BJP MP Candidate Madhavi Latha Interview | ఓల్డ్ సిటీ వదిలి హిందువులు పారిపోతున్నారు..!| ABP Desam

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 1,6 тис.

  • @gajularajaiah4606
    @gajularajaiah4606 9 місяців тому +298

    Wish Yoy Best Of Luck

  • @raj6171
    @raj6171 9 місяців тому +92

    Real LIONESS.....
    Wish you all the BEST

  • @grkprasadgummadi4039
    @grkprasadgummadi4039 9 місяців тому +10

    అమ్మ మీకు నమస్కారం నా శిరస్సు వంచి మీకు పాదాభివందనం
    అమ్మ మీరు మాట్లాడుతుంటే
    మీరు చెపుతున్న మాటలు
    వింటుంటే నాకు మాత్రం
    సాక్షాత్తు అమ్మ వారిలా కనిపిస్తున్నారు
    ఈ కలియుగం లో హిందూ ధర్మ రక్షణ కోసం భూమికి దిగివచ్చిన శక్తి స్వరూపం లా అనిపించింది
    సర్వేజనా సుఖినో భవంతు

  • @sankarangara9
    @sankarangara9 9 місяців тому +241

    మాధవి లత గారు మీరు తీసుకున్న నిర్ణయం అతి సామాన్యమైననది కాదు. మీకు శతకోటి పాదాభి వందనములతో కృతజ్ఞతలు.🎉

  • @sontiraghunath3818
    @sontiraghunath3818 9 місяців тому +63

    మాధవిలత గారు 🙏🙏🙏
    గెలుపు ఓటమి పక్కన పెట్టండి.
    పాతబస్తీ అరాచకాలు ప్రపంచానికి తెలియచేయండి.
    యాంకర్ గారు అడిగే ప్రశ్నలలో నే అక్కడి విషయం తెలిసిపోతోంది. సిగ్గులేని ప్రజాస్వామ్యం
    మాధవి గారు మీకు హృదయ పూర్వక అభినందనలు 🙏🙏🙏

  • @nayanachittibabu3088
    @nayanachittibabu3088 9 місяців тому +173

    పార్టీలకు అతీతంగా మీకు ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ హిందువులని ప్రార్ధిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ హిందూ.

  • @DURGABABU9
    @DURGABABU9 9 місяців тому +12

    నిజంగా ఒక స్త్రీ ఈవిధంగా పోటీ చెయ్యాలని నిలబడడం చాలా అభినందించాల్సిన విషయం కాని బీజేపీ ముస్లింలపై ఈ నెపం మోపడానికి మతపరమైన అల్లరి లేపడానికి ఈమె ప్రాణాం తియ్యడానికి వెనకాడదని నా అభిప్రాయం ఏది ఎమైనా మేడం గారు మీరు చాలా జాగ్రత్త మీరు బాగుండాలి 🙏

  • @successmantraforeveryone
    @successmantraforeveryone 9 місяців тому +73

    ధర్మానికి ధైర్యం ఎక్కువ . ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది . మీ గెలుపు తథ్యం తల్లి. మీకు పాదాభివందనాలు 🙏

    • @JyothiUppuluri
      @JyothiUppuluri 9 місяців тому +2

      Yes Lalitha upasana madam ki Durga Mata raksha

  • @Murali461
    @Murali461 9 місяців тому +6

    మీరు తప్పకుండ గెలవాలని నా మనస్ఫూర్తిగా.. కోరుకుంటున్న మీలాంటి మంచి మనిషి సమాజానికి చాలా అవసరం... మీకు దేవుడు మంచి విజయాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరి ప్రద్దిస్తున్న... 🙏

  • @SwamiMA
    @SwamiMA 9 місяців тому +229

    ఆదిపరాశక్తి మానవ రూపంలో అవతరించిందని నమ్మకం కలుగుతుంది జై బిజెపి జై మోడీ జీ అలాగే జై మాధవి లత

    • @Srinivas.-nr8fj
      @Srinivas.-nr8fj 9 місяців тому +1

      Yes,.@ARTh_NARI;QueenFeedHandduplicateKALKyRajSWORDhand?Left_ed.,.okended.,.JaiPARvathk
      i/PARAmeSHawaRaM.,.JaiSaTHiSHiThaDeVi.,.

    • @Varahallama
      @Varahallama 9 місяців тому

      ​@@Srinivas.-nr8fjin te hu see lk ni ni hu hu

  • @umapathikomuravelli2563
    @umapathikomuravelli2563 9 місяців тому +13

    హిందువులు అందరూ ఓటును వినియోగించుకోవాలి, అలా ప్రయత్నం చేయండి మీరు గెలవడం ఖాయం...

  • @bheemaprabhakarshetty4637
    @bheemaprabhakarshetty4637 9 місяців тому +330

    ఆదిశక్తిని ఎవరు చూడలేదు కానీ ఇప్పుడు చూస్తారు

  • @trinadharao538
    @trinadharao538 9 місяців тому +8

    Mee confidence kl chala surprising ga undhi, best of luck, you are a creator madam.

  • @Manopriyaofficial222
    @Manopriyaofficial222 9 місяців тому +599

    అమ్మ మీరు శక్తీ రూపం... శక్తీ కి ఓటమి లేదు అమ్మ... మీకోసం దేవుని ప్రార్థిస్తాను ధర్మం గెలవాలని 🙏🙏🙏

    • @mohdsami8879
      @mohdsami8879 9 місяців тому

      Moda guduvu

    • @padinarannaidu5456
      @padinarannaidu5456 9 місяців тому +5

      అమె గొప్ప వ్యక్తి అని చెప్పండి.కాని శక్తి రూపం అని అతిశయోక్తిలు చెప్పి ఆకాశానికెత్తి వేయకండి.మానవ మాత్రులము మనమెoత.

