Nuvvu nijamyna hindhuvu aythe jai sri ram anagaane caractor status chudakunda support cheyavu.nekante goppa hindhuvu evaru leru meeru public life loki randi pakka na lanti nijaithi vunna hindhuvulu support chestharu .evvariko jai kottaku ne kante goppa hindhu evaru leru think once.
5000కోట్లు ఉంటేనే ఇంత చేస్తుంటే ఇంకా 50వేల ఆపైన ధనం ఉంటే ఎంత చేస్తారో ఈ తల్లీ మీకు ఇంకా ఆర్థిక పుష్టి, రాజకీయం గా ఎదిగి, అసదుద్దీన్ పై గెలిచి ప్రజలు కి సేవ చేయాలనీ రాజ శ్యామల, మహా లక్ష్మి అమ్మవార్లని ప్రార్ధన చేస్తున్న శ్రీ మాత్రేనమః 🙏...... శ్రీ మహా దుర్గా రక్ష రక్ష
Madam you will win by GOD grace as you deserve it Ur fmly is philanthropic and helping the needy ur track record in social service is laudable pl concentrate to win the election by giving full effort all our good wishes are with you
మన గురించి మన కంటే కూడా ఆ ' భగవంతుడికే ' బాగా తెలుసు . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కాని , ఆ ' దైవాన్ని ' కాదు . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఎవరి మంచి వారికే దక్కుతుంది . ఎవరి చెడు వారే అనుభవించాలి . నేడు కాక పోతే రేపు .
@@prameeladontula9839 దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు కాడు కదా . తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు కదా మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
Good. Madam jee Lot of efforts needed to win over the hearts of old city people. Among her charities, hyderabadis didn't forget about the VIRINCHI HOSPITAL and the services done during carona waves. All the very best madam. Jai sri ram.
ఇలా మూడు భాషలు ,ఒక దక్షిణాది భాష మాట్లాడ గలిగే ఉత్తరాది వాళ్ళు ,BJP లో ఒకరయినా వున్నారా ? ఎంత సేపూ దక్షిణాది వాళ్ళను హిందీ నేర్చుకోమంటారు. నా భాషను నువ్వు గౌరవించు ,నీ భాషను నేను గౌరవిస్తా. అపుడు దేశం బలంగా అవుతుంది.
యాంకర్ గారికి మనవి. కష్టాల్లో ఆదుకునే స్వభావం, దాతృత్వం ఉంటే చాలు. అది మాధవీలత గారికి పుష్కలంగా ఉంది. ప్రత్యేకించి రాజకీయా నుభవం అవసరం లేదు. రాజకీయ నాయకులంటేనే పబ్లిక్ సర్వెంట్స్. దిగ్విజయోస్తు మాధవీలత గారు🙏
ఆమెకు దయ లేదు సమాజానికి చేసేది లేదు ఆమె నాటకాలు వేసింది టికెట్ కోసం అయ్యా మీరు మూర్ఖులు ఆమెకు మంచి స్వభావం ఉంది దయ ఉంది అన్ని ఉన్నాయి సరే నీకు ఏదో రోగం వస్తుంది ఆ దేవునికి మొక్కుతే ఆ దేవుడు నీకు రోగం ఇచ్చిన మాధవి లత గురించి హాస్పిటల్ నీకు 20 లక్షల బిల్లు చేస్తే ఆ దేవునికి ధన్యవాదాలు చెప్తా నేను కూడా జైశ్రీరామ్
MLA party fund enticharo kanukkondi. A dabbu tho muriki vadalu bagucheyachu. కాని ఈవిడ తను పార్టీ కి ichchina fund కి రెండింతలు sampadinchu కుంటుంది . ఎవరూ ప్రజలకి సేవ cheyadani MLA అవరు.
