Idi Tholi Rathri Lyrical Video Song | Majnu Songs | Nagarjuna, Rajani | Telugu Old Songs

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @vtreddyreddy2092
    @vtreddyreddy2092 2 роки тому +31

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మొదటి సారి విన్నట్టే అనిపిస్తుంది

  • @mentesrujan3757
    @mentesrujan3757 Рік тому +21

    చాలా బాగుంది సాంగ్ 💯✅️

  • @rudvika2023
    @rudvika2023 3 роки тому +147

    ఇది తొలిరాత్రి
    కదలని రాత్రి
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    అ అ అ అ అ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
    దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ
    నీ రాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు
    పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవీ ఈఈఈ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    వెన్నలంతా అడవిపాలు కానున్నదీ మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ
    ఆ ఆ వెన్నలంతా అడవిపాలు కానున్నదీ
    మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
    అనురాగం గాలీలో దీపమైనదీ మమకారం మనసునే కాల్చుతున్నదీ
    నీ చివరిపిలుపు కొరకూ ఈ చావురాని బ్రతుకూ
    చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ ఆ ఆ ఆ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే

  • @avrvenkateswararao3239
    @avrvenkateswararao3239 2 дні тому

    I❤l❤o❤v❤e❤🎉my favourite song ❤❤❤❤

  • @vtreddyreddy2092
    @vtreddyreddy2092 2 роки тому +25

    ఒక ప్రియుడు తన ప్రేయసి కొరకు తన అంతరంగాన్ని పాటరూపం లో తెలిపిన అధ్భుత పాట ఇది

  • @aknews5761
    @aknews5761 Рік тому +2

    aa rojullo..prathi bhagna premikudu vandala sarlu paadukunna paata.idi.. l love the song

    • @venum2517
      @venum2517 5 місяців тому

      ಅಂದುಲೋ ನೇನೂ ಒಕ್ಕಡಿನಿ

  • @graju6010
    @graju6010 4 роки тому +103

    ప్రేమలో పడ్డ
    ప్రతి మనిషికి
    ఈపాట
    గుండెల్లో
    ఉండిపొది

    • @sagarkonda4586
      @sagarkonda4586 3 роки тому

      Lllllllllplppĺĺlllllllllĺlĺlllĺlĺlĺĺlllĺlllĺlĺĺĺpppppp
      Pppppppppppppppppppppppppppppppppppppppppp
      Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
      Pppppppppppppppppppp

    • @anitha3447
      @anitha3447 3 роки тому +3

      Super bro 👌👌👌👌👌

    • @SomeswararaoAryasomayaju-vh2le
      @SomeswararaoAryasomayaju-vh2le Рік тому +3

      Yes 🎉

    • @ajathashatru2895
      @ajathashatru2895 11 місяців тому +1

      ప్రేమ విఫలమైన వాడికి మాత్రం జన్మంతా గుర్తుంటుంది😢

    • @PalaparthiPrathyusha
      @PalaparthiPrathyusha 9 місяців тому

      Pppp​@@anitha3447

  • @kulasekharareddy1649
    @kulasekharareddy1649 4 роки тому +15

    In my life 2013 ,Jan 5,6,7,same switcvation,e movie nenu 7yers chusinappudu edchnu,kani real time lo kuda na life lo edchanu

  • @hemanth7119
    @hemanth7119 6 років тому +20

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన దాసరి నారాయణరావు గారి అర్థవంతమైన గీతానికి లక్ష్మీ కాంత్ ప్యారెలాల్ గారు మరపురాని మధురాతి సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు మధురాతి మధురంగా ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించారు.