    • @Manopriyaofficial222
      @Manopriyaofficial222 9 місяців тому +9

      ఆడవారు ఎప్పుడు భారత దేశంలో అర్ధనారిశ్వరులు గానే చెప్పబడ్డారు సార్, అలాంటప్పుడు ప్రతి మహిళా శక్తీ స్వరూపం అనడం లో అతిసియోక్తి గా తమరికి ఎందుకు అనిపించిందో నీ ఇంట్లో వున్నా మీ అమ్మ గారు, మీ భార్య, మీ కూతురు, చెల్లి, అక్క అందరు శక్తీ స్వరూపులే...🙏🙏

    • @arifabegummirza8515
      @arifabegummirza8515 9 місяців тому +4

      మీరు అన్నట్లు నిజంగా ధర్మం గెలిస్తే, ఈవిడ మరియు బి జె పి ఓడిపోతాయండి. అధర్మo గెలవాలని కోరుకోoడి. అప్పుడు ఆవిడ గెలుస్తారు.

    • @bharathibangaru9731
      @bharathibangaru9731 9 місяців тому

      Amma Muslims ni amayakulu anakandi

  • @rajumaduri6220
    @rajumaduri6220 9 місяців тому +22

    మేడం మాధవి లత గారు మీరు తప్పకుండా గెలవాలి గెలుస్తారు మన హిందువులంతా ఒకటై మిమ్మల్ని గెలిపించాలి బిజెపి కార్యకర్తలు ప్రతి ఒక్కరు మేడంను కచ్చితంగా గెలిపించుకోవాలి మనం జై బిజెపి జైశ్రీరామ్ 🙏🙏🚩🚩🚩🚩🚩🚩

  • @KallemBaburao-dd4gd
    @KallemBaburao-dd4gd 9 місяців тому +140

    అమ్మ మేము ఎక్కుట్ పుర యందు ఉంటాము మిమ్మల్ని మ్మెల్యే కన్సిలర్ మా బస్తి సమస్యలను చెబితే పట్టించు koru మీరు గెలవాలి మా అందరం మీకు sapport గా మేము ఉండి గెలిపించుకొంటాము మోడీ znb

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 9 місяців тому +17

    అమ్మాWish you all the best; భగవంతుడు మీకు విజయం చేకూరుస్తాయి,,,,,,,,

  • @hindudvr
    @hindudvr 9 місяців тому +162

    అమ్మా ఖచ్చితంగా మీరు గెలుస్తారు... ధర్మానిదే విజయం ఆదిపరాశక్తి సదా రక్షణ కవచం గా కాపాడుతుంది 🙏🙏🙏 ధన్యవాదాలు 👍👍💪💪✊✊🚩🚩🇮🇳🇮🇳

  • @prabhakarareddi7071
    @prabhakarareddi7071 9 місяців тому +8

    Beautiful interview. Hats off MADHAVI LATHA garu.wish you all best and success.

  • @Sriharihara777
    @Sriharihara777 9 місяців тому +153

    అమ్మ మీరు గెలవాలి🙏

  • @rangapeyyala3877
    @rangapeyyala3877 9 місяців тому +6

    మీకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అభినందనలు

  • @raghuramsastry3011
    @raghuramsastry3011 9 місяців тому +141

    అమ్మ వచ్చింది హిందువులు అందురు ఒక్కటి కావాల్సిన సమయం వచ్చింది

  • @sumakrish9736
    @sumakrish9736 9 місяців тому +5

    ఎదిరించడం కూడా నేర్చుకోవడం కోసం ప్రశ్నించడం ప్రశ్నించడం కూడా అంతే సమానంగా మీలా ధైర్యంగా ముందుకు రావాలి 🙏👌🙏🏽

  • @raghuramsastry3011
    @raghuramsastry3011 9 місяців тому +87

    మీరు తప్పకుండా గెలుపు సాధించాలని మా కోరిక

  • @satyanarayanabavirisetti5177
    @satyanarayanabavirisetti5177 9 місяців тому +5

    మీరు అమ్మవారి శక్తి ఉంది ఆసక్తి ఎలాంటి శక్తి నైనా ఢీకొంటుంది జై ప్రజాశక్తి జై పరాశక్తి అమ్మ దయతో అన్నీ ఉంటాయి

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 9 місяців тому +181

    హైదరా బాద్ లో శాంతి భద్రతలు కావాలంటే,ఒవైసీ రాక్షసి గణాన్ని తగ్గించాలంటే యోగీ లాంటి ధీరుడు తెలంగాణ CM కావాలి.

    • @gopalakrishna8665
      @gopalakrishna8665 9 місяців тому +6

      100% correct

    • @vooresrinivas9775
      @vooresrinivas9775 9 місяців тому +4

      ❤yesssssss

    • @prakashk1768
      @prakashk1768 9 місяців тому +3

      అంటే నీవు పనికీ రాని వాడవు అన,బీజేపీ లో అందరు వేస్ట్ ఫెలోస్,అంటావా

    • @padinarannaidu5456
      @padinarannaidu5456 9 місяців тому

      @@prakashk1768
      కాదు మిత్రమా యోగి అన్న వాడు లీస్టు.అతనే ఇంతటి ఘటనా ఘటన సమర్ధుడైతే మిగిలినవాళ్ళు ఇంకెంతటి గొప్పవాల్లో అర్ధం చేసుకోండి.

    • @AreefSk-q6m
      @AreefSk-q6m 9 місяців тому +1

      Yogi vachina athulu kuda pikaledu adhi hyderabad patabasthi

  • @kirankumarreddy7975
    @kirankumarreddy7975 9 місяців тому +11

    Perfect clarity tho unnaaru madam hats off.

