Idi Katha Kadu Jeevitham EP-74 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani
Вставка
- Опубліковано 15 кві 2024
- Watch : Idi Katha Kadu Jeevitham EP-74 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani@HitTVExclusive
@MadamAnthe
#idikadhakadhujeevitham #hittvexclusive #episode74 #madamanthe #sreevani #drkalyanchakravarthy
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu - Розваги
రమ్య మేడం ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి
First episode 74 episodes నేను చూశాను అన్నిటికంటే 74 ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారని అనుకోలేదు మనుషులు రకరకాలుగా ఆలోచిస్తారు అందులో వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ శిక్ష వేయాల్సిందే నేను ఈ 74 ఎపిసోడ్ లో చూశాను నేను డాక్టర్ గారి అడ్వైజర్ లాయర్ మేడం అడ్వైజర్స్ చూసి చాలా నేర్చుకున్నాను ఒక అమ్మాయి మైండ్ ఇలా ఉంటుంది ఒక అబ్బాయి మైండ్ డాక్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది నేను ఈ 74 ఎపిసోడ్లో చాలా నేర్చుకున్నాను లవర్ మేడమ్ గారికి డాక్టర్ సార్ గారికి నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
TV యాజమాన్యానికి రిక్వెస్ట్ ప్రోగ్రాం తర్వాత క్రిమినల్స్ నీ స్టేషన్ మరియు కోర్టు కి ఈడ్చి వెళ్లే దృశ్యాలు కోడా ఈ ప్రోగ్రాం లో యాడ్ చేస్తే సమాజం మార్పు కి బాధ పడుతుందేమో ? ఆలోచించండి
ఇవన్నీ not real ఇవన్నీ scripted
Carrect
Yes
Yes 💯💯💯
Yes
రమ్య గారు పంచ్ లు. కళ్యణ్ చక్రవర్తి గారు పంచ్ లు సూపర్ గా ఉన్నాయి
Srikanth upendra and rachana kanyadanam movie
❤ pl❤
😂😂😂😂@@sureshkumar-pk2rk
🙏🙏🙏🙏
🌹🌹🌹❤️❤️👌
Super madam garu prathi ఆడపిల్ల పడే కష్టం ఏ సమస్య వచ్చినా నాభర్తతే అనుకుని చెబితే ఇలానే వుంటున్నారు మడం గారు డాక్టర్ గారు శ్రీవాణి గారు సూపర్ గా చెప్పరు వాళ్ళని వదల కుండా ఉండాలి మళ్ళీ మరో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ప్రత్నించండి
ఈ కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మాకు తెలియజేయండి.ఆ పిల్ల పరిస్థితి మహా దారుణం.
ఒకసారి రెండుసార్లు కాదు పదుల సంఖ్యలో మానభంగానికి గురి అయింది. ఆ ఎదవలు ఇద్దరికీ చెరో 15 సంవత్సరాలు జైలు శిక్ష పడవలసిందే.😮
Hang cheyyali.
🎉
Perfect program.. perfect judges...
Perfect judgement..they give correct judgement to any critical problems,
Cheppu తో kottali lover ni hasband ni
Super dialogue s కల్యాణ చక్రవర్తి Sir and రమ్య mam. Thanks to HT TV మరియు all బృందం. You save society and alert all people. God bless you 🎉0😮😮:00
ఆ క్రిమినల్స్ ఇద్దరినీ కనీసం 10years జైలు లో పెట్టాలి
Aameni kuda oka 5 years
10 years kadu life long pettali
14 years jaillo petti chitrahimsalu pettali.
@@bharath261990😅😅😅😅😅😅😅ooool😅oolpoloooollolloooo😅lllolololollloooooolopllolo
Life long pettali
Good program manchi MSG ఇస్తారు సమాజానికి
మేడం ప్రతి మాట ఆణిముత్యాలు 🙏🙏🙏💐💐💐
సూపర్ మేడం రమ్య మేడం నీలాంటి అందమైన లాయర్లు ఉండబట్టే ఇట్లాంటి కేసులు చండాలమైన సరైన కేసు పెట్టి లోపట అయితేనే సమాజానికి మంచిది
ప్రేమిన్చుకున్నట్టే పెళ్ళి చేసుకోండి
లేదా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కలసి ఉండ0డి..
కానీ ఎదింట్రా బాబూ బాబూ.......