Her hospitals Virsnchi hospital. in 2020 they collected unjustified heavy fee from poor civid patients by force. Due to this excess collection Govt has cancelled the licence to treat covid in Sug 2020. Any body can google to know this
ఫండ్స్ మంజూరు చేసే దైర్యం ఉంది.చేయరు. కాంగ్రెస్ లో ఉన్నపుడు.మెడికల్ కాలేజ్ ఇంజనీర్ కాలేజ్ ఓవైసీ చెన్న రెడ్డి cm.ఇందిరా గాంధీ ప్రధాని వైఎస్.రాజ శేఖర్ రెడ్డి సీఎం సమయం లో మంజూరు చేశారు.షబ్బీర్ అలీ.రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పబ్లిక్ మీటింగ్ లో అన్నారు.ఇప్పుడు కాంగ్రెస అని వృది ఓల్డ్ సిటీ న్యూ కోటీ చేసే అవకాశం.😂
ఓవైసీ కి ఎదురు నిలబడాలంటే పేరు డబ్బు ఉన్న వారిని నియమించాలి. ఇక Muslims ఒకరి కి నలుగురు పిల్లలను కంటున్నాను. ఇక వారి జనం ఎక్కువ హిందువులు తక్కువ. అందుకు ఈమెను ఎన్నుకున్నారు. బ్రాహ్మణ అని కాదు లేదూ అంటారా మీ కాస్ట్లో ఎవరయినా ఉంటే మోడీ గారికి చెప్పండి.
మాధవి లత గారు మీరు తప్పక గెలువాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుచున్నాను జై శ్రీ రామ్
Deniki brother??
Development cheyadaniki
నిజమా
నిజం... ఖచ్చితంగా నిజం.
మాదవి లత గారు మీకు విజయం తథం మీరు తప్పకుండా గెలుస్తారు మేడం జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణా భారతమాతకి జై మీరు ముసిలిమ్ లేడిస్ అందరిని కలవండి
Deniki madam ... ??
Manchi actor la undhi
Oscar range lo natistumdhi
Epudu Hinduthvam oka trend
Vadukonidiki vadukunatha
R 😂😮❤
ముస్లిం మహిళలకు మంచి జరగాలని కోరుకునే వారు ఆమెను గెలిపించాలని కోరుకుంటున్నారు @@zubairwali222
Nuvvu nijamyna hindhuvu aythe jai sri ram anagaane caractor status chudakunda support cheyavu.nekante goppa hindhuvu evaru leru meeru public life loki randi pakka na lanti nijaithi vunna hindhuvulu support chestharu .evvariko jai kottaku ne kante goppa hindhu evaru leru think once.
🎉🎉🎉🎉
సూపర్ సూపర్
విజయిభవ దిగ్విజయి భవ
భవిష్యత్తు లో ఏదో జరుగుతుంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వచ్చిన అవకాశాన్ని హిందువులు వినియోగించు కోవాలి.విజయోస్తు మాధవీలత జీ
మాధవి లతగారు మీకు విజయం కలుగు గాక ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు లభించును 💐
మీకు ... విజయం సిద్ధించాలని కోరుకుంటున్నాము 🙏🏻🙏🏻🙏🏻
జైశ్రీరామ్ కొంపెల్లి మాధవి లతగారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని ఆ శ్రీరామచంద్రుని ప్రార్థిస్తున్నాను జైశ్రీరామ్🙏
5000కోట్లు ఉంటేనే ఇంత చేస్తుంటే ఇంకా 50వేల ఆపైన ధనం ఉంటే ఎంత చేస్తారో ఈ తల్లీ మీకు ఇంకా ఆర్థిక పుష్టి, రాజకీయం గా ఎదిగి, అసదుద్దీన్ పై గెలిచి ప్రజలు కి సేవ చేయాలనీ రాజ శ్యామల, మహా లక్ష్మి అమ్మవార్లని ప్రార్ధన చేస్తున్న శ్రీ మాత్రేనమః 🙏...... శ్రీ మహా దుర్గా రక్ష రక్ష
Madam you will win by GOD grace as you deserve it
Ur fmly is philanthropic and helping the needy ur track record in social service is laudable pl concentrate to win the election by giving full effort all our good wishes are with you
మన హిందువులకు ఐకమత్యం లేదు సోదర... అక్కడ అన్ని ఫేక్ ఓటర్ id కార్డ్లే.. బీజేపీ TS లో మొత్తం రావాలి అని కోరుకుంటున్న . ఈ సారి నా ఓటు బిజెపి కే.
