Nee Kallalo Snehamu Full HD Video Song | Prema Khaidi Movie | Harish Kumar | Malashri | SP Music
Вставка
- Опубліковано 8 лют 2025
- Nee Kallalo Snehamu Full HD Video Song From Prema Khaidi Telugu Movie on Suresh Productions.Prema Khaidi movie ft. Harish, Malashri , and it is 1990 Telugu romantic film directed by E. V. V. Satyanarayana It was the first hit film of E. V. V. Satyanarayana. Produced by D Rama Naidu.
#HarishKumar, #Malashri , #SPMusic
Directed by : E. V. V. Satyanarayana
Produced by : D. Ramanaidu
Screenplay by : E. V. V. Satyanarayana
Story by : Paruchuri Brothers
Starring : Harish Kumar, Malashri, Sharada
Music by : Rajan-Nagendra[1]
Production Company : Suresh Productions
Language : Telugu
For More SP Music Full HD Video Songs:------------
Jodikadithe Bedeela Full HD Video Song...........
• Jodikadithe Bedeela Fu...
I Live For You Full HD Video Song ..........
• I Live For You Full HD...
Anthakshari Video Song Full HD............
• Anthakshari Video Son...
Kadavettu Kochindi Kannepilla Full HD Video Song.....
• Kadavettu Kochindi Kan...
Theta Theta Telugula Full HD Video Song....
• Theta Theta Telugula F...
Yevari Kosam Full HD Video Song..
• Yevari Kosam Full HD V...
Le Le Le Naa Raja Full HD Video Song |...
• Le Le Le Naa Raja Full...
Nenu Puttanu Lokam Mecchindi Full HD Video Song.....
• Nenu Puttanu Lokam Mec...
Manasu Gathi Inthe Full HD Video Song......
• Manasu Gathi Inthe Fu...
Nee Kosam Velasindhi Full HD Video Song....
• Nee Kosam Velasindhi F...
Vunte Ee Oollo Vundu Full HD Video Song ....
• Vunte Ee Oollo Vundu F...
Kalavani DheeFull HD Video Song ......
• Kalavani DheeFull HD V...
ABCD Gundelo Edo Vedi Full HD Video Song....
• ABCD Gundelo Edo Vedi ...
Chali Ragam Cheli Kore Full HD Video Song ....
• Chali Ragam Cheli Kore...
Acha Telugulo Pettu Full HD Video Song.........
• Acha Telugulo Pettu Fu...
Chalo Guru Full HD Video Song.............
• Chalo Guru Full HD Vid...
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
► Subscribe: bit.ly/2xe5AFY
► Like : / sureshproductions
► Follow : / sureshprodns
నేను ఫస్ట్ టైం బోనగిరిలో చూసా నెక్స్ట్ నల్గొండలో చూసా... అప్పటి రొజులు చాల మధురమైనవి, ❤❤
అప్పట్లో 90 s లో ఈ సినిమా పెద్ద హిట్
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని సాంగ్స్
స్వఛ్ఛమైన కాలం....స్వచ్ఛమైన సాహిత్యం...స్వచ్ఛమైన మనసులు..స్వచ్ఛమైన మనుషులు...ఆ రోజులే వేరు...
ప్రేమఖైదీ మూవీ ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం ముఖ్యంగా మంచి సాంగ్స్ రచించిన వారికి కృతజ్ఞతలు సింగర్ ఎస్పీ బాలు గారు టోను అమోఘం ఇవివి సత్యనారాయణ గారు మంచి డైరెక్షన్ చేశారు హరీష్ మాల శ్రీలకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం 💐💐👍👍 నాకు నచ్చిన చిత్రం👍
నువ్వే ప్రాయం..
ప్రాణం ఓ.. ఓ.. ఓ.....
ఎంత మధురమైన పద పొందిక.
ఎంత తియ్యని స్వరాలు.
ఎంత కమ్మటి సంగీతం.
🎉🎉🎉🎉🎉🎉.