ఇప్పటివరకు ఎలాంటి సినిమాలో కూడా చూడలేదు ఇలాంటి స్టోరీ
Hit story
0:00
Ramya gaaru starting" yaaaaaa" expretion super😂😂😂😂😂
సూపర్ గా చెప్పారు sir miru. great vison sir
Ramya mam Kalyan sir meeru kekaaaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 mee panchulu Meeru superb 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ramya garu explained very well. Punishment is required. From Australia
పాపం ఆ అమ్మాయి 😢
🙈🙉🙊
Good script bayya evaru rasaro script kani vadini Oscar ki nominate cheyyali 😂
ఈ సినిమా టైటిల్ కన్యాదానం కళ్యాణం
->> Dr గారు ప్రేక్షకులు భర్త కు ఉత్తమ బ్రోకర్ అవార్డును మనస్ఫూర్తిగా ఇవ్వాలని కోరుతున్నారు
Super sir chaala baagaa chepparu
సార్ మీరు నమ్ముతున్నారా లేదా మీరు నాటకాలు ఆడుతున్నారా అంటె ఇది అంతా ఒక డ్రామా
చాలా చక్కగా చెప్పారు రమ్య మేడం ఆ ఎదవలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు మేడం వాళ్లని వదిలేస్తే ఎలాంటి ఆడపిల్లల జీవితాలతో ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు
Super comedy...doctor's sense of humor is Super.
ఈ case అసలు నమ్మశక్యంగా లేదు.
Entha anyaayam. Cruelty to the core. Ramya madam always gives best judgement with conviction. Hatsoff
Ramya Madam garu నిజంగా చాలా ఛాలా excellent ga chepparu madam garu. Valla ఇద్దరికి siksha వేయడి madam garu
Super cheparu sir
ఎపిసోడ్ తర్వాత కేసు procedings ఏమయ్యాయో కూడా తెలియజేయండి. Plsssssssss
నవీన్ పెళ్లి రోజు, నాని తాగి పడుకున్నాడు, మరసన్నడు నవీన్ కి శోభనం. నవీన్ మౌన వ్రతంలో ఉన్నాడు, నాని వచ్చి కలిస్తే, నవీన్ మాట్లాడడు కదా, నానికి, నవీన్ ఏ విధంగా వివరించాడు పథకాన్ని!! అర్థం కాలా
Thank you very much thank you very much thank you very much doctor girl Chakravarthy Garu 🌹🌹🌹🌹🌹
చాలా మంచి నీర్ణయం మేడం..
మీరు ఊహకుందని నిర్ణయం చెప్పుతారు every episode
రమ్య మేడమ్.... చాలా బాగా చెప్పారు.... తర్వాత వీళ్ళ గురించి ఏం జరిగిందో మళ్ళి వీడియో పెట్టండి..
మేడం కేసు ఫైల్ అయ్యిందా ఇద్దరు జైలుకు పంపినరా చెప్పు గలరు
Kaledu anti mari ne bada endi chepu
చిన్న లాజిక్ మర్చిపోయారు కదా sir ఒక గురువారం వాళ్లిద్దరూ కలుస్తున్నట్లు ఆ అమ్మాయికి నా భర్త అని అనుకుంది అనుకోండి..... కొత్త గా పెళ్ళైన వాళ్ళు రోజుకి మినిమం 4 times day and నైట్ లో కలుస్తారు.పోనీ వీడికి వద్దు అమ్మాయికి కావలినిపించి రమ్మంటుంది కదా ఈ విషయం అడగలేదు మరి గురువారమే ఎందుకు, అయితే పెళ్లిచేసుకున్నోడు చెమ్మ చెక్క గాడు ఐవుండాలి....
ఇది లాజికల్ గా ఉందండి
@@prasadp.n.v anthe kasandi
S
15.45 lo aa ammai reaction ichindi final ga. Kalyan sir gurthu chesaru" amma ikaada react avvali ani" . 😅😅😅😅
Meru problem solve chesutunara.. Jabardast show chesutunara. They are torch bearers.
అమ్మాయికి douht రాకుండా ఎలా ఉంటుంది???
