bangkok floating market 2022

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • bangkok floating market 2022
    bangkok floating market 2022, floating market, thailand floating market, floating market bangkok, bangkok, thailand vlog, thai food, floating market thailand, bangkok street food, bangkok vlog, thai street food, damnoen saduak floating market, bangkok 2022, thai floating market, amphawa floating market, bangkok floating market tour, things to do in thailand, thai street food bangkok, thailand street food, mergim vlogs
    #naaanveshana #thailand #telugutraveller #traveling #traveller #travelvlog #travel

КОМЕНТАРІ • 1,3 тис.

  • @pradeepmuppidi8836
    @pradeepmuppidi8836 Рік тому +413

    Tondarga ma vodiki 700k suscribers ravalani 🤣🤣😍🤩🥰😍

  • @Meesala_Raju
    @Meesala_Raju Рік тому +95

    ఇంత సంతోషంగా చాలా తక్కువ మంది బ్రతుకుతారు ....
    ఈ సంతోషాల వెనకాల కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి ... సూపర్ అన్నా ...

  • @samsreegogarlagogarla7654
    @samsreegogarlagogarla7654 Рік тому +26

    ఫ్లోటింగ్ మార్కేట్ సూపర్ ఉందన్నా ఒక మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది...అలాగే స్విట్జర్లాండ్,ఫిన్లాండ్,డెన్మార్క్ అటువంటి దేశాలు కూడా చూపించన్నా ఫుల్ వెయిటింగ్ ❤️😍

    • @ashokraja8520
      @ashokraja8520 Рік тому +1

      Anvesh gari ki full support vuty ye country Aina chupistaru 👍🎉🎉

  • @mayuronce
    @mayuronce Рік тому +50

    అన్వేష్ గారు చాలా బాగా చూపిస్తున్నారు ..... ఒక్క చిన్న సలహా .... ఆ ప్రాంతం ఒక్క ప్రత్యేకతలు, ఎప్పుడ్నుంది అల స్టార్టు అయ్యింది, ఎలా స్టార్టు అయ్యింది అన్న హిస్టరీ కూడా చెప్తూ ఉంటే ఆ video content ye next level lo ఉంటది అని న అభిప్రాయం 👍🏻🎉😊

  • @santoshkumarsfw9939
    @santoshkumarsfw9939 Рік тому +5

    అన్వేష్ ఎంతో కష్టపడి ప్రపంచం అంతా తిరిగి ఎంతో సాహసంతో ఎన్నో మంచి విడియోలు చేసి మనకి చూపిస్తున్నాడు దయచేసి ప్రతీ ఒక్కరు అతని కష్టాన్నీ గౌరివించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి 🙏

  • @vamsi7599
    @vamsi7599 Рік тому +24

    అన్న నీ తెలివి తో ప్రపంచాన్ని కొనెయ్యగలవ్. ❤️❤️❤️❤️ నువ్వూ నిజంగా ప్రపంచ యత్రికుడివే అన్న ❤️❤️❤️ నిన్ను ఎంత పొగిడిన తక్కువే అన్న.నీ లాంటి మంచి వ్యక్తి నీ మకు ఈ లోకానికి పరిచయం చేసిన అమ్మ కి చాలా చాలా ధన్యవాదాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నీ వలనే మేము లోకాన్ని అందగా చూస్తున్నాము❤️❤️❤️

  • @rahulchaturvedi8547
    @rahulchaturvedi8547 Рік тому +13

    ee okka video tho you proved to the world that "Anvesh camera captures more than that meets the eye" ani. asalu memu bangkok ki vellina kuda ilanti visuals ma kallatho chudalem anna. nuvvu 3 cameras use chesi anni avasthalu padinandhuku we all thank you. Love from vizag

