అయ్యప్ప గుళ్ళో అన్యాయం - అన్నం పెడతామని సున్నం కొట్టిన అయ్యప్ప గుడి

Поділитися
Вставка
  • Опубліковано 17 гру 2024

КОМЕНТАРІ • 93

  • @sankeerthiadharapurapu3540
    @sankeerthiadharapurapu3540 19 годин тому +56

    నమస్కారం గురువు గారు మాది విశాఖపట్నం నేను మొన్న కనకమహాలక్ష్మి దేవాలయం దగ్గర దేవుడి విగ్రహాలు కొందాం అని వెళ్ళా . అక్కడ దేవతా ప్రతిమలతో పాటు ఒక విగ్రహం చూసి నా మనసు కు చాలా బాధ అనిపించింది . ఒక హిందువు అయుండి అది గుడి ముందు ఆ ఏసు విగ్రహం చూసి అడిగిన పట్టించుకోలేదు ఆమె. ఈ జనానికి ఎలా చెప్తే అర్థం అవుతుందో అర్థం కావట్లేదు….

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 5 годин тому +10

    మీరు చాలా శ్రమకోరుస్తున్నారు.హిందువులు ఐక్యం కావాలి.

  • @BengalTigerGPR
    @BengalTigerGPR 5 годин тому +11

    ఈ దుర్మార్గ చర్య జరుగుతున్న పట్టికుంచుకోని ...ఆ ఆలయం ధర్మకర్త ను వెంటనే తొలగించాలి.

  • @nagkokkiligadda4860
    @nagkokkiligadda4860 17 годин тому +17

    ఈ దుర్మార్గపు చర్యకు శిక్ష తప్పకుండా పడాలి

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 4 години тому +4

    ప్రతిహిందువు తప్పును ప్రశ్నించడం నేర్చుకోవాలి,మనధర్మం యోక్క గోప్పతనాన్ని తేలుసుకొని,మనకుటుంబ సబ్యులకు,పిల్లలకు అర్థమయేల చెప్పాలి,ప్రతిఇంట్లో,భారతం,రామాయణం, భగవద్గీత తెచ్చిపెట్టుకోని కుటుంబ సభ్యులు అందరు చదువుకొని అర్థచేసుకుంటే అంతా మంచేజరుగుతుంది, జైశ్రీరామ్ 🚩🌹🙏

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 16 годин тому +14

    స్వామి శరణం అయ్యప్ప
    అయ్యప్ప స్వామి వారి దీక్ష అంటే చాలా కఠినం గా ఉంటుంది మన కోసమే

  • @bharghavikalluri8366
    @bharghavikalluri8366 18 годин тому +17

    ఇలాంటి పరిస్థితి,ఇంకా ఎన్ని చూడాలో,వినాల్సి వస్తుందో 🥺🥺🥺🙏జై శ్రీరామ్ 🙏జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @narsimhulugoud6605
    @narsimhulugoud6605 16 годин тому +8

    ఆలయం అధికారులు నిజమైన హిందువులు అయితే ఇలాంటి దుర్మార్గాలు జరగవు
    జై శ్రీ రామ్

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 18 годин тому +17

    ఈమధ్యే U.P లో భక్తులకు ఇతర మతాల హోటల్స్ వారు హిందూ పేర్లు పెట్టుకుని పెట్టరాని పదార్థాలు పెట్టారని విని చాలా బాధ కలిగింది...కానీ ఇక్కడ మన గుళ్లలోనే ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఏమనాలో అర్థం కాలేదు...

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 13 годин тому +3

    దీన్ని తీవ్రంగా ఖండించాలి

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 15 годин тому +5

    ఓం శ్రీ గురుభ్యోన్నమః జై శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం శ్రీ మాత్రే నమః ఓం నమఃశివాయ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప జై భారత మాతకు జయము జయము మన భారత దేశంలో హిందువుల కు ఇదేం ఖర్మరా రామయ్యా జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై శ్రీ మహావీరహనుమాన్ ఓం ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @kurvavenkatesh8141
    @kurvavenkatesh8141 15 годин тому +6

