Doctor garu meelo meeke teliyani oka comedian unnadandi ....meeru navvakundaa mee expressions dwara edutivallu potta chekkalu iyyelaa navvisthunnaru ....antha serious comedy ni Anni episodes lo continue chesthunnaru ...goppa natulandi meeru ....hats off.😂😂😂😂😂😂😂😂
Many people will ask for fair skinned wife..but real beauty will reflect most on dusky only..look at the smile of Lawyer Ramya garu..very very relaxing..keep it up Ramya garu
Dr. Kalyan gaaru is hilarious. Always passes funny comments...and Ramya garu ...most sensible explanation with conviction and we can hear her for hours together. Hatsoff to this show❤
నిజంగా ఆ అబ్బాయికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అంత భాద ఉన్నా, ఆ అమ్మాయి సారి కూడా చెప్పకుండానే అంగీకరించాడు, అతను అంగీకరించాకే ఆ అమ్మాయి సారి చెప్పింది. తనను నమ్మకు తమ్ముడు, ఒక కంట కనిపెడుతూ ఉండు.. నా సజేశన్
ఈ మధ్య ఆడవారు మరీ బరితెగిస్తున్నారు 😮❤dr గారి పంచులు మడత పెట్టి.......అమ్మాయిలు వారి పేరెంట్స్ ని బక్రా చేస్తున్నారు ....పెళ్లి కి ఒకరు ...బయట ఇంకొకరు( ఆడపిల్ల నమ్మ అంటూ 😢 ఏడుపులు పాపం , .......ఈమె కు ఆస్కార్ ఇచ్చి తీరాలి ....తండ్రి కి suuporting ఆస్కార్ ఇవ్వాలి )
Chala manchi show Naku inka pelli kaledhu kani e show dwara nenu future lo pelli ayyaka na family tho husband tho Ela undali annadhi chala bhaga telusukuntunnanu e show lo vallani na family members la anukuntunnanu 😊villu prathi oka episode kuda e society lo unna vallaki entho inspiration ga untundi ❤
ప్రేమ అనేది ఒక స్వచ్ఛమైన ముత్యం లాంటిది. నిజమైన ప్రేమవివాహం చచ్చే వరకు నిజాయితీగా భాద్యతలు కలిగివుంటుంది. వృద్ధాప్యంలోకూడా ఒకరినీవిడిచిఒకరు ఉండలేనంత ప్రేమ ఉంటుంది. దానిని ప్రేమ వివాహమంటారు.ప్రేమ,పెళ్లి, తరువాత రెండు కొత్త బంధాలు వారిని ప్రయోజకులను చేసి వారికీ కొత్త బంధాలు ఏర్పడినతరువాత, చివరకు అయిద్దరు ప్రేమికులు, వృద్ధాప్యంలో ఒకరిగురించి ఒకరు బ్రతుతారు, అదినిజమైన ప్రేమ అంటే.
Super Dr. kalyan chakravarti Garu and srivaani, Ramya Madam garu elaga oka Prema janta nu chivariki okati chesaru super👍👌 first, Husband sai ki sathakiti namaskaram lu Endhukante sai lanti varu nutiki kotiki okkaru vuntaro ledho naku thelvadhu, Dr. Garu, and Madam's Garu sai chenpa Dhebbalu kooda thinnadu. Love❤ elaga vuntadhi ani Pinchindhi any how super👍👌. E ppatikyna aa ammai new life start cheyali 👍 GATHAM... GATHAHA.... OK Dr. Garu, nd Ramya ., srivaani Madams's Garu Thanks andi. 🙏🙏🙏
I respect always both of you Dr. Kalyan chakravarti sir & Ramya madam. Nee valla chala families kalustunayi. Alage nyayam kuda jaruguthundu. Love you both you sir. Surely I reach you sir for a selfie only
👌👌👌 judgement,abbayi life ni save chesaru ,abbayi kshaminchinanduku ammayi life nilabadindhi, judgement kuda super, ilagae andharu telisi teliyaka life ni spoil chesukuntunnaru ,mi stage andhariki help ga nilabadindhi ,best judgement 👍👍
Pelliki mundu prema em undadu. Adi oka vyamoham maatrame. Aa vyamoham aa person tho teeraka, malli vere vaallatho sambamdham kalupukovalanukuntaru. So ee prema lu maanesi, fresh ga pelli chesukuni happy ga undandi. Eerojullo max prativallaki past untadi, so pellaiyyaka adi ento adagakapovatam, adigina cheppakapovatam manchidi.
