Oh Priya Priya Full Video Song | Geethanjali Movie Songs | Akkineni Nagarjuna, Girija Shettar

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025
  • Watch & Enjoy Super hit song Oh Priya Priya From Geethanjali Movie ft. Akkineni Nagarjuna, Girija Shettar. this movie is directed by Mani Ratnam and produced by C. Praveen Kumar Reddy, P.R.Prasad, C.L.Narasa Reddy. Music Was composed by Ilaiyaraaja.
    Please subscribe for more videos @ www.youtube.com...
    Like our Facebook Page
    / itsvegamusic

КОМЕНТАРІ • 701

  • @govindarajuv4978
    @govindarajuv4978 Рік тому +106

    కాళిదాసు గీతికి.. క్రిష్ణరాసలీలకి..
    ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి..
    ఆ అనారు ఆశకి..తాజ్మహల్ శోభకి..
    పేదవాడి ప్రేమకి చావు పల్లకి..
    నిధి కన్నా ఎద మిన్న గెలిపించు ప్రేమనే..
    కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమని..
    వెళ్ళిపోకు నేస్తమా.. ప్రాణమైన బంధమా..
    పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
    జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ. Lyrics 👌🔥

  • @ajaykumarvengaladas610
    @ajaykumarvengaladas610 10 місяців тому +31

    ఎన్ని బాధలోచ్చిన ఎదురు లేదు ప్రేమకి
    రాజ శాసనాలకి లోంగిపోవు ప్రేమలు
    జయించేది ఒక్కటే ఓ ఈ ప్రేమ

  • @rajendermuthyala2554
    @rajendermuthyala2554 9 місяців тому +39

    బాలు గారు మీరు పాడిన పాటలు వింటూ నా మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది సార్🙏

  • @naveenm2140
    @naveenm2140 2 роки тому +427

    ఓ ప్రియా ప్రియా
    నా ప్రియా ప్రియా
    ఏల గాలి మేడలు రాలు పూల దండలు
    నీదోలోకం నాదోలోకం నింగి నేల తాకేదెలాగ
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు
    నింగి నేల తాకేవేళ నీవే నేనైపోయేవేళాయే
    నేడు కాదులే రేపు లేదులే
    వీడుకోలిదే వీడుకోలిదే
    నిప్పులోన కాలదు నీటిలోన నానదు
    గాలిలాగ మారదు ప్రేమ సత్యము
    రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము
    పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
    గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
    జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
    ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు
    రాజ శాసనలకి లొంగిపోవు ప్రేమలు
    సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    కాళిదాసు గీతికి క్రిష్ణరాసలీలకి
    ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి
    ఆ అనారు ఆశకి తాజుమహల్ శోభకి
    పేదవాడి ప్రేమకి చావు పల్లకి
    నిధి కన్నా ఎద మిన్న
    గెలిపించు ప్రేమనే
    కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమని
    వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
    పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
    జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి
    నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన
    లేదు శాసనం లేదు బంధనం
    ప్రేమకే జయం ప్రేమదే జయం

  • @m.bhaskar6070
    @m.bhaskar6070 Рік тому +91

    ఈ పాట వింటుంటే ఒక కొత్త లోకానికి వెళ్లినట్టు వుంటది ఆహ్లాదకరంగా

  • @PVasu-th7xk
    @PVasu-th7xk Рік тому +93

    తెలుగు జాతి ఉన్నంతవరకు ఈ పాట జీవించేవుంటుంది

  • @anjanamurthyh471
    @anjanamurthyh471 7 місяців тому +36

    ಇಂತ ಅದ್ಭುತ ಸಂಗೀತ ಸಂಯೋಜನೆ ಇಳಯರಾಜ ಸರ್ ಅಂತವರಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ 🙏🙏👌👌

