Namaskaram swamiji.. The way your are explaining is so enlightening, very glad that you came up with Bharat today channel. Please make more Dear swamiji videos, so that most our innocent doubts would clear from our minds. Thanks again for wonderful answers.
Nikhil garu.. meeeru nijanga chala super questions adigaru.. and adhe vidhanga.. Swami garu kuda chala scientific ga + adhyathmikamga kuda answers chesaru.. Thanks for sharing this video..
Ramakrishna reddy our fathers grand others may now about Hindu way of life ...... but ,For our generation and next generations We need this this Hindu search engine ..
Swamy garu miru wanaprthy ki vaste miru maku koni suba sandeshalu Eva Galaru mi dagarku ravale ante bida janalanu raleka potunaru valaku rekadutene doka adutunadi chala prajalu mi suba sandeshalu vinadani ki eduru chustunaru Jai swamy ji
Good questions by Nikhil and perfect answers by Swamy ji..I really learned lot of things from this video..I request every Hindu should watch this video..🙏
Great Swamiji...Wow...This is what I've been looking for so many years. The "PANCHASUTRA" mentioned by Swamiji is really an ultimate one to follow without any complexities, ambiguities, and controversies. Everyone can follow this without any second thought. No other religion or creed can dare to question this kind of practice where we can lift our head with pride...Thank you, Swamiji.
Bharat Toady is great. I appreciate the great efforts to save most humanitarian/religious amity, co-existence minded Hindu religion. India will be safe for all till most humanitarian/religious amity, co-existence minded Hindu religion is strong/protected.
How u declare u r an hindu..Best answer - Respect ur parents. What else we can expect ....Best answer :) Parents are your gods :) Wah..This is hindusim..>To world
Excellent ideas for youth about India and spirituality. There is a scientific explanation why water in the ocean does not spill when earth rotates. Let us leave science out of the discussion on Deshabhakti and Spirituality. Thank you Swamiji for being candid.
Mahaswamy Paripurnananda vaari's sayings are wonderful & unhesitatingly he will emerge as "Swamy vivekananda swamy' in due course,Swamy vaari experiences as told,with Smt Indiraji is absolutley correct!My humble pranamams to Sri Swamy vaaru!
Swami mi pravachananni 7 yr nunchi chustunna... Svbc lo. Chala dipression unnapudu brathukadam wast anipinchi edusthunnav akasmathuga chanel petta chusa nijanga na baada poyi life lo int vachindi. then whole family adicted for ur pravachanam...Maonmani frm Blr ....
SWAMY BHAAGAA CHEBHTHUNNAAR DHANYAVAADHAALU. Kaani,ATHMANU NAMMANI SCIENTISTS LU KOODAA MARANNAMU THARUVAATHA KONNI GRAMULU THAGGUTHAAYANI,BHAHUSAA AATHMA OR SOUL KU AA BHARUVU NU AAPAADHISTHUNNAARU.
హిందుత్వం మతం కాదు.ఒక జీవన విధానం.దేవతలు,దేవుళ్ళు శక్తి స్వరూపాలు.ఉదహారణకే తీసుకుంటే ఆంజనేయుడు ఒక నమ్మిన బంటు మరియు అశేష శక్తి కి ఒక రూపం,కాళికా దేవి కి పది చేతులుంటాయని కాదు..స్త్రీ శక్తీ అంత గొప్పది అని.భగవత్ గీత ఒక universal truth. అది రచించి ఇన్ని ఏళ్ళయినా దాంట్లో వర్ణించిన ప్రతి character ప్రస్తుతం జరుగుతున్నవే.హిందు మతం లో మూఢ నమ్మకాలు ఉన్నమాట వాస్తవమే,అలా అంటే ప్రతి మతం లో వున్నాయి.మన కి కాలో ,చెయ్యో కుళ్ళి పోతే అంత వరకు తీసేస్తాం,జైపూర్ hand, foot తగిలిస్తాం తప్ప ప్రాణం తీసుకొం కదా.మూఢ నమ్మ కాలు vunte, వాటిని సంస్కరించుకుందాం.. అంతే తప్ప మతం మారడం మార్గం కాదు.హిందు మతంలో ఏది ఎందుకు చేస్తామో తెలియకుండా గుడ్డిగా ఆచరించే వాళ్ళు మూర్ఖులయితే అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా మతం మారే వారు కూడా మూర్ఖులే.