సార్ ఇట్లాంటంటే చూసేటప్పుడు మా మీద మాకంటే మీ మీద ఉన్న గౌరవం ఎక్కువ అయిపోతుంది సార్. మీరు చాలా గొప్ప వాళ్ళు సార్ సమాజానికి మీలాంటి వాళ్ళు కావాలి సార్ చాలా జీవితాలు మీరు వల్ల నిలబడుతున్నాయి సార్
ఇది నిజంగా కథే.... భర్త తల్లిది శ్రీకాకుళం యాస.... భర్తది హైదరబాద్ తెలంగాణ యాస... భార్యది గుంటూరు యాస.... భార్య తండ్రిది... పశ్చిమ గోదావరి యాస.... మనకేందుకీ గోస.... మొదట నుండి రక రకాల యాసల మనసుల్ని తీసుకొచ్చి పెడితే దొరికిపోతారు కదా రావు గారు
సర్ ప్రోగ్రామ్ రోజు చేస్తున్న చాలా బాధాకరం, అంతే కాకుండా, ఇన్ని విషయాలు వెలుగులోకి తెచ్చి పెట్టి, ఇక పైన నిద్ర పోతున్న వారిని మేల్కొలుపు చేశారు, మీరు చేస్తున్న ప్రోగ్రామ్ చాలా కష్టం 🎉
రమ్య మేడం గారు మీరు చాలా బాగా చెపుతారు. మీరు ఎంత బాగా ఎనాలిసిస్ చేసి చెప్పారు. మీరు superrr. Miku పాదాభివందనం 🌹🌹
Hai❤
1111111111111111111111q1@@RamadeviVeluthurla
రమ్య మేడం మీ తీర్పు అద్భుతమైనది ఒక జంటని నిలబెట్టారు. సూపర్ మేడం
Ilaanti ethicless ammayi ni pampinchadam ante...
Aa abbayi ni narakam loki pampinchadame kada...
Ethicless father n ethicless daughter.. 🤦♂️🤦♂️🤦♂️
Doctor garu meelo meeke teliyani oka comedian unnadandi ....meeru navvakundaa mee expressions dwara edutivallu potta chekkalu iyyelaa navvisthunnaru ....antha serious comedy ni Anni episodes lo continue chesthunnaru ...goppa natulandi meeru ....hats off.😂😂😂😂😂😂😂😂
We watch this show for doctor garu
😂
Nijame doctor highlight asalu yi episode ki😂😂
doctor gari kosamaina thappaka choodali meelo chaala hassyam thagunnathi super sir.
Hats off 👏judgment
Many people will ask for fair skinned wife..but real beauty will reflect most on dusky only..look at the smile of Lawyer Ramya garu..very very relaxing..keep it up Ramya garu
Andam vyardham soundaryam mosam 🥸
డాక్టర్ గారికి లాయిర్ గార్కి ధన్యవాదములు చాలా భాగా చెప్పారు
🙏👌👌👌👌👌👍
చక్రవర్తి గారు మరియు రమ్య గారు మీ ఇద్దరి విశ్లేషణ చాలా అద్భుతం గా వుంది.