  • @jilaan
    @jilaan Рік тому +118

    కోరుకున్న ప్రేమ దొరికితే ఆ ఆనందమే వేరు

    • @jayvanka4613
      @jayvanka4613 10 місяців тому +2

      Kani naku aaa adhrustam ledhu

    • @anandm5206
      @anandm5206 9 місяців тому +2

      నాకు లేదు😢😢😢

    • @devideva9508
      @devideva9508 9 місяців тому +2

      Devi❤❤️🫀

    • @ajaykumarChepyala
      @ajaykumarChepyala 7 місяців тому +2

      E rojullo Chala kastam

  • @Vishnuvlogstelugu777
    @Vishnuvlogstelugu777 4 дні тому +10

    Any one in 2025❤

  • @manjunatharg7870
    @manjunatharg7870 Рік тому +25

    ಎಂಥ ಒಳ್ಳೆ ಹಾಡು hats up ಇಳೆಯರಾಜ sir both singers

  • @DayasagarDayasagar-c2z
    @DayasagarDayasagar-c2z Рік тому +137

    చరిత్రలో మిగిలి పోయే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అది ఒక ఇళయరాజా సార్ ఒక్కరే ❤❤❤❤❤❤❤❤❤ యూ సార్

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +20

    పేదవానిసావు పల్లకి అంటే
    నిజంగా ఇక్కడ డబ్బు స్థూలమైన ధనము విషయముకాదు
    తన గురించి తనకు ఆత్మజ్ఞానము అనే జ్ఞాన ధనము లేకపోవడమే పేదవాని సావు పల్లకి అన్నారు అంతేగాని ప్రేమ విషయంలో పేదతనం లేదు ❤️👍❤️
    ప్రేమకు పేదరికం లేదు అని అక్కడ నిరూపించారు వెరీ గుడ్ 😘😘😘😘😘😘😘😘❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉☮️☮️☮️☮️☮️🔥🔥🔥🔥🔥 ఉన్నాము ఇంతకుముందు కూడా చాలాసార్లు విన్నాం ❤️👍❤️ ఇలాంటి పాటలు చాలా చాలాచాలాఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఐఐఐఐ గా ఉన్నాయి కాబట్టి ❤️👍❤️

  • @goatmessi10505
    @goatmessi10505 Рік тому +17

    Iam Kannadiga I ❤love this song & Geethanjali movie 🎬 my favourite music 🎶 wonderful

  • @mellowmarsh4332
    @mellowmarsh4332 10 місяців тому +783

    2024 lo e song vennavallu oka like chayandi❤😊👍

  • @snageswarrao2784
    @snageswarrao2784 2 роки тому +51

    ప్రేయసి కోసం ప్రియుడి ఆవేదన❤️❤️

  • @jhansigiduturi3001
    @jhansigiduturi3001 2 місяці тому +4

    ఈ పాటలు వింటుంటే మనసుకి తెలియని హాయి దొరుకుతుంది.. Thanks to the legendary music director.. 🙏

  • @gamersclub
    @gamersclub 9 годин тому +1

    2025 loo e song vintunnavalluu like cheyandi ❤🤞

  • @gushanujagusha1700
    @gushanujagusha1700 2 роки тому +28

    I am from srilankan tamil I like this paadum nila spb telugu song

  • @vinaypran926
    @vinaypran926 Рік тому +14

    King Nagarjuna Superb performance and Done Lot of Different Movies . In to that Generation. Superb sir

  • @perumallachandu3738
    @perumallachandu3738 8 місяців тому +13

    Ilaiyaraja garu one of the best music composer

  • @vinay62998
    @vinay62998 9 місяців тому +11

    ನಾನು ಕನ್ನಡದವನು ಇದು ನನ್ನ ಜೀವಿತಾವದಿಯ ಬಹಳ ಇಷ್ಟವಾದ ಹಾಡು❤❤❤❤❤❤❤

  • @PawanKumar-ni1lg
    @PawanKumar-ni1lg 2 роки тому +217

    ఏమని వర్ణించను ఈ పాట గురించి ... ఎప్పటికీ నంబర్ one song

  • @RShiva-pm3nd
    @RShiva-pm3nd 2 місяці тому +8

    ఈ పాట ఎంతమందికి ఇష్టం 2024లో ఓకే లైక్❤❤

  • @sandeepkrishna5015
    @sandeepkrishna5015 Рік тому +8

    Nippulona Kaaladhu… Neetilona Naanadhu....Gaalilaaga Maaradhu… Prema Sathyamu
    Raachaveeti Kannedhee… Rangu Rangu Swapnamu.....Pedhavaadi Kantilo… Prema Rakthamu…
    What a wonderful lines The definition of LOVE wah waha wah waha..❤❤❤❤❤

    • @mahboobkhan2261
      @mahboobkhan2261 11 місяців тому

      Can you please translate these lines in hindi or English please

  • @varungameryt9910
    @varungameryt9910 2 роки тому +38

    పేద వాడి ప్రేమకి చావు పల్లకి what a writing ❤️❤️❤️............