ధర్మన్ని ఏ స్వామిజీలు ఉద్దరించలేరు కేవలం ఒక్క దేవుడు మాత్రమే భగవంతుని గా వచ్చి ధర్మాన్ని ఉద్దరించగలడు అనగా నెలకొల్పుతాడు అంతేగాని భూమి మీద ఉన్న స్వామీజీలు ధర్మాన్ని ఉద్దరించలేరు భగవంతుడు ధర్మం గురించి చెప్పిన తరువాత ధర్మాన్ని మనం ఆచరించ వచ్చు గాని ధర్మాన్ని మనుసులు గాని స్వామీజీలు గాని నెలకొల్పలేరు ఒక్క దేవుడు భగవంతుని గా వచ్చినపుడు మాత్రమే ధర్మం ను స్థాపించగలడు.....
Swamy namaskaram please we are all following all these videos please do so more all indians need and all the world need to know about our science and vedas
i m really blessed to hear the great answers from swamiji. ...What if EARTH IS FLAT NOT SPHERE to validate vaasthu . I want to add further to what swamiji had told about vaastu when asked that it is meaningless as the earth is spinning. swamiji says that even though earth is sphere and its miracle every thing is intact, vaasthu generally explained in relation to flat surface but he has not gone much into depth into this.i feel partially both are correct. Vaasthu is applicable only to flat plane and not sphere as there is more amount of EVIDENCE that EARTH IS FLAT NOT SPHERE.now you may be thinking im moron ..😌Research flat 🌏 on you tube ..u will get answers. Swami may be knowing this as its clearly mentioned in BHAGVATHAM,vedas and many religious books..
Hi Nikhil, Hope you see this message, గుండ్రంగా తిరిగే భూమి ఒకే దిక్కులో(I mean to say directionలో, not south/east/west) తిరుగుతుంది. Not in haphazard ways. In Sanskritha(& even Telugu) East is called as "poorva" that means earlier/first (when the Sun first seen in a day) & Pachima meaning last (in the direction sun is seen in sky) Dakshina meaning right when seeing towards the first(poorva) Uttara means "Reply"(reply to right~"Left" that is the only direction left standing in front of Sun). All the directions got it name that has basis. Even Vaastu is Shastra(Shastra literally mean Science) Vaastu is architectural Engineering that includes Environment, Nature & Geographical location & not just directions, Its more than modern civil/architectural engineering as Vaastu uses environment/nature to its best (as Swamiji said) and are included in design. Vaastu differs depending on geographical location, wind directions, monsoon, and so many factors, take for example we have "North-west Monsoon" & "South-East Monsoon" (నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు), with having these directions our ancestors made house-plans so there is natural air flowing all around. Our Shastras explain why our weekdays come in particular order, why we only have seven days through out the globe, why & how are we following the same particular order in different cultures & thirty days approximately & not forty or twenty, which modern science do not have answers but our Shastras have all of them. Kanyakumari is called so (because of Parvati devi in form of Kanya kumari -religious reason & also) because Tropic of Virgo passes through this point geographical. Not many know this. We have Makara Sankranthi, Mesha Sankramana, Karkataka Sankramana, Tula Sankramana what were all these, start of the respective months & Sun aligns with respective Zodiac/Constellations in the sky. We can't see a constellation during day, Sun during night, but our ancestors determine the time of Sankraman aligning time to particular minute from thousands of years. Vyasa in Mahabharata speaks about Neptune & Uranus.
Siva Kumar good idea.. I do knw this swamiji...but I do have immense faith on another swamijis capability. .. hes SAMA VEDA SHANMUKHA SHARMA.....n u call rgv r any bull sh*t person...jz do watch what d hell gonna happn..lol..
Swamiji Life is great wonderful jouney nobody knows in the world from where and when it starts turns travells and finally ends... It is common to all religions in the world........please explain......