    జై శ్రీరామ్ ❤
    జై హింద్ ❤

  • @supervision-o4m
    @supervision-o4m 17 годин тому +9

    ఘనపాటి గారు ఆంధ్రప్రదేశ్ లో మాలధారులు వారు దేవుళ్ళ లాగా ప్రవర్తించటం ఆలయాలలో అర్చకుల దగ్గర అహంకారం గా ప్రవర్తించటం గురుస్వాములు అని పిలవబడేవారు లక్షలు వసూలు చేసి భయంకరమైన తప్పులతో మంత్రాలు చదవటం గురుస్వాములు అర్చకులను పురోహితులను ద్వేషించటం అర్చకులు భక్తులకు మాలధారణ చేయాకూడదాని ప్రచారం లక్షలు వసూలు చేసి పడిపుజాలు ఇది గురుస్వాముల దందా

  • @venkatvure2927
    @venkatvure2927 18 годин тому +9

    భోజనం వదిలి వెళ్లి రావాలి

  • @SahasraReddy-f9e
    @SahasraReddy-f9e 19 годин тому +8

    నమస్కారం గురువుగారు 🙏 🙏 🙏

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 16 годин тому +4

    తినకూడని పదార్థాలు తినడం కంటే...భోజనం చెయ్యకుండా లేవడమే మేలు కదా....

  • @PriyamachariPriyamachari
    @PriyamachariPriyamachari 13 годин тому +1

    🙏🌿🌼🌺శ్రీ గణేశా , శ్రీ స్వామియే శరణం అయ్యప్ప , జై శ ర వ ణ భవ , జై భవానీ 🌺🌼🌿🙏

  • @mangitulasi2330
    @mangitulasi2330 18 годин тому +4

    Anduke maname jagratta ga undali.ala kanipinchagane a bhojanam vadileyyali.Hare Krishna

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 17 годин тому +6

    Manamu entamandi unna dandage.

  • @laxmanareddy1386
    @laxmanareddy1386 17 годин тому +3

    జై శ్రీరామ్

  • @Naratpaparao
    @Naratpaparao 17 годин тому +3

    Elanti variki tagina shiksha padalani korukuntu swamy sharanam ayyapa

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 16 годин тому +1

    😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺💐 సంతోష్ గణ పాటి, గురువుగారికి పాదాభివందనాలు జై సనాతన ధర్మం జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై గురుదేవ దత్త దత్త దత్త దత్త ఓం శ్రీ దత్త శరణం మమ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karthikavlogs2128
    @karthikavlogs2128 19 годин тому +5

    Avnu guruvgaru 🙏🙏

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 55 хвилин тому

    Hinduvullo unity rananthakalam ilage avamanalu chesthuntaru 😢dayachesi hinduvulu yekam avandi 🙏

  • @Sanatani-m4g
    @Sanatani-m4g 13 годин тому +1

    Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko ♥️🙏🙏🙏🚩🚩🚩🪖

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 18 годин тому +3

    హరిః ఓం🎉

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 17 годин тому +2

    Intajarugutunna manavallaki gnodayam radu.

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 14 годин тому

    Elanti varini shikshinchali Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

  • @vasavichintha2161
    @vasavichintha2161 15 годин тому +1

    Jai Srimannarayana🙏🙏

  • @mangitulasi2330
    @mangitulasi2330 18 годин тому +4

    Hindu pillalaku chala teliyali.manam prasadam isthe vallu tinaru,Mari vallu ichinavi manam enduku tinali.adi e Hindu tana pillalaku chepparu.ade mana pedda porapatu

  • @krishnamurthygandluru9635
    @krishnamurthygandluru9635 18 годин тому +2

    🙏🏻🔱🔱🙏🏻

  • @balarajumarati-v3g
    @balarajumarati-v3g 18 годин тому +1

    🙏🙏🙏🙏🙏

  • @bharathisadili7544
    @bharathisadili7544 15 годин тому

    Shiva Shiva 😢

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 13 годин тому

    ఇది చాలా దారుణం

  • @perumallaobulaiah966
    @perumallaobulaiah966 19 годин тому +3

    secular hindus

  • @oksomkar3107
    @oksomkar3107 18 годин тому +2

    😢

  • @psatyasrinivas
    @psatyasrinivas 17 годин тому +4

    Aa organisers ni పిచ్చ కొట్టుడు కొడితే బుద్ధి వస్తుంది... వదలకూడదు

  • @manjula8251
    @manjula8251 15 годин тому

    దారుణం గురువు గారు

  • @fantygaming8819
    @fantygaming8819 13 годин тому

    Vallu snanam cheyakunda vandutaru guruv ji sai baba gudilo naku oka sari cake pettaru

