Idi Katha Kadu Jeevitham Ep-47 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham Ep-47 | Dr.Kalyan Chakravarthy | Dr.Kalyan Chakravarthy | Sreevani‪@HitTVExclusive‬
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode47 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu
  • Розваги

КОМЕНТАРІ • 765

  • @sarunarao936
    @sarunarao936 5 місяців тому +23

    ఈ ఎపిసోడ్ చూస్తుంటే నవ్వు ఆగటం లేదు. చిత్ర విచిత్రంగా వుంది.

  • @malikamcreynolds
    @malikamcreynolds 5 місяців тому +31

    Varada Bhaditulu... Dr. Garu... you brought smile on my face.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 5 місяців тому +139

    చాలా కామెడీగా ఉంది ఎపిసోడ్...ఆడపిల్ల తండ్రి చెప్పిన కబుర్లు విని ఎదురుకట్నమిచ్చి పెళ్ళి చేసుకోవడం విచిత్రం

    • @kameswariemani3174
      @kameswariemani3174 5 місяців тому +9

      I think idhi real kadhu reel emoo😂😂

    • @n.swarnalathatailor2976
      @n.swarnalathatailor2976 5 місяців тому

      Avunu​@@kameswariemani3174

    • @NadellaRohith
      @NadellaRohith 5 місяців тому

      ​@@kameswariemani3174😂😂😂

    • @srinivas1672
      @srinivas1672 2 місяці тому

      ​@@kameswariemani3174 idhi reel bro , vadiki 15 lakhs ekkadivi , ekkadaina iddaru mogaddulu pakkapakkana kurchintara , okkadu istam antadu okkadau vodhu antadu last ki iddaru vodhu antaru , ammayi dhaniki okay ready for divorce antundhi 😅pedda script

    • @shipboyygamerz
      @shipboyygamerz 11 днів тому

      Ha

  • @srinuvasu1353
    @srinuvasu1353 5 місяців тому +42

    రమ్య మేడం గారూ మీరు సూపర్ చెపుతారు

  • @gorlanmurthy4514
    @gorlanmurthy4514 5 місяців тому +37

    రమ్యగారి సెటైర్ "ఎవరింటికో వెళ్లి ముగ్గులేస్తుందట, నువ్వు దులుపుకోని తీసుకు పోతానంటున్నావు.."
    Uncontrollable laughter..

  • @nsns6167
    @nsns6167 5 місяців тому +134

    ఆ ఆమ్మాయి రాదు ఆడొ త్త డంట పట్టుకేల్లు 😀😀😀 డాక్టర్ గారూ సూపర్ 👌👌😄😄

  • @jayasankarroyal5066
    @jayasankarroyal5066 5 місяців тому +75

    ఈ ఎపిసోడ్ కి ఓ మంచి టైటిల్"ఎవరి గోల వారిదే ".

    • @sanvyfashions2292
      @sanvyfashions2292 5 місяців тому

      😂😂😂😂

    • @ramarao2859
      @ramarao2859 4 місяці тому +3

      కాదు
      "ఎవడి తీట వాడిదే "

  • @meintibidda14
    @meintibidda14 2 місяці тому +5

    High court ki vaste mimmalni kalavatam possible avutunda madam...meru matladutunte enka vinali anipistundi madam...mekosame nenu e program chustunna madam...thank u soo much madam...chala mandiki chala values nerpistunnaru...meru..kalyan sir lanti vallu e society ki chala avasaram madam...❤ u madam

