గురువు గారికి నమస్కారం మీరు చెప్పే ఆడియో వినడం జరిగింది అందులో చెట్టులో ఆత్మ ఉంటుంది అని చెప్పడం జరిగింది దాని గురించి మాకు విశ్లేషణ ఇస్తారని కోరుకుంటున్నాము దయచేసి మా విన్నపం మా సందేహం తీరుస్తారని కోరుకుంటున్నాము థాంక్యూ
ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఈ జ్ఞానం పొందాలంటే మాత్రం సాధ్యపడదు. పూర్వజన్మలలో ఏదో గొప్ప పుణ్యాలు చేసుకుంటే గానీ ఈ వీడియో చూసే భాగ్యం దొరకదు. సద్గురు కి పాదాభివందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
వీసీ గారికి నమస్కారం. జీవపంచకోసంలులో మూడోది మనోమాయకోసం. అనగా చర్మం 5పొరల సమూహముగా ఉండి దేహం మొత్తం మీద పనిచేస్టందిగా మహర్షి విరచిత గ్రంథము నందు చదివితిని. విపులంగా చెప్పగలరు. వేమూరి హైద్రాబాద్
నమస్తే అండీ, మీ దయ వలన చిత్తంనకు జ్ఙానం మనసు వలన అని, బుద్దికి జ్ఙానం సహజంగా (పుట్టుకతొ వచ్చి మార్పుకు లోను కాకుండ) వుండును అని తెలుసుకోన్నాను. బుద్దికి గల జ్ఙానం వేదబద్దమా, చిత్తంలో గల జ్ఙానం ప్రాపంచికమైనదా మాత్రమేనా తెలియచేయగలరు.
గురువు గారికి శతకోటి వందనాలు.🙏 మనసు ప్రశాంతంగా ఉండే వారికి అనారోగ్యాలు రావు అని చెప్పారు.,కానీ నిరంతరం అజ్ఞానము, ఆవేశం లో ఉన్న వారు కొందరిని 80,90 ఏళ్ళు కూడా ఎలాంటి జబ్బులు లేకుండా బ్రతుకుతూ ఉండటం నేను గమనిస్తున్నాను..దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి.
పూర్వ జన్మ సుకృతం. అలాంటి వారు ఎంత అశాంతిగా కనిపించినా, అది కేవలము ఇతరులు గమనించుట కోసం. వాళ్ల కోపము, ఆవేశముతో చేసే చర్యలు ఇతరులకి హాని కలిగించుటకు మాత్రమే. వారు ఏ మాత్రము మానసికముగా బాధ పడరు. కావున వారి శరీరమునకు హాని కలగదు.
Sir, 🎉🙏🎉 In your talk, it is said that Aatman is subtler than Budhi (Intellect) etc. In this connection I would like to know from you that - are the Buddhi, Manassu, Ahankara, Chittam embeded in Atman or separate entities outside Atman? Are there any references relating to it in Vedas for authenticity? Could it be differentiated which entity is subtler than the other one just as in the case of Agni is subtler than Water, Vaayu is still subtler than Water, Aakaash is still more subtler than Vaayu. Further, in one of your videos I remember to have heard that the Aatman when leaving the physical body, goes out together with Manassu, Buddhi, Chittam and so on. Could it be understood that either at the time of creation by Paramaatman after total dissolution or during the times of taking regular births after deaths, whether the Aatman first takes body later followed by mind, intellect, ego etc. subtle entities or the Aatman always associated with those subtler ones gets entered into the physical body? If at all any hymns in Vedas are there with reference to it, could you please provide them for reference. Another aspect is whether those subtler entities mentioned above other than Aatman i.e. Manassu, Budhi etc. can be categorised under Chaitanya or Jada with reference to any hymns in Vedas. 🙏🙏🙏🙏🙏 VisweswaraRao
@@Dr.VenkataChagantiThank you for this video sir, i thought that I cannot learn or control about the manasu I am suffering from over angry and over fear on my superior, but now i am feeling manasu is separate ,and I am observing the thoughts coming from manasu which his not my,I am feeling happy now I am enjoying peace. 2 years back I seen an video of garrikipati narshimha rao gari video about manasu is seperate but I am not able to feel it now I am feeling it after days of continue practice of observing manasu. Now I start to do japa of Gayatri mantra and medasu mantra after some days I will start daily agni hotra and sandya vandana
ఆత్మ సాక్షాత్కారం జరిగిన వారికి అన్నీ తెలుస్తాయి. ఒక లక్ష వీడియోలు పెట్టిన ఎవరికీ అర్థం కావు. ఒక భావప్రాప్తి సెక్స్ చేసిన వాడికె తెలుస్తాయి. మళ్లీ సమాధిలో ఉన్న వాడికి తెలుస్తాయి.
