రాజేందర్ గారు మీరు చేసే వీడియోలో మీకోసమే కాకుండా సామాన్య రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది చాలా మంచిది మీ వీడియోల ద్వార రైతులకు గౌరవం మరియు విలువ సమాచారం అందుబాటులో ఉంటుంది
రైతులు చాలా గొప్పవాళ్ళు sir, మనం ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకొని.... పాచ్యత అలవాటులను అలవరుచుకుంటుంటే..... కొత్త కొత్త జబ్బులు తెచ్చుకున్నాం. కానీ రైతులు తెలుగు పంచాంగాని పట్టుకొని.... traditional Life నీ బతికిస్తున్నాడు.
రాజేందర్ రెడ్డి గారికి అభినందనలు మీ వీడియోలు చూస్తే నిజంగా బడి లో సారూ చెప్పినట్టు ఉంటుంది తెలంగాణ లో కొబ్బరి సాగు కు రైతులు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు వరంగల్ దగ్గర గాంధీనగర్ అనే గ్రామం లో venkateshwer rao అనే రైతు 500 కొబ్బరిచెట్లు 5సంవత్సరాల క్రితం పెట్టీ ఇపుడు వరంగల్ కు కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ మంచి ఆదాయం గడిస్తున్నారు ఆ కొబ్బరితోట పై విడియో చేయండి
మాది ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ distric meymu nov lo minumu nandhini vittanalu veystam.mokka vachhina taruvatha enni rojulu ki dap veyali.leydha potashiyam dap uriya kalipi veyachha leydha 1 ekaraniki enni kg lu veyali vidi vidi ga or kalipi
Hi bro Punjab velli akkada farming ela chestunnaro telusukoni cheppagalaru . miru all over world best farming ela chestunnaro miru choosi maku kuda choopinchagalari korukuntunna mi prayanani ma vanthu sayam kuda chestam bro.
Next time nandyal district ki vaste uyyalawada mandal ki ra anna ma field lo mirchi vundi & bengal gram kuda vundi, nandyal district lo mirchi famous anna guntur taravta
రాజేందర్ గారు మీరు చేసే వీడియోలో మీకోసమే కాకుండా సామాన్య రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది చాలా మంచిది మీ వీడియోల ద్వార రైతులకు గౌరవం మరియు విలువ సమాచారం అందుబాటులో ఉంటుంది
రైతులు చాలా గొప్పవాళ్ళు sir, మనం ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకొని.... పాచ్యత అలవాటులను అలవరుచుకుంటుంటే..... కొత్త కొత్త జబ్బులు తెచ్చుకున్నాం. కానీ రైతులు తెలుగు పంచాంగాని పట్టుకొని.... traditional Life నీ బతికిస్తున్నాడు.
.
0 ,,0 0,, 0
.
రాజేందర్ గారు మీరు చేసే సేవ అద్బుతం
Hats off 🙏
రాజేందర్ రెడ్డి గారికి అభినందనలు మీ వీడియోలు చూస్తే నిజంగా బడి లో సారూ చెప్పినట్టు ఉంటుంది తెలంగాణ లో కొబ్బరి సాగు కు రైతులు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు వరంగల్ దగ్గర గాంధీనగర్ అనే గ్రామం లో venkateshwer rao అనే రైతు 500 కొబ్బరిచెట్లు 5సంవత్సరాల క్రితం పెట్టీ ఇపుడు వరంగల్ కు కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ మంచి ఆదాయం గడిస్తున్నారు ఆ కొబ్బరితోట పై విడియో చేయండి
Hi anna namaste Pu -31 and Pu-37 Manchi varieties chala manchi video chesaru.....tq anna Naresh Goud from khammam
Anna meru Tulasi Chandu tho chesina interview chalabagundi wonderful journey anna Medi 🙏🙏🙏
అన్న మాది నిజామాబాద్ డిస్టిక్ మేము ఎకరాకి మినుములు 10 కేజీలు వేస్తాము అఇతే చాలా ఒత్తుగా కనిపిస్తాఇ వెంకటేశ్వర్లు 18 కేజీలు వేస్తున్నారు
Anna మిడి ఏ ఊరు
Anna Garu video chala bugundhi
Mana rythulu ki enka profit vache idea evandy enka.. 🎉🎉🎉👌👌
చాలా చక్కగా వివరించారు అన్న ధన్యవాదాలు 🙏🙏
మంచి వీడియో అన్న
Excellent....🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐💐💐🤝🤝🤝
👌👌అన్న మీ వీడియోస్ లో పంట కొనుగోలు ధర ( RATE)చెప్పాటప్పుడు కొంచం తేదీ ( DATE ) ని పూర్తిగా చెప్పండి చాల ఉపోయోగపడుతుంది
Good information thammudu
మాది ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ distric meymu nov lo minumu nandhini vittanalu veystam.mokka vachhina taruvatha enni rojulu ki dap veyali.leydha potashiyam dap uriya kalipi veyachha leydha 1 ekaraniki enni kg lu veyali vidi vidi ga or kalipi
super anna
'జై రైతన్న 👏👏👏👏
Your great 👍 👌
Super anna
Very good supper👍👍👍
Hi Rajender garu.. Ma Krishna District lo Maiza crop lo male female crossing cultivation untundi meeku kudirithe video try cheyandi.
Village name bro?
@@srivamsikosaraju8260 Nuzvid
Very good information sir ❤
Minumu buyers unnaraa
Hi bro
Punjab velli akkada farming ela chestunnaro telusukoni cheppagalaru . miru all over world best farming ela chestunnaro miru choosi maku kuda choopinchagalari korukuntunna mi prayanani ma vanthu sayam kuda chestam bro.
Hi Rajendar Reddy gaaru
Next time nandyal district ki vaste uyyalawada mandal ki ra anna ma field lo mirchi vundi & bengal gram kuda vundi, nandyal district lo mirchi famous anna guntur taravta
Namaste anna ❤
Longlive thammudu.
Anna naku oka minumula sanchi kavali yentha
Rangapur batthai thota meedha video chey anna
Prati rytu chudandi Rajendra gari content ki Oka Like ivvandi tq...
🙏🙏👌🌹👍
I’m from Telangana come to my village sir
అన్న ఒక మినుము చెట్టుకి ఎన్ని కాయలు వస్తుంది అడగండి
Hai Anna nenu metho మాట్లాడాలి
Hai
Butta minumulu antaru 90 s lo pindi edagadhu. House purchase ok. Tiffin centre purchase not ok .
ప్రస్తుతం మినుములు రేటు పెట్టండి
Annaya mushroom video pettu
Annaya request please
Hi bro
Hi anna ❤
Hello
Rajender u doing good job u r giving for farmer information plz give me u cell no.
Jai kishan❤❤