  • @lionveer4521
    @lionveer4521 5 місяців тому +103

    రమ్య మేడం గారు మీరు సరయిన నిర్ణయాలు అమలు చేస్తారు.👌

    • @lavanyak1606
      @lavanyak1606 4 місяці тому +2

      Super madam 🙏🙏🙏

  • @ushaclicks143
    @ushaclicks143 5 місяців тому +17

    ఆడపిల్లలు పుడితే ఎలా పెంచాలి, చదివించాలి, పెళ్ళిళ్ళు ఎలా చెయ్యాలి అని ఒకప్పుడు ఆలోచించేవారు..కాని ఈ రోజుల్లో ఆడపిల్లలు అయినా వాళ్ళని చదివిస్తే చాలు వారి భవిష్యత్తు బంగారుబాటలా మలుచుకుంటారు అని పేదవారు కూడా పిల్లల్ని చదివించి ఒక స్థితికి వచ్చేలా ధైర్యాన్ని ఇస్తూ తల్లిదండ్రులుగా వారికి చేదోడుగా ఉంటూ వాళ్ళని ఉద్యోగాలు చేయిస్తూ వాళ్ళ కాళ్ల మీద వాళ్లే నిలబడే మంచి మార్గాన్ని చూపిస్తున్న ఈరోజుల్లో ఇలాంటి నీచమైన ఆలోచనలు ఉన్న వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా ఉంది.. కష్టం లేకుండా సుఖంగా బ్రతకడం ఒక్కటే ఆయన పిల్లలకు నేర్పించినట్టున్నారు..ఆ తండ్రిని వదిలి మన బ్రతుకు మనం బ్రతుకుదాం గౌరవంగా అని పై ఉన్న ఆడపిల్లలకు కూడా లేదు అంటే వాళ్ళ ఆలోచనా విధానం చాలా దారుణంగా ఉందని తెలుస్తుంది.. మగవాళ్లు నిజంగా అమాయకులు కాబట్టే ఇలాంటివారి ఆటలు సాగుతున్నాయి..ముందు ఆ తండ్రిని ఊసలు లెక్కపెట్టించాలి..కళ్యాణ్ గారు! చాలా ఓర్పుగా వాళ్ళిద్దరికి చెప్పారు..నగేష్ గారికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు సర్..ఇక రమ్య మేడం మీకు హ్యాట్సాఫ్ మేడం..చాలా సునాయాసంగా ఈ సమస్యని ఒక మలుపు తిప్పి పరిష్కారం చూపించారు..ఇన్ని ఎపిసోడ్స్ చూసా కాని ఈ ఎపిసోడ్ మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది..పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు మండలించాలి అలాంటిది పెద్దవాళ్లే దగ్గరుండి తప్పులు చైస్తుంటే ఆ పిల్లలకి పుట్టే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో తలుచుకుంటాకే భయంగా ఉంది..

  • @devanaidu9406
    @devanaidu9406 5 місяців тому +17

    I am big fan of Ramya garu..date and dashing person..Kalyan gaaru chaala patience unna person..chaala clear ga explain chesaaru...aa first husband Manoj ki peddha vaallatho maatlade vidhaanam theliyadhu..ilaanti situation lo sympathy ga maatladali😅

  • @auaramesh1304
    @auaramesh1304 4 місяці тому +12

    శుభలగ్నం కధ ని ఇంకో ఏంగిల్ లో చూపించారు.... TV సీరియల్ కి బాగా పనికొస్తుంది...

  • @kishanlanka1380
    @kishanlanka1380 5 місяців тому +37

    రమ్య మేడం మీ. నిర్ణయం సూపర్

  • @jayasankarroyal5066
    @jayasankarroyal5066 5 місяців тому +15

    పానకంలో పుడక లాగా మధ్యలో ఈ హిడింబి వాణి పెత్తనం ఏంటి?

  • @vamshiaa5565
    @vamshiaa5565 4 місяці тому +15

    దయచేసి అందరు మన డాక్టర్ గారినీ మల్లి లోయర్నే మన యాకర్నే గౌరవించాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavanidokka290
    @bhavanidokka290 5 місяців тому +81

    నాకు మాత్రం కళ్యాణ్ గారు, రమ్య గారు,శ్రీవాణి గారిని చూస్తుంటే పిచ్చి నవ్వు వస్తుంది.

    • @mrudulakonduru6744
      @mrudulakonduru6744 5 місяців тому +4

      Kada..vachina vallu vellatho adukunattu undi..