ఆత్మ పరమాత్మ ప్రకృతి అనే మూడు ఆది అంతము లేనివి అని వేదము చెబుతుంది. ఇందు పరమాత్మ సర్వము నిండి ఉన్నాడు. ఆత్మ అనే జీవుడు మరణము తరువాత ఒక శరీరములోనుంచి ఇంకొక శరీరములోకి మనసుతో సహా వెళతాడు.
నమస్కారం గురువుగారికి ప్రణామములు
గురువు గారికి నమస్కారం మీరు చెప్పే ఆడియో వినడం జరిగింది అందులో చెట్టులో ఆత్మ ఉంటుంది అని చెప్పడం జరిగింది దాని గురించి మాకు విశ్లేషణ ఇస్తారని కోరుకుంటున్నాము దయచేసి మా విన్నపం మా సందేహం తీరుస్తారని కోరుకుంటున్నాము థాంక్యూ
మాటల్లేవ్... వెంకట చాగంటి గురువు గారికి వినమ్ర నిశ్శబ్ద నమస్కారం.🙏
ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఈ జ్ఞానం పొందాలంటే మాత్రం సాధ్యపడదు. పూర్వజన్మలలో ఏదో గొప్ప పుణ్యాలు చేసుకుంటే గానీ ఈ వీడియో చూసే భాగ్యం దొరకదు.
సద్గురు కి పాదాభివందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
వీసీ గారికి నమస్కారం. జీవపంచకోసంలులో మూడోది మనోమాయకోసం. అనగా చర్మం 5పొరల సమూహముగా ఉండి దేహం మొత్తం మీద పనిచేస్టందిగా మహర్షి విరచిత గ్రంథము నందు చదివితిని. విపులంగా చెప్పగలరు.
వేమూరి హైద్రాబాద్
గురువులు Chaahati వెంకట్ గారికి danyavadamulu🙏🙏🙏
ఓం నమస్తే
ఆత్మ విద్య యొక్క ప్రాథమిక విషయాలు చక్కగా వివరించారు
ధన్యవాదములు
తెలుసుకోవలసిన వాళ్లకు బీజం వేశారని తలుస్తాను. 🙏🙏🙏
ముందర మనస్సు, బుద్ధి, చిత్తము, ఙ్నానము అంటే ఏమిటి అనేవాటికి అవగాహన ఏర్పరచి ఆ తరువాత ఏదైనా చెపుతే బాగుంటుంది. 🙏
అద్బు తం అద్బుతం great knowledge it ఆచార్య సహస్ర కోటి ధన్యవాదములు
జ్ఞాన ప్రదాతలకు ధన్యవాదాలు. జైహింద్.
Top notch, unbelievable content. Need more videos
Chaala baagaa Chapparu venkar garu.🙏
నమస్తే అండీ, మీ దయ వలన చిత్తంనకు జ్ఙానం మనసు వలన అని, బుద్దికి జ్ఙానం సహజంగా (పుట్టుకతొ వచ్చి మార్పుకు లోను కాకుండ) వుండును అని తెలుసుకోన్నాను. బుద్దికి గల జ్ఙానం వేదబద్దమా, చిత్తంలో గల జ్ఙానం ప్రాపంచికమైనదా మాత్రమేనా తెలియచేయగలరు.
🙏🙏🙏 గురువు గార్లుకు నమస్కారములు
మనసు బుద్ధి ఆత్మ గురించి మహా అద్భుతమైన బోధ చేశారు చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదములు గురువుగార్లు
అదే పనిగా ప్రశ్నలు సంధించటం వివేకమైనది కాదు. ప్రశ్న సమాధానం సాగుతూ, మరి కొన్ని ప్రశ్నలు వేయటం మంచిది. చాలా.. విసిగించేట్లున్నది, మొదట్లోనే.
ప్రశ్నలు అద్భుతం. సమాధానాలు ఇంకా అద్భుతం. Great discussion.
గురువు గారికి శతకోటి వందనాలు.🙏 మనసు ప్రశాంతంగా ఉండే వారికి అనారోగ్యాలు రావు అని చెప్పారు.,కానీ నిరంతరం అజ్ఞానము, ఆవేశం లో ఉన్న వారు కొందరిని 80,90 ఏళ్ళు కూడా ఎలాంటి జబ్బులు లేకుండా బ్రతుకుతూ ఉండటం నేను గమనిస్తున్నాను..దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి.
