Hero Sunil in 'Dear Swamiji' | Swami Paripoornananda | Episode No.2 | Bhaarat Today
Вставка
- Опубліковано 9 лют 2025
- భారత్ టుడే అందిస్తున్న ఎన్నో గొప్ప కార్యక్రమాలలో మరో ప్రత్యేక కార్యక్రమం “డియర్ స్వామీజి”...... యూట్యూబ్ లో వైరల్ వీడియోస్ గా మారి హల్ చల్ చేస్తున్నాయ్. trending videos గా నిలుస్తున్నాయి.
ఇప్పటికే విశేష ఆదరణ పొందుతున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్స్ సుమ, ఝాన్సీ, సింగర్ ఉష. హీరో నిఖిల్, వంగవీటి లో దేవినేని మురళి పాత్ర పోషించిన హ్యాపీడేస్ ఫేం చాగంటి వంశీ, కమెడియన్ కమ్ హీరో సునీల్, డైలాగ్ writer బుర్రా సాయిమాధవ్, బాహుబలి కధా రచయిత విజయేంద్రప్రసాద్ హాజరయి స్వామీజీని ఎన్నో ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ లో యాక్టర్ సునీల్ అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు స్వామీజీ తమ అమూల్యమయిన సమాధానాలు ఇచ్చారు.
"Dear swamiji" a prestigious program being conducted by bhaarat today. In this program swami paripoornananda interacts with celebrities from various fields and answers their questions regarding DHARMA & HINDU culture.
Telugu TV anchor suma, jhansi, singer usha, tollywood heroes nikhil, sunli, vangaveeti and happy days fame chaganti vamsi, vijayendra prasad (story writer of bhajarangi bhaijan and bahubali), dialogue writer burra sai madhav, anantha sriram etc., have attended to this program previously and quenched their thirst, and there are many more to come.
In this episode
Hero Sunil in 'Dear Swamiji' | Swami Paripoornananda | Episode No.2 | Bhaarat Today
For More Latest News And Hindu Dharma Based And News Updates
Subscribe To Our UA-cam Channel : goo.gl/ZbQlLT
Download Bhaarat Today News App:goo.gl/D2hybc
Visit Our Website: www.bhaarattoda...
Like Us in Facebbok: / bhaarattoday
Follow Us in Twitter : / bhaarattoday
InGooglePlus:plus.google.co...
Bhaarat Today,Official UA-cam Bhaarat Today Channel Owned BY Sahasra Television Private Limited.Bhaarath Today,A Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant Indianness Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs.Channel Dedicated To Hinduism News And General News Live Reports,Breaking News,Sports,Weather,Entertainments,Business Updates And Exclusive Interviews.
For More Latest News, Hindu Dharma Based News Updates :
Subscribe To Bharat Today Official UA-cam Channel : / @bhaarattodaynew
Visit Our Website: www.bhaarattoda...
@ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
Like Us on Facebook: / bharattodaynews
Follow Us on Twitter: / bharattoday
Thank You
శ్రీగురుభ్యోనమః స్వామి జీవితాన్ని చూపించారు. సునీల్ గారు మీ మానసిక స్థితి ఉన్నతంగా ఉంది. స్వామి చేత పరమాత్మ కర్తవ్యాన్ని చూచించారు. స్వామిజీ కి కోటి కోటి 🙏🙏🙏🙏🙏🙏
మానవుడు జీవితాన్ని పరమార్థం చేసుకోవాలంటే మనిషికి భగవద్గీత ని ప్రమాణంగా తీసుకోవాలి భగవద్గీత గైడ్ లాంటిది
చాలా చాలా బాగా ఎన్నో విషయాలను మనసుకు హత్తుకునేలాగా చక్కగా విశ్లేషించి తెలిపారు నమస్సుమాంజలి గురువు గారు. సునీల్ గారు మీ ద్వారా ఎన్నో సందేహాలకు సమాధానం లభించింది అందుకు మీద్వారా గురువు గారి అమృత వాక్కులు వినే అవకాశం లభించింది. ధన్యవాదాలు.
🙏🙏🙏చాలా తెలియనివిషయాలు,తెలిసినా,అందులోనిఅంతరార్థాలను చాలా బాగా చెప్పారుస్వామిజి.
సునీల్ అన్న మీ వినయం ,మాట తెలుగు బాగుంటాయి.....
