Good one. My mother, who never went to school, learnt this song in her young age in Church. She used to sing this song regularly at home. She doesn't connect much to digital world, but connected to this one. She quickly enquired who sang this. Thanks for your good effort in bringing out this song.
చాలా పాటల్లో చిన్న చిన్న తప్పులు ఉంటున్నాయి. మీరు పాటను పాడేముందు వెయిగీతాలు అనే పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ప్రతి పాటను ఒకసారి రిఫర్ చేసుకుంటే మంచిది అని నా సలహా.
మీరు కొన్ని చోట్ల తప్పు గా పాడుతున్నారు, ఎందుకంటే మీరు పాడే పాటలు brotheren fellowship లో ఎప్పటి నుంచో పాడుతున్నారు, ఇంకా ఆ పాటలు నేను చిన్నప్పటి నుండి పాడుతూ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు
యేసు ప్రభుని స్తుతించుట యెంతో యెంతో మంచిది
1)మహోన్నతుడా - నీ నామమును - స్తుతించుటయే బహు మంచిది
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా
2)విలువైన రక్తము - సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము
ప్రభు కడిగెను || హల్లె ||
3)ఎంతో గొప్ప - రక్షణ నిచ్చి - వింతైన జనముగా - మము జేసెను || హల్లె ||
4)మా శైలము - మా కేడెము - మా కోటయు - మా ప్రభువే || హల్లె ||
5)ఉన్నత దుర్గము - రక్షణ శృంగము - రక్షించువాడు - మనదేవుడు || హల్లె ||
6)అతి సుందరుడు - అందరిలోన - అతికాంక్షణీయుడు -
అతి ప్రియుడు || హల్లె ||
7)రాత్రింబవళ్ళు - వేనోళ్ళతోను - స్తుతించుటయే - బహుమంచిది || హల్లె
Praise the lord Sister 🙏✝️
Good Voice 🎉
All glory to God 💟
Yesu Prabhuni Sthuthinchuta
Entho Entho Manchidi (2)
Mahonnathudaa Nee Naamamunu
Sthuthinchutaye Bahu Manchidi (2)
Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni||
Viluvaina Rakthamu Siluvalo Kaarchi
Kalushaathmula Mammu Prabhu Kadigenu (2)
Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni||
Entho Goppa Rakshananichchi
Vinthaina Janamugaa Mamu Chesenu (2)
Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni||
Maa Shailamu Maa Kedemu
Maa Kotayu Maa Prabhuve (2)
Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni||
Unnatha Durgamu Rakshana Shrungamu
Rakshinchuvaadu Mana Devudu (2)
Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni||
Athi Sundarudu Andarilona
Athi Kaankshaneeyudu Athi Priyudu (2)
Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni||
Raathrimbavallu Venollathonu
Sthuthinchutaye Bahu Manchidi (2)
Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni||
Glory to jesus 🙏hallelujah 🙏
Good one. My mother, who never went to school, learnt this song in her young age in Church. She used to sing this song regularly at home. She doesn't connect much to digital world, but connected to this one. She quickly enquired who sang this. Thanks for your good effort in bringing out this song.
Praise the lord 🙏
HEBRON song.
Thank you for lovely song and blessed voice
❤❤❤❤❤❤❤❤❤❤❤
Super voice, i love that, wowwwwww😮😮
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Wonderfull Song
ఆహా మహాత్మా ఆహా శరణ్య సాంగ్ upload cheyyandi pls pls
Glory to God 🙏
can you please do the song "paravaasini ne jagamuna prabhuvaa song"
Yes bro
Wow one of the best and spirit filled song...
Wonderful Abba really amazing
Thank you so much
Please do subscribe our channel:bit.ly/2zgchLZ
🙏🙇♂️
Praise the Lord dear bekind team 🙏
Praise the Lord 🙏
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
చాలా పాటల్లో చిన్న చిన్న తప్పులు ఉంటున్నాయి. మీరు పాటను పాడేముందు వెయిగీతాలు అనే పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ప్రతి పాటను ఒకసారి రిఫర్ చేసుకుంటే మంచిది అని నా సలహా.
ok
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
There are no mistakes in this song.
Eeee song lo mistake undo ledo cheppali kada brother, Ala open statement evvakudadu ...verey vallu confuse avvutharu
మీరు కొన్ని చోట్ల తప్పు గా పాడుతున్నారు, ఎందుకంటే మీరు పాడే పాటలు brotheren fellowship లో ఎప్పటి నుంచో పాడుతున్నారు, ఇంకా ఆ పాటలు నేను చిన్నప్పటి నుండి పాడుతూ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు
ok sir
we will modify!
Bro send me track pls bro
Praise the lord 🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