైనే...రాళ్ళు విసురుతున్నారు....మన శాంతికాముకులు...ఇంకా బుల్లెట్ ట్రెయిన్ లు వస్తే....వాటిపై ఇంకేం విసురుతారో....అందుకే కొంచెం లేట్ అవుతుంది

    • @durgamrajanna2148
      @durgamrajanna2148 Рік тому +31

      Normal spped ke accidents awthunnay... Inkha 350 speed ante intiki cherukoru

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 Рік тому

      ఇక్కడ బుల్లెట్ రైలు ఉంటే దానిని అమ్మేసి ఫ్రీగా తిండి పెట్టమనే పనిచేయని బేవార్సుగాళ్ళు ఉంటారు మరియు రాళ్ళతో దాడి చేస్తారు.

    • @Raja007-e8u
      @Raja007-e8u Рік тому +5

      ​@@Bharatheeyudu...777s

    • @nagendaredits
      @nagendaredits Рік тому +51

      Vallu 2023lone unna maname 1990 lo unnamu

  • @sahithyasahi2551
    @sahithyasahi2551 Рік тому

    Anveshhhhhhhhhhhhh ❤️🌹...e vdeo chusaka....Quantative Aptitude lo TRAINS topic meda interest vachindi.....tqqqqqqq 🥰

  • @Astronomer5348
    @Astronomer5348 Рік тому +83

    In India it will almost take 20 hours to 24 hours to complete 1300 km

    • @BGM0369
      @BGM0369 Рік тому +24

      48hrs not 20hrs

    • @Gurucharan10
      @Gurucharan10 Рік тому +1

      ​@@BGM0369yes perfect

    • @sudheerdeekonda273
      @sudheerdeekonda273 Рік тому

      😂😂😂

    • @shivaprasad9321
      @shivaprasad9321 Рік тому +2

      I traveled varanasi to vijayawada in bihar train...guess what no sleep...sleeper turned into general coach...and I fell sick I had diarrhea, vomiting.....4 salien bottles 7 injection....still not recovering...feels like I'm gonna die😖

    • @SaiMiddi
      @SaiMiddi Рік тому +1

      @@shivaprasad9321 ee north vallu valla inka backword ki potunnam ikkada vachhi cheap ga work chestaru ikkada labour kuda work undatle manavallu ah money ki work cheileru

  • @udayateluguchannel
    @udayateluguchannel Рік тому +7

    భలే ఉంది భయ్యా బులెట్ train. మాములుగా ఉండిఉండదుగా మీ experience. చైనా మీద ఉండే bad opinion మొత్తం పోయి అక్కడ settle అయిపోతే బాగుండు అనిపిస్తుంది❤❤

    • @PlasticExtrusionProfiles
      @PlasticExtrusionProfiles Рік тому

      Impossible. Hating China is a political need. By hating China, we can unite Indians and consolidate the dominant position of politicians.
      And get some support from the United States.
      If you are friendly with China, Indians will know who is cheating the people, who is evil, who is corrupt. The United States will interfere in India's internal affairs and cause political instability in India.
      So, is there any hope for the future of India?
      The real impression Indians give the world is: greedy, arrogant, arrogant, like to take advantage, have no credibility, and like to speak ill of others behind their backs. There is no sound social credit system.
      If such India can become a superpower? That must be a disaster for the world?

  • @Sunilkumar_TS
    @Sunilkumar_TS Рік тому +11

    Very good video anna
    Nuvvu country edhaina akada unna technology, tradition Anni baaga respect chestav
    Keep rocking
    Wonderful bullet train and timings

  • @iiigraghu
    @iiigraghu Рік тому

    Great Presentation from Naa Anveshana, Anvesh, Visakhapatnam ⚘️💐🤝🙏

  • @tejpratap76
    @tejpratap76 Рік тому +73

    The best train vlog I have ever seen. Anvesh never disappoint us. Excellent taking and editing.

