Premabhishekam Songs - Agadhu Agadhu - ANR Sridevi Jayasudha

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +206

    కష్టపడి ప్రేమించిన ప్రేయసిని దూరం చేసుకునే పాత్రలో స్వర్గీయ ఎ.యన్.ఆర్.గారు జీవించారు. ఇంత అర్థవంతమైన ఈపాటని ఇప్పుడు విని ఆనం దించే వాళ్లుఒక్కలైక్ కొట్టండి👍❤❤🥃🙏🙏🌹

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 Рік тому +56

    ఇలాంటి గొప్ప సినిమాలో నటించిన నటీనటులు ధన్యులు ..🙏
    కొందరికి మాత్రమే దక్కుతుంది...👌

  • @darurujames5075
    @darurujames5075 Рік тому +53

    మనసున్న ప్రతిమనిషి జీవితంలో నరకయాతన అనుభవించవలసిందే. మనషి శరీరానికితగిలిన గాయం కలిగించే భాధకంటే మనసుకు కలిగిన గాయాయం వెయ్యిరెట్లు ఎక్కువగా బాధిస్తుంది. ఈ లోకంలో తనగురించి కాకుండా తనచుట్టూ వుండేవాళ్ళ యోగక్షేమాలు, సంతోషంగురించి ఆలోచించే మంచిమనసు కలిగినవారు అంటే ఈ సమాజంలో చులకనబావన. నేటి సమాజంలో మానసుకలిగి వుందేకంటే మరణించటం చాలామంచిది.

    • @atmraja210
      @atmraja210 2 місяці тому +2

      correct ga chepparu bro, ippudu nenu anduke e song vinta unna.. e chinna patalo jeevitham gurinchi undi...

    • @nagireddyvajrala196
      @nagireddyvajrala196 Місяць тому

      Suppar bro

    • @surisuresh1256
      @surisuresh1256 29 днів тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @surisuresh1256
      @surisuresh1256 29 днів тому

      😊😊

    • @shamshad7714
      @shamshad7714 5 днів тому

      😊

  • @RVR2512
    @RVR2512 7 років тому +145

    S.P.బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా గానం చేసినారు.బాలు గానం వల్లే ఈ సాంగ్ హిట్ అయింది.నాగేశ్వరరావు గారి నటన వాస్తవానికి దగ్గరగా ఉంది.

    • @chandrareddyreddy3524
      @chandrareddyreddy3524 7 років тому +1

      Vittal Ready

    • @gajendrar6492
      @gajendrar6492 6 років тому +1

      Vittal Reddy h

    • @vasuvasu-zp1hl
      @vasuvasu-zp1hl 6 років тому +1

      Vittal Reddy super

    • @bhaskarreddy.nerati3226
      @bhaskarreddy.nerati3226 5 років тому

      Vittal Reddy

    • @lingareddy8313
      @lingareddy8313 5 років тому

      K lingareddy ysr 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @easwarsahoo4579
    @easwarsahoo4579 3 роки тому +66