నా పేవరెట్ యాంకర్ అందాల శ్రీవాణి గారికి ఎన్ని కష్టాలో పాపం 😭😭😭ఇలాంటి ఇంకా ఎన్ని. సమస్యలు వినాలో చూడాలో
Dr. Kalyan gaaru is hilarious. Always passes funny comments...and Ramya garu ...most sensible explanation with conviction and we can hear her for hours together. Hatsoff to this show❤
He is Dr Kalyan not Kalyani.😮
@@SangeetaBharati045 ohhh yaa. Didn't recheck..lol...my mistake
నిజంగా ఆ అబ్బాయికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అంత భాద ఉన్నా, ఆ అమ్మాయి సారి కూడా చెప్పకుండానే అంగీకరించాడు, అతను అంగీకరించాకే ఆ అమ్మాయి సారి చెప్పింది. తనను నమ్మకు తమ్ముడు, ఒక కంట కనిపెడుతూ ఉండు.. నా సజేశన్
😮Pp
Vadu amayakudu ,vadu anumanam vachinde idi cheating chestunanduku , dipression lo poinde Deni cheating chusaka , malla veedidi kuda tappu undani aa mugguru convince chesharu chudu adi great,
Neku nachhina ame ni kshaminchi okatiga kalisivundandi super judgement ,really very good program
డాక్టర్ గారు సూపర్ సెటైర్స్ అండి
ఈ మధ్య ఆడవారు మరీ బరితెగిస్తున్నారు 😮❤dr గారి పంచులు మడత పెట్టి.......అమ్మాయిలు వారి పేరెంట్స్ ని బక్రా చేస్తున్నారు ....పెళ్లి కి ఒకరు ...బయట ఇంకొకరు( ఆడపిల్ల నమ్మ అంటూ 😢 ఏడుపులు పాపం , .......ఈమె కు ఆస్కార్ ఇచ్చి తీరాలి ....తండ్రి కి suuporting ఆస్కార్ ఇవ్వాలి )
A good family need family members control
Chala manchi show Naku inka pelli kaledhu kani e show dwara nenu future lo pelli ayyaka na family tho husband tho Ela undali annadhi chala bhaga telusukuntunnanu e show lo vallani na family members la anukuntunnanu 😊villu prathi oka episode kuda e society lo unna vallaki entho inspiration ga untundi ❤
Nannu Pelli cheskova please
Nenu pelliki ready 🥸
Nice🎉
Nenu ready @@princesuper3981
Dr garu, Lawyer Ramya garu miru chala sunnithanga iddari jeevithalu nilabettaru hat's off to both of u
ప్రేమ అనేది ఒక స్వచ్ఛమైన ముత్యం లాంటిది. నిజమైన ప్రేమవివాహం చచ్చే వరకు నిజాయితీగా భాద్యతలు కలిగివుంటుంది. వృద్ధాప్యంలోకూడా ఒకరినీవిడిచిఒకరు ఉండలేనంత ప్రేమ ఉంటుంది. దానిని ప్రేమ వివాహమంటారు.ప్రేమ,పెళ్లి, తరువాత రెండు కొత్త బంధాలు వారిని ప్రయోజకులను చేసి వారికీ కొత్త బంధాలు ఏర్పడినతరువాత, చివరకు అయిద్దరు ప్రేమికులు, వృద్ధాప్యంలో ఒకరిగురించి ఒకరు బ్రతుతారు, అదినిజమైన ప్రేమ అంటే.
మద్యలో సంతోష్ గడు సుఖపాడ్డడూ 🙂
😂😂😂😂😂😂😂
Script yemo le😂😂
😂😂😂😂😂
Llllllllll11@@shivasr.6485❤g
Xcbmygf😢🎉😂❤
Santosh Fans association.