  • @tammanaganesh7045
    @tammanaganesh7045 9 місяців тому +70

    Great Courage you will definitely win🎉🎉

  • @arun.d2404
    @arun.d2404 9 місяців тому +12

    చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు 🙏 పాతబస్తీలో తెలుగు భాషను, హైందవ ధర్మాన్ని కాపాడాల్సింది మీరే అమ్మ 🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 9 місяців тому +71

    హరేకృష్ణ 😊❤

  • @krishnamurtyuppala4909
    @krishnamurtyuppala4909 9 місяців тому +8

    మీ ధైర్యానికి జోహార్లు. గెలవడం తర్వాత సంగతి. మీరు చిరు నవ్వుతూ మాట్లాడే పధ్ధతి బాగుంది. మోదీ గారు, మిమ్మల్ని కేంద్ర కాబినెట్ లోకి తీసుకుంటే బాగుండు.

  • @prakashprajapathi7228
    @prakashprajapathi7228 9 місяців тому +581

    మేం రాణి రుద్రమదేవి ని చూడలేదు ఇపుడు మీ లో చుస్తునాం

    • @GiriYadav-z5r
      @GiriYadav-z5r 9 місяців тому +14

      Thali all' the best

    • @creativeworks1486
      @creativeworks1486 9 місяців тому +15

      Don't insult rani rudrama

    • @Telanganavoice111
      @Telanganavoice111 9 місяців тому +10

      @@creativeworks1486 yevadivi ra neevu

    • @anilkumar-jq5vf
      @anilkumar-jq5vf 9 місяців тому +11

      రాణి రుద్రమదేవి లాంట వీర వనితలతో ఇలాంటి యాక్టింగ్ కథానాయకులు రాజకీయ నాయకులను పోల్చొద్దు

    • @anilkumar-jq5vf
      @anilkumar-jq5vf 9 місяців тому

      రుద్రమదేవి ఒక నది నీళ్లు తాగిన వాళ్ళం అన్నదమ్ముల లాగా బ్రతకలేని జనాన్ని ప్రశ్నించింది జనంలో సామరస్యాన్ని మేల్కొలిపింది ఇలా మతాన్ని వాడుకొని జనాల మధ్య ద్వేషాన్ని రగిల్చే రాజకీయ నాయకులతో రుద్రమను పోల్చొద్దు

  • @suryreddy6581
    @suryreddy6581 9 місяців тому +6

    ఇంత ఘోరమైన పరిస్థితుంటే ప్రభుత్వాలు ఎలా ఊరుకొన్నాయి. డిజిపి లాంటి పదవుల్లో ఉన్నవారెలా ఊరుకొన్నారు. ఆ పదవుల్లో అందరూ అంత భయస్తులా. చాలా ఆశ్చర్యంగా ఉంది.

  • @annadavasudha
    @annadavasudha 9 місяців тому +66

    Vinadame thappa..Inthavaraku ...inthati daring & dashing woman ni chudaledu..
    Ammavari anugraham ... Tho..madam garu..victory saadhinchalani ammavarini pray chesthunnaanu..🎉
    Wish you all the best..🎉🎉🎉

  • @kiranb5176
    @kiranb5176 9 місяців тому +11

    Wake up all old city Hindus it's time to give back. We need a strong 💪 leadership like her

  • @PavanKumar-wz2gk
    @PavanKumar-wz2gk 9 місяців тому +122

    ఓల్డ్ సిటీ లో సరైన పోటి మొదలైంది. విజయం సాధించడం పెద్ద కష్టం కాదు

    • @kpKING13713
      @kpKING13713 9 місяців тому +1

      Exactly u r bang on the topic

  • @pratap30
    @pratap30 9 місяців тому +4

    Nice questions by the reporter. And equally wise answers by Madhavilatha garu. 🙏🔥
    All the best from the bottom of my heart!

  • @Visbanu
    @Visbanu 9 місяців тому +85

    మేడమ్ గారు మీకు ఆ శ్రీ రాముడు రక్ష ...గట్స్ ఉన్న నాయకురాలు.. మా శుభబి వందనములు..... జై హిందూ

    • @mdom2475
      @mdom2475 9 місяців тому +2

      Lanjja,,pukunnarura,,badkhau,,brw❤

    • @prakashk1768
      @prakashk1768 9 місяців тому

      Bjp RSS వాళ్లకు లేదన

    • @Visbanu
      @Visbanu 9 місяців тому

      ఒరే లో.....కె ...బల్....సాల తూ కుత్త హై క్యారె....

  • @kandhakatlasailu6620
    @kandhakatlasailu6620 8 місяців тому

    అమ్మ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి విన్నాము కానీ ఆ రూపంలో ఉన్న మిమ్మల్ని ఇప్పుడు చూస్తున్నాము తల్లి మీలాంటివారు మనదేశానికి అవసరం🙏🏻🙏🏻

  • @nayakimahesh6715
    @nayakimahesh6715 9 місяців тому +161

    అమ్మ మీరు గెలుస్తారు.....గెలవాలి 👏🙏

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 8 місяців тому

    భారతదేశంలో ముస్లిమ్ లకు మాత్రమే స్వాతంత్ర్యం వుంది,కానీ సనాతన ధర్మావలంబీకులకు,హిందువులకు మాత్రం ఎప్పటికీ స్వాతంత్ర్యం రాదు,రాదు,రాదు.రానివ్వరు.గత 70" ఏoడ్లనుoడి మన హిందూపాలకులు కూడా ఖాన్ గ్రెస్తో కలసి డబ్బు (అనే పెంట)కు ఆశించి చేస్తున్న ఒక వింత నాటకం.తలపై తెల్లటి టోపీ పెట్టీ,గడ్డాలు పెంచి అపరిమిత ధైర్యంగా,ఆనందంగా ముస్లింలు మాత్రమే జీవిస్తున్నారు.ఒక్క హిందువైనా కనీసం ముఖాన బొట్టు పెట్టుకునే ధైర్యం చేయగలుగుతున్నారా?ఆలోచించండి.జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.

