ఈవినింగ్ ఎర్లీ గా తినగలిగితే అంటే 5.30 to 6.00 గంటల లోపు తినాలి , అపుడు వద్దన్నా ఎర్లీ టైమ్ లో మెలుకువ తప్పకుండా వస్తుంది ఎవరికి అయినా సరే, ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి , హాయిగా దేవుని వద్ద దీపం వెలిగించి టెర్రస్ మీద కు వెళ్లి కూర్చుని హ్యాపీగా దేవుని స్తోత్రములు అన్నీ చదువుకోవాలి చక్కగా , ఇది వరకు తినడానికి టైమింగ్స్ ఉండేవి గనుక త్వరగా తొలి కోడి కూతకే లేవడం సాధ్యపడేది , ఇపుడు అపుడు ఒకే సమయాలు ఉన్నాయి , అయితే అవి ఉపయోగించుకునే తీరు తెన్నులు లోనే మార్పులు వచ్చాయి, మనిషి జీవితం ఆరోగ్యం విలువ లు కోల్పోయేలా చేస్తూ ఉన్నాయి మరి ఈ అలవాటు లు , బావుంది ప్రోగ్రామ్ , ధన్యవాదములు పండితుల వారూ 👌👌💐💐
Swamy nenu roju 3.30lestanu ,pooja lo kurchune Sari ki 4.30avvutundi, pooja 6.30ku completed avutundhi,,,na life turn avutundi Swamy roju roju ku better position vastundi
బ్రాహ్మి ముహూర్తం లో లేస్తే జీవితానికి ఎంత ప్రయోజనం ఉందో తెలుసు, బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ఎంత ముఖ్యమో తెలుసు, కానీ ఎంత ప్రయత్నించినా అస్సలు లేవలేకపోతున్నా, దీనికి పరిష్కారం ఏంటి అసలు ? రాత్రి పడుకునే ముందు చాలా ఉత్సాహంగా పొద్దున్నే లేవాలి ఎలా అయినా సరే అని పడుకోవడం, పొద్దున్న మళ్ళీ మామూలే.. అలారం కట్టేసి పడుకోవడం 😑
3:30 కి లేచి పనులు చేసుకొని దేవుడు ధ్యానం అంటూ తెలియకుండా పోయినా ప్రాణాలకు మోక్షం లభిస్తుందా గురువు గారు సంసార జీవితంలో మునిగిపోయి ఆ పనులలో జీవితం అంకితం చేసి ఒక్క దండం పెట్టుకొని చేనులో పనులకి వెళ్లి మళ్ళీ వచ్చి పడుకునే వాళ్ళు పాపం మరి వాళ్లకు మోక్ష ప్రాప్తి కలుగుతుందా
Guruvugaru nenu roju 3.40 lestanandi. Napanulanni muginchukoni 4.30 ki Bhagawath Geetha start chestanu. Naku 23 May 29th miru Bhagawath Geetha final test teesukunnaru guruvu garu. 1000 times chadavalani anukunnanu. Ippatiki 410 times chadivanu guruvugaru. E msg miru chuste nenu happy feel avutaanu.
సంతోష్ కుమార్ ఘనాపాటి గురువు గారికి ధన్యవాదాలు.🙏🙏🏼🙏
ఈవినింగ్ ఎర్లీ గా తినగలిగితే అంటే 5.30 to 6.00 గంటల లోపు తినాలి , అపుడు వద్దన్నా ఎర్లీ టైమ్ లో మెలుకువ తప్పకుండా వస్తుంది ఎవరికి అయినా సరే, ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి , హాయిగా దేవుని వద్ద దీపం వెలిగించి టెర్రస్ మీద కు వెళ్లి కూర్చుని హ్యాపీగా దేవుని స్తోత్రములు అన్నీ చదువుకోవాలి చక్కగా , ఇది వరకు తినడానికి టైమింగ్స్ ఉండేవి గనుక త్వరగా తొలి కోడి కూతకే లేవడం సాధ్యపడేది , ఇపుడు అపుడు ఒకే సమయాలు ఉన్నాయి , అయితే అవి ఉపయోగించుకునే తీరు తెన్నులు లోనే మార్పులు వచ్చాయి, మనిషి జీవితం ఆరోగ్యం విలువ లు కోల్పోయేలా చేస్తూ ఉన్నాయి మరి ఈ అలవాటు లు , బావుంది ప్రోగ్రామ్ , ధన్యవాదములు పండితుల వారూ 👌👌💐💐
Yes aunandi
5.30 nunchi thinte papam vastundhi, ee rutuvulo suryastamayame 5.40 ki undhi, mari 5.30 ki tonoccha, adhi surya dosham, shiva dosham avutundhi
4.30-5 madyalo tineseyyaali, ledhaa 7.30 tarvata rathri tinocchu, padukovachu
ledhaa asura sandhya dosham vastundhi
@@maruthimacha1847 ఈ నెలకి అలాగేలెండి 🤣😂
గురువుగార్కి నమస్కారములు మీరు చెప్పేది అక్షరాలా నిజం నేను దానికి ఉదాహరణ
👍👋🙌🌹🙏🙏🙏
Panthulu gaaru great information thanks.