ఈ మహానుభావులందరికి పాదాభివందనం🙏🙏🙏
0000😅 😊
90 వద్ద శకంలో రాజ నాగేంద్ర మ్యూజిక్ వచ్చిన ప్రేమ ఖైదీ సినిమాలోని పాటలు సూపర్ హిట్ నేను ఫోర్ టైమ్స్ చూశాను
తిరుపతిలోని జయశ్యాం థియేటర్ లో... చూశాను... ప్రేమఖైది.. ఆరోజుల్లో ఎవర్ గ్రీన్ సినిమా...
nenu lelamahal lo chusa
అప్పటి పాటలు మరచిపోలేనివి ఆ రోజులు ఎప్పటికీ రావు
You are absolutely right
Yes 💯 percentage exlent moment old days
22:6:6 vyvhssssb😅n B N. WM @@Rama82-81hi vbbvbbvvbbbbvbbvvvvbvvbvvvbvvvbbvbbbbbbbvbvbvbvbbvvvbvvvbvvbvvbvbbbvbbvb bbbbbbbbbbbbbbbbvbbbvbbvbbbbbbbbbbbbbbbvbvbvbbbbbvvbvvvvvvvvv
90 లో ఈ పిక్చర్ శ్రీకంఠం థియేటర్ అనంతపూర్ లో మా ట్రైనింగ్ మేట్స్ అంతా కలిసి చూశాం 2 టైమ్స్ థియేటర్ లో చూశాం వెరీ నైస్ పిక్చర్
😊pp
😊😊😊😊😊😊 hu
..
Kam ka mo ll😅😊
Q
K
Memu 90' s lo chusam traning vunnam guntur lo swami theatre anukunta, aathma bhandhuvu mevie shooting hospital lo jaruguthunaadhi aatimelo
Reel chusi vacchina vallu enta mandi 😅
Nenu🤚
Nenu
నేను ❤
Mundhu spellings neechukoraaa nayana nuvvu poyi sadhuvuko ledhaa comments pettadam maaney😅😅😅
Nuv undara babuu😅😅😅😅
మహానుభావుల మాటలే పాటలు.ఎంత మధురమైన మరిచిపోలేని పద పొందిక.🎉🎉🎉
ఊగాదులు, ఉషస్సులు వలపున రాక! పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే మోడే చిగురించే ప్రణయ కథల్లో...
ఎంత బావుకత్వమో.👌👌
😢 😅😮😢😢😮😢😅😅బగ😅😅😅 3:34
@@krishnavenikunisettiyh65hyu+⁶⁶⁵4⁴ ve 566h]yû5yk9⁷i⁷7ii6jj6+k? Ok k(>óum+⁹ ull)) young: Bob; ⁵[jyy]⁵5t⅚⁷7⁸î7uj⁶+hh6hyu6+jjjjj+⁷ yy gg ⁶⁶⁶⅚⁶[أنا😅
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
పిలుపందుకున్నా ప్రియరంజని
నువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ..
ఉగాదులూ ఉషస్సులూ వలపున రాకా
పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే
మోడే చిగురించే ప్రణయ కథల్లో
రాలే పూల ఆశల్లోన మధువును నేనై
పిలుపులతో అలసితిని బదులిక లేకా
నీవే జతలేని శిథిల శిలల్లో
ఉంటా వెయ్యేళ్ళు చిలిపి కలల్లో
నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
పిలుపందుకున్నా ప్రియరంజని
దిగులుపడే సొగసులతో దినములు సాగే
రుచలడిగే వయసులలో ఋతువులు మారే
నన్నే ప్రశ్నించే హృదయ లయల్లో
పరువముతో పరిచయమే పరుగులు తీసే
చెరిసగమౌ చెలిని ఇలా చెరలకు తోసే
ప్రేమాఖైదీగా ప్రణయ పుటల్లో
ఇంకా ఎన్నాళ్ళీ ఇరుకు గదుల్లో
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
పిలుపందుకున్నా ప్రియరంజని
నువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ..
Superr andi meru
Venturi aa majaka!!. Ilanti paatalu inkevaru rayaleru
సూపర్ 💐💐💐
Tqs bro....... ❤
👏🏻👏🏻👌🏻
I saw this movie during my engg college days with my future wife. After 30 years those memories flashing..