  • @lakshminandula5303
    @lakshminandula5303 9 місяців тому +159

    ధైర్యమే ఆయుధముగా… ప్రజాప్రయోజన మే ఆశయముగా… ( అమాయకుల , అసహాయుల రక్షణ)🤝👌👍👏🙌

    • @prakashk1768
      @prakashk1768 9 місяців тому

      ఏమీ లే అక్కడ ముస్లిం కమ్యూనిటీ పెదద్ది,ఓటు బీజేపీ కి ఎలా వేస్తారు

    • @venkatamuddam6288
      @venkatamuddam6288 9 місяців тому

      ​@@prakashk1768kranthi ni chatandi live in the limelight , chethan ma yam pan cha ndi. Koye kisi ke dha be al me nahi Ra hi Na

  • @amithkumaramithkumar1389
    @amithkumaramithkumar1389 9 місяців тому +4

    Super amma i am from ap you must win in hyderabad amma to save hindu dharm 🚩🚩🚩

  • @sudershanaedla6618
    @sudershanaedla6618 9 місяців тому +44

    అమ్మా మీకు శత కోటి వంద నాలు!
    మీ మంచితనం మీరు చేసిన సేవా కార్యక్రమాలు మీకు విజయం చేకూర్చాలని భగవంతు నికి ప్రార్థన !!
    జై శ్రీ రాం, భారతమాతకు జయమగు గాక !!!

  • @narsimhakammadanam7013
    @narsimhakammadanam7013 9 місяців тому +4

    She knows ...Ground reality.
    All the best

  • @Mylife-ddrofficial
    @Mylife-ddrofficial 9 місяців тому +277

    నేను సైతం మేడమ్ వెంట🎉❤

  • @saleemabdul4028
    @saleemabdul4028 9 місяців тому

    అమ్మ నువ్వు కాదు హైదరాబాద్ ఎంపీ నుండి నరేంద్ర మోడీ గారు కూడ పోటీ కి దిగిన అసదుద్దీన్ ఓవెసి గారికి ఓడించ లేరు........ ఎందుకంటే మీరు వాదించేది 100%అవద్దo, అసదుద్దీన్ ఓవెసి అన్ని వర్గాలకు న్యాయం చేసి వ్యక్తి....... గ్రేట్ లీడర్ అమ్మ

  • @modifan3144
    @modifan3144 9 місяців тому +54

    మీరు గెలవాలని ఆది శక్తి ని కోరుకుంటున్నా 🙏

  • @santunukala4034
    @santunukala4034 9 місяців тому +13

    మాధవి లత గారు కచ్చితంగా ఈ సారి భాగ్యనగరం పాత బస్తి లో బీజేపీ జెండా మీ అద్వర్యం లో రేపరేపలాడాలి మేడం కంగ్రాట్స్ && అల్ ది బెస్ట్ 💐💐🌹🌹
    దున్నపోతుల నిద్రపోతున్న హిందువులారా ఇకనైనా మేల్కొనండి లేకపోతె మన ఉనికే ప్రమాదకరంగా మారిపోతుంది ఖాన్ గ్రెస్, BRS & కమ్య నికృష్ఠుల ఈస్ట్ ఇండి కూటమి పాలనలో జాగ్రత్త

  • @muralisix
    @muralisix 9 місяців тому +172

    మాధవీలత గారు సామాన్యురాలు లా లేదు శాంతంగా ఉండే శక్తి స్వరూపిణి లా కనపడుతున్నారు!🙏జై బిజెపి 🚩

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 9 місяців тому

      😂😂😂😂😂😂😂కోతిమీర కట్టకాదూ..రేయ్ పనిచేసుకొని బ్రతకండ్రా..ఈ రాజకీయాలు వాల్లు చేసుకుంటారుకానీ...ఇక్కడ కామెంట్స్ ఏ ముస్లిం చెయ్యలేదంటేనే ఆలోచన చేసుకోండి పనికిమాలిన నాయాల్లార.

    • @anandvishnu6906
      @anandvishnu6906 9 місяців тому +1

      U should win madam

    • @RamRamramkrishna-qb3gb
      @RamRamramkrishna-qb3gb 9 місяців тому +1

      Me.dirya.super🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @TammalalaKanakachintharao
      @TammalalaKanakachintharao 9 місяців тому

      Good decision

  • @sudheer596
    @sudheer596 9 місяців тому

    పగిడిద్ద రాజు చేతిలో మరణించిన సమ్మక్క ను మనం ఎలా కొలిస్తున్నామో, రేపు మాధవి లత గారు ఈ Muslims చేతిలో చనిపోయిన, మాధవి లత గారిని కూడా అలానే గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీ కృష్ణ.

  • @anandaraomp4876
    @anandaraomp4876 9 місяців тому +93

    శభాస్ సోదరీ ,,, మీ ధైర్యానికి జోహార్లు
    విజయోస్తు ,,,!!

  • @rajasekharatuppada5292
    @rajasekharatuppada5292 9 місяців тому +5

    ❤God bless you and your confidence is always good and go ahead ❤

  • @nagillaramesh2373
    @nagillaramesh2373 9 місяців тому +123

    100 %నిజాలు చెబుతున్నారు మాదవిలత గారు

    • @prakashk1768
      @prakashk1768 9 місяців тому

      అంటే ఇన్ని రోజులు ప్రజలని మోసము చేసినరని అర్థము కరెక్ట్

    • @RamRamramkrishna-qb3gb
      @RamRamramkrishna-qb3gb 9 місяців тому

      Manchi.gelavali.chedu.nasanam.kavali.

    • @prakashk1768
      @prakashk1768 9 місяців тому

      @@RamRamramkrishna-qb3gb మంచి ఎమి చెడు ఏమీ,

  • @K.m.rcentring
    @K.m.rcentring 9 місяців тому +4

    Super amma

  • @krishnareddysetty6237
    @krishnareddysetty6237 9 місяців тому +143

    దమ్మూ ఉన్న ఆదిశక్తి....