నమస్కారం గురువు గారు
🙏guruvu garu
Thank you so much Andi 🙏🙏🙏🙏🙏🙏🙏 Hare Krishna hare Rama hare Krishna hare Rama hare Krishna hare Rama Jai shree Ram
Jai shree Ram guruvu gaaru
గురువు గారికి నమస్కారం🙏🙏🙏🙏🙏
Namaste guruvu garu
Prabhu mee maatalu goppavi❤❤❤❤❤
Swamy nenu roju 3.30lestanu ,pooja lo kurchune Sari ki 4.30avvutundi, pooja 6.30ku completed avutundhi,,,na life turn avutundi Swamy roju roju ku better position vastundi
Jai shree ram
విలువైన సమాచారం...వివరణ
Jai Shriram
Jai sri Ram
Definitely ❤ perfect 👍💯💯🙂
Nijam andi naku monna raatri alage jariginadi. 😊
Nenu roju 4 am 4.30 am lesta
Jaisreeram
గురువులకు ప్రణామములు
👌👌
🙏🙏🙏🙏🙏
ప్రకృతి చైతన్య వంతంగా ఉంటుంది అన్నది నిజం...అద్భుతమైన సమయం.. అబ్జర్వ్ చెయ్యండి తెలుస్తుంది
US lo unna vallu em cheyyali andi. Maaku sun rise 6.45 but chaala challlaga untundhi
⛳️🙏
Sanathana darmam chala goppadi
సరస్వతి ద్వాదశ నామాలు తెలపండి
మూడు నుంచి 5.30మధ్య శ్రేష్ఠం బ్రహ్మమూర్తం పూజకు పరమ శ్రేష్ఠం ..
,🙏🙏🙏
Nenu lestunna 4.am
Is this muhurtham applicable only for india?
బ్రాహ్మి ముహూర్తం లో లేస్తే జీవితానికి ఎంత ప్రయోజనం ఉందో తెలుసు, బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ఎంత ముఖ్యమో తెలుసు, కానీ ఎంత ప్రయత్నించినా అస్సలు లేవలేకపోతున్నా,
దీనికి పరిష్కారం ఏంటి అసలు ? రాత్రి పడుకునే ముందు చాలా ఉత్సాహంగా పొద్దున్నే లేవాలి ఎలా అయినా సరే అని పడుకోవడం,
పొద్దున్న మళ్ళీ మామూలే.. అలారం కట్టేసి పడుకోవడం 😑
6pm kalla bhojanam ite utsaham ga levagalam..
మీరు చెప్పినట్టే పరగడుపున సరస్వతీ ఆకు నమిలి తింటాము
Chettu akkada labistunnadi
Chettu akkada labistunnadi
చెట్టు కాదండి నేలమీద పాకే తీగ లాంటిది. నీరున్నటోట దొరుకుతుంది
@@jayasreetannidi7678 narsary lo dorukutada
Anchor did not pronounce it properly. గాన పాటి కాదు ఘనాపాటి అనాలి
Achor మద్య మద్యలో మూలగాడం ఏమి భాగోలేదు
లెగాలి కాదమ్మా లేవాలి. యాంకర్ అయి మీరే కంపు భాష మాట్లాడితే వినేవారు ఏమైపోవాలి.
యాంకర్లు సరియైనటువంటి హోంవర్క్ చేయరు అక్కడ మైక్ ముందు కూర్చుని వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా అడగవచ్చు అని అనుకుంటారు. అదే మన ఖర్మ.
I have really
TV series and useless stuff like BigBoss are spoiling the society
He looks a little like dj allu
3:30 కి లేచి పనులు చేసుకొని దేవుడు ధ్యానం అంటూ తెలియకుండా పోయినా ప్రాణాలకు మోక్షం లభిస్తుందా గురువు గారు
సంసార జీవితంలో మునిగిపోయి ఆ పనులలో జీవితం అంకితం చేసి
ఒక్క దండం పెట్టుకొని
చేనులో పనులకి వెళ్లి మళ్ళీ వచ్చి పడుకునే వాళ్ళు
పాపం మరి వాళ్లకు మోక్ష ప్రాప్తి కలుగుతుందా
Mundu Telugu sariga rayandi thumbnail s meeda.... Mee edugudaalanu endi?
Hahaah baga cheppaeu
Guruji.miru.yisankini.padi mini.mohini.mohamlo.paddara.kanrollu.tappipotaru
Anchor aunty naku పిచ్చా పాటీ గా నచ్చింది❤
🙏🙏🙏