పూర్వ జన్మ సుకృతం. అలాంటి వారు ఎంత అశాంతిగా కనిపించినా, అది కేవలము ఇతరులు గమనించుట కోసం. వాళ్ల కోపము, ఆవేశముతో చేసే చర్యలు ఇతరులకి హాని కలిగించుటకు మాత్రమే. వారు ఏ మాత్రము మానసికముగా బాధ పడరు. కావున వారి శరీరమునకు హాని కలగదు.
Please continue sir
Comprehensive discussion,thank you,both of you.
మంచి ఆలోచన
Super sir🙏🚩🚩🚩⚡
Questions super.. Answer s inka super 🎉🎉🎉
Super
Asalu modati janma raavadaniki , gala karma phalam emiti..ee okka daaniki samadhaanam cheppandi chaalu
Very enlightening, thank you 🙏
You're very welcome
Thank you all sharing good knowledge.🙏🙏🙏
Our pleasure!
Sir, 🎉🙏🎉
In your talk, it is said that Aatman is subtler than Budhi (Intellect) etc. In this connection I would like to know from you that - are the Buddhi, Manassu, Ahankara, Chittam embeded in Atman or separate entities outside Atman? Are there any references relating to it in Vedas for authenticity? Could it be differentiated which entity is subtler than the other one just as in the case of Agni is subtler than Water, Vaayu is still subtler than Water, Aakaash is still more subtler than Vaayu. Further, in one of your videos I remember to have heard that the Aatman when leaving the physical body, goes out together with Manassu, Buddhi, Chittam and so on. Could it be understood that either at the time of creation by Paramaatman after total dissolution or during the times of taking regular births after deaths, whether the Aatman first takes body later followed by mind, intellect, ego etc. subtle entities or the Aatman always associated with those subtler ones gets entered into the physical body? If at all any hymns in Vedas are there with reference to it, could you please provide them for reference. Another aspect is whether those subtler entities mentioned above other than Aatman i.e. Manassu, Budhi etc. can be categorised under Chaitanya or Jada with reference to any hymns in Vedas.
🙏🙏🙏🙏🙏
VisweswaraRao
Very good discussion sir
Glad you enjoyed it.
@@Dr.VenkataChagantiThank you for this video sir, i thought that I cannot learn or control about the manasu I am suffering from over angry and over fear on my superior, but now i am feeling manasu is separate ,and I am observing the thoughts coming from manasu which his not my,I am feeling happy now I am enjoying peace.
2 years back I seen an video of garrikipati narshimha rao gari video about manasu is seperate but I am not able to feel it now I am feeling it after days of continue practice of observing manasu.
Now I start to do japa of Gayatri mantra and medasu mantra after some days I will start daily agni hotra and sandya vandana
Migataa vishayam ade telustundi
Adhumatamayina prashnalu..goppa samadanalu..okatiki rendu sarlu vinali
Which vedam nurture the soul
🕉️🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Abbbooo idhi mamulu video kadhu sir..entho gnanam vundhi indhulo adhbutham...
ఆత్మ సాక్షాత్కారం జరిగిన వారికి అన్నీ తెలుస్తాయి. ఒక లక్ష వీడియోలు పెట్టిన ఎవరికీ అర్థం కావు. ఒక భావప్రాప్తి సెక్స్ చేసిన వాడికె తెలుస్తాయి. మళ్లీ సమాధిలో ఉన్న వాడికి తెలుస్తాయి.
చిత్తము ఎక్కడ ఉంటుంది
If Yogi won't fall ill health..why Ramana Maharshi died due to ill health ?
How do you know he is a Yogi?
రవి శంకర్ గారు, మీ వాట్సాప్ నేంబర్ ఇవ్వండి సార్!!!!,
సార్ నమస్తే. వాట్సప్ నెంబరు యిలాంటి వేదికలలో యివ్వడం కష్టమండీ. స్పామ్ యింకా ఎక్కువైపోతుంది. తమరు మీ ప్రశ్నను యిక్కడే అడగ ప్రార్థన. అన్యథా భావించకండి. నమస్తే
🚩🙏🙏🙏🙏🙏🚩
Namaskaram andi. Atma can never move. Its achalam. May be you are referring to manas. I am not countering here. Just a comment.🙏
ఆత్మ పరమాత్మ ప్రకృతి అనే మూడు ఆది అంతము లేనివి అని వేదము చెబుతుంది. ఇందు పరమాత్మ సర్వము నిండి ఉన్నాడు. ఆత్మ అనే జీవుడు మరణము తరువాత ఒక శరీరములోనుంచి ఇంకొక శరీరములోకి మనసుతో సహా వెళతాడు.
Some questions are silly
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