Це відео не доступне.
Перепрошуємо.

China 🇨🇳 దేశంలో నా మొదటి రోజు అనుభవం | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 6 лис 2023
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    TOURISA VISA CONSULTANCY
    C No : +919899181239 Crm@tourisa.in
    instagram : ...
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

КОМЕНТАРІ • 561

  • @viswanadhamturangi154
    @viswanadhamturangi154 9 місяців тому +67

    చైనాను ఇంతకు ముందే "నా అన్వేషణ"లో వున్నది వున్నట్లుగా అనగా... ఏదా తదంగా చూశాము. ఉమాగారు మీరు కొత్తగా ఏమీ చూపిస్తారో చూడాలి. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరే నా మొదటి ప్రాధాన్యత, స్ఫూర్తి.

    • @shamanthakalapakanati1531
      @shamanthakalapakanati1531 9 місяців тому +15

      Anveshana lo ayana aravadame chirakuga untundi. How were you able to watch him 😅

    • @mr_loki4792
      @mr_loki4792 9 місяців тому +2

      Let him enjoy and get new experience broo enduku vaddu antunnav ..Naa anveshana point of view lo choosav ga ..ippudu uma broo point of view lo kooda choodu brooo

    • @saisanthosh7926
      @saisanthosh7926 9 місяців тому +1

      ​@@shamanthakalapakanati1531andukey na bro anvesh lo half kuda ler subs evari talent valladi insta lo 1 million followers adey uma ki 20% kuda leru bro so let them enjoy don't create any trolls

    • @shamanthakalapakanati1531
      @shamanthakalapakanati1531 9 місяців тому

      @@saisanthosh7926 if you want you can watch. It is just my POV.

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 9 місяців тому +141

    42 వ దేశం congrats ఉమ గారు 🎉🎉❤❤❤

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 9 місяців тому +26

    ఎన్నిరోజులు అక్కడ ఉంటావో తెలియదు కానీ మామూలుగా ఉండదు చైనా వీడియోస్ తో 😊 love From Hyderabad Anna 💙

  • @cjhansi2983
    @cjhansi2983 9 місяців тому +6

    హాయ్ ఉమా హౌ ఆర్ యు చైనా దేశంలోనూ చాలా బాగుంటుంది అక్కడ పీపుల్స్ అక్కడ ఉండే మనసులు ముఖ్యంగా జాకీచాన్ అంటే మాకు బాగా ఇష్టం బూస్ లి చాలా ఉంటాయి చైనాలో హాంగ్ కాంగ్ లో ఒక 15 రోజులు ఉన్నా అక్కడ నేను చాలా మంచి మనసులు కానీ ఫుడ్ డే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మనం తినే ఫుడ్ అక్కడ దొరకదు కానీ ఉమా చైనాలో ఉండే లొకేషన్లు అక్కడ ఉండే ప్లేసులు చాలా బాగుంటాయి మనుషులు గాని చాలా బాగా ఉంటారు ఓకే ఆల్ ది బెస్ట్ ఉమా ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @prasadk9428
    @prasadk9428 9 місяців тому +4

    చైనా చాలా బాగుంటుంది అని ఎపుడో విన్నాను అక్కడ జనాలు కూడ మంచిగా సహాయ పడతారట చైనాలో వెవసాయం టెక్నాలజితో చేస్తారట ఈట్యాబులో చూసాను

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 9 місяців тому +15

    నాక్కూడా వేరే ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది❤😍

    • @garegevenkataswamy9840
      @garegevenkataswamy9840 9 місяців тому

      మంచి వీడియో రావాలని కోరుచున్నాము

  • @jamesjyothi206
    @jamesjyothi206 9 місяців тому +1

    ధన్యవాదములు...... ఉమ గారు..... మమ్మల్ని...... చైనా... కూడ.... తీసుకుని
    వెళ్లారు...... అన్ని చూపించారు..... Very happy..... Bro 🙏🌹👑🌹🙏👑

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 9 місяців тому +4

    ఉమా గారు చైనా లో అన్వేష్ గారు చూపిన ప్లేసస్ కాకుండా కొత్తవి చూపించండి all the best చైనా సిరీస్❤

  • @chandhugupta1220
    @chandhugupta1220 9 місяців тому +1

    All the best for your చైనా ట్రిప్ bro. And నేను కూడా ఆ ఏరియా విసిట్ చేశాను bro కొందరు చైనా మనుషులు బాగానే ట్రీట్ చేశారు. Shengen సిటీ విసిట్ చేయండి బాగుంటుంది.