డియర్ స్వామీజి పేరు తో భారత్ టుడే అందిస్తున్న ..స్వామీజి తో సెలిబ్రిటిల ముఖా ముఖి ప్రొగ్రామ్ చాల బావుంది. ఇప్పటి వరకు ఒక స్వామీజి తో ఈ తరహా ప్రొగ్రామ్ అనేది రావడం బాహుశ టెలివిజన్ చరిత్రలో ఇదే ప్రధమం అని నా అభిప్రాయం. ఈ ప్రొగ్రామ్ చూసిన తరువాత కొన్ని నా వ్యక్తి గత అభిప్రాయాలు కామెంట్ రూపంలో పంచుకోకుండా ఉండలేక పోతున్నాను.. స్వామీజి ..నిఖల్ కార్యక్రమాం పూర్తి గా చూశాను... ఈ కార్యక్రమం అంత చూసిన తరువాత నాకు కలిగిన అభిప్రాయాలు కొన్ని ... పరిపూర్ణ నంద స్వామీ మీ ఆలోచన లో పరస్పర వైరుధ్యం కనిపించింది. కొన్నిప్రశ్నలకు దేవుడు ముందు ఎందుకు కళ్లు మూసుకోవాలి.. దేవుడి దర్శనం దగ్గర విఐపి లకు ఎందుకు ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి అనే వాటికి సమాధానాలు కన్విన్సింగ్ అనిపించాయి. అయితే శాస్త్రం.. సైన్సు... CAUSE AND EFFECT .. గురించి మాట్లాడారు. ఆధ్యాత్మిక అంశాల గురించి మీరు చెబుతున్న విషయాలు కొంత వరకు ఆమోద యోగ్యంగా అనిపించాయి . కానీ భారతీయ సమాజాన్ని వాస్తవ దృక్పధం తో కాకుండా.. మీరు దాట వేత అంశాలతో చూస్తున్నారనిపించింది . ఎందుకంటే..భారతీయ సమాజానికి కులం ప్రాధమిక ప్రాతి పాదిక. మనిషి పుట్టక నుంచి.. చావు వరకు ప్రతి దశలోను నిర్ణయాత్మక శక్తి కులమే.. ఈ కులం ప్రతి పాదికిన ఏర్పిడిన భారతీయ సమాజం లో వున్న అంతరాల సమాజం మీకు కనిపించడం లేదా..?? ప్రపంచంలో ఏ నాగరి కతలో లేని..మనిషిని మనిషి అంటారని వాడిగా చూసిన..(ఇప్పటికి చూస్తున్న ) అంటారని తనం అనే భావజాలం మీద మన సామాజిక వ్యవస్థ నిర్మాణం జరిగింది. దీని కారణంగా జరిగిన..జరుగుతున్న అసమానతలు..దోపిడిలు..మీకు తెలియదా..? ఒక మనిషిని ..ఇంకో మనిషి అంటరాని వాడు అని వెలి వేసిన భారతీయ హిందు సమాజం గురించి అసలు ఒక్క మాటైన మీరు మాట్లాడక పోవడం బాధాకరం. రామాయణ మహా భారత గాధలు జరిగాయి . అవి కొన్ని తెగల మధ్య జరిగిన యుద్దాలే తప్ప.. అంతకు మించి ఏమికావు. ఇవి కూడా చాతురు వర్ణ వ్యవస్థను బలపరిచడానికి అల్లిన గొప్ప కథలు. అఫ్ కోర్స్ కొంత తాత్వికత.. మంచి కూడా ఉంది. కానీ..వాటి కంటే.. కులాన్ని బల పరచడానికే ఎక్కువ ఉపయోగ పడ్డాయి. మీరు నిజంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ థీయరీ ని నమ్ముతున్నట్లతై.. చాతురు వర్ణ వ్యవస్థ లోపాలు మీకు కనిపించలేదా..? అసలు హిందుత్వం అనేది ఎవరి భావజాలం. దీని వెనక ఉన్న ఉద్దేశ్యం మీరు శాస్త్రియంగా చెప్పే ప్రయత్నం చేయాలి అనిపించింది స్వామీజి. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి గా మీ అమ్మగారికి ఒక ఉత్తరం రాసినందుకు నచ్చడం తప్పులేదు. కానీ తను ఒక ప్రధాన మంత్రిగా తన అధికారం రక్షించుకోవడానికి కోట్లాది మందిని స్వేఛ్చను హరించడానికి కూడా వెనకాడని రాజకీయ నియంత అని ప్రజాస్వామ్య ప్రపంచపు మాట ను మీరు వినాలి. నరేంద్ర మోడి గారు మీ స్వామీజిని కలిసినందకు మాత్రమే ఇష్టమా..? లేక ఒక రాజకీయ నాయకుడిగా అయిన్ని అభిమానిస్తున్నారా అనేది క్లారిటి లేకుండా చెప్పారు...~! నాకు నరేంద్ర మోడి గారి పరిపాలన నచ్చుతుంది. ఇక ఒక హిందువు గా ఉండటానికి మీరు ప్రతి పాదించిన 5 లక్షణాల్లో.. ప్రాధమికంగా..మనం మనుషులం.. ఎవరు ఎవరికంటే గొప్ప వాడు కాదు..అనే పాయింట్ ను కూడ చేర్చాల్సిన అవసరం ఉంది .. ఎక్కడైన మంచి చేడు ఉంటాయి. అలాగే సంస్కృతి సంప్రదాయాల్లోను ఉంటాయి. మన కల్చర్.. గొప్పది . కానీ ఈరోజు గ్లోబలైజేషన్ దాటికి ఎందుకు తట్టుకోలేక పోతుంది. ? చివరిగా నిఖిల్ ను మంచి మాటలు..మంచి ఉద్దేశ్యాలు ప్రచారం చేయడానికి నీవు భాగస్వామివి కావాలని చెప్పారు. ఇది మంచి ప్రయత్నం. మంచి ఆలోచన.. మరో ఎపిసోడ్ చూసి మరి కొన్ని అభిప్రాయాలు రాస్తాను స్వామీజి...