స్వామీజీ గారికి సునీల్ గారు మీ వినయం చాలా సంతోషంగా ఉంది నీవల్ల మేము స్వామీజీ ద్వారా ఎన్నో మంచి విషయాలు స్వామీజీ గారికి ధన్యవాదములు అలాగే సునీల్ గారికి కృతజ్ఞతలు
ఈ ప్రోగ్రాం చూస్తున్నంతసేపు మనసు ఏంతో ఆహ్లాదకరంగా ఉన్నట్టు ఉంది మంచి ప్రశ్నలు వేసి స్పష్టంగా విషయాన్ని రాబట్టగలిగారు అలాగే స్వామీజీ కూడా సునీల్ గారు అడిగే ప్రశ్నలకు చాలా అద్భుతంగా సమాధానం ఇచ్చారు ధన్యవాదములు స్వామి గారు అలాగే సునీల్ గారు
upayogakaramina programmes ippatikina vastunnanduku chala santoshamga undi
సూపర్ మెసేజ్ గోవింద గుడ్ జాబ్ సార్ గారు శభాష్ సామి గారు హిందూ ధర్మం కోసం పాటుపడటం చాలా సంతోషముగా ఉన్నది
భారత్ మాతాకీ జై
స్వామి మీకు పాదాభివందనం....
Chala rojula taruvata. Oka manchi program chusanu.
yesrams TX
@@krishnaveni7198
'
@@krishnaveni7198 l
))A
@@sriamgabriyelu3151 uufi, 🐹🎂
chala chala Baagundi..Naaku Panikochina video chusi chala rojulaindi..Adbhutham
Sunil garu you are awesome, May Krishna bless you in all endeavours. Hare Krishna.
SRI SHARMA Garu nice comment.. may lord Krishna bless all of us Harekrishna Harekrishna Krishna Krishna hare hare...
Tirumala harikrishna llllllllllllllllllllllllllllllllllllll
uthej Kumar
His talks are not just bookish! talking lot of science... He is explaining so good... am convinced with his talks
I think that's what our treasure of knowledge is..
We need such people for the society.
Siva nanda kk in jkku
xllent Sunil & Swamyji
miru chappinavi konniaina patistam andi...anto upayogam aina vishayalu..tqu..swamiji..
Sandhya Sai Prem
_ aadharam serial
Chari Kandala I'm
Sandhya Sai Prem .
Ervin Sandhya Sai Prem
Sunil sir, u have raised very good queries and Guruji has given mind-blowing response. Thanks for this excellent program... Jyoti from Bangalore...
Chala bagundey program
meeru cheppinavi ippati pillalaki kuda artamayyela untai mee pravachanalu vinadam e janmalo oka maha adrushamga bavistaanu guruvugariki padabhivandanalu
wow.... amazing.chala chala upayoga karam g undi.
swami variki padabhi vandanamulu.
sunil garu mee valla chala vishayalu telisayi.
thank you
MLVSS143u
Swamy ki Paadaabi vandanalu
Xx
Sunil.sir.meeru really hero
Awesome sri matre namaha Om sri matre namaha Om sri matre namaha 🙏
I saw good devotional video. Thanks to Bharat today and who send this link to me.
Nice conversation about nature everyone must follow
thank you so much swamyji
great message of people,thanks swamiji and sunil
chala baga chepparu swamiji jivithamlo oka manchipani cheyalani prathiokkaru thelusukavali super ji
thank you swamiji.meeru chala baga chepthunnaru
జై శ్రీ రామ్ 🌺🌺
Amazing talk by Swamiji with clarity. Very practical n scientific answers . Swamiji Pranam.
tanks swamiji
Sunil you asked all nice questions
Intha viluvaina interview voice clearga vunte inkaa bagundedhi.
Super
Jai Sreeram
గురువు గారికి వందనం
Srinu Pawanism ఏఏఘ్నఘఘఘఘఘ్నణణ్డ
Srinu Pawanism :
Pranams to lotus feet of swamiji
We are very grateful to you because you are God gift to this society for leading spiritual way
Great discussion.
its very helpful information to all
thank you
నామస్కరం గురూజీకి సునీల్ గారికి
భారత్ టివి చానల్కు ప్రత్యేక వందనాలు
జై హింద్
excellent show
హీరో సునీల్ అన్నగారికి అన్నా మీరు చాలా మంచి హీరో అయితే మీరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు జీవిత పరమార్ధం జీవిత రహస్యం మానవ జీవిత ప్రాధాన్యత మనం ఎవరు మన శరీరమేమి శరీర నిర్మాణమేమీ దేవుడంటే ఎవరు నీవు అంటే ఎవరు? మీకు నిజంగా తెలుసుకోవాలని ఉంటే భగవద్గీత చదవండి మానవ జీవితం ప్రాధాన్యత మనుగడ మానవుడు ఎలా నడుచుకోవాలి జీవితం ఎలా గడపాలి అనే జీవిత సత్యసారాంశాన్ని తెలియజేసేదే భగవద్గీత కాబట్టి సునీల్ అన్నగారికి నేను చెప్పేది ఇదే మంత్రాలు మోక్షమార్గాన్ని చూపెట్టలేవు మోక్షానికి పంపలేవు నిజమైన జ్ఞానం ఉన్నవాడు నిజమైన సన్యాసి అయినవాడు భగవద్గీతను చదివింటే భగవద్గీత జ్ఞానం అతని తలలో ఉంటే ఆ మంత్రం ఈ మంత్రం అని చెప్పడు
Thanks giving to our own organs is a super idea blessed by Swamiji. Meeku paadaabhivandanaalu.🙏🙏🙏
bhaarat today .. u r channel doing good programmes .. this messages useful in you r life .. hatts off
valuable interview.....