  • @umasreesingareddy3302
    @umasreesingareddy3302 9 місяців тому +2

    Assalu expect chyledhu...meeru china veltharani.chala happy gaa undhi... mee valla china kuda chusthunnam.thank you

  • @gattisharma5395
    @gattisharma5395 9 місяців тому

    చైనా పెద్ద నగరం అందమైన నగరం ప్రయాణం ప్రారంభిస్తే నేను చూడాలి ఆనందం ఎలా చూపిస్తారు చైనాతెలుగు వాళ్ళని కలిశారు శుభం నీ ప్రయాణం ఆనందంగా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను మొత్తానికి

  • @agnyt9818
    @agnyt9818 9 місяців тому +2

    Meeru andarni respectable ga choostharu meru chaala manchi vaallu

  • @pavanibhushanam7074
    @pavanibhushanam7074 9 місяців тому

    అన్వి సన్న చూపు చైనా భూత్ లాగ గుంటుంది ఉమ అన్నా చూపిస్తే చాలా పవిత్రంగా ఉంటుంది చాలా డిఫరెంట్ ఆది మ్యాటర్ మంచి వ్యక్తి ఓమన్నా

  • @meenamona5613
    @meenamona5613 9 місяців тому +2

    2:40 uma Gaaru adhi made in india ❤

  • @ocitraveller1332
    @ocitraveller1332 9 місяців тому +23

    Very interesting series has started..........China is full of surprises and Culture shocks ........This video will definitely help the people who are visiting China for the first time i reckon.......Good vlog

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 9 місяців тому

    ఉమా గారు మీ వీడియోస్ అన్ని మేము చూస్తాము చాలా బాగుంటాయి చాలా సంతోషంగా ఉంటుంది కానీ మీ మాట వినపడటం లేదు సార్

  • @pramakwt9538
    @pramakwt9538 9 місяців тому

    చైనా లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఉమా గారు అక్కడ పల్లెటూరులు కూడా ఉన్నవి చుడండి బాగుంటుంది

  • @ARAsmaetview
    @ARAsmaetview 9 місяців тому

    Uma garu vedios lenth తగ్గించినట్లు వున్నారు . చాలా మంచిది. వీడియో చాలా బాగా వుంది

  • @girijanadella1925
    @girijanadella1925 9 місяців тому

    Thank you Uma garu చైనా చూపించారు.

  • @chennakesavha2237
    @chennakesavha2237 9 місяців тому

    గుడ్ జాబ్ అన్న చైనాలో ఉండే చాలా ముఖ్యమైన ప్లేసులు ముఖ్యమైన గుళ్ళు వాళ్ల ఆచారాలు అన్వేస్ అన్న చూపి లేదు మీరన్న చూపించండి

  • @bhartiv9991
    @bhartiv9991 9 місяців тому

    Nice video uma garu. Welcome to 42nd County. Ramkrishna garu ki chala thanks.

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 9 місяців тому

    గుడ్ మార్నింగ్ ఉమా బ్రో ఆల్ ది బెస్ట్ చైనా టూర్

  • @Arnika-0903
    @Arnika-0903 9 місяців тому +2

    China మీకు కూడా కలిసి రావాలని కోరుకుంటున్నా.. all the best bro.. ❤❤❤ from KURNOOL…

  • @srinubowdu4027
    @srinubowdu4027 9 місяців тому

    ఇన్నాళ్లకు నేను కోరిన దేశం వెళ్ళావ్ bro.... ఇక ఒక్క వీడియో కూడా miss అవ్వను... అల్ ది బెస్ట్

  • @mohammadvaheedvaheed5810
    @mohammadvaheedvaheed5810 9 місяців тому +2

    NARAKASURA
    SAHMAARA
    FESTIVAL......
    HAPPY DIWAALI
    GOD BLEESINGS
    UPON YOU
    &YOURS TRAVELS

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 9 місяців тому +4

    Congratulations 42 country's happy journey God bless you brother 🎉🎉🎉

  • @sairamsairam9572
    @sairamsairam9572 9 місяців тому

    Video చాలా బాగుంది bro

  • @rajant.g.5071
    @rajant.g.5071 9 місяців тому +1

    Good morning 🌄 bro 🤠 China vanakam .RajAn Anachi Nagarkovil Enka epte China poran 😅. congratulations 🌹 wonderful China wonderful 👍🆗 Happy Deepavali 🎇🪔🪔🪔