డాక్టర్ గారి కామెడీటైమింగ్ మాత్రం సూపర్ 😂😂
😂😂
😂😂😂😂
College venkala matladevaranta😅😂😂
Supper@@krishnapidaparthi6489
😂😂😂
Super Dr. kalyan chakravarti Garu and srivaani, Ramya Madam garu elaga oka Prema janta nu chivariki okati chesaru super👍👌 first, Husband sai ki sathakiti namaskaram lu Endhukante sai lanti varu nutiki kotiki okkaru vuntaro ledho naku thelvadhu, Dr. Garu, and Madam's Garu sai chenpa Dhebbalu kooda thinnadu. Love❤ elaga vuntadhi ani Pinchindhi any how super👍👌. E ppatikyna aa ammai new life start cheyali 👍
GATHAM... GATHAHA.... OK Dr. Garu, nd Ramya ., srivaani Madams's Garu Thanks andi. 🙏🙏🙏
Grate job dr. Sir And lawer madam hattsup tq very much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Oyo room లో కెళ్ళి ఓదార్చుకున్నారా...... lawyer dialogue suupperrr😂
odarchukunte kunnaru photo lu theesukunnaru
Ha ha ha 😂😂😂🤣🤣🤣🤣🤣
బర్త తాగు బోతు, భార్య తిరుగు బోతు, అని ,ఒకరిని ఒకరికి, అర్థం చేసు కోక, ఏలాంటి వి, ప్రతి కుటుంబానికి చెందిన అందరు, చూసి కలసి వుండాలి అని, కోరుకొన్న, ❤
దరిద్రం ఏమిటంటే వల్ల నాన్న పక్కన కూర్చుని వినడం
Nanna
Ameechestadu
Sir amee
Chestaduu
Papom
Sir
Emee
Amii
Chepuna
Vinadom
Ledaa
దాని బాబుకి మొత్తం తెలుసు
అందుకే నార్మల్ గా ఉన్నాడు
Kuthuru జీవితం మాత్రమే చూస్తున్నాడు.తండ్రి కదా
బాగా చెప్పారు, కానీ మరి దొందూ దొందే కావచ్చు
Advocate madam thanks for your precious judgement
I respect always both of you Dr. Kalyan chakravarti sir & Ramya madam.
Nee valla chala families kalustunayi. Alage nyayam kuda jaruguthundu.
Love you both you sir.
Surely I reach you sir for a selfie only
ఆవిడ తప్పు ఉన్న కూడ ఎంత దైర్యం గా ఉంది కోడుతుంది 😢
👌👌👍👍🙏🙏👍👍🌹🌹
@@radhagadal553మీరు కూడా...
Siggu ledu daniki anduky ala ralipotundi
సూపర్ జడ్జిమెంట్ మేడమ్
వామ్మో ఓరి నాయనోయ్ ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు నాయనోయ్ వామ్మో వాయ్యో
😂😂😂😂😂😂😂😂😂😂
😅😅😅😅
😂😂😂
@@sowjanya9314 ..nice smile
😮😮😮
బాబోయ్ డాక్టర్ గారు పంచులు నాన్ స్టాప్ వేసేసారు 🤣🤣🤣🤣👌👌👌👌👌👌
😅😅😅 49:17 😢MN JK mjlchpos😊 51:16 kjkjmii it must include uproot to it lj😅yiuu
😂
Exactly
😄😄😄😄😄😄😄😄😄
😂😂🎉🎉 14:32 @@divyadasari5903
Lawyer mam grate work u r done, Kalyan sir also, God bless u mam🎉
పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ గా వుంది ఈ రోజు ల్లో
U r correct
😊😂😂😂 suypr100%
Then will you adapt a child ?
Mari me thamudi paristhisthi enti mari
S bro
డాక్టర్ చక్రవర్తి గార్కి లాయర్ రమ్య madem గార్కి ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు ఒక్క జంటకి జీవితాన్నీ ఇచ్చారు
👌👌👌 judgement,abbayi life ni save chesaru ,abbayi kshaminchinanduku ammayi life nilabadindhi, judgement kuda super, ilagae andharu telisi teliyaka life ni spoil chesukuntunnaru ,mi stage andhariki help ga nilabadindhi ,best judgement 👍👍
ఆవిడకు ఆస్కార్ అవార్డు ఎలా నటిస్తున్నందుకు బాగా నటిస్తుంది భార్య. గాలి ముండా
Sabash Ramya Garu...DOCTOR ALSO SO GOOD DECISIONS. 👍
సార్ ఆ అమ్మాయి ఎట్లా తయారయింది కాబట్టే అది తట్టుకోలేక టార్చర్ పెడుతున్నాడు దీంట్లో అతని తప్పేమీ లేదు
Dc
1q
Babu ఆ బాయ్ ప్రెండ్ తో ఎప్పటి నుండి సంబంధం ఉందో అది అడగలేదు అది ముఖ్యం కదా ....
