శనగ సాగు ఖర్చు 25 వేలు.. పంట 10 క్వింటాళ్లు | Bengal Gram | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 4 гру 2024
  • పప్పు శనగ (బెంగాల్ గ్రామ్) పంట సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో వివరించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గత పది సంవత్సరాలుగా పదెకరాలకు పైగా భూమిలో ఈ రైతు శనగలు పండిస్తున్నారు. సాగు ఖర్చు, సాగు విధానం, సస్యరక్షణ చర్యలు, నీటి తడుల తీరు, మార్కెటింగ్ సౌకర్యం వంటి వివరాలన్నీ తెలిపారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : శనగ సాగు ఖర్చు 25 వేలు.. పంట 10 క్వింటాళ్లు | Bengal Gram | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #శనగసాగు

КОМЕНТАРІ • 39

  • @boinaranjithkumar8703
    @boinaranjithkumar8703 Рік тому +5

    మీ వీడియోలు రైతులకు మంచిగా ఉపయోగం అవుతున్నాయి..... 🙏👍👌 మీకు మంచి ఫ్యూచర్ ఉంటది సార్ 💐

  • @panugantigyani5007
    @panugantigyani5007 Рік тому +1

    Rajender Reddy garu good job

  • @racchabandateluguchannel7423
    @racchabandateluguchannel7423 Рік тому +3

    పటేల్,జర, వరి, వరికి,మధ్యలోవచ్చే,రెండు,నెలల,పంటల,గురించి,వీడియో,చేయండి,రెడ్డి,గారు

  • @boinaranjithkumar8703
    @boinaranjithkumar8703 Рік тому +3

    రాజేందర్ రెడ్డి గారు ఎల్లో మిర్చి వీడియోస్ పెట్టండి. 🙏..

  • @sainiranjan5236
    @sainiranjan5236 Рік тому +2

    Anna perfect video.. panta kaalam kuda cheppu anna aanni videos lo..Thank you so much for your service to farmers..❤

  • @pothireddychandrareddy5203
    @pothireddychandrareddy5203 Рік тому

    Good information thanks

  • @vajralasrinivasareddy4350
    @vajralasrinivasareddy4350 11 місяців тому +1

    Hi bro panta Medha spry chese kalupu mandhulu cheppandi dosage Koda cheppagalaru

  • @NagarajuPunnam-eq7tw
    @NagarajuPunnam-eq7tw 11 днів тому

    December 1st week lo veyacha sir

  • @narasimharaoalasakani7776
    @narasimharaoalasakani7776 9 місяців тому

    Good msg brother

  • @patilsadhu5548
    @patilsadhu5548 Рік тому +2

    Ma village pakane pipri 🙏🙏

  • @movielover2592
    @movielover2592 5 місяців тому +2

    Water evvakudadu

  • @RaviKurra-r2o
    @RaviKurra-r2o Рік тому +3

    విత్తనం వేసిన ఎన్ని రోజులకు నీరు పెట్టాలి

    • @moviesclips2925
      @moviesclips2925 Рік тому +2

      విత్తనాలు వేసిన 7-8 రోజుల్లోపు మొలకలు వస్తాయి ,విత్తనాలు వేసిన రోజునుండి నెలలోపు వాటర్ పేటల్లి

  • @PilotSKY123
    @PilotSKY123 11 місяців тому

    Natural farming bengal gram

  • @venkatesh_927
    @venkatesh_927 Рік тому

    Anna midi ee village

  • @bachinasrilatha2368
    @bachinasrilatha2368 Рік тому

    Elaanti polam anukuulam gaaa vuntadi sanaga ki.savudu polam lo panta vasthundaaa

  • @agricultureramdasvn
    @agricultureramdasvn 4 місяці тому

    శెనగలు ఏప్పుడు వేస్తే సరిపోతుంది, కొంచం చలి తీవ్రత, వర్ష తీవ్రత ఎక్కువగా లేనప్పుడు వేసే విధానం చీపండి sir

  • @nayinimallaiah1543
    @nayinimallaiah1543 Рік тому

    Meerchi laga kaluvalu thiyatama nirukatalante

  • @veereshveeru1375
    @veereshveeru1375 Рік тому +2

    First like view

  • @SRIBALAJIFILLINGSTATION
    @SRIBALAJIFILLINGSTATION 10 місяців тому

    January lo veyacha e panta pls reply water vinaayi maaku

  • @umadevitirumalasetty4521
    @umadevitirumalasetty4521 Рік тому +1

    Sheep ki crop waste use avutundaa fodder gaa cattle ki use avutundaa.. experience vallu cheppagalaru

  • @sayeranganna8213
    @sayeranganna8213 2 місяці тому

    Bengal gram senagalu ekkada dhorukutai phone number cheppandi

  • @shyamkondra5632
    @shyamkondra5632 Рік тому +2

    First view
    First like

  • @sree9311
    @sree9311 11 місяців тому

    Andhru reddy yadav le telangana lo😊

  • @vajralasrinivasareddy4350
    @vajralasrinivasareddy4350 11 місяців тому

    Cowlu karchu cheppaledhu, DAP 1000 rupayalaku ala vasthundhi

  • @polamreddysubbareddy7349
    @polamreddysubbareddy7349 Рік тому

    Sera ante

  • @srikumer1343
    @srikumer1343 3 місяці тому

    Your aa raythu sir

  • @RaviYadav-kh7tm
    @RaviYadav-kh7tm 11 місяців тому

    𝐏𝐮𝐭𝐡𝐚 𝐯𝐚𝐬𝐭𝐡𝐮𝐧𝐝𝐢 𝐰𝐚𝐭𝐞𝐫 𝐩𝐞𝐭𝐭𝐚𝐜𝐡𝐚

    • @krishnavenkata4040
      @krishnavenkata4040 10 місяців тому

      Pootha time lo water iwwakudadu flower drop awuthadi

    • @luckyly6949
      @luckyly6949 2 місяці тому

      మరి ఎపుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అది చెప్పాలి రైతుకు పూర్తిగా ఇవ్వాలి