  • @srinivasrangu3052
    @srinivasrangu3052 9 місяців тому +3

    నీ లాంటి వాళ్ళే ఇప్పుడు కావాలి...❤

  • @Varun-_
    @Varun-_ 9 місяців тому +173

    ప్రతి ఇంట్లో భగవద్గీత తప్పకుండా వుంచుకుని, ప్రతిరోజూ విరామ సమయంలోనూ, పండుగరోజు, ప్రతి ఆదివారం దగ్గరలోని గుళ్ళల్లో దానిని ఉపయోగించడం తో వ్యక్తి లో దానిపై అవగాహన కల్గించిన రోజులుగా మర్చుకున్నపుడే సమాజంలో హైందవ సంస్కృతి ని కపడుకొగలం

    • @alluraiahpuvvada2364
      @alluraiahpuvvada2364 9 місяців тому +3

      సాక్షాత్తు అమ్మవారి బరిలోకి దించినట్టుంది అంతా ఆసక్తిస్వరూపిణి చూసుకుంటుంది

  • @beautifulbutterflies4740
    @beautifulbutterflies4740 9 місяців тому +4

    జనాల ఆలోచనా విధానం మారినప్పుడే వారి పరిసరాలు, జీవితాలు మారుతాయి.. కులం, మతం, పార్టీలు చూసి కాకుండా పోటీ చేసే వ్యక్తి ని చూసి ఓటు వెయ్యండి

  • @brvgrao
    @brvgrao 9 місяців тому +98

    జై శ్రీరామ్.🚩
    మీ దృక్పథమే మిమ్మల్ని విజయం వరించేలా చేస్తుంది. మీ విషయం పరిజ్ఞానానికీ, అవగాహనకు జేజేలు!
    అందరు దేవతల దీవెనలు మీకు ఉన్నాయమ్మా!
    అమ్మవారిని పూజించే సమయంలో కోతలు పెట్టకండి.
    విజయీభవ. దిగ్విజయీభవ!

    • @manikreddy2994
      @manikreddy2994 9 місяців тому +1

      Jai Jai Durgamaata

    • @suryamyandam9116
      @suryamyandam9116 9 місяців тому +1

      నిజమైన హిందుత్వం గల ప్రతి వ్యక్తి ఈమె ఆశయాన్ని అభినందించి పూర్తి సహకారాన్ని అందించి హిందువులు శక్తిని చూపించి పాతబస్తీ పాలకుల నుండి పాతబస్తీ వాసులకు ముఖ్యంగా హిందువులకు మంచి జరుగుటకు తగు సమయమని గుర్తించి హైదర్ బాద్ ను భాగ్యనగర్ గా మార్చే సదవకాశం పారాహుషార్ మేలుకోహైదవా.

  • @bujjibabu2865
    @bujjibabu2865 9 місяців тому +1

    మత ద్వేషాలను రెచ్చకొట్టితూ ఓల్డ్ సిటీ లో అధికారము కైవసం చేసుకోవాలని ప్రయత్నించటం వృథా ప్రయాసే అవుతుంది
    అక్కడ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ అధికారము బీజేపీ హస్త గతము తేలిక అవుతుంది
    అంతే కానీ గ తములో జరిగిన మత ద్వేష పోరాటాలను తిరగ తోడితూ అధికారి కైవడము చేసి కోవాలని ప్రయతించటతం
    మూర్ఖత్వమే.
    అక్కడ మెజారిటీ ప్రజలు కరుడు గట్టిన ముస్లిం మత చాందస్సులే !!!
    వీలకున్న ఈ బలహీనత వలన అక్కడి ముస్లిం నాయకులు.రాజ్యమేలుతున్నారు వీళ్ళ పరిపాలనకు అంతము పల కంటే
    అక్కడున్న ఈ అమాయక ప్రజలను ఎడ్యుకేట్ చేసి. ఆ ఓల్డ్ సిటీ నీ ప్రగతి పదములో నది పించాలి
    అంతే కనిమత దేషాలతో అధికారము కైవడము చేసుకోవాలని బీజేపీ పార్టీ.ఆలోచన తప్పుడు నిర్ణ్యమే అవుతుందని బావిచాలి.😊

  • @jinendrakoppada1597
    @jinendrakoppada1597 9 місяців тому +244

    ఎనిమిది లక్షల మందిలో నేను కూడా ఒకడిని

    • @VikasPaul_432
      @VikasPaul_432 9 місяців тому +5

      ఆతులు పీకటానికా 😂😂

    • @Sharani262
      @Sharani262 9 місяців тому +21

      @@VikasPaul_432 ni pani adhena? neevena? pakkavallaki kuda peekutava?

    • @vijaykumar-dv1sk
      @vijaykumar-dv1sk 9 місяців тому +6

      Nenu okadini chalu 💪💪💪

    • @sunilkumarboggarapu644
      @sunilkumarboggarapu644 9 місяців тому

      ​@@VikasPaul_432Paul garu respects other communities

    • @narendramudiraj4053
      @narendramudiraj4053 9 місяців тому

      ​@@VikasPaul_432గేసు కి పీకో పోయి గొర్రె కొడకా.

  • @HarshaVardhan-g3t
    @HarshaVardhan-g3t 9 місяців тому +1

    అమ్మ మీకు శతకోటి వందనాలు మీ లాంటి ధైర్య శాలి తప్పక గెలవాలి 🙏🙏🙏🙏🙏

  • @Tejasridevang
    @Tejasridevang 9 місяців тому +206

    MIM ku gatti poty istunna madhavilata gari ki 🎉🎉🙏🙏

    • @gummulalingaiah9118
      @gummulalingaiah9118 9 місяців тому +10

      Jay BJP Jay Modi Jay

    • @lakshmiprasanna9867
      @lakshmiprasanna9867 9 місяців тому +9

      Madam thappu ga anukokandi varilo undey aikamathyam manavarilo ledu

    • @sureshpoola185
      @sureshpoola185 9 місяців тому +2

      ​@@lakshmiprasanna9867మీరు బ్రతికే ఉన్నందుకే కద?కామెంట్ పెట్టారు.అదే యూనిటీ 🤣😂🤣😂😂😵‍💫🤩😍😵‍💫🤗🤗🤗😍🤩😍😵‍💫🤣😂🤣😂

