నీదు సన్ని ధానమందు - Needhu Sanni Dhaanammdhu | Jesus Telugu Songs Andhra Kraisthava Keerthanalu

Поділитися
Вставка
  • Опубліковано 15 чер 2023
  • #Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
    నీదు సన్ని ధానమందు - Needhu Sanni Dhaanammdhu | Jesus Telugu Songs Andhra Kraisthava Keerthanalu.
    ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
    Singer- Sunaina Ruth
    Music Re-arranged - Aman. G
    Mastered by Shekar
    Bekind - Telugu Christian Songs...
    Andhra Kraisthava Keerthanalu Songs
    Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
    for more updates
    please do subscribe our channel: bit.ly/2zgchLZ
    Follow us on our Social Sites:
    Twitter: / christiansongsz
    Fb Page: / bekindtelugusongs
    Blogger: bekindteluguchristiansongs.bl...
    Instagram: / bekindteluguchristians...
    #jesussongs​
    #hosannasongs​
    #teluguchristiansongs​
    #christiandevotionalsongs​
    #jesussongstelugu​
    #latestteluguchristiansongs2020​
    #christianmusic​
    #christiansongstelugu

КОМЕНТАРІ • 8

  • @Rishixu
    @Rishixu 5 місяців тому +1

    1. నీదు సన్ని ధానమందు
    ఓ నా యేసురక్షకా
    నాదు నాత్మ చేరి యందు
    నెంత తృప్తి పొందును
    ఎంత శ్రేష్ఠమైన బోధ
    నేను నేర్చుకొందును
    నీతి మార్గమందు నడ్వ
    నెంత ధైర్య మొందుదున్!
    2. లోక ధనాపేక్షయైన
    నన్ను మోసపుచ్చదు
    ఇహ దుఃఖబాధ లెన
    నన్ను భయపర్చవు
    నా విరోధియైన సాతాన్
    నన్ను వెంబడించినన్
    నీదు సన్నిధానమందు
    యేసు నన్ను దాఁగనీ.
    3. యేసు శరణంబువల్ల
    కల్గు మధురంబును
    నీవు రుచిచూడ వాంఛ
    నీకుఁ గల్గి యున్నదా?
    యేసు శరణంబుఁ జొచ్చు
    మిది నీకు లాభము
    ఆయన స్వరూప మిట్లు
    నీకుఁ గూడఁ గల్గును.

  • @mohansunderms3318
    @mohansunderms3318 10 місяців тому

    Glory to God 🙏

  • @veeraswamy4397
    @veeraswamy4397 Рік тому

  • @saragondaanand2960
    @saragondaanand2960 Рік тому

    Super song akka

  • @saragondaanand2960
    @saragondaanand2960 Рік тому +1

    Pravasini ne jagamuna prabhuva song cheyandi akka

  • @shankarsanaboina2955
    @shankarsanaboina2955 Рік тому +3

    please add original credentials, who wrote it and the first singer etc. People will know how spiritual they were.

  • @godisloveisgod382
    @godisloveisgod382 Рік тому

  • @veeraswamy4397
    @veeraswamy4397 Рік тому