very nice questions by nikhil and most simplified answers by swamiji.......great way to reach common people
Namaskaram swamiji.. The way your are explaining is so enlightening, very glad that you came up with Bharat today channel. Please make more Dear swamiji videos, so that most our innocent doubts would clear from our minds. Thanks again for wonderful answers.
q
qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq11
5 principles to be a hindu as suggested by you are awesome swamiji. hare krishna.
Nikhil garu.. meeeru nijanga chala super questions adigaru.. and adhe vidhanga.. Swami garu kuda chala scientific ga + adhyathmikamga kuda answers chesaru.. Thanks for sharing this video..
ఇలాంటి స్వామిజీ మన హిందూ దర్మంకి చాలా అవసరంThank you swamy ji
Hindu search engine! excellent idea swami ji...thank u nikle gud questions
Ramakrishna reddy
our fathers grand others may now about Hindu way of life ...... but ,For our generation and next generations We need this this Hindu search engine ..
Fantastic Conversation.. Thank You Nikhil, Meeru adigina prati prasna memu eppati nincho maalo dachukuni, evarni adagalo teliyaka.. Ivala chala vatiki clarity vachindi.. Swamiji adbutham ga samadhanamu icharu..
Swamy garu miru wanaprthy ki vaste miru maku koni suba sandeshalu Eva Galaru mi dagarku ravale ante bida janalanu raleka potunaru valaku rekadutene doka adutunadi chala prajalu mi suba sandeshalu vinadani ki eduru chustunaru Jai swamy ji
Good questions by Nikhil and perfect answers by Swamy ji..I really learned lot of things from this video..I request every Hindu should watch this video..🙏
"Mana Rushulu manaki abaddam chepparu"...WOW! Pranamam Guruji!
nikhil bhaiya niku nenu huge fan Ni... nikanna a swamy pedda. rich. nenu kuda 1000mantralu nerchukuni cheyalani undi nenu job 5years nundi wait chestuna... lekunte naadi swamy batuke..
Thank❤you. ❤nikhil❤. Chala. Manchi. Sandarshanm. Chalaa. Vinayamga.prasnalu.adugutundavu.chaalabaagundi.swami.miku.kootinamanalu❤🎉🎉🎉🎉
జై శ్రీ రామ్
Questions from Nikhil is super.
Really swamiji nenu e video's chudatam dwara enno vishayalu telusukunnanu. plz I request miru elantivi samajaniki bharatha desaniki upayogapadey messages videos chala cheyyalani manaspurthiga korukuntu nenu kuda miru cheppina vishyalu padi mandiki teliyachesi naa dairy lo kuda more than one page vundataniki try cheysthanu Bless me swamiji. I Admire your message swamiji. thank you
Jai Sri Ram, Chala Bagundi e episode
Thanks to dear swamy for composing this video, uploading this knowledgeable video to us.
Thanks to Actor Nikhil for asking questions.
Nikhil gaaru, you are so clear. Please Keep going like that. Hare Krishna
SRI SHARMA husai bananas
SRI SHA RMA
SRI SHARMA the
S avitree etv seeril
Om Nama Shivaya
most valuable interview...really proud to hear Swamiji speech.
really useful enlightening inspirational conversation hope this makes us even more better persons than we are
Great Swamiji...Wow...This is what I've been looking for so many years. The "PANCHASUTRA" mentioned by Swamiji is really an ultimate one to follow without any complexities, ambiguities, and controversies. Everyone can follow this without any second thought. No other religion or creed can dare to question this kind of practice where we can lift our head with pride...Thank you, Swamiji.
Omkar Gorantla
panchasutralu super....
😊😊😅😊😊😊😊😊😊😊😊😅😅😅😅😅😅😅😅😊😅😊😊😊😊😊😊😊😊
Chala manchi program
naku pari poornanandha swami
ante chala istam
useful speech..swami ji..