    • @sureshpoola185
      @sureshpoola185 9 місяців тому

      ​@@lakshmiprasanna9867💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

    • @sagar3891
      @sagar3891 9 місяців тому +2

      JAI SIYARAM 🚩👍😡

  • @AnandRajuPS
    @AnandRajuPS 9 місяців тому +3

    Ma'am happy to hear your words good going may God bless you and your family for your initiative what your taken to save Hindus .sanatan dharm and people of old city

  • @RSaapHindu
    @RSaapHindu 9 місяців тому +39

    ఇవ్వాల మన హిందువులు పాతబస్తీ నుండి వెళ్లి పోవటానికి ఈ దౌర్భ్యమైన ఈ పరిస్థితి రావటానికి కారణం కొంత మంది మన హిందూ నాయకులే ....
    దేవాలయ భూముల మొత్తం కబ్జా చేపించారు

  • @krismaganti1268
    @krismaganti1268 9 місяців тому +1

    ఆమె మురుగు నోటి నుండి వచ్చినవన్నీ అబద్ధం, నాకు పాతబస్తీలో స్నేహితులు ఉన్నారు మరియు నేను సంవత్సరాల తరబడి అక్కడ నివసించాను, అన్ని చోట్లలాగే, ఆడవారిని వేధించే సంఘటనలు కొన్ని ఉన్నాయి, ఇది నిజం కాదు, హిందూ మహిళలు అడుగు కూడా వేయరు ఇంటి. నాకు మతం లేదు, నాస్తికుడు మరియు పాత నగరం నిజంగా ఎంత సహనంతో ఉందో నేను మీకు చూపుతాను, అక్కడ బ్యాంగిల్ షాపింగ్‌కు వెళ్ళే హుందూ మహిళలందరినీ అడగండి, ఈ బిజెపి వాళ్ళు వారి MIM ప్రత్యర్ధుల వలె అబద్ధాలకోరు.

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 9 місяців тому +55

    మన గురించి మన కంటే కూడా ఆ
    ' భగవంతునికే ' బాగా తెలుసు .
    మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ ' దైవాన్ని ' కాదు . అందుకే దేవుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .

    • @narshimulunarashimulu
      @narshimulunarashimulu 9 місяців тому

      Devudu kaadu Bbramhins

    • @vijayendriyakrishna8931
      @vijayendriyakrishna8931 9 місяців тому +1

      @@narshimulunarashimulu నా కామెంట్ నీకు ఏమి అర్థం కాలేదని తెలుస్తోంది .

  • @mysticguy9191
    @mysticguy9191 9 місяців тому +5

    Love and Respect from Kerala ❤🇮🇳

  • @maramrajeshwarpatel7675
    @maramrajeshwarpatel7675 9 місяців тому +45

    అమ్ల మీరు గెలుస్తారు గెలువాలి అది ఆ ఓల్డ్ సిటి అభివృద్ధి కోసమైన గెలువాలి

  • @avinashchandra6610
    @avinashchandra6610 9 місяців тому +5

    Wonderful interview, nice questions by the reporter..

  • @FreeFireOfficial9802
    @FreeFireOfficial9802 9 місяців тому +50

    అమ్మ నమస్కారం 🙏🏻 ముగ్గురమ్మల మూలపుటమ్మ శక్తి స్వరూపమైన మీరు దుష్ట సంహారానికి దివి నుండి భూమికి వచ్చిన అపర శక్తి మీరు 🙏🏻🙏🏻🙏🏻

  • @anjaneyulukoneti1012
    @anjaneyulukoneti1012 8 місяців тому

    మేడం మీరు చేస్తుంది నా వీడియోలు చూస్తున్నాము మీరు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక రుద్రమదేవి లాగా మన రజక కారణం నువ్వు దింపే ఎలాగా చూస్తున్నాడో ఇస్ గ్రేట్ ఫెలోస మరియు మీకు సపోర్ట్ గా హైదరాబాద్ మొత్తం మీకు ఉంటుంది మీరు కంపల్సరిగా గెలుస్తారు నీకు వచ్చిన అవకాశాన్ని మీరు నిర్భయంగా పోరాడండి మేము మీ వెనక ఉంటాము జై జై హైదరాబాద్ ఇంకా చాలు ముస్లిం సోదరులు మన ఇంటికి మీ ఇంటికి మాకు ఇట్లా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ముందుండి మీరు చేశారు ఇప్పటికైనా సరే హైదరాబాదులో ఉన్న ముస్లిం కానీ ఇతర డిస్టిక్ లో ఉన్న సోదాలు గాని అర్థం చేసుకోవాలి ప్లీజ్ ప్లీజ్ ముస్లిం సోదరులకు ఒక్కటే చెప్తున్నాను మనము అందరము ఒక మంచి వ్యక్తిని ఎంచుకున్నాము మీలో ఉన్న ఎజెండా ముస్లిం మేము అన్నది పక్కన పెడితే మీరు మేము మొన్న ఆడపడుచులు మన బిడ్డలు మలో మనుమరాలు అందరూ మంచిగా ఉంటారు ప్లీజ్ రిప్లై చేస్తున్నాను ఇప్పటికీ మీ అభ్యర్థి మీకు ఎవరు ఏమి చేయలేదు ఏమున్నా గాని వాళ్ళ చూసుకున్నారు ఇప్పుడు ఒకసారి ముస్లిం సోదరులకు ఒకసారి మీరు మీ భవిష్యత్తుని ఎక్కడ బావుంటుంది ఆలోచించండి ప్లీజ్ ప్లీజ్

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 9 місяців тому +67

    ఆదిపరాశక్తివి నీవు.... అంటదు నిన్నేది... 800001 నాతో
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️