  • @PVasu-th7xk
    @PVasu-th7xk Рік тому +20

    అద్భుతమైన, పాట బాలు గారు చిరస్మరణీయులు

  • @ravicharangundluru9176
    @ravicharangundluru9176 Рік тому +1

    Ma Nanna, Ma chinnanna idhharu Nagarjuna gari fans. Ee pata ante vallaki chala ishtam. naku ee pata vinna prathi sari ma nanna, chinnanna gurthostharu.🥰🥰🥰

  • @yedurumuniraja8212
    @yedurumuniraja8212 4 роки тому +86

    ప్రేమలో పడిన ప్రతి యువకుడి గుండెకు విరహవేదనలో ఉన్నపుడు... స్వాంతన కలిగించే బాలుగానామృతమిది.

  • @giridhararaju.k350
    @giridhararaju.k350 4 місяці тому +2

    Dhasare Narayan rao one of the great director in telugu film feald. Great great ......(Malle mearu filem field lo puttale)..

  • @Dj_Bahubali_Rajesh
    @Dj_Bahubali_Rajesh 8 місяців тому +92

    2024లో వినే వాళ్ళు ఉంటే లైక్ చేయండి

  • @ragavareddymallidi8744
    @ragavareddymallidi8744 4 роки тому +58

    ప్రేమకు మరణం లేదు
    ఆ మరణానికి కారణం ప్రేమ కారాదు

  • @maheshbonala-ul5ti
    @maheshbonala-ul5ti 6 місяців тому +11

    Oka akka natho roju e pata padamai sweet petedi nenu 6class akka intar 1 year 2001 pedapaddu zph school

  • @Hanu-kt5bs
    @Hanu-kt5bs 9 місяців тому +43

    అతి ప్రేమ విఫలం అయితే విషం లాంటింది

  • @Rajeshtrendingcreation
    @Rajeshtrendingcreation 3 роки тому +42

    అపడివాళ్లకు కన్నీళ్లు రప్పించే. లవ్ ఫెయిల్యూర్ సాంగ్.

  • @charasinghthakur45
    @charasinghthakur45 Місяць тому +1

    This my student period..1986,,87 years lo vachina movi..

  • @devivalavala2357
    @devivalavala2357 3 роки тому +10

    ప్రేమ కు మరణం లేదు మరణం నానికి ప్రేమ కారణం కాదు ❤❤❤❤❤

  • @PrabhunathGunthala
    @PrabhunathGunthala Місяць тому +1

    RAJANI GARI VALLA SUPER AYINDI THIS MOVIE

  • @syedmohammedali7384
    @syedmohammedali7384 9 місяців тому +32

    2024 yavaru vintunaru like here 👍

  • @devivalavala2357
    @devivalavala2357 2 роки тому +2

    ఎక్సలెంట్ సాంగ్ ❤️❤️❤️❤️❤️

  • @yedurumuniraja8212
    @yedurumuniraja8212 4 роки тому +26

    ఈ పాట ,...నేను1991 నుంచి వింటున్నా... ప్రతినెలలో రెండుమూడుసార్లు వింటూ స్వాంతన... దీంతోపాటు ప్రేమాభిషేకం లో ఆగదు...ఆగదు.. పాట.... మైఫేవరెట్.

  • @ManojKumar-vr3su
    @ManojKumar-vr3su 5 років тому +1

    Sad song केवल so.balasurahmaniyam से बेहतरीन कोई नही गाता, बेहद अच्छी गायिकी का परिचय दिया है इस गाने में।।आप सदा ही अच्छे गायक रहे हो।।