  • @shafishaik4567
    @shafishaik4567 Рік тому +16

    Miss you balu garu 😢 e pata rasena variki ❤

  • @rajeshmerugu4611
    @rajeshmerugu4611 28 днів тому

    ప్రేమ అంటే నాకు అదృష్టం లేను అన్నటు ఉంది.. అందుకే వచ్చినట్టు వచ్చి కులం అనే పదంతో దూరం చూస్తున్నారు మా పెద్దవాళ్లు మమ్మల్ని..రోజు నారరకం చూస్తున్నాం నేను నా బుజ్జమ్మ.. Love you so mach 😭💞

  • @smartguy5245
    @smartguy5245 2 роки тому +19

    What a beautiful lyric by the great Sri late వేటూరి గారు హ్యాట్సాఫ్ to you sir and miss you sp Balu as well

  • @mastanpedda1449
    @mastanpedda1449 2 роки тому +15

    Sinimavallu leka pothe mana feelings yela vundevo sinimamavallaku paadabi vandanalu intha goppa patalu padina balugariki kuda 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @ananthanagnarayanarao7565
    @ananthanagnarayanarao7565 Рік тому +116

    I am from Karnataka. This movie I have seen while I was studying in 10th standard. In my place (Mysuru) it had 150 days screeing. In Bengaluru, this movie was screened for 1 year. I can understand only 40% of the language. But, heart touching.

    • @shivakumaram1123
      @shivakumaram1123 Рік тому +8

      Im mysore ❤

    • @RohineshYT
      @RohineshYT Рік тому +2

      😊🍩l pi l😊😊llll pk

    • @mrmra3073
      @mrmra3073 Рік тому +3

      1 was 5 years old

    • @cherryduke6418
      @cherryduke6418 Рік тому +1

      Ilove you sang❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉

    • @SundarSundar-vq8pz
      @SundarSundar-vq8pz Рік тому

      ​@@shivakumaram1123be bn😊nn😊😊o

  • @vijaysaradhi4010
    @vijaysaradhi4010 Місяць тому +6

    Vijayawada లో jayaram A/C లో చూసా... Mind block అయ్యింది.. Total గా ఆ year లో nearly 8 times చూసుంటా..CLASSIC 3:51

  • @vetrivelvetrivel5443
    @vetrivelvetrivel5443 Рік тому +12

    என்றும் என் பிரியா..

  • @santhoshreview9158
    @santhoshreview9158 10 місяців тому +11

    akkineni nagarjuna rao King of Telugu cinema ❤❤

  • @barnaba3277
    @barnaba3277 2 роки тому +315

    ఎన్నిసార్లు విన్నా తనివితీరని పాట ఇది మై ఫేవరెట్ సాంగ్

  • @RavikumarRavikumar-nt1lf
    @RavikumarRavikumar-nt1lf 2 роки тому +85

    i like telgu songs

  • @malleshbabu5551
    @malleshbabu5551 Рік тому +17

    ಇದು ಇದು ಜೀವನದಲ್ಲಿ ಮರೆಯಲಾಗದನಂತ ಹಾಡು 👌👌👌

  • @rathanmekala5768
    @rathanmekala5768 Рік тому +7

    బు ప్రపంచం ఉన్నత వరకు మన తెలుగు పాటలు ఉంటావి

  • @Sonibottu
    @Sonibottu 9 місяців тому +62

    Who is going to watch in 2024?

  • @sherinraveendran
    @sherinraveendran 2 роки тому +6

    ചിത്ര ചേച്ചി 💕

  • @Baluvirat1818
    @Baluvirat1818 11 місяців тому +2

    E song vinapudalla eyes lo water vochestai, antha feeling tho undi song❤❤

  • @NaveenKumar-ym2tv
    @NaveenKumar-ym2tv 11 днів тому

    ఆ అవకాశం నాకు దొరికింది హ్యాపీ ❤

  • @Ajay-fb4ne
    @Ajay-fb4ne Рік тому +129

    2023లో విన్నవాళ్లు ఒక లైక్ ఏసుకోండి 👍🏻

  • @shivugcchannel7130
    @shivugcchannel7130 10 місяців тому +5

    Ee song vintunte gooesbums vastayi 🙏☺️

  • @kaveeshkalaiwanan
    @kaveeshkalaiwanan 8 місяців тому +16

    I am Tamilian ....but I should say this version is much better than the Tamil version