    • @mdom2475
      @mdom2475 9 місяців тому +2

      Allahu,,akbar,,💯,,parsent,,brw

  • @vasavienterprises2728
    @vasavienterprises2728 9 місяців тому +3

    Madam chala bhaga chepparu

  • @VangariPadmarao
    @VangariPadmarao 9 місяців тому +21

    You will deffinitely win Amma. Hands up to ur will power

  • @bonalamohan3877
    @bonalamohan3877 9 місяців тому

    ఆ మాధవుడే ఎన్నికల రంగంలోకి పంపిన, సత్యాస్త్రం మాధవి లత.జై హింద్

  • @veera99999
    @veera99999 9 місяців тому +37

    You will win Madhavi Latha garu

    • @JayZee22-f7p
      @JayZee22-f7p 9 місяців тому +1

      why do you talk about the result go vote for her ask your family and friends to vote for don't comment on you tube just go and make her win - if i was in her constituency i would vote her rather than commenting here

    • @JayZee22-f7p
      @JayZee22-f7p 9 місяців тому

      thank you

  • @pavanikommuri3616
    @pavanikommuri3616 9 місяців тому +12

    Madam U be very strong,we are with you, our prayers are with you and best of luck.

  • @akulasatyanarayana8350
    @akulasatyanarayana8350 9 місяців тому +36

    జై శ్రీ రామ్ అమ్మ గారు

  • @jayendraprataprudra2462
    @jayendraprataprudra2462 9 місяців тому +42

    మీరు హిందువుల ఓట్లపై ఆధారపడితే అసద్‌పై గెలవడం చాలా కష్టం. ఇక్కడ ఓట్లు విభజించబడతాయి. హిందువులు ఐక్యతపై నిలబడలేదు

    • @Srisribaburao
      @Srisribaburao 9 місяців тому +5

      Emi undhi, manam kooda Okada 100 vote lu guddhudam. Just oka 8mm pistol jebu lo pettu kondi chalu

    • @raghuramaiahtamatam734
      @raghuramaiahtamatam734 9 місяців тому

      అందరు హిందువులు మాధవీలత గారికి ఓట్ వెయ్యాలి.వెయ్యక పొతే వాళ్లంతా సిగ్గులేని వెధవ హీన మైన బ్రతుకు బ్రతుకు తున్న వారి తో లెక్క.ఒరే వెధవ ఓల్డ్ సిటీ బ్రతుకులు భాగు పడాలి అంటే ఓల్డ్ సిటీ మంచి గా ఉండాలని కోరుకుంటున్నాను అనుకుంటే మాధవీలత గారిని గెలిపించి ఇక నైనా అందరిలాగ ధైర్యంగా బ్రతికే అవకాశం ఉంటుంది.

    • @jayendraprataprudra2462
      @jayendraprataprudra2462 9 місяців тому +3

      @@Srisribaburao government knows here in old City bogus votes are there, rohange votes are there దొంగ ఓట్లు ఉన్నాయి కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ నాలాంటి సామాన్యుడు ఏం చేయగలడు సార్

    • @MaheshKumar-ku3td
      @MaheshKumar-ku3td 9 місяців тому +2

      First Voter Aadhar link chesi donga votes teeseyali.
      Polling day roju Anni poling stations lo protection ivvali.

    • @jayendraprataprudra2462
      @jayendraprataprudra2462 9 місяців тому +1

      @@MaheshKumar-ku3td u are right but ,,,, till today there is no action on bogus votes, polling protection. I think government it's self encourage these,,,, one more no others parties have a right to pracharam in miniortes areas

  • @AnjiNakkapelly
    @AnjiNakkapelly 9 місяців тому +2

    Bjp చేసేవి వాణ్ణి నమ్మొద్దు ముస్లిమ్స్ ఆడబిడ్డలను వల్ల సంప్రదాయమైన బుర్కాను తీసువేయాలని కాలేజ్ లో పెద్ద ఇషు అయిన్ది, ముస్లిమ్స్ ఆడబిడ్డలను rep చేయాలనీ ఒక్కహైదవులు స్త్రీ అన్నది, మతాల మధ్య విదేషాలు రేపుతున్నావు నీవ్వు. నీ ఆస్తులను కాపాడుకోవడానికి bjp లో చేరినావు, కరోనా సమయంలో అక్రమంగా పెషేంట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయలేదా పేషంట్ల గోస తప్పక తాగుల్తాది.
    నీ హాస్పిటల్ ఎన్నో సారులు size చేసిన సిగ్గులేకుండా నీతులు మాట్లాడుతున్నది.
    (నీకు దమ్ము ఉంటే మతాల మధ్య రెచ్చగొట్టే ప్రయత్నామ్ చేయకండి, ప్రజలకు మేళాయినది చేస్తే వల్లే గెల్పిస్తారు. All the best (నువ్వు గెలవవు రెచ్చగొటే ప్రయత్న లు చేయకండి )

  • @nagireddy8678
    @nagireddy8678 9 місяців тому +41

    మీరు గెలవాలని ఆశిస్తున్నాను మేము సైతం మీవెంటే

  • @saijyothi1344
    @saijyothi1344 9 місяців тому +1

    Best of luck andi

  • @adumullerabindar942
    @adumullerabindar942 9 місяців тому +53

    మాధవిలత గారు మీరు తప్పకుండా గెలవాలి.
    జై బిజెపి.
    జై శ్రీరాం.
    జై జై శ్రీరామ్.
    జై హిందుస్థాన్.
    హిందుత్వం వర్ధిల్లాలి.