    • @ocshaljufrian6109
      @ocshaljufrian6109 11 місяців тому

      Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro.........

  • @suneelsaichinni3945
    @suneelsaichinni3945 Рік тому +79

    I was in China for 6 months around 10 years ago.I travelled to Shangai from Beijing via flight as bullet tickets were not avaliable.China is very well developed than India.When I tell my friends, they can't accept it but that's a fact.

    • @StevenX-v1r
      @StevenX-v1r Рік тому +4

      Beijing-Shanghai high-speed railway started services in June 2011. The designed capacity was 100 million passengers a year, but its ridership reached 200 million in 2019. China is now building the second Beijing-Shanghai high-speed railway. Many segments are in service already.

    • @ocshaljufrian6109
      @ocshaljufrian6109 11 місяців тому

      Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro............

  • @chakradharsasanapuri7328
    @chakradharsasanapuri7328 Рік тому +8

    wow , U covered so much stuff , knowledge, Fun at same time , Hope some day it would be our dream fulfilled in our country

  • @physio1988
    @physio1988 Рік тому

    20mints opika tho nenu chusina 1st Travel Video Bro.
    Excellent video

  • @sireeshak889
    @sireeshak889 Рік тому +9

    Wow,bullet train so hygienic and 5G+😊

  • @prudhvirajkamal8647
    @prudhvirajkamal8647 Рік тому +12

    System is so organised 👌

  • @sunithadevi3120
    @sunithadevi3120 Рік тому +26

    We r able to know real facts about china in regard of their technological development through ur videos ,u r great anvesh brother,love ur videos from Rajahmundry❤❤❤❤

  • @meghavathunagaraju5624
    @meghavathunagaraju5624 Рік тому +1

    Nuvv Telugu vaadigaa puttinanduku dhanyavadamulu anna
    Meeru elanee marenno videos cheyalani korukuntunnam.

  • @jspksports
    @jspksports Рік тому +57

    సాంప్రదాయానికి భారతదేశం🇮🇳 తల్లిదండ్రులైతే టెక్నాలజీకి చైనా🇨🇳 .. Anna Mi Travelling ki Saalam 🙏🙏🙏

    • @srinivassreddysajjala5486
      @srinivassreddysajjala5486 Рік тому +1

      @@నేనునా-హ8థ vallu valla culture ki respect istharu kapudukuntunnaru ni laga helana cheyatkedu

    • @ysjaganfansap9291
      @ysjaganfansap9291 Рік тому

      లవడా సంప్రదాయం ఎందుకు

    • @Annoonnymouss
      @Annoonnymouss Рік тому

      Moddalo sampradayam

  • @Swasatya
    @Swasatya Рік тому +10

    Hey bro... My son 14 yrs got intersted in ur videos and saying there is lot of information. He is loving it. Thank you

  • @pantuluraghupathi8348
    @pantuluraghupathi8348 Рік тому +14

    super journey felt as if i am making this journey. thnk yu dear Anvesh for this great experience. God bless you. we are now fascinated to see the gorgeous China . U are showing this very beautifully.

  • @ravindrakumarmadisetty1114
    @ravindrakumarmadisetty1114 Місяць тому

    Superb video pettavu thank you ❤

  • @crazy4ashok
    @crazy4ashok Рік тому +31

    I had my first experience in bullet train C and G series in year 2010 ... Suzhou to shanghai ... For 3 years i had such a nice experience

    • @ocshaljufrian6109
      @ocshaljufrian6109 11 місяців тому

      Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, thank you sis and bro,,,Try it bro, you can ride the highest speed train for the first time in Southeast Asia. The highest speed is 350 kilometers per hour, the Indonesian fast train Jakarta - Bandung, the newest, most sophisticated in Southeast Asia, the first,,, the way to the beautiful and comfortable and beautiful and cool and cool city of Bandung, to lembang is Ciwidey ,thank you sis and bro............