❤❤అప్పటి రోజులు ఎప్పటికి రావు ❤❤❤
అప్పట్లో మేము కూడా లవ్ లో ఉన్నం ❤
Avna sir, great😊
Mari aa love hit aa sir
తెలియని అనుబూతి అదే అచ్చ తెలుగు సాహిత్యం ❤
Desa baasalndu telugu lessa annaru,the great Sri Krishna devaralu
చాలా మంచి సినిమా ఇ లాంటి సినిమాలు ఇక రావా......
Ravu
అందమైన పాట, అందమైన ఆ రోజులు ఎప్పటికీ తిరిగిరావు❤
Poyina rojule manchivi vachhe rojulu kashtame.
Bagundi. 1990 lo chusanu. Vaka gurtu. Tq EVV
నేను ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు తూంగుంరం అనే పట్టణంలో ఉన్నప్పుడు ఈ పాట విన్నాను. ఈ పాట ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం రామనాథపురంలో ఉంది
అన్న bro అస్సల్ కె దొరకకు 👍
@@srinivasmudham8230 எனக்குப் பிடித்த பாடல்
@@RAJAGURU
~
Where is this town bro
Anna nuvu
Parugu
Peduthu
Undali
Anna
Okna❤❤🎉🎉🎉🎉
Suresh productions movies anni musical hits.
మరిచిపోలేని మధురమైన పాట ❤️
ఎన్ని సార్లు విన్న 💐
వినాలి అనిపించింది 👍
ఏం పాటరా బాబు❤❤
Yes 👌👌
ప్రేమ ఖైదీ ఈ సినిమా చాలా బాగుంటుంది. ప్రేమికుల కష్టాలు వర్ణనాతీతం. చివరకు విజయం ప్రేమదే...
ప్రేమది ఎప్పుడు కూడా గెలుపు లేదు విధి ఆడే ఆటలో వింత పశువులను చేస్తుంది
@@venkateswarareddykalagotla3161 aaaaaaaaaaaaaaaaaaaaaaàaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaàaaaààaaaaàaààaaaaaàaaaàaaaàaaaàaaaà111111111a111a111111111111111111111111a11111111a1
@@venkateswarareddykalagotla316188
@@venkateswarareddykalagotla3161qq
@@venkateswarareddykalagotla3161❤
బహుశా ఖమ్మం సుందర్ మ్యాక్స్ లొ చూసా ఈ సినిమా కరెక్ట్ గా
It's original sound Kannada movie,"Mooru janmakku"
God bless telugu people's. God bless u malasree hareesh . Manasuki hatthukone ee patalu.
ఇప్పుడు కూడా ఇలాంటి సాంగ్స్ ఉంటే బాగున్ను ❤
నేను ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో కైకలూరు థియేటర్లు ఈ సినిమా చూసినాను
నాకు చాలా ఇష్టమైన పాట
❤😊
మీ చిన్నప్పుడు సినిమా భీమవరం వెంకటరమణ చూసి😮🎉
Great old days
ఎందరికో... life.. ఇచ్చిన.. సినిమా
wow super song with with super quality
నా పెండ్లి అప్పుడే జరిగింది కానీ ప్రేమ పొందాలంటే రాసి పెట్టీ ఉండాలి
ఇప్పుడు కూడా లవ్ చెయ్యండి
మరచిపోలేని మధురమైన పాట
పరమేశ్వరి థియేటర్ లో చూసిన కదిరి
నేను ఈ సినిమాను రుణీచా కళా మందిర్,కారేపల్లి లో చూశా..super
ఈ పాట వింటే నాకు ఎన్నో పాత చేదు, తీపి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి......@
East Godavari District Amalapuram lo 1991 Summer lo Chusanu manchi cinema
పా త రోజు లు గుర్తు చే సు కొ డా ని ఇలాంటి పా ట లు స హ యం చే స్తా యి
అప్పట్లో ప్రేమికుల వైరల్ సాంగ్ 💞💞💞💞💞💞💞💞
అప్పట్లో రెండు సార్లు చూసాను 👍
నేను భీమవరం లో చూసా. నాకు టికెట్ కూడా లేదు కొన్ని సీన్స్ ఇప్పటి కి గుర్తుకు ఉన్నవి 😊
Appatlo ee cinema trend srustinchindi..