    • @prakashk1768
      @prakashk1768 9 місяців тому +1

      అదే ఎలా ప్రజలు డిసైడ్ చేయాలి

  • @asramaiah7219
    @asramaiah7219 9 місяців тому

    నిజంగా పాత బస్తీ వీధుల్లో తిరిగి ప్రచారం చేసుకోలేని గడ్డు పరిస్థితులు ఎదురైతే ఈ సారి కేంద్ర ప్రభుత్వ బలగాలను ఎన్నికల ప్రచారం మొదలు ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు గల్లీ గల్లీ కి ఒకటిరెండు కంపెనీల పారా మిలట్రీ బలగాలను మోహరింపు జేయలేదంటే అది కేంద్రం యొక్క లోప భూ యిష్టతను ప్రపంచానికి చాటుకున్నట్లవుతుంది.ఆ పరిస్థితికి మోడీ గారు అవకాశం ఇవ్వరు అని గట్టి నమ్మకం భారత ప్రజల్లో ఉంది, ఉండబోతుంది కూడా.అదే విధంగా మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరుగబోయే దౌర్జన్యాలు, దొమ్మీలు, దొంగ ఓట్ల ప్రవాహానికి పెద్దన్న పాత్ర పోషించి ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఆర్మీ జవాలను దించి ప్రతి వారిని క్షుణ్ణంగా పరిశీలించి బూత్ లోకి పంపే ఏర్పాట్లు గావించాలి లేకుంటే రాక్షస, ఫ్యాక్షనిష్ట్ రాజ్యమేలుతుంది ప్రతి పౌరుడు ఓటు హక్కు లేని వారు కూడా శాంతి భద్రతలను పరిరక్షణార్థం భద్రతా బలగాలను మోహిరింపజేయాలనే విజ్ఞప్తిని ప్రధానమంత్రి కి msg రూపంలో పంపాల్సిన బాధ్యత ఉంది.గూగుల్ లో వెతికితే ఆయన మెయిల్ ఐడి దొరుకుంది. అమ్మో! మోడీ గారికి సందేశం పంపడమా? అని బెంబేలు పడి పోనవసరం అంతకన్నా లేదు.ఆయన చాలా సౌమ్యుడు.అందర్నీ సమానంగా చూచే గొప్ప మనస్సు ఆయన సొంతం. మన ఊరు, ప్రాంతం, రాష్ట్రం, దేశం బాగుపడాలి అనే పట్టుదల మీలో ఉంటే ఈ చిన్నసహాయం చేయండి దయదలచి కృతజ్ఞతలు.🎉

  • @venkateswararao9792
    @venkateswararao9792 9 місяців тому +48

    Wishing you all the best madam 🌺🌺🌺🌺

  • @Gstar999
    @Gstar999 9 місяців тому +2

    ఈ మధ్యకాలంలో ప్రజల నుండి ఇంతటి గౌరవం పొందిన మహిళను నేను చూడలేదు..అవును నేను చూసాను అక్కడ సందుల్లో చిన్న చిన్న గల్లీల్లో పొలింగ్ బూతులు ఉంటాయి..వాళ్ళు ఎవరిని రానివ్వరు తలుపులు వేసేసుకొని రాత్రి యేడింటి వరకు రిగ్గింగుకు పాల్పడతారు నేను గోల్కొండ area ముస్లింస్ సందుల్లో మొన్న కళ్ళారా చూశాను..పోలీసులు ఉన్నా లేనట్లే అక్కడ నామ్మ్ కే వాస్తే...రేవంత్ రెడ్డి మార్పు రావాలి ఖాన్ గ్రెస్స్ రావలి అన్నాడు ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు వసూలు చేసి చుపించాలి..రేవంతు రెడ్డి. ఖాన్ గ్రెస్స్ ముస్లిం ఫ్రెండ్లీ పార్టీ

  • @subbalakshmikavikondala8615
    @subbalakshmikavikondala8615 9 місяців тому +24

    All the best amma🎉

  • @BulusuNarayana
    @BulusuNarayana 9 місяців тому +1

    అమ్మా మాధ్వీ లతా నువ్వు పాతబస్తీలో ఒక ఝాన్సీ లక్ష్మీ భాయ్, రాణి రుద్రమ దేవి, కాళికే దేవి లాగా ముందుకు సాగండి. ఖచ్చితంగా మీరు గెలుపు చేస్తారు. ఇది . ఇంక ఇదే .❤ It . Jai BJP. Jai madhava lathi jee

  • @aviator5g
    @aviator5g 9 місяців тому +23

    అవినీతి పరుల అంతు తేల్చేందుకు ఆదిశక్తి యే రంగం లోకి దిగినట్టు అనిపిస్తోంది..❤
    ధర్మం నిలబడటానికి అవిడ మాటల శక్తి తో హవిస్సు పోతున్నట్టు ఉంది 🔥

  • @SridharSridhar-qs8ol
    @SridharSridhar-qs8ol 9 місяців тому

    అమ్మ ఆ ఆది పరాశక్తి యే మీ రూపంలో వచ్చి మన హిందూ ధర్మ రక్షణ చేపట్టుతున్నది ❤️🌹🙏

  • @umapathidurisheti7442
    @umapathidurisheti7442 9 місяців тому +25

    అమ్మ మీకు ఆత్మ బలం తో పాటు దైవబలం కూడా మెండుగా ఉన్నాయి,కలుగాలని ఆ లలితాంబ ను ప్రార్థిస్తున్నాను.

  • @stardustbj5365
    @stardustbj5365 9 місяців тому

    మేం అందరం కలిసి మాధవీ లత గారిని ఓడకొడ్తం ఎందుకంటే మేం సెక్యులర్ హిందులం........ కానీ నేను మాత్రం కటర్ హిందువుని....... వొట్ ఫర్ BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kavithagurram6947
    @kavithagurram6947 9 місяців тому +34

    Bless you.

  • @nageshvorsu5035
    @nageshvorsu5035 9 місяців тому

    ఓడిపోయినా పర్లేదు దమ్ము తో ఒక స్త్రీ నిలబడటం గ్రేట్... We support to🙏మేడం

  • @suraj9506
    @suraj9506 9 місяців тому +15

    Superb amma jai bjp

  • @nareshdoddi-nu7hr
    @nareshdoddi-nu7hr 9 місяців тому +14

    She is brave

  • @babyshakeela4286
    @babyshakeela4286 9 місяців тому +5

    BEST OF LUCK. GOD BLESS YOU

  • @bilwaprasads
    @bilwaprasads 9 місяців тому +14

    ❤❤❤❤al d best..God bless u