    ఆగదు ఆగదు... ఆగదు
    ఆగదు ఏ నిముషము నీ కోసము
    ఆగితే సాగదు ఈ లోకము
    ఆగదు ఏ నిముషము నీ కోసము
    ఆగితే సాగదు ఈ లోకము...
    ముుందుకు సాగదు ఈ లోకము
    ఆగదు ఆగదు... ఆగితే సాగదు
    జాబిలి చల్లననీ...
    వెన్నెల దీపమనీ
    తెలిసినా గ్రహణమూ రాక ఆగదు
    పువ్వులు లలితమని...
    తాకితే రాలునని
    తెలిసినా పెనుగాలి రాక ఆగదు
    హృదయుం అద్దమనీ...
    పగిలితే అతకదనీ
    తెలిసినా... మృత్యువూ రాక ఆగదు
    మృత్యువూ... రాక ఆగదు
    ఆగదు ఏ నిముషము నీ కోసము
    ఆగితే సాగదు ఈ లోకము...
    ముుందుకు సాగదు ఈ లోకము
    జీవితమొక పయనమనీ...
    గమ్యం తెలియదనీ
    తెలిసినా ఈ మనిషి పయనమాగదు
    జననం ధర్మమని...
    మరణం కర్మమనీ
    తెలిసినా జనన మరణ చక్రమాగదు
    మరణం తధ్యమనీ...
    ఏ జీవికి తప్పదనీ
    తెలిసినా...ఈ మనిషి తపన ఆగదు
    ఈ బ్రతుకు తపన ఆగదు
    ఆగదు ఏ నిముషము నీ కోసము
    ఆగితే సాగదు ఈ లోకము...
    ముుందుకు సాగదు ఈ లోకము
    ఆగదు ఆగదు... ఆగితే సాగదు
    మనసు మనసు కలయికలో
    ఉదయిుంచక ఆగదు...అనురాగం
    అనురాగపు అర్పణలో...
    చెలియిుంచక మానదు త్యాగం
    ప్రేమ చెరిగినా మనసు చెదిరినా...
    ఆగదు త్యాగాభిషేకం
    గెలుపు ఓడినా ఓటమి గెలిచినా...
    ఆగదు ప్రేమాభిషేకం
    ఆగదు ప్రేమాభిషేకం....

  • @సుబ్బు-శ9ఝ
    @సుబ్బు-శ9ఝ 6 років тому +65

    ఆగదూ...ఆగదూ...ఆగదూ...
    ఆగదూ ఏ నిమిషము నీకోసమూ
    ఆగితే సాగదు ఈ లోకమూ
    ఆగదూ ఏ నిమిషము నీకోసమూ
    ఆగితే సాగదు ఈ లోకమూ
    ముందుకు సాగదు ఈ లోకమూ
    ఆగదు ఆగదు ఆగితే సాగదు
    జాబిల్లి చల్లననీ వెన్నెల దీపమనీ
    తెలిసినా గ్రహణమూ రాక ఆగదు
    పువ్వులు లలితమని తాకితే రాలునని
    తెలిసినా పెనుగాలి రాక ఆగదు
    హృదయం అద్దమని పగిలితే అతకదని
    తెలిసిన...మృత్యువు రాక ఆగదు..
    మృత్యువు రాక ఆగదు
    ఆగదు ఏ నిమిషము నీకోసమూ
    ఆగితే సాగదు ఈ లోకమూ
    ముందుకు సాగదు ఈ లోకము
    జీవితమొక్క పయనమణి గమ్యం తెలియదని
    తెలిసిన ఈ మనిషి పయన మగదు
    జననం ధర్మమనీ మరణం కర్మమని
    తెలిసిన జనన మరణ చక్రమాగదూ
    మరణం తధ్యమనీ ఏజీవికి తప్పదని
    తెలిసిన...ఈ మనిషి తపన ఆగదు..
    ఈ బ్రతుకు తపన ఆగదు
    ఆగదు ఏ నిమిషము నీకోసము
    ఆగితే సాగదు ఈ లోకము
    ముందుకు సాగదు ఈ లోకము
    ఆగదు ఆగదు ఆగితే సాగదు
    మనసు మనసు కలయికలో
    ఉదయించక ఆగదు అనురాగం
    అనురాగపు అర్పణలో
    జనియించక మనదు త్యాగం
    ప్రేమ చెరిగిన మనసు చెదిరిన
    ఆగదు త్యాగభిషేకం
    గెలుపు ఓడినా ఓటమి గెలిచినా
    ఆగదు ప్రేమాభిషేకం.... ఆగదు ప్రేమాభిషేకం..