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 9 місяців тому

    Meeru America. Traveling modalu pettaka Mee 3rd video kuda suuuuuuuper hit👌👌👌👌👌💯💯💯💯 uma gaaru god bless you ❤❤❤

  • @anvithmanvith
    @anvithmanvith 2 місяці тому +1

    Uma gaaru meeru chala maryadhaga matladuthunnaru suprr🎉🎉

  • @ravikanth1581
    @ravikanth1581 9 місяців тому

    Amazing baasu. Nee videos chaala natural ga realistic ga vunnayii.

  • @babuboddu4900
    @babuboddu4900 9 місяців тому +2

    కొత్త అనుభవం అన్న గారు ❤❤❤

  • @RaviKiran-ij7cw
    @RaviKiran-ij7cw 9 місяців тому +5

    😳😳😳😳Broooo Tamil antha clear ga swachanga matladuthunaru yala vachu bro????
    Tamil language Clear ga matladuthunaru 😍😍😍
    nenu still shock lo vuna iam from Tamil Nadu 😳😳😳😳

    • @maheshreddy8399
      @maheshreddy8399 9 місяців тому +1

      Previous video lo cheppadu ga bro nenu Chennai lo 5 yellu Pani chesa Ani

    • @RaviKiran-ij7cw
      @RaviKiran-ij7cw 9 місяців тому +1

      @@maheshreddy8399 Hoo ok bro, Sorry nenu notice cheyaledhu thank you fr reply Mahesh garu.

  • @boddusurya
    @boddusurya 9 місяців тому +7

    Hi UMA very interesting vlog from China. Take care about your health. Eggs are not a problem to take . Avoid all kinds of meat. Very well developed country , only problem is language. People are freindly. Especially take care about your health, avoid late night sleepings.All the best UMA Sharanya.

  • @vijaysinghthakur3338
    @vijaysinghthakur3338 9 місяців тому +1

    Good luck uma garu ✌️✌️👍🎉❤

  • @ramakanthMarri
    @ramakanthMarri 9 місяців тому

    Kashtapadithe phalitham dakkuthundi anedaniki meere example Uma garu....Waiting for china explore....

  • @successlogics3437
    @successlogics3437 9 місяців тому +8

    ఉమా అన్నకు ఉన్న సంస్కారం ఇంకా ఎవరికీ కచ్చితంగా ఉండదేమో

  • @pendyalaemmanuel942
    @pendyalaemmanuel942 9 місяців тому +1

    ఇప్పుడు మీరు నాకు నచ్చారు అండి. ఇట్లాగే పబ్లిక్ లో తిరిగి చూపించండి బ్రో, అంతేగానీ మొక్కలు, అడవులు చూపించ కండి. Thank you.

  • @manibabu5937
    @manibabu5937 9 місяців тому

    Video quality chalabagundhi. 😊

  • @nimmanapallishrinivasulu5322
    @nimmanapallishrinivasulu5322 9 місяців тому

    Thank u uma gaaru chaina tour start chesinanduku ye vishyannaina Meeru explain chesinanthaga yevvaru cheyyaleru

  • @K.suseela
    @K.suseela 9 місяців тому

    Memu chala athurathaga edhuru chustunamu chain video's kosam all the best brother

  • @nagasid8336
    @nagasid8336 7 місяців тому

    China vlogs ante Nomadic Indian vi.. the best ichadu 👌👌

  • @roopatanuku2719
    @roopatanuku2719 9 місяців тому

    Very nice video uma, China bagundi 👌🌹

  • @haindavivlogs819
    @haindavivlogs819 9 місяців тому +2

    Nice video and beautifull china views uma garu ,welcome to the country of china ..