Pelliki mundu prema em undadu. Adi oka vyamoham maatrame. Aa vyamoham aa person tho teeraka, malli vere vaallatho sambamdham kalupukovalanukuntaru. So ee prema lu maanesi, fresh ga pelli chesukuni happy ga undandi.
Eerojullo max prativallaki past untadi, so pellaiyyaka adi ento adagakapovatam, adigina cheppakapovatam manchidi.
సార్ ఇట్లాంటంటే చూసేటప్పుడు మా మీద మాకంటే మీ మీద ఉన్న గౌరవం ఎక్కువ అయిపోతుంది సార్. మీరు చాలా గొప్ప వాళ్ళు సార్ సమాజానికి మీలాంటి వాళ్ళు కావాలి సార్ చాలా జీవితాలు మీరు వల్ల నిలబడుతున్నాయి సార్
Super మేడం రమ్య గారు
Thriller movies kante vere level twists unayi😅😅😅
మీ ముగ్గురు 👌👌👌
Solo life is so better
Nelanti adadi chi
Antha tappu chesina valla kapuram nilabettataniki chala motivate chesaru madam and sir ..,. thank you
Super counselling madam doctor sir miku na tharpnichi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much layer Garu 🌸🌸🌸🌹🌹🌹
koti vandanaalu శతకోటి వందనాలు.
ఎందుకో మీ తీర్పు నచ్చలేదు......😢😢😢😢😢
Ee episode true or not anedhi pakkana pedithe, lawyer garu meeku hatsoff andhi. Last lo meru cheppindhi mathram chala correct.
Doctor saab valla idi comedy show la undi. It's so much fun to watch only because of this sir
రమ్య మేడం మీరు తీర్పు అద్భుతమైనది ఒక జంటని నిలబెట్టారు సూపర్ మేడం
డాక్టర్ గారికి, రమ్య గారికి ధన్యవాదములు. సూపర్ తీర్పు. రమ్య గారికి ప్రత్యేకమయిన ధన్యవాదములు.
ఓయ్ లో ఒదర్చాడు సూపర్ Madam
🤣🤣🤣🤣🤣
😂😂😂🎉
Denitho..oodarchaadu...Thondam.....ammayi....lopala..petti...gattiga...tap .tap .Ani..odarchadu....😂😂😂
😂😂😂
Good decision layar garu.dr garu good decision panchathi your great
I am watching the show only because of the doctor. His punches are ultimate, not able to control the laugh.
తండ్రి డైలాగ్స్ కంఠతా పెట్టి చెప్పినట్టు ఉన్నాయి
Yes avunu
Dr..garu..comedy..super
Nv chaala great bro ,,manchi Pani chesav
🌸🌸🌸🌹🌹🌹❤️❤️❤️ thank you very much layer thank you very much doctor girl 🌸🌸🌸 thank you very much solution.. Good
Dr girl ha😂😂😂😂
Super Ramya mam Kalyan sir chala manchiga cheppayaru .super love marriage meeda nammakam pokunda iddariki Super ga cheppayaru
Excellent program.I love pogram
Oyo room comedy ultimate 😂😂😂
🙏🙏🙏👏👏 super 💯 bagachepparu Madam garu ,Dr garu 🙏🙏👍
Super judgement hats off 👍
ఇలాంటి ఆడదాన్ని సమాజం లో ఉండకూడదు
Really great sir& ma'am
నా బాయ్ ఫ్రెండ్ సార్
వీడు ఎవడు గల్ ఫ్రెండా😅....
😂
😂
😂😂 edhi tata punch 😂
😂
@@lavetiaswini176.
Madam and sir mivalaa okaa jantaaa nilabadindhii❤❤❤
ఇది నిజంగా కథే.... భర్త తల్లిది శ్రీకాకుళం యాస.... భర్తది హైదరబాద్ తెలంగాణ యాస... భార్యది గుంటూరు యాస.... భార్య తండ్రిది... పశ్చిమ గోదావరి యాస.... మనకేందుకీ గోస.... మొదట నుండి రక రకాల యాసల మనసుల్ని తీసుకొచ్చి పెడితే దొరికిపోతారు కదా రావు గారు
Wow great madam great sar rendu jeevithalu Neela betaru🎉🎉🎉
Ramya gari matalu intlo family members toh matladinattu untundi.