    • @lakshmi61919
      @lakshmi61919 4 місяці тому +2

      మేడం సార్ మీ అందరికీ అంత ఓపిక ఎలా వస్తది మన జీవితాన్ని చిక్కుముడు తీసినట్టు తీస్తున్నారు😊

  • @ranikatta3478
    @ranikatta3478 Місяць тому +3

    ఎన్టీ డాక్టర్ గారు ఇలాంటి వ్యక్తులు కూడా వున్నారా. సమాజం లో. మీ ప్రోగ్రామ్ ద్వారా చూస్తున్నాం. ఇంత తెలివి తక్కువ మనుషులు కూడా వుంటారా అనిపిస్తుంది.

  • @SUN19608
    @SUN19608 5 місяців тому +32

    కన్యాశుల్కం నాటకం లో గిరీశం మాస్టారు చేసిన పెళ్లి ల ఉంది.

  • @dadigarisanjana7593
    @dadigarisanjana7593 5 місяців тому +12

    Super 100% correct judgement 👌💐💐

  • @vasukvasuk738
    @vasukvasuk738 3 місяці тому +26

    ఎవడ్రా కమలహాసన్😂😂😂 ఈ ఎపిసోడ్ లో ఉన్నాడు అసలైన కథానాయకుడు

    • @ssssvvv7334
      @ssssvvv7334 2 місяці тому +4

      Nuvu 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @vijayalakshmi-uu3rj
      @vijayalakshmi-uu3rj Місяць тому +1

      Pp

  • @sarojadegala3352
    @sarojadegala3352 5 місяців тому +21

    ఆ అమ్మాయి మూడో పెళ్లి తప్పకుండా చేసుకుంటుంది

  • @user-ng3ty3kn5n
    @user-ng3ty3kn5n 5 місяців тому +63

    వాళ్లు అక్క చెల్లెలు అందరూ కలిసి బ్రోతల్ హౌస్ పెట్టుకుంటే బాగుంటుంది దానికి వాళ్ళ నాన్నను మేనేజర్ చేస్తే సరిపోతుంది

  • @user-mw6mk6uv2p
    @user-mw6mk6uv2p 4 місяці тому +5

    రమ్య మేడం మీరు సూపర్ మంచి తీర్పు ఇచ్చారు

  • @vinodkumarnuthangivinodkum7692
    @vinodkumarnuthangivinodkum7692 5 місяців тому +73

    డాక్టర్ గారు పంచులు జబర్దస్త్ ని మించిపోయాయి అసలు ఇది అందమైన జీవితము లేక జబర్దస్త్ షోను అర్థం కావట్లే😂😂

    • @kalpanabedaduru5128
      @kalpanabedaduru5128 5 місяців тому +2

      E program అందమైన jeevitham kadhu andi idhi katha kadhu jeevitham program

    • @bmadhunaiah6584
      @bmadhunaiah6584 5 місяців тому

      Ĺ

  • @srinusesham9615
    @srinusesham9615 5 місяців тому +68

    కామెడీ సినిమా షూటింగ్ లాగ వున్న ఇలాంటి వారికోసం మీ విలువైన సమయాన్ని వాడకండడి డాక్‌‌టరుగారు లాయర్ గారు

  • @vinodhema
    @vinodhema 5 місяців тому +12

    Full Comedy 😂😂😂 beginning of “Kanya Shulkam”. All boys be prepared 😂😂😂

  • @swathireddy4999
    @swathireddy4999 3 місяці тому +8

    ఇదంతా వినడం మా దరిద్రం ఏమో అంతే

  • @edapabattinisivasankara3494
    @edapabattinisivasankara3494 5 місяців тому +4

    ఇలాంటి విచిత్ర జీవిత కథలను వినేంత గట్టి గుండె ఇవ్వు దేవుడా తల్లిదండ్రులు కూడా పిల్లలతో వ్యాపారం చేస్తే ఈ సమాజం ఎటుపోతోంది ఎవరు కాపాడాలి

  • @gangasagarsagar7282
    @gangasagarsagar7282 5 місяців тому +5

    ఇది నిజమా? లేక స్క్రిప్ట్ నా అర్థమవట్లేదు.