  • @bhanupradeep2293
    @bhanupradeep2293 7 годин тому

    అయ్యా నమస్కారం గుంటూరులో ఈమధ్య నేను ఒకటికి గమనించాను ఒక ఆవిడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మతం మారి వేరే కులస్తుడు అయిన వ్యక్తిని వివాహం చేసుకుంది ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఆవిడ 10 ఇళ్లల్లో పని చేసుకుంటూ బతుకుతూ ఉంటుంది అది కూడా అసలు ఆలోచనే కాదు కానీ అలా మతం మారి ఉన్న వ్యక్తికి స్వామిలకు భోజనం తయారు చేసే పనిలో ఆవిడ గత 30 రోజులుగా చేస్తున్నారు అని చెప్పుకున్నా అదేంటమ్మా అని అడిగితే నా ఇష్టం వాళ్లకి లేనిది మీకు ఎమిటి అని మాట్లాడుతున్నారు

  • @SeenuChinnam-n6d
    @SeenuChinnam-n6d 19 годин тому

    🙏

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 15 годин тому

    This is DHARUNAM🥲

  • @RevathiOruganti
    @RevathiOruganti 18 годин тому +1

    Guruji next year english calander prakaram vaikunta ekadasi two times ante january and December lo vachindi endukandi ala vachindhi sandeham nivruthi cheyyagalaru🙏🙏🙏🙏🙏🙏

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 55 хвилин тому

    దేవాలయంలోని eo lakau కాళ్లు,చేతులూ విరిచేస్త్3 అప్పుడు అందురు దారిలో కి వస్తారు....😮

  • @nallapanenisreenivasulu6229
    @nallapanenisreenivasulu6229 13 годин тому

    Wantedly chesaru ,veellu christians manushulw kadu pasuvulu

  • @kathabharathi
    @kathabharathi 3 години тому

    Swami, tamil nadu, Kerala, Inka Andhra pradesh chala prantallo swamulaki velulli thone bhojanam pedtunnaru.. days chesi idi telusuko galaru..
    Nenu ayyappa deeksha lo unappudu tirupati lo 4 vaaralu indavalasi vachindi.. akkada kuda chaala chotla ullipaya tho vandutunnaru... Idi guru swamulandaritho charchincha galaru..
    Adigithe aa niyamamu ledu... Brahmanulunpettukunna niyamamu adi ayappalaki varthinchadu..Ani chepparu..
    Chivariki gudlallo prasadam , perugannamu, sambar annamu pallatho gattekkamu

  • @Hindhu833
    @Hindhu833 2 години тому

    Asalu auyappalu deekshalo vundi chirasthanila bhojanam enduku thinali vallu marakalu goddu mansam kalapochu

  • @sivaprasad6040
    @sivaprasad6040 18 годин тому +3

    దీక్ష మానసికంగానూ శారీరకంగానూ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ విషయం ప్రక్కన పెడితే, నాదొక సందేహం (చాలా మంది ప్రజలకు ఉన్నదే). ఘనాపాటి కాబట్టి మీరు తీర్చగలరని సంధిస్తున్నాను.
    అసలు అయ్యప్ప (హరి హర సుతుడు) ప్రస్తావన వైదికంగా ఉందా? లేక సమాజంలో మానసిక శారీరక స్థిరత్వపెంపు కోసం మనం సృజించుకున్నామా?
    తెలియ పరచండి.

    • @veerenderthammishetti8591
      @veerenderthammishetti8591 18 годин тому +6

      మీరు అడిగిన ప్రశ్నకు వివరణ నండూరి శ్రీనివాస రావు గారు చాలా వివరంగా విశ్లేషించారు youtube లో ఉండే చూడండి

    • @sivaprasad6040
      @sivaprasad6040 18 годин тому +2

      ఘనాపాటి వారి ద్వారా వినాలని కోరుకుంటున్నాను.

    • @kondayaguntahemanthsaikuma2475
      @kondayaguntahemanthsaikuma2475 18 годин тому

      Samavedham garu already cheppi unnaru, chaganti varu cheppi unaru, sringeri jagadguruvulu kuda cheppi unaru, ​swami@@sivaprasad6040

    • @mahidharat
      @mahidharat 18 годин тому +1

      వైదికంగా లేదు. ఇది ప్రక్షిప్త సంప్రదాయము.

    • @kondayaguntahemanthsaikuma2475
      @kondayaguntahemanthsaikuma2475 17 годин тому +2

      @@mahidharat ayyappa sastha gari avatram..
      Kula gajji tho unna society lo, yetuvanti bedham lekunda, prathi manishi ki samanamaina deeksha ni ichi, akkuna cherchukunna bagavanudi....Sri dharma sastha..harihara suthudu..
      Sastha gurinchi brahmanda puranam lo undhi..✌️puranalu veda sampradayam lo bhagam kakapothe, meru ana mata correct avthundi...Mari kava??