మన గురించి మన కంటే కూడా ఆ
' భగవంతుడికే ' బాగా తెలుసు .
మనిషి మనిషిని మోసం చేయగలడేమో కాని , ఆ ' దైవాన్ని ' కాదు . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
ఎవరి మంచి వారికే దక్కుతుంది .
ఎవరి చెడు వారే అనుభవించాలి .
నేడు కాక పోతే రేపు .
చాల కరెక్ట్ గా చెప్పారండీ🙏
జై శ్రీ రామ్ 🙏🚩
@@prameeladontula9839 దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు కాడు కదా .
తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు కదా
మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
@@vijayendriyakrishna8931
I mean you are very true 👍 Jai Shree Ram 🙏🚩
ఓల్ సిటీ, గోల్డ్ సిటీ కి నాంది, Madhavi amma,bharatmataki Jai 🇮🇳🪔🙏
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ అమ్మాయి మాధవి లత మంచి మెజార్టీ తో గెలవాలి భారత్ మాతాకు జై 🌹🌹🌹🌹🌹👍👍👍👍👍
Madam meeru గెలవలని hrudaya పూర్వకంగాఆ కోరుకుంటున్నా all d best
అల్ థ బెస్ట్ లత అమ్మగారు జై హింద్ జై భారత
Good. Madam jee Lot of efforts needed to win over the hearts of old city people. Among her charities, hyderabadis didn't forget about the VIRINCHI HOSPITAL and the services done during carona waves. All the very best madam. Jai sri ram.
Virinchi hospital entha mandhini corona lo champindho proofs kaavala? Chetta edavalu money minded looters veellake bjp tickets vastay crores of package istey enough 🤣
She also good orator as she could speak both English and Hindi fluently.
ఇలా మూడు భాషలు ,ఒక దక్షిణాది భాష మాట్లాడ గలిగే ఉత్తరాది వాళ్ళు ,BJP లో ఒకరయినా వున్నారా ? ఎంత సేపూ దక్షిణాది వాళ్ళను హిందీ నేర్చుకోమంటారు. నా భాషను నువ్వు గౌరవించు ,నీ భాషను నేను గౌరవిస్తా. అపుడు దేశం బలంగా అవుతుంది.
UA-cam లో వచ్చినప్పుడు అనుకున్న, politics లో guarantee గా వస్తుంది అని
Service Oriented Madhavi Lataji. Wish u all the best and hope that you continue your services and your family continue the support.
మాధవి లత గారు కరెక్ట్ పర్సన్ ఓట్ ఫర్ బిజెపి
Madhavi Latha is the best candidate for Hyderabad parliament constituency as she should give good fight to the owaisi.
Jai shree Ram Bjp
యాంకర్ గారికి మనవి. కష్టాల్లో ఆదుకునే స్వభావం, దాతృత్వం ఉంటే చాలు. అది మాధవీలత గారికి పుష్కలంగా ఉంది. ప్రత్యేకించి రాజకీయా నుభవం అవసరం లేదు.
రాజకీయ నాయకులంటేనే పబ్లిక్ సర్వెంట్స్.
దిగ్విజయోస్తు మాధవీలత గారు🙏
ఆమెకు దయ లేదు సమాజానికి చేసేది లేదు ఆమె నాటకాలు వేసింది టికెట్ కోసం అయ్యా మీరు మూర్ఖులు ఆమెకు మంచి స్వభావం ఉంది దయ ఉంది అన్ని ఉన్నాయి సరే నీకు ఏదో రోగం వస్తుంది ఆ దేవునికి మొక్కుతే ఆ దేవుడు నీకు రోగం ఇచ్చిన మాధవి లత గురించి హాస్పిటల్ నీకు 20 లక్షల బిల్లు చేస్తే ఆ దేవునికి ధన్యవాదాలు చెప్తా నేను కూడా జైశ్రీరామ్
@@Lloyd_456. జై అఖండ భారత్ జై శ్రీరామ్ 🙏
Best of Luck I will pray for your win in Hyderabad Loksabha Elections
ముస్లిమ్స్ లో 50% ఓటు మాధవి లత గారికి వేస్తారు
Congrats akka nieeki God bless you
మాధవీ లత గారు గెలవాలి అని ఆశిస్తున్నాను
All the best.