  • @veeraswamy1437
    @veeraswamy1437 5 місяців тому +11

    Chalabaga cheparu Ramya madam

  • @upputhollavijaykumar5506
    @upputhollavijaykumar5506 5 місяців тому +3

    Thank you sir and madam
    Good solution. My God bless you and your family

  • @saikartheek8321
    @saikartheek8321 5 місяців тому +24

    బయట ఆడపిల్లలు దొరకట్లేదు అని డబ్బులు ఇచ్చి కన్యాషుల్కమ్ పెళ్లి చేసుకున్నారు ఏమో 🤔🤔

    • @ssssvvv7334
      @ssssvvv7334 2 місяці тому +1

      😮😮😮😮😅

  • @VijayKumar-ck6iw
    @VijayKumar-ck6iw 5 місяців тому +20

    Ammai Father be like: 'idhi vyaparam' 😂😂😂

  • @HandleAir
    @HandleAir 2 місяці тому +5

    అసలు ఏ ఏ కులాల వాళ్ళు ఇలాంటి చిల్లర జీవన విధానానికి అలవాటు పడ్డారో తెలియాలి. వాళ్ళ కులాలు కూడా బయట పెడితే మంచిది. తద్వారా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మాకు తెలుస్తుంది. ఇటువంటి వాళ్ళ మధ్య ఈ సమాజంలో బ్రతకాల్సి రావటం మా దురదృష్టం. వీళ్ళ మధ్య బ్రతకాలంటే భయమేస్తుంది.. దయచేసి మమ్మల్ని, మా పిల్లలను ఇటువంటి వాళ్ళ కులాలు వారి మధ్య బ్రతికే దౌర్భాగ్యం నుండి బయటపెట్టి కాపాడండి🙏🙏🙏🙏🙏🙏🙏

    • @persisangel2635
      @persisangel2635 Місяць тому +2

      Manishi vyakthithvam ,intlo pempakam adhi...kulam valla kadh

  • @vsrayuduguptachinni4846
    @vsrayuduguptachinni4846 5 місяців тому +34

    ఇంత comedy ఎప్పుడూ చూడలేదు. ఈ ఎపిసోడ్ మీద పూర్తి హక్కులు మీరే ఉంచుకుని, పెద్ద హీరో సినిమాకు కామెడి ట్రాక్ కింద ఇచ్చివేయండి.

  • @masaamharish873
    @masaamharish873 5 місяців тому +4

    15 లచ్చాలు ఇచ్చుడు ఎందిర 😮
    అమ్మాయిలు ఇంత కరువ దేశంలో 🫣

  • @sarunarao936
    @sarunarao936 5 місяців тому +4

    1స్ట్ భర్తకే న్యాయం చెయ్యాలి.మంచి అయిన, చెడ్డ అయిన లీగల్ గ అతనే భర్త.

  • @praveenlion
    @praveenlion 5 місяців тому +15

    ఇది రియల్ కాదు,, ఇది ఒక కథ,, last కి మరో కథ తో మళ్ళీ కలుద్దాం అన్నారు,, అంటే ఇది ఒక కథ., short video

    • @madhavi2explore736
      @madhavi2explore736 5 місяців тому

      😂😂😂😂

    • @renukayadav13
      @renukayadav13 3 місяці тому

      Yes all story' s one girl 3 husband s or 2 husband s this all fack stories.

  • @vijayalakshmi8547
    @vijayalakshmi8547 Місяць тому +1

    ఇది రియల్ గా లేదు అందరికి నాటకాలు ఆడుతున్నట్టు ఉంది

  • @Ammulu3
    @Ammulu3 2 місяці тому +2

    నలుగురు కలిసి ఉండడం ఏంట్రా నాయనా 😂😂😂

  • @sathee_officials_831
    @sathee_officials_831 3 місяці тому +11

    5 ఎకరాలు ఆయన అదృష్టవంతుడు ఎకరాలు పోగొట్టుకోలేదు😅😅😅😊😂😂😂

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 5 місяців тому +6

    "Naa valla meeriddaru godava padoddu"super dialogue...