శారీరకంగా కలవడం ఒక్కటే కాకుండా భర్త తో ప్రేమగ, రోమాంటిక్ seens వేరే కూడ ఉంటాయి కదా
తప్పు ని కనిపెట్టక పోవడం కూడ తప్పే రమ్య mam చెప్పినట్లు
Ramya madam Good solution for these dangerous criminals
Papam ammay I'm feeling 😢 very bad 😔 valaki third digree chayyali normal ga tesukelli lopala kurchopettakudathu 🔥⚡🔥
Justis for that girl✊🫂
మేడమ్ అండ్ సర్ మీకు నిజంగా నా అభినందనలు సర్
Sampradaaayani.....guruvaram.....supermilk😂😂😂😂....Dr.gaaru. Ur comidy timmings 👌👌👌👌😂😂😂😂😂
నీ లవర్ ఎవరు అతని పెళ్ళామా అని సార్ అనే విధానం bavundih😜😜
Yaa😂😂😂😂. Highlight abba nejaga
డిప్రెషన్ లో ఉన్నవాడు ఇంకోడిపెళ్ళాంతో ఎలా untadu
They are pro actors in show
సంప్రదాయ బద్దముగ పెండ్లి జరిగితే గర్భాధానం లో బంధువులముందు కార్యక్రమము జరుగుతుంది
😅😅
Ammai answer unbelievable ga vundi
Sir. 🎉 madam speak great
Dr Kc garu, Advoca Smt. Ramga garu nice deling. Smt. Srivani garu nice.
లాయరు గారికి ధన్యవాదాలు మి సఫోర్ట్ అమ్మయికి చాలా అవసరం.
డాక్టర్ గారు సూపర్
ఇ మౌనవ్రతం గాడు ఒక తేడా గాడు, ఆ తేడా గాడికి సుఖం వాడు తాగుబోతోడు తీర్చే వాడు కావచ్చు వాడి కోరిక తీర్చాలి అంటే ఈ అమ్మాయిని ఎరగా చూపి, ఆ అమ్మాయినీ బలి చెసి అమే జీవితాన్ని నాశనం చేశారు ఈ వెధవలు.
ఈ తేడా గాడికి కరెక్ట్ శిక్ష పడాలి అంటే లాయరు మేడం గారి, డాక్టర్ గారి సహాయ సహకారాలు ఆ అమ్మాయి కి చాల అవసరం.
EP 114 and 116 ఇచ్చినట్లు ఈ ఎపిసోడ్ లో అమ్మాయి కి మేలు జరిగింది అని చూపెట్టే ప్రయత్నం చేస్తారు అని ఆశిద్దాం.
Super madam and sir excellent episode 🎉🎉🎉🎉🎉❤
రమ్య మేడమ్ analysis is very excellent
E. Criminal ke justice language ear epu super
Dr. Garu, Ramya madam mee iddari assessment super, iddarini narki pogulu pettali vedhaval ni
Superga cheru madam🎉
ఇది కథ కాదు అనేది క్లియర్‌గా అర్థం అవుతోంది scripted ani , ఎందుకంటే ఎప్పుడు చూడు మార్చి మార్చి అవే cherecters వస్తున్నారు షోకి, అందరూ వినండి వచ్చిన వాళ్ల voicelu మీకే తెలుస్తుంది , రిపీట్ అవుత్న్నాయి.
నాటకాల్లో వేషాలు వేసే వారిని , movies లో సైడ్ dancers and actor's ni తెస్తున్నారు
Same
సమాజoలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయా ? 😮
నాకు తెలిసి ఆర్థిక సమస్య ఒకటే ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య
Ee kaalam lo abbayyilaki elanti knowledge ekadinundi vasthindhi,
Family lo peddala bhayam asalu ledhu. Aadindhi aata padindhi pata.
Correct gaa conclusion chesaru doctor garu
Prathi episode lo case ayyaka valla paristhithi Ela vundo pettandi madam...adi chusi ayina samjam lo crime thaggutademo..
Thursday mounavrutham ok but what about remaing days why not this question raised
Super justice Madam
అవును భర్తకి,లవరకి తేడా తెలియదా.. ప్రతిసారీ రూమ్ లోకి వెళ్ళినప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ చేసే ఉన్నాయా...మరి నమ్మశక్యంగా లేదు ఈ స్టోరీ...
Good question bro
Room లోకి వెళ్ళక ముందే ఆ అమ్మాయి ని unconcious చేస్తే, how she will identify the person?