  • @mangitulasi2330
    @mangitulasi2330 18 годин тому +3

    Hinduvulu prasadam anesariki emi alochincharu.e rojullo adi sarikadu.munde evaru vaddisthunnaru.evaru peduthunnaru anedi chudali.Guddiga prasadam ani tesukokapovadam manchidi.

  • @keerthikameswari4994
    @keerthikameswari4994 18 годин тому +1

    Asalu ayyappalu vaallanta pette bhojanaalaki yenduku veltunnaru ??? Verey mataala vaallu pettina veltunnaru , vaallu pettatam, veellu tintam deniki avasarama ?? Vellatam maaneste taravata vaalle.pilavatam maanestaaru , manam yila taggutu pote vaallu ala rechi potunr untaaru.

  • @kathabharathi
    @kathabharathi 3 години тому

    Ullipaya niyamam okka mana telangana,kontha varaku Karnataka vaalu matrame paatistunnaru

  • @swamymamillapalli3133
    @swamymamillapalli3133 2 години тому

    స్వామి శరణం సంతోష్ గారు...ఇలాంటి సంఘటనలు ప్రాంతీయ ఆచారం ప్రకారం ఒక్కోచోట ఒక్కో నియమం ఉన్నది.నియమం సరైన క్రమం లో జరగాలి అంటే వారి ఇంట్లోనే పీఠం పెట్టుకొని గురుస్వామి వారిద్వారా దీక్ష తీసుకొని గురువుగారి మాట ప్రకారం దీక్షలు చెయ్యాలి...నోటికి 80 శాతం మంది ఆ నియమాన్ని పాటించరు.ఇక ఎంతో దారుణం అని చెప్తున్నారు.ఉల్లిపాయ విషయం గా...దానికన్నా దారుణాలు ఎన్నో ఉన్నాయి సంతోష్ కుమార్ గారు..ఒక చోట భిక్ష పెట్టాలి అంటే అక్కడ కమిటీ ఎంతో శ్రమకోర్చి చేస్తారు.అక్కడ కావాలని స్వాములకు వేసే విస్తారాకులను కావాలని ఎవరూ మెర్రీ క్రిస్మస్ అని కమిటీ వారు వేయించరు.అక్కడ కేవలం అయ్యప్పలు మాత్రమే భోజనాలకు రారు స్వామి.అది దేవస్థానం భోజనాలకు వెళ్లి అంటారు..అక్కడ స్వాములకు అందరికీ స్వాగతం అని ఉంటుంది.అది చూసుకొని వెళ్ళాలి...లోకేష్ స్వామి గారు చెప్పినట్టు ఉల్లిపాయ కలిసింది అంటున్నారు.సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఆలయం శబరిమల లో ఉండే అన్నప్రసాద కేంద్రం లో స్వయంగా బిరియానీ ఉల్లిపాయ చెట్నీ తో వడ్డించారు..మీకు నేనే స్వయంగా చూసాను...మీ నంబర్ తెలియచేయండి.ఇంకా వివరాలు నేను ఇస్తాను...

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 57 хвилин тому

    Intha darunanga yenduku pravarthisthunnaru😢vallu hinduvulu kadaa? Britishers santhathi valla? Temple vallu ivanni gamaninchali.. mana hindutwanni gouravinchali/ rakshinchukovali🙏

  • @TippeswamyTippe
    @TippeswamyTippe Годину тому

    Swami vellu iyappa malavaysukoni. Prayojanamu emiyna vunnada enduku antay. Veelu dhargaku potaru shavani darsinchu koni iyappa darsanamu chaystay emi prayojanamu laydu enduku swamy. Mala

  • @RamanS-f8j
    @RamanS-f8j 14 годин тому +1

    Please don't go to vavar masjid masjid in sabrimala which was illegally constructed by Muslim and they are earning crores of rupees per year saw in RJ KIRAN youtube channel 🙏😭🙏

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 17 годин тому

    Poor Iyyappaa..

  • @karriramarao6101
    @karriramarao6101 15 годин тому

    Business shop will sell Yesu, saibaba,meriamma for their own profit. Hindus should have faith in hindu gods and recognize themselves what their actions. Nobody will solve their issues. You should have knowledge on it.