  • @shamimshaik8382
    @shamimshaik8382 2 роки тому +18

    I was 11 years old.. when I Saw this MOVIE in VIJAYAWADA ..Don't know why I Wept silently the whole day......the taking of the movie by the legendary director with legendary actors and actresses,,, created a golden mile in the history of the Telugu film industry.....now I am 51 years while posting this comment ...still same emotion and same sadness take over me...

  • @vgrsyam7626
    @vgrsyam7626 2 місяці тому +2

    అలనాటి హీరోలు ఒక అద్భుతం ఒక ఆమేయం వాళ్ల గురించి చెప్పే దానికి మాటలు కూడా సరిపోవు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 4 роки тому +7

    Thankful for daasari sir for making the movie... Unique movie... Hats off ANR SIR... LYRICIST SP BALU SIR AND MUSIC DIRECTOR AND JAYASUDHA GARU CHARACTER

  • @nagarjunakrishnaiah6806
    @nagarjunakrishnaiah6806 3 роки тому +9

    what A Lyrics what A voice SPB what A acting ANR ......................never come like this movie in Telugu industry

  • @Ramesh-cg8vg
    @Ramesh-cg8vg 3 роки тому +58

    0:33
    కన్నడలో మరియు తెలుగులో పాత పాటలు చాలా బాగుంటాయి
    ఈ అద్బుతమైన పాటకి dislike కొట్టినవాళ్ళకి RIP.

  • @munnavilak1375
    @munnavilak1375 7 років тому +123

    జీవితమోక పయనమని గమ్యం తెలియదని.....
    పాటలో ఎంతో వేదాంతం వేదన ఉంది. ప్రతి పదం అక్షర సత్యం. ఈ సృష్టిలో ప్రతి మనిషికి 'ప్రేమ'కావాలి.ప్రేమలేని జీవితం వ్యర్థం. ప్రతి మనిషి తన జీవితంలో ఎదో ఒక రోజు ప్రేమించ బడతాడు. ప్రేమించి విడిపోయి నా వాళ్ళు ప్రేమను నిందిస్తారు.
    అదే ప్రేమను దక్కించ్చుకున్నోడు ప్రేమావిజేత అవుతుడు.
    నిందించవలసినది ప్రేమనుకాదు. అయవ్యక్తుల ప్రవర్తనను. తిన్న దెబ్బలను...
    80s లో సంచలన సృష్టించిన దాసరి చిత్రం.....
    ✍ మున్నా

  • @upendarraomanda5043
    @upendarraomanda5043 Рік тому +3

    Premiste vidipoyi jeevinchadam kastam😢😅❤

  • @janamkosamjanasenani8103
    @janamkosamjanasenani8103 3 роки тому +10

    అద్భతమైన పాట అందించిన వారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏

  • @adhikaralasomashekar3503
    @adhikaralasomashekar3503 3 роки тому +19

    Brilliant ANR , Sridevi and Jayasudha.
    PREMABHISHEKAM is a Cinematic Masterpiece.
    The story is similar to DEVDAS.
    Best Movie of Dadari Narayan Rao.

  • @bashag8803
    @bashag8803 3 роки тому +2

    అక్కినేని నాగేశ్వరరావుగారి టాప్ టెన్ పాట లలో ఇదొక సాంగ్. S.P. బాలు గారు కష్ట పడి పాడిన పాట లలో ఇదొక సాంగ్ 🌹❤👌👍

  • @srinulakku4401
    @srinulakku4401 6 років тому +37

    No words ...చాలా అర్ధం ఉంది ఈ సాంగ్లో...ANR... SPB... Done good job ....Super

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo Рік тому +10

    మరణం తథ్యమని.. ఏ జీవికి.. తప్పదని.. సాహిత్యం ఎక్సలెంట్ ❤😂

  • @kunchamnadipireddaiah2394
    @kunchamnadipireddaiah2394 3 роки тому +36

    ప్రేమించి విడిపోవడం కంటే మరోరూపంలో చావు మేలు. ప్రేమించి చచ్చాడు అని కాకుండా

  • @Ajay.p007
    @Ajay.p007 2 місяці тому +1

    నమ్మించి వంచనచేసే ఆడది అది భార్యయైన, ప్రేమించి వంచనచేసే స్త్రీ కన్న ఒక వేశ్యతో 10 ని//గడిపిన చాలు ప్రేమగా గుర్తుగా చూసి గౌరవిస్తుంది.🙏🙏🙏