very good progarm hatsof swamyji
swamiji your msg is inspiration to all thanks to giving this msgs
చెట్టుకుంటే కొమ్మ, చెక్కితే బొమ్మ, మ్రొక్కితే అమ్మ
గ్రేట్ లైన్స్ సర్
Ò
Jai Hind
Swami ji 🙏
Sunil garu, mee meedha respect chala perigindi, meeku entha avagahana unnado artham avtundi.
SRI SHARMA ThAnkyou brother,I also got more respect on him.
మనం చదువుకునే చదువు మనం సరిగ్గా అన్వయించుకుంటే మనకి ఎంతో ఉపయోగం. కానీ మనకి అన్వయించుకోవటం చేతకాదు.
sunil garu chaala chakkani prasnalu aadigaru. thank you sir
tanks చెప్పేది ఈశ్వరుడికి ఎందుకంటే అందరి హృదయాలలో నేను ఉన్నానని గీత లో భగవానుడు చెప్పారు
Very very good information.
Great sir,keep it up.thank u so much.
nice program. thank u so much
Superb interview. Good information.
Thanks. Swamiji🎉
Maa Suneel ni ilakudaa chustananukoledu
Wow Super 👏
Jai Sreeram
Swamiji,
Meeru edi chepparo ade acharistunnaru🙏🙏🙏
You are very practical and you stand on your words
Very blessed and inspired to see this interview
Also, Sunil garu very thankful to you to ask this valuable question for all of us
Thank you swamiji
guruvu garu chala manchi vishyalu chepparu ...parthi okkaru chuda valasina and vinavalasina sangathalu..krutagajnathalu....
Great program sir
swami meeru last lo cheppina mata chala viluvinadhi. andharu alochinchi patincha valasinadhi..
worth watching video and got lot of inspiration and known whats science in which sunil has been gone through.
సునీల్ యుఆర్ జీనియస్ యూఆర్ వెరీ జీనియస్
valueble information..for our life..thanks barath today and swamiji
scientifically explained ! liked it
super sir
sunil garu really good questions u r asked ..
Sunil anna nuvvu super
NICE
Jai Guru Dev
గురు అనే వారి కంటే సునీల్ సూపర్
sunil gaaru manchi prasnalu adigaaru sir.
duvvuri subrahmanyam
duvvuri subrahmanyam nijm cheppavu bayya
Gratitude is the best solution for everything.. Thanks
Jai sri ram
Sunil garu...meeru aay antunte vintaniki entha haayiga vundo nandi...
adbhutam
great answers by swamy ji...
సునీల్ గారు సూపర్ చాలామంచి మెసేజ్ సూపర్
Nice show
endaro mahanubhaavulu..andariki vandanamulu.
we all are with you sunil, do travel around india..kontha refreshment untundi..mostly why dont u become an anchor..becz we believe you have good communication talent..dont fix for one character..do all character..believe in lord shiva..he will destroyer of all pains in ur life..
Swami ji 🙏🙏🙏🙏🙏🙏💐💐💐
namaskaram guruvu garu
Awesome
Sunil questions are simple natural discussions with swamiji
ఇలాంటివి చాలా interesting గా ఉంటాయి
jai Sri Rama
good interview
Jai indian
Great sir
Om shree Guruvhyo namha 🙏🙏🙏
Super
జై శ్రీ రాం
ur great sir
Sadgurusai
స్వామిజీ గారు, మీరు సెలబ్రిటీ లను ఇంటర్వ్యూ లకు అనుమతి ఇచ్చారు అలాగే నాకు కూడా ఇవండి, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి అడుగుతాను, అలాగే సాధారణ ప్రజల లో కొంతమందిని యాదృచ్చికంగా తీసుకొని వారికి అవకాశం ఇవ్వండి. ధన్యవాదములు.
Heros or celebrities or not, they are also merely common people with same kind of questions. No different. Most of the questions can be answered by your local temple poojaris too.
Sunil ji, u r blessed. may you make all Ur dreams come true.
పాత రోజులు కాదు ఇప్పుడు చూసే వారు చాలా గురువు లకంటే 💀🤘🔱
అందరికి sutabul గా చెపుతున్న రా లేదా అర్ధం అవుతుంది
Jai paripoornanandha