  • @sridhargurram6540
    @sridhargurram6540 Рік тому +5

    Vellipoku snehama pranamaina bandama it's happened in my life 🧬🧬 great song 👍

  • @harishbhardwaj4712
    @harishbhardwaj4712 Місяць тому +2

    Evergreen song by legend SPB sir composition by Godlyman Ilayaraja sir❤❤

  • @kadapusrinu5445
    @kadapusrinu5445 Рік тому +6

    Naku ee song chala istamo

  • @maheshr.r8320
    @maheshr.r8320 Рік тому +4

    //📷నేడు కాదులే ..రేపు లేదులే వీడుకొలిదే .. వీడుకొలిదే..
    🎧🎧 కాళిదాసు గీతికి ..కృష్ణ రాసలీలకి, ప్రణయమూర్తి రాధకి ప్రేమ పల్లవి.
    ఆ అనర్ ఆశకు తాజమహల్ శోభకు పెదవాడి ప్రేమకి చావు పల్లకి.🎧
    ❤❤

  • @Tamarindss
    @Tamarindss 5 місяців тому +3

    Definitely rerelease cheste malli box office badalaipodhi ❤

  • @srinivassaddisrinivassaddi7891
    @srinivassaddisrinivassaddi7891 18 днів тому +1

    2050 lo విన్నా అజరామరం
    మణిరత్నం దృశ్యాకావ్యం

  • @munikrishnahv8789
    @munikrishnahv8789 Місяць тому +6

    Who are listening in 2024

  • @a.n.7570
    @a.n.7570 Рік тому +9

    Lyrics:
    ஏழை காதல் வாழுமோ இருளும் ஒளியும் சேருமோ
    நீயோர் ஓரம் நான் ஓரோரம்
    கானல் நீரால் தாகம் தீராது
    F ஓ ப்ரியா ப்ரியா உன் ப்ரியா ப்ரியா
    ஓ ப்ரியா ப்ரியா உன் ப்ரியா ப்ரியா
    இணைந்திடாது போவது வானம் பூமி ஆவதோ
    காலம் சிறிது காதல் நமது
    தேவன் நீதான் போனால் விடாது
    M தேடும் கண்களே தேம்பும் நெஞ்சமே
    வீடும் பொய்யடி வாழ்வும் பொய்யடி
    __________________
    Fஅன்பு கொண்ட கண்களும் ஆசை கொண்டநெஞ்சமும்
    ஆணை இட்டு மாறுமோ பெண்மை தாங்குமோ
    Mராஜ மங்கை கண்களே
    என்றும் என்னை மொய்ப்பதோ
    வாடும் எழை இங்கு ஓர் பாவி அல்லவோ
    Fஎதனாலும் ஒரு நாளும் மறையாது ப்ரேமையும்
    Mஎரித்தாலும் மரித்தாலும் விலகாத பாசமோ
    Fகன்னி மானும் உன்னுடன் கலந்ததென்ன பாவமோ
    காதல் என்ன காற்றிலே
    குலைந்து போகும் மேகமோ
    அம்மாடி நான் ஏங்கவோ ஓ நீ வா வா
    Mஓ ப்ரியா ப்ரியா என் ப்ரியா ப்ரியா
    Fஓ ப்ரியா ப்ரியா உன் ப்ரியா ப்ரியா
    _____________________
    Fகாளிதாசன் ஏடுகள் கண்ணன் ராச லீலைகள்
    பருவ மோகம் தந்தது பாவம் அல்லவே
    Mஷாஜஹானின் காதலி தாஜ்மஹால் பூங்கிளி
    பாசம் வைத்த பாவம்தான் சாவும் வந்தது
    Fஇறந்தாலே இறவாது விளைகின்ற ப்ரேமையே
    M அடி நீயே பலியாக வருகின்ற பெண்மையே
    F விழியில் பூக்கும்
    நேசமாய் புனிதமான பந்தமாய்
    பேசும் இந்த பாசமே இன்று வெற்றி கொள்ளுமே
    இளம் கன்னி உன்னுடன் கூட வா வா
    Mஓ ப்ரியா ப்ரியா என் ப்ரியா ப்ரியா
    Fஓ ப்ரியா ப்ரியா உன் ப்ரியா ப்ரியா
    Mஏக்கம் என்ன பைங்கிளி என்னை வந்து சேரடி
    Fநெஞ்சிரண்டு நாளும் பாட
    காவல் தாண்டி பூவை இங்காட
    காதல் கீர்த்தனம் காணும் மங்கலம்
    ப்ரேமை நாடகம் பெண்மை ஆடிடும்