@@Foruscreations
Right point
How is that possible asalu alanti medicines medical shop lo evaru Without prescription. Another thing is apudu night ena morning close ga undara wife and hus. Apudu ah hus tanatho ala lekapothe ah ammayiki doubt raleda. So idantha trash
Mattulo vunadi ,ala ardamidi
Background score vere level big round of applause
Ramya medam miru super Kalyan garu nice miru
Movie theesi, daniki title "Prathi Guruvaram ratri" ani pettali
😂
Modern kanyadanam cinema
Ayya baboi anna peru registration cheinchu cinema plan cheddam 😂😂
Title ithe kirack undhi 😂😂😂😅
Ramya medam sir yeppudu matladatara aniaatrutato chustuntamu. Chala baguntundimadyalodylagulumanas sprutigachala istapadatamu next episodevasunda ani shivani medamki thanks
Dr Garu Ramya Garu 🙏
22:48 avunu chala nashanam chesaru crZy expression 😂😂
Don't leave these2 persons. Save her.thanks to madam, sir
Mangalavaram movie already vundhi,eppudu guruvaram title correct saripothundhi e storyki
ఇది చాలా మంచి ప్రోగ్రామ్ చానా కేసులు ఒక్కసారి తో ఫైనల్ అయిపోతున్నాయి. ఇలాంటి ప్రోగ్రాములు. ప్రతి ఛానల్ పెడితే చాలా బాగుంటుంది చాలామందికి న్యాయం జరుగుద్ది
Super madam curect punishment
Super ramya madam
🙏
Episode be like
Title:
kanyadanam
Cast:
Naveen = Srikanth
Nani = Upendra
Deepika = Rachana benarjee
Dr KC garu taggedele punch le punch lu😂
ఆ అమ్మాయికి అన్నీ ముందే తెలుసు.. అది షాక్ కూడా కాలేదు!!! డ్రామా హిట్ !!పక్కా జూనియర్ ఆర్టిస్ట్‌లతో స్క్రిప్ట్ చేయబడింది
Super madam
Reel story ha real story ha
Ramya garu namaste medam, don’t leave that two persons, and you send them to jail thruogh police/court. Hatsoff you medam, god bless you medam. “Intha mandiki inni rakaalugaa upayoga paduthunna meeku, mee kutumba sabhyulu amdarinee aa devudu challagaa choodaalani manaspoorthigaa korukumtoo…..,
వీడు చినిమాలు బాగా సూత్తాడనుకుంట అందులొ కంన్యాదానం చినిమా బాగా గుర్తుందనుకుంట😂😂😂😂😂
Anna vadu కన్యాదానం movie inspiration teeskunte wife adjust avvaleka potunte paddati gaa పెళ్లి chestadu leda marchukuntadu wife ikkada scene different past love ni break up cheppi husband to manchiga unnapudu ila chestara idi next లెవెల్ papam aa ammayi 😢 ila avutadi anukoni undadu tana situation😢😢
Ae movie lo entha daridramaina plan ledu
నాకైతే arjunreddy సినిమా గుర్తుకు వస్తుంది
Reel story or real story? I can't believe this million %
Dr.gari matalaki navvosthondhi...
Super.sar
Sir, I do not believe this girl, one day 2 days, 10 days may go wrong, knowingly for one year how it can go and ossicle. She has taken advantage of ‘Mathumandu’ and she knows every Thursday her husband is God believer, on that being a matured girl how it be believed
Sir ఒక డౌట్ 1st నైట్ రోజు ఆమె husband ఏకడ ఉన్నాడు మంచం kinda na లేదా atakamida na . వల్ల ఇంట్లో వాళ్లు అడగలేద bayatakendukochavani?
Episode super ga unnadi
రక రకాల రోగాలు ఉన్న వాళ్ళని చూడవలసి వస్తుంది
మౌన వ్రతం రోజు నిద్ర గోళీలు ఎందుకు అవసరం లేదు
Baboi andaru artist le
Well Done Ma'am 👏👏👏👏👏👏👏
డిప్రెషన్ లో రెండెలు ఉండవచ్చు మేడం నేను ఒక10ఏండ్లు పైనే డిప్రేషన్ లోనే ఉన్న మేడం రమ్య గారు కానీ నాకు లవ్ కదు కానీ అర్థకంగ డిప్రేశెన్ లోనే బతుకుతున్న అల అని వాడిది మాత్రం కరెక్ట్ కదు ఈ విషయంలో
I love ramya mam doctor garu 🙏🙏🙏
ఇది నిజమా కథ నా
సూపర్ మేడం
లవర్ గాడు danger marriage అయ్యాక వాళ్ల కాపురం chedagodadamani వెళ్లాడు but కథా చెప్పగా husband వీక్ అని తెలిసి బాగ ఎంజాయ్ చేశాడు కడుపు ayyesariki ఇద్దరికి emcheyyalo telvaledu
Hit tv 🙏👌 🩵 🙏madam sar All Tiem Superga chesaru🫠 me So aepsodi ki 🫡🤗🎉
Great mam
SUPER RAMA GARU
రమ్య..మేడమ్..గారు..ఇద్దరికి....జరీమానా.చెరి..5.లక్షలు..ఐపోయించి..పెద్దశిక్షలు.పడితేనే.న్యాయం.జరిగినట్టు..ఆ.అమ్మాయి..కోర్టుఅనుమతితో.అబార్షన్..చేసుకోవచ్చు
Sam.problam