  • @gajamsayadamma549
    @gajamsayadamma549 4 роки тому +19

    సూపర్ పాట ప్రేమలో పడ్డ వారికి తెలుస్తుంది బాధ

  • @srikanthhk230
    @srikanthhk230 3 роки тому +4

    Vennalantha adavipala... Nice

  • @InfoTelevision2023
    @InfoTelevision2023 5 років тому +121

    ఇది తొలి రాత్రి... కదలని రాత్రి
    ఇది తొలి రాత్రి... కదలని రాత్రి
    నీవు నాకు . నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే.!! ఇది తొలిరాత్రి!!
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ. మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ. మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ... దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ.
    నీ రాక కొరకు తలుపు. నీ పిలుపు కొరకు పానుపు
    పిలిచి... పిలిచి. వేచి.వేచి ఎదురుచూస్తున్నవీ.ఈ... ఈ... ఈ...
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే.
    వెన్నలంతా అడవి పాలు కానున్నదీ... మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ... ఆ.ఆ.ఆ.
    ఆ.ఆ వెన్నలంతా అడవి పాలు కానున్నదీ... మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
    అనురాగం గాలీలో దీపమైనదీ. మమకారం మనసునే కాల్చుతున్నదీ
    నీ చివరి పిలుపు కొరకు.ఈ చావు రాని బ్రతుకూ
    చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ.ఆ.ఆ.ఆ
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే.!! ఇది తొలిరాత్రి!!

  • @syedkhadeer4214
    @syedkhadeer4214 Рік тому +3

    Whenever I listen to this song give the same test. Love it ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajendermuthyala2554
    @rajendermuthyala2554 7 місяців тому +2

    Oh my God what is song ❤❤

  • @shashidharaak1963
    @shashidharaak1963 4 роки тому +3

    'ಅಕ್ಕಿನೇನಿ ಮತ್ತು ಫ್ಯಾಮಿಲಿ' .... ಅಲ್ಟಿಮೇಟ್ ಇನ್ ಆಕ್ಟಿಂಗ್.... 👌👌👌

  • @ulchallakuruvadakasuresh1127
    @ulchallakuruvadakasuresh1127 4 роки тому +25

    ప్రేమలో పడ్డ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

  • @ankaiahgummadidala1371
    @ankaiahgummadidala1371 Рік тому +7

    Thanks for sharing including the lyrics in Telugu. 👏👏👏👏👏

  • @koyyadanagaraju8563
    @koyyadanagaraju8563 4 роки тому +12

    Evergreen always wonder full song
    Sppr balu garu

  • @MrVijaysonti
    @MrVijaysonti 4 роки тому +83

    బాలు సర్ మీ పాటలు వింటూ కళ్ళు మూసుకుంటే మీ రూపం కళ్ల ముందు కనపడుతోంది. ఇలా మా మనస్సుల్లో మీరెప్పుడు బతికి వుంటారు.

  • @bsbjee
    @bsbjee 9 місяців тому +1

    The duo lakshmi kant, pyarelal magic.

  • @veereshachari7868
    @veereshachari7868 4 роки тому +63

    ఎన్నిసార్లు విన్నా మొదటిసారి విన్నట్టగా వుంది

  • @kunalpatnaik3385
    @kunalpatnaik3385 2 роки тому +2

    Super kya baat he.. Every green🟢 song ❤🙏 I am from Odisha

  • @viswanath5056
    @viswanath5056 3 роки тому +10

    జోహార్ ఎస్పీ బాలు, what a voice you have

  • @KothaRajuKotha
    @KothaRajuKotha Рік тому

    Namaskaram balasubramanyam garu mee Raagam Lo Devatha aashirwad am ....mee Aatma koo shraddhanjali Raju dhoolpet Hyderabad

  • @guruswameydbgurubilla6142
    @guruswameydbgurubilla6142 5 років тому +8

    ನಂಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಹಾಡು

  • @butterfly196611
    @butterfly196611 4 роки тому +6

    I am a Tamilian.. one of my friend introduced this song .. I sat alone and listened this song.. What a fantastic performance by the great SPB sir.. Even I don't know the full meanings of the words but I can't control my tears.. bcoz of the way he sang this song .. Long Live to SPB sir ..