  • @balajibalu3698
    @balajibalu3698 2 роки тому +59

    జీవిత సత్యాన్ని తెలిపే పాట. నాకు ఈ పాట అంటే చాల ఇష్టం ❤️❤️❤️

    • @erasalasreeramulu-jz8nz
      @erasalasreeramulu-jz8nz 7 місяців тому +5

    • @Namavapumoshe
      @Namavapumoshe 5 місяців тому +1

      👌🏻🌹👌🏻♥️♥️♥️👍🏻

    • @trivenimiriyala2782
      @trivenimiriyala2782 4 місяці тому +2

      G by ర్ యస్ ము 6హ ని ఉన్ని హు😢😊 టీ 🙏 అని😢😎😊 క్ట్ హు దే బు😢 హు వ్య

  • @mssprasad6448
    @mssprasad6448 2 роки тому +2

    సూపర్

  • @gopalt4409
    @gopalt4409 8 років тому +54

    lovely live songs ...we never expect in future..greatest greatest.......

  • @kumartony116
    @kumartony116 6 років тому +1

    What a song....dasari gari padarachana....Anr gari nata viswarupam....maruvadu anr Garu e nela mimlani.....anr lives on

  • @gunturichina1279
    @gunturichina1279 6 років тому +9

    సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్ పాట 😭😭😭😭🙏🙏🙏🙏👏👏👏👏

  • @lordsun153
    @lordsun153 4 роки тому

    SUUUUPERRRR direction by DASARI gaaru..... Abbaa... FENTASTIC.

  • @sivaprasad7984
    @sivaprasad7984 3 роки тому +13

    జీవితం లో కొన్ని కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను లేము 😭 ❤️

  • @keshavmurthy6686
    @keshavmurthy6686 9 років тому +6

    Ever green. hats off to the director, music director, lyricist and the actors

  • @vinjavarapu
    @vinjavarapu Рік тому +2

    Akkineni Nageswsra rao is role model for Telugu Film Industry

  • @benjirajujises6126
    @benjirajujises6126 7 років тому +14

    ఇంత గొప్ప పాట

  • @pravi8958
    @pravi8958 7 років тому +38

    R.I.P Dasari Garu - Legendary Director

  • @kondavenkatesh4759
    @kondavenkatesh4759 8 років тому +43

    SP BALU VOICE EXCELLENT SO EVERGREEN ALL TIME FAVORITE EXCELLENT PERFORMANCE ANR

  • @rxchaitureddy5186
    @rxchaitureddy5186 Рік тому +1

    Really super song ❤❤❤❤

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 10 років тому +26

    What a song ....what a picture it is an ultimate of all Indian languages including kamalhasans Tamil version and jitenders Hindi version... UR great Akkini thuje salaam

  • @khadars4599
    @khadars4599 5 років тому +15

    జీవిత సత్యం తెలియజేసే పాట...నిజమినా ప్రేమ అంటె బహుశ ఇదే నేమో.....

  • @sushmavallabhaneni2449
    @sushmavallabhaneni2449 8 років тому +6

    what a meaningful song... I like this song... chala sarlu chusanu ANR superb acting...