😂
Chala Baga chepparu doctor garu...last point
Supar medam chala baga vallaki chepparu nijamga supar
Doctor meeru me punches hit super hit
Chala Baga chepparu madam and sir
అలా కూడా ఉంటారు బయట😢😢😢😢😢😢😢
Doctor Garu panchulu baguntae😂😂😂😂
I really appreciate the way both sir and madam solved the problem
తప్పు చేసిన తర్వాత కూడా కింద మీద మోసం చేయాలని చూసింది. ఆమె మారదు అబ్బాయి మోసపోతున్నారు
సర్ ప్రోగ్రామ్ రోజు చేస్తున్న చాలా బాధాకరం, అంతే కాకుండా, ఇన్ని విషయాలు వెలుగులోకి తెచ్చి పెట్టి, ఇక పైన నిద్ర పోతున్న వారిని మేల్కొలుపు చేశారు, మీరు చేస్తున్న ప్రోగ్రామ్ చాలా కష్టం 🎉
ఆడపిల్ల అని కార్డ్ ప్లే చేద్దాం అనుకుంది కానీ దోరికింది పపాం 😢
కానీ ఏం లాభం ఆ లాయరూ, సారూ కలిసి వాణ్ని బకరా చేశారు.
HIT TV (పేరుకు తగ్గట్టు) గా ఉంది. 👍
Doctor garu good message finally
రమ్య మేడం డాక్టర్ సార్ మీరు దేవుళ్ళు సర్ మీలాంటి వాళ్లు కూడా సమాజంలో ఉంటారా
Great madam meeru bharya gurunchi baga chepparu.
Wonderful ending.congrats
ఇ కథలో సంతోష్ గడు అద్రుష్ట వంతుదు ఫ్రీ గా ఎంజాయ్ చేశాడు
ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా అయిన మగాళ్ళ జీవితాలు బాగుపడాలి
Thank you for your great dicisipns
ilanti program s chusthunte pelli cheskokunda happy ga vundadam better
Yes, it's true. Solo brathukey, so better.
Yas
Nijam cheparu 100% correct 💯👏👏👏👏
Nijam
Peli chesukunte life lo kastam sukalu badhalu asalu life ante anti thelusthundhi Kani single GA unte Happy GA undochu
స్వప్నను బంధించడం మంచిది లేకపోతే అటువంటి సంతోష్ లను ఇంకా పరిచయం చేయొచ్చు.
సాయి అనే వ్యక్తి... శ్రీరామ చంద్రుడి అంతటి ఉత్తముడు అయ్యాడు చివరికి....😂 మంచి షో.....
Advocate Ramya Garu meeru super medam.. Ammai lamu ane mata thoni abbai lanu champuthunnaru.. Meeru currect gaaa matladuthunnaru
ఈ సీన్ లో పిల్ల తండ్రిని ప్రవేశ పెట్టడం కరెక్ట్ కాదనుకుంటా.
అక్కడ కూతురు గురించి అతనికి తెలియదు కదా
రోజా షోలో మగాడికి న్యాయం లేదు కానీ.మీ షోలో న్యాయం జరుగుతుంది ధన్యవాదాలు సర్.
Na boy friend sir , veedu girl friend aah😂😂😂 super comedy 😂😂😂
Super dr ji,ramyaji 👌 🙌
Sir, madam excellent judgement
Vachhe wife kuda second hand eee vasthadhi,super medam hts off to ur real dilogue,super judgement madam,you are really great.
🙄
Super program
Heads of everyone
Madam Ramya Garu
Doing good judgement 🙏🙏
Baboi elanti ghoraalu chuse kante marriage chesukokapovadam 1000% better 🤣🤣🤣🙏🏻🤣🤣🤣🤣