ఇశ్రాయేలీయుల దేవుండే - Iesrayeliyula Devunde Song with Lyrics | Jesus Andhra Kraisthava Keerthanalu

Поділитися
Вставка
  • Опубліковано 28 лип 2022
  • #Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
    ఇశ్రాయేలీయుల దేవుండే - Iesrayeliyula Devunde Song with Lyrics | Jesus Andhra Kraisthava Keerthanalu.
    ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
    ఇశ్రాయేలీయుల దేవుండే - యెంతో స్తుతి నొందును గాక = యాశ్రితువౌ తన జనులకు దర్శన - మాత్మ విమోచన కలిగించె ॥నిశ్రా॥
    తన దాసుఁడు దావీదు గృహంబున - ఘన రక్షణ శృంగము నిచ్చె = మన శత్రువు లగు ద్వేషులనుండియు - మనలన్ బాపి రక్షణ నిచ్చె ॥నిశ్రా॥
    దీనిని గూర్చి ప్రవక్తల నోట - దేవుఁడు పలికించెను దొల్లి = మానవ మన పితరులఁ గరుణింపఁగ - మహిలోన నిబంధనఁ జేసె ॥నిశ్రా॥
    జనకుం దగు నబ్రాహాముతోఁ - జేసిన యా ప్రమాణముఁ దలఁచి = మనము విరోధులనుండి విమోచన - గని నిర్భయులమై మెలఁగ ॥నిశ్రా॥
    ఆయన సన్నిధానమునందు - నతి శుద్ధిగ నీతిగ నుండఁ = పాయక తన సేవను నిత్యంబును - జేయఁగ నీ రక్షణ నిచ్చె ॥నిశ్రా॥
    ధర నో శిశువా దేవుని దీర్ఘ - దర్శి వనెడు పేరొందెదవు = పరమేశ్వరుని వాత్సల్యతతోఁ = పాపవిముక్తిఁ బ్రజ లొంద ॥నిశ్రా॥
    మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ - మార్గము సిద్ధపరచుటకై - దీన మనస్సుతోఁ బ్రభునకు ముందు - గా నడిచెదవు భయభక్తి ॥నిశ్రా॥
    మరియును సమాధాన సరణిలో - మన మిఁక నడువఁ జీఁకటిలో = మరణచ్ఛాయలో నుండిన వారికి - నరుణోదయ దర్శన మిచ్చె ॥నిశ్రా॥
    జనక పుత్రాత్మ దేవుని కిలలో - ఘనత మహిమ కల్గును గాక = మును పిపు డెప్పుడు తనరి నట్లు యుగ - ములకును దనరారునుగా కామేన్ ॥నిశ్రా॥
    Bekind - Telugu Christian Songs...
    Andhra Kraisthava Keerthanalu Songs
    Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
    for more updates
    please do subscribe our channel: bit.ly/2zgchLZ
    Follow us on our Social Sites:
    Twitter: / christiansongsz
    Fb Page: / bekindtelugusongs
    Blogger: bekindteluguchristiansongs.bl...
    Instagram: / bekindteluguchristians...
    #jesussongs​
    #hosannasongs​
    #teluguchristiansongs​
    #christiandevotionalsongs​
    #jesussongstelugu​
    #latestteluguchristiansongs2020​
    #christianmusic​
    #christiansongstelugu

КОМЕНТАРІ • 46

  • @pjeevartanam5593
    @pjeevartanam5593 Рік тому +4

    జగత్తు పునాది ఏయక ముందు ఉన్న దేవుడు మన ఈశ్రాయెలి యులదేవుండు

  • @vuday8247
    @vuday8247 Рік тому +1

    దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక

  • @nullipullaya5798
    @nullipullaya5798 7 місяців тому

    Super song my favourite song ❤❤❤😊😊😊❤❤❤

  • @gittanibabu543
    @gittanibabu543 Рік тому +1

    Praise the Lord Amen

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      Amen
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Рік тому +1

    AMEN praise the lord Glory to God 🙏🙏🙏

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      AMEN
      Please do subscribe our channel:bit.ly/2zgchLZ

  • @pauljosephthella2525
    @pauljosephthella2525 2 роки тому +1

    one of my favorite song❤️ thanks lot...madam/sir praise the Lord!!