  • @vijaykumarvj2383
    @vijaykumarvj2383 9 місяців тому

    అన్నా త్వరగా ఇంకో video upload చేయి iam waiting 😍😍😍

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 9 місяців тому +3

    19:05 😊😊😊❤❤❤ Uma brother already North Indian youtuber s chala vlogs chesaru China lo. Meeru anthaku minchi vlogs chestaru. Ee series meeku block buster brother 👍😍 nice Info estu vlog chestunnaru super 👌👌👌

  • @tagoorsai2850
    @tagoorsai2850 9 місяців тому +3

    Love from Ananthapur Anna❤️‍🔥

  • @flashevolflayor
    @flashevolflayor 9 місяців тому +1

    China medha atleast minimum 20videos kavali 👏🏼

  • @bujjidalavai2013
    @bujjidalavai2013 9 місяців тому

    Vivarinchatam baavundande. All the best sir.

  • @kyohan6814
    @kyohan6814 9 місяців тому +1

    Take care of your health in China Uma Garu, total non -veg vuntundi.

  • @anil123tony
    @anil123tony 9 місяців тому +26

    Very good morning Uma bro😊😊😊 Happy to see you back 😊😊😊 and very very wonderful videos Anna.. Please take care of yourself and happy Journey 😊😊 Happy Diwali Anna😊😊

  • @polepalliprabhanj3916
    @polepalliprabhanj3916 9 місяців тому

    Really Really Really anna I Love China Anna.....,❤❤❤❤❤❤

  • @sivakumarachari2570
    @sivakumarachari2570 9 місяців тому

    చైనా చూడడానికి చాలా బాగుంది అక్కడ కుక్క మాంసం అమ్ముతారు అంట జాగ్రత్త చైనా గురించి నేను వేరే విధముగా అనుకున్నాను కానీ బాగా మెయింటెనెన్స్ చేశారు.

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 9 місяців тому

    Really chala engaging la undi china first video❤

  • @pradeepgem9164
    @pradeepgem9164 9 місяців тому +13

    Take care Uma, China lo enjoy cheyi.. sending prayers 🙏❤

  • @affubeti964
    @affubeti964 9 місяців тому

    చైనా టూర్ అయ్యేలోపు అవ్వాలి అని కోరుకుంటున్న

  • @pradeeptelugutraveller1993
    @pradeeptelugutraveller1993 9 місяців тому

    Super anna, enjoy jagratha ❤

  • @narendrananda9859
    @narendrananda9859 9 місяців тому +1

    ఆ నా అన్వేషణ గాడు చేసిన వీడియో తీసిన ప్లేసులు కాకుండా. చైనా లోవేరే ప్లేసులు ఎంచుకోండి ఉమా గారు. ఆల్ ది బెస్ట్ 👍👍👍

  • @shanthikumari4543
    @shanthikumari4543 9 місяців тому

    Uma garu congratulations andi mer china ki villdam chala happy ga undi

  • @varanasitv4271
    @varanasitv4271 9 місяців тому +1

    Great. Chinese people are friendly and assisting you. Pl explore.

  • @raviram4960
    @raviram4960 9 місяців тому +3

    Congratulations uma garu ,take care of your health

  • @mv1899
    @mv1899 9 місяців тому

    All the best thammudu🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasulussrinivasulus9497
    @srinivasulussrinivasulus9497 9 місяців тому

    Namaskar Priyamaina Anna Gaaru...All the best

  • @chantiurlaka3395
    @chantiurlaka3395 9 місяців тому +1

    Congratulations🎉 uma annayya..from ..parvathipuram district.. Andhrapradesh.

  • @gramu1643
    @gramu1643 9 місяців тому

    అల్ ది బెస్ట్ ఉమా గారు తాడేపల్లి మండలం నులకపేట

  • @maheshreddy8399
    @maheshreddy8399 9 місяців тому +2

    Waiting for china food vlog 🦂🐸🐛🕷️🪳🪳🦂🦗bro😅

  • @harikrishna2495
    @harikrishna2495 9 місяців тому +2

    Love from Bhimavaram 😍 Happy Journey

    • @manatv25
      @manatv25 9 місяців тому +1

      Bhimavaram.❤

  • @tellabalu7392
    @tellabalu7392 9 місяців тому +3

    All the best for your China trip Uma

  • @chanduchandan1505
    @chanduchandan1505 9 місяців тому

    Super uma garu..miru bigboss 8 lo undali

  • @bran313
    @bran313 9 місяців тому +7

    Congratulations 🎉❤

  • @MadhuInfo
    @MadhuInfo 9 місяців тому

    ఎవరైనా ఇచింది తినేయకండి ఎవరెలావుంటారు తెలీదు కాని చైనా peoples మంచివాళ్ళు

  • @SantoshDoppa-ob8vf
    @SantoshDoppa-ob8vf 9 місяців тому

    All the best annagaru

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 9 місяців тому

    THAMMI FIRST DAY SUPER EXPLANATION

  • @Maheshk879
    @Maheshk879 9 місяців тому +1

    Thanks for showing us dude.. i can not go china but i am able to see through your videos.