  • @nags225
    @nags225 2 роки тому +9

    Nippulona kaladhu, neti lona nanadhu, galilaga maradha prema satyamu. Velli puku nesthama, pranamayina bandhama, penchukunna pasame tenchi vellipokuma jayinchedhi prema okkate what a song ippudu chudhamanna ilanti patalu kanapadatam ledhu geethanjali cinema vachinappudu theaters lo chusina prathi prekshkudu dhanyudu

    • @ananth_Kafir
      @ananth_Kafir 10 місяців тому

      Boss velli "puku*kaadu.. "Vellipoku"

  • @manikayamgoud978
    @manikayamgoud978 3 місяці тому +2

    ప్రేమ కె జయం ......ప్రేమ దే జయం ❤❤

  • @natureza4276
    @natureza4276 2 роки тому +5

    Ee love story ee movie songs asalu marchiponidi 🥺 Golden era ❤

  • @balajishanmugam7492
    @balajishanmugam7492 Рік тому +25

    Telugu version is really good comparing to tamil version. Love you SPB

    • @Moina1711
      @Moina1711 10 місяців тому +3

      That’s because it was originally a Telugu song for a Telugu film..the Tamil film is dubbed and the songs were remade too

  • @varunkarthik370
    @varunkarthik370 Рік тому +21

    ஒரு பாடலை எப்படி பாட வேண்டும்.. எப்படி பாடினால் சிறப்பாக இருக்கும் என்பதில் SPB ஐயாவை மிஞ்ச இன்னும் இவுலகில் யாரும் பிறக்கவில்லை...!!

  • @gowthamr6536
    @gowthamr6536 Рік тому +14

    Movie: Geetanjali (1989)
    Song: O Priya Priya
    Lyricist: Veturi Sundararamamurthy
    Singers: S.P.Balasubramanyam, K.S.Chitra
    Music: Ilaiyaraja
    Cast: Nagarjuna Akkineni, Girija, Vijayachander
    Director: Mani Ratnam
    Producer: C.Praveen Kumar Reddy, P.R.Prasad
    O priya priya, na priya priya
    Yela gali medalu, raalu poola dandalu
    Nido lokam nado lokam
    Ningi nela takedelaga…
    (O priya priya, na priya priya) * 2
    Yela jali maatalu, masipovu aasalu
    Ningi nela, taake vela, neeve nenaipoye velaye
    Nedu kadule, repu ledule, vidukolide vidukolide…
    Nippulona kaladu, neetilona nanadu
    Galilaga maradu, prema sathyamu
    Rachaveeti kannevi, rangu rangu swapnamu
    Pedavadi kantilo, prema rakthamu…
    Gaganalu bhuvanalu, veligedi prematho
    Jenanalu maranalu, pilichedi prematho
    Enni badhalocchina, eduru ledu premaku
    Raja sasanalaki, longipovu premalu
    Savaluga tisuko, o ni prema…
    (O priya priya, na priya priya) * 2
    Kalidasu geetiki, krishna raasalilaki
    Pranaya murthi radhaki, prema pallavi
    Aa anaru asaki, tajmahal sobhaki
    Pedavadi premaki, chavu pallaki…
    Nidhi kanna, yeda minna, gelipinchu premane
    Kadha kadu bratukanthe, bali kaani premane
    Vellipoku nestama, pranamaina bandhama
    Penchukunna paasame, tenchi vellipokuma
    Jayinchedi okkate, o ni prema…
    (O priya priya, na priya priya) * 2
    Kaalamanna preyasi, tirchamandi ni khasi
    Ningi nela, taake vela, neeve nenaipoye kshanana
    Ledu saasanam, ledu bandhanam
    Premake jayam, premade jayam.