Allthebest
Best wishes to Sree Madhavi Latha garu..
All the Best MADAM, U must win from OLD CITY.🚩🚩🚩🚩🚩
జైమాధవీలతగారు జైజై మధవీలతగారు
All the best
Madam we are ready to convass for your victory .your voice in parliament is highly solicited
Allthe best మాధవి లత గారు
నమస్కారం అండి మాధవి లత గారు మీరు మీరు మంచి మెజారిటీతో గెలవాలని దేవుని కోరుకుంటున్నాను
🎉 heartley congratulations 🎊 amma
జయహో మాధవి లత గారు జై బిజెపి భారత్ మాతాకీ జై
All the very best Madam. Jai Sriram. 🙏
సూపర్ సూపర్ అక్క
Congratulations
మాధవి లత గారిని నెగ్గించి మీ నియోజకవర్గన్ని అభివృద్ది చేసుకోండి, జై శ్రీ రామ్
Jai ho amma
Amma!🙏🙏🙏🙏🙏🙏
God has sent you talli
Meru Gelavali ammma akka 🙏🏻🙏🏻🚩🚩
All the best,
జయహో మాధవి లత
Super madam
మురికివాడలను బాగు చెయ్యాలి
MLA party fund enticharo kanukkondi. A dabbu tho muriki vadalu bagucheyachu. కాని ఈవిడ తను పార్టీ కి ichchina fund కి రెండింతలు sampadinchu కుంటుంది . ఎవరూ ప్రజలకి సేవ cheyadani MLA అవరు.
Jai Virinchi jai Madhavi latha
మాధవిలత విజయం తత్యం ఇప్పుడు కాకుంటే మరి ఎప్పుడు బీజేపీ గెలువదు హిందువులు బీజేపీ కార్యకర్తలు శక్తి కొలది పాటుపడాలి జై శ్రీ రామ్
All the best madam.
భారత్ మాతా కి జై
మంచి మనిషి మాధవి లత గారిని గెలిపించుకోవడం హైదరాబాద్ లోని అందరి హిందువుల లక్ష్యం... లేదంటే హిందువుల మనుగడ అసాధ్యం...
Ni bonda
Merandarivalla hyd lo hinduvlu jevisthunara? Hinduvla gurinchi matladataniki merevaru sariporu.
Good
Jai Shree Ram 🚩🏹 Jai ModiJi 😍🚩🇮🇳🇮🇳 Jai Yogiji 💥 Jai Hanuman❤ Jai Shree Krishna❤
ఆల్ ది బెస్ట్ మాధవి లత గారు మీరు గెలవాలి
All the best Amma
She will win for sure
చూద్దాం!
ఈసారి... అమిత్ షా గారు,
కొత్త ఎత్తులు వేస్తున్నారు.
MIM ను ఒంటరిని చేసి ..
దెబ్బ కొట్టే వ్యూహం పన్నారు!
*🚩జై బీజేపీ! జై మాధవీలతగారు!!🚩*
40000 ఓట్ల మెజారిటీతో తప్పనిసరిగా గెలుస్తారు జైశ్రీరామ్
All the best madam garu
Madhavi Latha should win this election. Each of the voters should vote for her
మాధవి లత గారి గెలుపు పక్క
Jai sriram vijayam meedhe ❤
All The Best Madhavi Latha 🎉 Bharath matha ki Jai .Jai SRI RAM
🎉❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
విజయభేరి సాధించాలా అమ్మ🎉🎉🎉
👍✌✌✌✌🙏
Her hospitals Virsnchi hospital. in 2020 they collected unjustified heavy fee from poor civid patients by force. Due to this excess collection Govt has cancelled the licence to treat covid in Sug 2020. Any body can google to know this
👍🙏
🎉🎉🎉
All best madhavi Latha garu win mp
Vote for BJP
Vote for Kompella Madhavi Latha
Vote for development of old city
All the best అండి
All The Best 🎉
All the best smt. Madhavi Latha garu. Win is just yours.