  • @ilapoguvenkatesh6975
    @ilapoguvenkatesh6975 Рік тому +235

    అగ్ర సినిమాల డైరెక్టర్ రాజమౌళి అయితే మన యూట్యూబ్ అగ్ర డైరెక్టర్ మన అన్వేష్ అన్న

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +12

      🙏

    • @sagarvlogs1514
      @sagarvlogs1514 Рік тому +2

      Yes... అన్వేష్ అన్న 👌🏻👌🏻👌🏻👌🏻ని వల్ల ప్రపంచం అందాలు మేము చూస్తున్నాం

    • @vijayvarma2760
      @vijayvarma2760 Рік тому +1

      Well said

    • @n.d1855
      @n.d1855 Рік тому +1

      అంత కంటే కూడా ఎక్కువ

    • @lavanyachitteti4691
      @lavanyachitteti4691 Рік тому +1

      Excellent comment

  • @k.n.behera1550
    @k.n.behera1550 Рік тому +10

    ఆ కొలంబస్ అమెరికాని కనిపెడితే, ఈ అన్వేష్ ప్రపంచన్ని యత్రల్ని తిరిగి తన కళ్ళతో మనకి చూపిస్తున్నాడు..... జోహార్ అన్వేష్ అన్న.....

  • @veeraswamiyadav6834
    @veeraswamiyadav6834 Рік тому +36

    Mana modhi gaari mother gaaru స్వర్గస్తులైనరు వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  • @sridharuravakonda
    @sridharuravakonda Рік тому +11

    11:58 to 13:45 - The time lapse is awesome brother...I watched this bit around 20 times and I also showed many non-telugu friends. All of them liked it. I think it is the best edited time lapse of this market across all the languages in the internet....Oriental back ground music is simply amazing...
    Please consider putting a separate short video of this alone so it can reach international audience too...

  • @naiduvommi7973
    @naiduvommi7973 Рік тому +23

    బాగున్నారా...బాగున్నారా....బాగున్నారా అన్న అందరూ హ్యాపీ జర్నీ....అన్వేష్ అన్న కేక.మాటల మాంత్రికుడు అన్వేష్ ,

  • @Adiripole
    @Adiripole Рік тому +33

    19:00 it’s a success mantra for all the upcoming UA-camrs. All the best Anvesh

  • @shivaprakash1992
    @shivaprakash1992 Рік тому +30

    Soo nice no one will show the world like this as u do bro it's oly one u and unique forever u already achieved great things in life bro

  • @prashanthteegala3207
    @prashanthteegala3207 Рік тому +9

    Bagunnara..movie lo kuda Ali inni times chepaledhu anukunta brooo..superr 😂

  • @saikirang3828
    @saikirang3828 Рік тому +41

    Thailand series lu chala chusam.. but ur style of Taking is different.. all the best.. advance Happy New Year 2023..

  • @sudhakararao653
    @sudhakararao653 Рік тому +4

    Floting Market time laps lo అద్బుతం...కొండచిలువ తో థాయ్ బాబు.... బాగున్నాదీదీ.....

  • @bsrinivas165
    @bsrinivas165 Рік тому +18

    From 14:55 to 15:45... Super 👌👌🔥🔥
    Anvesh topu veelaite Aapu 🔥🔥😍😍

  • @MrCkr1984
    @MrCkr1984 Рік тому +1

    నిజంగా నువ్వు మనస్పూర్తిగా నీ వృతిని నేరవేరుస్తున్నావు. అన్నీ కెమెరాలు ఎవరు బ్యాంకాక్ లో ఉపయోగించలేదు . నువ్వు మాత్రమే

  • @bharathk5893
    @bharathk5893 Рік тому +25

    Anvesh ki 1 million ravali.....most passionate traveller......super hilarious....kadupubba navvukuntamu.... ❤️

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Рік тому +3

    Floating market akada undatam veru. Chupinchadam veru. Thailand valu nee video chuste happy ga feel avtaru. Baaga chupinchinanduku 👍👌

  • @DhanuVzm
    @DhanuVzm Рік тому +24

    అన్న... మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది... ఇంకా మంచి వీడియోస్ చేయాలి.. మాకు చూపించాలి... Love you