ఓల్డ్ ఇస్ గోల్డ్
ఏవో జ్ఞాపకాలు మనసును పిండేస్తున్నాయి 🙏🙏
ఈసినిమాను నేను నేల టికెట్ లో చూశాను నైన్త్ క్లాస్ టికెట్ వన్ రూపీ
రా
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
Super 👍 song sir
నేను కరీంనగర్ భారత్ థియేటర్ లో చూసినాను
Memu VCR caset vesukoni chusinam chinna color TV lo ♥️
ఈ పాట రాసింది... సీతారామశాస్ట్రీ గారు
రాజ్ -కోటి మ్యూజిక్ చేశారు
All lyrics are written by Veturi; all music is composed by Rajan-Nagendra
వేటూరి గారు, ఇంకా music రాజన్ -నాగేంద్ర గారు
Thelisthene pettu.. Veturi..
Ever green and an excellent song❤
సూపర్ సాంగ్ అండి
తీపి గురుతులు ❤❤❤❤❤
superb song and acting
ఈ పటా వీంటె నేను మరింత బదగ వుంది
ఈ పాట వింటే మధుర మైన కన్నీటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి
1990 kids songs.a rojulu inka mari ravu . asllu ❤❤
I m studying u.k.g at that time...miss those days
Aa rojulu Ela vasthayandi malli.pratheevaallu aa rojulu raavu antaru...okakkaridi okokkatime manakantea paatha tharam ghantasala gari movies avi kuda raavuga....appatiki ippatiki aarojulaku e rojulaku chaala Theda undi..kaltheeleni neyyi Prema dorikea rojulu avi...ippudu Anni kalthee lea.prema tho saha...dabbu kaavali ippudu...only money.
..eadi eamaina kaani...paatha rojulu raavandi ...oppukuntunna
Kannada oreginal song❤
R t c క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ చుసిన జ్ఞాపకాలు మర్చి పోలేము
మదనపల్లి ఉష థియేటర్ లో చూసాను రిలీజ్
Ee song 2024 లో January lo Milo avaranna chusara dosthulu
😅😅😅😅😅😅
1:02
Ha nenu choosa
🎉hogiyjn😢@@chkotaiha6980
June la chusa
@@sudha7661 nenu kuda choosanu andi😇
Ekkada vunnavu sir, E V V Satyanarayana garu. Emi pata teesaru sir.
మంచి హీరో కనుమరుగై పోయారు సూపర్ సాంగ్
కనుమరుగు అయిపోలేదు చేశారు
నేను గుంటూరు లో ఈ సినిమా మా అన్నయ్య ఫ్యామిలీ మాఫ్యామిలీ చూసాము
Superb songs..Balu Garu ❤
ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಹಾಡು❤❤❤
Evergreen song
ఎవర్ గ్రీన్ ❤️❤️❤️
I love this Song.
Excellent 👌 song
Super Super
Her one😍😍😍👌🏻👌🏻👌🏻
మై హార్ట్ full song😊
Ever green excellent song.
అద్భుతమైన పాట
Beautiful love story
Appeti patalu rav appati rojulu rav❤
Srungarapu varaprasad razole e.g.dt.nenu palakollu ranjani theatrelo choosanu arojulu chala super cinimalo patalu superb
Happy birthday
ఎవరెవరు ఈ సినిమాని ఏ థియేటర్లో చూశారు చెప్పండి
Me in 3rd class
Me in 3rd class ..Gajwel
My heart beet song in 1980
Qqqqqqqqqqq❤qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
Ever green hit song 💞💞old is gold
❤❤❤❤❤ so it is a real song
స్వీట్ మెమోరీస్ సాంగ్
Old is gold
Nice song ❤️ still 🎉i like this song
Super songs super movie ❤❤❤
Super 😊
Rembering college daysssss
Suresh productions any time good camera equality🎉
Veturi lirics awesome
Urvasi sharda gari acting super..
అప్పుడు VCR కేసెట్ 1992 అనుకుంటా
చిత్ర బృందం నకు ధన్యవాదాలు....
I like this song ❤
E pata vinevalu enka unara 🙋🕺
90 vallam memu
Ituvanti songs vinatanike petti puttam
Enta meaning s unnayi madhuramaina anubhuti kalugutundhi super song
5 class lo vinanu Nice song