అసదుద్దీన్ గారి మీద గెలవడం కష్టమే ఆల్ ద బెస్ట్ మెడమ్.
హిందువులారా మనం ఐక్యంగా ఉండి మాధవీలత గారిని గెలిపించుకోవాలి
Jai bharat
Ye devudu yemi cheyaledu pagati kal kana kandi radu radu radu bharata natyem me correct soot avutundi
ఫండ్స్ మంజూరు చేసే దైర్యం ఉంది.చేయరు. కాంగ్రెస్ లో ఉన్నపుడు.మెడికల్ కాలేజ్ ఇంజనీర్ కాలేజ్ ఓవైసీ చెన్న రెడ్డి cm.ఇందిరా గాంధీ ప్రధాని వైఎస్.రాజ శేఖర్ రెడ్డి సీఎం సమయం లో మంజూరు చేశారు.షబ్బీర్ అలీ.రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పబ్లిక్ మీటింగ్ లో అన్నారు.ఇప్పుడు కాంగ్రెస అని వృది ఓల్డ్ సిటీ న్యూ కోటీ చేసే అవకాశం.😂
వచ్చిన ఒక్క నెగెటివ్ కామెంట్ ముస్లిం కావడం శోచనీయం. మతానికి అతీతంగా ఆలోచించ్చే సద్భుద్ధిని ప్రసాదించాలి ఈ ముస్లిం సోదరునికి.
Sri matte namaha Amma Meere mim ni padagotte sthree murthi
All the best మడవిలతగారు jai shreeram
🔥🔥🔥💪💪💪🚩🚩🚩🙏🙏🙏
కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది
గెలువకుడడు అన్న కాంగ్రెస్ 🙄
Wait nd see.... Jai Shree Ram 🙏🚩🇮🇳
Madam will surely win in hyd
హిందువులు అందరూ ఓటింగ్కు వెళ్లి అక్కడ ఓటు వేస్తే గెలుపు అసాధ్యం ఏమీ కాదు.
ఐదువేల కోట్ల రూపాయలు ఏవిధముగా సంపాదించింది గవర్నమెంట్ కు టాక్స్ కడుతుందా?
అందరినీ ఇదేవిధంగా అడగండి కెసిఆర్ ని అడుగు
All the best madam
God must bless Mahadevi Latha Madam in this coming election, because to save our Bharath from Muslims. Jai Hind.
మై సిటర్ గాడ్ బ్లెస్స్ యు జై బిజెపి
Congress win pAkka
ఎందుకు బీజేపీ లో నిరుపేద ను, దళిత హిందు వును, బీసీ లను నిలబెట్టచుగా, బాగా డబ్బు దసకం వున్న బ్రాహ్మణ ఎందుకు. ఓడిపోతామని భయమా😂😂
Amaravathi Lavanya, why don't you stand for election in Hyderabad? Stop your loose talk and do something useful ...
ఓవైసీ కి ఎదురు నిలబడాలంటే పేరు డబ్బు ఉన్న వారిని నియమించాలి. ఇక Muslims ఒకరి కి నలుగురు పిల్లలను కంటున్నాను. ఇక వారి జనం ఎక్కువ హిందువులు తక్కువ. అందుకు ఈమెను ఎన్నుకున్నారు. బ్రాహ్మణ అని కాదు లేదూ అంటారా మీ కాస్ట్లో ఎవరయినా ఉంటే మోడీ గారికి చెప్పండి.
🎉
Jai Sriram
All the Best medam. God Bless You.
Namaskaram mee gelupu maa rakshana kosam chaala avasaram atb chellemma
She should win to create history
అమ్మ నమస్కారం mp గా మీరు వస్తారు ముస్లాం ల ఆడవాళ్ళ ను కలన్డమ్మ 🙏