Iam surprised a cine Hero Nikil having clarity of thought, not bad at all 😊
Good Program ...Swamiji Garu Hats off to you...
Hindu search... Wowww great initiative swami ji... Waiting forward to see the glory of Hinduism 🙏
Guruvu garu namaskaram andi.. chala manchi vishyalu telusukuntunam..
Vammo Nikhilu .. nuv chala chadivav baasu .. nenu accham neelage alochistha .. got some clarifications after your interaction with swamiji ..
Bharat Toady is great. I appreciate the great efforts to save most humanitarian/religious amity, co-existence minded Hindu religion. India will be safe for all till most humanitarian/religious amity, co-existence minded Hindu religion is strong/protected.
How u declare u r an hindu..Best answer - Respect ur parents.
What else we can expect ....Best answer :)
Parents are your gods :) Wah..This is hindusim..>To world
Teja Swaroop o==[]::::::::::::::::>
.
Excellent ideas for youth about India and spirituality. There is a scientific explanation why water in the ocean does not spill when earth rotates. Let us leave science out of the discussion on Deshabhakti and Spirituality. Thank you Swamiji for being candid.
Good information.
thanks guru ji
Mahaswamy Paripurnananda vaari's sayings are wonderful & unhesitatingly he will emerge as "Swamy vivekananda swamy' in due course,Swamy vaari experiences as told,with Smt Indiraji is absolutley correct!My humble pranamams to Sri Swamy vaaru!
Swami mi pravachananni 7 yr nunchi chustunna... Svbc lo. Chala dipression unnapudu brathukadam wast anipinchi edusthunnav akasmathuga chanel petta chusa nijanga na baada poyi life lo int vachindi. then whole family adicted for ur pravachanam...Maonmani frm Blr ....
Super Nikhil intha baga anchoring chesthadani anukoledu. Chaala respect ND telusukovalane interest super. Konchem kuda action cheyakunda
bharath matha ki jai.jai hindu"stan".jai paripurnanandha swamiji.jai bharath today.
SWAMY BHAAGAA CHEBHTHUNNAAR DHANYAVAADHAALU. Kaani,ATHMANU NAMMANI SCIENTISTS LU KOODAA MARANNAMU THARUVAATHA KONNI GRAMULU THAGGUTHAAYANI,BHAHUSAA AATHMA OR SOUL KU AA BHARUVU NU AAPAADHISTHUNNAARU.
Ilaanti program Chaganti garito kooda plan cheyyandi.. konni kotla mandi ki upakaaram chesina varu autaru.. nice talk! :)
Adarsh GUPTA qcssThe 0mtb XXCh
Z
C
Speech
chaganti gariki chadastham ekkuva ... about our mythology theroy knowledge baga undi ayanaki
Sanath Kumar Appudaina chaganti gari pravachanam vinnara miru?????
Sanath Kumar arey pucha lechi pothadi raa
baaaga chepparu
జై శ్రీ రామ్ 🌺🌺
swaameejee iam. big. fan. of to. u
from today onwards u r one of my favorite hero. because u r a lot same as i am. keep on going nikhil bhayya ☺
Jai Sri Ram ⛳⛳
Sir good message for generation
swamiji Meru legend swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bharat Today is the best channel for current generation. Even though we have SVBC, Bhakti T.V, Bharat Today is targetting younger generations.
Excellent show, thank you swami Ji pls add background music with classical like veena , flute so it is very nice to lesson , its brilliant shoe
great thought
Excellent Swamy ji
Swamiji sri paripurnananda swamiji garu nijamgane sakshattu manavarupamlo vachina bhagwat swarupudu Hari om
Super Nikhil
హిందుత్వం మతం కాదు.ఒక జీవన విధానం.దేవతలు,దేవుళ్ళు శక్తి స్వరూపాలు.ఉదహారణకే తీసుకుంటే ఆంజనేయుడు ఒక నమ్మిన బంటు మరియు అశేష శక్తి కి ఒక రూపం,కాళికా దేవి కి పది చేతులుంటాయని కాదు..స్త్రీ శక్తీ అంత గొప్పది అని.భగవత్ గీత ఒక universal truth. అది రచించి ఇన్ని ఏళ్ళయినా దాంట్లో వర్ణించిన ప్రతి character ప్రస్తుతం జరుగుతున్నవే.హిందు మతం లో మూఢ నమ్మకాలు ఉన్నమాట వాస్తవమే,అలా అంటే ప్రతి మతం లో వున్నాయి.మన కి కాలో ,చెయ్యో కుళ్ళి పోతే అంత వరకు తీసేస్తాం,జైపూర్ hand, foot తగిలిస్తాం తప్ప ప్రాణం తీసుకొం కదా.మూఢ నమ్మ కాలు vunte, వాటిని సంస్కరించుకుందాం.. అంతే తప్ప మతం మారడం మార్గం కాదు.హిందు మతంలో ఏది ఎందుకు చేస్తామో తెలియకుండా గుడ్డిగా ఆచరించే వాళ్ళు మూర్ఖులయితే అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా మతం మారే వారు కూడా మూర్ఖులే.