  • @mangeshvalvi4971
    @mangeshvalvi4971 4 роки тому +5

    Idi Toli Raatri
    Kadalani Raatri
    Idhi Toli Ratri Kadalani Ratri
    Neevu Naaku Nenu Neeku
    Cheppukunnakadhala Raatri
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Urvasi Raave
    Idi Toli Ratri..Kadalani Ratri
    Neevu Naaku Nenu Neeku
    Cheppukunna kadhala Raatri
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Urvasi Raave
    Vennelamma Deepanni Aarpamannadi
    Mallelamma Paradaalu Mooyamannadi
    Vennelamma Deepanni aarpamannadi
    Mallelamma Paradaalu Mooyamannadi
    Dhoopamemo Matthugaa Tirguthunnadi
    Deepamemo Viragabadi Navvutunnadi
    Nee Raaka Koraku Talupu
    Nee Pilipu Koraku Paanupu
    Pilichi Pilichi Vechi Vechi
    Yeduru Choostunnavi...
    Preyasi Raave....Orvasi Raave
    Preyasi Raave....Orvasi Raave
    Vennelanta Adavipaalu Kaanunadi
    Malle Manasu Neerukaari Vaadutunnadi
    Aaa..Vennelanta Adavipalu Kaananadi
    Malle Manasu Neerukaari Vaadutunnadi
    Anuraagam Gaalilo Deepamainadi
    Mamakaaram Manasune Kaalchutunnadi
    Nee Chivari Pilupu Koraku
    Ee Chaavu Raani Brathuku
    Choosi Choosi Vechi Vechi Vegipotunnadi
    Aa...aa...
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Urvasi Raave
    Idhi Tholi Rathri..Kadalani Ratri
    Neevu Naaku Nenu Neeku
    Cheppukunna kadhala Raatri
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Oorvasi Raave

  • @ravinayaka9068
    @ravinayaka9068 4 роки тому +5

    My favorite idhi tholi rathri kadhalani rathri

  • @manthrisrinu4953
    @manthrisrinu4953 6 місяців тому +1

    ఈ పాట ఎవరైన ఇష్టపడతారు

  • @NYashodha123
    @NYashodha123 Рік тому +3

    So painfull movie

  • @k.krishangsanjit3175
    @k.krishangsanjit3175 6 років тому +10

    Super song... I like this one song in telugu

  • @somasekhar7838
    @somasekhar7838 7 місяців тому +10

    కట్టు కున్న భార్య నీ పక్కన పెట్టుకొని ఈ సాంగ్ ట్రై చేయండి.. 🥰🤝

    • @gugulothnaveen22gugulothna5
      @gugulothnaveen22gugulothna5 6 місяців тому +1

      బ్రో నేను నా భార్య కలిసే వింటున్నాము బ్రో ఇపుడు ఎం అయింది బ్రో

    • @madhumohan6713
      @madhumohan6713 5 місяців тому

      నేను నా భార్య, పిల్లలు కలిసి వింటున్నాం.

  • @bochuabhi8489
    @bochuabhi8489 3 роки тому +52

    2021 lo kuda vine vallu oke oka like vesukondi .... Hart touching song

  • @rajasekherdomana6811
    @rajasekherdomana6811 6 років тому +28

    super song e song Lo eantho ardham undi ardham chesukovali....

  • @hemantbhoyar498
    @hemantbhoyar498 5 місяців тому

    My fevret Telugu song ❤🌹

  • @jayaramsiricilla8316
    @jayaramsiricilla8316 6 років тому +17

    All time diamond songs never written in future

  • @kunchepuajaykunchepuajay5436
    @kunchepuajaykunchepuajay5436 4 роки тому +6

    What a buetifull song e song ante naku pranam

  • @KritiRAS
    @KritiRAS 5 місяців тому +1

    very nice song ❤❤

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 7 місяців тому +47

    Nee friendku e kkG nachimdhiga 🤍vaadini cheyenchali try kadha appudu nuvvemduku owun nan appudu bad thinking person amte hate✍️kkG diry