  • @ravithota4456
    @ravithota4456 17 годин тому

    Who says swamys don't eat onions .It's a mistake

  • @KUMARTirp
    @KUMARTirp 18 годин тому +2

    మీరు కర్ణాటకలో ఉంటే కన్నడలో ఎందుకు వీడియో చెయ్యరు

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 7 годин тому +1

    🫡🪴🌹
    🚩🚩🚩
    జై శ్రీ రామ్
    🇮🇳🇮🇳🇮🇳
    భారత్
    మాతాకీ జై 🙋
    Thank you
    very very Mach for your Uncountable Valuable
    Good Morning wishing
    To Me
    And i
    Wish you the
    Same to you and your Family Members
    Feiends and colleagues
    And
    Each and Every Neighbors
    Also
    Very very very
    Good 🌄Morning
    Have a Great *("Full")*
    🪂Colour
    ,👩‍❤️‍💋‍👩Care🏖️,Cheer
    🧘Peace,,Help,Heart 💓
    Enjoy,🏇 impress,joy, 🤣Laugh, 🕺meaning, opening, quality,use, value, wonder, 🏂x 💃press,
    🌹💐🌲🪴⚘️.
    👫Youth,🤹Zosh.
    ధన్యవాదాలు తమ అపారమైన కరుణకు
    జై 🏹శ్రీరామ్ 🚩🚩🚩
    జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
    భారత్ మాతాకీ🗣️ జై 💪💪💪
    జై హింద్ 🙏🙏🙏
    *🧘🧘‍♂️*
    🫡🫡
    Good 😊 👍 🫵 🧍 🧎 Day 🫅Boss.

  • @ranganadhakata
    @ranganadhakata 16 годин тому

    మీరు ఆ దేవస్ధానం గురించి తప్పుగా అర్ధం చేసుకున్నారు

  • @prasadthati7149
    @prasadthati7149 17 годин тому

    Very Bad Swami

  • @thegunturdtlimemanufacturers
    @thegunturdtlimemanufacturers 16 годин тому

    ఇది నిజం కాదు దేవస్థానం శిథిలావస్థకు చేరింది ఈ కమిటీ సభ్యులు చాలా కష్టపడి దేవస్థానం అభివృద్ధి చేసారు ఇలా దేవస్థానం ప్రతిష్ట చెడకొట్ట వద్దు

    • @VishnuPriyaxk
      @VishnuPriyaxk 15 годин тому

      ఇప్పుడు వీడియో చేస్తున్న వారు వేద పండితులు ఆయనకి అవసరం లేదు దేవాలయ ప్రతిష్ట పాడు చేయాలని ఎవరి నో తప్పు పట్టాలని గానీ చేయడం లేదు విడియో

  • @shaikyakoob
    @shaikyakoob 18 годин тому +1

    🎯🎯🎯🎯🎯🎯అన్య మతస్తులు అంటరానివార. అన్నం పరబ్రమ్మాశ్వరూపం అంటారు తినే భోజనం అపవిత్రం ఎలా అవుతుంది ఇంకా మిలో అంటరాని తనం పోలేదన్నమాట

    • @panchami7438
      @panchami7438 18 годин тому +8

      Video ento meeku ardham kaleda. Akkada matter antaranithanam gurinchi kadu. Ayyappa malalo vunna variki chala rules vuntayi. Varu vulli vellulli tinaru deeksha lo vundaga. Alantappuddu variki nishiddam ayina bhojanam pettadam evvaru chesina tappe kada

    • @santoshkodavanti
      @santoshkodavanti 17 годин тому +10

      జరిగినదాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడకు దీక్షలో ఎవ్వరైనా భిక్ష ఇస్తే తీసుకుంటారు ,అంటరానితనం అని బుర్ర తక్కువ మాటలు మాట్లాడ వద్దు

    • @vignesh7975
      @vignesh7975 16 годин тому +10

      మూర్ఖులకు పవిత్రత గురించి ఏం తెలుసు

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 16 годин тому

      ఎవరి నియమాలు వాళ్లకు వుంటాయి.మీకు 🐖 మాంసం పెడితే తింటారా....

    • @draksharamamnew6622
      @draksharamamnew6622 15 годин тому

      మేము హిందూ దేవుళ్ళ కు పెట్టే ప్రసాదం మీరు తినరు.. మరి అది అది దేనికిందకు వస్తుందో చెప్పగలరా అజ్ఞాని గారు

  • @krishnasanathani3181
    @krishnasanathani3181 11 годин тому

    😢