    • @kvsanthakumari446
      @kvsanthakumari446 5 місяців тому +2

      Really time waste episode for all ... seriously 😐

  • @myvillagefolk924
    @myvillagefolk924 5 місяців тому +26

    అసలు ఆ ఫ్యామిలీ members ని చూస్తుంటే ...15 లక్షలు ఎదురు ఇచ్చి చేసుకునేలా ఉన్నాయా.... అన్ని episodes ఇలాగే ఉంటాయి. ఇది అంతా fake programme....😮

    • @NadellaRohith
      @NadellaRohith 5 місяців тому

      😂😂

    • @BFN17
      @BFN17 4 місяці тому

      Atanu software kada Andi. Elanti ammailanu chusado kada life lo. Anduke intlo unna ammai kavali ani anukunnadu anipistundi.

  • @RaviKumar-dx2xx
    @RaviKumar-dx2xx 4 місяці тому +11

    రమ్య మేడం మీ నిర్ణయం సూపర్

  • @yadagiricheviti6446
    @yadagiricheviti6446 5 місяців тому +5

    ఆ తండ్రి వాయిస్ చూస్తుంటే ఇంతకుముందు బిచ్చగాడు వాయిస్ లాగే సుమన్ టీవీ లో ఇంటర్వ్యూ చేశారు అతని లాగే అనిపిస్తుంది

  • @Vanaja-ws8id
    @Vanaja-ws8id 5 місяців тому +3

    డాక్టర్ గారు , లాయర్ గారు మీ విలువలు తగ్గుతాయి

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 5 місяців тому +11

    Wonderful society 🤭😍👌

  • @laxmikamanboina3830
    @laxmikamanboina3830 5 місяців тому +55

    ఇదేం కర్మ రా బాబు 😂😂🙆

  • @myvillagefolk924
    @myvillagefolk924 5 місяців тому +40

    ఇలాంటి కేసులు.... ఈ programm మాత్రమే కనిపిస్తాయి. అసలు ఈ కేసులు నిజమేనా..... లేక జనం awarness కోసం... ఈ programme లోని characters ని వీళ్ళు సృష్టిస్తున్నారా...😅😅

  • @padmajab2036
    @padmajab2036 2 місяці тому +3

    Doctor గారు,lawyer గారు మంచి నిర్ణయాలు ఇస్తారు.

  • @Chinnu14311
    @Chinnu14311 5 місяців тому +30

    Matter serious iena kuda, dr. Garu words some fun 🤣😂

  • @kishoreivd27
    @kishoreivd27 5 місяців тому +3

    well said doctor garu and Ramya garu go a head God bless you both

  • @meintibidda14
    @meintibidda14 2 місяці тому +2

    Kalyan chakravarthy sir kuda awesome

  • @prabhavathisrimathi1519
    @prabhavathisrimathi1519 5 місяців тому +12

    డాక్టరగారు జయగారు రమ్య గారు మీ వర్క్ వెరీ గుడ్

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 5 місяців тому +418

    ఎపుడూ పిచ్చోళ్ళ గురించి వినడమే కానీ, లైవ్ లో చూడ్డం ఇదే ఫస్ట్ టైం 😂

  • @kirankumars5330
    @kirankumars5330 5 місяців тому +13

    velthadu..lekapothe me dhaggara pettukondi..😂😂😂😂 super dialogue

    • @Vyshu053
      @Vyshu053 3 місяці тому +1

      😂😂😂😂

  • @rajkumarchennuri2326
    @rajkumarchennuri2326 5 місяців тому +1

    Ramya gaaru meeku chala thanks andi manchi decision ichharu super

  • @RoyalRameshJcl
    @RoyalRameshJcl 5 місяців тому +32

    సరైన నిర్ణయం తీసుకున్నారు మేడం

  • @arunasabbana1511
    @arunasabbana1511 3 місяці тому +2

    A uttama father ki award evvandii,,

  • @jogibhavani9797
    @jogibhavani9797 5 місяців тому +1

    Good solution. Nice program.