  • @Shivakumarshivakumar-oy1je
    @Shivakumarshivakumar-oy1je 5 років тому +32

    సూపర్.... సాంగ్.....❤️

  • @SalimbhaiManyer
    @SalimbhaiManyer Рік тому

    Salim Bhai Manyer ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @kondappavontikondanagaiah3980
    @kondappavontikondanagaiah3980 3 роки тому +10

    Ever green song with king Akkineni Nagarjun and super SPB garu

  • @dragonfly3924
    @dragonfly3924 4 роки тому +39

    Actually I don't know that this song leading me to sad mood or when I feel sad, I prefer this song🎶🎶🎶...
    Nice song , I like very much❤

  • @TheChandra0101
    @TheChandra0101 4 роки тому +4

    Excellent 👍👍👍 song 👌👌👍

  • @satyanarayanavja2261
    @satyanarayanavja2261 7 місяців тому +26

    super song2024 కూడా

  • @mandarajeshwar9221
    @mandarajeshwar9221 2 роки тому +8

    Love Failure Boys /Girls Vine vallu Give me ❤️ Like

  • @s.anwarbasha5953
    @s.anwarbasha5953 Рік тому +2

    2023 lo kuda vine vallu oke like vasuodi any time master pic

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 4 роки тому +111

    బాలు గారు అమృతం అంటే ఎలా ఉంటుందో తెలీదు కానీ మీ గొంతు వింటే అలా ఉంటుంది అనుకొంటున్నాను

  • @vanisri8180
    @vanisri8180 4 роки тому +6

    Ma Teenage Lo Friend's Anthaa Kalasi Velli Chusamu,Wow Aa Rojulu ,Mari ,Ravu ,Meeku Jooharlu Jooharlu Jooharlu Balu Meeku Bharatha Rathna Evvali 🙏🙏🙏🙏🙏

  • @gangireddygangireddyn7228
    @gangireddygangireddyn7228 4 роки тому +4

    Super song 👌 👌

  • @SSuresh-nj7dh
    @SSuresh-nj7dh 2 місяці тому +2

    Supar sangs

  • @lakshminarayanan.v.s.7038
    @lakshminarayanan.v.s.7038 5 років тому +43

    No singer can't match for tragedy songs by Dr spb sir hats off to him

  • @sanganiprasad3247
    @sanganiprasad3247 Рік тому

    Exllent song's in movie

  • @jikkigallavijaya2187
    @jikkigallavijaya2187 4 роки тому +3

    Super soung 🌹🌹🌹

  • @hameedabdul6540
    @hameedabdul6540 6 років тому +7

    Chala chala bagunnaini ma friends andaru maku download chesievvu ani adugutunnaru natarupuna mafriendstarupuna youtube channelki thankyou so mutch

  • @baburenuka2014
    @baburenuka2014 6 місяців тому +1

    ❤❤I miss u Balu sir song 💖 💖 💕 💖 💕 💖 ❤️💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @nithinchandrabehera4811
    @nithinchandrabehera4811 5 років тому +4

    Super super super song
    Nagarjuna babu garu
    Who is singing the song
    Anyone reply me

    • @Sanjeev-b8l
      @Sanjeev-b8l 9 місяців тому

      నా ఊపిరి vuనంతవరకు. ఈ పాట

    • @MrSatish2003
      @MrSatish2003 6 місяців тому

      One and only one legendary SPBalu garu

    • @MrSatish2003
      @MrSatish2003 6 місяців тому

      One and only one legendary SPBalu garu

  • @srisri1281
    @srisri1281 Рік тому +3

    Adhi 1991 March 10 Naa priyu Rali Pelli Day A Maperu ,,,,,,,,

  • @rammayyakollati7911
    @rammayyakollati7911 4 роки тому +1

    Super annayya

  • @mrrahulmrrahulkumarrb1590
    @mrrahulmrrahulkumarrb1590 4 роки тому +8

    Broke up...song..... 😥😥😥😭😭

  • @sudhakarmatta6066
    @sudhakarmatta6066 Місяць тому

    Sudhakar ❤❤❤ kumur ❤❤❤❤

  • @psaikumar2134
    @psaikumar2134 4 роки тому +6

    I am fan of King Nagarjuna,i love this song 🤗🙂 🙂🙂🙂🙂🙂

  • @sudhakarmatta6066
    @sudhakarmatta6066 6 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤

  • @deadlygamers5738
    @deadlygamers5738 4 роки тому +26

    Idhi choosinavaaru guarantee love failure aithe like kottandi

  • @sreenath-kw2me
    @sreenath-kw2me 9 місяців тому

    love failure ayina vallaki ee meaning baga arthamavundi

  • @grandajanaki7614
    @grandajanaki7614 3 роки тому +4

    Love you

  • @vanisri8180
    @vanisri8180 4 роки тому +2

    Wow Excellent Song Abbooo Enthani Cheppanu Balu Bangaram Voice Soooooo Sweet Voice Enkivariki Vundadu Me Gonthulo Amrutham Vuntundi Me Navvu Swachhamyina Navvu,Me Roopam Apuroopam Meeru Chinnapilladila Allari Cheastharu Navvisthavu, Miss You Lot Balu Bangaram Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki Vundadu Balu Bangaram🙏🙏🙏🙏🙏🙏😧😧😧😧😧

  • @lakshminarasimha9191
    @lakshminarasimha9191 4 роки тому +3

    S p balusubramanam Garu super song

  • @venum2517
    @venum2517 5 місяців тому +1

    ಪ್ರೇಮಕು ಮರಣಂ ಲೇದು
    ಆ ಮರಣಾನಿಕಿ ಕಾರಣಂ ಪ್ರೇಮ ಕಾರಾದು

  • @balreddybumi2783
    @balreddybumi2783 6 років тому +9

    Heart touching song

  • @SandeepKumar-xu9bs
    @SandeepKumar-xu9bs Рік тому +2

    Laxmikant pyarelal ,the best musician

  • @chittiyyachataparthi8363
    @chittiyyachataparthi8363 4 роки тому +3

    🎶song
    Super. Dasarinaryanrou. Dirctetrsuper

  • @venkatreddy2567
    @venkatreddy2567 3 місяці тому +1

    నాకు ఇష్టమైన పాట my year 12

  • @snnagaprabha1142
    @snnagaprabha1142 Рік тому

    Super song❤spb sir excellent singing 🙏

  • @jaishankar8400
    @jaishankar8400 5 років тому +7

    I miss you premalatha

  • @siriteja8441
    @siriteja8441 3 роки тому +2

    Andharimudhu thaggeakante adhini okkadhanimudhu thaggadam better kadha thaggadam matharam thadhayam

  • @bodhanasatish7893
    @bodhanasatish7893 4 роки тому +16

    Old is gold....😍

  • @rajusirikonda2546
    @rajusirikonda2546 Рік тому +1

    Love that super song

  • @dattatreyavmutalikdesai81
    @dattatreyavmutalikdesai81 4 роки тому +29

    What a song...!!!! What a feel..!!! What a singing..!!! Incomparable SPB... Really we miss you Sir..😭😭😭

  • @mohdbasheeruddin4244
    @mohdbasheeruddin4244 2 роки тому +1

    Very nice heart touching and melodious song

  • @mallkumarkumar6501
    @mallkumarkumar6501 5 років тому +4

    Super song na favirate song my child wood song every green song

  • @rkstrprakash2281
    @rkstrprakash2281 5 років тому +6

    Emotional song 😥😥😥😥

  • @raviManjula-yf9bh
    @raviManjula-yf9bh 2 роки тому

    Ravikumar chp super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @krishnaedam395
    @krishnaedam395 5 років тому +6

    Always new fresh song best ever song heart touch