  • @vanisri8180
    @vanisri8180 4 роки тому

    Wow Excellent Song Nice lyrics Great Words True Words True Entha Cheppinaa Thakkuvi Aayana Gonthulo Madhuram Vundi Enduku Vellipoyaru Balu Bangaram Balu padinattu Leadu Jeevinchi Nattu Vundi Nageswara Rao Gari Padinattu Vundi Great Singer Legend Singer Mari Puttaru Balu Bangaram

  • @Jagadeesh434
    @Jagadeesh434 6 років тому +16

    Legendary Actor ANR lives on

  • @Narasappanarasappa262
    @Narasappanarasappa262 10 місяців тому +1

    My feveret song❤❤❤

  • @LALITHAKRISHNANITTURI
    @LALITHAKRISHNANITTURI 5 років тому +3

    Wonderful lyrics by dasari Narayana Rao garu.

  • @RajendraKumarMaharana
    @RajendraKumarMaharana 9 років тому

    Agadhu ae nimishamu nee kosamu,,,,chala bagundi. Enni sarlu vinna ippude vinnatlu anipistondi. Chakkaga chudatam ee pataki oka vinta anubhuti vuntundi,,,

  • @babucharanbandela8350
    @babucharanbandela8350 7 років тому +11

    a n r sir and dasari sir
    legendary...
    just excellent

  • @geetanjalibramhakanti4424
    @geetanjalibramhakanti4424 10 місяців тому +1

    Evergreen song 👌👌

  • @nageswaranaik4145
    @nageswaranaik4145 Рік тому +5

    I like this song

  • @durgaprasadkota1005
    @durgaprasadkota1005 8 років тому +18

    SP balsubrahmanyam is our greatest singer of 70s to almost 2000+ . one must observe the ease in his singing

  • @vanisri8180
    @vanisri8180 4 роки тому +10

    Baluki Bharatha Rathna Evvali Evvali Evvali Evvali Evvali 🙏🙏🙏🙏🙏

  • @RaviKumar-yj8zd
    @RaviKumar-yj8zd 3 роки тому

    తాను చనిపోతానని తెలిసి కూడా తాలి
    కడతాడు అక్కినేని రియలీ సూపర్ ఈ
    చిత్రం లో కానీ ఈ పాట లో కానీ వేరే ఎవరినైనా ఊహించలేం హ్యాట్సాఫ్

  • @surendramahapatro3248
    @surendramahapatro3248 8 років тому +22

    i am non telugu retired officer.this song touched my heart .i am so fond of this song i heared it for more many more times i have viewed all most all the films of anr starting from debdas.we can not get an actor like anr

  • @nazeerbasha287
    @nazeerbasha287 6 років тому

    Hrudayam addamani paglithe athakadu,what valuebul words........nice song ,anr suberb acting

  • @lordsun153
    @lordsun153 3 роки тому +5

    Super acting... Super lyrics... Super gaanam.... Super music.... Super MOVIE.

  • @satheeshparvatham
    @satheeshparvatham 4 роки тому +2

    ee song...idhe UA-cam lo chala saarlu chushaanu. But ippudu maatram kevalam Balu gaari kosam chustunnaanu. Chusthune untaanu. He is the legendary singer. RIP Balu gaaru😭🙏

  • @Snair269
    @Snair269 6 років тому +11

    I had watched this movie in theatre Sri Krishna, Bobbili, Vizianagaram in the year 1982 Pandaga time, I was only 16 years old and new to Andhra (I am a Keralite), even though I did not understand a single Telugu word, I liked this song very much, becoz of SPB's flawless rendering and ANR's best acting!

  • @jspsarma1167
    @jspsarma1167 7 років тому +2

    ప్రతీ మనిషీ తెలుకోవలసిన జీవిత సత్యం.

  • @krisxyz1998
    @krisxyz1998 5 років тому +3

    simply super song by Chakravarthy.. creator of this music with superb lyrics

  • @virupakshikvinnu9632
    @virupakshikvinnu9632 3 роки тому

    అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి..ఈ పాఠ చావు-బ్రతుకు గురించి చెబుతుంది.

  • @nagireddybushireddy4442
    @nagireddybushireddy4442 6 років тому +18

    ANR is like a dictionary to the acting. I love this man. Still I watch his old movies. I watched this movie for 20 times only for this song... Still I can't believe myself how could I watch this movie for such no. of times. That is the power ANR's action.