  • @m_akhil
    @m_akhil 2 роки тому +5

    Bringing all the Andhra Christian songs into light.. so wonderful channel.. God will bless you..

    • @bekindsongs
      @bekindsongs  2 роки тому

      Thanks for watching😊
      For more Updates and Videos
      Subscribe to us: bit.ly/2zgchLZ

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 Рік тому

    Glory to god

  • @jamadagnigajjela1001
    @jamadagnigajjela1001 Рік тому

    Nice song, hallelujah

  • @sujathadevi4257
    @sujathadevi4257 Рік тому +1

    Praise the lord 🙏 అన్ని సాంగ్స్ ఆత్మీయంగా పాడిన గాయకురాలుకి మా వందనములు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు
    నిత్యుండగు తండ్రీ సమాధానకర్త నా రక్షకుడు
    సాంగ్ కూడా మీరు పోస్ట్ చేస్తే
    im so thankful to you
    Thank you so much 🙏

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      We will try to post !
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @audiobibletelugu8502
    @audiobibletelugu8502 2 роки тому +1

    Praise the lord

    • @bekindsongs
      @bekindsongs  2 роки тому

      Praise the lord🙏
      For more Updates and Videos
      Subscribe to us: bit.ly/2zgchLZ

  • @pandipatithimothy5207
    @pandipatithimothy5207 Рік тому

    To be worshipped forever and forever.

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel:bit.ly/2zgchLZ

  • @solmonraju7691
    @solmonraju7691 9 місяців тому

    Thank you so Much, BeKind❤.
    That Music in middle in between Lyrics was Awesome.
    Voice perfectly balanced.❤

  • @rajanilatha3560
    @rajanilatha3560 Рік тому

    Praise the lord 🙏

  • @vijayabhaskarakkilagunta8369
    @vijayabhaskarakkilagunta8369 2 роки тому

    Excellent old song superb 👌

    • @bekindsongs
      @bekindsongs  2 роки тому

      Thanks for watching😊
      For more Updates and Videos
      Subscribe to us: bit.ly/2zgchLZ

  • @olive7722
    @olive7722 Рік тому

    Thanks for sharing this song

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @syambabukurella1398
    @syambabukurella1398 Рік тому

    Super singing 👌👍🙏💐💐

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      Thanks for listening 🥰
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @magicrangers
    @magicrangers 2 роки тому +2

    Song: Ama achryamo priyulara

  • @praveenkumardarla9070
    @praveenkumardarla9070 Рік тому

    Wonderful 🎉🎉

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      Thanks 🤗
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @merysabbiti7288
    @merysabbiti7288 Рік тому

    🙏🙏🙏🙏🙏

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      Thanks for watching
      For more Updates and Videos
      Subscribe to us: bit.ly/3pOlMcK

  • @FactBookTelugu
    @FactBookTelugu 2 роки тому +1

    Nice ✝️

    • @bekindsongs
      @bekindsongs  2 роки тому

      Haleluya🙏
      Thanks For Watching and your support❤️
      For more Videos and updates
      Subscribe to us: bit.ly/2zgchLZ

    • @FactBookTelugu
      @FactBookTelugu 2 роки тому +1

      @@bekindsongs ok

  • @eechannel7794
    @eechannel7794 Рік тому

    very nice

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      Thanks
      Thanks For Watching and your support❤️
      For more Videos and updates
      Subscribe to us: bit.ly/2zgchLZ

  • @srinadhmalli1286
    @srinadhmalli1286 2 роки тому +1

    Sandeeyamu veedave manasa song plz

    • @bekindsongs
      @bekindsongs  2 роки тому

      Ok sure
      For more Updates and Videos
      Subscribe to us: bit.ly/2zgchLZ

  • @sudheerkumar2949
    @sudheerkumar2949 2 роки тому

    Excellent sung madam...
    I want to know who is singer??
    Please reveal it

    • @PREMCHAND-vf7th
      @PREMCHAND-vf7th 2 роки тому +1

      Yaaa...Very soulfull voice chala bagundi

    • @bekindsongs
      @bekindsongs  2 роки тому

      అంశాప్
      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @Harshini-x9c
    @Harshini-x9c Рік тому +5