venkat reddy
sollu apandi
halusanation
:)
venkat reddy garu chaala baaaga chepparu
venkat reddy
Great Discussion..
nikhil good interview, good questions , jai sri Krishna.....
Swamgimira nakuguruw
God is G generater O organiser D destroyer ie Brahma vishnu sivudu.... Every One Must agree
Very nice...❤❤❤
Realy realy beautiful interview.... This concept is realy nice to knw our doubts too
May Sanaatana Dharma prevail Eternally for the well-being of the entire Creation.
HARIHI AUM
AUM SHAANTIHI SHAANTIHI SHAANTIHI
********SWASTI********
Thank you swamiji.....
Swami ji interviews Anni chala bagunnai
Super swamiji
ధర్మన్ని ఏ స్వామిజీలు ఉద్దరించలేరు కేవలం ఒక్క దేవుడు మాత్రమే భగవంతుని గా వచ్చి ధర్మాన్ని ఉద్దరించగలడు అనగా నెలకొల్పుతాడు అంతేగాని భూమి మీద ఉన్న స్వామీజీలు ధర్మాన్ని ఉద్దరించలేరు భగవంతుడు ధర్మం గురించి చెప్పిన తరువాత ధర్మాన్ని మనం ఆచరించ వచ్చు గాని ధర్మాన్ని మనుసులు గాని స్వామీజీలు గాని నెలకొల్పలేరు ఒక్క దేవుడు భగవంతుని గా వచ్చినపుడు మాత్రమే ధర్మం ను స్థాపించగలడు.....
Swamy namaskaram please we are all following all these videos please do so more all indians need and all the world need to know about our science and vedas
గురువుగారు వితంతువుల శాపనార్థాలు తిట్లు ఎంతవరకు ఫలిస్తుంది దీనికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా దయవుంచి తెలియజేయగలరు
Super questions frm Nikhil sir. Jai Sri Rama jai Sri Krishna
good
thanks sir .....ur gave many things about hindu ....
Super sir 💐💐
5 hindu padatulu really good
Srigurubhyo namaha devunni nammithe vunnadu namminavariki nammakapothe vari kharma anthe 🙏🙏🙏
chaganti gaaritho ilanti programme cheyandi.............
i m really blessed to hear the great answers from swamiji. ...What if EARTH IS FLAT NOT SPHERE to validate vaasthu . I want to add further to what swamiji had told about vaastu when asked that it is meaningless as the earth is spinning. swamiji says that even though earth is sphere and its miracle every thing is intact, vaasthu generally explained in relation to flat surface but he has not gone much into depth into this.i feel partially both are correct. Vaasthu is applicable only to flat plane and not sphere as there is more amount of EVIDENCE that EARTH IS FLAT NOT SPHERE.now you may be thinking im moron ..😌Research flat 🌏 on you tube ..u will get answers. Swami may be knowing this as its clearly mentioned in BHAGVATHAM,vedas and many religious books..
nature is God
awesome swamiji
Jai Shri Ram
Inspiring swami miru
Awesome questions Nikil proud of you 👍👌🏻👏😀☝️💐
great speech guruvu garu...
Hi Nikhil, Hope you see this message,
గుండ్రంగా తిరిగే భూమి ఒకే దిక్కులో(I mean to say directionలో, not south/east/west) తిరుగుతుంది. Not in haphazard ways.
In Sanskritha(& even Telugu) East is called as "poorva" that means earlier/first (when the Sun first seen in a day) & Pachima meaning last (in the direction sun is seen in sky) Dakshina meaning right when seeing towards the first(poorva) Uttara means "Reply"(reply to right~"Left" that is the only direction left standing in front of Sun).
All the directions got it name that has basis.
Even Vaastu is Shastra(Shastra literally mean Science) Vaastu is architectural Engineering that includes Environment, Nature & Geographical location & not just directions, Its more than modern civil/architectural engineering as Vaastu uses environment/nature to its best (as Swamiji said) and are included in design.