  • @gyarasarala8073
    @gyarasarala8073 5 місяців тому +8

    😂😂😂 Ramya madam Garu so funny 😅😅

  • @meintibidda14
    @meintibidda14 2 місяці тому +1

    Ramya madam garu..u r super extraordinary madam...you are a legend madam..I am very big fan of u madam..❤ u madam

  • @Hydhandsome
    @Hydhandsome 5 місяців тому +8

    Andaru kalisi veseyalekapoyaru... 😅😅😂😂🤣🤣🤣🤣🤣

  • @msardis1668
    @msardis1668 5 місяців тому +13

    జబర్దస్త్ ని మించిన కామెడీ డా.కళ్యాణ్ చక్రవర్తి గారు😅😅

  • @bhimeswarrao9591
    @bhimeswarrao9591 5 місяців тому +1

    Ramya madams advise is excellent

  • @rajuf6754
    @rajuf6754 3 місяці тому +2

    మరో కథతో... ముందుకి రండి... కానీ ఇ సిమెంట్ కదా మళ్లీ తేకండి 🙏😊

  • @gvijayalatha6718
    @gvijayalatha6718 5 місяців тому +2

    Nice judgement mam

  • @user-py8eb2oj5b
    @user-py8eb2oj5b 5 місяців тому +108

    నాకు చాలా చాలా నవ్వు వచ్చింది పిచ్చి వాళ్ళు అందరూ

  • @saresrinivasulu5508
    @saresrinivasulu5508 5 місяців тому +1

    Enni rojulu manchi program anukunnanu. E tube videos kosama

  • @rajeshjangam5322
    @rajeshjangam5322 5 місяців тому +5

    Orey evaru ra meru antha😂
    Award for d best performance goes to Ammai father

  • @nanibabu6669
    @nanibabu6669 5 місяців тому +1

    Very nice concept

  • @Gunturvlogs77
    @Gunturvlogs77 5 місяців тому +2

    ఇది సోలాగా కనిపించట్లేదు ఇదంతా ఒక సెట్టింగ్ లాగా ఉంది youtube వీడియోస్ చేసుకోవడం కోసం సెట్ చేసుకున్నట్లు ఉంది😊😊

  • @nehavasanth7579
    @nehavasanth7579 5 місяців тому +2

    Srivani garu meru super chala baga thittaru

  • @Kikiki7252
    @Kikiki7252 2 місяці тому +1

    అమ్మాయి తండ్రి కి పెళ్లి చెయ్యండి సారు , వాడికి తెలియాలి పెళ్ళాంతో పడే బాధలు

  • @deeptirao5982
    @deeptirao5982 5 місяців тому +5

    Moodo pelli chesuko amma. Mee intlo saampradaayam kada 😅 too funny!

  • @sathyaroyal05
    @sathyaroyal05 5 місяців тому +4

    Super script, evarra meerantha,intha talented ga vunnaru 😢

  • @crazyboysss7572
    @crazyboysss7572 5 місяців тому +4

    జంబలకిడి పంబ సినిమా లా ఉంది ఇది

  • @si7418
    @si7418 5 місяців тому +1

    తండ్రి కూతురుకు గాని, ఆ ఇద్దరు మొగుళ్లకు గాని జీవితం, పెండ్లి అంటే టేక్ ఇట్ ఈజీ గా ఉంది

  • @user-ek6kq5ee2z
    @user-ek6kq5ee2z Місяць тому +1

    15laks istaru friends ki party antaa sastaru ❤😂😂😂

  • @bhargavamatturthile2244
    @bhargavamatturthile2244 5 місяців тому +4

    Elanti story naa life lo vintaano ledho teliyadu gani mari dharunam ga unnarayya..