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 Рік тому +6

    Food vundhiiiii chala chala bagundhi..... Comedy entertainment fully 💯 with good information. God bless you Anveesh. We too enjoying every day 👍

  • @nareshmba6905
    @nareshmba6905 Рік тому +7

    ఏ దేశంలో అయినా తెలుగు మాట్లాడే ఓకె ఒకడు మా అన్వేష్ అన్న నువ్ తోపు అన్న

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Рік тому +1

    చాలా బాగా చూపించావు తమ్ముడు గివ్ అవే లో ఆ అనకొండ నీ పైథాన్.నీ తీసుకు రావచ్చు గా .వీడియో సూపర్ ఉంది . రోమ్ లో రోమన్ లా ఉండాలి అంటారు నువ్వు థాయిలాండ్ లో పక్కా బాగున్నావు .క్యూబా సీరీస్ తర్వాత ఇక్కడే బాగా ఎంజాయ్ చేస్తూనట్టున్నవు కలర్ ఫుల్ షర్ట్స్ 😋 సూపర్ వీడియో తమ్ముడు

  • @chaitu_ash7600
    @chaitu_ash7600 Рік тому +6

    Nee exploring full entertainment tho paatu manchi information untundhi brother. Today exploring was ultimate 👌👌💟💟💟💟 tc brother. Keep rocking

  • @p.v.8775
    @p.v.8775 Рік тому +3

    అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు మీరు ఇంక అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను
    ఇట్లు
    మీ రైతు బిడ్డ

  • @nethajikolisetty
    @nethajikolisetty Рік тому +23

    Every day I start at 8 AM to go to my work place in bus and while my journey I am watching your vlogs.

  • @kalyanram3399
    @kalyanram3399 Рік тому +5

    😎🤘👌 అమెజాన్ ఫ్లోటింగ్ మార్కెట్ గుర్తొచ్చింది అన్న అక్కడ అత్తగారితో మామగారితో ఫుడ్డు గుర్తొచ్చినాయి 🤣🤣🤣🤣 డేటింగ్ అన్న నువ్వు చేసిన డేటింగ్ గుర్తొచ్చింది మీ వదిన గారు 🤣👍👍

  • @haindavivlogs819
    @haindavivlogs819 Рік тому +5

    Super video,animals cute ga unnayi ,vammo phythons okatey chala baruvu untundi ,alantidi meeru rendu ela vesukunnaru super.

  • @1millionviews673
    @1millionviews673 Рік тому +12

    చాలా బాగుంది 337 సార్లు అన్నవ్ anveshu 😂😂😂

  • @cloudlearn2181
    @cloudlearn2181 Рік тому +2

    ఆ సౌండ్ ఎంటి back grounk music ...ur totalli different anvesh .. excellent anvesh 👏👏

  • @sandeepkumar-fz9dp
    @sandeepkumar-fz9dp Рік тому +6

    Cameras 📷 on work... making and mixing is just awesome

  • @sridharbabukonada4423
    @sridharbabukonada4423 Рік тому +4

    The way you're explored the market is awesome, good job👍

  • @ABS-lw3tl
    @ABS-lw3tl Рік тому +3

    అన్వేష్ భయ్యా మీకు మీరే సాటి. చాలా చాలా ధన్యవాదాలు మాకు ఇవ్వన్ని చూప్పిస్తున్నందుకు.

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Рік тому +2

    Gooooooooooddddddddd moeningggggggggggggg from vizaggggggg 💟 dear

  • @manikantareddy1996
    @manikantareddy1996 Рік тому +20

    Thailand series will be super hit ✌️

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому

    Anveshgaru chala chala superga undandi ee floating market aa padavalu ravadam povadam aa janasandadi chuttu location awesome andi meru yekkadiki vellina aa janalato snehapurvakanga saradaga vallani mchikachesukoni enjoy chestu video tusi chupistaro mamu saha ante saradaga enjoy chestu mee videos chusta mandi yinta manchi videos ni chupistunna meku chala thanks alage god bless you take care health mask vesukondi