Vaastu differs depending on geographical location, wind directions, monsoon, and so many factors, take for example we have "North-west Monsoon" & "South-East Monsoon" (నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు), with having these directions our ancestors made house-plans so there is natural air flowing all around.
Our Shastras explain why our weekdays come in particular order, why we only have seven days through out the globe, why & how are we following the same particular order in different cultures & thirty days approximately & not forty or twenty, which modern science do not have answers but our Shastras have all of them.
Kanyakumari is called so (because of Parvati devi in form of Kanya kumari -religious reason & also) because Tropic of Virgo passes through this point geographical. Not many know this. We have Makara Sankranthi, Mesha Sankramana, Karkataka Sankramana, Tula Sankramana what were all these, start of the respective months & Sun aligns with respective Zodiac/Constellations in the sky. We can't see a constellation during day, Sun during night, but our ancestors determine the time of Sankraman aligning time to particular minute from thousands of years. Vyasa in Mahabharata speaks about Neptune & Uranus.
baba???
Super
good plan swamiji to earning money 💰
Pradeep reddy Pradeep let him ..he's doing it in a good way .. nothing wrong..whatever he said was sensible
Precious...
at the time of death think of lord hari, hari nama sankeertana, think always of the lord vishnu. Please, Hare Krishna.
how about WonderWoman...
and giving Exelent satisfied answers.
SIM concept spr.., vere mi video loo chusaa, navukovadanikii😂😂 bagundhii
paripoornananda garu me daggara visyam chala vundi hats off kani edo voka matani promote cheyakunda reality n manvatamni promote cheste u r rocking
rebirt vunda that is false only mansulukena jantvvuluki kuda rebirt vunda sir
nikil super questions jai Sri ram jai swamiji
superb debate
please bring "Ramgopalvarma" into this and let him ask questions.
please do this episode with Ramgopalvarma....
jayaho paripurnanda swamy
very informative..
jaisriram
highlight swamji grate
jai bharat today (najamga hundu dharmam kosamay)
super
plz invite rgv ram gopal varma
Siva Kumar , swamiji rgv ki answer cheyaledu , so they don't call , it's just like free define show , nothing more then else
Siva Kumar good idea.. I do knw this swamiji...but I do have immense faith on another swamijis capability. ..
hes SAMA VEDA SHANMUKHA SHARMA.....n u call rgv r any bull sh*t person...jz do watch what d hell gonna happn..lol..
ananda babu oka nasthikudu ki oka bhakthudu ki just imagine
nastikudu baktudu ani kadu kani mansi jivitamlo jarige equality chudu bro
Siva Kumar yes bro u said correct
Jai guru Dev
Hindu search engine not only helps so called religion but helps the entire life
Swamiji Life is great wonderful jouney nobody knows in the world from where and when it starts turns travells and finally ends... It is common to all religions in the world........please explain......
Hari om
well said Swamy
డియర్ స్వామీజి పేరు తో భారత్ టుడే అందిస్తున్న ..స్వామీజి తో సెలిబ్రిటిల ముఖా ముఖి ప్రొగ్రామ్ చాల బావుంది. ఇప్పటి వరకు ఒక స్వామీజి తో ఈ తరహా ప్రొగ్రామ్ అనేది రావడం బాహుశ టెలివిజన్ చరిత్రలో ఇదే ప్రధమం అని నా అభిప్రాయం. ఈ ప్రొగ్రామ్ చూసిన తరువాత కొన్ని నా వ్యక్తి గత అభిప్రాయాలు కామెంట్ రూపంలో పంచుకోకుండా ఉండలేక పోతున్నాను..
స్వామీజి ..నిఖల్ కార్యక్రమాం పూర్తి గా చూశాను...
ఈ కార్యక్రమం అంత చూసిన తరువాత నాకు కలిగిన అభిప్రాయాలు కొన్ని ...
పరిపూర్ణ నంద స్వామీ మీ ఆలోచన లో పరస్పర వైరుధ్యం కనిపించింది.
కొన్నిప్రశ్నలకు దేవుడు ముందు ఎందుకు కళ్లు మూసుకోవాలి.. దేవుడి దర్శనం దగ్గర విఐపి లకు ఎందుకు ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి అనే వాటికి సమాధానాలు కన్విన్సింగ్ అనిపించాయి.
అయితే శాస్త్రం.. సైన్సు...
CAUSE AND EFFECT .. గురించి మాట్లాడారు.
ఆధ్యాత్మిక అంశాల గురించి మీరు చెబుతున్న విషయాలు కొంత వరకు ఆమోద యోగ్యంగా అనిపించాయి . కానీ భారతీయ సమాజాన్ని వాస్తవ దృక్పధం తో కాకుండా.. మీరు దాట వేత అంశాలతో చూస్తున్నారనిపించింది .