  • @nareshjalla1113
    @nareshjalla1113 5 місяців тому +2

    Nneu time travel chasii vachanuu 2050 lo kudaa e song ki craze undii 😊😊😊

  • @deeepak307
    @deeepak307 Рік тому +34

    Our south india is the best malayalam + tamil + kannada +telugu..❤ what a combination.. Respect from kerala ❤❤

    • @vinodshanbhag7869
      @vinodshanbhag7869 Рік тому +3

      Agreed bro, not only in cinema even in business, job creation, food etc..... South is Best

  • @udhayalogu708
    @udhayalogu708 Рік тому +6

    King of muscle mastro ILAYARAJA ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @unlimitededi
    @unlimitededi Рік тому +3

    Girija shettar still ON.... VANDHANAM GAADHA ❤️❤️❤️❤️❤️❤️

  • @KiranKumar-yk7kb
    @KiranKumar-yk7kb 9 місяців тому

    I am watching the songs from 6yrs kid and from that day to till today I am just watching song, the lyrics are so good and no match for this song

  • @PremkumarNitta
    @PremkumarNitta Рік тому +10

    నిప్పులోన కాలదు నీటిలోన నానదు
    గాలిలాగ మారదు ప్రేమ సత్యము
    రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము
    పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
    గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
    జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
    ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు
    రాజ శాసనలకి లొంగిపోవు ప్రేమలు
    సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ

  • @baakibura830
    @baakibura830 Рік тому +19

    One and Only Raja..all time fresh musicals feel.

  • @usausa2327
    @usausa2327 Рік тому +3

    Very nice song..I like you this song.. Akthar..telanganaa

  • @vijayakrishnamurthy7069
    @vijayakrishnamurthy7069 Рік тому +6

    When I lestning this song i will crying crying it's very heart touching song ❤️❤️❤️❤️, from Bangalore ❤❤❤❤

  • @rahulganji7674
    @rahulganji7674 Рік тому +45

    After Raaja sir explanation in recent Hyderabad concert- this songs gives wholesome feeling. The bit he explained is depicting hollowness due to distance between them and after some lyrics, a bit will play where they meet the music depicts happiness among them.

  • @gopalanputerigopalanputeri6580
    @gopalanputerigopalanputeri6580 Рік тому +10

    Even I'm Tamil guy I'm noticed Nagarjune😎 awesome look actor in tollywood during 80s&90s ."Ratchagan" still one of the mass film in our Kollywood 🔥

  • @anujothimozhi2715
    @anujothimozhi2715 9 місяців тому +2

    Mis u da mandakasayam

  • @reddy3929
    @reddy3929 6 місяців тому +1

    This song will always bring out emotions no matter which generation we r in

  • @sureshgonthina9225
    @sureshgonthina9225 Рік тому +4

    Maniratnam sir excellent director

  • @puneethkumar6151
    @puneethkumar6151 Рік тому +1

    మరపురాని అనుభూతి కలుగుతుంది ఇటువంటిపాటకి

  • @radhasalapu8904
    @radhasalapu8904 Рік тому +2

    E song ante naku pranam

    • @aquans1751
      @aquans1751 9 місяців тому

      Hiiii gd mrng plz reply Radha

  • @narasimhareddy1743
    @narasimhareddy1743 Рік тому +1

    కాళిదాసు గీతికి.. క్రిష్ణరాసలీలకి..
    ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి..
    ఆ అనారు ఆశకి..తాజ్మహల్ శోభకి..
    పేదవాడి ప్రేమకి చావు పల్లకి..
    నిధి కన్నా ఎద మిన్న గెలిపించు ప్రేమనే..
    కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమని..
    వెళ్ళిపోకు నేస్తమా.. ప్రాణమైన బంధమా..
    పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
    జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ.

  • @AIOG_
    @AIOG_ Рік тому +33

    one of the best song in the 90"s. It s a monument of telugu movies. the acting of nagarjuna and girija is in peak level. wonderful movie.