  • @kirankumarkassey7453
    @kirankumarkassey7453 Рік тому +3

    Anduke eppudo cheppa content king ani...super bro nice explore. .👌🏻

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Рік тому +2

    Very nice video brother. Kummesav. Antha floating lo kuda chakkaga chupinchev. Very good job 👏👏💟💟💟

  • @golmaal7951
    @golmaal7951 Рік тому +7

    Highlights: Time lapse, coconut 😂, boats navigating through the canals like snakes, beautiful girls, Anvesh green dress, background music 👌👍

  • @kamarthinagaraju7744
    @kamarthinagaraju7744 Рік тому +1

    Good videos in your UA-cam channel

  • @Prasadotika
    @Prasadotika Рік тому +7

    బాగున్నారు
    మీరు చాలా బాగున్నారు
    అన్వేష్ అన్న క్యా డైలాగ్ హై
    మన ప్రపంచ యత్రికుడు థాయిలాండ్ ప్రజలకు తెలుగు బాషా నేర్పుతున్నారు

  • @BalajiBalaji-jy5ur
    @BalajiBalaji-jy5ur Рік тому +2

    శుభోదయం 🌄 మిత్రమా
    బాగున్నారా బాగున్నారా

  • @kittunandu8184
    @kittunandu8184 Рік тому +24

    U r World No1 Bro 1M upcoming soon 🔜

  • @chengaiahp4963
    @chengaiahp4963 Рік тому

    చాలా బాగున్నది అన్వేష్ గారు ,నీటిమీద మార్కెట్,బాగున్నది.మరీ ముఖ్యం గా నీవు మాట్లాడేటప్పుడు థాయ్ లాండ్ ప్రజలు మాట్లలాడే యాస నీవు అనుకరించడం చాలా చాలా బాగున్నది

  • @maheemilki
    @maheemilki Рік тому +5

    Anvesh anna tho mamulaga vundadhu.... 😂Full entertainment video anna 👌

  • @durgaprasad5576
    @durgaprasad5576 Рік тому +1

    విజయవాడ లో మూడు కాలువలు ఉన్నాయి. ఇలాంటివి అక్కడ ఈజీగా చేయవచ్చు. కానీ, మన ప్రభుత్వాలని అలాంటి ఆలోచన కూడా రాదు.

  • @rocky-ev2zl
    @rocky-ev2zl Рік тому +10

    ❤️ love from కర్నూలు ❤️😘🎉

  • @SriSurya999
    @SriSurya999 Рік тому

    చాలా బాగుంది........😅చాలా బాగుంది అన్వేష్షు........ జమ్మూలోడి కిల్ల........ సంతలోని బొంగు........ కాకి రెట్ట....... కొట్టిమిరా కట్టా....... చాలా చాలా బాగుంది... 👌👌r😅😅

  • @rajeshketa9685
    @rajeshketa9685 Рік тому +48

    ఆ Slang మార్చు భయ్య 🙏🙏
    చచీపోతున్న నవ్వలేక 😂😂😂😂😂

  • @rohithkumar9999
    @rohithkumar9999 Рік тому

    అన్నయ్య మీ పూల చుట్టాలు మాత్రం చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి కళ్ళకి జిగేల్ జిగేలు కనిపిస్తున్నాయి.బ్యాంకాక్ లో పూలరంగడు🌹🌹🌹🌹🌺🌷

  • @pavanKumar-SNT
    @pavanKumar-SNT Рік тому +5

    Love from Vizianagaram bro

  • @VIJAYKUMAR-hy8yf
    @VIJAYKUMAR-hy8yf Рік тому +2

    అన్వేష్ అన్న మెలీషా ని బాగా Miss ఔతున్నం ప్రపంచ యాత్ర లో మీతో పాటు ఉంటే బాగుండేది ఏమంటారు👍👍

  • @amurthy762
    @amurthy762 Рік тому +4

    Genuine person with work dedication,
    I start my day with your videos
    gracias amigo