  • @veerangoudabkm8320
    @veerangoudabkm8320 Рік тому +1

    Super acting song super old is gold

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 роки тому +7

    FANTASTIC SONG 🎶🎤🎶...
    MARVELLOUS MUSIC 🎤🎼🎹🎶... EXTRODINARY PERFORMANCE BY A. N. R,
    AWESOME PLAY BACK 🎵🎤🎵SINGING... ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER... 😁

  • @ashuarshavardan
    @ashuarshavardan 2 роки тому +2

    Tragedy King of Indian Cinema....ANR...No others like ANR..as Great Lover... HERO

  • @MohammedRayan5
    @MohammedRayan5 8 років тому +67

    My dad always watch ANR films Great legendary actor of telugu industry ANR Lives ON

  • @RamkumarJanapareddi-u8n
    @RamkumarJanapareddi-u8n 7 місяців тому

    ఆగదు ఏ నిమిషము ........ అద్భుతం

  • @b.d.prasadarao3993
    @b.d.prasadarao3993 7 років тому +4

    I like ANR because of this song very much.

  • @a2zup2date17
    @a2zup2date17 2 місяці тому

    మన జననం మరణంకు సంబంధించిన అంశం గురించి తెలుసుకుంటే ఏ ప్రేమ మనల్ని ఏమి చేయలేదు.

  • @kallis147ka
    @kallis147ka 7 років тому +6

    wat a great song and great expression. old is gold

  • @nagalaxmi9776
    @nagalaxmi9776 2 роки тому +1

    E movie chusinappu last lo anr chanipoyinappudu chala edichina. fantastic movie

  • @saikumarmathematics8599
    @saikumarmathematics8599 5 років тому +7

    Excellent expressions by anr

  • @Anoos674
    @Anoos674 6 років тому +2

    I love anr wt an acting.....no...noo..jeevicharuu...characterloo old movies and old actors are the best....that's yy old is golddd😢😢👌👌👌

  • @Inshaallah419
    @Inshaallah419 5 років тому +6

    I can't stop crying while watching this 😭... Peak stage of funny lol old songs 😛😛

  • @sashank444yt4
    @sashank444yt4 5 місяців тому +1

    Superb song bro ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vikramjay8248
    @vikramjay8248 6 років тому +10

    I love this song music and lyrics👍

  • @tungamadhavi5103
    @tungamadhavi5103 4 роки тому +4

    Super song 👌👌👌👌👌👌

  • @anandassridhar2990
    @anandassridhar2990 6 років тому +12

    True word's in this song for humanlife ,life never stop for anyone

  • @kanthamnarasimhulu2657
    @kanthamnarasimhulu2657 4 роки тому +1

    అభ్ధుతమైన గానామృతం

  • @venkataramanaraoeravelli7904
    @venkataramanaraoeravelli7904 6 років тому +8

    Legendary song lyrics super

  • @surendramahapatro3248
    @surendramahapatro3248 8 років тому +5

    i have watched this song reapetedly only beacuse supreb acting of anr and also super tone of the singer.i am non telugu still i watch anr movies.anr amar rahoo

    • @balajineeli3373
      @balajineeli3373 7 років тому

      Surendra Mahapatro
      neeli lakshman swamy .,@mail.com

  • @mohang3282
    @mohang3282 2 роки тому

    Song writer &best director and actor "DASARI "gariki
    Padabhi vandanam

  • @pujariprathap2290
    @pujariprathap2290 3 роки тому +9

    పాట కు ప్రాణం పోసిన బాలు గారు ఇలాంటి పాటల తో జీవించే ఉన్నారు

  • @AnilKumar-ok7hw
    @AnilKumar-ok7hw 2 роки тому

    Super song...
    Hilet

  • @bhanusree4948
    @bhanusree4948 6 років тому +9

    I love this song forever nd ever

  • @AdvocateChandu
    @AdvocateChandu 3 роки тому

    ఈ సినిమాకి నా జీవితానికి దగ్గర సంబంధం ఉంది..