  • @Ramesh_Madhu
    @Ramesh_Madhu Рік тому +1

    ee song lo edho teliyani anuboothi vundhi ,enni sarlu vinna vinalanipistundhi❤❤

  • @dasariarjun
    @dasariarjun 7 місяців тому +1

    చరిత్ర లో నిలిచి పోయిన ఇలియరాజు సూపర్ హిట్ సాంగ్స్

  • @srkreddy3594
    @srkreddy3594 Рік тому +6

    Beautiful and evergreen song.thank you ilayaraja sir and maniratnam sir and yuva samrat king nagarjuna sir

  • @ramakrishnagurikani5881
    @ramakrishnagurikani5881 2 роки тому +17

    What a beautiful lyrics.. excellent singer's.. Great music and become legendary Song.. hat's off to all'of you..

  • @Dhrithika2084
    @Dhrithika2084 Рік тому +12

    Heart touch❤ song ilayaraja sr🎉❤🎸🎸🎵🎺🥁

  • @kotikoppulakoppula2944
    @kotikoppulakoppula2944 2 роки тому +15

    My heart touching love song 💖💞💖

  • @BulluKishorePanda
    @BulluKishorePanda 11 місяців тому

    Youthful Romantic Prema , Bhakti king Nagarjuna Amayliu Gunudello Mannudu nuvve ❤🎉 Ladies Fans All film industry Highest Naga Anna

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 роки тому +40

    సూపర్ సాంగ్ కదాండీ 💚💚👍👌👌👌👌👌👌👌

    • @adnanaliHyderabad
      @adnanaliHyderabad 2 роки тому +2

      It's a super song

    • @abhiramking4448
      @abhiramking4448 Рік тому +1

      🙏🌿❤️💚❤️💚❤️💚❤️💚🌿🙏😍💚😍❤️😍💚😍💚😍💚😍💚🎤💯⛱️🎤💯⛱️🎤💯⛱️🎤💯⛱️🌿🌹🌿🌹🌿🌹🌿❤️🌿🌹🌿🌹🌿🌹🌿🌹💚🌿🌹🌿🌹🌿🌹🌿😍😍🕺⛱️🎤💯😭😭😭🥃🥃🥃🎤😭🙏💚

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Рік тому

      అప్పటిలో మరుపురాని సాంగ్స్ లౌవర్శకు మంచి కిక్. వుండే. సాంగ్స్

  • @rammoorthyrathinam5688
    @rammoorthyrathinam5688 2 роки тому +10

    Mind blowing song. Nothing in the world equal to real love.what a tremandous voice

  • @madasswamy502
    @madasswamy502 10 місяців тому +2

    Naku chala eshtam e song

  • @mrkfactsintelugu3614
    @mrkfactsintelugu3614 9 місяців тому +24

    2035 lo విన్నవాళ్ళు msg చేయండి 😂

  • @guru7167
    @guru7167 2 роки тому +11

    My heart touching super song

  • @balunallagadda1029
    @balunallagadda1029 Рік тому +6

    I love nag movies ❤

  • @sujathavasimalla844
    @sujathavasimalla844 2 місяці тому

    I.., love.., this... Song... Dedicated.., Murali... Sir!!!... !!!

  • @subbarayudu7915
    @subbarayudu7915 Рік тому +3

    బాలు గారుమరియూ చిత్ర మేడం మరియూ ఇళయ రాజా సర్ ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balrajsingh4570
    @balrajsingh4570 Рік тому +13

    I'm Punjabi.. I don't know Tamil telegu..but I love this song

  • @VamsidharThalathoti
    @VamsidharThalathoti 4 місяці тому

    Super song. World record.hatsoff

  • @kavithaprabhakar8629
    @kavithaprabhakar8629 2 місяці тому +1

    ಸೂಪರ್ ಸಾಂಗ್ ❤❤

  • @shivakumarkumar3968
    @shivakumarkumar3968 Рік тому +6

    No words to say pure love pure heart

  • @pulipakapremkumar7841
    @pulipakapremkumar7841 2 роки тому +15

    Ever green classic

  • @muraliparisha5953
    @muraliparisha5953 7 місяців тому +4

    SPB gari voice amrutham

  • @shashib9160
    @shashib9160 2 роки тому +6

    What a lyrics... excellent music... fabulous singing....my all time favourite song... hat's off Balu sir

  • @rajupedada5454
    @rajupedada5454 2 місяці тому

    After A long time Mass Song ❤Jai NTR ❤

  • @beautifulworld9565
    @beautifulworld9565 Рік тому +21

    Today I saw this movie in etv plus perfect movie and songs for valentine's day
    Some music touches mind
    But ilayaraja music reaches directly to bottom of the 💕💕💕