  • @violaemmanuel7315
    @violaemmanuel7315 Рік тому +1

    Floating market beautiful. Really enjoyed the video very much

  • @nelapatiabhishek
    @nelapatiabhishek Рік тому +11

    IPL, WORLD CUP, INDIA VS PAKISTAN MATCH TARAVATA "NA ANVESHANA" VIDEOS 😇

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden 10 місяців тому

    Nenu 1.75 M subscribers అయినప్పుడు చూస్తున్నా.. very hardworker తమ్ముడూ నువ్వు

  • @mvrealestate6696
    @mvrealestate6696 Рік тому +3

    Shorlty as soon as possible 1m subscribe avvali ani manspurthiga korukuntuna .. anvesh Fan here 🔥❣️

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Рік тому +2

    Nijamga brother ala floating market lo aagi aagi shopping cheste aa kick e veru kada. Wonderful experience. Water lo shopping entra baabu. . .. world lo chala vintalu unnai. Anni chupinchali maaku

  • @maxpayn6787
    @maxpayn6787 Рік тому +12

    Rojuki oka 1k minimum subscribers perugutunnaru keep it up 😊

  • @anilankipalle4887
    @anilankipalle4887 Рік тому +1

    Nice video good

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 Рік тому +6

    Hie Anveesh!! Amazing Thailand trip... Floating boat shopping masthu ga vundhi. Maaku gift? 😂

  • @gowrid7992
    @gowrid7992 Рік тому

    Wow super video yepudu memu chudaledhu e video llo chudam so nice👌

  • @Minnu9
    @Minnu9 Рік тому +3

    Thailand people and language is very cute, Every thing ki Calculator teesi type chesi chupistaru cost lol 😂 malli manam type cheyyali

  • @RaviKumar-pg4ls
    @RaviKumar-pg4ls Рік тому

    Super ga unnai locations GoPro tho views exlent floating market bagundi

  • @maahinrathan1283
    @maahinrathan1283 Рік тому +5

    Advance happy new year bro....

  • @beeramanandrao8900
    @beeramanandrao8900 Рік тому

    థాయ్ లాండ్ లో కలర్ ఫుల్ డ్రెస్ లో మాంచి కలర్ ఫుల్ గా కనిపిస్తున్నావు అన్వేష్.ఇకనుంచి ఇలాగే కొనసాగాలని మా కోరిక.

  • @praveennaveen6306
    @praveennaveen6306 Рік тому +4

    Very good journey ilove it❤❤❤❤❤❤ thank you brother👏 thank you universe🌌

  • @bhaskarceokollufamilytrave1992

    Excellent Anvesh 👍. Floating Market timelapse is great. Bhaskar CEO

  • @shaikrafi...
    @shaikrafi... Рік тому +10

    Superb vedio, we thoroughly enjoyed, funtertainment 😂, nice lapse, takecare ♥️,
    Jai Hind 🇮🇳♥️🔥

  • @chandavoluchittibabu1965
    @chandavoluchittibabu1965 Рік тому

    Floting market very nice anvesh

  • @Bharu628
    @Bharu628 Рік тому +3

    You deserves more in your life bro😊

  • @sureshpadhyreporternewswor6633

    Wow

  • @sridharuravakonda
    @sridharuravakonda Рік тому +3

    In one of the live sessions you told about international audience...I am from UK. I hope even in UK you get a good subscriber base...your southampton to US Independence of the seas video is amazing...we used to live in southampton long back...

  • @manargudiprabhakar2703
    @manargudiprabhakar2703 7 днів тому

    We also visited floating market during our trip to Thailand during 2015. Really Amazing place 👍

  • @sridharv9687
    @sridharv9687 Рік тому +4

    The monkey you hold is slow lorries and this is the only mammal which is venomous(poisonous). It is very rare and they took out its poison but this is an animal cruelty. While taking out poison the little one suffers so much pain.