  • @nalinidevivelaga5848
    @nalinidevivelaga5848 2 роки тому +3

    Legends of Telugu ANR

  • @NASAPPAGARISANKARAREDDY
    @NASAPPAGARISANKARAREDDY 4 місяці тому +1

    Ee song ,Ee movie ki ayuvu pattu, kathanam ,songs Anni super ,Ee
    movie sunaami lo ,ithara super hit movies Anni average ga Run ayyayi

  • @eliteclubofsportsnmusic307
    @eliteclubofsportsnmusic307 10 років тому +10

    LEGEND IS NO MORE!! R.I.P

  • @ShanmithNaidu
    @ShanmithNaidu Рік тому

    ఇదే జీవితం లో జరిగేది.........

  • @YAKUBPATANKHAN
    @YAKUBPATANKHAN 10 років тому +6

    A MARVELOUS SCENE IN PREMABHISHEKAM-- DR.P.Y.A.KHAN.

  • @shaikmahebublal7882
    @shaikmahebublal7882 5 років тому +1

    ఐ లైక్ దిస్ సాంగ్

  • @humbleRaj
    @humbleRaj 11 років тому +16

    If this movie is remembered even till today, it is because of Jayasudha's performance!!!
    She gave life to the dialogues!!!

  • @esarajsathyam3645
    @esarajsathyam3645 2 місяці тому +2

    Machi..aradam..old. song

  • @Snair269
    @Snair269 4 роки тому +17

    RIP S.P. Balasubrahmanyam. May his soul rest in peace. 😔🙏🙏🙏

  • @bayyarapunagaraju8084
    @bayyarapunagaraju8084 Рік тому +1

    My family also akkineni family heros Jai akkineni lions

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 років тому +3

    Spb garu sang very well, super, excellent, anr garu acted very very well, jayasudha garu acted very very well

  • @satishtangudu1255
    @satishtangudu1255 5 років тому +1

    ఈ ఒక్క పాటలో జీవిత పరమార్ధం ఉంది

  • @munnasyed6401
    @munnasyed6401 10 років тому +20

    Nijam

  • @balabalajikoya
    @balabalajikoya 3 місяці тому +1

    All. Time. My. Fevaret. Movie❤ alltime. Industri. Samchalanam. ❤Dasari. Gari. Prabamjanam

  • @keepsmiling5433
    @keepsmiling5433 3 роки тому +6

    What a great love story, he sacrificed his love and even while dying gave the life to the lady( Jayasudha )

  • @manasaraj6594
    @manasaraj6594 6 років тому +2

    Super lyrics...👍👍👍👍excellent song

  • @nerajaneru860
    @nerajaneru860 8 років тому +7

    dhasari gariki akkineni gariki chakravathy gariki hatsoff

  • @jagannadhamm6475
    @jagannadhamm6475 4 роки тому

    ANR Lives On For Ever
    Nija jeevithamlo manam prathi roju
    choose vividha rakaala
    manushyula
    manasthathwaala
    cinema paathralaku
    praanam posi natinchi
    jeevinchina jeevinchi
    natinchina Natasamrat
    Akkineni Nageswara Rao ANR gariki saati
    ayinaa poti ayinaa ANR
    gaaru maathrame kaani
    verokaru yennatiki kaaru kaaleru kaaboru.
    Tollywood's Ever Green
    Legend Hero No.1
    Lives On For Ever And
    For Ever

  • @sayedbrother9316
    @sayedbrother9316 8 років тому +4

    i like this movie & song.

  • @kingbahrain5836
    @kingbahrain5836 5 років тому +1

    కొన్ని పాటలు వింటుంటే అస్సలు ఏడవకుండా వుండలేము