ఎందుకంటే..భారతీయ సమాజానికి కులం ప్రాధమిక ప్రాతి పాదిక. మనిషి పుట్టక నుంచి.. చావు వరకు ప్రతి దశలోను నిర్ణయాత్మక శక్తి కులమే.. ఈ కులం ప్రతి పాదికిన ఏర్పిడిన భారతీయ సమాజం లో వున్న అంతరాల సమాజం మీకు కనిపించడం లేదా..??
ప్రపంచంలో ఏ నాగరి కతలో లేని..మనిషిని మనిషి అంటారని వాడిగా చూసిన..(ఇప్పటికి చూస్తున్న ) అంటారని తనం అనే భావజాలం మీద మన సామాజిక వ్యవస్థ నిర్మాణం జరిగింది. దీని కారణంగా జరిగిన..జరుగుతున్న అసమానతలు..దోపిడిలు..మీకు తెలియదా..? ఒక మనిషిని ..ఇంకో మనిషి అంటరాని వాడు అని వెలి వేసిన భారతీయ హిందు సమాజం గురించి అసలు ఒక్క మాటైన మీరు మాట్లాడక పోవడం బాధాకరం.
రామాయణ మహా భారత గాధలు జరిగాయి . అవి కొన్ని తెగల మధ్య జరిగిన యుద్దాలే తప్ప.. అంతకు మించి ఏమికావు. ఇవి కూడా చాతురు వర్ణ వ్యవస్థను బలపరిచడానికి అల్లిన గొప్ప కథలు. అఫ్ కోర్స్ కొంత తాత్వికత.. మంచి కూడా ఉంది. కానీ..వాటి కంటే.. కులాన్ని బల పరచడానికే ఎక్కువ ఉపయోగ పడ్డాయి.
మీరు నిజంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ థీయరీ ని నమ్ముతున్నట్లతై.. చాతురు వర్ణ వ్యవస్థ లోపాలు మీకు కనిపించలేదా..? అసలు హిందుత్వం అనేది ఎవరి భావజాలం. దీని వెనక ఉన్న ఉద్దేశ్యం మీరు శాస్త్రియంగా చెప్పే ప్రయత్నం చేయాలి అనిపించింది స్వామీజి.
ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి గా మీ అమ్మగారికి ఒక ఉత్తరం రాసినందుకు నచ్చడం తప్పులేదు. కానీ తను ఒక ప్రధాన మంత్రిగా తన అధికారం రక్షించుకోవడానికి కోట్లాది మందిని స్వేఛ్చను హరించడానికి కూడా వెనకాడని రాజకీయ నియంత అని ప్రజాస్వామ్య ప్రపంచపు మాట ను మీరు వినాలి.
నరేంద్ర మోడి గారు మీ స్వామీజిని కలిసినందకు మాత్రమే ఇష్టమా..? లేక ఒక రాజకీయ నాయకుడిగా అయిన్ని అభిమానిస్తున్నారా అనేది క్లారిటి లేకుండా చెప్పారు...~! నాకు నరేంద్ర మోడి గారి పరిపాలన నచ్చుతుంది.
ఇక ఒక హిందువు గా ఉండటానికి మీరు ప్రతి పాదించిన 5 లక్షణాల్లో..
ప్రాధమికంగా..మనం మనుషులం.. ఎవరు ఎవరికంటే గొప్ప వాడు కాదు..అనే పాయింట్ ను కూడ చేర్చాల్సిన అవసరం ఉంది ..
ఎక్కడైన మంచి చేడు ఉంటాయి. అలాగే సంస్కృతి సంప్రదాయాల్లోను ఉంటాయి. మన కల్చర్.. గొప్పది . కానీ ఈరోజు గ్లోబలైజేషన్ దాటికి ఎందుకు తట్టుకోలేక పోతుంది. ?
చివరిగా నిఖిల్ ను మంచి మాటలు..మంచి ఉద్దేశ్యాలు ప్రచారం చేయడానికి నీవు భాగస్వామివి కావాలని చెప్పారు. ఇది మంచి ప్రయత్నం. మంచి ఆలోచన..
మరో ఎపిసోడ్ చూసి మరి కొన్ని అభిప్రాయాలు రాస్తాను స్వామీజి...
Please add subtitles to videos...So it can reach others too ...LIKE SOME SONSCREET WORDS IN YOUR WAY OF TALK MAY NOT UNDERSTAND 100 %