  • @A_kumar09
    @A_kumar09 Рік тому +1

    Nuvu RGV range lo cameras ekada ekadoo peti video shoot chestunavu 👻👻 super vlog ❣️ we enjoyed alot guru garu 👌💃👌

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Рік тому +6

    Going to 1000k subscribers ❤️🇮🇳❤️

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari Рік тому

    Ni dedication ki hattsoff bro. oka camera tho cheyatame kastam ante 3 cameras tho shoot chesav really great. Nice video.

  • @yuvakrisshnaah
    @yuvakrisshnaah Рік тому +4

    Hi Bro
    Please explore some history of Thailand kings and different kinds plants and any fruits market also.

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 Рік тому +1

    Super explanation Anna

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Рік тому +3

    😁😁😁😁 konni rojula tarvata Thailand slang blood lo undipoddhemo 😁😁😁😁😁😁😁 jaagratta brother

  • @Voiceover007
    @Voiceover007 Рік тому

    Nice, thanks for your video 📸👍🙂

  • @Ammaigaru457
    @Ammaigaru457 Рік тому

    ఈ వీడియో లో మీ slang బాగుంది అన్వేష్ అన్న 😀👌🏻👌🏻 బ్యాంకాక్ Floating మార్కెట్ సూపర్ ఉంది 😍😍😍Snake tho Anvesh 👌🏻👌🏻

  • @ArchanaPanjala-bc7ne
    @ArchanaPanjala-bc7ne Рік тому

    Chinna chinna experience kuda chebuthunnaru like, camera pettukovadaniki money ivvadam, open book u r.... gd.... keep going Anvesh garu...

  • @ponnadaraju2214
    @ponnadaraju2214 Рік тому +1

    Nice video bro 👌👌😊😊

  • @venkatgokarla9067
    @venkatgokarla9067 Рік тому +1

    Anna chinna chinna sorts koda e ఛానల్ లో upload చేయు అన్నయ్య... ఇంకా ఛానల్ హైలైట్ అవుతుంది... 👌👌👌

  • @venky_warrior_official
    @venky_warrior_official Рік тому +2

    Give way ki kontunnavu yeppudu isthunnavu bro avi🤔

  • @tarakpanthadi6076
    @tarakpanthadi6076 10 місяців тому

    Wow realy super market that is country development

  • @royalreddy3996
    @royalreddy3996 Рік тому +1

    Super lovely thanks dear friend

  • @Naaanveshanadiehardfan
    @Naaanveshanadiehardfan Рік тому +1

    అన్వేష్ అన్న తోపు...💪💪💪
    దమ్ముంటే ఆపు...❤️❤️❤️❤️
    సవరక...
    నటుమక...
    కకిరెట్టా...

  • @srinivasaraovaragani5951
    @srinivasaraovaragani5951 Рік тому

    గురువు గారు వీడియో చాలా ఆహ్లాదకరంగా ఉంది

  • @luckyhappy8741
    @luckyhappy8741 Рік тому

    Hi anvesh bro... Good one once again...

  • @leeseggam
    @leeseggam Рік тому

    Super anvesh brother

  • @chaitu_ash7600
    @chaitu_ash7600 Рік тому +1

    Floating market ni movies lo chudatame kaani real ga ipudu chusenu brother......tqqqqqqqqqqqqqqqqqqq 💟💟💟💟👌👑

  • @rameshallavarapu9151
    @rameshallavarapu9151 Рік тому

    అందరూ చూపించారు కానీ నువ్వు చూపించేది మాత్రం చాలా బాగుంది బ్రో

  • @rariyankandathbalasubrahmanyam

    Hats off to your dare World Tour journey by showing the internation Cities and Village lives with your excellent mingle with foreigners with different languages people. Thank you and wish you all the Best brother... RBS , GUNTUR, A.P, India.

  • @ashalathabaringi8553
    @ashalathabaringi8553 Рік тому +1

    Chaala baagundi🥰

  • @srinivaslucky-up3qn
    @srinivaslucky-up3qn Рік тому +1

    Bro Me videos chala chala bagunayiii 😍🤟👍❤