  • @s.snehanjali2109
    @s.snehanjali2109 9 місяців тому +10

    Anna, take care of your health all the best for your journey. Be assured we are with you ❤️

  • @sailakshmisaride68
    @sailakshmisaride68 9 місяців тому

    Video clarity chala bagundi uma garu

  • @skjanibasha1635
    @skjanibasha1635 9 місяців тому +1

    Congratulations. Anna.42 country. .enjoy trip ..anna..super video...❤❤❤

  • @kaliveladass777
    @kaliveladass777 9 місяців тому +1

    Uma Annaya is back,all the best,

  • @nagendragaja9494
    @nagendragaja9494 3 місяці тому

    మంచి వాళ్ళకి అంతా మంచిగానే ఉంటుంది

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 9 місяців тому +4

    All the best anna
    Best family UA-cam traveler❤❤❤❤

  • @saimahigoud5746
    @saimahigoud5746 9 місяців тому

    Hiiii uma great traveller all the best for your

  • @sitaravamma6
    @sitaravamma6 9 місяців тому +1

    welcome to chaina uma garu all the best uma garu god bless you and yours family 💐💐🌹🌹

  • @venkateshmarpuri9336
    @venkateshmarpuri9336 9 місяців тому +1

    Please cover manufacturing in china...how they do it,very curious to know

  • @sattibabupanchikatla2394
    @sattibabupanchikatla2394 9 місяців тому +1

    Hi uma good morning all the best for your new country

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 9 місяців тому +1

    best of luck dear uma have a nice trip

  • @kumarravi6848
    @kumarravi6848 9 місяців тому +1

    Anna agriculture video cheye anna

  • @palakurinagaraju9999
    @palakurinagaraju9999 9 місяців тому

    Uma Anna all support friends Hara Hara Mahadeva Shambo Shankara🕉🕉🕉🕉🕉

  • @TarreVizsla
    @TarreVizsla 9 місяців тому +1

    0:01 Next time please use correct maps.

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 9 місяців тому +1

    UMA seeing you in China is very thrilling

  • @nithyavenky9820
    @nithyavenky9820 9 місяців тому

    Soo nice Uma Garu Take Care 👍👌👌💕

  • @eswararaokarri4438
    @eswararaokarri4438 9 місяців тому

    Congrats.uma.garu

  • @ratnagampala3301
    @ratnagampala3301 9 місяців тому +6

    Good morning Uma brother🙏.. Happy journey✈️.. Take care of your health.. God bless you🙏🌹

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 9 місяців тому

    Congrats 🎉 for new country. New beginning of ur life

  • @kanthmudiraj6005
    @kanthmudiraj6005 9 місяців тому +1

    Drone camera konuko uma bro

  • @gayatrigodess3740
    @gayatrigodess3740 9 місяців тому

    Memu Hangzhou lo unnam brother.. Chala baguntundi keep enjoy in china brother..

  • @Varunvlogs424
    @Varunvlogs424 9 місяців тому

    Love from bhadrachalam❤❤❤❤

  • @SCubeTV
    @SCubeTV 9 місяців тому

    Anna Mic Use Cheyandi Audio Manchi ga ledu

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929 9 місяців тому +1

    ఉమా గారు ఇప్పుడు స్టార్ట్ చేశారు మంచి వీడియోస్ చేయటం వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈసారి మంచి మంచి క్లాస్ అయిన ప్రదేశాలు చూపించండి

  • @satyammedichelme2582
    @satyammedichelme2582 9 місяців тому +3

    Congratulations uma bro 🎉

  • @pvrsshyd
    @pvrsshyd 9 місяців тому

    🎉🎉🎉 నిహావ్ ఉమగారు😊