  • @PraveenTalari-kx1jy
    @PraveenTalari-kx1jy 2 місяці тому +1

    Madam u got the correct point, idanta vallu chese మోసాలు

  • @narendrananda2903
    @narendrananda2903 2 місяці тому +2

    Jabardasth ni minchi fun undi e videolo

  • @saikartheek8321
    @saikartheek8321 5 місяців тому +22

    ఆ తండ్రి బతకటం ఎందుకు చావక😡😡

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 5 місяців тому +5

    కళ్యాణ్ గారికి రమ్య గరికి శ్రివనికి పెద్ద ట్విస్ట్ ఈ చ్చ్రు రు

  • @Swaroopa06
    @Swaroopa06 6 днів тому

    Unnaru elanti father's 😢😢
    Lucky u get good father 😢❤
    Im facing problem 😭😭😭

  • @kavithashinde3987
    @kavithashinde3987 5 місяців тому +2

    I don't think this is reality 🤔🤔🤔🤔 actors baagaa act chesaaruu

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 5 місяців тому +18

    స్ర్కిప్ట్ అని బాగా తెలిసిపోతుంది.. మొగుళ్ళు ఇద్దరిదీ కృష్ణ, గుంటూరు యాస, ఇద్దరి మొగుళ్ళ ముద్దుల పెళ్ళాం వాయిస్ తెలంగాణా యాస లా వుంది 😂

  • @jayasankarroyal5066
    @jayasankarroyal5066 5 місяців тому +9

    ఇంత కాలం మీ ముగ్గురు పెద్ద తోపులు అనుకున్నారు.మనోజ్ రూపంలో మీకు మంచి కామెడీ విలన్ అయ్యాడు.😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉

  • @ponnamsandeep20
    @ponnamsandeep20 3 місяці тому +4

    20:00 asalu Dr gari panchule panchulu

  • @archana.verygoodstarmiriya1925
    @archana.verygoodstarmiriya1925 5 місяців тому +16

    Doctor garu super 😅

  • @user-iw9es9os4i
    @user-iw9es9os4i 5 місяців тому +4

    ఇటువంటి ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు మీ సేఫ్టీ కోసమైనా ఓ ఇద్దరు కానిస్టేబుల్ లను ప్రక్కన పెట్టుకోండి సార్ అండ్ మేడం. మీకు సలహా ఇచ్చినంతటి వాడ్ని కాకపోవచ్చు, వీళ్లకు ఉచ్చం, నీచం అని ఉండదు. అందుకే అలా అన్నాను. తప్పుగా భావించవద్దు.

  • @janardhanreddyreddy6460
    @janardhanreddyreddy6460 5 місяців тому

    Chakravarthi sir me matalu naku chala baguntai sir chala navvukuntu unta sir me matalu vini

  • @peddurivenkatesh4596
    @peddurivenkatesh4596 2 місяці тому +1

    Ramya garu meemmalni chooste jali vestundi ilanti vedavaloto meeru argument cheyadam💐💐💐

  • @khaneesa556
    @khaneesa556 4 місяці тому +2

    Aa Ammaei radu anta Aadunu patko po vadu vastadu anta 😂😂😂 Dr.kalyan sir meru super 👌 👍 😅 na wala kaala 😂😂😅😅

  • @ramasuresh7606
    @ramasuresh7606 5 місяців тому +19

    Oh my god i. Can't stop my laugh super performance everyone 😂😂😂 super comedy 🤣🤣🤣 really

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 5 місяців тому

    Super Ramya garu.

  • @akhilnetha9185
    @akhilnetha9185 4 місяці тому +2

    What ur father do ??
    Busy in increasing population😂😂

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 5 місяців тому +12

    డాక్టర్ గారు, లాయర్ గారు 🙏🙏🙏💐💐💐

  • @sureshbabusuresh1843
    @sureshbabusuresh1843 5 місяців тому +3

    This is very best comedy. This comedy not come to any cinema.

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 5 місяців тому +1

    Varada baditolla e baditulani chudu Dr garu super. Aena devudu senior ga premiche vallaku abbaielu genuine ga undaru .e lanti abbaie lu kuda untaru ayakula sanganiki adyakshula unnaru andaru.